గురువారం 09 జూలై 2020
delhi cm | Namaste Telangana

delhi cm News


ప్లాస్మా దాత‌లూ ముందుకు రండి: కేజ్రివాల్

July 06, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ల‌క్ష దాటింద‌ని, అయినా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదని ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్ అన్నారు. ల‌క్ష కేసులలో 72 వేల మంది ఇప్ప‌టికే వైర‌స్ ...

క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌గ‌లిగాం: కేజ్రివాల్

July 01, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీలో క‌రోనా మ‌హ‌మ్మారిని కొంత మేర‌కైనా క‌ట్ట‌డి చేయ‌గ‌లిగామ‌ని సీఎం అర‌వింద్ కేజ్రివాల్ అన్నారు. జూన్ 30 నాటికి ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య ల‌క్ష మార్కుకు చేరుకుంటుందని, అందులో 60 వ...

కరోనా కట్టడికి ఐదు ఆయుధాలు: సీఎం కేజ్రీవాల్‌

June 27, 2020

న్యూఢిల్లీ: దేశ రాధాని ఢిల్లీలో కరోనా రోగుల కోసం 13500 పడకలు అందుబాటులో ఉన్నాయని  సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. వాటిలో ఇప్పటికే 6500 పడకలు నిండాయని తెలిపారు. ఢిల్లీలో కరోనా పరిస్థితుల...

'ఢిల్లీలో ప‌రిస్థితి అదుపులోనే ఉంది'

June 26, 2020

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా ప‌రిస్థితి అదుపులోనే ఉన్న‌ద‌ని ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్ వెల్ల‌డించారు. ఢిల్లీలో ప్ర‌స్తుత ప‌రిస్...

కరోనా పరీక్షల సంఖ్యను మూడు రెట్లకు పెంచాం : ఢిల్లీ సీఎం

June 22, 2020

న్యూ ఢిల్లీ : కరోనా పరీక్షల సంఖ్యను తాము గతం కంటే మూడు రెట్లు అధికంగా పెంచామని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రివాల్‌ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో రోజుకు 5000 టెస్టులు చేసేవాళ్లమని, ప్ర...

14న ఢిల్లీ సీఎంతో అమిత్‌ షా భేటీ

June 13, 2020

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. ఢిల్లీలో రోజురోజుకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 36 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1,200 మం...

పార్టీలు కొట్టుకుంటే.. కోవిడ్‌ గెలుస్తుంది

June 10, 2020

హైదరాబాద్‌: ఢిల్లీలో కరోనా చికిత్స విషయంలో సీఎం కేజ్రీవాల్‌ క్లారిటీ ఇచ్చారు. ఆ రాష్ట్ర లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించనున్నట్లు ఆయన తెలిపారు. రాజకీయాలకు ...

స్వీయ నిర్బంధంలో కేజ్రీవాల్‌

June 09, 2020

జ్వరం, గొంతునొప్పితో అస్వస్థతనేడు కరోనా టెస్టు చేయనున్న వై...

స్వీయనిర్బంధంలోకి ఢిల్లీ సీఎం.. రేపు కరోనా పరీక్షలు!

June 08, 2020

న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్వీయనిర్బంధంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన సమావేశాలన్నీ రద్దు చేసుకున్నారు. జ్వరం, గొంతునొప్పి లక్షణాలు కనిపించడంతో స్వీయనిర్బంధంలోకి వెళ్లారు సీఎం కే...

ప్రైవేటు హాస్పిట‌ళ్ల‌కు ఢిల్లీ సీఎం వార్నింగ్

June 06, 2020

హైద‌రాబాద్‌: ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఇవాళ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు.  హాస్పిట‌ళ్ల‌లో బెడ్‌ల‌ను బ్లాక్ మార్కెట్ చేస్తున్న వారికి ఆయ‌న తీవ్ర వార్నింగ్ ఇచ్చారు.  హాస్పి...

క‌రోనా యాప్‌ను‌ ఆవిష్క‌రించిన ఢిల్లీ సీఎం

June 02, 2020

హైద‌రాబాద్‌:  హాస్పిట‌ళ్ల‌లో అందుబాటులో ఉన్న బెడ్స్‌కు సంబంధించిన స‌మాచారంతో క‌రోనా యాప్‌ను త‌యారు చేసిన‌ట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు.  క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌లో నాలుగు అడుగులు ముందే ఉన్నా...

వారం రోజులు ఢిల్లీ స‌రిహ‌ద్దులు మూసివేత‌..

