ఆదివారం 28 ఫిబ్రవరి 2021
cyclone | Namaste Telangana

cyclone News


యాంటీ సైక్లోన్‌తో చలిపులి

December 22, 2020

ఈశాన్య, ఉత్తర దిశనుంచి బలంగా గాలులు   గిన్నెధరిలో 4.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత హైదరాబాద్‌/ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ: మధ్య భారతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడ...

అల్పపీడనంగా మారిన వాయుగుండం

December 06, 2020

హైదరాబాద్‌: హిందూమహాసముద్రంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడన ప్రాంతంగా మారింది. తమిళనాడులోని రామనాథపురం-గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్ తీరంవద్ద వాయుగుండం స్థిరంగా కొనసాగుతున్నదని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది 48 ...

బురేవి ఎఫెక్ట్‌: టీ న‌గ‌ర్‌లో కుంభ‌వృష్టి.. వీడియో

December 04, 2020

చెన్నై: ‌తీరాన్ని తాక‌క‌ముందే బురేవి తుఫాన్ త‌మిళ‌నాడు, పుదుచ్చేరిల్లో బీభ‌త్సం సృష్టిస్తున్న‌ది. భారీ వ‌ర్షాల‌తో అక్క‌డ లోత‌ట్టు ప్రాంతాలు నీట మునిగాయి. తాజాగా త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలోని టీ న‌...

బురేవి ఎఫెక్ట్‌: పుదుచ్చేరిలో కుండ‌పోత వ‌ర్షం

December 04, 2020

చెన్నై: బురేవి తుఫాన్ ప్ర‌భావంతో పుదుచ్చేరి, దాని ప‌రిస‌ర ప్రాంతాల్లో కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ తీరాన్ని తాక‌న‌ప్ప‌టికీ గురువారం ఉద‌యం నుంచి అక్క‌డ వ‌రుణుడి ప్ర‌తాపం కొన‌సాగుతున్న‌ది...

బురేవి ఎఫెక్ట్‌ : పుదుచ్చేరిలో రేపు పాఠశాల బంద్‌

December 03, 2020

పుదుచ్చేరి : బురేవి తుపాన్‌ ప్రభావంతో పుదుచ్చేరిలో ఎడతెరిపి వర్షం కురిస్తుండటంతో ప్రైవేట్‌, ప్రభుత్వ విద్యాసంస్థలకు శుక్రవారం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తుపాన్‌ కారణంగా రేపు పుదుచ్చేరిలో పలు ప్ర...

రేపు కేర‌ళ తీరం దాట‌నున్న బురేవి తుపాను

December 03, 2020

తిరువ‌నంత‌పురం : నైరుతి బంగాళాఖాతంలో బురేవి తుపాను కొన‌సాగుతోంది. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున తుపాను కేర‌ళ తీరం దాటే అవ‌కాశం ఉంద‌న్నారు. తుపాను తీరం దాటే స‌మ‌యంలో 70 నుంచి 80 కిలోమీట‌ర్ల వేగంతో ఈదుర...

బురేవి ఎఫెక్ట్‌ : కొడైకెనాల్‌లో భారీ ఈదురుగాలులు, వర్షం

December 03, 2020

చెన్నై : బురేవి తుపాన్‌ భారత ద్వీపకల్ప ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గురువారం మధ్యాహ్నం నుంచి తమిళనాడులోని దిండిగుల్‌ జిల్లా కొడైకెనాల్‌లో తీవ్ర ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. సహాయ చర్యల్...

కొడైకెనాల్‌లో గాలులతో వర్షం

December 03, 2020

చెన్నై : తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని కొడైకెనాల్ ప్రాంతంలో బలమైన గాలులతో కూడిన వర్షం మొదలైంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారింది. ప్రస్తుతం గురువారం మధ్యాహ్ననికి తుఫా...

దూసుకువస్తున్న ‘బురేవి’

December 03, 2020

చెన్నై : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారి చెన్నై, కేరళ వైపు దూసుకు వస్తోంది. తుఫాను తమిళనాడులోని పంబన్‌-కన్యాకుమారి మధ్య గురువారం రాత్రి నుంచి...

తుఫాన్ ప‌రిస్థితిపై ప్ర‌ధానితో మాట్లాడా: కేర‌ళ సీఎం

December 02, 2020

న్యూఢిల్లీ: ‌బువేరి తుఫాన్ ఈ నెల 4న ద‌క్షిణ త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారి, పాంబ‌న్ మ‌ధ్య తీరాన్ని దాటే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం అధికారులు హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో త‌మిళ‌నాడు, కేర‌ళ ర...

ముంచుకొస్తున్న బురేవి తుఫాన్‌.. కేర‌ళ‌కు IMD రెడ్ అల‌ర్ట్‌

December 02, 2020

న్యూఢిల్లీ: నివ‌ర్ తుఫాన్‌ను మ‌ర్చిపోక‌ముందే బంగాళాఖాతంలో ఏర్ప‌డ్డ మ‌రో తుఫాన్ బురేవి ముంచుకొస్తున్న‌ది. బుధ‌వారం సాయంత్రం ట్రింకోమ‌లి స‌మీపంలో శ్రీలంక తీరాన్ని దాటిన బురేవి భార‌త్ వైపు దూసుకొస్తున...

ముంచుకొస్తున్న ‘బురేవి’

December 02, 2020

చెన్నై : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారింది. సైక్లోన్‌ ట్రింకోమలీ (శ్రీలంక)కి తూర్పు-ఆగ్నేయంగా 370, పంబన్‌కు 600, కన్యాకుమారికి 770 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రాబోయే 12గ...

తుఫాన్‌ ప్రభావిత జిల్లాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

November 28, 2020

హైదరాబాద్‌ : నివర్‌ తుఫాన్‌ ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూర్‌, నెల్లూర్‌, కడప జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. శనివారం ఆయా జిల్లాల్లో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఏరియల్‌ సర్వే నిర్వహించి నష్...

తమిళనాడు సీఎంకు ప్రధాని ఫోన్‌

November 28, 2020

న్యూఢిల్లీ : తమిళనాడు ముఖ్యమంత్రి యడప్పాడి పళనిస్వామికి ప్రధాని మోదీ ఫోన్‌ చేశారు. నివర్‌ తుఫాన్‌ తరువాత రాష్ట్రంలో పరిస్థితిపై ఆయన సీఎంతో చర్చించారు. తుఫాన్‌ ప్రభావంతో మృతి చెందిన వారి కుటుంబాలకు ...

బంగాళాఖాతంలో మరో తుఫాను

November 28, 2020

చెన్నై : నివర్‌ తుఫాను ప్రభావం నుంచి కోలుకోక ముందే బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడుతోంది. వచ్చే నెల 2న తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణకేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అ...

ఇవాళ అక్కడక్కడ మోస్తరు వానలు

November 28, 2020

హైద‌రా‌బాద్: నివర్‌ తుఫాన్‌ క్రమంగా తీవ్రత తగ్గి శుక్రవారం ఉద‌యా‌నికి అల్పపీ‌డ‌నంగా మారింది. దీంతో రాష్ట్రంలో పలు‌చోట్ల ఇవాళ తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురు‌స్తా‌యని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ...

రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం...!

November 27, 2020

 ఢిల్లీ :వరుణుడు వణికిస్తున్నాడు. తుఫాన్‌లు పగబడుతున్నాయి. వరస తుఫాన్లు వెంటాడుతున్నాయి. ఇప్పటికే "నివర్ " అతలాకుతలం చేస్తున్నది. నివర్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలతోపాటు, తెలంగాణల...

తీరం దాటిన నివర్‌

November 27, 2020

తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలో భారీ వర్షాలుతమిళనాడులో ముగ్గురి మృతిఏపీలో ఒకరు గల్లంతు.. నేలకూలిన వందలాది చెట్లుచెన్నై:...

తిరుమలలో ఎడతెరిపి లేని వర్షం..

November 26, 2020

తిరుమల : నివర్ తుఫాన్ ప్రభావం తిరుమలపై కూడా పడిందింది. బుధవారం నుంచి తిరుమలలో ఎడతెరిపి‌ లేకుండా కురుస్తున్న వర్షానికి భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కుండపోత వర్షానికి తిరుమలలోని రహదారులు, ...

నివర్‌ ఎఫెక్ట్‌ : భారీ వర్షానికి చిత్తూరు జిల్లా అతలాకుతలం

November 26, 2020

చిత్తూర్‌ : నివర్‌ తుఫాన్ ప్రభావంతో గురువారం చిత్తూర్‌ జిల్లాలోని పలు మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. వదమాలపేట మండలంతోపాటు ఏర్పేడు, శ్రీకాళహస్తి, సత్యవేడు, రేణిగుంట మండలాలు వర్షం ధాటికి చిగురుటా...

నివ‌ర్ భ‌యం.. బ్రిడ్జ్‌ల‌పైనే కార్లు పార్కింగ్‌

November 26, 2020

హైద‌రాబాద్‌:  నివ‌ర్ తుఫాన్ భ‌యం చెన్నై ప్ర‌జ‌ల‌కు ప‌ట్టుకున్న‌ది.  ఆ తుఫాన్ వ‌ల్ల ఎక్క‌డ త‌మ వాహ‌నాలు దెబ్బ‌తింటాయో అని.. ముందే జాగ్ర‌త్త‌ప‌డుతున్నారు.  నివ‌ర్ నిన్న రాత్రి పుదుచ్చ‌రి వ‌ద్ద తీరం ద...

తమిళనాడుపై ‘నివర్‌’ పంజా

November 26, 2020

హైదరాబాద్‌: నివర్‌ తుఫాను తమిళనాడు, పుదుచ్చేరిపై పంజావిసిరింది. తుఫాను కారణంగా తమిళనాడులో ఎడతెరపిలేకుండా వానలు కురుస్తున్నాయి. కడలూరు, రాణిపేట, పుదుచ్చేరి, చెన్నైలో భారీ వర్షాలు నమోదయ్యాయి. కడలూరుల...

పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే

November 26, 2020

హైదరాబాద్‌ : నివర్‌ తుఫాను దృష్ట్యా ఇవాళ నడవాల్సిన పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. చెన్నై సెంట్రల్‌-తిరుపతి రైలు, తిరుపతి-చెన్నై, హైదరాబాద్‌-తంబరం, తంబరం...

ఇవాళ, రేపు పంటలు కోయొద్దు, మార్కెట్‌కు తేవద్దు: మంత్రి నిరంజన్‌రెడ్డి

November 26, 2020

హైద‌రా‌బాద్: రాష్ట్రంలో రెండు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉంటంతో ఇవాళ, రేపు పంట కోతలు పెట్టుకోవద్దని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి సూచించారు. నివర్‌ తుఫాన్‌ వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మ...

రాష్ట్రంపైనా నివర్‌ ప్రభావం.. అక్కడక్కడ భారీ వర్షాలు!

November 26, 2020

హైద‌రా‌బాద్: నివర్‌ తుఫాన్‌ ప్రభావం తెలం‌గా‌ణ‌పైనా ఉంటుం‌దని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరు‌ములు, మెరు‌పు‌లతో కూడిన తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు ...

తిరుమలలో ‘నివర్‌’ బీభత్సం

November 26, 2020

హైదరాబాద్‌: నివర్‌ తుఫాను ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి తోడు బలమైన గాలులు వీస్తుండటంతో చెట్లు విరిగిపడుతున్నాయి. ఈదురు గాలుల వల్ల పాపవినాశనం రహదారిపై కూలిన చెట్లను ...

తీరం దాటిన నివర్‌ తుఫాను.. పుదుచ్చేరిలో కుంభవృష్టి

November 26, 2020

హైదరాబాద్‌: నివర్‌ తుఫాను పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటింది. నిన్న రాత్రి 11.30 గంటల నుంచి తెల్లవారుజామున 2.30 గంటల మధ్య తీరం దాటిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను తీరం దాటే సమయంలో 120 నుంచి ...

నివర్‌ ముప్పు!

November 26, 2020

తీరం దాటేటప్పుడు తుఫాన్‌ మరింత తీవ్రంతమిళనాడు, పుదుచ్చేరి,...

రైతులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి నిరంజన్‌ రెడ్డి

November 25, 2020

వనపర్తి :  నివర్‌ తుఫాన్ ప్రభావంతో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతివర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ...

నివర్‌ ఎఫెక్ట్‌ : 13 జిల్లాల్లో రేపు సెలవు.. నెట్‌ పరీక్ష వాయిదా

November 25, 2020

చెన్నై : అతి తీవ్రమైన ‘నివర్’ తుఫాన్‌ ధాటికి తమిళనాడు వణికిపోతోంది. భారీ నుంచి అతిభారీ వర్షానికి చెన్నై మహానగరం తడిసి ముద్దవుతోంది.  గురువారం రాత్రి తుఫాన్‌ తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురిసే అవక...

నివ‌ర్ ఎఫెక్ట్‌: అక్క‌డ‌ ఈదురుగాలులతో కూడిన భారీ‌ వ‌ర్షం.. వీడియో

November 25, 2020

చెన్నై: బ‌ంగాళాఖాతంలో ఏర్ప‌డిన నివ‌ర్ తుఫాను తీరాన్ని తాక‌క‌ముందే త‌మిళ‌నాడులో దాని ప్ర‌భావం క‌న‌బ‌డుతున్న‌ది. త‌మిళ‌నాడు తీరంలోని మామ‌ల్లాపురం ప్రాంతంలో బ‌ల‌మైన ఈదురుగాలులతో కూడిన వ‌ర్షం కురుస్తున...

‘లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి’

November 25, 2020

పుదుచ్చేరి :  నివార్‌ తుఫాన్‌ తీరం దాటే సమయంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల...

పెను తుఫానుగా నివ‌ర్‌!

November 25, 2020

న్యూఢిల్లీ: బ‌ంగాళాఖాతంలో ఏర్ప‌డిన నివ‌ర్ తుఫాను పెను తుఫానుగా మారిందని NDRF డీజీ ఎస్ఎన్ ప్ర‌ధాన్ వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో అందుకు త‌గ్గ‌ట్టుగానే ఏర్పాట్లు చేశామ‌ని ఆయ‌న తెలిపారు. తుఫాను న‌ష్టాన్...

145 కి.మీ. వేగంతో తీరాన్ని తాక‌నున్న‌ నివ‌ర్ తుఫాన్‌

November 25, 2020

చెన్నై:  నివ‌ర్ తుఫాన్ త‌మిళ‌నాడు, పుదుర్చెరిల‌ను వ‌ణికిస్తోంది. ఈ తీవ్ర తుఫాన్ కార‌ణంగా భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. బుధ‌వారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత చెన్నైకి 56 కిలోమీట‌ర్ల...

నివ‌ర్ ఎఫెక్ట్‌: త‌మిళ‌నాడు, పుదుచ్చేరిల్లో భారీ వ‌ర్షాలు!

November 25, 2020

చెన్నై: ఈ సాయంత్రం తీరాన్ని తాక‌నున్న నివ‌ర్ తుఫాను ప్రభావంతో త‌మిళానాడు, పుదుచ్చేరిలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని చెన్నైలోని వాతావ‌ర‌ణ కేంద్రం అధికారులు తెలిపారు. ...

హిందీని మాపై ఎందుకు రుద్దుతున్నారు?

November 25, 2020

చెన్నై: హిందీని త‌మిళ ప్ర‌జ‌లు ఎంత‌లా ద్వేషిస్తారో మ‌రోసారి రుజువైంది. ఇప్పుడు అక్క‌డి సోష‌ల్ మీడియా భార‌త వాతావ‌ర‌ణ శాఖ‌పై అంతెత్తున లేస్తోంది. ఓవైపు నివార్ తుఫాన్ ముప్పు పొంచి ఉన్న స‌మ‌యంలోనూ త‌మ...

‘నివర్‌’తో రవాణా వ్యవస్థలు బంద్‌

November 25, 2020

చెన్నై : నివర్‌ తుఫాను ప్రభావంతో తమిళనాడులో పలు ప్రజా రవాణా వ్యవస్థలు బంద్‌ అయ్యాయి. చెన్నైలోని మూడు ఓడరేవులను మూసివేశారు. అలాగే ఏడు జిల్లాల పరిధిలో బస్సు సర్వీసులను రద్దు చేశారు. ప్రతికూల వాతావరణ ...

పుదుచ్చేరిలో తీరం దాటనున్న నివర్‌ తుఫాను

November 25, 2020

హైదరాబాద్‌: నివర్‌ తుఫాను నేడు పుదుచ్చేరిలో తీరం దాటనుంది. దీని ప్రభావంతో తమిళనాడులో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌, తెంగాణ, కర్ణాటక రాష్ట్రాలపై కూడా తుఫాను ప్రభావం ఉంటుందని వాతా...

నివురుగప్పిన నివర్‌

November 25, 2020

తీవ్ర తుఫాన్‌గా మారే ప్రమాదం120-145 కిలోమీటర్ల వేగంతో గాలు...

ముంచుకొస్తున్న ‘నివర్‌’.. చెన్నైలో భారీ వర్షం

November 24, 2020

చెన్నై : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారుతోంది. దీని ప్రభావంతో తమిళనాడు చెన్నైలోని పలు ప్రాంతాల్లో పది సెంటీమీటర్ల వరకు వర్షాపాతం నమోదైంది. తు...

'నివ‌ర్‌'ను ఎదుర్కోవ‌డానికి స‌ర్వం సిద్ధం

November 24, 2020

న్యూఢిల్లీ: ‌ముంచుకొస్తున్న నివ‌ర్ తుఫాను ముప్పును ఎదుర్కొనేందుకు స‌ర్వం సిద్ధం చేశామ‌ని నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఎస్ఎన్ ప్ర‌ధాన్ చెప్పారు. తుఫాన్ ప్ర‌భావంతో...

ముంచుకొస్తున్న ముప్పు.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం

November 24, 2020

చెన్నై : నివర్‌ తుఫాను తీవ్ర రూపం దాల్చుతుండడంతో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా తమిళనాడు సీఎం ఎడప్పాడి కే పళనిస్వామి సెలవు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం తీవ్రవ...

రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

November 24, 2020

చెన్నై : నివర్‌’ తుఫాను దక్షిణ తీరం వైపు కదులుతుండడంతో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌)కు చెందిన 30 బృందాలు రంగంలోకి దిగాయి. బృందాలు తమిళనాడు, పుదుచ్చేరి...

తుఫానుగా మారిన తీవ్ర వాయుగుండం

November 24, 2020

న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం తీవ్ర‌ వాయుగుండంగా మారి, తీవ్ర వాయుగుండం ఇప్పుడు తుఫానుగా మారింది. ఈ తుఫాను బుధ‌వారం సాయంత్రానికి పుదుచ్చేరి, త‌మిళ‌నాడు స‌రిహ‌ద్దుల్లోని క‌రైకాల్‌, మా...

తుఫానుగా బ‌ల‌ప‌డిన తీవ్ర‌వాయుగుండం

November 24, 2020

న్యూఢిల్లీ: నివ‌ర్ తుఫాను ముంచుకొస్తున్న‌ది. బంగాళాఖాతంలో ఏర్ప‌డిన‌ తీవ్ర‌వాయుగుండం ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫానుగా బ‌ల‌ప‌డింది. అది పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కి.మీ., చెన్నైకి 450 కి.మీ. దూరంలో నివ‌ర...

నివార్ తుఫాను పరిస్థితితులపై మోడీ ఆరా..

November 24, 2020

ఢిల్లీ :నివార్ తుఫాను నేపథ్యంలో త‌మిళ నాడు, పుదుచ్చేరీల్లో పరిస్థితి పై ప్రధాన మంత్రి మోడీ ఆరాతీసారు. అక్కడి పరిస్థితులను గురించి తమిళ నాడు ముఖ్యమంత్రి ఇ.కె. పళనిస్వామితో, పుదుచ్చేరీ ముఖ్య‌మంత్రి&n...

ఆ మూడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

November 23, 2020

హైదరాబాద్‌ : నైరుతి బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారుతోందని, రాబోయే 24 గంటల్లో తుఫానుగా మారుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల ...

టాయిలెట్‌.. వారికి అదే ఇల్లు..!

June 16, 2020

ఒడిశాలోని నథానాపల్లిపట్నకు చెందిన బనిత సేనాపతి వార్డు మెంబర్‌. 2013లో వచ్చిన ఫైలిన తుఫాను వాళ్ల ఇల్లును నేలమట్టం చేసింది. వారు ఉంటున్న చిన్న గుడిసె రెండున్నరేండ్ల క్రితం కూలిపోయింది. ఇల్లు కట్టుకున...

50 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి కరోనా

June 09, 2020

న్యూఢిల్లీ: అంఫాన్‌ తుఫాన్‌ సందర్భంగా పశ్చిమబెంగాల్‌లో సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న 50 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి కరోనా నిర్ధారణ అయినట్లు అధికారులు సోమవారం తెలిపారు. బెంగాల్‌ నుంచి ఒడిశాలోని బ...

