మంగళవారం 07 జూలై 2020
fake news | Namaste Telangana

fake news News


ఆదాబ్‌ హైదరాబాద్‌ విలేకరిపై కేసు

July 07, 2020

సీఎం కేసీఆర్‌పై తప్పుడు వార్త రాసినందుకు ఫిర్యాదుపోలీసుల అ...

కబ్జాలను అడ్డుకున్నందుకే అసత్య ప్రచారం

June 16, 2020

అరెకపూడిపై ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించిన టీఆర్‌ఎస్‌ నాయకులుచందానగర్‌, జూన్‌ 15: ప్రభుత్వ విప్‌, శేరిలింగంపల్లి శాసనసభ్యుడు అరెకపూడి గాంధీపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను టీఆర్‌ఎస్‌ పార...

సీఎంపై సోషల్‌మీడియాలో తప్పుడు వార్తలు

June 09, 2020

సైబర్‌క్రైం ఠాణాలో టీఆర్‌ఎస్వీ ఫిర్యాదుహైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై సోషల్‌మీడియాలో తప్పుడుప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసు...

తిరుమలపై దుష్ప్రచారం చేసిన 9 మందిపై కేసు

June 07, 2020

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై దుష్ప్రచారం చేశారనే అభియోగాలతో తొమ్మిది మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారనే టీటీడీ ఫిర్యాదుతో వివిధ సెక్షన్ల ...

కరోనా అంటూ తప్పుడు ప్రచారం.. కేసు నమోదు

May 30, 2020

హైదరాబాద్ : దవాఖానలో చికిత్స పొందుతున్న ఓ పోలీస్‌ అధికారి కూతురుకు కరోనా వచ్చిందంటూ గుర్తుతెలియని వ్యక్తులు తప్పుడు వార్తలు సృష్టించి సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ  సీసీఎస్...

విజయ్‌ దేవరకొండపై తప్పుడు రాతలు.. ఖండించిన టాలీవుడ్‌

May 05, 2020

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావంతో  తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు కొద్ది రోజులుగా తీవ్ర‌ ఇబ్బందులు పడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో  మధ్యతరగతి కుటుంబాలకు సహాయం అందించేలా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ 'ది దేవరకొం...

విజ‌య్‌కి మ‌ద్దతుగా టాలీవుడ్‌.. మేమున్నాం అన్న మ‌హేష్‌

May 05, 2020

క‌రోనా సంక్షోభం న‌డుస్తున్న ఈ స‌మ‌యంలో ప్ర‌భుత్వానికి చేయూత‌గా నిలిచేందుకు కొంద‌రు సినీ ప్ర‌ముఖులు త‌మ చేత‌నంత సాయం చేసేందుకు ముందుకు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ‘మిడిల్ క్లాస్ ఫండ్’ ...

కరోనా: 600 సోషల్ మీడియా పోస్టులు తొలగించిన ముంబై పోలీసులు

April 30, 2020

హైదరాబాద్: అసలే సోషల్ మీడియా.. ఆపై కరోనా అన్నట్టు తయారైంది పరిస్థితి. ఎవరికి తోచింది వారు ఓ పోస్టు పెట్టేయడం చేతులు కడిగేసుకోవడం షరా మామూలై పోయింది. అందుకో ముంబై పోలీసులు సీరియస్ అయ్యారు. కరోనాకు స...

సోష‌ల్ మీడియా వ‌దంతుల‌ను ఖండించిన టీటీడీ

April 28, 2020

తిరుమ‌ల‌: తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నాల‌పై సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వ‌దంతుల‌ను తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఖండించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవమ‌నే టీటీడీ పేర్కొంది.  తిరుమల ...

తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు

April 25, 2020

అనంతపురం: అనంతపురం జిల్లాలో లాక్‌డౌన్‌ పరిస్థితులను డీజీపీ గౌతం సవాంగ్‌ సమీక్షించారు. జిల్లాలో పర్యటించి కరోనా నియంత్రణ చర్యలను ఆయన తనిఖీ చేశారు. రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో కఠినంగా వ్యవహరించాలని పోలీసు...

