సోమవారం 25 మే 2020
delhi violence | Namaste Telangana

delhi violence News


ఢిల్లీ అల్లర్ల కేసు.. జామియా మిలియా విద్యార్థి అరెస్ట్‌

May 21, 2020

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లలో ప్రమేయమున్న జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థి ఆసిఫ్‌ తన్హాను పోలీసులు అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసకువచ్చిన పౌరస...

ఎన్‌పీఆర్‌కు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు : అమిత్‌షా

March 12, 2020

ఢిల్లీ : జాతీయ పౌర పట్టిక(ఎన్‌పీఆర్‌)కు ఎటువంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని, అదేవిధంగా ఎవరిని అనుమానాస్పద వ్యక్తులుగా ప్రకటించమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించారు. ఢిల్లీ అల్లర్లపై ...

పోలీసుల‌పై రాళ్ల దాడి.. ఢిల్లీ వీడియో రిలీజ్‌

March 05, 2020

హైద‌రాబాద్‌:  ఇటీవ‌ల ఢిల్లీలో అల్ల‌ర్లు చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే.  ఫిబ్ర‌వ‌రి 24వ తేదీన జ‌రిగిన .. ఓ హింసాత్మ‌క ఘ‌ట‌న గురించి తాజాగా ఓ వీడియో రిలీజైంది.  సీఏఏకు వ్య‌తిరేకంగా ఆం...

కరోనాపై అతి చేస్తున్నారు

March 05, 2020

బునియాద్‌పూర్‌, మార్చి 4: ఢిల్లీ హింసాకాండ నుంచి దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకే కరోనాపై పెద్దఎత్తున భయాందోళనలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు...

ఢిల్లీ హింసాకాండపై విచారణ జరుపండి

March 05, 2020

న్యూఢిల్లీ, మార్చి 4: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన మతఘర్షణలకు కొందరు బీజేపీ నేతలు చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా కారణమని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టాలని ఢిల్లీ హైకోర్టును స...

ఢిల్లీ అల్ల‌ర్ల‌పై 11న లోక్‌స‌భ‌లో చ‌ర్చిద్దాం..

March 04, 2020

హైద‌రాబాద్‌:  ఢిల్లీ అల్ల‌ర్ల అంశంపై చ‌ర్చించాల‌ని ఇవాళ లోక్‌స‌భ‌లో విప‌క్షాలు స‌భా కార్య‌క్ర‌మాల‌ను అడ్డుకున్నాయి. ఈ నేప‌థ్యంలో పార్ల‌మెంట‌రీ శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ జోషి మాట్లాడారు.  లోక్...

చర్చకు సిద్ధమే

March 04, 2020

న్యూఢిల్లీ, మార్చి 3: పార్లమెంట్‌ ఉభయ సభలు మంగళవారం కూడా దద్దరిల్లాయి. ఓ వైపు దేశ రాజధాని ఢిల్లీని కుదుపేసిన మత ఘర్షణలపై చర్చించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తూ సభ కార్యకలాపాలను అడ్డుకోవడం.. మరోవ...

79 ఇండ్లు, 327 దుకాణాలు బూడిద

March 04, 2020

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో జరిగిన మత ఘర్షణల్లో 79 ఇండ్లు, 327 దుకాణాలు పూర్తిగా దహనమయ్యాయని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా వెల్లడించారు. 79 ఇండ్లు పూర్తిగా, 168 ఇండ్లు గణనీయ స్థాయిలో, 40 ఇండ...

తుపాకీతో పోలీసుల్ని బెదిరించిన షారూక్ అరెస్టు

March 03, 2020

హైద‌రాబాద్‌:  ఢిల్లీ అల్ల‌ర్ల స‌మ‌యంలో తుపాకీతో కాల్పులు జ‌రిపిన షారుక్ అనే వ్య‌క్తిని క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.  ఈశాన్య ఢిల్లీలో ఫిబ్ర‌వ‌రి 24వ తేదీన ఎర్ర టీష‌ర్ట్ వేసుకున్న షారూక్‌.....

విప‌క్షాల‌కు లోక్‌స‌భ స్పీక‌ర్ వార్నింగ్‌

March 03, 2020

హోళీ త‌ర్వాత ఢిల్లీ అల్ల‌ర్ల‌పై చ‌ర్చ హైద‌రాబాద్‌:  లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా ఇవాళ విప‌క్ష స‌భ్యుల‌పై సీరియ‌స్ అయ్యారు. ప్లకార్డులు ప‌ట్టుకుని స‌భ‌లోకి రావ‌డాన్ని ఆయ‌న...

ప్ర‌ధాని రాజీనామా చేయాలి.. విప‌క్షాల డిమాండ్‌

March 02, 2020

హైద‌రాబాద్‌:  ఢిల్లీ అల్ల‌ర్ల‌పై ఇవాళ పార్ల‌మెంట్‌లో దుమారం చెల‌రేగింది.  ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా .. త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల‌ని ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేశాయి.  విప‌క్ష స‌...

రాష్ట్ర‌ప‌తికి లేఖ స‌మ‌ర్పించిన సోనియా, మ‌న్మోహ‌న్‌

February 27, 2020

హైద‌రాబాద్‌: ఢిల్లీ అల్ల‌ర్ల‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ సోనియా, మ‌న్మోహ‌న్‌లు ఇవాళ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ను క‌లిశారు.  ఢిల్లీలో ప్ర‌జ‌ల స్వేచ్ఛ‌ను, ఆస్తుల‌ను ర‌క్షించాల‌ని రాష్ట్ర‌ప‌తిని క...

ఢిల్లీ అల్ల‌ర్లు.. 34కు చేరిన మృతుల సంఖ్య‌

February 27, 2020

హైద‌రాబాద్‌:  ఢిల్లీ మ‌త‌ఘ‌ర్ష‌ణ‌ల్లో మృతిచెందిన వారి సంఖ్య 34కు చేరుకున్న‌ది.  ఈశాన్య ఢిల్లీలో గ‌త మూడు రోజుల క్రితం .. సీఏఏ అనుకూల‌, వ్య‌తిరేక వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే...

షాప్‌లు తెరుచుకోండి.. మీకు భద్రతగా మేమున్నాం

February 27, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీస్‌ జాయింట్‌ కమిషనర్‌ ఓ పి శర్మ ఇవాళ చాంద్‌బాగ్‌లో ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు. ఎలాంటి భయం లేకుండా దుకాణ సమూదాయాలు తెరుచుకోండని...

ప్రొఫెషనల్‌గా వ్యవహరించలేదు

February 27, 2020

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన హింసపై సుప్రీంకోర్టు విచారం వ్యక్తంచేసింది. అల్లర్లను అడ్డుకోవడంలో పోలీసులు ‘ప్రొఫెషనల్‌'గా వ్యవహరించలేదని చీవాట్లు పెట్టింది.   హింసకు సంబంధించిన పిట...

కేంద్రంపై రజనీకాంత్ మండిపాటు

February 26, 2020

చెన్నై: ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 22 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వ వైఖరిపై తమిళసూపర్ స్టార్ రజనీకాంత్ మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టంతో ముస్లింలకు నష్టం కలిగితే..గతంల...

విద్వేష ప్ర‌సంగాలు.. వీడియోలు వీక్షించిన ధ‌ర్మాస‌నం

February 26, 2020

హైద‌రాబాద్‌: అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీ నేత‌లు చేసిన విద్వేష‌పూరిత ప్ర‌సంగాల వీడియోల‌ను ఢిల్లీ హైకోర్టు న్యాయ‌మూర్తులు కోర్టు రూమ్‌లోనే వీక్షించారు.  బీజేపీ నేత‌లు క‌పిల్ మిశ్రా, అనురాగ్ ఠాక...

ఢిల్లీ ఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేసిన సెహ్వాగ్‌, యువరాజ్‌

February 26, 2020

న్యూఢిల్లీ:  పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సిం...

ఢిల్లీ అల్లర్లపై స్పందించిన మమతా బెనర్జీ..

February 25, 2020

కలకత్తా: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఢిల్లీలో కొనసాగుతున్న అల్లర్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. షాహీన్‌బాగ్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలు తమను కలత చెందిస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక...

శాంతిని పాటించండి.. ఢిల్లీ ప్ర‌జ‌ల‌ను కోరిన సీఎం

February 25, 2020

హైద‌రాబాద్‌: ఢిల్లీ ప్ర‌జ‌లు శాంతిని పాటించాల‌ని సీఎం కేజ్రీవాల్ కోరారు.  త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌తో ఇవాళ అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు.  సీఏఏని వ్య‌తిరేకిస్తూ న‌గ‌రంలో...

తాజావార్తలు
ట్రెండింగ్
logo