ఒడిశాలో నేషనల్‌ పార్కును కాపాడిన మడ అడవులు

June 07, 2020

ఆంఫన్‌ను ఎదురొడ్డిన మడకేంద్రపారా: అత్యంత శక్తిమంతమైన అంఫన్‌ తుఫాన్‌కు ఒడిశాలోని మడల అడవులు ఎదురొ...

ప్రమాదం పొంచిఉన్నప్పటికీ.. సాయం చేసిన పోలీస్‌!

June 05, 2020

ముంబైలోని పోలీస్‌ కానిస్టేబుల్‌ జూన్‌ 3న శస్త్రచికిత్స పొందుతున్న ఓ యువతికి రక్తదానం చేశాడు. ఇందులో అంతగా చెప్పుకునే సాయం ఏముంది, అందరూ రక్తదానం చేస్తుంటారు కదా అనుకుంటున్నారా? ముంబైల...

సోనూసూద్ సేవ‌లకి పులిస్టాప్ లేదు..!

June 05, 2020

వెండితెర‌పై విల‌నిజంతో ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు సోనూసూద్ రియ‌ల్ లైఫ్‌లో హీరోగా కొల‌వ‌బ‌డుతున్నాడు. ఆయ‌న సేవ‌ల‌ని చూసి హిందీ ప‌రిశ్ర‌మ‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు ష...

నెమ్మదించిన ‘నిసర్గ’

June 05, 2020

అల్పపీడనంగా మారి మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశంఇండోర్‌/ముంబై, జూన్‌ 4: మధ్యప్రదేశ్‌కు కూడా తుఫాన్‌ ‘నిసర్గ’ గండం తప్పినట్లు కనిపిస్తున్నది. బుధవారం మహారాష్ట్రలోని అలీబాగ్‌ సమ...

ముంబై బచ్‌గయా.. తప్పిన నిసర్గ తుఫాన్‌ ముప్పు

June 04, 2020

తీరం దాటిన వెంటనే బలహీనంరాయ్‌గఢ్‌ జిల్లాపై అధిక ప్రభావం

కుప్పకూలిన ఇంటి గోడ..వృద్ధురాలు మృతి

June 03, 2020

పూణే: పూణేలో ఓ ఇంటి గోడ కుప్పకూలిపోయింది. పూణేలోని ఖేడ్ తహసీల్ పరిధిలోని ఇంటి గోడ మీద కూలడంతో 65 ఏండ్ల వృద్ధురాలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మరో ఐదుగురు కుటుంబసభ్యులకు గాయాలయ్యాయి. ఘటనాస్థలాన...

తల్లి, సోదరుడి గురించి బాధపడుతున్న ప్రియాంక

June 03, 2020

ముంబై: నిసర్గ తుఫాన్ మహారాష్ట్రలోని తీరప్రాంతాన్ని తాకడంతో బలమైన ఈదురుగాలుల వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఆందోళన చెందుతోంది. యూఎస్ లో ఉన్న ప్రియాంక ముంబై వాసులు, తన కుటుంబస...

సైక్లోన్ అంత ఫ్రెండ్లీ ఏం కాదు: ట్వింకిల్ ఖన్నా

June 03, 2020

ముంబై: మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో నిసర్గ తుఫాను తీరాన్ని తాకడంతో బలమైన ఈదులు గాలులు వీస్తున్న విషయం తెలిసిందే. తాజా పరిస్థితుల నేపథ్యంలో బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా తనదైన శైలిలో స్పందించారు. సైక్ల...

'నిస‌ర్గ'‌ రాయ్‌గ‌ఢ్ జిల్లాను దాటింది: ఐఎండీ

June 03, 2020

ముంబై: మ‌ధ్యాహ్నం తీరాన్ని తాకిన నిస‌ర్గ తుఫాను ఇప్పుడు రాయ్‌గ‌ఢ్ జిల్లాను దాటింద‌ని ముంబై వాతావ‌ర‌ణ కేంద్రంలోని ఐఎండీ శాస్త్ర‌వేత్త శుభాంగి భూటే చెప్పారు. ప్ర‌స్తుతం పోస్ట్ లాండ్ ఫాల్ సిచ్యువేష‌న్...

అలీబాగ్ వ‌ద్ద తీరాన్ని తాకిన నిస‌ర్గ‌

June 03, 2020

హైద‌రాబాద్‌: నిస‌ర్గ తుఫాన్‌.. తీరాన్ని తాకింది.  మ‌హారాష్ట్ర‌లోని అలీబాగ్ వ‌ద్ద .. తుఫాన్ వ‌ల్ల వ‌ర్షం ప‌డుతోంది.  మ‌రో మూడు గంట‌ల్లో నిస‌ర్గ సంపూర్ణంగా తీరం దాట‌నున్న‌ట్లు భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ ప...

నిసర్గ ఎఫెక్ట్‌.. పునరావాస కేంద్రాలకు 90 వేల మంది తరలింపు

June 03, 2020

ముంబై : మహారాష్ట్ర, గుజరాత్‌ తీర ప్రాంతాలపై నిసర్గ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో జాతీయ విపత్తు సహాయక దళం(ఎన్డీఆర్‌ఎఫ్‌) తీర ప్రాంతాల్లో సహాయక చ...

