గురువారం 04 జూన్ 2020
delhi police | Namaste Telangana

delhi police News


మార్నింగ్‌ వాక్‌లో భౌతిక దూరం పాటించాలి.. వీడియో

May 27, 2020

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదు అవుతుండటంతో.. ఢిల్లీ పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్‌పై ఎప్పటికప్ప...

పోలీసులకు కోవిడ్ వైద్యసాయం రూ.10వేలకు తగ్గింపు

May 22, 2020

న్యూఢిల్లీ: విధుల్లో ఉన్న పోలీసులు కరోనా బారిన పడితే వైద్య ఖర్చుల కోసం  ఢిల్లీ పోలీస్ శాఖ ఇప్పటివరకు లక్ష రూపాయలు సాయం చేసిన విషం తెలిసిందే. అయితే తాజాగా ఈ మొత్తాన్ని ఢిల్లీ పోలీస్ శాఖ లక్ష నుంచి (...

ఢిల్లీ అల్లర్ల కేసు.. జామియా మిలియా విద్యార్థి అరెస్ట్‌

May 21, 2020

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లలో ప్రమేయమున్న జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థి ఆసిఫ్‌ తన్హాను పోలీసులు అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసకువచ్చిన పౌరస...

లాక్‌డౌన్‌ ఉల్లంఘనులకు దడ పుట్టిస్తున్న ఢిల్లీ పోలీసులు

May 18, 2020

న్యూఢిల్లీ : దేశమంతా కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న విషయం విదితమే. ఈ కరోనా విజృంభణ దేశ రాజధాని ఢిల్లీలో అధికంగా ఉంది. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిప...

యజమాని జీతం ఇవ్వలేదని ఉద్యోగి ఏం చేశాడో తెలుసా..?

May 16, 2020

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఫేక్‌ దొంగతనం జరిగింది. యజమాని జీతం ఇవ్వలేదన్న కారణంగా ఓ వ్యక్తి తన ఇద్దరు స్నేహితులతో కలిసి దొంగతనం పేరుతో హైడ్రామా నడిపించాడు. యజమానికి చెందిన రూ.7.16 లక్షలను తాన...

మేరీకోమ్‌కు ఢిల్లీ పోలీసుల సర్‌ప్రైజ్‌

May 14, 2020

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో దేశవ్యాప్తంగా ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. దీనికి పెద్దవాళ్లు, చిన్నవాళ్లు, ఉన్నవాళ్లు, లేనివాళ్లు, ఉద్యోగులు, క్రీడాకారులు అనే తేడాలేక...

పోలీసుల‌కు 24 గంట‌ల్లో 781 కాల్స్‌

May 10, 2020

న్యూఢిల్లీ:  నిన్న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి ఈ రోజు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు 24 గంట‌ల్లో ఢిల్లీ పోలీస్ హెల్ప్‌లైన్ నెంబ‌ర్‌కు 781 కాల్స్ వ‌చ్చాయి. వీటిలో 394 కాల్స్ తాము ఊరికి వెళ్ల‌డానికి పాస...

డాక్టర్‌ ఆత్మహత్య కేసులో ఆప్‌ ఎమ్మెల్యే అరెస్టు

May 10, 2020

ఢిల్లీ : ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ప్రకాశ్‌ జర్వాల్‌ అతని సహాయకుడు కపిల్‌ నగర్‌ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ వైద్యుడి ఆత్మహత్య కేసులు పోలీసులు ఇరువురుని అరెస్టు చేశారు. దక్షిణ ఢిల్లీలోని...

ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ సస్పెండ్

May 09, 2020

న్యూఢిల్లీ: వ్య‌క్తిని కొట్టిన ఘ‌ట‌నలో ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ పై స‌స్పెన్ష‌న్ వేటు ప‌డ్డ‌ది. ఇమ్రాన్ అనే వ్య‌క్తి పార్కులో జ‌నాలను ఆలింగ‌నం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు రావ‌డం...

ఢిల్లీ మహిళా కమిషన్‌ చీఫ్‌కు బెదిరింపులు

May 09, 2020

న్యూఢిల్లీ : ఢిల్లీ మహిళా కమిషన్‌ చీఫ్‌ స్వాతి మాలివాల్‌కు బెదిరింపులు ఎక్కువ అయ్యాయి. స్వాతి మాలివాల్‌ను చంపుతామని ట్విట్టర్‌ ద్వారా కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో స్వాతి మాలివాల్‌ ఢిల...

ప్ర‌భుత్వానికి రూ.కోటి ప‌రిహారం ప్ర‌తిపాద‌న: ఢిల్లీ సీపీ ‌

May 07, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీలో పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వ‌ర్తిస్తున్న అమిత్ కుమార్ క‌రోనా పాజిటివ్ లక్ష‌ణాలు క‌నిపించిన కొన్ని గంట‌ల్లోనే ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ పోల...

