గురువారం 04 జూన్ 2020
cyber crime | Namaste Telangana

cyber crime News


ఐదు నెలల్లో వేయి సైబర్‌ కేసులు

June 04, 2020

హైదరాబాద్‌: పోలీసులు ఎంత చెప్తున్నా నిత్యం ఎక్కడో ఒక ప్రాంతంలో ఎవరో ఒకరు సైబర్‌ మోసగాళ్ల వలకు చిక్కుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్‌ కాల్స్‌ రిసీవ్‌ చేసుకోవద్దని, వారు అడుగుతున్న బ్యాంకు ఖాతా...

మళ్లీ నిండా ముంచిన సైబర్‌ మోసగాళ్లు

June 04, 2020

హైదరాబాద్‌: ఉద్యోగం కోసం రెజ్యూమెను జాబ్‌పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసిన ఓ నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించిన సైబర్‌ మోసగాళ్లు రూ. 1.67 లక్షలకు టోకరా వేశారు. సికింద్రాబాద్‌కు చెందిన రాజేష్‌ ఉద...

మోసం చేయడం వాళ్లకు హాబీ.. మోసపోవడం నిత్యం మన వంతు

June 03, 2020

హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కుకొని నిత్యం మోసపోతున్నా.. వాళ్లు మోసం చేయడం ఆపడం లేదు.. మనం మోసపోకుండా జాగ్రత్త పడటం లేదు. గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్‌ కాల్స్‌కు జవాబిచ్చి మోసపోకండని, బ్యాంక...

రూ.11.94 లక్షలు సైబర్‌ స్వాహా

June 03, 2020

సైబర్‌ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతున్నది.. రోజు రోజుకు వారి మోసాలు పెరిగిపోతూనే ఉన్నాయి.. వారిమాయలో చిక్కి అమాయకులు బలవుతున్నారు. రుణం, లక్కీలాటరీ, కేవైసీ అప్‌డేట్‌, వ్యాపారం, పౌండ్లు ప...

సైబర్‌ గాలం.. లక్షల్లో మాయం

June 02, 2020

హైదరాబాద్‌: సైబర్‌ మోసగాళ్లు ఫోన్‌ చేస్తూనే ఉన్నారు.. అమాయక ప్రజానీకం మోసపోతూనే ఉన్నారు.. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తూనే ఉన్నారు.. ఇది సైకిల్‌ మాదిరిగా కొనసాగుతున్నదే కానీ ఎక్కడో ఒకచ...

సాయం చేయమంటూ ఒకరికి.. సాయం చేసినందుకు మరొకరికి మోసం

June 01, 2020

హైదరాబాద్‌: ఈ-మెయిల్‌ ద్వారా పరిచయమైన గుర్తుతెలియని వ్యక్తులు ప్రజలకు సాయంగా భారీగా డాలర్లు పంపిస్తున్నామని, వాటిని పేదలకు పంచమంటూ నమ్మించి ఏకంగా రూ. 2.3 లక్షలు టోకరా వేశారు. పుట్టపర్తికి చెందిన వె...

ఐఫోన్‌ కస్టమర్స్‌కు టోకరా!

June 01, 2020

హైదరాబాద్‌: కొత్త ఫోన్లను కొనుగోలు చేసేందుకు ప్రీ-బుకింగ్‌ చేసుకొన్న వారిని కూడా సైబర్‌ నేరగాళ్లు వదలట్లేదు. కొత్త మోడళ్లు కొనుగోలు చేసేందుకు ఎవరెవరు ప్రీ-బుకింగ్‌లు చేస్తున్నారో గుర్తించి వారికి ఫ...

లాక్‌డౌన్‌లో మరింత పెరిగిన సైబర్‌ నేరాలు

June 01, 2020

రూటుమార్చిన సైబర్‌ కేటుగాళ్లుట్రెండ్‌ను ఫాలో అవుతూ మోసాలు

వేర్వేరు ఘటనల్లో రూ.12.02 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

May 29, 2020

సైబర్‌ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతూనే ఉన్నారు.. అమాయకులను టార్గెట్‌ చేసుకొని నిండా ముంచేస్తున్నారు.. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపిస్తూ.. మంచి గిఫ్ట్‌లు పంపిస్తున్నామంటూ... ఓఎల్‌ఎక్స్...

సైబర్‌ మోసం జరిగిందా మెయిల్‌ చేయండి చాలు..

May 29, 2020

హైదరాబాద్  : కొవిడ్‌-19 ఎఫెక్ట్‌ ఇప్పుడు పోలీసులకు కూడా తాకింది. ఈ మధ్యకాలంలో చాలా మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌ వస్తుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఫిర్యాదు దారులు సైబర్‌ క్రైం పో...

రిమోట్ ‌యాప్‌లతో ఖాతాలు ఖాళీ!

May 25, 2020

రూటుమార్చిన జార్ఖండ్‌ సైబర్‌ మోసగాళ్లుఓటీపీకి స్పందన లేకపో...

సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయిన పలువురు వ్యక్తులు

May 22, 2020

హైదరాబాద్‌ : నగరంలోని పలువురి వ్యక్తులను సైబర్‌ నేరగాళ్లు మోసగించి నగదు కాజేశారు. నకిలీ మెయిల్‌ ఐడీతో మెయిల్‌ పంపి ఓ వ్యక్తి నుంచి రూ. 50 వేలు కాజేశారు. సైబర్‌ నేరగాళ్ల మోసంపై తార్నాక వాసి బాబు సీస...

బీమా ముసుగులో దోచేశారు!

May 20, 2020

వితంతువు నుంచి 10 లక్షలు లాగేసిన సైబర్‌ మోసగాళ్లుచనిపోయిన ...

లోన్ పేరుతో మోసం...

May 18, 2020

హైదరాబాద్ :  బజాజ్‌ ఫైనాన్స్‌ నుంచి వ్యక్తిగతంగా రూ. 5 లక్షల రుణాన్ని మంజూరు చేస్తామంటూ నమ్మించి సైబర్‌నేరగాళ్లు ఓ వ్యాపారికి రూ. 1.16 లక్షలు టోకరా వేశారు. పోలీసుల కథనం ప్రకారం.. దూల్‌పేట్‌కు ...

సైబర్‌ గాలం రైతు జాగ్రత్త.. టెకీ నిర్లిప్తత

May 13, 2020

రూ.9 లక్షలు కోల్పోయిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిహైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సైబర్‌ నేరగాళ్లు వేసిన గాలం నుంచి ఓ రైతు ...

సైబర్‌ నేరాల నుంచి రక్షణ పొందడమెలా ?

May 12, 2020

 పెరిగిన ఆన్‌లైన్‌ లావాదేవీల నేపథ్యంలో సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.   అమాయకులపై వల విసిరి, తెలివిగా డబ్బులు కొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ మోసాల బారిన మ...

ఆన్‌లైన్‌ గిప్ట్‌ల పేరిట సైబర్‌ నేరగాళ్ల దోపిడీ

May 11, 2020

హైదరాబాద్‌:  సైబర్ చీటర్లు అమాయకులను దోచుకునేందుకు అవకాశమున్న అన్ని మార్గాలను ఎంచుకుంటున్నారు.   రోజుకు ఒక్కరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు. కొందరు అప్రమత్తతతో జాగ్రత్తగా ఉం...

ఈ-మెయిల్‌ స్కాం!

May 03, 2020

నకిలీ ఈ-మెయిల్స్‌తో సైబర్‌ నేరగాళ్ల వలవ్యక్తిగత వీడియోల్ని  బయట...

మాస్కుల పేరుతో సైబర్‌ నేరగాళ్ల మోసం

May 01, 2020

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్కులకు డిమాండ్‌ పెరిగిన విషయం విదితమే. ఈ క్రమంలో ఓ వైద్యుడు ఆన్‌లైన్‌ ద్వారా మాస్కులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించగా నిలువునా మోసపోయాడు. ఓ ప్...

ఫేస్‌బుక్‌ పరిచయంతో 9.55 లక్షలు టోపీ

April 28, 2020

సైబర్‌ నేరగాళ్లను నమ్మి మోసపోయిన మహిళ హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఫేస్‌బుక్‌లో పరిచయమైన సైబర్‌ చీటర్‌ మాటలు నమ్మిన ఓ మహిళ.. తన వద్ద ఉన్న డబ...

జూమ్ డాటా చోరీ

April 15, 2020

కరోనా పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా అసాధారణ స్థాయిలో ప్రాచుర్యం సంపాదించుకున్న కాన్ఫరెన్స్‌ వీడియో కాలింగ్‌ య...

బగ్గా వైన్స్‌ పేరిట నకిలీ క్యూఆర్‌ కోడ్‌

April 14, 2020

హైదరాబాద్‌ : ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలంటూ సైబర్‌ నేరగాళ్లు మోసానికి పాల్పడ్డారు. క్యూఆర్‌ కోడ్‌కు డబ్బు పంపితే మద్యం సరఫరా చేస్తామంటూ మోసం చేశారు. సుల్తాన్‌ బజార్‌కు చెందిన వ్యక్తికి బగ్గా వైన్స్‌ ...

క్లిక్‌ చేస్తే ఖల్లాస్‌!

April 13, 2020

లింక్‌లతో వలవేస్తున్న సైబర్‌ చీటర్స్‌బ్యాంకు ఖాతాలు ఊడ్చేస్తున్న నేరగాళ్లు

నేను సింగిల్‌.. ఓ హగ్గిస్తారా..!

April 03, 2020

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నేను సింగిల్‌ని.. ఒక హగ్గిస్తావా.. అంటూ నెక్లెస్‌ రోడ్డులో యువతులను ప్రాంక్‌ పేరుతో వేధిస్తున్న ఓ సైబర్‌ చీటర్‌పై సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసీ...

‘ఈఎంఐ మారటోరియం’పేరుతో సైబర్‌ మోసగాళ్లు సిద్ధం

April 03, 2020

హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో ఆర్‌బీఐ ఈఎంఐ వాయిదాలపై మారటోరియం విధించడంతో దానిని ఆసరగా చేసుకుని సైబర్‌ క్రిమినల్స్‌ పంజా విసిరే అవకాశం ఉందని రాచకొండ పోలీసులు అనుమానిస్తున్నారు. వాయిదాలు నిర్ధారించుకో...

ఈఎమ్‌ఐ మారటోరియం ఫోన్‌ కాల్స్‌కు స్పందించకండి...

April 02, 2020

హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో ఆర్‌బీఐ ఈఎమ్‌ఐ వాయిదాలపై మారటోరియం విధించడంతో దానిని ఆసరగా చేసుకుని సైబర్‌ క్రిమినల్స్‌ పంజా విసిరే అవకాశం ఉందని రాచకొండ పోలీసులు అనుమానిస్తున్నారు. దీని వారి ఎరకు అమాయక...

జవాన్‌ కొంపముంచిన ఎఫ్‌బీ పరిచయం

March 29, 2020

హైదరాబాద్ : సీఆర్‌పీఎఫ్‌లో జవాన్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తికి ఫేస్‌బుక్‌లో యువతిగా పరిచయం అయిన ఓ సైబర్‌చీటర్‌ రూ.12 లక్షలు టోకరా వేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. బాధితుడికి మూడు నెలల క్రితం ఫేస్‌బుక్‌...

ఉద్యోగాలంటూ.. కోట్లు కొట్టేశాడు

March 21, 2020

హైదరాబాద్‌: సోషల్‌ మీడియాలో యువతులను పరిచయం చేసుకొని.. వారికి మాయమాటలు చెబుతూ.. లక్షల్లో దోచేసిన ఘరానా సైబర్‌ నేరగాడు హర్ష కేసులో సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు లోతైనా దర్యాప్తు జరుపుతున్నారు. రూ....

పార్శిల్‌ తీసుకోకపోతే కేసులు పెడుతామంటూ..

March 21, 2020

హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లు వేసిన వలలో చిక్కకుండా ఓ యువకుడు జాగ్రత్త పడ్డాడు.. అయితే తాము చెప్పినట్లు నీవు చేయకపోతే మేం రాయబార కార్యాలయంలో ఫిర్యాదు చేస్తామంటూ మోసగాళ్లు బెదిరింపులకు దిగడంతో బాధితు...

యువకుడిపై లావణ్య త్రిపాఠి ఫిర్యాదు

March 18, 2020

-విచారణ చేపట్టిన సీసీఎస్‌ సైబర్‌క్రైం పోలీసులుహైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న యువకుడిపై తగిన ...

