మంగళవారం 09 మార్చి 2021
election campaign | Namaste Telangana

election campaign News


చదువులమ్మను చట్టసభకు పంపుదాం..

March 09, 2021

ప్రతి 50మంది ఓటర్లకు ఓ ప్రచార కమిటీప్రచార సరళిని పర్యవేక్షిస్తున్న మంత్రులు ఉద్యోగ సంఘాలు స్వచ్ఛందంగా మద్దతు  పటిష్టమైన వ్యూహంతో ముందుకువెళ్తున్న ...

మహిళా లోకం.. వాణీదేవి వైపే

March 09, 2021

93మందిలో ఏకైక మహిళా అభ్యర్థి వాణీదేవియేమహిళలంతా ఏకపక్షంగా మొదటిప్రాధాన్యత ఓటు వేయాలిమహిళా దినోత్సవం రోజు సెలవు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేమేయర్‌, డిప్యూటీ మేయర్‌...

అన్నిపార్టీలు అక్కడే తిష్ట.. దూకుడుగా గులాబీ

March 09, 2021

2015 ఎన్నికల్లో అత్యధిక పోలింగ్‌ శాతంరంగారెడ్డి, హైదరాబాద్‌ కన్నా మెరుగ్గా ఓటింగ్‌అర్బన్‌ ఓటర్‌ కంటే రూరల్‌ ఓటరే బెటర్‌అక్కడి పట్టభద్రులు చైతన్యంతో ఓటేస్తారనే నమ...

బీజేపీతో దేశం ఆగం.. రాష్ట్రానికి అన్యాయం

March 08, 2021

బీజేపీకి పట్టభద్రులు ఓటుతో బుద్ధిచెప్పాలినల్లధనం ఎంత తెచ్చారు.. పేదల ఖాతాల్లో ఎంత వేశారు..ఓట్లకోసం వచ్చే బీజేపీ నేతలను నిలదీయండిసీఎం కేసీఆర్‌ హయాంలోనే రాష్ట్రం అ...

ఓటు అడిగే హక్కు.. టీఆర్‌ఎస్‌కే ఉంది

March 08, 2021

మన్సూరాబాద్‌/వనస్థలిపురం/హయత్‌నగర్‌/చంపాపేట, మార్చి 7: వరదలు, కరోనాతో ప్రజలు పోరాడుతుంటే ఏనాడు ఎల్బీనగర్‌ నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడని బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌ రావుకు ఓటు అడిగే ...

అభివృద్ధికి పట్టం కట్టండి

March 08, 2021

గోల్నాక, మార్చి 7: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని చూసి పట్టభద్రులు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవికి పట్టం కట్టాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ కోరారు. ఆదివారం బాగ్‌అ...

చదువుల తల్లిని ఆశీర్వదించండి

March 08, 2021

వాణి గెలుపే పీవీకి ఇచ్చే గౌరవం.. ఆమెను విమర్శించేందుకు విపక్షాలకు మాటలే లేవుప్రజా...

వాణీదేవిని గెలిపించండి

March 08, 2021

పంచాయతీరాజ్‌ ఉద్యోగులతోనే ఆదర్శంగా నిలిచిన గ్రామాలుప్రాజెక...

అబద్ధాల బీజేపీ ఆరేండ్లుగా ఏం చేసింది?

March 07, 2021

మత విద్వేషాలను రెచ్చగొడుతూ రాజకీయం చేస్తున్నరుఅందరికీ సమన్యాయం కల్పిస్తున్న సీఎం కేసీఆర్‌వాణీదేవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలిమంత్రి చామకూర మల్లారెడ్డి

బ్యాలెట్‌లో నాల్గవ లైన్‌ మరిచి పోవద్దు..

March 07, 2021

మన్సూరాబాద్‌, మార్చి 6 : విద్యావంతురాలు, మచ్చలేని మహిళ, ఎంతో మంది విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించిన సురభి వాణీదేవిని ఎమ్మెల్సీగా గెలిపించుకోవాల్సిన బాధ్యత పట్టభద్రులపై ఉందని ఎంఆర్‌డీసీ చైర...

బీజేపీకి ఎందుకేయాలి ఓటు?

March 07, 2021

ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నందుకా.?పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నందుకా..?ఐదేండ్లలో రాంచందర్‌ రావు ఏం చేశారో చెప్పాలిప్...

నల్లధనం తెస్తానన్న వాగ్దానం ఏమైంది? : మంత్రి జగదీశ్‌ రెడ్డి

March 06, 2021

సూర్యాపేట : అధికారంలోకి రాగానే విదేశాల నుంచి నల్లధనం తెస్తానన్న మోదీ వాగ్దానం ఏమైందని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి ప్రశ్నించారు. తప్పుడు హామీలతో బీజేపీ ప్రజలను మోసగించిందని అ...

బీజేపీ ద్వంద్వ విధానాల్ని ఎండగట్టాలి

March 06, 2021

తెలంగాణపై కక్ష గట్టిన తీరును ఓటర్లకు వివరించాలిప్రతి కార్యకర్త 50 మంది ఓటర్లను కలువాలిసన్నాహక సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్‌ సిటీబ్యూరో, మార్చి 5 (నమస్...

అభివృద్ధి కావాలా..? అబద్ధాలు కావాలా..?

March 06, 2021

రాష్ట్రంలో 1.32లక్షల ఉద్యోగాలిచ్చాంబీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పండిఅన్ని రంగాల్లో తెలంగాణ నంబర్‌ వన్‌ప్రభుత్వానికి, ఉద్యోగుల మధ్య పేగుబంధం

తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు..

March 06, 2021

ఆ పార్టీ అబద్ధ్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టాలిమహిళలు మద్దతు ఇవ్వాలివాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలిఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి హరీశ్‌రావుశంషాబ...

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన.. పరిటాల శ్రీరామ్‌పై కేసు

March 05, 2021

అమరావతి : ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారన్న ఆరోపణలపై మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు, టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదైంది. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా ధర్మవరంలోని ఓ మ...

అన్ని వర్గాల మద్దతు వాణీదేవికే..

March 05, 2021

రామచందర్‌రావు గ్రాడ్యుయేట్లకే చేసిందేంటి..?    కాంగ్రెస్‌ కహానీ ఖతం...టీడీపీ నామ్‌కేవాస్తే.. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి హరీశ్‌రావు&nbs...

ఇచ్చిన హామీలను మరిచిన బీజేపీ

March 04, 2021

రామచంద్రరావు పట్టభద్రులకు ఏం చేశారో చెప్పాలి.?ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల భర్తీ ఎక్కడ?వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించండినగరంలో పలు చోట్ల ఎన్నికల సన్నాహక సమా...

ప్రశ్నించడం కాదు.. పరిష్కారం చూపుతాం..

March 04, 2021

పట్టభద్రులూ.. ఆలోచించి ఓటు వేయండిధరలు పెంచిన బీజేపీకి గుణపాఠం చెప్పాలిఓటున్న ప్రతి మహిళ వాణీదేవికి వేయాలికంపెనీల మూసివేతకు కేంద్రం కుట్ర ఉద్యోగాలు ఊడగొ...

చేసిన ఒక్క మేలు చెప్పండి

March 04, 2021

బడ్జెట్‌లో తెలంగాణ రాష్ర్టానికి నిధులేవి?పునర్విభజన చట్టం హామీలు ఎక్కడ?ఢిల్లీకి ఇచ్చేది ఎక్కువ, వస్తున్నది తక్కువ బీజేపీపై మంత్రి హర...

బీజేపీ ఇస్తామన్న ఉద్యోగాలు ఎక్కడ..?

March 03, 2021

 మన్సూరాబాద్‌, మార్చి 2: నాగోల్‌ డివిజన్‌ పరిధి సౌత్‌ఎండ్‌ పార్కు కాలనీలో మంగళవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభివాణీదేవికి మద్దతుగా ఎంఆర్‌డీసీ చైర్మన్‌, ఎమ్మె ల్యే దేవ...

