గురువారం 04 జూన్ 2020
earthquake | Namaste Telangana

earthquake News


దేశ రాజధానిలో స్వల్ప భూప్రకంపనలు

May 30, 2020

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం రాత్రి స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. హర్యానలోని రోహతక్‌లో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. రాత్రి 9:08 గంటల సమయంలో మొద...

మణిపూర్‌లో స్వల్ప భూకంపం

May 26, 2020

ఇంఫాల్‌ : మణిపూర్‌ రాష్ట్రంతో పాటు ఈశాన్య రాష్ర్టాల్లో సోమవారం రాత్రి స్వల్పంగా భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.5గా నమోదైంది. మణిపూర్‌కు పశ్చిమ దిశలోని మోయిరాంగ్‌కు 15 కిలోమీటర్ల ...

భూకంపం వ‌చ్చినా.. ఆగ‌ని ప్ర‌ధాని లైవ్ ఇంట‌ర్వ్యూ

May 25, 2020

హైద‌రాబాద్‌: న్యూజిలాండ్ ప్ర‌ధాని జెసిండా ఆర్డెర్న్‌.. ఓ టీవీ షోకు ఇంట‌ర్వ్యూ ఇస్తున్న స‌మ‌యంలో భూకంపం వ‌చ్చింది. వెల్లింగ్ట‌న్‌లోని పార్ల‌మెంట్ బిల్డింగ్‌లో ఉన్న ఆమె.. ద ఏఎం షోకు ఇంట‌ర్వ్యూ ఇస్తున...

ఢిల్లీలో మళ్లీ భూకంపం.. నెలలో ఇది నాలుగోసారి

May 15, 2020

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి స్వల్ప భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా, నెలరోజుల వ్యవధిలో ఢిల్లీలో భూకంపం సంభవించడం ఇది నాలుగోసారి. రిక...

నేపాల్ లో భూకంపం..

May 13, 2020

ఖాట్మండ్‌: నేపాల్ లో స్వ‌ల్ప భూకంపం సంభ‌వించింది. డోల‌ఖా జిల్లాలో రాత్రి 11: 53 గంట‌ల స‌మ‌యంలో భూప్ర‌కంప‌న‌లు న‌మోద‌య్యాయి. రిక్ట‌ర్ స్కేలుపై 5.3 తీవ్ర‌త ‌తో ప్ర‌కంప‌న‌లు న‌మోదైన‌ట్లు నేపాల్ లోని న...

ఢిల్లీలో భూకంపం

May 10, 2020

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌తో ఒకవైపు ప్రజలు ఇబ్బందిపడుతుంటే.. మూలిగేనక్కపై తాటిపండు పడినట్లు దేశ రాజధాని వాసులను భూకంపం భయపెట్టింది. న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్‌ స్కేలుపై...

పాలపుంత నుంచి శక్తిమంతమైన రేడియో సిగ్నల్‌

May 04, 2020

న్యూఢిల్లీ: మన పాలపుంత నుంచి శక్తిమంతమైన రేడియో సిగ్నల్‌ను ఖగోళ పరిశోధకులు గుర్తించారు. భూమికి 30 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న మృత నక్షత్రం ఎస్‌జీఆర్‌ 1935+2154 నుంచి వెలువడ్డ ఈ రేడియో అయస్కాంత ...

హిమాచల్ ప్ర‌దేశ్‌లో భూకంపం

April 28, 2020

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో మంగ‌ళ‌వారం భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.0 న‌మోదైంద‌ని భార‌త భూభౌతిక విభాగం తెలిపింది. రాష్ట్రంలోని చంబా ప్రాంతంలో భూకంప ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది. భూకంప...

జ‌పాన్‌లో భూకంపం

April 20, 2020

టోక్యో: ప‌్ర‌పంచ‌మంతా ఒక‌వైపు క‌రోనా వైర‌స్‌తో అల్లాడుతున్న వేళ జ‌పాన్‌లో భారీ భూకంపం వ‌చ్చింది.  సోమవారం ఉదయం జపాన్‌లోని మియాగీ ప్రాంతంలో భూకంపం చోటుచేసుకుంద‌ని అధికారులు తెలిపారు. ఈ భూకంపం త...

ఢిల్లీ ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఇది..ట్విట్ట‌ర్ లో ఫొటో చ‌క్క‌ర్లు

April 13, 2020

న్యూఢిల్లీ: దేశ‌రాజ‌ధాని న‌గ‌రం ఢిల్లీలో ఆదివారం స్వ‌ల్ప భూకంపం సంభ‌వించిన విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఇళ్ల‌లో ఉన్న ప్ర‌జ‌లు భూప్ర‌కంపన‌ల‌తో ఆందోళ‌న‌ల‌కు లోనయ్యారు. ఓ వైపు క‌రోనా వైర‌స్ ...

ఢిల్లీలో భూకంపం ప్రభావం తెలిపే వీడియోలు

April 13, 2020

న్యూఢిల్లీ: ఆదివారం సాయంత్రం ఢిల్లీ,ఎన్ సీఆర్ రేంజ్ లో స్వ‌ల్ప‌భూకంపం సంభ‌వించిన విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ తో ప్ర‌జ‌లంతా ఇళ్ల‌లో ఉన్న స‌మ‌యంలో ఇలా భూప్ర‌కంప‌న‌లు రావ‌డంతో..ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా ఆం...

ఢిల్లీలో స్వల్ప భూకంపం

April 12, 2020

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ పరిసరాల్లో స్వల్ప భూకంపం వచ్చింది.  భూ ప్రకంపనలతో ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో సంభవించిన ప్రకంపన తీవ్రత రిక...

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో భూకంపం

April 05, 2020

 భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లాలో ని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.కొత్తగూడెం, పాల్వంచ‌, బూర్గంపాడు, భద్రాచలం ప్రాంతాల్లో భూమి ప్రకంపించడంతో జనాలు ఇండ్ల నుంచి బయటకు ప‌రుగులు పెట్టారు. 12గ...

భూమి భారాన్ని తగ్గించిన కరోనా

April 02, 2020

కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నప్పటికీ దాని వల్ల కూడా కొంత మంచి జరుగుతున్నది...

క్రొయేషియాను కుదిపేస్తున్న భూకంపాలు!

March 24, 2020

జగ్రేబ్‌: కరోనా వైరస్‌తో ఇబ్బంది పడుతున్న యూరప్‌ దేశం క్రొయేషియాకు వరుసగా సంభవిస్తున్న భూకంపాలు కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. రాజధాని జాగ్రెబ్‌లో ఆదివారం సంభవించిన భారీ భూకంపానికి నగరంలోని చా...

బస్తర్‌, సుక్మా జిల్లాల్లో భూకంపం

March 21, 2020

ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌, సుక్మా జిల్లాల్లో ఈ ఉదయం 11.15 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.2గా నమోదైంది. జగదల్‌పూర్‌కు ఆగ్నేయంగా 34 కిలోమీటర్ల దూరంలో ఛత్తీ...

కొనసాగుతున్న భూప్రకంపనలు

January 30, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వెల్తూరు గ్రామ పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున మొదలైన ప్రకంపనలు నాలుగురోజులుగా గ్రామ పరిసరాల...

కరేబియన్‌ దీవుల్లో భూకంపం

January 29, 2020

కరేబియన్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. భూకంపలేఖనిపై 7.7 తీవ్రత నమోదైంది. జమైకా, క్యూబాలను భూప్రకంపనలు తాకాయి. భూకంపం కారణంగా అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. హవానాలో ఇళ్లను వదిలిన ప్రజలు వీ...

పొంచి ఉన్న భూకంపం?

January 28, 2020

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సూర్యాపేట జిల్లాలో భూ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. వెల్తూరు, దొండపాడు ప్రాంతాల్లో సోమవారం కూడా భూమి స్వల్పంగా కంపించినట్టు హైదరాబాద్‌లోని భూభౌతిక పరిశోధనా సంస్థ (ఎ...

సాలమన్‌ ద్వీపాల్లో భూకంపం

January 28, 2020

సిడ్నీ: సాలమన్‌ ద్వీపాల్లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 6.3గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది. అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలను జారీచేయలేదు. సాలమన్‌...

సోలొమన్‌ ద్వీపాల్లో భూకంపం

January 27, 2020

సిడ్నీ : సోలొమన్‌ ద్వీపాల్లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 6.3గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్‌ సర్వే (యూఎస్‌జీఎస్‌) వెల్లడించింది. కానీ, ఎలాంటి సునామీ హెచ్చరికలను...

వణికించిన భూకంపం

January 27, 2020

హైదరాబాద్‌ నమస్తే తెలంగాణ /నెట్‌వర్క్‌: రాష్ట్రంలోని పలుచోట్ల ఆదివారం తెల్లవారు జామున భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, వరంగల్‌ అర...

సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు ప్రమాదం లేదు..

January 26, 2020

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల్లో సంభవించిన భూప్రకంపనలపై భూభౌతిక పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త శ్రీనగేశ్‌ స్పందించారు. రెండు రాష్ర్టాల్లో రాత్రి నుంచి 11 సార్లు చిన్నపాటి భూప్రకంపనలు సంభవించా...

తెలుగు రాష్ర్టాల్లో అర్ధరాత్రి భూప్రకంపనలు

January 26, 2020

హైదరాబాద్‌ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల్లోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి భూప్రకంపనలు సంభవించాయి. అర్ధరాత్రి తర్వాత కరీంనగర్‌, ఖమ్మం, సూర్యాపేట, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో స్వల్పంగా భూమి కంపించ...

ఖమ్మం జిల్లాలో కంపించిన భూమి

January 26, 2020

చింతకాని: ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ, తిమ్మనేనిపాలెం, బసవాపురం, పాతర్లపాడు గ్రామాలలో  అర్ధరాత్రి దాటాక భూమి స్వల్పంగా కంపించింది. 2.40 గంటలకు 6 సెకన్లపాటు భూమి ఒక్కసారిగా కంపించడంతో ...

టర్కీలో భూకంపం.. 29 మంది మృతి

January 26, 2020

ఇలాజిజ్‌: టర్కీలో భారీ భూకంపం సంభవించింది. తూర్పు ప్రాంతంలోని ఇలాజిజ్‌ ప్రావిన్స్‌లోని సివ్‌రిస్‌లో శుక్రవారం రాత్రి సంభవించిన ఈ భూకంపం వల్ల 29మంది మరణించగా, సుమారు 1,015 మంది ప్రజలు గాయపడ్డారు. రి...

ట‌ర్కీలో భూకంపం.. 18 మంది మృతి

January 25, 2020

హైద‌రాబాద్‌: ట‌ర్కీలో శ‌క్తివంత‌మైన భూకంపం వ‌చ్చింది.  భూకంప తీవ్ర‌త 6.8గా న‌మోదు అయ్యింది.  భూకంపం వ‌ల్ల 18 మంది మృతిచెందారు. ఎల‌జిగ్ ప్రావిన్సులోని సివ్రైస్ న‌గ‌రం భూకంప కేంద్రంగా ఉన్న‌ది. భారీ భ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo