సోమవారం 06 జూలై 2020
drones | Namaste Telangana

drones News


డ్రోన్‌లతో దోమలపై యుద్ధం

July 01, 2020

విప్‌ అరెకపూడి గాంధీఎల్లమ్మ చెరువులో దోమల మందు పిచికారీప్రజలు వ్యాధుల బారిన పడకుండా చర్యలుహైదర్‌నగర్‌ : వర్షాకాలం నేపథ్యంలో దోమల నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, ...

డ్రోన్లతో మిడతల దండుకు చెక్ పెట్టారిలా..వీడియో

June 30, 2020

మిడతల దండు దేశంలోని పలు ప్రాంతాల రైతులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. మిడతల దండు ఉత్తరప్రదేశ్ లోని  ఆగ్రాలోకి దూసుకొచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం మిడతలను అంతమొందించే...

ఎగరాలంటే.. అనుమతి ఉండాలి!

June 06, 2020

డ్రోన్ల వాడకంపై కేంద్రం ముసాయిదా నిబంధనలు

మిడతల కోసం డ్రోన్లు.. డీజేలు

June 01, 2020

పోలీస్‌ సైరన్‌ మోగితే పెట్రోలింగ్‌/దొంగలను పట్టుకోవడానికి పోలీసులొచ్చారని భావిస్తాం. కానీ గత వారం మధ్యప్రదేశ్‌లోని పన్నాలో పంటలను నాశనం చేసే మిడతల దండు చెదరగొట్టేందుకు ఈ సైరన్లు మోగాయి. రాజస్థాన్‌,...

డ్రోన్ల ద్వారా సరుకు రవాణా

May 30, 2020

-ట్రయల్స్‌కు అనుమతి పొందిన స్పైస్‌జెట్‌న్యూఢిల్లీ, మే 29: దేశంలోని మారుమూల ప్రాంతాలకు ఔషధాలతోపాటు నిత్యావసర వస్తువులను, ఈ-...

డ్రోన్లకు భారీ డిమాండ్‌

April 28, 2020

దేశంలో ఉన్నవి 200.. డిమాండ్‌ 2,200 మార్కెట్‌ విలువ రూ.600 కోట్ల...

కంటైన్ మెంట్ జోన్ లో డ్రోన్ల తో ప‌హారా..వీడియో

April 20, 2020

న్యూఢిల్లీ: డ్రోన్  కెమెరాల సాయంతో ఢిల్లీ పోలీసులు కంటైన్ మెంట్ జోన్ ల‌లో ప‌ర్య‌వేక్షిస్తున్నారు. హాట్ స్పాట్ గా ఉన్న చాందిని మ‌హ‌ల్ ఏరియాలో ప్ర‌జ‌ల క‌ద‌లిక‌ల‌ను డ్రోన్ కెమెరాల ద్వారా పోలీసులు...

కరోనాపై సాంకేతికాస్త్రం!

April 10, 2020

ఏఐ, బిగ్‌డాటా, డ్రోన్లు, రోబోలను విస్తృతంగా వాడిన చైనా ‘ట్రేస్‌ టుగెదర్‌...

డ్రోన్ల‌తో ఢిల్లీ పోలీసుల లాక్ డౌన్ ప‌ర్య‌వేక్ష‌ణ

April 09, 2020

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరు చేసేందుకు ఢిల్లీ ప్ర‌భుత్వం లాక్ డౌన్ కొన‌సాగిస్తోన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే పలు ప్రాంతాల్లో హాట్ స్పాట్ల‌ను గుర్తించి..ఆ ప్రాంతాల్లో రాక‌పోక‌ల‌ను పూర్తిగా...

లాక్‌డౌన్‌పై డ్రోన్ల నిఘా - కేరళ పోలీసుల ప్రయోగం

April 08, 2020

హైదరాబాద్: లాక్‌డౌన్ అమలుకు కేరళ పోలీసులు వినూత్న పద్ధతిని వినియోగిస్తున్నారు. ఊరూరికి, వీధివీధికి పోలీసు సిబ్బంది తిరగడం సాధ్యమయ్యే పని కాదు కనుక వారు డ్రోన్ల సాయంతో నిఘా చేపడుతున్నారు. చాలాచోట్ల ...

కరోనాపై సాంకేతిక సమరం

April 04, 2020

-వైరస్‌ నియంత్రణకు డ్రోన్ల వినియోగం-కరీంనగర్‌లో విజయవంతం 

మ‌ర్కజ్ బిల్డింగ్ వ‌ద్ద డ్రోన్ల నిఘా..

March 31, 2020

హైద‌రాబాద్‌: ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో ఉన్న మ‌ర్కజ్ బిల్డింగ్‌లో సుమారు 2500 మంది ముస్లింలు ఉన్నారు. ప్రార్థ‌న‌ల కోసం వ‌చ్చిన వారంతా అక్క‌డే ఉండిపోయారు.  ప్ర‌స్తుతం లాక్‌డౌన్ నేప‌థ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo