గురువారం 02 జూలై 2020
death toll | Namaste Telangana

death toll News


బ్రిటన్‌లో 54,000 దాటిన కరోనా మరణాలు

June 23, 2020

లండన్‌: బ్రిటన్‌లో కరోనా మరణాలు 54,000 దాటాయి. అధికార గణాంకాల ప్రకారం ఆదివారం నాటికి కరోనా మృతుల సంఖ్య 42,647గా ఉన్నది. అయితే ఇంగ్లాండ్‌, వేల్స్‌ ప్రాంతాల్లో నమోదైన కరోనా మరణాలను కూడా కలుపగా ఈ సంఖ్...

ఢిల్లీలో 50 వేలు దాటిన కరోనా కేసులు

June 20, 2020

న్యూఢిలీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో కరోనా విజృంభన కొనసాగుతున్నది. రాష్ట్రంలో కరోనా కేసులు 50 వేలు దాటాయి. నిన్న ఒక్కరోజే 3,137 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 53...

పది వేల మార్కును దాటిన కరోనా మరణాలు

June 17, 2020

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ వల్ల మరణించిన వారి సంఖ్య పది వేల మార్కును దాటింది. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో 2003 మంది వైరస్‌ రోగులు చనిపోయారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 11,903కు చేరి...

24 గంటల్లో 9985 మందికి వైరస్‌

June 10, 2020

హైదరాబాద్‌:  దేశంలో గత 24 గంటల్లో 9985 మందికి కరోనా వైరస్‌ సంక్రమించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఇవాళ వెల్లడించింది.  గత 24 గంటల్లోనే 279 మంది కూడా మరణించినట్లు పేర్కొన్నది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం వ...

ప్రపంచవ్యాప్తంగా 4 లక్షలు దాటిన కరోనా మరణాలు

June 07, 2020

హైదరాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా విళయ తాండవం చేస్తున్నది. ఈ మహమ్మారి విజృంభనతో కరోనా మృతుల సంఖ్య నాలుగు లక్షలు దాటింది. గతేడాది చైనాలో పుట్టిన ఈ వైరస్‌ క్రమంగా ప్రపంచం మొత్తం వ్యాపించి మరణ మృదంగ...

బ్రెజిల్‌లో 36 వేలకు చేరిన కరోనా మృతులు

June 07, 2020

బ్రసిలియా: లాటిన్‌ అమెరికా దేశం బ్రెజిల్‌లో కరోనా విజృంభిస్తున్నది. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 27,075 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఈ వైరస్‌ ప్రభావంతో 904 మంది బాధితులు మృతి చెందారు. దీంతో దేశం...

24 గంట‌ల్లో 9వేల క‌రోనా పాజిటివ్ కేసులు

June 04, 2020

హైద‌రాబాద్‌:  భార‌త్‌లో క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య ఆరు వేలు దాటింది.  గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 9304 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో దేశంలో క‌రోనా వైర‌స్ కేసుల సంఖ...

గ‌త 24 గంట‌ల్లో 194 మంది మృతి..

May 28, 2020

హైద‌రాబాద్‌: దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు య‌ధావిధిగా పెరుగుతూనే ఉన్నాయి.  గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త వైర‌స్ కేసుల సంఖ్య 6566గా న‌మోదు అయ్యింది.  ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో వైర‌...

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా మ‌ర‌ణాలు @ 3,33,383

May 22, 2020

లండన్‌: ప్ర‌పంచ‌వ్యాప్తంగా కరోనా మ‌హ‌మ్మారి విజృంభణ కొన‌సాగుతోంది. 'కొవిడ్‌-19' వ‌ల్ల చ‌నిపోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. జాన్స్‌ హాప్‌కిన్స్‌ కోవిడ్‌-19 వెబ్‌సైట్‌ ప్రకారం శుక్రవారం...

లాక్‌డౌన్ లేని దేశంలో మరణఘోష

May 21, 2020

స్టాక్‌హోం: కరోనా కల్లోల ప్రపంచంలో లాక్‌డౌన్ ఏమాత్రం అమలు చేయని దేశం స్వీడన్‌. ప్రజలు తమ ఆరోగ్యాన్ని...

రష్యాలో కరోనా కేసులు @2,72,043

May 16, 2020

మాస్కో: రష్యాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అగ్రరాజ్యం అమెరికా తర్వాత రష్యాలోనే కరోనా బాధితులు ఎక్కువగా ఉన్నారు.  శనివారం కొత్తగా 9,200 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కే...

ప్రపంచవ్యాప్తంగా 2.8లక్షల కరోనా మరణాలు

May 11, 2020

లండన్‌: ప్రపంచవ్యాప్తంగా  సోమవారం సాయంత్రం వరకు 41,32,365 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా అగ్రరాజ్యం అమెరికాలో 13,29,885 మంది వైరస్‌ బారినపడ్డారు. జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం గ...

ప్రపంచవ్యాప్తంగా 37లక్షలకు చేరువలో కరోనా కేసులు

May 06, 2020

లండన్‌:  ప్రపంచవ్యాప్తంగా బుధవారం సాయంత్రం వరకు 36,88,635 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జాన్స్ హాప్కిన్స్ కరోనా వైరస్ ట్రాకర్ ప్రకారం అగ్రరాజ్యం అమెరికాలో బాధితుల సంఖ్య 1,205,138కు పెరిగి...

ప్రపంచవ్యాప్తంగా రెండున్నర లక్షలు దాటిన మరణాలు

May 05, 2020

లండన్‌: ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో కరోనా మహమ్మారి దెబ్బకు కోవిడ్‌-19 కేసులు, మరణాలు గణనీయంగా పెరుగుతున్నాయి.  మంగళవారం మధ్యాహ్నం వరకు  ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ సోకిన వారి సంఖ్య 35,84...

స్పెయిన్‌లో 25వేలు దాటిన మరణాలు

May 02, 2020

మాడ్రిడ్‌:  కరోనా వైరస్‌ విలయతాండవం స్పెయిన్‌ను అతలాకుతలం చేస్తోంది.  ఆదేశంలో ప్రతిరోజు కనీసం వెయ్యికిపైనే కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. శనివారం కొత్తగా 1,366 మందికి కరోనా సోకినట్లు ని...

1.9 లక్షల కరోనా మరణాలు..అత్యధికంగా యూఎస్‌లో..

April 24, 2020

లండన్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ బారినపడి మృతిచెందిన వారిసంఖ్య 1,90,000 దాటింది. అన్ని దేశాల్లో కలిపి శుక్రవారం నాటికి మరణాల సంఖ్య 190,089కు చేరిందని జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ తెలిపింది...

క‌రోనా వైర‌స్‌.. అమెరికాలో 50 వేలు దాటిన మృతుల సంఖ్య‌

April 24, 2020

హైద‌రాబాద్‌:  అమెరికాలో క‌రోనా వైర‌స్ మృతుల సంఖ్య 50వేలు దాటింది. వైర‌స్ వ‌ల్ల ప్ర‌పంచంలోనే అత్య‌ధిక సంఖ్య‌లో జ‌నం అమెరికాలోనే మ‌ర‌ణించారు.  ఆ దేశంలో వైర‌స్ సంక్ర‌మించిన వారి సంఖ్య‌ 89162...

స్పెయిన్‌లో 20వేలు దాటిన కరోనా మృతులు

April 18, 2020

మాడ్రిడ్‌: స్పెయిన్‌లో కరోనావైరస్‌ మృతుల సంఖ్య 20వేలు దాటింది. గత 24 గంటల్లో 565 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 20,043కు చేరింది. కరోనాతో యూరప్‌లో ఎక్కువగా ప్రభావితమైన స్పెయిన్‌లో కొత్తగా...