యువతుల ఫొటోలతో.. బోల్తా కొట్టించాడు..

March 14, 2020

హైదరాబాద్ : అమ్మాయిల ఫొటోలతో ఓ విద్యార్థి బోల్తా కొట్టించాడు. ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్స్‌ నుంచి అమ్మాయిల ఫొటోలు డౌన్‌లోడ్‌ చేసి.. వాటిని ఓ డేటింగ్‌ సైట్‌లో అప్‌లోడ్‌చేసి... తానే అమ్మాయిలాగా సెక్స్‌...

ఐఐటీలో చదివాడు.. సైబర్‌ మోసగాడికి సమర్పించుకున్నాడు

March 08, 2020

హైదరాబాద్ : ఐఐటీలో చదివాడు.. మంచి వ్యాపారం చేస్తున్నాడు.. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి (సైబర్‌ క్రిమినల్‌) ప్రతి నెలా 15 శాతం లాభాలు ఇస్తాననగానే నమ్మి రూ.25లక్షలు ఇచ్చాడు... అయితే సైబర్‌ క్రిమి...

ప్రేమను తిరస్కరించిందని...యువతి సోదరికి వేధింపులు

March 06, 2020

హైదరాబాద్ : ప్రేమను తిరస్కరించిందనే కక్ష్యతో.. ఆమె సోదరిని వేధిస్తున్న యువకుడిని రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. రాచకొండ సైబర్‌ క్రైం పోలీసుల కథనం ప్రకారం... హైదరాబాద్‌ నిజా...

రూ.6.80 లక్షలు కాజేసిన చీటర్‌..

March 05, 2020

హైదరాబాద్‌: బ్యాంక్‌ సీజ్‌ చేసిన వాహనాలను.. తక్కువ ధరకు విక్రయిస్తానంటూ మోసం చేస్తున్న  వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. సైబర్‌ క్రైం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అల్వాల్‌ ...

ఉపాధి పేరుతో సైబర్ నేరగాళ్ల వల

February 28, 2020

హైదరాబాద్ : ఉపాధి కోసం వివిధ రంగాల్లోని ప్రజలు తమకున్న అవకాశాల కోసం ప్రయత్నం చేస్తూ ఇంటర్‌నెట్‌పై ఆధారపడుతుండడంతో.. దీనిని ఆసరాగా చేసుకుంటున్న సైబర్‌నేరగాళ్లు తమకు ఉపాధి మార్గంగా మలుచుకుంటున్నారు. ...

గూగుల్‌ సెర్చ్‌లో శోధిస్తే అంతే...

February 28, 2020

హైదరాబాద్ : గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ ఆధారంగా చోటు చేసుకుంటున్న సైబర్‌ నేరాలను అరికట్టేందుకు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం గచ్చిబౌలిలోని పోలీస్...

సైబర్‌ ఠాణాకు పోటెత్తుతున్న బాధితులు

February 25, 2020

హైదరాబాద్ : సైబర్‌ నేరాలను కట్టడి చేయడం కోసం సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా ఆశించిన స్థాయిలో ప్రజల్లో మార్పు రావడం లేదు. అయితే విద్యార్థులు, యువతలో కొంత మార్పు వ...

సైబర్‌క్రైమ్‌, ఉగ్రవాదమే ప్రధాన సమస్యలు : జస్టిస్‌ ఎన్వీ రమణ

February 22, 2020

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ న్యాయ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సదస్సులో సీజేఐ జస్టిస్‌ బోబ్డే, జస్టిస్‌ ఎన్వీ రమణ, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో పాట...

సైబర్ పోలీసుల సత్వర స్పందన

February 19, 2020

హైదరాబాద్ : సైబర్‌ నేరగాళ్ల చేతిలో చిక్కిన ఓ బాధితుడు వేగంగా పోలీసులను ఆశ్రయించాడు. అంతకంటే వేగంగా పోలీసులు స్పందించడంతో నేరగాళ్లు కొట్టేసిన సొత్తును వెనక్కి తెచ్చారు. పోలీసుల స్పందనతో బాధితుడు మంగ...

సైబర్‌ క్రైమ్‌ పోలీసులమని చెప్పి మోసం...

February 19, 2020

హైదరాబాద్ : హాస్టల్‌ నుంచి ఖాళీ చేసినా.. అడ్వాన్స్‌ డబ్బులు తిరిగి ఇవ్వడంలేదని ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసినందుకు.. లక్ష రూపాయలు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పోగొట్టుకుంది.  వివరాల్లోకి వెళితే..  మా...

ఫార్మా కంపెనీ మెయిల్ హ్యాక్..!

February 18, 2020

హైదరాబాద్: సైబర్‌ క్రిమినల్స్‌..ఓ ఫార్మా కంపెనీ మెయిల్‌ హ్యాక్‌చేసి..లక్షలాది రూపాయలను కాజేశారు. ఈ సంఘటన  రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాచారం ప్రాంతంల...

అవగాహన లేకే సైబర్‌ మోసాలు

February 07, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వినియోగదారుల అవగాహన రాహిత్యంతో సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. టెక్నాలజీ, ఇంటర్నెట్‌ వంటివి అందుబాటులోకి వచ్చాక మోసాలు హెచ్చుమీరుతున్నాయి. ఆన్‌లైన్‌ లావాదేవీలకు సంబంధించ...

పూల వ్యాపారి భార్య అకౌంట్లో 30 కోట్లు

February 05, 2020

బెంగళూరు : చేసేది పూల వ్యాపారం.. అలాంటి వ్యాపారి భార్య అకౌంట్లో రాత్రికి రాత్రే రూ. 30 కోట్లు జమ అయ్యాయి. దీంతో ఆ దంపతులు ఆశ్చర్యపోయారు. కర్ణాటకలోని చెన్నపట్నానికి చెందిన బుర్హాన్‌, రీహానా బాను(30)...

ఫేస్‌"బుక్కయిన’ యువతి

February 03, 2020

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: పదిహేనేండ్ల కిందటి ఫేస్‌బుక్‌ఖాతాను మూడేండ్ల కిందట మూసేసినా.. అది ఓ యువతిని పరేషాన్‌ చేసింది. ఆ ఖాతా నుంచి అసభ్యపదజాలంతో చాటింగ్‌ చేస్తుండటంతో అనుమానించిన ఓ స...

సైబర్‌ నేరాలను అరికట్టేందుకు చర్యలు

January 23, 2020

హైదరాబాద్‌ : సైబర్‌ క్రైం, ట్రాఫిక్‌, మహిళల భద్రతపై కాన్ఫరెన్స్‌ నిర్వహించినట్లు సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. గత ఐదేళ్ల నుంచి సైబర్‌ క్రైం,...

ఫాస్టాగ్‌ పేరిట ఆన్‌లైన్‌ మోసాలు.. జాగ్రత్త..!

January 21, 2020

దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై టోల్‌ ప్లాజాల ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా వెళ్లగలిగేందుకు గాను కేంద్రం ఫాస్టాగ్‌ విధానాన్ని అమలులోకి తెచ్చిన విషయం విదితమే. అయితే ఈ విధానాన్ని ఉపయోగించి...

బహుమతుల పేరిట.. కుచ్చుటోపీ

January 09, 2020

2016 నుంచి ఆన్‌లైన్‌ మోసాలు..ఈ-కామర్స్‌ సైట్ల నుంచి వినియోగదారుల డేటా సేకరణలక్కీ డ్రా వచ్చిందంటూ ఫోన్లు, ఎస్‌ఎంఎస్‌లుప్రాసెసి...

నైజీరియన్‌ సైబర్‌ చీటర్‌ అరెస్టు..

January 09, 2020

హైదరాబాద్: నేను ఇంగ్లాండ్‌లో ఒక ఆస్తి కేసు గెలిచాను.. నాకు బాగా కలిసి వచ్చింది..స్నేహానికి గుర్తుగా నీ...

గిఫ్ట్‌ ఆశ చూపుతారు లక్షలు లాగుతారు

January 08, 2020

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్‌ చూసి సైబర్‌నేరగాళ్లు వేస్తున్న వలలో అత్యాశతో కొందరు చిక్కుకుపోతున్నారు. ఇలా చ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo