శనివారం 06 మార్చి 2021
cultivation | Namaste Telangana

cultivation News


తగ్గిన కూరగాయల సాగు

March 01, 2021

30వేల ఎకరాలు తగ్గుదల వరి సాగుకే మొగ్గు  

పత్తి సాగు విస్తీర్ణంలో సెకండ్‌ ప్లేస్‌లో తెలం‌గాణ

February 26, 2021

హైదరాబాద్‌: పంటల సాగులో తెలం‌గాణ సత్తా చాటు‌తు‌న్నది. వరి సాగులో దేశం‌లోనే అగ్రస్థా‌నంలో నిలి‌చిన రాష్ర్టం.. పత్తి సాగు‌లోనూ దూసు‌కు‌పో‌తు‌న్నది. పత్తి సాగులో గుజ‌రా‌త్‌ను దాటేసి దేశం‌లోనే రెండో స్...

యాసంగి వరిలో నంబర్‌వన్‌

February 26, 2021

50.49 లక్షల ఎకరాల్లో వరినాట్లురికార్డులు సృష్టించిన తెలంగా...

ఉద్యాన పంటల సాగు పెంచాలి

February 21, 2021

మరో 2 లక్షల ఎకరాల్లో సాగు అవసరం జిల్లాలవారీగా పంటల క్లస్టర...

ఆధునిక సాగుతో అధిక లాభాలు

February 19, 2021

ప్రతిమ అగ్రి సీఈవో రమణారావురేగొండలో ఈ-రైత...

ఆలు సాగు ఎంతో బాగు: మంత్రి నిరంజన్‌ రెడ్డి

February 14, 2021

వనపర్తి: మన నేలలు, వాతావరణం ఆలుగడ్డ సాగుకు అనుకూలమని, ప్రస్తుతం మార్కెట్లో ఆలూకి మంది డిమాండ్ ఉందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ఆలుగడ్డ ధర కూడా స్థిరంగా ఉంటుందని చెప్పారు. వనపర్తిలోన...

ఏటా 2 కోట్ల ఎకరాల్లో పంటల సాగు

February 11, 2021

రైతుబంధుకు రూ.14,500 కోట్లు 

‘నిరంతర విద్యుత్‌ ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే’

February 06, 2021

జగిత్యాల :  సాగుకు నిరంతర విద్యుత్‌ అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతున్నది సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. శనివారం వెల్గటూర్, గొల్లపల్లి మండలాల్లోని వెల్గటూర్, లొత్తున...

పంట పండిస్తున్నారు..

February 06, 2021

‘స్త్రీ, శిశు సంక్షేమ శాఖ’ ప్రాంగణంలో కూరగాయలు, పండ్ల తోటల సాగు.. అర ఎకరంలో వ్యవసాయం డ్రిప్‌ ఇరిగేషన్‌తో నీటి ఆదా..  సేంద్రియ ఎరువుల వాడకం..  పిల్లలకు చక్కటి పోషకాహ...

మట్టిలేకుండా.. నీళ్లల్లో సాగు

February 01, 2021

హైడ్రోఫోనిక్స్‌ పద్ధతిలో ఆకుకూరల సాగుఎరువులు వేసేది లేదు..కల్తీ అసలే ఉండదు..పోషకాలు మెండు.. దిగుబడి అధికంఆర్డర్‌ ఇస్తే నేరుగా ఇంటికే..సాగువైపు విద్యావంత...

ఫోన్‌ కాల్‌ దూరంలోనే..!

January 31, 2021

సాగు చట్టాలపై చర్చలకు ఇప్పటికీ సిద్ధమేన్యూఢిల్లీ, జనవరి 30: రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ సిద్ధంగానే...

రైతు వేదికలతో సాగు సమస్యలకు పరిష్కారం

January 24, 2021

నిర్మల్ : ప్రభుత్వం రైతుల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని రాష్ట్ర దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని ఖానాపూర్ మండలం బాదనకుర్తిలో నిర్మించిన రైతువేదిక...

సాగుకు అధిక ప్రాధాన్యం

January 23, 2021

మంత్రి నిరంజన్‌రెడ్డిటీఆర్‌ఎస్‌ది అభివృద్ధి ఆరాటం: మంత్రి కొప...

పాఠాలతో పాటే పంటలూ...

January 22, 2021

ఆన్‌లైన్‌ పాఠాలు వింటూనే.. పంటలపై ఆసక్తి చూపుతున్న చిన్నారులుపెరటిలోని ఖాళీ స్థలంలో కూరగాయల పంటలకు శ్రీకారం అవుషాపూర్‌లో కూరగాయల పండిస్తున్న చిన్నారులు‘...

