శుక్రవారం 03 జూలై 2020
essential commodities | Namaste Telangana

essential commodities News


గ్రామీణ భార‌తానికి మేలు చేసేలా క్యాబినెట్‌ నిర్ణ‌యాలు: ప‌్ర‌ధాని

June 03, 2020

న్యూఢిల్లీ: ‌కేంద్ర క్యాబినెట్ బుధ‌వారం తీసుకున్న నిర్ణ‌యాలు గ్రామీణ భారతానికి ఎంతో మేలు చేస్తాయ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ పేర్కొన్నారు. ఎన్నో ఏండ్లుగా పెండింగ్ ప‌డుతూ వ‌స్తున్న వ్య‌వ‌సాయ సంస్క‌ర‌ణ...

రైతుల కోసం చారిత్ర‌క నిర్ణయం ‌

June 03, 2020

న్యూఢిల్లీ: రైతుల కోసం కేంద్ర ప్ర‌భుత్వం చారిత్ర‌క నిర్ణ‌యం తీసుకున్నద‌ని కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార శాఖ‌ల మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ చెప్పారు. బుధ‌వారం ప్ర‌ధాని మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన‌ కేంద్ర క్య...

పేద ముస్లింలకు మంత్రి హరీశ్‌రావు నిత్యావసర సరుకుల పంపిణీ

May 22, 2020

సిద్దిపేట : గజ్వేల్‌ పట్టణంలో విష్ణు జగతి సౌజన్యంతో సమీకృత భవన సముదాయ కార్యాలయంలో నేడు పేద ముస్లింలకు రంజాన్‌ పండుగ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్...

రైతుచేతిలో పంటధర

May 16, 2020

నిత్యావసర సరుకుల చట్టానికి సవరణ.. వ్యవసాయం లక్ష కోట్లు!పంటను నచ్చిన చోట.. నచ్...

రైతుకు మంచి ధర దక్కేలా చట్టంలో మార్పులు

May 15, 2020

ఢిల్లీ : పండించిన పంటలకు రైతులకు మంచి ధర దక్కేలా నిత్యావసర వస్తువుల చట్టంలో అవసరమైన సవరణలు తీసుకురానున్నట్లు కేంద్రం తెలిపింది. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీ-3 వివరాలను కేంద్ర ఆర్థికశాఖ మం...

మాకు స‌రుకులు అంద‌డం లేదు..

May 06, 2020

మధురై: మ‌ధురై జిల్లాలోని ప‌ర‌వై ప‌ట్టణంలో స‌హాయ‌క సామాగ్రి కోసం ప్ర‌జ‌లు రోడ్డెక్కారు. లాక్ డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో స్థానిక అధికారుల నుంచి ఎలాంటి నిత్య‌వ‌స‌ర సరు‌కులు, ఇత‌ర స‌హాయ‌క సామాగ్రి అ...

నిత్యావసర సరుకులను పేదలు సద్వినియోగం చేసుకోవాలి

May 03, 2020

యాదాద్రి భువనగిరి: ఆలేరు నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు ఈ ఆపత్కాలంలో అండగా ఉంటామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి అన్నారు.  మోతకొండూర్ మండలంలోని చాడ గ్రామంలో దా...

గిరిజ‌నుల‌కు నిత్య‌వ‌స‌ర స‌రుకులు పంపిణీ

May 03, 2020

చిత్తూరు: లాక్ డౌన్ కార‌ణంగా ఇపుడు ప్ర‌జంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మైన విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ ప్ర‌భావంతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే గిరిజ‌నులు ఆక‌లితో అల‌మ‌టించ‌కుండా  ఫారెస్ట్ సిబ్బంది గొప్ప మ‌న‌...

ఎయిమ్‌ ఏషియా నిత్యావసర సరుకులు పంపిణీ

April 28, 2020

హైదరాబాద్‌‌ : లాక్‌డౌన్‌ కారణంగా నిరుపేదలు, పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డ్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10 లోని కృష్ణాపురంలో నిరుపేదలు, పారిశుద...

మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ నిత్యావసరాలు పంపిణీ

April 18, 2020

మహబూబ్‌నగర్‌ : నిరుపేదలకు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ నేడు మహబూబ్‌నగర్‌ పట్టణంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. క్లాసిక్‌ ఎడ్యూకేషనల్‌ సొసైటీ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కా...

హ‌రీష్ శంక‌ర్ కు ధ‌న్య‌వాదాలు: ప‌ద్మ‌జావ‌ర్మ‌

April 14, 2020

హైద‌రాబాద్ :  క‌రోనాను నియంత్రించేందుకు లాక్ డౌన్ లో ఇబ్బంది ప‌డుతున్న సినీ కార్మికులు, క‌ళాకారుల‌కు ప‌లువురు ప్ర‌ముఖులు త‌మ వంతు సాయం చేస్తున్నారు. టాలీవుడ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ సుర‌భి డ్...

జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల పంపిణీ

April 14, 2020

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లావ్యాప్త జర్నలిస్టులకు ప్రజాప్రతినిధులు నేడు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జర్నలిస్టులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ నిత...

టాటా గ్రూప్‌తో జతకట్టిన ఫ్లిప్‌కార్ట్‌

April 11, 2020

బెంగళూరు: కరోనా లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో వినియోగదారులకు నిత్యావసరాలు, ఆహార పదార్థాలను వారి ఇంటికే తీసుకెళ్లేందుకు టాటా కన్జ్యూమర్‌ గూడ్స్‌తో ఈ-కామర్స్‌ మార్కెటింగ్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ జతకలిసింద...

పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి

April 09, 2020

హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేద ప్రజలను, వలస కూలీలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో భాగంగా రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి నేడు నగరంలోని కూకట్...

నిత్యవసర సరుకుల పంపిణీకి బృందాలు ఏర్పాటు

April 04, 2020

వరంగల్ అర్బన్:  ఇంటింటికీ కూరగాయలు నిత్యవసర వస్తువుల సరఫరాకు    ముగ్గురు సభ్యులతో  బృందాలు ఏర్పాటు చేసినట్లు  జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు  తెలిపారు. కరోనా వైర...

లబ్ధిదారులందరికీ రేషన్‌ బియ్యం

April 03, 2020

రెండు రోజుల్లో అన్ని దుకాణాలు తెరుస్తాం : మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జీహెచ్‌ఎంసీ పరిధిలోని లబ్...

పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి

April 03, 2020

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి : లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కూలీలను, పేద ప్రజలను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రజా ప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు ఆయా ప్...

నిత్యావసరాల ధరలు పెంచితే కేసులు: కలెక్టర్ శశాంక

March 31, 2020

కరీంనగర్‌ :  కరోనా బూచిని చూపి కొంత మంది వ్యాపారులు నిత్యావసర సరకుల ధరలు పెంచేస్తున్నారు. ఇలాంటి వారికి కళ్లెం వేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. మార్కెటింగ్‌, పశు సంవర్ధక శాఖ అధికారుల ప్రతి...

నిత్యవసర సరుకుల ధరలు పెంచితే జైలుకే...

March 24, 2020

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ ఉన్న కాలంలో నిత్యావసర సరుకుల ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ పౌర సరఫరాల అధికారులు ప్రకటన విడుదల చేశారు. సరుకులను బ్లాక్‌ మార్కెట్‌ చేసి అధిక ధరలకు అమ్మితే జైలుక...

తాజావార్తలు
ట్రెండింగ్
logo