హైదరాబాద్‌లో పులి.. వీడియో వైరల్‌.. ఇదిగో నిజం

April 21, 2020

హైదరాబాద్‌ : నగరంలోని బంజారహిల్స్‌లో రోడ్డుపైన పులి సంచరించిందని ఇవాళ ఉదయం నుంచి ఓ వీడియో వైరల్‌ అయింది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లలో వీడియో పోస్ట్‌ చేయడంతో విపరీతంగా వైరల్‌ అయింది. కొన్ని వెబ్‌సైట్లలో...

అవన్నీ అవాస్తవాలే : సోనాక్షి సిన్హా క్లారిటీ

April 14, 2020

లాక్‌డౌన్‌ కారణంగా తారలంతా తమ షూటింగ్‌లకు ప్యాకప్‌ చెప్పారు. ఇంటికే పరిమితమవుతూ సామాజిక మాధ్యమాల ద్వారా కరోనా వైరస్‌ పట్ల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. అయితే  కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో బాలీవుడ...

ఏపీలో తప్పుడు సమాచార వ్యాప్తిపై 60 కేసులు

April 12, 2020

అమరావతి: కరోనా వైరస్‌కు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నవారిపై ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు 60 కేసులు నమోదు చేశారు. గతంలో జరిగిన పాత చిత్రాలు, వీడియోలను జోడించి అసత్య ప్రచ...

చిల్లరోళ్లు వద్దు

April 07, 2020

సంఘీభావ సంకేతంపైనా అవహేళనా?పిచ్చిరాతలు రాస్తే కచ్చితంగా శి...

కరోనాపై ఇష్టానుసారం ప్రచారం చేస్తే శిక్షలు తప్పవు : గౌతమ్‌ సవాంగ్‌

April 03, 2020

అమరావతి : కరోనా వైరస్‌పై అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళన సృష్టిస్తే కఠిన శిక్షలు తప్పవని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ప్రసార సాధన...

ఫేక్‌న్యూస్‌కు చెక్‌

April 03, 2020

-నిజానిజాల ధ్రువీకరణకు ప్రత్యేక వెబ్‌సైట్‌-దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ...

నకిలీ వార్త ఏదో తెలుసుకోవడానికే ఈ వెబ్‌సైట్‌...

April 02, 2020

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌, కరోనాపై వస్తున్న నకిలీ వార్తల నియంత్రించాలని ఐటీశాఖ నిర్ణయించింది. నకిలీ వార్తల నియంత్రణకు అధికారిక వెబ్‌సైట్‌ను తీసుకువచ్చినట్లు ప్రకటించింది. కరోనా వ్యాప్తిపై రోజురోజుకూ వ...

సోషల్‌మీడియా పుకార్లపై నిఘా

April 01, 2020

తాజాగా మూడు సుమోటో కేసులు నమోదుసిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా నేపథ్యంలో సోషల్‌ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలపై హైదరాబాద్‌ స...

కరోనా పేరుతో ఏప్రిల్ ఫూల్ చేస్తే జైలు శిక్ష

April 01, 2020

మహబూబాబాద్‌ :  కరోనా వైరస్‌ పేరుతో ఏప్రిల్‌ ఫూల్‌ చేస్తే జైలుశిక్ష తప్పదని మహబూబాబాద్‌ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి హెచ్చరించారు. ఏప్రి ల్‌ 1వ తేదీన ఎదుటివారిని ఫూల్స్‌ చేసేందుకు కరోనా వైరస్‌పై తప...

నకిలీ జీవో తయారీదారు అరెస్టు

April 01, 2020

వైన్స్‌లు తెరుస్తారని వదంతులు వ్యాప్తిచేసిన ఆకతాయిహైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వైన్‌షాపులు తెరుస్తు...

కరోనాపై ఏప్రిల్‌ ఫూల్‌ జోకులొద్దు..!

March 31, 2020

ముంబై:  ప్రతిఏడాది ఏప్రిల్‌ ఒకటవ తేదీ రాగానే  చాలా మంది  ఎదుటివారిని సరదాగా ఫూల్స్‌ చేయాలనుకుంటున్నారు. తమ కుటుంబసభ్యులు, స్నేహితులను తప్పుడు సమాచారంతో బోల్తా కొట్టించాలని చూస్తుంటారు. టెక్నాలజీ పె...

వైన్‌షాపులు ఓపెన్‌ అంటూ నకిలీ జీవో.. వ్యక్తి అరెస్ట్‌

March 31, 2020

హైదరాబాద్‌: తెలంగాణలో వైన్‌షాపులు ఓపెన్‌ చేస్తున్నారంటూ నకిలీ జీవో సృష్టించిన  వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడు ఉప్పల్‌ విజయపురి కాలనీకి చెందిన  వ్యక్తిగా గుర్తించారు.  తప్పుడు పోస్టుల...

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకు, మీడియాకు సూచనలు

April 01, 2020

 హైదరాబాద్ : మానవాళి కరోనా వైరస్ రూపంలో కనీవినీ ఎరుగని విపత్తును ఎదుర్కొంటున్నది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధిచెందిన దేశాలు, వర్ధమాన దేశాలు అని తేడా లేకుండా ప్రతీ చోటా కోవిడ్-19 ప్రబలుతున్నది. ఇటువంట...

యశోదాపై దుష్ప్రచారం సరికాదు

March 29, 2020

అన్ని దవాఖానలు పనిచేస్తున్నాయికరోనా చికిత్స అందించేందుకూ సిద్ధం

కరోనా ఫేక్ న్యూస్ పోస్ట్ చేసిన వ్యక్తిపై కేస్ నమోదు !

March 28, 2020

హైదరాబాద్లో సైదాబాద్ ప్రాంతానికి చెందిన ఒక పాపకు కరోనా వచ్చినట్లు తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై మార్చి 27న ఒక కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే సైదాబాద్,ఎస్ఎన్ రెడ్డి నగర్ లో నివాస...

రేపటి నుంచి వైన్‌షాపుల ఓపెన్‌..అంతా అబద్దం

March 28, 2020

హైదరాబాద్‌ : సామాజిక మాధ్యమాల అడ్డాగా తప్పుడ ప్రచారం చేసేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దేశమంతా లాక్‌డౌన్‌ పాటిస్తున్న నేపథ్యలో కొందర్‌ ఫేక్‌గాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రేపటి నుంచి వైన...

నకిలీ వార్తలను నిరోధించాలి..!

March 24, 2020

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌పై నకిలీ వార్తలను నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని సోషల్‌ మీడియా వేదికలను కేంద్ర ప్రభుత్వం కోరింది. దేశంలో రోజురోజుకు కోవిడ్‌-19 కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు ఆందో...

సోషల్‌ మీడియాలో ఇలాంటివి నమ్మకండి

March 23, 2020

హైదరాబాద్‌ : చదువుకున్నవారు గోడలపై యూరిన్‌ పోస్తే చదువురాని వారు వాటిని శుభ్రం చేస్తున్నారు. చదువుకున్న వారి ప్రవర్తనలు ఏ విధంగా ఉన్నాయో తెలిపిన జీహెచ్‌ఎంసీ వాల్‌ రైటింగ్‌ మనందరికి గుర్తుండే ఉంటుంద...

దేశంలో లాక్‌డౌన్‌ ఒట్టి అబద్ధం: కేంద్రం

March 20, 2020

కరోనా వైరస్‌ తీవ్రత రోజురోజుకు పెరిగిపోతన్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాయి. కరోనా వైరస్‌కు సంబంధించి ప్రచారమయ్యే వదంతులను నమ్మొద్దని సూచిస్తున్నా...

సోషల్‌మీడియాపై పోలీస్‌ నజర్‌

March 05, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో వదంతులు, తప్పుడు సమాచారం ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తప్పుడు వార్తలతో సామాన్యులను భయబ్ర...

తాజావార్తలు
ట్రెండింగ్
logo