పోషక ‘కమలం’

January 22, 2021

డ్రాగన్‌ ఫ్రూట్‌.. ఎర్రని తొక్క, తెల్లని గుజ్జు, నల్లని విత్తనాలతో ఏమంత రుచిగా అనిపించని ఈ పండులో పోషకాలు మాత్రం అపారం. పుట్టింది దక్షిణ అమెరికాలో అయినా, ఇప్పుడు మనదేశంలోనూ విరివిగా పండిస్తున్నారు....

ఆయిల్ పామ్‌ సాగుకు మరింత ప్రోత్సాహం : మంత్రి నిరంజన్‌రెడ్డి

January 19, 2021

మంచిర్యాల :  రాష్ట్రంలో ఆయిల్‌ పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి మరింత ప్రోత్సాహం అందిస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ఆయిల్ పామ్  రైతులకు గత ప్...

కోటి టన్నుల గోదాంలు

January 14, 2021

సామర్థ్యం పెంపు దిశగా ప్రభుత్వం చర్యలుత్వరలో ప్రభుత్వానికి...

'విద్యుత్‌, సాగు, తాగునీటి స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం'

January 12, 2021

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి కేసీఆర్ విద్యుత్‌, సాగు, తాగునీటి స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపిన గొప్ప పాల‌నాద‌క్షుల‌ని మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ అన్నారు. న‌గ‌రంలోని బిర్లా సైన్స్ సెంట‌ర్‌లో జై భీమ్ ...

ఇంట్లోనే రైతుబజార్‌ పండిద్దాం.. వండేద్దాం..

January 06, 2021

మిద్దె తోటలపై  ఆసక్తి పెంచుకుంటున్న నగరవాసులు వ్యవసాయ క్షేత్రాలుగా మారుతున్న మిద్దెలు, బాల్కనీలుకంటి ముందే పెరుగుతున్న తాజా కూరగాయలు సేంద్రియ పద్ధ...

ఆయిల్ ‌పామ్‌ సాగు విస్తీర్ణం పెంచాలి : మంత్రి నిరంజన్‌ రెడ్డి

January 04, 2021

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఆయిల్‌ పామ్ సాగు విస్తీర్ణం మరింత పెరగాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. నాంపల్లిలోని తెలంగాణ ఉద్యావనశాఖ శిక్షణా సంస్థలో ఆయిల్‌పామ్‌ సాగు ప్...

ఆలు సాగు భళా.. రైతును ఆరా తీసిన సీఎం కేసీఆర్‌

January 02, 2021

హైదరాబాద్‌ : వ్యవసాయాన్ని కూడా వ్యాపారంగా ఆలోచించి సాగు చేసినప్పుడే రైతుకు ఎంతోకొంత మేలు జరుగుతుదని అంటారు నిపుణులు, అనుభవజ్ఞులు. ఈ దృష్టి కోణంలోంచే సీఎం కేసీఆర్‌ రాష్ట్ర రైతులను ఎప్పటికప్పుడు ఆలోచ...

శ్రీగంధం, ఎర్రచందనం పెంపకంపై శిక్షణ

December 27, 2020

మేడ్చల్‌, నమస్తే తెలంగాణ: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ డైవర్సిటీ ఆధ్వర్యంలో శ్రీగంధం, ఎర్ర చందనం మొక్కల పెంపకంపై రైతులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఉద్యానశాఖ అధికారి...

యాసంగిలోకూరగాయల సాగు లాభాలు

December 20, 2020

యాసంగిలో లాభసాటి పంటల సేద్యంపై ఆసక్తిఆకు,కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టిపూలతోట సాగుకు అధిక డిమాండ్‌సేంద్రియ కూరగాయల కోసం నగరవాసుల చూపు సాగులో బాటలు చూపు...

సాగుకు తెలంగాణ దిక్సూచి

December 20, 2020

భవిష్యత్తులో దేశమంతా నియంత్రిత సాగు విధానమేఆయిల్‌ హబ్‌గా త...

కూరగాయల సాగు.. ఆర్జన బాగు

December 18, 2020

రూపాయికి..3 రెట్లువాణిజ్య పంటలతో పోల్చితే కూరగాయలతోనే లాభం

‘గిరి’ భూములకు సాగు వైభవం

December 17, 2020

గిరిజనానికి సర్కారు చేయూతరూ.110 కోట్లతో భూముల అభివృద్ధి

'స‌మ‌న్వ‌యంతో సాగు స‌మ‌స్య‌లు ప‌రిష్కారం'

December 15, 2020

వ‌న‌ప‌ర్తి :  ఇరిగేషన్, వ్యవసాయశాఖ అధికారులు సమన్వయంతో సాగునీటి సమస్యలు లేకుండా ఉన్న నీటిని సద్వినియోగం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాల‌ని రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వ్య‌వ‌సాయశా...