మందు కోసం ఈ భారీ క్యూలైన్ చూడండి..వీడియో

May 06, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీలోని గ్రీన్ జోన్ల‌లో మూడో రోజు వైన్ షాపుల వ‌ద్ద మందుబాబులు జాత‌ర‌లా బారులు తీరారు. ఓ వైపు తీవ్రమైన ఎండ ఉన్నా లెక్క‌చేయ‌కుండా మద్యం ప్రియులు చాలా ఓపిక‌గా  సామాజిక దూరం పాటిస్త...

పోలీసుల‌పై డాక్ట‌ర్ల పూల‌వ‌ర్షం..వీడియో

May 02, 2020

న్యూఢిల్లీ: క‌‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో..డాక్ట‌ర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ప్ర‌జ‌ల‌కు అలుపెరుగ‌ని సేవ‌ చేస్తున్నారు. విప‌త్క‌...

తబ్లిగీపై విచారిస్తున్న పోలీసులకూ కరోనా

May 02, 2020

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరగడానికి తబ్లిగీ జమాత్‌ నిర్లక్షమే కారణమనే ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన ఇద్దరు పోలీసు అధికారులకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. మార్చి మొదటి వారంలో నిజాముద్...

ఆయురాక్ష‌.. 'కరోనాసే జంగ్‌ ఢిల్లీ పోలీస్‌కే సంగ్'‌ ప్రారంభం

May 01, 2020

న్యూఢిల్లీ: ఆయుర్వేదంతో పోలీసుల రోగనిరోదక శక్తిని పెంచేందుక ఢిల్లీ పోలీసులు, ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. 'కరోనా సే జంగ్‌ ఢిల్లీ పోలీస్‌ కే సంగ్' నినాదంగా ఆ...

వీధుల్లో క‌రోనా దిష్టిబొమ్మలు ఏర్పాటు

May 01, 2020

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని న‌గ‌రం ఢిల్లీలో క‌రోనా పాజిటివ్ కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో పోలీసులు, అధికారులు ఎక్క‌డిక‌క్క‌డా నిబంధ‌న‌లు క‌ఠిన‌త‌రం చేస్తూ ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రిమ‌త‌మయ్...

స‌హ‌చ‌రుడికి చ‌ప్పట్ల‌తో పోలీసుల స్వాగ‌తం..వీడియో

April 28, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీలో లాక్ డౌన్ విధుల్లో ఉన్న పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయిన విష‌యం తెలిసిందే. అయితే ఓ పోలీస్ అధికారి క‌రోనా నుంచి కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ‌య్యారు. స‌ద‌రు పోల...

లాక్‌డౌన్‌ వేళ పీసీఆర్‌ వాహనాల సేవలు భేష్‌

April 28, 2020

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. ఈ సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. లాక్‌డౌన్‌ టైంలో ముఖ్యపాత్ర పోలీ...

లాక్‌డౌన్ ఎఫెక్ట్‌: పాడె మోసిన ఢిల్లీ పోలీసులు

April 24, 2020

న్యూఢిల్లీ: కరోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ది. ఈ లాక్‌డౌన్ ఒక్కో కుటుంబాన్ని ఒక్కో రీతిలో ప్ర‌భావితం చేస్తున్న‌ది. గోర‌ఖ్‌పూర్‌లోని ఒక కుటుంబాన్ని కూడా లాక్‌డ...

సెక్యూరిటీపై దాడి చేసి 11 మంది బాలనేరస్తులు పరారీ

April 23, 2020

ఢిల్లీ: ఢిల్లీ గేట్‌ సమీపంలో ఉన్న జువైనల్‌ హోం నుంచి 11 మంది బాల నేరస్తులు పరారయ్యారు. హోంలో పనిచేస్తున్న సెక్యూరిటితో మొదట గొడవకు దిగిన బాలురు అనంతరం వారిపై దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు సె...

హెడ్ కానిస్టేబుల్ కు పాజిటివ్‌..71 మంది క్వారంటైన్‌

April 22, 2020

న్యూఢిల్లీ:  ఢిల్లీ పోలీస్ స్పెష‌ల్ సెల్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ కు క‌రోనా సోకింది. హెడ్ కానిస్టేబుల్ కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయింది. స‌ద‌రు హెడ్ కానిస్టేబ...

చిన్న పొరపాటు కూడా ప్రభావం చూపుతుంది: పంత్​

April 21, 2020

న్యూఢిల్లీ: లాక్​డౌన్ నిబంధనలను పాటిస్తూ పోలీసులకు అందరూ సహకరించాలని టీమ్ఇండియా వికెట్ కీపింగ్ బ్యాట్స్​మన్ రిషబ్ పంత్​ ప్రజలకు సూచించాడు. ఒక్కోసారి చేసే చిన్న పొరపాటు కూడా కరోన...

ఢిల్లీలో 26 మంది పోలీసులు క్వారంటైన్

April 17, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీ లో క‌రోనా కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. ఇద్ద‌రు పోలీస్ కానిస్టేబుళ్ల‌కు ప‌రీక్ష‌లు  నిర్వ‌హించ‌గా క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఇద్ద‌రు కానిస్టేబుళ్ల‌తో స‌న్నిహితంగా ఉన్న ప...

ఐడీ కార్డు చూపించలేదని.. కూరగాయల వ్యాపారిపై దాడి

April 14, 2020

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఈశాన్య ఢిల్లీలో కూరగాయల వ్యాపారిపై స్థానిక వ్యక్తి ఒకరు దాడి చేశాడు. మహ్మద్‌ సలీం అనే వ్యక్తి కూరగాయలు తీసుకుని బదార్‌పూర్‌ ఏరియాకు వచ్చాడు. ఆ ఏరి...

ఆజాద్ పూర్ మండికి జ‌నాల తాకిడి..

April 12, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆజాద్ పూర్ మండిలో కూర‌గాయలు కొనుగోలు చేసేందుకు జ‌నాలు పెద్ద‌సంఖ్య‌లో బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ప్ర‌జ‌లు లాక్ డౌన్ రూల్స్ పాటించి..సామాజిక దూరాన్ని మెయింటైన్ చేసేలా ఢిల్లీ పోలీసు...

పోలీసులకు సహకరించండి: బింద్రా

April 11, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్ తీవ్రత వల్ల ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​ను పాటించాలని ఢిల్లీ పోలీసులు క్రీడా ప్రముఖులతో ప్రజలకు సందేశాలను ఇప్పిస్తున్నారు. ఇప్పటికే టీమ్​ఇండియా కెప్టెన్...

రూ. 10 కోట్ల విలువైన నార్కోటిక్‌ డ్రగ్స్‌ స్వాధీనం

April 11, 2020

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో రూ. 10 కోట్ల విలువ చేసే నార్కోటిక్‌ డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాలను కలిగి ఉన్న ఇద్దరు నైజీరియన్లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్...

పోలీసులకు కోహ్లీ, ఇషాంత్ సెల్యూట్​

April 10, 2020

న్యూఢిల్లీ:  కరోనా వైరస్​పై యుద్ధంలో అలుపెరుగని యోధుల్లా పని చేస్తున్న పోలీసులను టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేసర్ ఇషాంత్ శర్మ ప్రశంసించారు. ఢిల్లీ పోలీ...

డ్రోన్ల‌తో ఢిల్లీ పోలీసుల లాక్ డౌన్ ప‌ర్య‌వేక్ష‌ణ

April 09, 2020

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరు చేసేందుకు ఢిల్లీ ప్ర‌భుత్వం లాక్ డౌన్ కొన‌సాగిస్తోన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే పలు ప్రాంతాల్లో హాట్ స్పాట్ల‌ను గుర్తించి..ఆ ప్రాంతాల్లో రాక‌పోక‌ల‌ను పూర్తిగా...

ఢిల్లీలో బెంగాలీ మార్కెట్ సీజ్‌

April 09, 2020

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు ఢిల్లీ ప్ర‌భుత్వం కట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఢిల్లీ పోలీసులు ఎక్క‌డికక్క‌డ వాహ‌నాల్లో తిరుగుతూ పెట్రోలింగ్ నిర్వ‌హి...

ట్రాఫిక్‌ పోలీసుకు కరోనా పాజిటివ్‌

April 08, 2020

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరించింది. దేశం నలుమూలలకు వ్యాపించిన ఈ వైరస్‌తో ఇప్పటి వరకు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐదు వేల మందికి పైగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అయ...

ష‌బ్ ఎ బ‌రాత్ సంద‌ర్భంగా ఎవ‌రూ బ‌య‌ట‌కు రావ‌ద్దు

April 05, 2020

న్యూఢిల్లీ: కరోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం దేశంలో గ‌త 15 రోజులుగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ది. ఈ నేపథ్యంలో జ‌నం ఎవ‌రూ ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు రాకుండా అధికారులు, పోలీసులు త‌గిన చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. ...

225 వలసదారులపై కేసులు..

April 02, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో మర్కజ్‌ ప్రార్థనలకు హాజరైన వారు దేశంలో పలు రాష్ర్టాల్లో ఉండటంతో..అధికారులు వారి వివరాలను తెలుసుకుంటున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో వలసదారుల...