మహారాష్ర్ట, గుజరాత్ తీర ప్రాంత ప్రజలు ఇండ్లకే పరిమితం కావాలి

June 03, 2020

న్యూఢిల్లీ : మహారాష్ట్రలోని రాయగఢ్‌ జిల్లా అలీబాగ్‌ సమీపంలో నిసర్గ తుపాను తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ మహారాష్ర్ట, గుజరాత్  తీర ప్ర...

ముంబై దిశ‌గా దూసుకొస్తున్న నిస‌ర్గ‌..

June 03, 2020

హైద‌రాబాద్‌:  నిస‌ర్గ తుఫాన్ ముంబై దిశ‌గా దూసుకువస్తున్న‌ది. ఇవాళ ఉద‌యం నిస‌ర్గ‌.. తీవ్ర తుఫాన్‌గా మారింది. మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ తీరాల వైపు అది  ప‌య‌నిస్తున్న‌ది.  ఇవాళ మ‌ధ్యాహ్నం ముంబై తీరాన్ని ...

మహారాష్ట్ర, గుజరాత్‌లపైకి దూసుకొస్తున్న తుఫాన్‌

June 03, 2020

నేడు అలీబాగ్‌ వద్ద తీరం దాటే అవకాశంవందేండ్ల తర్వాత ముంబైపై ప్రభావం

రెండు రోజులు ఇండ్లలోనే ఉండండి: మహారాష్ట్ర సీఎం

June 02, 2020

ముంబై: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండగా మారి తీరం వైపు దూసుకొస్తుందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ తుఫానుకు ఐఎండీ అధికారులు నిసర్గ అని పేరుపెట్టారు. ...

ముంబైకి ముంచుకొస్తున్న మరో ముప్పు!

June 02, 2020

ముంబై : కరోనా పాజిటివ్‌ కేసులతో మహారాష్ట్ర అతలాకుతలమవుతుంటే.. ఇప్పుడు నిసర్గ తుపాను ఆ రాష్ర్టాన్ని వణికిస్తోంది. అరేబియా సముంద్రంలో ఆ రాష్ట్ర రాజధాని ముంబైకి 690 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం ఏర్పడిన...

అలీబాగ్‌లో తీరాన్ని తాకనున్న 'నిసర్గ'

June 02, 2020

ముంబై: వేగంగా దూసుకొస్తున్న నిస‌ర్గ తుఫాను బుధ‌వారం మ‌హారాష్ట్ర తీర ప్రాంతంలోని అలీబాగ్ ఏరియాలో తీరాన్ని తాక‌నుందని భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం (ఐఎండీ) ప్ర‌క‌టించింది. ఈ తుఫాను తీరాన్ని తాకే స‌మ‌యంలో గ...

నిసర్గ ముంచుకొస్తోంది.. అప్రమత్తంగా ఉండండి: ప్రధాని

June 02, 2020

ముంబై: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండగా, తుఫానుగా మారి తీరం వైపు దూసుకొస్తున్నది. ఈ తుఫానుకు ఐఎండీ అధికారులు నిసర్గ అని పేరుపెట్టారు. ఈ నిసర్గ తుఫాను బుధవారం రాత్రికల్లా మహారాష్...

అరేబియా స‌ముద్రంలో బ‌ల‌ప‌డిన నిస‌ర్గ‌

June 02, 2020

హైద‌రాబాద్‌: అరేబియా స‌ముద్రంలో నిస‌ర్గా తుఫాన్ బ‌ల‌ప‌డింది. దీంతో గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర తీరాల వ‌ద్ద వ‌ర్షం కురుస్తోంది. వ‌ల్సాద్‌తో పాటు ముంబై తీర ప్రాంతాల్లో జ‌ల్లులు కురుస్తున్నాయి. రేప‌టి సాయం...

ముంచుకొస్తున్న నిస‌ర్గ తుఫాను

June 01, 2020

న్యూఢిల్లీ: ఆరేబియా స‌ముద్రంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం వాయుగుండంగా అనంత‌రం తుఫాన్‌గా మారి తీరం వైపు దూసుకొస్తున్న‌ది. ఉత్త‌ర మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ తీర ప్రాంతాల్లో ఈ తుఫాను తీరం దాటే అవ‌కాశం ఉంద‌ని భా...

ఒడిశా చేరుకున్న ప్రధాని మోదీ..

May 22, 2020

భువనేశ్వర్‌: తుఫాను ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించడానికి ప్రధాని మోదీ ఒడిశాకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో కోల్‌కతా నుంచి వచ్చిన మోదీకి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, గవర్నర్‌ గణేషీల...

బెంగాల్‌కు తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు: ప్రధాని మోదీ

May 22, 2020

కోల్‌కతా: అంఫాన్‌ తుఫానుతో తీవ్రంగా నష్టపోయిన పశ్చిమబెంగాల్‌కు రూ.వెయ్యి కోట్ల తక్షణ ఆర్థిక సాయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. తుఫాను వల్ల రాష్ట్రంలో ఇప్పటివరకు 80 మందికిపైగా మరణించగా, కోల్‌కతాలోని...

రాష్ట్రపతి కోవింద్‌కు కృతజ్ఞతలు: సీఎం మమతాబెనర్జీ

May 22, 2020

కోల్‌కతా: అంఫాన్‌ తుఫాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన పశ్చిమబెంగాల్‌కు మద్దతుగా నిలుస్తోన్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ కృతజ్ఞతలు తెలియజేశారు. అంఫాన్‌ విలయ తాండవం సృష్ట...