ఆయిల్‌ పామ్‌ సాగుతో మంచి లాభాలు

December 12, 2020

సిద్ధిపేట: ముఖ్యమంత్రి  కేసీఆర్‌ రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని  మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం నంగునూరు మండలం కొండంరాజుపల్లి జంక్షన్‌ నుంచి రాజీవ్‌ రహదారి వరకు రూ.3...

వరికి ప్రత్యామ్నాయం ఆయిల్‌పామ్‌

December 08, 2020

ఒక్కసారి వేస్తే 30 ఏండ్లపాటు పంటనీటి వినియోగం వరి కంటే తక్...

ఆయిల్ పామ్ విస్తీర్ణం 8 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు పెర‌గాలి: సీఎం కేసీఆర్

December 07, 2020

హైద‌రాబాద్ : రాష్ట్రంలో వ్య‌వ‌సాయ విస్త‌ర‌ణ‌పై ఉన్న‌తాధికారుల‌తో సీఎం కేసీఆర్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఆయిల్ ఫామ్ విస్తీర్ణంపై అధికారుల‌తో స‌మీక్షించారు. రూ.4,800 కోట్ల‌తో రాష్ట్రంలో చేప‌ట్టే ఆయిల్ ప...

రవి బీటెక్‌.. సాగు హైటెక్‌

December 06, 2020

ఉన్నత విద్య నుంచి వ్యవసాయ క్షేత్రంలోకి ప్రతి రైతూ లాభసాటి సేద్యం చేసేలా ...

యాసంగి మొదలు

December 06, 2020

మొదలైన సాగు పనులులక్ష్యం 65.68 లక్షల ఎకరాలు

అంతరిక్షంలో కూరగాయల సాగు

December 04, 2020

నాసా కీలక ప్రయోగం విజయవంతంవాషింగ్టన్‌: అంతరిక్షంలో కూరగాయలు పండించే దిశగా నాసా కీలక ప్రయోగాన్ని నిర్వహించింది. ఇంటర్నేషనల...

అంకాపూర్‌ సాగు పద్ధతులు భేష్‌

November 19, 2020

కొనియాడిన సీఎం దత్తత గ్రామమైన వాసాలమర్రి వాసులుసీఎం కేసీఆర్‌ సూచన మేరకు అంకాప...

కిరాయికి సాగు యంత్రాలు

November 08, 2020

రైతుల కష్టం తీర్చేలా సెర్ప్‌ కొత్త నిర్ణయంజిల్లాకు ఒక మండలంలో కస్టమ్‌ హైరింగ్...

పందిరి కూర‌గాయ‌ల సాగుపై అవ‌గాహ‌న స‌ద‌స్సు

October 27, 2020

జ‌గిత్యాల : జిల్లాలోని ధ‌ర్మ‌పురి మండ‌ల‌ కేంద్రంలో షెడ్యూల్ కులాల వార్షిక ప్రణాళిక 2018-19 కార్యక్రమంలో భాగంగా ఎంపికైన లబ్ధిదారులకు మంగ‌ళ‌వారం పందిరి కూర‌గాయ‌ల సాగుపై అవ‌గాహ‌న స‌ద‌స్సును నిర్వ‌హించ...

‘బతుకు’దారి చూపుతున్న బంతిపూలు..

October 20, 2020

కరీంనగర్‌: ఇక్కడి రైతులు సాంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా బంతిపూలు సాగుచేస్తున్నారు. సద్దుల బతుకమ్మ, దీపావళి సీజన్‌లో పూలను అమ్మి లాభాలు ఆర్జిస్తున్నారు. ఎకరానికి పెట్టుబడి పోనూ రూ.1.50 లక్షల నుంచి...

యాసంగి సాగు 63 లక్షల ఎకరాలు

October 16, 2020

అత్యధికంగా 50 లక్షల ఎకరాల్లో వరి13 లక్షల ఎకరాల్లో ఇతర పంటల...

పత్తి సాగులో తెలంగాణ నంబర్‌ 2

October 16, 2020

గుజరాత్‌ను వెనక్కి నెట్టి ముందంజమొదటి స్థానంలో మహారాష్ట్ర 

స‌మ‌గ్ర ఉద్యాన‌వ‌న పంట‌ల విధానానికి సీఎం కేసీఆర్‌ ఆదేశం

October 14, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగులో గుణాత్మకమైన మార్పు తీసుకురావడానికి సమగ్ర ఉద్యానవన పంటల విధానాన్ని త‌యారు చేయాల‌ని సీఎం కేసీఆర్ ఉద్యాన‌వ‌నశాఖ అధికారుల‌ను ఆదేశించారు. ప‌క్క రాష్ర...

సాగు బాగు కోసం ఉమ్మ‌డి కుటుంబంలా ప‌నిచేయాలి : సీఎం కేసీఆర్‌

October 13, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ సాగు బాగు కోసం వ్యవసాయశాఖ అధికారులు ఉమ్మడి కుటుంబంలా సమన్వయంతో క‌లిసి పనిచేయాలని రాష్ర్ట ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్‌రావు అన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా, రైతుబంధువుగా తెలం...

'మొక్క‌జొన్న సాగు శ్రేయ‌స్క‌రం కాదు'

October 10, 2020

హైద‌రాబాద్ : మొక్కజొన్న పంటసాగు, నిల్వలకు సంబంధించి దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం మొక్కజొన్న పంట సాగు ఏమాత్రం శ్రేయస్కరం కాదని వ్యవసాయరంగ నిపుణులు, అధికా...

వానకాలం ముగిసింది సాగు మురిసింది

October 06, 2020

రైతును రాజు చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నియంత్రిత సాగుకు సాక్షీభూతంగా నిలిచిన ఈ ఏడాది వానకాలం సీజన్‌  ముగిసింది. సర్కార్‌ బాటే మా బాట అంటూ తేల్చిచెప్పిన తె...

వానకాలం పంటల సరికొత్త రికార్డు

October 01, 2020

‘1.34 కోట్ల ఎకరాల్లో సాగుlగతేడాది కంటే 12 లక్షల ఎకరాల్లో అధికంపక్కాగా అమలైన నియంత్రిత సాగులక్ష్యం చేరిన పత్తి, దాటిన వరి విస్తీర్ణం

రైతన్నకు రక్షణ కవచం

September 23, 2020

నూతన రెవెన్యూ చట్టంతో సాగుపై రైతు దృష్టిమారబోతున్న తెలంగాణ రైతాంగ ముఖచిత్రం&n...

నిరుద్యోగులకు 'దివ్వ' స్ఫూర్తి : పుట్టగొడుగులతో కోట్లు

September 20, 2020

డెహ్రాడూన్ : డబ్బు సంపాదించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం కండ్లు కాయలయ్యేలా ఎదురుచూసి రావడంలేదని నిట్టూర్చేకన్నా మనకు ఇష్టమైన ఏదో ఒక పనిలో ఆనందం వెతుక్కోవడమే కాకుండా వేలకు వేల...

సాగు @1.32 కోట్ల ఎకరాలు

September 16, 2020

గతేడాది కన్నా 28 లక్షల ఎకరాల్లో అధికంహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో బుధవారం నాటికి 1.32 కోట్ల ఎకరాలకు పైగా వివిధ పంట...

నియంత్రిత సాగు విధానం దేశానికే ఆదర్శం : మంత్రి నిరంజన్ రెడ్డి

August 30, 2020

నారాయణపేట్ : సీఎం కేసీఆర్ సూచించిన నియంత్రిత సాగువిధానం దేశానికే దిక్సూచి అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో రూ. 75 లక్షల వ్యయంతో ఆధునిక రైత...

కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్లే .. ప్రతి ఎకరం సాగులోకి

August 24, 2020

సిద్దిపేట : సమృద్ధిగా వర్షాలు కురవడం, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్లే జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరా సాగులోకి వచ్చిందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. జిల్లాలోని గుర్రా...

రాష్ట్రంలో సంబురంగా సాగు పనులు : మంత్రి నిరంజన్ రెడ్డి

August 13, 2020

వనపర్తి : సీఎం కేసీఆర్ చొరవతో ప్రాజెక్ట్ లకు మహర్దశ పట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గం మదనపురం మండలంలోని సరళ సాగర్ ప్రాజెక్టు కట్ట గత ఏ...

నియంత్రిత సాగు సక్సెస్‌

August 13, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రభుత్వం ప్రవేశపెట్టిన నియంత్రిత సాగు లక్ష్యం దిశగా దూసుకెళ్తున్నది. ఓవైపు విస్తారంగా వర్షాలు.. మరోవైపు వాతావరణం అనుకూలించడంతో రాష్ట్రంలో పంటల సాగు జోరుగా సాగుతున్నది. ...

కోటి ఎకరాల మాగాణం

August 06, 2020

బుధవారం నాటికి 1.13 కోట్ల ఎకరాల్లో పంటలు

లక్ష్యం దిశగా పత్తిసాగు

July 31, 2020

53.64 లక్షల ఎకరాల్లో దూదిపూల సేద్యంహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రం లో పంటలసాగు జోరు కొనసాగుతున్నది. 86.45 లక్షల ఎకరాల...

జిల్లాకో ప్రధాన పంట!

July 30, 2020

సాగుకు, ఎగుమతులకు ప్రోత్సాహంపలు జిల్లాలకు పంటలు సూచిస్తూ ర...

ప్రాజెక్టుల కింద సాగు మురిపెం

July 29, 2020

కృష్ణా, గోదావరి బేసిన్లలో జలాశయాలు కళకళప్రాజెక్టుల కింద 41...

పత్తి-కంది జుగల్‌బందీ

July 24, 2020

భారీగా పెరిగిన సాగు.. నియంత్రితానికే రైతన్న నిబద్ధతరాష్ట్ర...

సాగుపై చర్చించేందుకే రైతు వేదికల నిర్మాణాలు

July 22, 2020

మహబూబాబాద్  :  రైతును రాజు చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్  అనేక విధాలుగా కృషి చేస్తున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. కేసముద్రం మండలం పెనుగొండ గ్రామం, ఉప్పరపల్...

సాగులో తెలంగాణ దేశానికే తలమానికం కావాలి

July 21, 2020

నాగర్ కర్నూల్ : ఇన్నేండు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆరేండ్లలోనే వ్యవసాయ రంగాన్ని సీఎం కేసీఆర్ నవ కల్పనలతో దేశానికే ఆదర్శంగా మార్చారన్నారు. అచ్చంపేట నియోజకవర్గం దే...

ఈ ఏడాది 21.2 శాతం పెరిగిన వానాకాలం సాగు

July 17, 2020

ఢిల్లీ :దేశంలో గురువారం నాటికి 338.3 మి.మీ వ‌ర్ష‌పాతం నమోదైంది. సిడ‌బ్ల్యుసి నివేదిక ప్రకారం సాధార‌ణ వ‌ర్ష‌పాతం 308.4 మి.మీ. కాగా.... దేశంలోని123 రిజ‌ర్వాయ‌ర్ల‌లో ప్ర‌త్య‌క్ష‌ నీటి నిల్వ అంత‌కు ముం...

50 లక్షల ఎకరాలు దాటిన పత్తి సాగు

July 16, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో సాగు జోరు కొనసాగుతున్నది. రికార్డు స్థాయిలో ప్రతివారం 10 లక్షల ఎకరాలకుపైగా సాగవుతున్నది. బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 72.78 లక్షల ఎకరాల్లో సాగు పూర్తయినట్టు...

పత్తికి జై.. కందికి సై!

July 13, 2020

సోయాసాగుకూ అన్నదాత మొగ్గు మక్కజొన్న వేసింది 6 శాతమే&n...

మక్క..వోని రైతు దీక్ష

July 12, 2020

సర్కారు మాటకే సై నియంత్రిత సాగుకే జైమక్కజొన్న సాగు ఊసెత్తన...

కరోనా సెలవుల్లో కలుపుతీత యంత్రం

July 05, 2020

రూ.4 వేలతో సోలార్‌తో రూపకల్పన ప్రైవేట్‌ పాఠశాల యజమాని ఆవిష్కరణ

దూదిపూల సాగుబాట

July 03, 2020

జోరుగా నియంత్రిత పంటల సాగుపత్తి, కంది సాగుకు రైతుల మొగ్గు

కోటి చింత మొక్కల పెంపకం

June 25, 2020

అటవీశాఖ ఆధ్వర్యంలో 24.50లక్షలుపంచాయతీల ద్వారా 81.69 లక్షలు...

ఆయిల్‌పాం సాగుకు ప్రోత్సాహం

June 23, 2020

అధికారులకు నిరంజన్‌రెడ్డి ఆదేశాలుహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రపంచవ్యాప్తంగా పామాయిల్‌కు భారీగా డిమాండ్‌ ఉన్నదని, రైతులను ఆయిల్‌పాం సాగుదిశగా ప్రోత్సహించాలని, సాగులో వ...

నియంత్రిత సాగు సాధ్యమే

June 21, 2020

వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌హుజూరాబాద్‌/చిగురుమామిడి/సైదాపూర్‌: ప్రణాళికతో ముందుకు సాగితే నియంత్రిత సాగు సాధ్యమవుతు...

నియంత్రిత సాగు వందశాతం సక్సెస్‌

June 20, 2020

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తేతెలంగాణ: సీఎం కేసీఆర్‌పై రైతులకు అపారమైన నమ్మ కం ఉన్నదని, ప్రభుత్వం సూచించిన మేరకు రైతులు నియంత్రిత సాగును వందశాతం విజయవంతం చేశారని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ...

నియంత్రిత సాగుతోనే అధిక దిగుబడులు

June 15, 2020

మహబూబ్ నగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పాటుపడుతుందని,  రైతులను రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యమని  ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. మిడ్జి ల్ మండలం కొత్తూరు లో ఆరుకోట్ల...

అల్లం.. ఆలుగడ్డ.. పసుపు వాణిజ్య సాగు భేష్‌

June 07, 2020

సంగారెడ్డి జిల్లా రంజోల్‌ రైతులతో సీఎం కేసీఆర్‌ఎర్రవల్లిలో సీఎంకు జహీరాబాద్‌ ...

విత్తనోత్పత్తి లక్ష్యం 4 లక్షల క్వింటాళ్లు

June 05, 2020

తెలంగాణ సోనా సాగుపై రైతును చైతన్యపర్చాలి సమీక్షలో వ్య...

రైతుల మేలుకే నియంత్రిత సాగు

June 04, 2020

సమీక్షలో వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డిహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రైతు ల మేలుకోసమే రాష్ట్రంలో నూతన వ్యవసాయవిధానం అమలుచేస్తున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. స...

ఆ అలవాటు రైతుల్లో రావాలి

June 03, 2020

 హైదరాబాద్‌:   మార్కెట్లో అమ్ముడుపోయే పంటలనే సాగు చేసే అలవాటు రైతాంగంలో రావాలని, దీని కోసం వ్యవసాయ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖ...

నియంత్రిత సాగు మేలు

June 03, 2020

విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిఆత్మకూర్‌(ఎస్‌): నియంత్రిత సాగుతో రైతులకు మేలు జరుగుతుందని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఆశించిన దిగుబడికి, లాభసాటి వ్యవస...

వ్యవసాయంలో రోల్‌మోడల్‌

June 02, 2020

దేశానికి దిక్సూచిలా తెలంగాణ పథకాలుపుడమి తల్లికి పచ్చల హారం...

తెలంగాణలో నేలలు పత్తి సాగుకు చాలా అనుకూలం

June 01, 2020

పత్తి అదునుచూసి విత్తు!ఈ నెల 15లోపు వేస్తేనే మంచి ఫలితం

ఎకరంన్నరలో 16 లక్షల ఆదాయం

June 03, 2020

24 రకాల కూరగాయలు, పూల తోటలుకాసులు కురిపిస్తున్న సేంద్రియ సాగు

నియంత్రిత సాగుకు వెల్లువలా మద్దతు

June 01, 2020

ఊరూరా తీర్మానాలునమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: సీఎం కేసీఆర్‌ ప్రతిపాదించిన నియంత్రిత సాగు విధానానికి అన్నదాతల నుంచి మద్దతు వెల్లువెత్తుతున్నది. సీఎం కేసీఆర్‌ చెప్పినట్టే న...

ప్రాధాన్య పంటల సాగు మేలు

June 01, 2020

వరిలో సన్న రకాలు ఎంచుకోండి   రైతులకు మంత్రి హరీశ్‌రావు సూచన

పంట సాగు రైతుకు లాభం చేయాలి

May 29, 2020

నియంత్రిత సాగుతో నూతన ఒరవడి రైతు అవగాహన సదస్సుల్లో మంత్రులు...

నియంత్రిత సాగు..నవశకానికి నాంది

May 28, 2020

సూర్యాపేట : నియంత్రిత సాగు విధానంతో వ్యవసాయం పండుగలా మారుతుందని రైతులందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విధానాన్నిఅవలంభించేందుకు సిద్ధంగా ఉన్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. నియంత్రి...

నియంత్రిత సాగుతో రైతు చేతిలో ధర

May 28, 2020

అందుకే నూతన పంటల సాగు విధానం పలుజిల్లాల్లో మంత్రుల అవగాహన సదస్సులు

కాసుల పంట కరివేపాకు

May 27, 2020

ఎకరానికి 20 వేలు ఖర్చు.. 50 వేలు లాభంఒక్కసారి విత్తితే 25 ఏండ్లపాటు ఆదాయం...

రాష్ట్రంలో వ్యవసాయ విప్లవానికి రైతువేదికలే నాంది

May 27, 2020

నావంతు 5 రైతు వేదికలురాజన్నసిరిసిల్ల జిల్లాలో సొంతఖర్చులతో నిర్మ...

నియంత్రిత సాగుపై నేడు సమీక్ష

May 27, 2020

ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ భేటీ.. కరోనా, రాష్ట్ర అవతరణ వేడుకలపైనా చర్...

నియంత్రిత సాగుతో రైతే రాజు : మంత్రి అల్లోల

May 26, 2020

కుమ్రంభీం ఆసిఫాబాద్:  రైతులు సాగుచేస్తున్న పంటలపై సమగ్రమైన చర్చలు జరగాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో నియంత్రిత సాగు విధానంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్ర...

విత్తన వైభవం

May 26, 2020

రాష్ట్రంలో 3 లక్షలకు పైగా రైతులకు ఉపాధివిత్తన సాగుకు అనువైన నేలలు రెండే రెండు&nbs...

నియంత్రిత సాగుపై ఏకమవుతున్న ఊర్లు

May 26, 2020

తీర్మానాలు తీన్మార్‌!నియంత్రిత సాగుపై ఏకమవుతున్న ఊర్లు

నియంత్రిత సాగుతో జిల్లా ముఖచిత్రం మారుద్దాం

May 25, 2020

ఖమ్మం: నియంత్రిత సాగుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖచిత్రం మార్చాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చెప్పారు. జిల్లా రైతులు ఆదర్శంగా ఉండేలా అవగాహన కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు. వానాకాలం పంటల సాగు ప...

వెజిటబుల్‌ జోన్‌గా రంగారెడ్డి జిల్లా..!

May 25, 2020

రంగారెడ్డి: పంటసాగుపై గ్రామీణ ప్రాంతాల్లో వారం రోజులపాటు అవగాహన కల్పించనున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. నగర శివారులో విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లాను వెజిటబుల్‌ జోన్‌గా ప్రకట...

నియంత్రిత సాగుకు 75 గ్రామాల మద్దతు

May 25, 2020

సారు మాటే తమదనీ.. సాగుతూ చూపిస్తామని!ఊరెనక ఊరు కదిలింది ఉమ...

సంపద నెరిగి సాగు

May 25, 2020

డిమాండ్‌కు అనుగుణంగా పంటలే లాభసాటిపంటల మార్పిడిని ఆచరిస్తున్న రైతు వీరన్న...

నియంత్రిత సాగుతో రైతే రాజు

May 25, 2020

అదే సీఎం కేసీఆర్‌ సంకల్పంమంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ...

తొలికాత వచ్చేసింది

May 25, 2020

నేడు యాపిల్‌ పండ్లు కోయనున్న కేంద్రె బాలాజీరేపు సీఎంకేసీఆర...

నియంత్రిత సాగుకు సంపూర్ణ మద్దతు

May 23, 2020

సీఎం మాటే మా బాట అంటూ ప్రతిజ్ఞలుగ్రామాల్లో మూకుమ్మడిగా ఏకగ్రీవ తీర్మానాలు...

పంట..పండాలి.. మన రైతన్న జేబు నిండాలి

May 22, 2020

నచ్చేలాగా.. నాణ్యత గీటురాయిగా.. గిరాకీచెప్పిన పంటనే అందరూ వేయాలి. అందరికీ రైత...

సారు సెప్తున్నడు గదా.. బుగులెందుకు?

May 22, 2020

 పంటలగురించి పరేషాన్‌ బంద్‌కేసీఆర్‌ సారు మాటే మా బాట

కేసీఆర్‌ మాటే మా బాట

May 21, 2020

వానకాలంలో ప్రణాళిక ప్రకారమే సాగు గాదెపల్లి రైతుల ఏకగ్రీవ తీర్మానం

సాగు దారికి తుదిరూపు

May 21, 2020

మక్కజొన్న స్థానంలో పత్తి విస్తీర్ణం పెంపుకంది, పప్పు, నూనెగింజ...

15 లక్షల ఎకరాల్లో అదనంగా పత్తి

May 21, 2020

మక్కజొన్న స్థానంలో పత్తి పంట విస్తీర్ణం పెంపు కంది, పప్పు, నూనెగింజల పంటలకు ప్రోత...

బూరుగు చెట్టును చూసి పంటల సాగు

May 19, 2020

కరీంనగర్‌ :  కార్తిల లెక్కనో.. లేక తేదీల లెక్కనో రైతులు పంట సాగు చేయడం సర్వసాధారణం. కానీ, కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం చెర్లపల్లి(ఆర్‌) ఊరిలో మాత్రం చెట్టు చిగురించిన సమయాన్ని బట్టి సాగు చేస్...

ఎవుసం నవశకం

May 19, 2020

ప్రభుత్వం చెప్పిన పంటలే వేయాలిరైతులు తమ తలరాత తామే మార్చుక...

వెదజల్లే పద్ధతితోనే వరిసాగు..కూలీల కొరతకు చెక్‌

May 18, 2020

వరిసాగుకు ముందుగా నారు పోయాలి.. తర్వాత నాట్లు పెట్టాలి. ఇందుకు కూలీల అవసరం ఉంటుంది. కూలీల కొరత ఉంటే నాట్లు ఆలస్యమై దిగుబడి తగ్గుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు వెదజల్లే పద్ధతిని ఎంచుకొని మంచి ఫలితా...

వరి నాట్లకు సన్నాహాలు...

May 17, 2020

నిజామాబాద్‌ : ఉమ్మడి జిల్లాలో ఏటా వరి నాట్లు ముందుగా బోధన్‌ ప్రాంతంలోనే ప్రారంభమవుతాయి. ఈ వానాకాలం కోసం వరి నారుమళ్లను బోధన్‌ ప్రాంతంలో రైతులు ఏప్రిల్‌ నెలాఖరు నుంచే ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ...

మూస సాగుకు స్వస్తి

May 17, 2020

వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో మూససాగుకు స్వస్తి పలికి.. నియంత్రిత పద్ధ్దతిలో వ్యవసాయం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయశాఖ ...

వరిని వదిలిన పంజాబ్‌ రైతు

May 16, 2020

వానకాలంలో ఇతర పంటలవైపు మొగ్గుసాగులో సమస్యలు అధికం కావటమే కారణం

20 వేల మందితో నేడు సీఎం వీడియో కాన్ఫరెన్స్‌

May 15, 2020

20 వేల మందితో నేడు సీఎం వీడియో కాన్ఫరెన్స్‌రాష్ట్రస్థాయి న...

వరిని మించి సిరులు

May 15, 2020

వైవిధ్య సేద్యానికి మన మంచి నేల రూపాయికి రూపాయిన్నర లా...

మన తోట కూరగాయలు!

May 14, 2020

రాష్ట్ర అవసరాలకు సరిపడా ఇక్కడే ఉత్పత్తిదిగుమతి తగ్గించి ది...

సేంద్రియ సాగు బాగు

May 14, 2020

ఆసక్తి చూపుతున్న స్తంభాద్రి రైతులుస్వతహాగా వర్మీకంపోస్టు,జ...

సర్కారు మాటే సాగు బాట

May 13, 2020

ప్రభుత్వం చెప్పిన పంటే వేయాలిరైతులంతా తప్పక పాటించాల్సిందే

సన్నాలకు ప్రోత్సాహం

May 10, 2020

 మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశంహైదరాబాద్‌, నమస్తేతెలంగాణ : రాష్ట్రవ్యాప్తంగా వానకాలం వ్యవసాయ సీజన్‌లో సన్నరకం వరి సాగును ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ మంత్రి...

తెలంగాణ యాపిల్‌ పండింది!

June 03, 2020

కెరమెరి అడవుల్లో సాగు విజయవంతంరెండెకరాల్లో ఏపుగా పెరిగిన 4...

ఇది కదా.. తెలంగాణ

May 01, 2020

మన ప్రాంతం.. మన పాలన.. మన ధాన్యం  అరిగోస పోయింది.. వరిపంట పండింది

8 నెలల్లో కొత్త గోదాములు

April 29, 2020

దేశానికే అన్నంగిన్నె తెలంగాణ రికార్డుస్థాయిలో వరిసాగు...

అన్ని పంటలూ కొంటాం

April 20, 2020

వచ్చేఏడాది కోటి 35 లక్షల ఎకరాల్లో సాగుఅందుకనుగుణంగా యూరియా...

ఎకరాకు 55 బస్తాలు

April 18, 2020

ఎకరాకు 39 క్వింటాళ్ల దిగుబడి.. 5 ఎకరాల్లో 195 క్వింటాళ్లుపసిడి పండించిన పాలమూ...

తెలంగాణలో వరి సాగు బాగుంది

April 18, 2020

విస్తీర్ణం పెరిగింది ఆర్బీఐ గవర్నర్‌ ప్రశంసముంబై, ఏప్రిల్‌ 17: తెలంగాణలో వరిసాగు విస్తీర్ణం భారీగా పెరిగిందని రిజర్వు బ్యాంక్‌...

అన్నపూర్ణ తెలంగాణ

April 01, 2020

-రాష్ట్రంలో యాసంగి వరి సిరులు.. -కోటి టన్నుల ధాన్యరాశి

కరోనాపై పండ్లతో దాడి!

March 29, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వ్యాక్సిన్లు, మందులులేని కరోనా వైరస్‌ను శరీరంలోని రోగనిరోధక శక్తితో ఎదుర్కోవడం ద్వారానే చాలామంది బతికి బయటపడుతున్నారు. వివిధ దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా రోగనిరోధక శక్తి త...

కర్రపెండలం పంటకు మంచి డిమాండ్..

March 03, 2020

హైదరాబాద్ : కర్రపెండలం సాగుకు తెలంగాణ అనుకూలమైన ప్రాంతమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కర్రపెండలం పంటకు జాతీయంగా, అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉందని, వర్షాధారంతోపాటు ఆరుతడి ...

45 వేల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు

February 23, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించిందని వ్యవసాయశాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ...

రాష్ట్రంలో విరివిగా ఆయిల్ పామ్ సాగు..

February 22, 2020

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి  తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు రాబోయే రెండేళ్ల కాలంలో 18వేల, వంద హెక్టార్ల...

యాసంగిలో పెరిగిన పంటసాగు

January 18, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: యాసంగి కాలంలో పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. అందుకు అనుగుణంగా అవసరమైన ఎరువులను సర్కారుసరఫరా చేస్తున్నది. గతేడాదితో పోలిస్తే వరి సాగు విస్తీర్ణం అనూహ్యంగా...

తాజావార్తలు
ట్రెండింగ్

logo