మంగళవారం 07 జూలై 2020
donates | Namaste Telangana

donates News


అర్బన్‌ షెల్టర్‌ హోంలకు ఐకియా సాయం

July 05, 2020

మంత్రి కేటీఆర్‌కు రూ.20 లక్షల విలువైన సామగ్రి అంగీకారపత్రాల అందజేతహై...

పెళ్లిరోజున ఔదార్యం చాటుకున్న దంప‌తులు

June 25, 2020

పెళ్లంటే అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుపుకోవాల‌ని ప్ర‌తిఒక్క‌రూ అనుకుంటారు. కూడ‌బెట్టుకున్న డ‌బ్బుల‌తో న‌లుగురిని పిలిచి ప‌ప్ప‌న్నం పెట్టి ఆశీర్వాదం తీసుకోవాల‌నుకుంటారు. క‌రోనా కార‌ణంగా ఇవేమీ కుద‌ర‌డం లేదు....

మ్యాన్‌కైండ్‌ 5 కోట్ల విరాళం

June 17, 2020

న్యూఢిల్లీ: మ్యాన్‌కైండ్‌ ఫార్మా ఉదారతను చాటుకున్నది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌తో మృతి చెందిన పోలీసు కుటుంబాలను ఆదుకోవడానికి రూ.5 కోట్లతో ప్రత్యేక ఫండ్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఈ సందర్భం...

సీఎంఆర్‌ఎఫ్‌కు చందుపట్ల పీఏసీఎస్‌ చైర్మన్‌ రూ.2 లక్షల విరాళం

May 30, 2020

హైదరాబాద్‌: కరోనా వైరస్‌పై పోరాడుతున్న ప్రభుత్వానికి మద్దతుగా దాతలు తమ వంతు సహాయం అందిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చందుపట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ మందడి లక్ష్మీనర్సింహా రెడ్డి...

సీఎం సహాయ నిధికి టీపీజేఎంఏ రూ.11.50 లక్షల విరాళం

May 19, 2020

వరంగల్ అర్బన్ : కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడుగా దాతలు మేము సైతం అంటూ విరాళాలు అందజేస్తున్నారు. తెలంగాణ స్టేట్‌ ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజెస్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ...

పారిశుద్ధ్య కార్మికురాలు.. 10 వేల విరాళం

April 29, 2020

 హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : నెల రోజులు కష్టపడితే ఆమెకు వచ్చే వేతనం రూ.12 వేలు! అందులోనుంచి 80 శాతానికిపైగా సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళమిచ్చింది ఓ పారిశుద్ధ్య కార్మికురాలు. హైదరాబాద్‌లోని జియాగూడకు ...

ముంబయి పోలీసులకు రెండు కోట్లవిరాళం

April 27, 2020

కరోనా పోరులో  ప్రజాసంరక్షణ కోసం ప్రాణాలను పణంగాపెట్టి తమ వృత్తిని నిర్వరిస్తున్న పోలీసులకు బాసటగా నిలిచారు బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌. ముంబయి పోలీస్‌ ఫౌండేషన్‌కు రెండు కోట్ల విరాళాన్ని అంద...

పుట్టినరోజు సాయం

April 23, 2020

హీరో రాజశేఖర్‌ కుమార్తెలు శివాని, శివాత్మిక తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి  రెండు లక్షల రూపాయల్ని విరాళంగా అందజేశారు. బుధవారం తన పుట్టినరోజు సందర్భంగా శివాత్మిక లక్ష రూపాయల్ని అందించగా ఆమె సోద...

తలైవి ఔదార్యం

April 21, 2020

కరోనా విలయతాండవం కారణంగా సినీ పరిశ్రమకు తీరని నష్టం వాటిల్లుతోంది.ముఖ్యంగా చిత్రసీమలో పనిచేసే దినసరి కార్మికులు ఉపాధిని కోల్పోయి బాధల్ని అనుభవిస్తున్నారు. కష్టాల్ని  ఎదుర్కొంటున్న సినీ కార్మిక...

రక్తదానం చేసి ఆదుకోండి

April 19, 2020

కరోనాపై పోరులో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తూనే  కష్టాల్ని ఎదుర్కొంటున్న సినీ కార్మికులకు చేయూతనిస్తున్నారు చిరంజీవి.   మరోవైపు లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో కుటుంబానిక...

సీసీసీకి తమన్నా మూడు లక్షల విరాళం

April 20, 2020

తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్‌ చారిటీకి తోడ్పాటునందించేందుకు  హీరోలు, దర్శకనిర్మాతలతో పాటు కథానాయికలు ముందుకొస్తున్నారు. ఇటీవల హీరోయిన్‌ కాజల్‌ రెండు లక్షల విరాళా...

సీసీఐ సాయం రూ. 51 లక్షలు

April 18, 2020

ముంబై: కరోనా వైరస్‌ మహమ్మారిపై పోరాడేందుకు క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) రూ. 51 లక్షల విరాళం అందించింది. ఈ మొత్తాన్ని మహారాష్ట్ర సీఎం సహాయ నిధికి ఇచ్చినట్లు సీసీఐ అధ్యక్షుడు ప్రిమల్‌ ఉదానీ త...

ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు మై హోం ఇండ్రస్ట్రీస్ రూ.3 కోట్ల విరాళం

April 10, 2020

   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి నిరోధానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సహయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి మై హోం ఇండ్రస్ట్రీస్ రూ.3 కోట్ల వి...

సాయిప్రణీత్‌ రూ. 4లక్షల విరాళం

April 08, 2020

న్యూఢిల్లీ: కరోనాపై యుద్ధానికి తన వంతు సాయం చేసేందుకు తెలుగు షట్లర్‌, ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత సాయిప్రణీత్‌ రూ.4లక్షలను విరాళంగా ప్రకటించాడు. పీఎం సహాయ నిధికి రూ.3లక్షలు, తెలంగాణ ముఖ్...

సిఎం స‌హాయ నిధికి గంగ‌పుత్ర సొసైటీ రూ. లక్ష విరాళం

April 07, 2020

వ‌రంగ‌ల్ అర్బ‌న్: రాష్ట్ర ముఖ్యమంత్రి స‌హాయ నిధికి ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన ది వ‌రంగ‌ల్ డిస్ట్రిక్ట్ గంగ‌పుత్ర (బెస్త‌) మ్యూచువ‌ల్లీ ఎయిడెడ్ కో ఆప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ రూ.ల‌క్ష విరాళం ప్ర‌...

సి.ఎం సహాయ నిధికి మమత వైద్య విద్య సంస్థ రూ.25 లక్షల విరాళం

April 05, 2020

కరోనా సహాయ చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు గత కొద్ది రోజులుగా పలువురు దాతలు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. మమత వైద్య విద్య సంస్థ చైర్మన్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కు...

రామోజీ విరాళం 20 కోట్లు

April 01, 2020

తెలంగాణ, ఏపీలకు రూ.10 కోట్ల చొప్పున అందజేతహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి...

రోహిత్‌ సాయం రూ.80 లక్షలు

April 01, 2020

ముంబై: టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ పెద్ద మనసు చాటుకున్నాడు. కొవిడ్‌-19 మహమ్మారిపై పోరాటానికి తన వంతు సాయంగా రూ. 80 లక్షలు విరాళంగా అందించాడు. అందులో పీఎం కేర్స్‌ నిధికి రూ. 45 లక్షలు, మహారాష్ట...

బాలీవుడ్‌ వితరణ

March 31, 2020

కరోనా మహమ్మారి కారణంగా  నెలకొన్న విపత్కర పరిస్థితుల నుంచి దేశాన్ని కాపాడే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుకు బాలీవుడ్‌ ప్రముఖులంతా స్పందిస్తున్నారు.&nb...

సానియా సాయం రూ. 1.25 కోట్లు

March 31, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు జరుగుతున్న పోరాటంలో భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా భాగం పంచుకుంటున్నది. ఇందుకోసం రూ. 1. 25 కోట్లను వెచ్చిస్తున్నట్లు సానియా సోమవారం ...

గంభీర్‌ రూ.కోటి విరాళం

March 29, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరాటం కోసం టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌.. ఎంపీ ల్యాడ్స్‌ నిధుల నుంచి పీఎం - కేర్స్‌ నిధికి రూ.కోటిని విరాళంగా ప్రకటించాడు. దీంతో పాటు నెల వేతనాన్ని కేంద్ర ...

సినీ కార్మికుల సంక్షేమం కోసం శ‌ర్వానంద్ విరాళం

March 29, 2020

హీరో శ‌ర్వానంద్ ఆదివారం ఉద‌యం 11 గంట‌ల‌కు తొలిసారిగా 'ఐయామ్ శ‌ర్వానంద్' అనే ట్విట్ట‌ర్ అకౌంట్‌తో సోష‌ల్ మీడియాలో అడుగుపెట్టారు. దిన‌స‌రి వేతనంతో ప‌నిచేసే కార్మికులు సినిమా సెట్ల‌పై అంద‌రికంటే ఎక్కు...

అక్షయ్‌కుమార్‌ 25 కోట్ల విరాళం

March 29, 2020

కరోనా నియంత్రణకు యాక్షన్‌కింగ్‌ భారీ ఆర్థిక సాయంప్రాణముంటేనే ప్రపంచమ...

అక్షయ్‌ 25 కోట్ల విరాళం

March 28, 2020

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. భారత్‌లో కూడా వైరస్‌ వ్యాప్తి ఉధృతం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలకు తమ వంతు చేయూతనందించేందుకు సినీ తారలు ముందుకొస్తున్నారు. బాలీవుడ్‌ అగ్ర హీరో అక్షయ్‌క...

నాగార్జున కోటి విరాళం

March 28, 2020

లాడ్‌డౌన్‌ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న  సినీ కార్మికుల్ని ఆదుకోవడానికి సీనియర్‌ హీరో నాగార్జున కోటి రూపాయల విరాళాల్ని ప్రకటించారు.  ప్రజల రక్షణ కోసం లాక్‌డౌన్‌ అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ...

సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా గవర్నర్ తమిళిసై నెల జీతం

March 28, 2020

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన ఒక నెల జీతాన్ని కరోనాపై పోరుకు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా కరోనా మహ‌మ్మారిపై పోరులో రాష్ట్ర ప్రజలందరికి మద్దతుగా నిలుస్...

క‌రోనా పై పోరాటానికి సుధీర్ బాబు విరాళం

March 27, 2020

కరోనా వైరస్ బాధితుల సహాయార్థం అలానే క‌రోనా నివార‌ణ‌కు కేంద్ర - రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న నివార‌ణ చ‌ర్య‌ల‌కు త‌మ వంతుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా భారీ విరాళాలు అందిస్తున్నార...

ప్రణీత ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది...కరోనాకోసం మొదటగా విరాళం

March 27, 2020

కరోనాపై పోరాటం చేస్తున్న ప్రభుత్వాలకి సెలబ్రిటీలందరూ అండగా నిలబడేందుకు ముందుకు వస్తున్నారు. కొందరు ప్రభుత్వాలకు ఆర్థిక సహాయం ప్రకటిస్తుంటే మరికొందరు స్వయంగా నిత్యవసర వస్తువులను పేదవారికి ఇచ్చి తమ ఉ...

సింధు రూ.10లక్షల విరాళం

March 27, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా భారత స్టార్‌ షట్లర్‌, ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు తెలుగు రాష్ర్టాలకు రూ.10 లక్షల విరాళం ఇచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో రూ....

టీఆర్‌ఎస్‌ చట్టసభల సభ్యుల భారీ విరాళం

March 26, 2020

కరోనాపై పోరుకు సీఎమ్మార్‌ఎఫ్‌కు రూ.500 కోట్లు! ముఖ్యమ...

టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నెల జీతం విరాళం..

March 24, 2020

అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో తమ వంతుగా ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రజాప్రతినిధులు ముందుకొస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నెల జీతాన్ని విరాళంగా ఇస్...

పది లక్షల విరాళం

March 24, 2020

కరోనా కట్టడికి తెలుగు రాష్ర్టాలు చిత్తశుద్ధితో కృషిచేస్తున్నాయని, ప్రభుత్వాలకు ప్రజలందరూ సహకరించాలని హీరో నితిన్‌ కోరారు. అందరూ ఇళ్లల్లోనే ఉండి కోవిడ్‌-19 వ్యాప్తిని నిరోధించడానికి కృషిచేయాలని పిలు...

తాజావార్తలు
ట్రెండింగ్
logo