అంఫాన్ రిపోర్ట్‌.. బెంగాల్ చేరుకున్న‌ మోదీ

May 22, 2020

కోల్‌ కతా: పశ్చిమబెంగాల్‌ లో అంఫాన్‌ సృష్టించిన భీభత్సానికి 72 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్రంగా ఆస్థి నష్టం కూడా జరిగింది. అంఫాన్‌ తుఫాన్‌ నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను అంచనా ...

శోకతప్త బెంగాల్‌

May 22, 2020

బెంగాల్‌లో 72 మందిని బలిగొన్న ‘అంఫాన్‌'కోల్‌కతా, తీరప్రాంత జిల్లాలు అతలాకుతలం...

చెట్టును నిలబెట్టిన గంగూలీ

May 21, 2020

కోల్‌కతా: అంపన్‌ తుఫాను పశ్చిమ బెంగాల్‌ను కుదిపేసింది. తుపాను తీరం దాటే సమయంలో భీకర గాలులతో రాష్ట్ర రాజధాని కోల్‌కతా అతలాకుతలమైంది. ఈ తరుణంలో టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గ...

బెంగాల్‌కు దేశం యావత్తు అండగా నిలుస్తుంది: ప్రధాని మోదీ

May 21, 2020

న్యూఢిల్లీ: అంఫాన్‌ తుఫాను వల్ల తీవ్రంగా ప్రభావితమైన పశ్చిమబెంగాల్‌ రాష్ట్రానికి దేశం యావత్తు అండగా నిలుస్తుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. బెంగాల్‌లో తుఫాను సృష్టించిన విధ్వంసానికి సంబంధించ...

ఆ రెండు రాష్ర్టాల ప్రజలు బయటకు రావొద్దు

May 21, 2020

న్యూఢిల్లీ : అంఫాన్‌ తుపాను కారణంగా పశ్చిమ బెంగాల్‌, ఒడిశా రాష్ర్టాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ రెండు రాష్ర్టాలు అతలాకుతలమవుతున్నాయి. అవసరమైతేనే ఒడిశా, బెంగాల్‌ రాష్ర్టాల ప్రజలు తమ ...

నీటమునిగిన కోల్‌కతా విమానాశ్రయం.. వీడియో

May 21, 2020

కోల్‌కతా: అంఫాన్‌ తుఫాను ప్రభావంతో కుండపోతగా వర్షం కురవడంతో కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయం జలదిగ్భందమయ్యింది. రన్‌వే, హాంగర్లు పూర్తిగా నీటమునిగాయి. వర్షానికితోడు బలమైన ఈదురు గాలుతో విమానాశ్రయ...

నేడు, రేపు రాష్ట్రంలో వడగాడ్పులు

May 21, 2020

హైదరాబాద్‌: రానున్న మూడు రోజులు రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదడంతోపాటు, వడగాడ్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అంఫాన్‌ తుఫాను ప్రభావంతో వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్‌ల...

అంఫాన్ బీభ‌త్సం.. 12 మంది మృతి

May 21, 2020

హైద‌రాబాద్‌: బెంగాల్ తీరాన్ని తాకిన అంఫాన్ తుఫాన్.. ఆ రాష్ట్రంలో బీభ‌త్సం సృష్టిస్తున్న‌ది.  తుఫాన్ వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు 12 మంది చ‌నిపోయారు. బ‌ల‌మైన ఈదురుగాలులు, వ‌ర్షాల‌కు.. వేలాది ఇండ్లు ధ్వంసం అ...

‘అంఫాన్‌' వీడింది

May 21, 2020

బుధవారం రాత్రి బెంగాల్‌లో తీరం దాటిన తుఫాన్‌ 200 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులుభారీ వర్షాలకు చెట్లు, ఇండ్లు నేలమట్టం.. ఐదుగురు మృతిబంగ్లాదేశ్‌వైపు తుఫా...

తీరాన్ని తాకిన అంఫా‌న్‌

May 20, 2020

హైద‌రాబాద్‌: అతి తీవ్ర తుఫాన్‌గా మారిన అంఫ‌న్ ఇవాళ ఒడిశాలోని పార‌దీప్ దీవులను దాటింది. ప్ర‌స్తుతం ఆ తుఫాన్ బాల‌సోర్ వ‌ద్ద కేంద్రీకృత‌మై ఉన్న‌ద‌ని, మ‌రో మూడు గంట‌ల్లో అది తీరాన్ని పూర్తిగా దాటేస్తుం...

బలహీనపడ్డ ‘అంఫాన్‌'

May 20, 2020

నేడు మధ్యాహ్నం బెంగాల్‌లో తీరాన్ని దాటే అవకాశంబెంగాల్‌తో ప...

పశ్చిమ బెంగాల్‌ను ఆదుకుంటాం : అమిత్‌ షా

May 19, 2020

న్యూఢిల్లీ : అంఫాన్‌ తుపాను నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మంగళవారం ఉదయం ఫోన్‌ చేసి మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులపై మమతతో అమిత్‌ షా మాట్లాడి వివరాలు ...

ఒడిశా ప్రజలను అప్రమత్తం చేస్తున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ దళాలు

May 19, 2020

భువనేశ్వర్‌ :  పశ్చిమ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అంఫాన్‌ తుపాను పెను తుపానుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఒడిశాకు ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలు చేరుకున్నాయి. కేంద్రపార, భద్రక్‌, బాలాసోర్‌, మయూర్‌భంజ్‌, జాజ్‌...