విద్యాసంస్థల 'వాణి'ని వినిపిస్తుంది..

March 03, 2021

ప్రైవేటు విద్యాసంస్థలను కాపాడుకుంటాంట్రస్మా జనరల్‌ బాడీ సమావేశంలో మంత్రి హరీశ్‌రావుమియాపూర్‌  : కొవిడ్‌ అన్ని రంగాలను తీవ్ర ప్రభావితం చేసిందని, ఈ నేపథ్యంలో ప్రధానంగా ...

మభ్యపెట్టే పార్టీలను నమ్మొద్దు

March 03, 2021

మెహిదీపట్నం/అంబర్‌పేట, : రాష్ట్రంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా అభివృద్ధి సాఫీగా కొనసాగాలంటే హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చ...

టీఆర్‌ఎస్‌ నియోజకవర్గాల వారీగా సమావేశాలకు అపూర్వ స్పందన

March 03, 2021

సమయం దగ్గరపడుతున్న కొద్దీ జోరు పెంచిన పార్టీలు క్యాంపెయిన్‌లో దూకుడు పెంచిన టీఆర్‌ఎస్‌ప్రతి ఓటరు మద్దతు కూడగడుతున్న వైనం నియోజకవర్గాల వారీగా సమావేశాలకు అపూ...

మీ గొంతుకనవుతా

March 03, 2021

పట్టభద్రుల సమస్యలు తీరుస్తా మొదటి ప్రాధాన్యత ఓటేసి ఆశీర్వదించండి ఇతర పార్టీలకు ఓటేస్తే వృథా...

ప్రచారంలో కారు స్పీడ్‌

March 02, 2021

ప్రతి ఓటరునూ కలువడమే లక్ష్యంగా పావులు నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జిల నియామకం మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ పార...

బీజేపీ ఇస్తామన్న ఉద్యోగాల సంగతి ఎందీ?

March 02, 2021

పది తలల బీజేపీకీ పతనం తప్పదు మన పథకాలను కేంద్ర కాపీ కొడుతుంది..ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ పరం చేసిన బీజీపీతల్లిలాంటి టీఆర్‌ఎస్‌ను కాపాడుకోవాలి...

వాణీదేవికే మొదటి ప్రాధాన్యం

March 02, 2021

అబద్ధాలతో కాలం వెల్లదీస్తున్న బీజేపీ ధరలు పెంచి పేదల నడ్డివిరుస్తున్న కేంద్రం  మన పథకాలు కాపీకొట్టి.. ఇతర రాష్ర్టాల్లో అమలు కూకట్‌పల్లి, మీర్‌పేట...

హైదరాబాద్‌కు చంద్రబాబు తిరుగు ప్రయాణం

March 01, 2021

అమరావతి : చిత్తూర్‌ జిల్లా రేణిగుంట విమానాశ్రయం నుంచి టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్‌కు బయల్దేరారు. దాదాపు 10 గంటలపాటు ఆయన విమానాశ్రయంలో నిరసనగా బైఠాయించారు. చిత్తూరు జిల్లాలో...

విద్యార్థుల‌తో కలిసి రాహుల్‌గాంధీ పుష్ అప్స్‌, డ్యాన్స్.. వీడియోలు

March 01, 2021

న్యూఢిల్లీ: ‌కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఇవాళ తమిళ‌నాడులో ప‌ర్య‌టిస్తున్నారు. ఉద‌యం క‌న్యాకుమారిలో రోడ్ షో నిర్వ‌హించిన ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వం...

కేంద్రానికి త‌మిళ సంస్కృతిపై గౌర‌వం లేదు: ‌రాహుల్‌గాంధీ

March 01, 2021

చెన్నై: కేంద్రంలోని న‌రేంద్ర‌మోదీ స‌ర్కారుకు త‌మిళ సంస్కృతిపై గౌర‌వం లేద‌ని, కానీ త‌మిళ‌నాడులో వారు చెప్పింద‌ల్లా చేసిపెట్టే ఒక సీఎం మాత్రం ఉన్నాడ‌ని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ ...

అబద్ధాల బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి..

March 01, 2021

ప్రైవేటీకరణతో ఉద్యోగాలు ఊడగొడుతున్న కేంద్రం ఇంధన ధరలు పెంచడంతో ప్రజలపై భారం  నల్లధనం వెలికితీస్తామన్నారు.. ఎక్కడ..?రైతులకు మద్దతు ధర రాకుండా కుట్ర...

వాణీదేవిలోనే పీవీని చూస్తున్నాం..

March 01, 2021

పట్టభద్రులంతా పీవీ కుటుంబాన్ని గౌరవించాలిమండలిలో మౌనంగా ఉన్న బీజేపీకి ఓటు అడిగే అర్హత లేదుగడిచిన ఐదేండ్లలో ఏం చేశారో చెప్పాలి..సురభికి అంతర్జాతీయ అంశాలపై, ఉద్యోగ...

విద్వేషాలు రగిల్చేవారికి విద్యావంతులు బుద్ధి చెప్పండి

March 01, 2021

వాణీదేవి అభ్యర్థిత్వం పట్ల పెరుగుతున్న మద్దతుమద్దతు ప్రకటించిన ఎస్‌ఆర్‌నగర్‌ సంక్షేమ సంఘంమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌అమీర్‌పేట్‌, ఫిబ్రవరి 28 : హైదరాబాద్‌...

లక్ష చెప్పాం..35వేలు ఎక్కువే ఇచ్చాం

March 01, 2021

టీఆర్‌ఎస్‌కు తప్ప ఇతర పార్టీలకు ఓట్లు అడిగే హక్కులేదువాణీదేవిని గెలిపించి పీవీ రుణం తీర్చుకుందాంసికింద్రాబాద్‌లో 90శాతం ఓటర్లు టీఆర్‌ఎస్‌వైపేడిప్యూటీ స్పీకర్‌ పద...

ఎన్డీయేను గెలిపిస్తే నిరుద్యోగిత‌ను‌ త‌గ్గిస్తాం: అమిత్ షా

February 28, 2021

క‌రైకాల్: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నిక‌ల న‌గారా మోగ‌డంతో ప్ర‌ధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ అక్క‌డ ప్ర‌చార జోరు పెంచాయి. ఇటీవ‌ల విశ్వాసప‌రీక్ష‌లో ఓడిపోయి నారాయ‌ణ‌స్వామి స‌ర్కారు కుప్ప‌కూల‌డంతో పోయి...

ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలి: మంత్రి సబితాఇంద్రారెడ్డి

February 28, 2021

కందుకూరు : హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సురభి వాణీదేవిని సీఎం కేసీఆర్‌ ప్రకటించగానే ప్రతిపక్షాలు తోకముడిచాయని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివా...

బీజేపీకి ఉద్యోగుల సమస్యలపై మాట్లాడే హక్కు లేదు

February 28, 2021

గోల్నాక/కవాడిగూడ: రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,32,899 ఉద్యోగాలను భర్తీ చేశామని.. మరో 50,000 పోస్టులను నింపేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఉద్యోగాల విషయంలో ప్రతిపక్షాల...

గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌ ప్రచార భేరి

February 28, 2021

అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు కదనరంగంలోకి మంత్రులు హరీశ్‌రావు, గంగుల, సబిత, మల్లారెడ్డి, తలసాని పట్టభద్రులతో మమేకమవుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నే...

రోడ్ షోలో స్కూటీ న‌డిపిన స్మృతి ఇరానీ.. వీడియో

February 26, 2021

కోల్‌క‌తా: అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కేవ‌లం మ‌రో రెండు నెల‌లు మాత్ర‌మే గ‌డువు ఉండ‌టంతో ప‌శ్చిమ‌బెంగాల్‌లో ఎన్నిక‌ల కోలాహలం జోరందుకుంది. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూకుడు పెంచాయి. ...

ఎమ్మెల్యేలదే బాధ్యత

February 25, 2021

ప్రతి ఓటరునూ కలవాలి.. గెలిచి తీరాలిఏ మాత్రం ఏమరుపాటు వద్దు...

స‌ముద్రంలో చేప‌లవేటకు రాహుల్‌గాంధీ..!

February 24, 2021

కొల్లామ్‌: ‌అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ కేర‌ళలోని వివిధ ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. తాజాగా ఈ ఉద‌యం కొల్లామ్‌లో మ‌త్స్య‌కారుల‌తో రాహుల్‌గాం...

‘ పట్టభద్రుల సీటుపై’గులాబీ గురి!

February 23, 2021

సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశంతో రంగంలోకి దిగిన ప్రజాప్రతినిధులువాణీదేవిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలంటూ మద్దతునేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ 

ప్రతిపక్షాలు పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలి : మంత్రి

February 19, 2021

సూర్యాపేట : ప్రతిపక్ష నాయకులు పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని మంత్రి జగదేశ్‌ రెడ్డి సూచించారు. పొద్దున లేస్తే ప్రభుత్వంపై అర్థరహిత, అసత్య  ఆరోపణలు చేయడం  తప్పా ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశం...

‘ఎమ్మెల్సీ’ ప్రచారంలో టీఆర్‌ఎస్‌ దూకుడు

January 08, 2021

గెలుపే లక్ష్యంగా ‘గులాబీ’ వ్యూహంనియోజకవర్గాల వారీగా సమావేశాలువరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల స్థానంలో ప్రచారం షురూహైదరాబాద్‌, జనవరి 7 ...

జనవరి మొదటివారం నుంచి స్టాలిన్‌ ఎన్నికల ప్రచారం

December 20, 2020

చెన్నై : రానున్న శానససభ ఎన్నికలకు డీఎంకే (ద్రవిడ ముడ్రేట కజగం) అధినేత ఎంకే స్టాలిన్‌ సన్నద్ధమవుతున్నారు. జనవరి మొదటివారం నుంచి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లు ఆదివారం ఆయన తెలిపారు. 2...

బీజేపీది పూటకో మాట

November 30, 2020

ఎర్రగడ్డ: పూటకోమాట చెబుతూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీకి గ్రేటర్‌ ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. బోరబండ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాబా ఫసియుద్దీన...

అభివృద్ధి చేసే టీఆర్‌ఎస్‌ పార్టీకే ఓటు వేయాలి

November 30, 2020

మల్లాపూర్‌, నవంబర్‌ 29 : అభివృద్ధి చేసే టీఆర్‌ఎస్‌ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి మీర్‌పేట్‌ డివిజన్‌ అభ్యర్ధి ప్రభుదాస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని సంచాయతిరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావ...

గెలుపు టీఆర్‌ఎస్‌ పార్టీకే సాధ్యం

November 30, 2020

 రాష్ట్ర హోం మంత్రి మహ్మాద్‌ మహామూద్‌అలీ జియాగూడలో టీఆర్‌ఎస్‌ పార్టీ భారీ ర్యాలీజియాగూడ  : ప్రజలకు అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అందిస్తూ టీఆర్‌ఎస్‌ ...

ఆరేండ్లలో అద్భుత ప్రగతి

November 30, 2020

ఖైరతాబాద్‌: హైదరాబాద్‌ ఆరేండ్లలో అద్భుత ప్రగతి సాధించిందని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు, సోమాజిగూడ డివిజన్‌ ఎన్నికల ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం డివిజన్‌ పరిధిలోని పలు కాలనీల్లో ...

అందుబాటులో ఉండే వారిని ఎన్నుకోండి

November 30, 2020

బన్సీలాల్‌పేట్‌:  ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను ఎన్నుకుంటే డివిజన్‌ అభివృద్ధి చెందుతుందని, అందుకే కారు గుర్తుకే ఓటు వేసి టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నార...

ప్రతిపక్షాలకు ఓటేస్తే మోరీలో వేసినట్టే

November 30, 2020

మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కేపీహెచ్‌బీ కాలనీ: జీహెచ్‌ఎంసీ పీఠం టీఆర్‌ఎస్‌దేనని ప్రతిపక్షాలకు ఓట్లేయడం మోరీలో వేసినట్టేనని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. గ్రేటర్...

గ్రేటర్‌పై ఎగిరేది గులాబీ జెండాయే

November 30, 2020

ఆర్కేపురం: గ్రేటర్‌పై మరోసారి గులాబీ జెండా ఎగురవేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా  ఆర్కేపురం డివిజన్‌లో రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్...

సంక్షేమం మన విధానం..అభివృద్ధే నినాదం..

November 30, 2020

అంబర్‌పేట: సంక్షేమమే విధానంగా.. అభివృద్ధే నినాదంగా సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆరేండ్లలో హైదరాబాద్‌కు ఎన్న...

అభివృద్ధి చేసే పార్టీకే పట్టం కట్టండి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

November 30, 2020

ముషీరాబాద్‌: బలహీన వర్గాల సంక్షేమం కోసం తపించే టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. ఆదివారం అడిక్‌మెట్‌ డివిజన్‌ ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. ఆరేండ్లలో టీఆర్‌ఎస్‌ ప్...

అభాగ్యనగరంగా మార్చేందుకుబీజేపీ కుట్ర

November 30, 2020

యోగి మాటలను ప్రజలు నమ్మరు విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డిఆర్కేపురం: హైదరాబాద్‌ను అభాగ్యనగరంగా మార్చేందుకే బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని విద్యుత్‌శాఖ మ...

ప్రచారం పరిసమాప్తం

November 30, 2020

ప్రలోభాలు, పంపిణీలపై దృష్టి సోషల్‌ మీడియా వైపు నేతల చూపు బస్తీల్లో హోరెత్తిన మైకులు ఒక్క సారిగా మూగబోయాయి.  వారం రోజులుగా హోరాహోరీగా సాగిన ప్రచారం ఆదివ...

అభివృద్ధికే ఓటు.. అరాచకాలకు లేదు చోటు

November 30, 2020

హైదరాబాద్‌  : ప్రశాంతంగా ఉన్న నగరంలో విద్వేషాలను రెచ్చగొట్టొద్దని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు ఎంఎ ముజీబ్‌ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. త్యాగాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని ప్రణ...

సమగ్రాభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌కు ఓటెయ్యండి

November 30, 2020

హిమాయత్‌నగర్‌ : ప్రజల ముఖాల్లో ఆనందం నింపేందుకు సీఎం కేసీఆర్‌ విశేషంగా కృషి చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు. ఆదివారం హిమాయత్‌నగర్‌లోని భూపతి సదన్‌లో అపార్ట్‌మె...

పిచ్చోళ్లకు ఓటేస్తే..అమ్మేస్తరు

November 30, 2020

అయితే జుమ్లా..లేకపోతే హమ్లా బీజేపీ నాయకులకు తెల్సిందిందే..ప్రశాంతతను దెబ్బతీయడమే వాళ్ల లక్ష్యంకేసీఆర్‌ నాయకత్వాన్ని ఆశీర్వదించండిప్రచారం ముగింపులో మంత్రి కేటీఆర్‌

మత రాజకీయాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ కవిత

November 29, 2020

హైదరాబాద్‌ : మత రాజకీయాలను హైదరాబాదీలు తిప్పికొట్టాని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం చివరిరోజు బోరబండలో టీఆర్ఎస్ అభ్యర్థి బాబా ఫసియుద్దీన్‌కు మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన...

టీఆర్‌ఎస్‌కు మద్దతుగా డెన్మార్క్ లో ఎన్నికల ప్రచారం

November 29, 2020

డెన్మార్క్ : డెన్మార్క్ లో టీఆర్ఎస్ ఎన్నారై శాఖ శని, ఆది వారాల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ ఎన్నారై శాఖ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామ్ ఆకుల మాట్లాడుతూ.. కారు గుర్తుకు ఓటు వేసి...

నేడు మూడు నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్‌ ప్రచారం

November 29, 2020

హైదరాబాద్‌: గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం చివరిదశకు చేరుకున్నది. నేటితో ప్రచార పర్వం ముగియనుంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు బాధ్యతను మంత్రి కేటీఆర్‌ తన భుజాలపై వేసుకున్నారు. ఇప్పటికే నగరంలోని అన్ని డివ...

డప్పులు, ఒగ్గు డోలు, కంజర్లతో దద్దరిల్లిన స్టేడియం

November 29, 2020

గోండు, కోలాటాల నృత్యాలు..ఆకట్టుకున్న బోనాలు, బతుకమ్మలురంజింపచేసిన కళావేదికసిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఎల్బీ స్టేడియంలో టీఆర్‌ఎస్‌ శనివారం నిర్వహించిన ఎన్నికల బహిరంగ ...

ప్రగతికే పట్టం.. సెంచరీ తథ్యం

November 29, 2020

ప్రజలు రెచ్చగొట్టేప్రసంగాలకు తలొగ్గరని.. ప్రగతికి పట్టం కట్టేందుకుసిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్సీ కవిత, మంత్రులు మహమూద్‌ అలీ, తలసానిశ్రీనివాస్‌యాదవ్‌, ఎంపీ కేకే అన్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ప్...

రేపటి కేటీఆర్‌ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా..

November 28, 2020

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజు ఆదివారం టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ నగరంలో విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. గోషామహాల్‌, సనత్‌నగ...

టీఆర్‌ఎస్‌కు విశేష ఆదరణ

November 28, 2020

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. పార్టీ అభ్యర్థులు, నాయకులు ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. టీఆర్‌ఎస్‌ ఆరేండ్ల కాలంలో చే...

శాంతి.. సుస్థిరతకే మా ఓటు

November 28, 2020

‘చెరువులో బియ్యంపోసి.. తూముకింద మంటపెడితే అన్నం ఉడుకుతుందా. పనిచేసే ప్రభుత్వాన్ని కాదని ప్రతి పక్షానికి ఓటేలా వేయగలం. అందుకే మేమంతా సమిష్టి నిర్ణయం తీసుకున్నాం. మా ఓటు శాంత...

మేయర్‌ పీఠం టీఆర్‌ఎస్‌దే : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

November 28, 2020

ముషీరాబాద్‌: గ్రేటర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ వందకుపైగా సీట్లు సాధించి మేయర్‌ పీఠాన్ని సొంతం చేసుకోబోతున్నదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా శు...

హైదరాబాద్‌కు రూపాయి ఇయ్యలే..

November 28, 2020

గోల్నాక: హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తితే కేంద్రం నుంచి ఒక్కరూ రాలేదని, రూపాయి సాయం కూడా చేయలేదని బీజేపీపై నిప్పులు చెరిగారు మంత్రి నిరంజన్‌రెడ్డి. జీహెచ్‌ఎంసీ ఎన్నికలంటే రోజుకొకరు వస్తున్నారని మండిప...

ఐదు ఓట్లతో ఓడాం.. ఐదు వేల మెజార్టీ ఇవ్వండి

November 28, 2020

అబిడ్స్‌: గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున జాంబాగ్‌ డివిజన్‌ నుంచి పోటీ చేసిన ఆనంద్‌గౌడ్‌ ఐదు ఓట్లతో ఓడిపోయారని, ఈసారి ఐదువేల మెజార్టీతో గెలుపించాలని హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ ప్రజలకు విజ...

అభివృద్ధిని చూసి గెలిపించండి: మంత్రి తలసాని

November 28, 2020

బేగంపేట: జీహెచ్‌ఎంసీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి గెలిపించాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. బేగంపేట డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మహేశ్వరి శ్రీహరికి మద్...

మా అవకాశాలను దెబ్బతీయొద్దు

November 28, 2020

టీఆర్‌ఎస్‌ గెలుపుతోనే అభివృద్ధి, ఉపాధిగ్రేటర్‌ ఎన్నికల్లో నినదిస్తున్న జిల్లాల యువతహైదరాబాద్‌ :అభివృద్ధిని అడ్డుకునే పార్టీలు వద్దుకర్ఫ్యూలు, మత ఘర్షణలు అసలే వద్దు..రేపటి...

బీజేపీని నమ్మొద్దు: మంత్రి ఎర్రబెల్లి

November 28, 2020

మల్లాపూర్‌: మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీని నమ్మొద్దని, ఆ పార్టీ నేతల కుట్రలను ప్రజలు గమనించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం మీర్‌పేట హెచ్‌బీ కాలనీ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ ...

నడ్డా.. వరదలప్పుడు ఏ అడ్డాలో ఉన్నావ్‌!

November 28, 2020

ఆర్కేపురం: హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. ఏ అడ్డాలో ఉన్నారో తేల్చాలని విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బెంగళూరులో వరదలు వస్తే రూ. 600 కోట్లు ఇచ...

విభిన్న సంస్కృతుల అడ్డా హైదరాబాద్‌

November 28, 2020

హైదరాబాద్‌ ‌: దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలతో విభిన్న సంస్కృతుల అడ్డాగా హైదరాబాద్‌ పరిఢవిల్లుతున్నదని, ఓట్ల కోసం పచ్చటి నగరంలో చిచ్చుపెట్ట వద్దని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌...

ప్రచారం గరం గరం.. హోరెత్తిస్తున్న కారు

November 28, 2020

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గ్రేటర్‌ ఎన్నిక ప్రచారానికి రెండు  రోజులే మిగిలి ఉండటంతో పార్టీలు జోరు పెంచాయి. వాతావరణం చల్లగా మారినా ప్రచార వేడి మాత్ర జోరందుకున్నది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు క్...

కులవృత్తులకు చేయూత: మంత్రి కొప్పుల

November 28, 2020

వినాయక్‌నగర్‌ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుల వృత్తులకు బాసటగా నిలుస్తుందని, క్షౌరశాలలకు, దోబీ ఘాట్లు, లాండ్రీ షాపులకు ఉచితంగా కరెంటు అందించనున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం వె...

సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయి

November 28, 2020

నేరేడ్‌మెట్‌: గ్రేటర్‌లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నేరేడ్‌మ...

అభివృద్ధికి పట్టం కట్టాలి : మంత్రి కొప్పుల

November 27, 2020

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటర్లు అభివృద్ధి పట్టం కట్టాలని సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం 134,135 డివిజన్లలోని టెలికాంనగర్, కిరణ్ థియేటర్, వె...

టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

November 27, 2020

హైదరాబాద్‌ :  జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్‌లో  టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ అభ్యర్థి ప్రభుదాస్‌తో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ...

అభివృద్ధి, సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ఎజెండా : ఎమ్మెల్సీ కవిత

November 27, 2020

హైదరాబాద్ : రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజాసంక్షేమమే టీఆర్‌ఎస్‌ ఎజెండా అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బీజేపీ‌ నాయకులకు మత రాజకీయాలు తప్ప అభివృద్ధి పట్టదని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల...

సిగ్నల్ ఫ్రీజోన్‌గా ఎల్‌బీనగర్‌ : మంత్రి జగదీశ్‌రెడ్డి

November 27, 2020

హైదరాబాద్‌ : ఎల్‌బీనగర్ త్వరలో సిగ్నల్ ఫ్రీజోన్‌గా మారబోతుందని విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఎల్‌బీనగర్ నియోజకవర్గంలోని లింగోజి...

బీజేపీకి నగర ఓటర్లు బుద్ధి చెప్పాలి : మంత్రి సత్యవతి రాథోడ్‌

November 27, 2020

హైదరాబాద్‌ : మతం పేరుతో మనుషుల మధ్య విద్వేషాలను పెంచే బీజేపీకి నగర ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా...

బీజేపోళ్లకు ఓట్లడిగే అర్హత లేదు..

November 27, 2020

ఉప్పల్‌ : కరోనా విజృంభణ, లాక్‌డౌన్‌ సమయంలో ప్రజల కష్టసుఖాలు పట్టించుకోని వారు ఇప్పుడు ఇంటింటికొచ్చి మొసలికన్నీరు కారుస్తున్నారని, అలాంటి వారిని అస్సలు నమ్మొద్దని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్...

వరదలొచ్చినప్పుడు..బీజేపోళ్లు ఏడున్నరు?

November 27, 2020

శాంతి భద్రతలు దెబ్బతింటే అభివృద్ధి ఆగమేఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు కావాలె నగర ప్రజలు ఆలోచించి ఓటేయాలి  రోడ్‌షోల్లో మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌

వైశ్యుల సంక్షేమానికి పెద్దపీట: సబితాఇంద్రారెడ్డి

November 27, 2020

ఆర్కేపురం  : వైశ్యుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారని, అందుకే సీఎం కేసీఆర్‌కు వైశ్యులు అండగా నిలవాల్సిన సమయం ఇదేనని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు.&nb...

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించండి : మంత్రి ఈటల

November 27, 2020

అంబర్‌పేట, నవంబర్‌ 26 : జీహెచ్‌ఎంసీలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. నల్లకుంట ...

సర్జికల్‌ స్ట్రైక్‌ ఎందుకు?

November 27, 2020

‘సర్జికల్‌ స్ట్రైక్‌ చేయడానికి హైదరాబాద్‌ ఏమైనా పాకిస్థాన్‌లో ఉన్నదా?, మనమేమైనా పాకిస్థాన్‌లో ఉన్నామా?, బీజేపీ నేతలకు దమ్ముంటే పేదరికంపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేయాలి’ 

అభివృద్ధికి అండగా నిలవాలి : మంత్రి సత్యవతి రాథోడ్‌

November 26, 2020

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటర్లు టీఆర్‌ఎస్‌ను ఆదరించి అభివృద్ధికి అండగా నిలవాలని గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. గురువారం ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివి...

‘టీఆర్ఎస్‌తోనే హైదరాబాద్‌ సమగ్రాభివృద్ధి’

November 26, 2020

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌తోనే హైదరాబాద్‌ సమగ్రాభివృద్ధి సాధ్యమని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. గురువారం మీర్ పేట్ డివిజన్‌లోని హౌసింగ్ బోర్డు కాలనీ, వెంకటేశ్వరనగర్ కాలనీ, డ...

దత్తత తీసుకుంటున్నా.. ప్రతి సమస్యను పరిష్కరిస్తా

November 26, 2020

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు మీర్‌పేట్‌ హెచ్‌బీకాలనీ డివిజన్‌ను ఎవరూ పట్టించుకోలేదు.సమస్యలు విలయతాండవం చేసేవి. ప్రజలకు పాలకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పరిష్కారం అయ్యేవి కావు.. కాని స్వరాష్ట...

భారీ మెజార్టీయే లక్ష్యంగా దూసుకుపోండి : మంత్రి నిరంజన్‌రెడ్డి

November 26, 2020

గోల్నాక: టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ మెజార్టీ సాధించడమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోవాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. అంబర్‌పేట నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో విజయం సాధ...

ప్రచార హోరు.. కారు జోరు

November 26, 2020

హైదరాబాద్‌ : గ్రేటర్‌లో ప్రధాన పార్టీల ప్రచారం వేడెక్కింది. నాలుగు రోజుల్లో ప్రచారం ముగియనుండటంతో అన్ని పార్టీలూ పరస్పరం మాటల తూటాలూ పేల్చుకుంటున్నాయి. టీఆర్‌ఎస్‌ అందరికన్నా ముందే అభ్యర్థులను ప్రకట...

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి: మంత్రి కొప్పుల

November 26, 2020

వినాయక్‌నగర్‌ : టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ఉదయం వెంకటాపురం డివిజన్‌లో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ అల...

బీజేపీకి బుద్ధి చెప్పాలి: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

November 26, 2020

బంజారాహిల్స్‌: ఏం చేస్తారో చెప్పకుండా మతం పేరుతో చిచ్చుపెడుతున్న బీజేపీ నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.  బంజారాహిల్స్‌లోని ఎంపీ కేకే నివాసం వద్ద...

టీఆర్‌ఎస్‌తోనే సుపరిపాలన: మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

November 26, 2020

టీఆర్‌ఎస్‌తోనే సుపరిపాలన సాధ్యమని రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు.  భగత్‌సింగ్‌నగర్‌ ఫేజ్‌-1లో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్‌,ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీఆర...

భాగ్యనగరంపై బాంబులు వేస్తారా?

November 26, 2020

ఎల్బీనగర్‌: బీజేపీకీ ఓటు వేయకుంటే భాగ్యనగరంపై బాంబులు వేస్తరా..?  అని విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా జీహెచ్‌ఎంసీ కొత్తపేట డివిజన్‌లో టీఆర్‌ఎస...

అరాచక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలె

November 26, 2020

ఎన్టీఆర్‌ సమాధి, పీవీ సమాధి పగులగొడ్తమని ఓ పిచ్చోడు అంటడు. ఇంకో పిచ్చోడేమో బండ్లు రాంగ్‌ రూట్ల నడుపుండ్రి, చలాన్లు జీహెచ్‌ఎంసీ కడ్తదంటడు. మా పిల్లగాండ్లను ఆగం జేస్తరా మీరు?...

ప్రజల్లో టీఆర్‌ఎస్‌కు విశేష ఆదరణ : మంత్రి తలసాని

November 25, 2020

బేగంపేట్‌   : ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నదని రాష్ట్ర...

సీఎం కేసీఆర్‌ వెలుగునిచ్చే సూర్యుడు

November 25, 2020

హిమాయత్‌నగర్‌ : అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్‌ నిత్యం వెలుగునిచ్చే సూర్యుడు అని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. అధికారం లేని పార్టీలకు ఓట...

కులవృత్తులకు ప్రోత్సాహం: కొప్పుల

November 25, 2020

వినాయక్‌నగర్‌ : టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్‌ ప్రజల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలుపరుస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చెప్పారు. కుల వృత్తులను ప్రభుత్వం ప్రోత్సహిస...

రాష్ట్రానికి బీజేపీ ఒరగబెట్టిందేమీ లేదు : మంత్రి ఎర్రబెల్లి

November 25, 2020

రామంతాపూర్‌ : కేంద్రలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి ఒరగబెట్టింది ఏమీలేదని, వారి మాటలను ప్రజలు నమ్మొద్దని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విజ్ఞప్తిచేశారు. రామంతాపూర్‌లో...

ధూంధాంగా టీఆర్‌ఎస్‌ ప్రచారం

November 25, 2020

హైదరాబాద్‌ :  గ్రేటర్‌లో పోరులో వందకుపైగా స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్‌ చేపట్టిన రోడ్‌షోలు సూపర్‌హిట్‌ అయ్యా యి. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, ఎ...

బడుల ప్రారంభంపై ఆలోచించి నిర్ణయం..

November 25, 2020

హైదరాబాద్‌ : ‘సమాజంలో ఎక్కడ అశాంతి చెలరేగినా దేశానికి మంచిది కాదు.. అభివృద్ధి నమూనా లేని వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతలకు ఢోకా లేదు’ అని మున్సిపల్‌శాఖ మంత్రి...

ఎందుకు చేస్తరు సర్జికల్‌ స్ట్రైక్‌

November 25, 2020

ప్రశాంత నగరాన్ని ఉగ్రవాద స్థావరాలతో పోలుస్తరా? సర్జికల్‌ స్ట్రైక్‌ చెయ్యడానికి హైదరాబాద్‌ ఏమీ దేశ సరిహద్దులో లేదు. శత్రు దేశంలో అంతకన్నా లేదు. ఎందుకు చేస్తరు మా హైదరాబాద్‌లో సర్జికల్‌ స్ట్రైక్‌? ఓట...

గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే గెలిపించాలి : మంత్రి ఎర్రబెల్లి

November 24, 2020

హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే గెలిపించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓటర్లను కోరారు. మీర్‌పేటలో అభ్యర్థి జెర్రిపోతుల ప్రభుదాస్...

రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదు : మంత్రి కొప్పుల

November 24, 2020

హైదరాబాద్‌ : దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.  హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణ...

టీఆర్‌ఎస్‌ పార్టీ ఎప్పుడూ మీ వెంటే..

November 24, 2020

ట్రస్మా ప్రతినిధులతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..ముషీరాబాద్‌ నియోజకవర్గంలో ప్రచారం హైదారాబాద్‌లో నేడు ప్రశాంత వాతావరణం...క్రీడలు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి  &...

పక్కా లోకల్‌ ఆశీర్వదించండి

November 24, 2020

కష్టమొస్తే మీ వెంట మేముంటాం కొట్లాటల హైదరాబాద్‌ కావాల్నా, కలిసుండే నగరం కావాల్నారోడ్‌షోలో మంత్రి కేటీఆర్‌మన మీద రెండు జాతీయ పార్టీలు పోటీ చేస్...

నగరాభివృద్ధికి పట్టం కట్టండి

November 23, 2020

బేగంపేట్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌ నగరంలో రూ. 67వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.  ఆదివారం సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని...

సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపిస్తాయి

November 23, 2020

కుత్బుల్లాపూర్‌ : అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకునేందుకు సీఎం కేసీఆర్‌ సంకల్పంతో టీఆర్‌ఎస్‌ పార్టీ ముందుకు సాగుతుంది...ప్రజా సంక్షే మ...

టీఆర్‌ఎస్‌తోనే షాన్‌దార్‌ హైదరాబాద్‌

November 23, 2020

జీడిమెట్ల :  టీఆర్‌ఎస్‌ హయాంలోనే హైదరాబాద్‌ మహానగర్‌ షాన్‌దార్‌గా మారిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి స్పష్టంచేశారు. ఆదివారం కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ రంగారెడ్డినగర్‌ డివిజన్‌ పరిధిలో...

ప్రశాంతతను దెబ్బతీసే పార్టీలను నమ్మొద్దు

November 23, 2020

బంజారాహిల్స్‌ : ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న హైదరాబాద్‌ నగరంలో విద్వేషాలు సృష్టించాలనుకుంటున్న పార్టీలను భూస్థాపితం చేయాలని రాష్ట్ర మంత్రి, టీఆర్‌ఎస్‌ బంజారాహిల్స్‌ డివిజన్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌ అల్లో...

హైదరాబాద్‌ ఔన్నత్యాన్ని కాపాడుకుందాం

November 23, 2020

కేపీహెచ్‌బీ  : మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన హైదరాబాద్‌ ఔన్నత్యాన్ని కాపాడుకుందామని, ప్రశాంతమైన వాతావరణాన్ని దెబ్బతీయాలనుకునే వారికి ఎన్నికల్లో బుద్ధి  చెప్పాలని రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజ...

కేసీఆర్‌కు మద్దతుగా టీఆర్‌ఎస్‌కు ఓటు

November 23, 2020

మల్కాజిగిరి: టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి ఈటల రాజేందర్‌ ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. మల్కాజిగిరి డివిజన్‌లో ఆదివారం ఆయన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించా...

ఇవాళ ఎల్బీనగర్‌, సరూర్‌నగర్‌లో మంత్రి కేటీఆర్‌ రోడ్‌షో

November 23, 2020

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్రసమితి దూసుకుపోతున్నది. అన్నీ తానై సాగుతున్న ప్రచారసారథి మంత్రి కేటీఆర్‌కు అడుగడుగునా జనాలు నీరాజనం పలుకుతున్నారు. ప్రచారంలో భాగంగా మంత్రి కే...

వంద సీట్లు టీఆర్‌ఎస్‌కే: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

November 23, 2020

ముషీరాబాద్‌, నవంబర్‌ 22: గ్రేటర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ వంద సీట్లు సాధిస్తుందని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. నగరంలోని అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్‌ ప్రభుత...

మీతోనే ఉన్నాం.. మీ వెంటే ఉంటాం

November 23, 2020

అభివృద్ధి చూసికొందరికి కడుపు మంటమన కష్టాల్లో, మన బాధల్లో వారెక్కడున్నరు?ఓటుతో మీరే బుద్ధి చెప్పాలి.. పని చేసే ప్రభుత్వాన్నిఆశీర్వదించండికన్నతల్లిలాంటి హైదరాబాద్‌లో చ...

చిల్కానగర్‌లో హోరెత్తిన టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారం

November 22, 2020

హైదరాబాద్‌ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారీ విజయమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మంత్రి కేటీఆర్‌తో సహా అందరూ క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను కలుపుకుపోతూ అభ్యర్థుల తరఫున...

రేపు ఎల్‌బీ నగర్‌, మహేశ్వరం నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్‌ ప్రచారం

November 22, 2020

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా నగరంలో మంత్రి కేటీఆర్‌ ప్రచారాన్ని ఉధృతం చేశారు. గత ఎన్నికల్లో పార్టీకి అఖండ విజయాన్ని అందించిన కేటీఆర్‌.. ఈ సారి అంతకుమించి అద్భుత విజయాన్ని అందించేందుకు...

అభివృద్ధిని చూసి ఓటేయాలి : మంత్రి ఎర్రబెల్లి

November 22, 2020

హైదరాబాద్‌ :  అభివృద్ధిని చూసి ఓటర్లు ఓటు వేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు కోరారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఆయన మీర్ పేట్ హౌసింగ్ కాలనీ డివ...

బీజేపీది బురద రాజకీయం..

November 22, 2020

 గ్రేటర్‌లో 100కు పైగా సీట్లు సాధిస్తాంఎన్నికల ప్రచారంలో మంత్రి తలసాని అమీర్‌పేట్‌: ఓటు రాజకీయాల కోసం ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ ఎంతగా ప్రయత్నించి...

తిరుమల్‌రెడ్డి వినూత్న ప్రచారం

November 22, 2020

హయత్‌నగర్‌ : హయత్‌నగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సామ తిరుమల్‌రెడ్డి తన ఎన్నికల ప్రచారానికి తెర తీశారు.  డివిజన్‌ పరిధిలోని కాస్‌భాగ్‌, పోచమ్మబస్తీలో ఇంటింటి ఎన్నికల ప్రచారం చేశారు. ఒంటెపై ...

గ్రేటర్‌ ఎన్నికల్లో సెంచరీ దాటేస్తాం

November 22, 2020

తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మరుబంజారాహిల్స్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రచారంబంజారాహిల్స్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వంద డివిజన్లను కైవసం చేసుకుంటామని దేవాదాయశాఖ మంత్రి అ...

సుపరిపాలనను ఆదరించాలి: రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్

November 22, 2020

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఆరేండ్ల కాలంలో నగరంలో జరిగిన అభివృద్ధిని చూడాలని, పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. శనివారం కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్‌ ఇంద...

చాయ్‌ తాగుతూ.. ఓట్లు అడుగుతూ!

November 22, 2020

మల్లాపూర్‌ : మీర్‌పేట్‌ హెచ్‌బీకాలనీ డివిజన్‌ అభ్యర్థి ప్రభుదాస్‌కు మద్దతుగా పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శనివారం ముమ్మరం ప్రచారం నిర్వహించారు. రోడ్డుపై హోటల్‌లో చాయ్‌ తాగిన మంత్రి...

టీఆర్‌ఎస్‌తోనే బతుకుకు భరోసా

November 22, 2020

కులం, మతం పేరుతో విభేదాలకు బీజేపీ యత్నంముఖ్యనేతల భేటీలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ముషీరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో పేదలకు బతుకుపై భరోసా వచ్చి...

ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలి : మంత్రి సత్యవతి రాథోడ్‌

November 21, 2020

హైదరాబాద్‌ : ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ సూచించారు. శనివారం జీహె...

రేపు ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్‌ ప్రచారం

November 21, 2020

హైదరాబాద్ :‌  జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారాన్ని  టీఆర్‌ఎస్‌ విస్తృతం చేసింది. గత గ్రేటర్ ఎన్నికల్లో అన్నీ తానై టీఆర్ఎస్‌ను గెలిపించిన కేటీఆర్.. ఈసారి కూడా గెలుపు బాధ్యతను తన భుజాలపై వేసుకున...

ప్రచారంలో కారు జోరు

November 21, 2020

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. దీంతో పోటీకి దిగిన అభ్యర్థులు ఇంటింటి ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఉదయం ఆర్భాటంగా నామినేషన్లు వేసిన అభ్యర్థులు.. తర్వాత&n...

105 కంటే ఎక్కువ సీట్లను సాధిస్తాం

November 21, 2020

బండ్లగూడ: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 105 కంటే ఎక్కువ సీట్లను సాధిస్తామని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఆయా డివిజన్ల టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల నామినేషన్లను ఎమ్...

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం: మంత్రి సబితాఇంద్రారెడ్డి

November 21, 2020

ఆర్కేపురం: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్కేపురం డివిజన్‌ కాంగ్రెస్‌ మైనారిటీ నాయకులు మంత్రి సమక్షంలో టీఆర...

మన విజయాన్ని ఎవరూ ఆపలేరు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

November 21, 2020

ముషీరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయాన్ని ఎవరూ ఆపలేరనిఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శుక్రవారం ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠాగోపాల్‌ అధ్యక్షతన జరిగిన అడిక్‌మెట్‌ డివిజన్‌ ట...

బీజేపీ మిడిసిపాటుకు టీఆర్‌ఎస్‌ గెలుపే చెంపదెబ్బ

November 21, 2020

ఉప్పల్‌, నవంబర్‌ 20 : బీజేపీ నేతల మిడిసిపాటుకు గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రజలే బుద్దిచెపుతారని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ఉప్పల్‌ సర్కిల్‌ కార్యాలయంలో చిలుకానగర్‌ డి...

జీహెచ్‌ఎంసీలో అద్భుత విజయం సాధించబోతున్నాం : మంత్రి ఎర్రబెల్లి

November 20, 2020

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్‌ అద్భుత విజయం సాధించబోతోందని, నగర మేయర్‌ అయ్యేది టీఆర్‌ఎస్‌ మహిళా అభ్యర్థేనని పంచాయతీ రాజ్‌ శాఖ, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు...

గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌ దూకుడు!

November 19, 2020

జీహెచ్‌ఎంసీపై మరోమారు గులాబీ జెండా ఎగురాలి రూ.67 వేల కోట్లతో నగరాభివృద్ధిని ప్రజలకు వివరించండి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఎజెండాగా ప్రచారం సాగాలిబీజేప...

అభివృద్ధికి ఓటేయండి : ఎమ్మెల్యే మాధవరం

November 18, 2020

మేడ్చల్‌ మల్కాజిగిరి : అభివృద్ధికి పట్టం కట్టండని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఓటర్లకు పిలుపునిచ్చారు. బుధవారం ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్‌ గంగపుత్ర సంఘం మహంకాళి ఆలయంలో ఓల్డ్‌బోయిన్‌పల్లి...

టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం షురూ..

November 18, 2020

హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం బుధవారం ప్రారంభమైంది. మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడడంతో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నా...

మోదీజీ.. విమానంలో వెళ్లి పంట‌లు అమ్ముకోవాలా?: రాహుల్‌గాంధీ

November 04, 2020

ప‌ట్నా: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం జోరుగా కొన‌సాగుతున్న‌ది. మూడు విడుత‌ల అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో భాగంగా ఆ రాష్ట్రంలో ఇప్ప‌టికే రెండు విడుత‌ల పోలింగ్ ముగిసింది. ఈ నెల 7న మూడో విడుత ...

సంక్షేమం మీ కండ్లముందు

November 02, 2020

కష్టసుఖాల్లో మీ వెన్నంటే టీఆర్‌ఎస్‌ తెలంగాణ ప్రజలే మా హైకమాండ్‌...

రేవంత్‌రెడ్డి ప్రచారంలో ఓవరాక్షన్‌

November 02, 2020

చేగుంట: దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మెదక్‌ జిల్లా నార్సింగిలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఓవరాక్షన్‌ చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ...

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారానికి తెర

November 01, 2020

సిద్ధిపేట : దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రం తెరపడింది. చివరిరోజు కావడం.. 6 గంటల వరకు ప్రచారానికి అనుమతి ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు నియోజకవర్గవ్యాప్తంగా హోరోహోరీగా ప్రచారం నిర...

‘సింథియాను కుక్క అని సంబోధించలేదు’

November 01, 2020

మధ్యప్రదేశ్‌ : తనను కుక్క అని సంబోధించినట్లు జ్యోతిరాధిత్య సింథియా చేస్తున్న ఆరోపణలో నిజంలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ పేర్కొన్నారు. ఆదివారం పార్టీ నాయ...

రాయపోలును మండల కేంద్రం చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వందే : హరీశ్‌రావు

November 01, 2020

సిద్దిపేట : రాయపోలును మండల కేంద్రం చేసిన ఘటన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఆయన రాయపోలు మండల కేంద్రంతో పాటు మంతుర్‌, ...

ప్ర‌జ‌లు దేవుళ్లు.. నేను పూజారిని!

October 30, 2020

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఉప ఎన్నిక‌ల ప్ర‌చారం జోరుగా కొన‌సాగుతున్న‌ది. బీజేపీ, కాంగ్రెస్ అగ్ర నేత‌లు, అభ్య‌ర్థులు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్...

అవకాశమివ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా : సోలిపేట సుజాత

October 30, 2020

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత దూసుకెళ్తున్నది. ఊరూరా ప్రజలు బతుకమ్మలు, బోనాలతో సుజాతకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. శుక్రవారం రాయపోల్ మండలంలోని తిమ్మక్క...

ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి రామ‌మందిరం నిర్మిస్తున్నాం: ప‌్ర‌ధాని

October 28, 2020

న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ దూసుకుపోతున్నారు. ఇప్ప‌టికే తొలి విడుత పోలింగ్ జ‌రిగే ప్రాంతాల్లో ప్ర‌చారం నిర్వ‌హించిన ప్ర‌ధాని.. ఈ రోజు రెండో విడుత పోలింగ్ ...

దొంగే దొంగ అన్నట్టున్నది

October 27, 2020

డిపాజిట్‌ దక్కదనే బీజేపీ కొత్త నాటకాలుమంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శసిద్దిపేట, నమస్తే తెలంగాణ: దుబ్బాక ఉప ఎన్నికల్లో డిపాజిట్‌ దక్కదన్న భయంతోనే బీజేపీ...

‘పుకార్ల పుట్ట.. అబద్ధాల గుట్ట బీజేపీ’

October 24, 2020

సిద్దిపేట :  దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సోగుతోంది. మంత్రి హరీశ్‌రావు అన్నీ తానై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తరఫున విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం దౌల్తాబాద్ మండలం పొసంపల్లి , ఇందుప్ర...

దుబ్బాకలో ఎన్నారైల ఇంటింటి ప్రచారం

October 23, 2020

లండన్: దుబ్బాకలో టీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత గెలుపు కోసం ఎన్నారైలు ఇంటింటి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు.  యూకే ఎన్నారై టీఆర్ఎస్ నాయకులు సిక్కా చంద్రశేఖర్ గౌడ్, రత్నాకర్ కడుదుల నాయకత...

ముఖ్యమంత్రినైతే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు

October 23, 2020

పాట్నా : తానే ముఖ్యమంత్రిగా ఎన్నికైతే తొలి క్యాబినెట్‌ సమావేశంలోనే బీహార్‌ యువతకు ఉద్యోగాలు కల్పించేలా 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఫైల్‌పై తొలి సంతకం చేస్తానని ఆర్జేడీ నాయకుడు, లాలూ ప్రసాద్‌ తనయుడు ...

రామలింగన్న ఆశయాలను కొనసాగిస్తా : సోలిపేట సుజాత

October 22, 2020

సిద్దిపేట : దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి అనునిత్యం పాటుపడిన సోలిపేట రామలింగారెడ్డి ఆశయాలను కొనసాగిస్తానని దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత అన్నారు. గురువారం చేగుంట మండలం వల్లభపూర్, తాండ,...

స‌వాల్ విసిరితే ప‌త్తా లేకుండా పోయారు : హ‌రీశ్‌

October 21, 2020

సిద్దిపేట : దుబ్బాక ఉపఎన్నిక ప్ర‌చారంలో భాగంగా మిరుదొడ్డి మండలం అల్వాలలో మంత్రి హరీష్ రావు బుధ‌వారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అల్వాల ప్రజల అపూర్వ స్వాగ...

కాంగ్రెస్‌, బీజేపీలు ఎండ‌మావులాంటివి : హ‌రీశ్‌రావు

October 21, 2020

సిద్దిపేట : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎండ‌మావులాంటివ‌ని వాటి వెంట వెళ్తే మోస‌పోతామ‌ని రాష్ర్ట ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు అన్నారు. దుబ్బాక ఉపఎన్నిక ప్ర‌చారంలో భాగంగా దుబ్బాక‌లో గ‌ల తెలంగాణ తల్లి...

పాపం.. మోత్కుపల్లికి ఎంత కష్టమొచ్చె..

October 20, 2020

పాపం మోత్కుపల్లి... గవర్నర్ కావాల్సిన సారుకు ఎంతటి కష్టం వచ్చే.. బీజేపీ తరపున  దుబ్బాక ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మోత్కుపల్లికి చేదు అనుభవం ఎదురయింది. చేగుంట మండలం కిష్టాపూర్ గ్రామంలో ప్రచారా...

అందుబాటులో ఉంటా ఆశీర్వదించండి : సోలిపేట సుజాత

October 20, 2020

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మంగళవారం రాయపోల్ మండలంలో తమ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో సుజ...

దుబ్బాక ఉప ఎన్నిక బరిలో 23 మంది అభ్యర్థులు

October 19, 2020

సిద్ధిపేట : దుబ్బాకలో ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. ఇవాళ్టితో నామినేషన్ల ఉపసంహరణకు గడవు ముగియడంతో తుది బరిలో నిలిచేది ఎవరో తేలిపోయింది. మొత్తం 46 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఇందులో 12 నామినేషన్లు ...

గేదెపై ఎన్నికల ప్రచారం.. అభ్యర్థిపై కేసు నమోదు

October 19, 2020

పాట్నా: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గేదెపై కూర్చొని ప్రచారం నిర్వహించిన అభ్యర్థిపై కేసు నమోదైంది. రాష్ట్రీయ ఉలేమా కౌన్సిల్ పార్టీ అభ్యర్థి మహ్మద్ పర్వేజ్ మన్సూరి (45) గయ నియోజకవర్గంలో పోటీ చ...

ఎమ్మెల్సీ కవితను కలిసిన ఎన్నారై టీఆర్‌ఎస్ నాయకులు

October 13, 2020

హైదరాబాద్‌ : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన కల్వకుంట్ల కవితను మంగళవారం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో పలువురు ఎన్నారై సెల్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు...

దౌల్తాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారం

October 13, 2020

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత మంగళవారం దౌల్తాబాద్‌ మండలంలో ప్రచారం నిర్వహించారు. ఆమెకు మద్దతుగా మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రె...

విదేశీ మక్కలు కొంటె.. మన మక్కలు మోరి పాలె : మంత్రి హరీశ్‌రావు

October 09, 2020

సిద్ధిపేట : కేంద్రం విదేశాల నుంచి మక్కలు దిగుమతి చేసుకుంటే తెలంగాణ రైతులు పండించిన మక్కలు మోరి పాలేనని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. శుక్రవారం సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో దుబ్బాక ఉప ఎన్నికల ప...

త్వరలో తిరిగి వస్తా.. ఎన్నికల ప్రచారం పూర్తి చేస్తా : డొనాల్డ్‌ ట్రంప్‌

October 04, 2020

వాషింగ్టన్‌ : త్వరలోనే తాను తిరిగి వస్తానని, అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని సైతం పూర్తి చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. శనివారం ఆయన తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ట్వి...

బెంగాల్‌లో జోరందుకున్న ఎన్నిక‌ల‌ ప్ర‌చారం!

July 26, 2020

కోల్‌క‌తా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే బీజేపీ ప్ర‌చారం మొద‌లు పెట్ట‌గా, తాజాగా అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్ర‌చార బరిలోకి దిగింది. తమ పాల‌న‌లో అభివృద్ధి గురించి చెబుతూ సరికొత్త ట్రై-...

కేంద్ర మంత్రి అనురాగ్‌పై ఈసీ నిషేధం

January 30, 2020

హైద‌రాబాద్‌:  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం ప్ర‌చారం నిర్వ‌హిస్తూ.. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన కేంద్ర ఆర్థిక‌శాఖ స‌హాయ‌మంత్రి అనురాగ్ ఠాకూర్‌పై .. ఎన్నిక‌ల సంఘం నిషేధం విధించింది.   కేంద్ర మంత్రి...

‘అమిత్‌ షా ప్రచారాన్ని నిషేధించండి’

January 29, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలపై నకిలీ వీడియోలను ట్వీట్‌ చేసిన హోంమంత్రి అమిత్‌షా ఎన్నికల ప్రచారాన్ని 48 గంటలపాటు నిషేధించాలని ఆప్‌ డిమాండ్‌ చేస్తోంది. బీజేపీ సోషల్‌మీడియాలో ఢిల్లీ ప్రభుత్వ స్...

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ రోడ్‌ షో..

January 27, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచార హోరు కొనసాగుతున్నది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీపార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఢిల్లీ సీఎం, ఆప్‌ కన్వీన...

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం- మంత్రి గంగుల

January 21, 2020

కరీంనగర్‌  : టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తేనే కరీంనగర్‌లో అభివృద్ధి ముందుకు సాగుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ చెప్పారు. కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో ఎన్నికల ప్రచ...

తండాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తా

January 20, 2020

మహబూబాబాద్‌: జిల్లాలోని సాంక్రియ తండా, బాబు నాయక్‌ తండాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. మహబూబాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా 8, 20వ వార్డుల అభ్యర్థ...

అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేలా ప్రజలు తీర్పు ఇవ్వాలి

January 20, 2020

సూర్యాపేట: టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేసి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లేలా సూర్యాపేట పట్టణవాసులు మున్సిపల్‌ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని మంత్రి జగదీష్‌ రెడ్డి ఓటర్లను కోరారు...

తాజావార్తలు
ట్రెండింగ్

logo