మ‌ర్క‌జ్ పెద్ద‌ల‌కు పోలీసుల వార్నింగ్‌.. వీడియో

April 01, 2020

హైద‌రాబాద్‌: ఢిల్లీలోని నిజాముద్దీన్ ఇప్పుడు క‌రోనా వైర‌స్‌కు హాట్‌స్పాట్‌గా మారింది. అక్క‌డ జ‌రిగిన మ‌ర్క‌జ్ స‌మావేశానికి హాజ‌రైన వేలాది మంది ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా చెల్లాచెదుర‌య్యారు. ఆయా రాష్ట్ర...

మహిళపై ఉమ్మి..కరోనా వైరస్‌ అంటూ..

March 25, 2020

న్యూఢిల్లీ: మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిని న్యూఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని విజయ్‌ నగర్‌ ప్రాంతంలో గౌరవ్‌ వోహ్రా అనే వ్యక్తి ఓ మహిళపై పాన్‌ ఉమ్మాడు. ఆ తరువాత ఆమెను...

ఢిల్లీ అల్లర్లు..654 కేసులు నమోదు

March 05, 2020

న్యూఢిల్లీ: ఇటీవల ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించి మొత్తం 654 కేసులు నమోదయ్యాయని ఢిల్లీ పోలీస్‌ఉన్నతాధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆయుధాల చట్టానికి సంబంధించి 47 కేసులు నమోదయ్యాయి. 182...

షాపుకు నిప్పు.. ఊపిరాడక వృద్ధురాలు మృతి

February 27, 2020

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా, అనుకూలంగా అల్లర్లు, ఘర్షణలు చెలరేగిన విషయం విదితమే. 23వ తేదీ నుంచి నిన్నటి వరకు చోటు చేసుకున్న ఘర్షణల్లో ఇప్పటి వరకు 34 మంది ప్రాణాలు కోల్పోయార...

ప్రొఫెషనల్‌గా వ్యవహరించలేదు

February 27, 2020

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన హింసపై సుప్రీంకోర్టు విచారం వ్యక్తంచేసింది. అల్లర్లను అడ్డుకోవడంలో పోలీసులు ‘ప్రొఫెషనల్‌'గా వ్యవహరించలేదని చీవాట్లు పెట్టింది.   హింసకు సంబంధించిన పిట...

అక్రమ ఆయుధాల కేసులో ఇద్దరి అరెస్ట్‌

February 18, 2020

న్యూఢిల్లీ: అక్రమ ఆయుధాల కేసులో ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ ఇద్దరిని అరెస్ట్‌ చేసింది. పట్టుబడ్డ వ్యక్తులు ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ర్టాల్లో అక్రమంగా ఆయుధాలను ...

నిర్భయ దోషులకు వారం రోజుల గడువు

February 05, 2020

న్యూఢిల్లీ : నిర్భయ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. దోషుల ఉరిశిక్షపై స్టేను ఎత్తివేసి శిక్షించాలని కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. డెత్‌ వారెంట్లపై స్టే వ...

షాహీన్‌బాగ్‌ కాల్పుల నిందితుడు ఆప్‌ సభ్యుడు!

February 05, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో పలువురు మహిళలు చేపడుతున్న నిరసన దీక్ష వేదిక వద్ద కాల్పులకు పాల్పడిన నిందితుడు కపిల్‌ బైసలా ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్...

షార్జీల్‌ ఇమామ్‌పై దేశద్రోహం కేసు

January 27, 2020

న్యూఢిల్లీ / గౌహతి: జేఎన్‌యూ మాజీ విద్యార్థి, ఢిల్లీలోని షాహీన్‌ బాగ్‌ వద్ద కొనసాగుతున్న సీఏఏ వ్యతిరేక నిరసనల నిర్వాహకుల్లో ఒకరైన షార్జీల్‌ ఇమామ్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. శనివారం ఆయన మాట్లాడుతూ....

ఢిల్లీలో రూ. కోటి స్వాధీనం

January 23, 2020

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం నిర్వహించిన తనిఖీల్లో అజ్మే...

జామా మసీదు పాకిస్థాన్‌లో ఉందా?

January 15, 2020

న్యూఢిల్లీ, జనవరి 14: ‘నిరసన తెలుపడం పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు. జామా మసీదు పాకిస్థాన్‌లో ఉన్నట్టు మీరు ప్రవర్తిస్తున్నారు, గతంలో పాకిస్థాన్‌ అవిభక్త భారత్‌లో అంతర్భాగమైనందున అక్కడికి వళ...

జేఎన్‌యూ హింసపై ముమ్మర దర్యాప్తు

January 14, 2020

న్యూఢిల్లీ, జనవరి 13: ఢిల్లీలోని జేఎన్‌యూలో చోటుచేసుకున్న హింసాకాండపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఢిల్లీ పోలీసు నేర విభాగానికి చెందిన కొందరు అధికారులు వర్సిటీకి చెందిన ముగ్గు...

తాజావార్తలు
ట్రెండింగ్
logo