పెను తుపానుగా కొనసాగుతోన్న అంఫాన్‌

May 19, 2020

అమరావతి : బంగాళాఖాతంలో అంఫాన్‌ తుపాను కొనసాగుతున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో పెను తుపానుగా కొనసాగుతోంది. గడిచిన 6 గంటల్లో 14 కిలోమీటర్ల వేగంతో ఉత్త...

మహాతుఫాన్‌గా అంఫాన్‌

May 19, 2020

రేపు తీరం దాటే అవకాశంఒడిశా, బెంగాల్‌కు పొంచి ఉన్న ముప్పు

కేంద్ర హోంశాఖ, ఎన్డీఎంఏ అధికారులతో ప్రధాని మోదీ సమీక్ష

May 18, 2020

న్యూఢిల్లీ: కేంద్రహోంశాఖ, ఎన్డీఎంఏ (జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ) అధికారులతో ప్రధాని నరేంద్రమోదీ సమావేశమయ్యారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై ప్రధాని ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్షిస్తున...

ముంచుకొస్తున్న ఉమ్‌పున్‌ తుఫాన్‌.. ఒడిశా, బెంగాల్‌ కు NDRF బలగాలు

May 18, 2020

న్యూఢిల్లీ: ఉమ్ పున్ తుఫాన్‌ తీరం వైపు దూసుకొస్తున్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తుఫాన్‌ గా మారింది. ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో ఈ తుఫాన్‌ ప్రభావం ఎక్కువగా ఉండనున్నప్పటికీ ఇతర రా...

అతి తీవ్ర తుపానుగా ఉమ్‌ పున్‌.. ప్రధాని మోదీ సమీక్ష

May 18, 2020

న్యూఢిల్లీ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అతి తీవ్ర తుపాన్‌ ఉమ్‌ పున్‌ కొనసాగుతోంది. ప్రస్తుతం పారాదీప్‌కు దక్షిణంగా 780 కిలోమీటర్ల దూరంలో ఉమ్‌ పున్‌ కేంద్రీకృతమైంది. బెంగాల్‌లోని దిఘాకు 930 కిలోమీటర్ల...

తీవ్ర తుఫాన్‌గా ‘ఉమ్‌ పున్‌'

May 18, 2020

20న పశ్చిమ బెంగాల్‌ సమీపంలో తీరం దాటే అవకాశం న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఉమ్‌ పున్‌' తుఫాన్‌ తీవ్రరూపం దాల్చనున్నట్...

మే 20న తీరాన్ని తాక‌నున్న అంఫాన్ తుఫాన్

May 17, 2020

కోల్‌క‌తా: బ‌ంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం క్ర‌మంగా బ‌ల‌ప‌డి తీవ్ర వాయుగుండంగా మారింది. మ‌రికొన్ని గంట‌ల్లో ఈ వాయుగుండం తీవ్ర తుఫాన్‌గా మార‌నుంది. అంఫాన్‌గా పేరుపొందిన ఈ తుఫాన్ మే 20న ప‌శ్చిమ‌బె...

ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం

May 16, 2020

హైదరాబాద్‌ : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఒడిశాలోని పారాదీప్‌కు 1100 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. సాయంత్రానికి తుపానుగా బలపడే సూచనలు కనిపిస్తున్నట్లు వాతావరణ శ...

ఒడిశాకు తుఫాను ముప్పు!

May 16, 2020

భువనేశ్వర్‌: ఒకవైపు కరోనా మహమ్మారిపై పోరు జరుపుతున్న ఒడిశాకు తుఫాను ముప్పు పొంచుకొస్తున్నది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుఫాన్‌ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని 12 కోస్తా జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభ...

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం

May 13, 2020

న్యూఢిల్లీ: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డింద‌ని, మే 16 ఇది మ‌రింత బ‌ల‌ప‌డి పెనుతుఫానుగా మారే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఈ మేర‌కు భారత వాతావ‌ర‌ణ శాఖ అధికారులు బుధ‌వారం ఒక...

త్యాగాలు మీవి...భోగాలు వారివి!

May 06, 2020

అమరావతి:  ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విటర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును కార్యకర్తలు నిలదీయాలని ఆయన సూచించారు.  'ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచ...

ఈ చెట్టుకు ఎన్ని ప‌న‌స‌కాయ‌లో..? ఫొటో చ‌క్క‌ర్లు

April 29, 2020

సాధార‌ణంగా ప‌న‌స చెట్టుకు అక్క‌డ‌క్క‌డా రెండు, మూడు ప‌న‌స‌కాయ‌లు చూస్తుంటాం. కానీ ఈ ఫొటోలో ప‌న‌స చెట్టు కాస్త ప్ర‌త్యేకం. క‌డ‌లూరు జిల్లాలోని ప‌న్రుటి కి సమీపంలో రామ‌సామికి చెందిన భూమిలోఈ &nbs...

రాష్ట్రంపై తుఫాన్‌ వ్యతిరేక గాలులు

March 01, 2020

హైదరాబాద్ : బంగాళాఖాతం నుంచి తుఫాన్‌ వ్యతిరేక గాలులు రాష్ట్రంపై వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాగల 48 గంటల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వానలు కురిసే అవకాశమున్నదని వాత...

తాజావార్తలు
ట్రెండింగ్

logo