June 01, 2020

హైద‌రాబాద్‌:  వారం రోజుల పాటు ఢిల్లీ స‌రిహ‌ద్దుల్ని మూసివేస్తున్న‌ట్లు ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ తెలిపారు.  ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు.  అత్య‌వ‌స‌ర స‌ర్వీసుల మాత్రం మిన‌హాయింపు క‌ల్పించిన‌ట్లు క...

శాశ్వ‌తంగా లాక్‌డౌన్‌లో ఉండ‌లేం: ఢిల్లీ సీఎం

May 30, 2020

హైద‌రాబాద్‌:  ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇవాళ మీడియాతో మాట్లాడారు.  ఢిల్లీలో కోవిడ్‌19 కేసులు విజృంభిస్తున్న విష‌యాన్ని అంగీక‌రిస్తున్నామ‌ని, కానీ దాని ప‌ట్ల‌ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రంలేద‌న్నారు.  త‌మ...

ప్రైవేటు హాస్పిట‌ళ్ల‌కు వార్నింగ్ ఇచ్చిన కేజ్రీవాల్‌

May 25, 2020

హైద‌రాబాద్‌: ఢిల్లీలోని ప్రైవేటు హాస్పిట‌ళ్ల‌లో 20 శాతం బెడ్‌ల‌ను కోవిడ్‌19 రోగుల‌కు రిజ‌ర్వ్ చేయాల‌ని ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు.  ప్రైవేటు హాస్పిట‌ళ్లు క‌రోనా పేషెంట్ల‌న...

ఒడిశా, బెంగాల్‌కు మా మద్దతు ఉంటది

May 22, 2020

న్యూఢిల్లీ: అంఫాన్‌ తుఫాన్‌ కారణంగా తీవ్రంగా నష్టపోయిన పశ్చిమబెంగాల్‌, ఒఢిశా రాష్ట్రాలకు తాము మద్దతుగా నిలుస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ తెలిపారు. పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జిక...

బ‌స్సులో 20 మందికి మాత్ర‌మే అనుమ‌తి..

May 16, 2020

హైద‌రాబాద్‌: లాక్‌డౌన్-4 కోసం ఆయా రాష్ట్రాలు కేంద్ర ప్ర‌భుత్వానికి కొన్ని విజ్ఞ‌ప్తులు చేశాయి. అయితే ఢిల్లీ ప్ర‌భుత్వం కూడా త‌మ ప్ర‌ణాళిక‌ల‌ను ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించింది.  వాస్త‌వానికి మే 18వ తే...

ఢిల్లీలో లాక్‌డౌన్‌.. 5 లక్షలకు పైగా సలహాలు

May 14, 2020

న్యూఢిల్లీ : భవిష్యత్‌లో లాక్‌డౌన్‌లో ఎలాంటి సడలింపులు ఇవ్వాలనే విషయంపై కొద్ది రోజుల క్రితం ఢిల్లీ ప్రజల నుంచి సూచనలు, సలహాలు కోరినట్లు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. ఈ క్రమంలో నేటి వరకు 5 లక్...

ఢిల్లీవాసుల నుంచి సూచనలు ఆహ్వానించిన సీఎం కేజ్రీవాల్‌

May 12, 2020

ఢిల్లీ : ఢిల్లీవాసుల నుంచి ఆ రాష్ట్ర సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సలహాలు, సూచనలు ఆహ్వానించారు. లాక్‌డౌన్‌ ఈ నెల 17వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో 17వ తేదీ అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు, మీకేం ...

ఆ ముగ్గురు జర్నలిస్టులు త్వరగా కోలుకోవాలి : ఢిల్లీ సీఎం

April 29, 2020

న్యూఢిల్లీ : ఢిల్లీలో 529 మీడియా ప్రతినిధులకు కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించగా.. ముగ్గరు జర్నలిస్టులకు మాత్రమే కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. మె...

ఢిల్లీలో స‌డ‌లింపులు సాధ్యం కాదు: కేజ్రివాల్

April 25, 2020

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ స‌డ‌లింపుల‌కు సంబంధించి కేంద్ర‌ ప్రభుత్వం విడుద‌ల చేసిన తాజా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఢిల్లీ ప్రభుత్వం పక్కన పెట్టింది. ఢిల్లీలో కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నందున తాజా మార్గ‌ద‌ర...

లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను సంపూర్ణంగా అమ‌లు చేస్తాం : ఢిల్లీ సీఎం

April 14, 2020

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి నేప‌థ్యంలో దేశ‌వ్యాప్త లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వ‌ర‌కు పొడిగించిన విష‌యం తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌పై ప్ర‌ధాని మోదీ చేసిన ప్ర‌క‌ట‌న‌కు ఢిల్లీ సీఎం అర‌వింద్ కే్జ్...

ఢిల్లీలో క‌రోనా కేసులు మ‌రింత పెరుగొచ్చు: కేజ్రివాల్‌

April 04, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య శ‌ర‌వేగంగా పెరుగుతున్న‌ది. గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 59 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఢిల్లీలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 4...

ఇంటి అద్దెల కోసం ఒత్తిడి చేయొద్దు: కేజ్రివాల్

March 29, 2020

న్యూఢిల్లీ: క‌రోనా క‌ట్ట‌డి కోసం అమ‌ల్లో ఉన్న లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ను ఒక్కొక్క‌టిగా ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రివాల్. అందులో భాగంగ...

ఊళ్ల‌కు వెళ్లే ఆలోచ‌న వ‌ద్దు: కేజ్రివాల్‌

March 28, 2020

ఢిల్లీ: దేశం నుంచి క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమి కొట్ట‌డ‌మే ల‌క్ష్యంగా దేశ‌మంతటా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ద‌ని ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రివాల్ అన్నారు. ఢిల్లీ ప్ర‌జ‌లు లాక్‌డౌన్‌కు స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న...

భవన నిర్మాణ కార్మికులకు రూ.5వేలు..

March 24, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను నిలువరించేందుకు ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా ఇవాళ ప్రభుత్వం ప్రత్యేక సమావేశం నిర్వహించి...

రెస్టారెంట్లలో భోజనం చేయడంపై నిషేధం: సీఎం కేజ్రీవాల్‌

March 19, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)నేపథ్యంలో ఢిల్లీలో మార్చి 31వరకు రెస్టారెంట్లను మూసివేయాలని నిర్ణయించినట్లు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. ఇవాళ సీఎం కేజ్రీవాల్‌ మీడియా సమావేశంలో మా...

ఒకే ద‌గ్గ‌ర 50 మందికి మించొద్దు..

March 16, 2020

హైద‌రాబాద్‌:  నోవెల్ క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ఢిల్లీ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకున్న‌ది.  50 మంది మించి జ‌నం ఒక ద‌గ్గ‌ర గుమ్మికూడ‌రాదు అని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఇవాళ ఆయ‌న మీడియాతో ...

పార్లమెంట్‌లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌..!

March 03, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇవాళ పార్లమెంట్‌లోకి వచ్చారు. ఇవాళ పార్లమెంట్‌లో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, ఢిల్లీ సీఎం.. ప్రధాని మోదీతో ప్రత్యేక సమావే...

ఆధారాలన్నీ కాలిపోయాయి

March 03, 2020

న్యూఢిల్లీ: మత ఘర్షణలతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీ క్రమంగా కోలుకుంటున్నది. అక్కడి పరిస్థితులు సాధారణస్థితికి చేరుతున్నాయి. బాధితులకు సహాయ కార్యక్రమాలను ఢిల్లీ ప్రభుత్వం ముమ్మరం చేసింది. హింసాకాండలో స...

హింసాత్మక చర్యలు ఆపాలి: ఢిల్లీ సీఎం

February 25, 2020

న్యూఢిల్లీ: నగరంలో హింసాత్మక చర్యలు ఆపాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హెచ్చరించారు.  ఆయన ఢిల్లీ ఆందోళనలో గాయడినవారిని పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. ఈ హి...

పాట పాడిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌..వీడియో

February 16, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆప్‌ కన్వీనర్ అరవింద్‌ కేజ్రీవాల్‌ మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ధన్యవాద్‌ ఢిల్లీ పేరుతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ...

మోదీని ఆహ్వానించిన కేజ్రీవాల్‌

February 14, 2020

హైద‌రాబాద్‌:  ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ఆదివారం ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. రామ్‌లీలా మైదానంలో ఆయ‌న ఉద‌యం 10 గంట‌ల‌కు ప్ర‌మాణ స్వీకారం చేస్తారు. ఆ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని మోదీని ఆయ‌న ఆహ్వానించా...

16న ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకారం

February 12, 2020

న్యూఢిల్లీ : ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆనందోత్సహాల్లో మునిగితేలుతుంది. ఈ నెల 16న ఢిల్లీ సీఎంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్ర...

తాజావార్తలు
ట్రెండింగ్
logo