అమెరికాలో ఏడు లక్షలు దాటిన కరోనా కేసులు

April 18, 2020

వాషింగ్టన్‌: ప్రపంచ ఆర్థిక రాజధాని కరోనా వైరస్‌కు ప్రధానంగా మారింది. రెండు లక్షలకు పైగా జనాభా ఈ మహమ్మారి బారిన పడగా, వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ ప్రభావంతో 14 వేల మందికి పైగా మరణించారు. న్యూయార్క్‌ పక్కనే ఉ...

స్పెయిన్‌లో 18వేలు దాటిన కరోనా మరణాలు

April 14, 2020

లండన్‌:  స్పెయిన్‌లో  కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటివరకూ  18,056 మంది మరణించారు. మంగళవారం ఒక్కరోజే 567 మంది  చనిపోయారు.  ప్రస్తుతం వైరస్‌ సోకిన వారి సంఖ్య 172,541కు చేరింది....

అక్కడ కరోనా తగ్గుతున్నది

April 13, 2020

యూరప్ ఖండంలో

క‌రోనా మ‌ర‌ణాలు.. ఇట‌లీని దాటేసిన అమెరికా

April 12, 2020

హైద‌రాబాద్: క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌పంచంలో అత్య‌ధిక సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌వించిన దేశంగా అమెరికా నిలిచింది.  మ‌ర‌ణాల సంఖ్యలో అగ్ర‌రాజ్యం.. ఇట‌లీని దాటేసింది.  జాన్స్ హాప్కిన్స్ వ‌ర్సిటీ లెక్క‌ల ప్ర‌...

ఒకే రోజు భారీగా పెరిగిన కేసులు.. 242కు చేరిన మరణాలు

April 11, 2020

న్యూఢిల్లీ:  భారత్‌లో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తుండటంతో ఒకే రోజు 1,035 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా శనివారం 40 మంది  మృతిచెందడంతో మొత్తం మరణాల సంఖ్య 242కు చేరింది. దేశంలో ...

అమెరికాలో ఒక్క రోజే 2108 మంది మృతి..

April 11, 2020

హైద‌రాబాద్‌: నోవెల్ క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఒక్క రోజే రెండు వేల మందికిపైగా అమెరికాలో మ‌ర‌ణించారు. గ‌త 24 గంట‌ల్లో 2108 మంది చ‌నిపోయిన‌ట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివ‌ర్సిటీ పేర్కొన్న‌ది. దేశ‌వ్యాప్తంగా వై...

ఒక్క స్పెయిన్‌లోనే 14555 మంది మృతి

April 08, 2020

లండన్‌: స్పెయిన్‌లో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య మరింత వేగంగా పెరుగుతోంది. వరుసగా రెండో రోజు కోవిడ్‌-19 మరణాల సంఖ్య పెరిగింది.  స్పెయిన్‌లో 24 గంటల్లో ...

24 గంటల్లో 354 పాజిటివ్‌ కేసులు..8 మంది మృతి

April 07, 2020

న్యూఢిల్లీ:  భారత్‌లో కరోనా వైరస్‌ వేగంగా విజృంభిస్తుండటంతో కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 354 మందికి కోవిడ్‌-19 సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో  దేశవ్యాప్తంగా  4421...

క‌రోనా వైర‌స్‌.. 70వేలు దాటిన మృతుల సంఖ్య‌

April 06, 2020

హైద‌రాబాద్‌: నోవెల్ క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌పంచ వ్యాప్తంగా 70 వేల మంది మ‌ర‌ణించారు.  ఈ విష‌యాన్ని జాన్స్ హాప్కిన్స్ యూనివ‌ర్సిటీ పేర్కొన్న‌ది.  కోవిడ్‌19 బాధితుల డేటాబేస్‌ను ఆ వ‌ర్సిటీ మ...

స్పెయిన్‌లో మ‌ళ్లీ పెరిగిన మృతుల సంఖ్య‌

April 03, 2020

హైద‌రాబాద్‌:  స్పెయిన్‌లో మ‌ళ్లీ మృతుల సంఖ్య పెరిగింది.  క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఆ దేశంలో గ‌త 24 గంట‌ల్లో 932 మంది చ‌నిపోయారు.  దీంతో మృతుల సంఖ్య 10,935కు చేరుకున్న‌ది.  ఇట‌లీ త‌ర్వ...

భారత్‌లో కరోనా కేసులు 2027.. మృతులు 62

April 02, 2020

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఢిల్లీ నిజాముద్దీన్‌ నుంచే కరోనా వ్యాప్తి పెరిగింది. ఆయా రాష్ర్టాల్లో కొత్తగా వెలుగు చూసిన పాజిటివ్‌ కేసుల్లో ఎక్కువ మంది మర్కజ్‌ ప్రార్థనల్లో పాల...

అమెరికాలో కరోనా మృతుల సంఖ్య లక్షకు పైనే ఉంటుందా?

March 30, 2020

హైదరాబాద్: ఆర్థికంగా, సైనికంగా ఎంతో ఎదిగి అగ్రరాజ్యం అనిపించుకున్న అమెరికా ఇప్పుడు కరోనా వ్యాప్తిలోనూ అగ్రస్థానంలో నిలిచింది. పెద్దగా ప్రమాదం లేదు, లాక్‌డౌన్ ఎత్తేస్తాను అన్న...

ప్రపంచవ్యాప్తంగా నేటికి 31వేల మందిని బలితీసుకుంది...

March 29, 2020

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఆదివారం నాటికి అధికారికంగా 31,412 మందిని బలితీసుకుంది. మొత్తం 667,090 మంది దీని కోరల్లో చిక్కుకుని బాధితులుగా నిలువగా, వైరస్‌ నుంచి  134,700 మంది కోలుకున్నారు....

ఇట‌లీలో 10వేలు దాటిన మృతుల సంఖ్య‌

March 29, 2020

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఇట‌లీలో మృతిచెందిన వారి సంఖ్య ప‌దివేలు దాటింది. ఆ దేశంలో వైర‌స్ సంక్ర‌మించిన వారి సంఖ్య 90 వేలు దాటింది. శ‌నివారం ఇట‌లీలో వైర‌స్ వ‌ల్ల ఒక్క రోజే 889 మంది ప్రాణాలు క...

క‌రోనా మృతుల సంఖ్య‌ 23,956

March 27, 2020

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌నిపోయిన వారి సంఖ్య 23,956గా ఉన్న‌ది.  ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ త‌న ట్వీట్‌లో ఈ విష‌యాన్ని చెప్పింది. ప్ర‌పంచ వ్యాప్తంగా 529093 మందికి వైర‌స్ సంక్ర‌...

ఇరాన్‌లో 1812కు చేరిన మృతుల సంఖ్య‌

March 23, 2020

హైద‌రాబాద్‌: ఇరాన్‌లో క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 1812కు చేరుకున్న‌ది. ఈ విష‌యాన్ని ఆ దేశ ఆరోగ్య‌శాఖ అధికారి కియ‌నోష్ జ‌హాన్‌పూర్ తెలిపారు.  దేశంలో మొత్తం 23 వేల 49 మందికి క‌రోనా వైర‌...

ఢిల్లీ అల్ల‌ర్లు.. 34కు చేరిన మృతుల సంఖ్య‌

February 27, 2020

హైద‌రాబాద్‌:  ఢిల్లీ మ‌త‌ఘ‌ర్ష‌ణ‌ల్లో మృతిచెందిన వారి సంఖ్య 34కు చేరుకున్న‌ది.  ఈశాన్య ఢిల్లీలో గ‌త మూడు రోజుల క్రితం .. సీఏఏ అనుకూల‌, వ్య‌తిరేక వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే...

తాజావార్తలు
ట్రెండింగ్
logo