శుక్రవారం 05 జూన్ 2020
errabelli dayakar rao | Namaste Telangana

errabelli dayakar rao News


అన్నార్థులను ఆదుకుందాం..మానవత్వాన్ని చాటుదాం

June 03, 2020

హైదరాబాద్ : నిరుపేదలను ఆదుకునే సేవా నిరతిని ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని, తమకు అందుబాటులో ఉన్న అన్నార్థులకి అన్నం పెట్టడమే సేవకు అసలైన పరమార్థం అని పంచాయతీరాజ్శా ఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రా వు ...

మంత్రి కేటీఆర్‌కు రూ.2 లక్షల చెక్కు అందజేత

June 03, 2020

హైదరాబాద్‌ :  కోవిడ్‌-19 నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యలకు పలువురు వ్యక్తులు, సంస్థలు, దాతలు తమ వంతు చేయూతను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా చందుపట్ల ...

ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి : మంత్రి ఎర్రబెల్లి

June 02, 2020

వరంగల్ రూరల్ : కేసీఆర్ పోరాట పటిమ, అమరుల బలిదానాలు వెరసి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ అర్బన్ ...

సీజనల్‌ వ్యాధులపై జన సమరం

June 02, 2020

8వ తేదీ వరకు పారిశుద్ధ్య వారోత్సవాలుపరిసరాల పరిశుభ్రతకు ప్రభుత్వం పెద్దపీట

రైతువేదిక నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి ఎర్రబెల్లి

June 01, 2020

వరంగల్:  వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని నడికుడ మండలం వరికోలులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యటించారు. వానాకాలంలో సీజనల్‌ వ్యాధులను అరికట్టేందుకు ప్రత్యేక పారిశుద్ధ్య  కార్యక్రమాన్ని మంత్రి...

చెత్తవేస్తే 500 జరిమానా

May 31, 2020

రేపటి నుంచి 8 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం తొ...

నియంత్రిత సాగుతో రైతు చేతిలో ధర

May 28, 2020

అందుకే నూతన పంటల సాగు విధానం పలుజిల్లాల్లో మంత్రుల అవగాహన సదస్సులు

ఎనుమాముల మార్కెట్‌యార్డ్‌లో కొనుగోళ్లు తిరిగి ప్రారంభం

May 27, 2020

వరంగల్‌ అర్భన్‌ : ఎనుమాముల మార్కెట్‌యార్డ్‌లో క్రయ, విక్రయాలు తిరిగి ప్రారంభమయ్యాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వరంగల్‌ అర్భన్‌ జిల్లా ఎనుమాముల మార్కెట్‌యార్డ్‌లో నిలిచిపోయిన క్రయ విక్రయాలను 65 రోజుల తర్...

అన్నదాతలు ఆర్థికంగా ఎదగాలి

May 27, 2020

రైతులకు మంత్రుల పిలుపునూతన సాగు విధానంపై   అవగాహన సదస్సులునమ...

ఇంటింటా ఇంకుడుగుంత

May 24, 2020

పదిరోజులకోసారి ట్యాంకుల శుభ్రతప్రతి శుక్రవారం డ్రై డేగా పా...

'జాగ్రత్తలు తీసుకుంటూ స్వీయ నియంత్రణలో ఉండాలి'

May 23, 2020

మహబూబాబాద్‌ : ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరికవారు స్వీయ నియంత్రణలో ఉంటూ కరోనా ఎదుర్కోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం అ...

బీజేపీది బొందమీది ప్యాకేజీ

May 21, 2020

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతొర్రూరు: కరోనా కష్టకాలంలో బీజేపీ ప్రభుత్వం బొందమీది ప్యాకేజీ ప్రకటించిందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. బుధవారం మహబ...

తొర్రూరు, పెద్దవంగరలో ముస్లింలకు సరుకులు పంపిణీ

May 20, 2020

మహబూబాబాద్‌ :  జిల్లాలోని తొర్రూరు, పెద్దవంగర మండల కేంద్రాల్లో రంజాన్‌ పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు నేడు ముస్లింలకు పండుగ రోజు వస్...

దేవాదుల ప్రధాన కాలువను పరిశీలించిన ఎర్రబెల్లి

May 19, 2020

వరంగల్‌ రూరల్‌: తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ఆయన ఈ రోజు  దేవాదుల ప్రధాన కాలువను పరిశీలించారు. దశాబ్దాల కల నేరవేరిందని, తన జీ...

'10 గంటలకు 10 నిమిషాలు' ను సామాజిక ఉద్యమంగా చేపట్టాలి

May 17, 2020

హైదరాబాద్‌ : ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాల కార్యక్రమానిన సామాజిక ఉద్యమంగా చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపుమ...

మంచి నీళ్లురాని గల్లీ ఉండొద్దు!

May 17, 2020

నిరంతరం పర్యవేక్షించాలి: మంత్రి ఎర్రబెల్లిహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో మంచినీళ్లు అందడం లేదన్న ఊరు, గల్లీ ఉండొద్దని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎ...

కష్ట కాలంలో ఆదుకున్న వాళ్లే నిజమైన ఆప్తులు: ఎర్రబెల్లి

May 15, 2020

మహబూబాబాద్‌: జిల్లాలోని తొర్రూరు మండలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యటించారు. వివిధ సేవాసంస్థలు, పలువురు దాతల సహాకారంతో అందించిన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అమ్మాపురంలో మహారాష్ట్ర నుంచి ...

గోదావరితో సస్యశ్యామలం

May 15, 2020

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుధర్మసాగర్‌ నుంచి నీటి విడుదల...

ధర్మసాగర్‌ నుంచి దేవాదుల కాల్వలకు నీటి విడుదల

May 14, 2020

వరంగల్‌ అర్బన్‌ : ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ సౌత్‌ కెనాల్‌ నుంచి దేవాదుల కాలువల ద్వారా సాగునీటిని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు నేడు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్...

బీజేపీ, కాంగ్రెస్‌ నేతలవి పిచ్చిమాటలు

May 13, 2020

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతొర్రూరు: లాక్‌డౌన్‌ కారణంగా సీఎం కేసీఆర్‌ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మద్దతు ధరకు పంటలను కొంటున్నా.. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ప...

మూడు వేల టన్నుల మామిడి కొంటాం

May 13, 2020

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లిజనగామ రూరల్‌: రైతులు పండించిన అన్ని పంటలనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని, ప్రస్తుతం పండ్ల కొనుగోలుకూ శ్రీకారం చుట్టిందని పంచాయతీరాజ్...

సీజనల్‌ వ్యాధులను తరిమేద్దాం

May 11, 2020

ప్రతి ఆదివారం.. పది గంటలకు.. పది నిమిషాలు కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌మంత్రి పిలు...

సీజ‌న‌ల్ వ్యాధుల నివార‌ణ‌కు సింపుల్ చిట్కా: మంత్రి ఎర్రబెల్లి

May 10, 2020

హైదరాబాద్‌: సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా రాష్ట్ర ఐటీ, పురపాలక, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి  కేటీఆర్‌  చేపట్టిన “ప్రతి ఆదివారం- పది గంటలకు- పది నిమిషాలు” కార్య‌క్ర‌మంలో  రాష్ట్ర పంచ...

‘ఉపాధి’ పనులు చేసిన మంత్రి ఎర్రబెల్లి

May 08, 2020

పర్వతగిరి: కూలీలతో ఓ కూలిగా... జాలీగా గడ్డపార పట్టి, మట్టి పెకిలించి, పెళ్లలు తీసి ఉపాధిహామీ పనులు చేసి అబ్బురపరిచారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండలంలోని కల్లెడ...

ఉపాధిహామీ పనులను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

May 08, 2020

వరంగల్‌ రూరల్‌ : జిల్లాలోని పర్వతగిరి మండల కేంద్రంలోని ఆవుకుంట చెరువులో జరుగుతున్న ఉపాధిహామీ పనులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు నేడు పరిశీలించారు. దాదాపు 500 మంది కూలీలు చెరువులో ఉపాధి పనులు చేస...

సీఎం కేసీఆర్‌ నిర్ణయాలను హర్షిస్తున్న దేశం: ఎర్రబెల్లి

May 03, 2020

వరంగల్‌ రూరల్‌: అభివృద్ధి, సంక్షేమం సహా కరోనా కట్టడిలోనూ సీఎం కేసీఆర్‌ నిర్ణయాలను దేశం హర్షిస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా దామెర మండల కేంద్రంలో రెడ్డి సంక్...

విరాళాలు సేక‌రించి నిరుపేద‌ల‌ను ఆదుకోండి...

May 02, 2020

హైద‌రాబాద్:  ప్ర‌జాప్ర‌తినిధులూ... ప్ర‌జ‌ల‌కు అండగా నిల‌వండి.  దాత‌ల‌ను సంప్ర‌దించి, వారితో విరాళాలు సేక‌రించి, నిరుపేద‌ల‌ను ఆదుకోండి. ఎన్ని క‌ష్టాల‌కైనా ఓరుద్దాం.. మ‌న ప్ర‌జ‌ల్ని మ‌నం ర‌...

ఇత్తేసి పొత్తుకూడుతున్న బీజేపీ: ఎర్రబెల్లి

May 01, 2020

వరంగల్‌ రూరల్‌: కేంద్ర ప్రభుత్వ శైలి, బీజేపీ వ్యవహారం ఇత్తేసి పొత్తు కూడినట్లుగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం చేసే సాయంలో కేంద్రం చెల్...

ప్రజలంతా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి: మంత్రి ఎర్రబెల్లి

May 01, 2020

జనగామ: జిల్లాలోని పాలకూర్తి మండల కేంద్రంలో రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన తాత్కాలిక కూరగాయాల మార్కెట్‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సందర్శించారు. కూరగాయల ధరలు అందుబాటులో ఉన్నాయా అని ప్రజలను అడిగి తె...

ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయాలి

May 01, 2020

జనగామ: లింగాలఘన్‌పూర్‌ మండలం కుందారం గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడారు. పనులకు వెళుతున్న ఉపాధి హామీ కూలీలతో వారు చేస్తున్న పనులు, దొరుకుతున్న ఉపాధి, కరోనా పరిస్థి...

రైతులు ఎట్టి ప‌రిస్థితుల్లో నష్టపోవద్దు..నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించండి

April 29, 2020

హైద‌రాబాద్:  క‌రోనా క‌ట్ట‌డికి ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా అధికారులు తీసుకున్న చ‌ర్య‌లు మంచి ఫలితాలిచ్చాయని ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు. క‌రోనాను ప‌క‌డ్బందీగా క‌ట్ట‌డి చేశారు. తాజాగా వ‌చ్చి...

లాక్‌డౌన్‌ని పాటిస్తూ..కరోనా వైరస్‌ని కట్టడి చేద్దాం: మంత్రి ఎర్రబెల్లి

April 29, 2020

తొర్రూరు: మ‌న‌లో మ‌న‌మే ఒక‌రికొక‌రం ఆస‌రా అవుదాం.. ఈ క‌ష్ట కాలంలో నిరుపేద‌ల‌ను ఆదుకుందాం. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి అయ్యేదాకా ఓపిక ప‌డదాం. అప్ప‌టి దాకా లాక్‌డౌన్‌ని  సంపూర్ణంగా పాటిద్దామని రాష్ట్...

రైతులు నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించాలి

April 27, 2020

వ‌రంగ‌ల్ : రైతులు నిర్ణీత నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించాలి. అధికారులు రైతుల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఇబ్బందుల‌కు గురి చేయ‌వ‌ద్దు. రైతుల‌కు నాణ్య‌త‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాలి. చైత‌న్యం చేయాలి అని మంత్ర...

స‌స్య‌శ్యామ‌ల తెలంగాణే.. సీఎం కేసీఆర్‌ ల‌క్ష్యం

April 27, 2020

వ‌రంగ‌ల్ : టిఆర్ఎస్ పార్టీది, ఆ పార్టీ అధినేత‌ కెసిఆర్ ది పోరాటాల‌, త్యాగాల చ‌రిత్ర అని, వెన్నుద‌న్నుగా నిలిచి,  పార్టీ పోరాటాల్లో సైనికుల్లా పార్టీ శ్రేణులు, అనేక మంది ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా ప‌ని చ...

కష్టనష్టాలను ఓర్చుకుని కేసీఆర్‌ తెలంగాణాను సాధించారు

April 27, 2020

వరంగల్‌: తెలంగాణ రాష్ట్ర సమతి 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హన్మంకొండలోని అమరవీరుల స్థూపానికి, ఆచార్య జయశంకర్‌ విగ్రహం వద్ద పూలమాల వేసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నివాళులర్పిం...

పీపీఈ కిట్లు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి

April 26, 2020

మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో వైద్యులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పీపీఈ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రి...

లాక్‌డౌన్‌ను పాటించేలా చర్యలు తీసుకోవాలి : మంత్రి ఎర్రబెల్లి

April 26, 2020

జనగామ : లాక్‌డౌన్‌ని ప్రజలు పాటించేలా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గిర్నితండా వద్ద ఏర్పాట...

ముస్లీంలకు రంజాన్‌ మాసం శుభాకాంక్షలు: మంత్రి ఎర్రబెల్లి

April 25, 2020

వరంగల్‌: ముస్లీం సోదరులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రంజాన్‌ మాస శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అల్లా దయతో అంతా క్షేమంగా ఉండాలి. ముస్లీంలకు ఈ మాసం పవిత్రమైనది. వారు నెలర...

మనవరాలితో టీటీ ఆడుతున్న మంత్రి ఎర్రబెల్లి.. వీడియో

April 25, 2020

హైదరాబాద్‌ : ప్రజా సేవలో నిత్యం బిజీగా ఉండే రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆటవిడుపుతో నేడు కాసేపు సేదతీరారు. లబ్దిదారులకు ప్రభుత్వ పథకాల చేరవేత, అధికారులతో సమీక్షలు, క్షేత్ర...

కరోనా పరిస్థితిపై సర్పంచ్‌లతో మాట్లాడిన ప్రధాని...

April 24, 2020

హైదరాబాద్‌: జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రం నుంచి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, అవార్డులు పొందిన స...

పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి శుభాకాంక్షలు

April 24, 2020

హైదరాబాద్‌: పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... మహాత్మాగాంధీ చెప్పినట్లు దేశా...

అన్నదాతల కోసమే సీఎం ఆరాటం

April 24, 2020

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావురాయపర్తి: ఆపత్కాలంలోనూ సీఎం కేసీఆర్‌ అన్నదాతల కోసమే ఆరాటపడుతున్నారని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం వరంగల...

'ప్రభుత్వ చర్యలను ప్రజలకు, రైతులకు వివరించండి'

April 23, 2020

హైదరాబాద్‌ : కరోనా కష్ట కాలంలో ప్రజలను, రైతులను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని ముందు జాగ్రత్త చర్యలను వారికి అర్థమయ్యేలా వివరించాలని రాష్ట్ర పంచాయతీరాజ...

రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలి: మంత్రి ఎర్రబెల్లి

April 23, 2020

వరంగల్‌ రూరల్‌: జిల్లాలోని రాగన్నగూడెంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ...

ధాన్యం కొనుగోలులో నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించండి: ఎర్రబెల్లి

April 22, 2020

క‌రోనా క‌ష్ట కాలంలో రైతాంగం నుంచి కొనుగోలు చేస్త‌న్న ధాన్యం నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించాలి. రైతుల‌కు ముందుగానే వారు తేవాల్సిన ధాన్యం నాణ్య‌త‌పై అవ‌గాహ‌న క‌ల్పించండి. తాలు లేకుండా చూసుకోండి. తూనిక‌ల్...

రైతుల ఆత్మ బంధువు సీఎం కేసీఆర్: మంత్రి ఎర్ర‌బెల్లి

April 22, 2020

మ‌హ‌బూబాబాద్:   మ‌న ముఖ్యమంత్రి కేసీఆర్‌  రైతుల ఆత్మ బంధువు. ఆయ‌న‌లా రైతుల‌కు మేలు చేస్తున్న  సీఎంలు దేశంలో   ఎక్క‌డా కూడా లేరని  పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు...

వైద్యులు కనిపించే దేవుళ్లు

April 22, 2020

పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి  వరంగల్‌ చౌరస్తా/తొర్రూరు, నమస్తేతెలంగాణ: కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్య...

క‌ష్ట‌కాలంలోనూ సంక్షేమాన్ని వీడ‌లేదు... మంత్రి ఎర్రబెల్లి

April 21, 2020

కొడ‌కండ్ల : సీఎం కెసిఆర్, మంత్రులం, ప్ర‌భుత్వం, అధికారులు, వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల‌మంతా క‌లిసి ప్ర‌జల ప్రాణాల‌కు మా ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టి ప‌ని చేస్తున్నాం. ఎట్టి ప‌రిస్థితుల్లో...

మ‌రోసారి త‌న ఔదార్యాన్ని చాటిన మంత్రి దయాకర్‌రావు

April 21, 2020

వ‌రంగ‌ల్:  నిన్న పాల‌కుర్తిలో ఓ 12 ఏళ్ళ బాలిక‌ను హ‌న్మ‌కొండ మాట‌ర్నిటీ హాస్పిటల్ కి పంపించి, త‌క్ష‌ణ‌మే వైద్యం అందించిన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ఈ రోజు వ‌రంగ‌ల్ ఎంజిఎం హాస్ప...

లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలి... మంత్రి ఎర్రబెల్లి

April 21, 2020

వరంగల్‌: కరోనా నేపథ్యంలో ప్రాణాలను కాపాడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది సేవలు ప్రశంసనీయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్‌ ఎంజీఎం హాస్పిటల్‌లో పీపీఈ కిట్లను పంపిణీ చే...

వరంగల్‌ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి ఎర్రబెల్లి

April 20, 2020

వరంగల్‌: రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్‌లో వైద్యులకు మంత్రి పీపీఈ కిట్లు పంపిణీ చేశారు. అనం...

సీఎంఆర్‌ఎఫ్‌కు సర్పంచ్‌ల సంఘం నెల వేతనం విరాళం

April 18, 2020

హైదరాబాద్‌ : కరోనా నిర్మూలనకు ప్రభుత్వ చర్యలకు తమ వంతు మద్దతుగా రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు రూ. 6 కోట్ల 37 లక్షల 55 వేలకు సంబంధించిన లేఖను రాష్ట్ర పంచాయతీరాజ...

పీఎంజీఎస్‌వై కింద వెయ్యి కి.మీ.కు కేంద్రం అనుమతి

April 18, 2020

హైదరాబాద్‌ : ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన(పీఎంజీఎస్‌వై) ఫేజ్‌-3 కింద మన రాష్ర్టానికి 2,427 కిలోమీటర్ల మేర కేటాయింపులు జరిగాయని ఇందులో భాగంగా బ్యాచ్‌-1 కింద వెయ్యి కిలోమీటర్లకు రూ. 620 కోట్లకు కే...

కరోనాకు ముందు జాగ్రత్తలే మందు : మంత్రి ఎర్రబెల్లి

April 17, 2020

వరంగల్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో మనం తీసుకునే ముందు జాగ్రత్తలే మన మొదటి మెడిసిన్‌ అని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. కాకతీయ మెడికల్‌ కాలేజీలో కరోనా పరీక్షల ...

వరంగల్‌లో వైరాలజీ ల్యాబ్‌ను ప్రారంభించిన మంత్రులు

April 17, 2020

వరంగల్‌: కాకతీయ వైద్యకళాశాలలో ఏర్పాటు చేసిన వైరాలజీ ల్యాబ్‌ను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ ప్రారంభించారు. ఈ ల్యాబ్‌లో ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాలకు సంబంధించి కరోనా పరీక్షలు ని...

నిధులు వృథాచేయొద్దు

April 16, 2020

మంత్రి ఎర్రబెల్లిగ్రామపంచాయతీలకు ప్రభు త్వం విడుదల చేసిన నిధులను వృథా యేయొద్దని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద...

తొర్రూరు వ్యాపారి చిదిరాల గీతాన‌వీన్ రూ.ల‌క్ష విరాళం

April 15, 2020

ప‌ర్వ‌త‌గిరిలో మంత్రి ఎర్ర‌బెల్లికి అంద‌చేసిన దాత‌వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా : మ‌హ‌బూబాబాద్ జిల్లా తొర్రూరు ప‌ట్ట‌ణానికి చెందిన వ్యాపారి చిదిరాల...

ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలుచేస్తుంది: మంత్రి ఎర్రబెల్లి

April 14, 2020

మహబూబాబాద్‌: జిల్లాలోని వంగరలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు ...

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బౌతిక దూరం పాటించాలి

April 14, 2020

మహబూబాబాద్‌: జిల్లాలోని పెద్ద వంగర మండలం చిన్న వంగర గ్రామంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రై...

ఈ ఉపాధి హామీ కూలీలు అందరికీ ఆదర్శం: మంత్రి ఎర్రబెల్లి

April 14, 2020

ఆదిలాబాద్‌: జిల్లాలోని ఇచ్చోడ మండలం ముఖ్రకే గ్రామంలో ఉపాధి హామీ కూలీలు అందరికీ ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వారిని ప్రశంసించారు. వారిని ఆదర్శంగా తీస...

ఈ ఉపాధి కూలీలు ఆదర్శవంతులు

April 14, 2020

వీరి చైతన్యానికి హ్యాట్సాఫ్‌: మంత్రి ఎర్రబెల్లిహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా నేపథ్యంలో ముఖానికి మాస్క్‌లు...

గ్రామాల్లో అందరూ కథానాయకులే!

April 13, 2020

ఉమ్మినా, తుమ్మినా పంచాయతీకి సమాచారం లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలుచేస్తున్...

దాతలు ధాతృత్వాన్ని చాటుకోవాలి

April 12, 2020

హైదరాబాద్:  క‌రోనా వైరస్ నిర్మూల‌న వంటి విపత్కర ప‌రిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడానికి దాతలు తమ విరాళాలతో ముందుకు వచ్చి ధాతృత్వాన్ని చాటుకోవాల‌ని దాత‌ల‌కు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పిలుపు ...

ధాన్యం కొనుగోలుపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్ష

April 11, 2020

జనగామ : లాక్‌డౌన్‌ అమలు, ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నేడు సమీక్ష చేపట్టారు. జనగామ కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమా...

దాతృత్వాన్ని చాటుకుంటున్న దాతలు

April 10, 2020

వరంగల్ రూరల్:  క‌రోనా విప‌త్తులో ఆర్థిక లోటుని సైతం అదిగ‌మిస్తూ, ప్ర‌జ‌ల‌కు నిరంత‌రంగా సేవ‌లు అందిస్తున్న ప్ర‌భుత్వాల‌కు మేమున్నామంటూ అండ‌గా అనేక మంది వ్య‌క్తులు, సంస్థ‌లు ముందుకు వ‌స్తున్నాయి...

ప్రతి ఎకరాకు నీళ్లు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌దే: మంత్రి ఎర్రబెల్లి

April 08, 2020

మహబూబాబాద్‌: తొర్రూర్‌లో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్‌ కాకిరాల హ...

సిఎం స‌హాయ నిధికి గంగ‌పుత్ర సొసైటీ రూ. లక్ష విరాళం

April 07, 2020

వ‌రంగ‌ల్ అర్బ‌న్: రాష్ట్ర ముఖ్యమంత్రి స‌హాయ నిధికి ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన ది వ‌రంగ‌ల్ డిస్ట్రిక్ట్ గంగ‌పుత్ర (బెస్త‌) మ్యూచువ‌ల్లీ ఎయిడెడ్ కో ఆప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ రూ.ల‌క్ష విరాళం ప్ర‌...

మద్దతు ధరకే మక్కలు

April 03, 2020

-కొనుగోళ్లకు రూ.3,243 కోట్లు కేటాయింపు-వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి...

అనుమానితులు వెంటనే క్వారంటైన్‌ సెంటర్లలో చేరాలి

April 02, 2020

ప‌ర్వ‌త‌గిరి వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా:   క‌రోనా వైర‌స్ దాదాపు క‌ట్ట‌డి అయిన త‌రుణంలో ఢిల్లీ జ‌మాత్ కు వెళ్ళి వ‌చ్చిన వాళ్ళ‌ల్లో కొంద‌రికి పాజిటివ్ వ‌చ్చింద‌న్న వార్త‌లు ప్ర‌జ‌ల‌ను ఆందోళ‌న‌కు గురి చేస...

కరోనా కట్టడిలోనూ తెలంగాణ ముందుంది : మంత్రి ఎర్రబెల్లి

April 02, 2020

వరంగల్‌ రూరల్‌ : అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో ముందున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడిలోనూ ముందుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్‌ రూ...

నెక్కొండలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

April 02, 2020

వరంగల్‌ గ్రామీణం : జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గం నెక్కొండలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంల...

ప్రజాచైతన్యంతోనే కరోనా దూరం

April 02, 2020

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు  పర్వతగిరి: ప్రజాచైతన్యంతోనే కరోనా మహమ్మారిని తరిమేయవచ్చని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. మంత్రి సొ...

సామాజిక, భౌతిక దూరమే మనకు శ్రీరామ రక్ష : మంత్రి ఎర్రబెల్లి

April 01, 2020

హైదరాబాద్‌ : ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక, భౌతిక దూరమే మనకు శ్రీరామ రక్ష అని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. రేపటి శ్రీరామ నవమిని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ...

అధిక ధరలకు విక్రయిస్తే కేసులు

March 31, 2020

వ్యాపారులకు మంత్రి ఎర్రబెల్లి హెచ్చరికపర్వతగిరి/పరకాల టౌన్‌(వరంగల్‌ రూర ల్‌): కరోనా మహమ్మారి నుంచి బయట పడాలంట...

రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేస్తాం...

March 30, 2020

జయశంకర్‌ భూపాలపల్లి: జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కరోనా వైరస్‌ నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... జిల్లాలో కరోనా వైరస్‌ నియంత్రణకు పకడ్బం...

సామాజిక దూరం పాటించినప్పుడే మనకు క్షేమం

March 30, 2020

వ‌రంగ‌ల్ రూర‌ల్ : ప‌ర్వ‌త‌గిరి మండల కేంద్రంలో రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌ మంత్రి గౌర‌వ ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప్ర‌జ‌ల్లో కరోనాపై అవ‌గాహ‌న‌ కల్పించారు. ప్రజలలో  చైత‌న్యం క‌ల్...

హన్మకొండలో శానిటైజేషన్‌ను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

March 26, 2020

వరంగల్‌ అర్బన్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధక కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు నేడు హన్మకొండలో శానిటైజేషన్‌ కార్యక్రమాలను ప్రారంభించారు. స్థానిక అశోకా జంక...

రైతులను ఆదుకుంటాం

March 21, 2020

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి భరోసానమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: అకాల వర్షం కారణంగా వరంగల్‌ రూరల్‌, జనగామ జిల్లాల...

వ‌డ‌గండ్ల బాధితుల‌కు ప్ర‌భుత్వ ప‌రంగా సాయం

March 19, 2020

హైద‌రాబాద్: వ‌డ‌గండ్ల బాధిత రైతాంగానికి రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు బాస‌ట‌గా నిలుస్తామ‌న్నారు. వ‌డ‌గండ్ల బాధితుల క‌డగండ్లు త...

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి ఎర్రబెల్లి

March 18, 2020

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ విస్తరిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు హెచ్చరించారు. తెలంగాణలో కరోనా వైరస్‌ లేదని.. విదేశాల నుంచి భారత్‌కు వస్తున్న వాళ్ల ద్వారా ఈ వైరస...

ప్రతినెలా పింఛన్లకు రూ.879 కోట్లు

March 15, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అర్హులందరికీ పింఛన్లు ఇస్తున్న మహాత్ముడు సీఎం కేసీఆర్‌ అని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కొనియాడారు. రాష్ట్రంలో 38,77,717 మంది పింఛన్‌ లబ్ధిదారులు ఉన్నార...

మార్చి తర్వాత 57 ఏళ్ల వయసువారికి పెన్షన్లు : మంత్రి ఎర్రబెల్లి

March 14, 2020

హైదరాబాద : మార్చి నెల తర్వాత రాష్ట్రంలో 57 ఏళ్ల వయసువారందరికి పెన్షన్లు ఇవ్వనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. శ...

దశలవారీగా గ్రామాల అభివృద్ధి

March 14, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో గ్రామాలను దశలవారీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదని, పల్లెప్రగతి కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి...

గ్రామాభివృద్ధికే సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ : మంత్రి ఎర్రబెల్లి

March 13, 2020

హైదరాబాద్‌ : వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలంలోని గంగాదేవిపల్లిలా రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకే సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ ఇచ్చినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి ...

పచ్చదనం, పారిశుధ్యం ప్రాధాన్యంగా పల్లె ప్రగతి..

March 12, 2020

హైదరాబాద్‌: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా పలు ప్రశ్నలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సమాధానమిస్తూ..పచ్చదనం, పారిశుధ్యం ప్రాధాన్యంగా పల్లె ప్రగతి కార్య...

ఇంతగొప్ప బడ్జెట్‌ ఎప్పుడూ చూడలేదు...

March 09, 2020

జనగామ జిల్లా:  సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో రూపొందించి బడ్జెట్‌ చూసి విపక్షాలకు ఏం చేయాలో అర్థంకాక పిచ్చి పట్టి అర్థంలేని విమర్శలు చేస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బడ్జెట్‌లో ప...

ప్రజల జీవితం రంగులమయం కావాలి: మంత్రి ఎర్రబెల్లి

March 09, 2020

పాలకుర్తి: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు పాలకుర్తి వచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు.. అక్కడ చిన్నారులతో కలిసి హోలీ పండుగ సెలబ్రేట్‌ చేసుకున్నారు. సీసీ రోడ్లకు శ...

అడ్డగోలుగా మాట్లాడితే ఉర్కిచ్చి కొడ్తరు

March 08, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అసెంబ్లీలో శనివారం కాంగ్రెస్‌ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధికారపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. గవర్నర్‌ ప్రసంగంలో అన్నీ అబద్ధాలే చె...

ఐటీలో అద్భుత పురోగతి

March 06, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సమాచార సాంకేతిక పరిజ్ఞాన (ఐటీ) ఎగుమతుల్లో తెలంగాణ అద్భుత పురోగతిని సాధిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ర...

విలువల జర్నలిజానికి నిజమైన ప్రతినిధి పొత్తూరి

March 05, 2020

హైదరాబాద్‌ : విలువల జర్నలిజానికి పొత్తూరి వెంకటేశ్వర రావు నిజమైన ప్రతినిధి అని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. దిగ్గజ పాత్రికేయులు పొత్తూరి మృతిపట్ల మంత్రి సంతాపం వ్య...

ప్రగతి పథం

March 05, 2020

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాలు, నగరాలు పరిశుభ్రంగా మారుతున్నాయి. పదో రోజైన బుధవారం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కార్యక్రమాలు విస్తృతంగా జరిగాయి. మంత్రులు, ప్ర...

కోవిడ్‌-19 నియంత్రణకు మంత్రుల సమీక్షా సమావేశం

March 03, 2020

హైదరాబాద్ : కొవిడ్‌-19 నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ సమన్వయ కమిటీ భేటీ అయింది. నగరంలోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో కొనసాగుతున్న ఈ సమావేశానికి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, పురప...

ఉత్సాహంగా ప్రగతి బాట

March 01, 2020

నమస్తేతెలంగాణ నెట్‌వర్క్‌: పట్టణ ప్రగతి కార్యక్ర మం ఉత్సాహంగా సాగుతున్నది. ఆరో రోజైన శనివారం వార్డులు, డివిజన్లలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించారు...

ఉపాధిహామీలో పారిశుద్ధ్య పనులు

February 28, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉపాధిహామీ పథకంలో పారిశుద్ధ్య పనులు చేపట్టే అవకాశాలను పరిశీలించాలని గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో గ్రామా ల అభివృద్ధి...

“అభయహస్తం”పై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష

February 27, 2020

 హైదరాబాద్ :  “అభయ హస్తం” పథకాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్షించారు. ఈ పథకం కింద అందుతున్న పెన్షన్ల తీరు తెన్నులను ఆయన ప...

ప్రజలతో మమేకమై...

February 27, 2020

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రగతి కార్యక్రమం జోరందుకున్నది. పల్లె ప్రగతి స్ఫూర్తితో చేపట్టిన ఈ కార్యక్రమంలో పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడుతున్నది. కాలనీల్లో అంతర్గత రోడ్...

ప్రగతి నిలయాలుగా పట్టణాలు : మంత్రి సత్యవతి రాథోడ్‌

February 25, 2020

వరంగల్‌ అర్బన్‌ : మున్సిపాలిటీలు అంటే మురికికూపాలు, అవినీతి నిలయాలు అన్న పేరుపొందాయని ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతితో ఈ పేరు మారి పట్టణాలు అంటే ప్రగతి నిలయాలుగా మార్పు చెందాలని రాష్ట్ర గిరిజన సంక...

వరంగల్‌పై ప్రత్యేక ప్రేమ ఉంది..: ఉపరాష్ట్రపతి

February 23, 2020

వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌లో ఆంధ్ర విద్యాభివర్ధిని(ఏవీవీ) విద్యాసంస్థల ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత...

రాజరాజేశ్వరాలయంలో మంత్రి ఎర్రబెల్లి పూజలు

February 21, 2020

వర్ధన్నపేట: మహాశివరాత్రి సందర్భంగా వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం ఆకేరువాగు ఒడ్డున గల శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శుక...

వేయి స్తంభాల దేవాలయంలో మంత్రుల పూజలు

February 21, 2020

మహాశివరాత్రి  సందర్భంగా వేయి స్తంభాల దేవాలయంలో రుద్రేశ్వర స్వామికీ  మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు...

ఐటీలో మేటి వరంగల్‌

February 17, 2020

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: చారిత్రక వరంగల్‌ నగరాన్ని ఐటీ రంగంలో మేటిగా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పమని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రా...

ఐటీ కంపెనీ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి ఎర్రబెల్లి

February 16, 2020

వరంగల్‌ అర్బన్‌:  కాజీపేట మండలం మడికొండలో టీఎస్‌ఐఐసీకి చెందిన ఐటీ పార్కులో  ఐటీ కంపెనీ క్వాడ్రంట్‌ రిసోర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌  నిర్మాణానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదివారం భూమి పూజ చేశారు....

పంచాయతీరాజ్‌ చట్టంపై అదనపు కలెక్టర్లకు అవగాహన కార్యక్రమం

February 13, 2020

హైదరాబాద్‌: గ్రామీణ, పట్టణాభివృద్ధిపై అదనపు కలెక్టర్లకు రెండు రోజులపాటు కొనసాగే అవగాహన కార్యక్రమం నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో ప్రారంభమైంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగ...

మేడారం జాతర విజయవంతం: మంత్రులు సత్యవతి, ఎర్రబెల్లి

February 08, 2020

హైదరాబాద్‌: తెలంగాణ కుంభమేళాగా పిలువబడే మేడారం సమ్మకం-సారలమ్మ జాతర విజయవంతం అయిందని రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు తెలిపారు. గిరిజన వనదేవతల జాతర నేడు పూర్తైన న...

పంచాయతీ కార్మికులకు బీమా

February 03, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గ్రామపంచాయతీ కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఎప్పుడూ లేనివిధంగా వారి వేతనాలను పెంచడంతోపాటు ఈ న...

వనం.. జనం

February 03, 2020

తాడ్వాయి: సమ్మక్క-సారలమ్మల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఒక్కరోజే సుమారు ఆరు లక్షల మంది మేడారానికి తరలివచ్చారు. మహాజాతరకు మరో రెండు రోజు ల సమయమే ఉండటంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వస్...

మిన్నంటిన సంబురాలు

January 26, 2020

నమస్తేతెలంగాణ నెట్‌వర్క్‌: మున్సిపల్‌ ఫలితాల్లో  కారు దూసుకెళ్లడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబురాలు మిన్నంటాయి. నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లోని తన ఇంటి వద్ద ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌...

మేడారం భక్తులకు సకల సౌకర్యాలు

January 25, 2020

ములుగు జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మేడారానికి వచ్చే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం సకల సౌకర్యాలను కల్పిస్తున్నదని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. మేడారం జాతర అభివృద్ధ...

కాంగ్రెస్‌ హయాంలో అభివృద్ధి శూన్యం

January 20, 2020

వరంగల్‌ రూరల్‌: కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వ...

గెలుపు గులాబీదే..

January 14, 2020

నమస్తే తెలంగాణనెట్‌వర్క్‌: మున్సిపల్‌ ఎన్నికల్లోనూ గెలుపు టీఆర్‌ఎస్‌దేనని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు జోస్యం చెప్పారు. ఏ ఎన్నికలు జరిగినా గెలుపు గులాబీదేనని, ఇప్పుడు కూడా అదే ఆనవాయితీ క...

తెలంగాణలో పెరిగిన ఓటరు చైతన్యం

January 12, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలగాణ: ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో ఓటు చైతన్యం ఎక్కువగా ఉన్నదని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ అన్నారు. తెలంగాణ స్థానికసంస్థల ఎన్నికల్లో పోలింగ్‌ దాదాపు 90 శాతం నమోదుకావడ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo