గురువారం 02 జూలై 2020
economy | Namaste Telangana

economy News


టిక్‌టాక్‌కు ప్రకటనల ఝలక్‌

July 01, 2020

న్యూఢిల్లీ: టిక్‌టాక్‌కు ఆర్థికంగా భారీ దెబ్బ పడింది. ఆ సంస్థకు కోట్ల రూపాయల విలువైన ప్రకటన లు నిలిచిపోయాయి. పలు అడ్వైర్టెజింగ్‌, మార్కెటింగ్‌ ఏజె న్సీలు తమ బ్రాండ్‌ల గురించి ప్రచారాన్ని తాత్కాలికం...

'ఇంధ‌న ప‌రిశ్ర‌మ‌కు ఇది గ‌డ్డుకాలం'

June 29, 2020

న్యూఢిల్లీ: ప‌్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి క‌రాళ నృత్యం కొన‌సాగుతున్న‌ది. రోజురోజుకు ల‌క్ష‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతుండ‌టంతో దాదాపు అన్ని ప్ర‌ధాన దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు దెబ్బ‌తిన్నాయి. ...

భార‌త రోద‌సి రంగం బ‌ల‌ప‌డుతుంది: ఇస్రో చైర్మ‌న్‌

June 25, 2020

హైద‌రాబాద్‌: భారత అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేటు రంగ సంస్థలు కూడా పాల్గొనేందుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసిన విష‌యం తెలిసిందే. దీనిపై ఇవాళ భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా కేంద్రం చీఫ్ కే శివ‌న్ స్పందించ...

క‌రోనా క‌ట్ట‌డిలో ప్ర‌ధాని చ‌ర్య‌లు భేష్‌

June 15, 2020

న్యూఢిల్లీ: ప‌్ర‌ధాని న‌రేంద్ర‌మోదీపై ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయ‌డం కోసం రాజ్‌నాథ్ సింగ్ తీసుకుంటున్న చ‌ర్య‌లు భేషూగ్గా ఉన్నాయ‌ని ...

పాక్‌ ఆర్థిక వ్యవస్థ ఢమాల్‌.. -0.38 శాతానికి పతనం

June 12, 2020

ఇస్లామాబాద్‌: కరోనా నేపథ్యంలో పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనమైంది. 68 ఏండ్లలో తొలిసారి -0.38 శాతానికి దిగజారింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సర్వేను ఆ దేశ ఆర్థిక వ్యవహారాల సలహా...

ఇకపై మరింత జాగ్రత్త అవసరం

June 01, 2020

మన్‌ కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీనిబంధనలు పాటించాల్సిందే కరోనాపై పోరాటాన్నిబలహీనం చేయవద్దు పేదలు, కూలీల బాధలు వర్ణనాతీతం న్యూఢిల్లీ, మే 31: దేశంలో ఆర...

ఆర్థిక వ్యవస్థను కాపాడేది ఆ రెండు రంగాలే ...

May 30, 2020

ముంబై : ఇటీవల విడుదల చేసిన జీడీపీ గణాంకాలు దేశ ఆర్థిక వ్యవస్థలో ఏ అంశాలు బలంగా ఉన్నాయో, ఏ అంశాలు బలహీనంగా ఉన్నయో తెలిపేందుకు ఉపయోగపడుతాయి. 2019-20 సంవత్సరంలో గ్రాస్ వాల్యూ యాడెడ్‌‌ వృద్ధి వ్యవసాయ ర...

డేంజర్‌ బెల్స్‌.. వ్యవసాయం, మైనింగ్‌ మినహా అన్ని రంగాలు కుదేలు

May 30, 2020

గతేడాది 4.2 శాతానికి క్షీణించిన జీడీపీ l 11 ఏండ్ల కనిష్ఠస్థాయికి చేరిక క...

వృద్ధిరేటులో 5 శాతం క్షీణత

May 29, 2020

ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ అంచనాన్యూఢిల్లీ, మే 28: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో దేశ ఆర్థిక వృద్ధిరేటు 5 శాతం క్షీ...

బ్రిక్స్‌ బ్యాంక్‌ అధ్యక్షుడిగా ట్రాయ్జో

May 27, 2020

బీజింగ్‌: బ్రిక్స్‌ దేశాల కొత్త అభివృద్ది బ్యాంకు అధ్యక్షుడిగా బ్రెజిల్‌కు చెందిన ఆర్థిక మంత్రి మార్కోస్‌ ప్రాడో ట్రాయ్జో నియమితులయ్యారు. ఉపాధ్యక్షుడిగా భారత్‌కు చెందిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా...

4 శాతానికి రెపో రేటు.. వ్య‌వ‌సాయంపైనే ఆశ‌లు

May 22, 2020

హైద‌రాబాద్‌:  ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ ఇవాళ ముంబైలో మీడియాతో మాట్లాడారు. క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తిన్న‌ద‌న్నారు. రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు త‌గ్గించామ‌ని, ...

క‌రోనా ఎఫెక్ట్‌.. ఆర్థిక సంక్షోభంలోకి జ‌పాన్‌

May 18, 2020

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు .. జ‌పాన్ ఆర్థిక వ్య‌వ‌స్థ కుప్ప‌కూలింది. ఆ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది. ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో.. జ‌పాన్‌ది మూడ‌వ స్థానం. అయితే ఈ ఏడాది మొద‌టి ...

‘ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలి’

May 16, 2020

 హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆర్థిక లోటుపై ఎలాంటి అదనపు ఒత్తిడి పడకుండా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి కీలక నిర్ణయాలు తీసుకోవాలని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు కేంద్రానికి సూచి...

పరిష్కారం..నగదు ముద్రణే!

May 15, 2020

రూ.6.8 లక్షల కోట్ల ముద్రణకు ఆర్బీఐని కోరనున్న కేంద్రంహెలికాప్టర్‌ మనీ దిశగా నరేంద్ర మోదీ సర్కార్‌ అడుగులుతాజా ప్యాకేజీలో ప్రకటించిన రూ.20 లక్షల కోట్లలో73...

ఎంఎస్‌ఎంఈలకు రుణ హామీ?

May 10, 2020

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:కరోనా దెబ్బకు చితికిపోయిన దేశ ఆర్థిక వ్యవస్థకు చేయూతనివ్వడంలో భాగంగా ఎంఎస్‌ఎంఈలకు కేంద్ర ప్రభుత్వం రుణ హామీ పథకాన్ని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్‌డ...

తెరచుకోనున్న రెస్టారెంట్లు, కేఫ్‌లు

May 08, 2020

కాన్‌బెర్రా: కరోనా వైరస్‌ ప్రభావంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టడానికి తొలుత రెస్టారెంట్లు, కేఫ్‌లను తెరవాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు క్రమంగా తగ్గ...

ఎకానమీని కూడా బ్యాలెన్స్‌ చేయవచ్చేమో..!

May 06, 2020

హైదరాబాద్‌: ప్రముఖ పారిశ్రామికవేత్త మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రా  సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తనకు నచ్చిన, ఆశ్చర్యానికి గురిచేసే ఎన్నో   ఇన్నోవేటి...

ఆర్థికరంగానికి వ్యవ‘సాయం’

May 06, 2020

న్యూఢిల్లీ: కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల దేశ వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. దీంతో రానున్న రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనున్నట్టు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున...

సడలింపుల దిశగా..

May 05, 2020

ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రపంచ దేశాల చర్యలుఇటలీలో 44 లక్ష...

సాహసాలకు ఇదే సమయం

May 02, 2020

పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నించాలికరోనా సంక్షోభంతో విస్తృత అవకాశాలు

భారీగా క్షీణించిన ఫ్రాన్స్ వృద్ధి రేటు

May 01, 2020

క‌రోనా మ‌హ‌మ్మారి ఫ్రాన్స్ ను అత‌లాకుతలం చేసింది. అతి ఎక్కువ క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు సంభ‌వించిన దేశాల్లో ఫ్రాన్స్ కూడా ఒక‌టి.  క‌రోనా కేసుల సంఖ్య‌1,67,178 ఉండ‌గా..24,376

ఆర్బీఐ మాజీ గవర్నర్‌తో రాహుల్‌ గాంధీ కాన్ఫరెన్స్‌

April 30, 2020

ఢిల్లీ: ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌తో రాహుల్‌గాంధీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దేశ ఆర్థిక వ్యవస్థ- కరోనా ప్రభావంపై సమావేశంలో చర్చించారు. కఠన పరిస్థితులు ఎదుర్కొంటున్నామని రఘురాం రాజన్‌ ఈ సందర...

వరి ఊరిలో సిరిధాన్యం

April 30, 2020

పల్లెల్లో కనీవినీ ఎరుగని రీతిలో సంపదసృష్టిమద్దతు ధరకు కొను...

6కోట్ల డాల‌ర్ల న‌ష్టాల్లోకి ప్ర‌పంచ‌దేశాలు

April 28, 2020

6కోట్ల డాల‌ర్ల న‌ష్టాల్లోకి ప్ర‌పంచ‌దేశాలుక‌రోనా ఎఫెక్ట్‌తో అన్ని దేశాల ఎకానమీలూ పతనం వైపు వెళుతున్నాయ‌ని..  సంపన్న దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా... అత్యంత అద్వాన్న పరిస్థితుల్లోకి జారిపో...

వృద్ధి రేటు 1.9శాత‌మేః ఇండ్ రా

April 27, 2020

క‌రోనా సంక్షోభం కార‌ణంగా భార‌త ఆర్థిక వృద్ధిరేటు దాదాపు మూడు ద‌శాబ్దాల నాటికి ప‌డిపోనుద‌ని ఇండియా రేటింగ్ అండ్ రిసెర్చ్ (ఇండ్ రా) తెలిపింది. 2020-2021 ఆర్థిక సంవ‌త్స‌రంలో వృద్ధిరేటు కేవ‌లం 1.9శాత‌మ...

ద్ర‌వ్య మ‌ద్ద‌తు అత్య‌వ‌స‌రం

April 26, 2020

లాక్‌డౌన్ కార‌ణంగా మూత‌ప‌డిన సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు (ఎంఎస్ఎంఈ) మ‌‌ళ్లీ య‌థావిధిగా కార్య‌క‌ర‌లాపాలు నిర్వ‌హించాలంటే వాటికి ద్ర‌వ్య‌మ‌ద్ద‌తు ఇవ్వ‌టం అత్య‌వ‌స‌ర‌మ‌ని 15వ ఆర్థిక‌సం...

బిజినెస్‌ స్కూల్‌ ఏర్పాటు యోచనలో వ్యాపారవేత్తలు

April 26, 2020

న్యూఢిల్లీ : భవిష్యత్తులో వ్యాపార నాయకత్వానికి పెరుగనున్న డిమాండ్‌ నేపథ్యంలో దేశంలో  బిజినెస్‌ స్కూల్‌ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు ప్రముఖ వ్యాపారవేత్తలు. వచ్చే రెండు నుంచి మూడేండ్ల కాలం...

మహా మాంద్యం

April 24, 2020

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుకరోనాతో అన్ని దేశాల్లో కల్లోలం 

కరోనా మంటలతో చలికాచుకుంటున్న చైనా

April 21, 2020

కోవిడ్‌-19 వైరస్‌ పుట్టుకకు కారణమైన చైనా ప్రపంచం అనుమానించినట్లుగానే చాపకింద నీరులా తన ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నది. కరోనాను కట్టడి చేయలేక ప్రపంచ దేశాలన్నీ తల్లడిల్లుతున్నాయి. వ్యాపారా...

అగాధంలో ఆర్థిక వ్యవస్థ

April 19, 2020

కరోనా కాటుకు కుప్పకూలిన ప్రపంచంఅన్ని దేశాలను తీవ్ర మాంద్యంలోకి నెట్ట...

అథఃపాతాలానికి చైనా ఆర్థికం

April 18, 2020

కోవిడ్‌-19 వైరస్‌కు పుట్టినిల్లు చైనా ఆ వైరస్‌ కారణంగా తీవ్రంగా నష్టపోయింది. చైనా జీడీపీ ఈ ఏడాది మొదటి త్రైమ...

ట్రంప్‌ మూడంచెల ప్రణాళిక

April 18, 2020

ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు మార్గదర్శకాలుమూడు విడుతలుగా లాక్‌డౌన్‌ ఎత్తివేత

ఐఎంఎఫ్ ఆఫర్ ప్రమాదకరం

April 17, 2020

కరోనా కారణంగా తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న దేశాలకు అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రకటించిన స్పెషల్‌ డ్రాయింగ్...

క‌రోనా ఎఫెక్ట్‌.. చైనా ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌త‌నం

April 17, 2020

హైద‌రాబాద్‌: కొన్ని ద‌శాబ్ధాల త‌ర్వాత తొలి సారి చైనా ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌త‌న‌మైంది.  ఈ ఏడాది తొలి క్వార్ట‌ర్‌లో వృద్ధి రేటు త‌గ్గింది. అధికారిక డేటా ప్ర‌కారం చైనా జీడీపీ 6.8 శాతానికి ప‌డిపోయిన‌ట్లు ...

ఆసియా వృద్ధి సున్నా.. కానీ

April 17, 2020

కరోనా ప్రభావం నేపథ్యంలో ఆసియా దేశాల వృద్ధిరేటు ఈ ఏడాది సున్నా గా ఉండొచ్చని ఐఎంఎఫ్‌ అంచనా వేసిం ది. 1960 తర్వాత ఆసియా-పసిఫిక్‌ దేశాల జీడీపీ ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతున్నదని చెప్పిం ...

వృద్ధి జీరో శాతం!

April 15, 2020

ఈ ఏడాది దేశ జీడీపీపై బార్క్‌లేస్‌ అంచనాలాక్‌డౌన్‌ పొడిగింపుతో రూ. 18 లక్షల కో...

ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ మరింత పతనం

April 15, 2020

 కోవిడ్‌19 మ‌హ‌మ్మారి వ‌ల్ల ప్ర‌పంచ‌దేశాలు స్తంభించిపోయాయి. దీంతో అన్ని దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు కుప్ప‌కూల‌నున్నాయి. ప్ర‌స్తుత మ‌హ‌మ్మారి వ‌ల్ల ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ ఈ ఏడాది మైన‌స్ మూడ...

మైన‌స్ 3 శాతానికి ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌త‌నం: ఐఎంఎఫ్

April 14, 2020

హైద‌రాబాద్‌: కోవిడ్‌19 మ‌హ‌మ్మారి వ‌ల్ల ప్ర‌పంచ‌దేశాలు స్తంభించిపోయాయి. దీంతో అన్ని దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు కూడా కుప్ప‌కూల‌నున్నాయి. ప్ర‌స్తుత మ‌హ‌మ్మారి వ‌ల్ల ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ ఈ ఏడాది మై...

జీడీపీ-6.1%!

April 14, 2020

ఏప్రిల్‌-జూన్‌పై నోమురా అంచనా ముంబై, ఏప్రిల్‌ 13: కరోనా రక్కసి భారత ఆర్థిక వ్వవస్థను చిన్నాభిన్నం చేస్తున్నది. ...

21 రోజుల లాక్‌డౌన్‌.. 8 ల‌క్ష‌ల కోట్ల న‌ష్టం !

April 13, 2020

హైద‌రాబాద్‌:  నోవెల్ క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసే నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం 21 రోజుల లాక్‌డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ లాక్‌డౌన్ వ‌ల్ల ఇండియా ఆర్థిక‌వ్య‌వ‌స్థ సుమారు 8 ల‌క్ష‌ల క...

లాక్‌డౌన్‌ను విడతలవారీగా ఎత్తివేయండి: కాంగ్రెస్‌ నేత ఆనంద్‌శర్మ

April 13, 2020

న్యూఢిల్లీ: దేశంలో లాక్‌డౌన్‌ను విడతలవారీగా ఎత్తివేయాలని, ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించాలని కాంగ్రేస్‌ నేత ఆనంద్‌ శర్మ సూచించారు. దేశ ఆర్థికపరిస్థితి ఇప్పటికే చిన్నభిన్నమైందని, కరోనావైరస్‌ సంక్షో...

నాలుగు దశాబ్దాలు వెనక్కి

April 13, 2020

కరోనా మహమ్మారి

కరోనా దెబ్బకు జీడీపీ ఢమాల్‌

April 13, 2020

ఈ ఆర్థిక సంవత్సరం 1.5-2.8 శాతం మధ్యేగత 30 ఏండ్లలో ఇదే అత్యల్పం

కరోనాపై గెలిచి తీరుతం

April 12, 2020

కొవిడ్‌పై పోరులో దేశమంతా ఏకతాటిపై..ప్రధాని అండగా నిలువడంతో...

కొత్తరంగాల్లో కొలువులు

April 11, 2020

కరోనా మహమ్మారి సృష్టించిన అసాధారణ అత్యవసర పరిస్థితి కోట్లమంది ఉపాధి కోల్పోయారు. వ్యాపారాలన్నీ చిన్నాభిన్నం అ...

డాలర్‌డ్రీమ్స్‌పై హెచ్‌1బీ కత్తి

April 11, 2020

కరోనాతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అనూహ్యంగా పెరిగిపోతున్న నిరుద్యోగం హెచ్‌1బీ వీసాదారుల ఉద్యోగాలకు ముప్పు 90వేల మందిపై వేలాడుతున్న కత్తి వీసా గడువు పెంచా...

ఇండియాకు 2.2 బిలియన్ డాలర్లు సాయం

April 10, 2020

కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు భారత ప్రభుత్వం భారీ ఉద్దీపన ప్యాకేజీలు ఇవ్వాలని ...

ఆహార పదార్థాలను తప్ప మిగతా వస్తువులను కొనేవారే లేరు

April 10, 2020

కరోనా కారణంగా దేశం మొత్తం 21 రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించటంతో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయిందని ఇప్పటికే పలు సర్వేలు తెలిపాయి. తాజాగా భారత ఆర్థిక వ్యవస్థకు కరోనా తీవ్రమైన డిమా...

అమెరికాలో నిరుద్యోగ భృతికి 1.66 కోట్ల మంది దరఖాస్తు

April 09, 2020

హైదరాబాద్: కరోనా వైరస్ ప్రపంచ ఆర్థికరంగంలో కల్లోలం సృష్టిస్తున్నది. అగ్రరాజ్యం అమెరికాలోనే నిరుద్యోగుల సంఖ్య దారుణంగా పెరుగుతున్నది. వైరస్ విజృంభించిన తర్వాత రికార్డు స్థాయిలో 1.66 కోట్ల మంది నిరుద...

త్వరలో మరో ఆర్ధిక ప్యాకేజీ!

April 08, 2020

దేశంలో లాక్‌డౌన్‌ కారణంగా గాడి తప్పిన ఆర్థిక రంగాన్ని మళ్లీ దారిలో పెట్టేందుకు కేంధ్ర ప్రభుత్వం మరింత పెద్ద ఆర్థిక ఉద్దీపన ప్యాక...

10 లక్షల కోట్ల ఉద్దీపన కావాలి

April 08, 2020

కరోనా కారణంగా దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించటంతో అన్నిరకాల వ్యాపారాలు, పరిశ్రమలు పూర్తిగా మూతపడ్డాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత పరిశ్రమలు మళ్లీ నిలబడాలంటే దేశంలో ఎన్నడూ ఎరుగనంత భారీ ఉద్దీపన ప్యాకేజీ...

యంత్ర ప‌రిశ్ర‌మ‌లు ప్రారంభిస్తే మంచిది

April 06, 2020

క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ చేయ‌టంతో దేశంలోని ప‌రిశ్ర‌మ‌ల‌న్నీ మూత ప‌డ్డాయి. మ‌నుషులు బ‌య‌ట‌కు వెళ్లే ప‌రిస్థితి లేదు. దాంతో ఇప్ప‌టికే వెనుక‌ప‌ట్టులో ఉన్న ఆర్థిక వ్...

ఉద్యోగాలకు ముప్పు

April 06, 2020

-ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం-లాక్‌డౌన్‌ దెబ్బకు స్తంభించిన పరిశ్రమ 

డేంజర్‌ బెల్స్‌

April 04, 2020

దేశ ఆర్థికవ్యవస్థ అతలాకుతలంవృద్ధిరేటు 30 ఏండ్ల కనిష్ఠానికి తగ్గే అవకాశం

మరిన్ని అప్పులు తీసుకోవచ్చు

April 01, 2020

కరోనా సంక్షోభం కారణంగా కుంగిపోతున్న ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు మరిన్ని మార్గ...

కరోనాతో కోటి మంది పేదరికంలోకి..

March 31, 2020

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మనుషుల ఆరోగ్యంపైనే కాకుండా వారి జీవన స్థితిగతులపై కూడా దారుణంగా ప్రభావం చూపు...

ఆర్థిక మాంద్యంలోకి ప్ర‌పంచం: ఐఎంఎఫ్‌

March 28, 2020

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది.  ఈ మహమ్మారిని ఎలా ఎదుర్కొని, మ‌ర‌ణాల‌ తగ్గింపుపై దేశాధినేతలు తర్జనభర్జన పడుతుంటే మరోవైపు ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ (IMF) మ‌రోబాంబు పేల్చింది...

9 లక్షల కోట్లు

March 25, 2020

దేశ ఆర్థిక వ్యవస్థపై లాక్‌డౌన్‌ దెబ్బ జీడీపీ అంచనాల్ల...

వృద్ధిరేటుకు లాక్‌డౌన్ గండం: బార్‌క్లే

March 25, 2020

క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి దేశం మొత్తం 21 రోజుల‌పాటు లాక్‌డౌన్ ప్ర‌క‌టిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం తీవ్ర నిర్ణ‌యం తీసుకోవ‌టంతో దాని ప్ర‌భావం దేశ ఆర్థిక వృద్ధిరేటుపై తీవ్రంగా ఉండ‌నుంద‌ని ప్ర‌ముఖ బార్‌క్లే ...

ఉద్దీపనలకు సై..!

March 18, 2020

-దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం-పొంచి ఉన్న మాంద్యం ముప్పు...

ఆర్థికానికి బీటలు

March 11, 2020

ఐక్యరాజ్య సమితి, మార్చి 10: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జబ్బు చేసింది. కరోనా వైరస్‌ బారినపడి గ్లోబల్‌ ఎకానమీ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తున్నది. అగ్రదేశాలకు సైతం ముచ్చెమటలు పట్టిస్తున్న ఈ మహమ్మారి దెబ్...

దేశం దారెటు?

March 05, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ :  భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్నది. గడిచిన ఇరవై మూడేండ్లలో ఇంత దారుణంగా పడిపోవడం ఇదే తొలిసారి. 1996 తర్వాత స్థూల దేశీయోత్పత్తి 4.5 శాతానికి పడిపోవడం ఆర్థిక వ్యవ...

బ్రిటన్‌కు కాసులపంట

March 04, 2020

లండన్‌: గతేడాది ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌.. బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థకు కాసుల పంట కురిపించింది. టోర్నీ వల్ల మొత్తం 350మిలియన్‌ పౌండ్లు ఆర్థిక వ్యవస్థకు చేకూరింది. ప్రపంచకప్‌ను ప్రత్యక్షంగా ...

ఆరు లక్షల కోట్లు ఆవిరి

February 27, 2020

ముంబై, ఫిబ్రవరి 26: కరోనా వైరస్‌ దెబ్బకు స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ వైరస్‌ ప్రభావం అధికంగా ఉంటుందన్న సంకేతాలు మదుపరుల్లో ఆందోళనను పెంచింది. ఫలితంగా అమ్మకాలకు మొ...

కాటేస్తున్న కరోనా

February 22, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: కరోనా వైరస్‌.. చైనాలో పుట్టి ప్రపంచాన్ని పట్టుకు పీడిస్తున్న ప్రాణాంతక మహమ్మారి. ఇప్పుడీ అంటువ్యాధి మనుషుల్నేగాక.. దేశాల ఆర్థిక వ్యవస్థల్నీ కబళించేస్తున్నది. గ్లోబల్‌ ఎకానమ...

అతిపెద్ద అయిద‌వ ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా భార‌త్‌

February 18, 2020

హైద‌రాబాద్‌: అయిద‌వ అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా భార‌త్ ఆవిర్భ‌వించింది. ఈ క్ర‌మంలో బ్రిట‌న్‌, ఫ్రాన్స్ దేశాల‌ను భార‌త్ దాటేసింది.  అమెరికాకు చెందిన వ‌ర‌ల్డ్ పాపులేష‌న్ రివ్యూ సంస్థ ఈ విష‌యాన్...

ఆర్థికంపై నిర్మాణాత్మక చర్చ జరుగాలి

February 01, 2020

న్యూఢిల్లీ: ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు ఫలప్రదంగా జరుగాలని, ప్రధానంగా ఆర్థిక అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరుగాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. శుక్రవారం బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ఆయన విలేకర...

ఆర్థిక అంశాల‌పై చ‌ర్చిద్దాం: ప‌్ర‌ధాని మోదీ

January 31, 2020

హైద‌రాబాద్‌:  బ‌డ్జెట్ స‌మావేశాలు ఇవాళ ప్రారంభం అవుతున్నాయి. ప్ర‌ధాని మోదీ కాసేప‌టి క్రితం పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సెష‌న్‌లో మ‌నం ఈ ద‌శాబ్ధానికి కావాల్సిన బ‌ల‌మైన పునాదిని...

ఆర్థిక ఉద్దీపన అసాధ్యం

January 31, 2020

న్యూఢిల్లీ, జనవరి 30: మందగించిన దేశ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ సూచించారు. ఆర్థిక ఉద్దీపన...

భారత పర్యావరణ ఆర్థికవేత్తకు ‘టైలర్‌' అవార్డు

January 29, 2020

ఐరాస: పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ‘హరిత ఆర్థిక వ్యవస్థ (గ్రీన్‌ ఎకానమీ)’ని ప్రతిపాదించిన ప్రముఖ భారత పర్యావరణ ఆర్థికవేత్త, ఐరాస పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ) ప్రచారకర్త పవన్‌ సుఖ్‌దేవ్‌ (5...

‘కొనుగోలు’ పెరిగితేనే కోలుకుంటాం

January 28, 2020

భారత ఆర్థికవ్యవస్థ అనిశ్చితిపై ప్రతి ఒక్కరూ కలత చెందుతున్నారు. గత 45 ఏండ్లలో మునుపెన్నడూ లేనివిధంగా జీడీపీ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. గతంలో మోదీ ప్రభుత్వానికి ముఖ్య ఆర్థిక సలహాదారుడిగా పనిచేసిన ఒక...

ప్రపంచాభివృద్ధికి కలిసి నడుద్దాం

January 25, 2020

దేశాధినేతలకు పిలుపునిచ్చిన డబ్ల్యూఈఎఫ్‌.. ముగిసిన సదస్సు దావోస్‌, జనవరి 24: వాణిజ్య యుద్ధ...

కష్టమే కానీ.. అసాధ్యం మాత్రం కాదు: గడ్కరీ

January 19, 2020

ఇండోర్‌ (ఎంపీ), జనవరి 18: దేశ ఆర్థిక వ్యవస్థను 2024కల్లా 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలన్న లక్ష్య సాధన కష్టమే కాని, అసాధ్యం మాత్రం కాదని కేంద్ర రోడ్డు...

తాజావార్తలు
ట్రెండింగ్
logo