ఆదివారం 28 ఫిబ్రవరి 2021
counselling | Namaste Telangana

counselling News


ఎమ్మెస్సీ నర్సింగ్‌, ఎంపీటీ సీట్లకు తుది కౌన్సె‌లింగ్‌

February 13, 2021

హైద‌రా‌బాద్‌: ఎమ్మెస్సీ నర్సింగ్‌, ఎంపీటీ కన్వీ‌నర్‌ కోటా సీట్ల భర్తీకి తుది‌వి‌డుత కౌన్సె‌లింగ్‌ కోసం కాళోజీ హెల్త్‌ యూని‌వ‌ర్సిటీ నోటి‌ఫి‌కే‌షన్‌ విడు‌ద‌ల‌చే‌సింది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఈ నెల ...

రేప‌టి‌నుంచి పీఈ‌సెట్‌ రెండో విడుత కౌన్సె‌లింగ్‌

February 07, 2021

హైద‌రా‌బాద్‌: బీపీ‌ఈడీ, యూజీ‌డీ‌పీ‌ఈడీ కోర్సుల్లో ప్రవే‌శాల కోసం నిర్వహించిన టీఎస్‌ పీఈ‌సెట్‌ రెండో‌వి‌డుత కౌన్సె‌లిం‌గ్‌ షెడ్యూల్‌ విడులయ్యింది. సెకండ్‌ఫేజ్‌ కౌన్సెలింగ్ రేపటి నుంచి ప్రారంభమై ఈ నె...

నేటి నుంచి ఎమ్మెస్సీ నర్సింగ్‌ కౌన్సె‌లింగ్‌

February 05, 2021

హైద‌రా‌బాద్: ఎమ్మెస్సీ నర్సింగ్‌, ఎంపీటీ కన్వీ‌నర్‌ కోటాలో తొలివిడుత సీట్ల భర్తీకి నేడు, రేపు వెబ్‌ కౌన్సె‌లింగ్‌ నిర్వహించనున్నారు. తుది‌మె‌రిట్‌ జాబి‌తా‌లోని అర్హు‌లైన అభ్యర్థులు కాలేజీలవా‌రీగా వ...

ఈనెల 5 నుంచి ఎడ్‌సెట్‌ చివరిదశ కౌన్సెలింగ్‌

February 03, 2021

హైదరాబాద్‌: బీఎడ్‌ కోర్సులో ప్రవేశాల కోసం చివరిదశ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలయ్యింది. ఈ నెల 5 నుంచి 10వ తేదీవరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఆయా తేదీల్లోనే...

ఈనెల 31 నుంచి సీపీ‌గెట్‌ వెబ్‌‌ఆ‌ప్షన్స్‌

January 25, 2021

హైదరాబాద్‌: రాష్ట్రం‌లోని అన్ని యూని‌వ‌ర్సి‌టీ‌ల్లోని పీజీ కోర్సుల్లో ప్రవే‌శా‌నికి నిర్వహి‌స్తున్న సీపీ‌గెట్‌ (సీ‌పీ‌జీ‌ఈటీ)– 2020 వెబ్‌‌ ఆ‌ప్షన్ల ప్రక్రియ వాయిదాపడింది. వెబ్‌ఆప్షన్లను ఈ నెల 31 ను...

బీడీఎస్‌ కౌన్సెలింగ్‌ నేడు, రేపు

January 24, 2021

హైదరాబాద్‌, జనవరి 23 (నమస్తే తెలంగాణ): బీడీఎస్‌ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్‌ వర్సిటీ శనివారం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఆది, సోమవారాల్లో వెబ్‌కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్టు తెలిపింది....

25 నుంచి పీజీ ఈసెట్‌ స్పెషల్‌ కౌన్సెలింగ్‌

January 23, 2021

 హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఈనెల 25 నుంచి 31 వరకు పీజీ ఈసెట్‌(పోస్టు గ్రాడ్యుయేట్‌ ...

నేటినుంచి లాసెట్‌ రెండో ‌విడుత కౌన్సె‌లింగ్‌

January 22, 2021

హైద‌రా‌బాద్: టీఎస్‌ లాసెట్‌/ టీఎస్‌ పీజీ‌ఎ‌ల్‌‌సెట్‌–2020 రెండోవిడుత కౌన్సె‌లింగ్‌ నేటి నుంచి ఈ నెల 26 వరకు నిర్వహి‌స్తారు. ఎల్‌‌ఎ‌ల్‌బీ (మూడేండ్లు, ఐదేండ్లు) ఎల్‌‌ఎ‌ల్‌ఎం కోర్సుల్లో ప్రవే‌శా‌లకు శ...

రేపటి నుంచి మలివిడుత ఐసెట్‌ కౌన్సె‌లింగ్‌

January 22, 2021

హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్‌-2020 కౌన్సెలింగ్‌ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ నోటిఫికేషన్‌ను జారీచేసింది. ఈనెల 23న ఆన్‌లైన్‌ రిజిస్ర్టేష...

డెంటల్‌ సీట్ల భర్తీకి అద‌నపు కౌన్సె‌లింగ్‌

January 17, 2021

హైద‌రా‌బాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డెంటల్‌ కాలేజీల్లో కన్వీ‌నర్‌ కోటా సీట్ల భర్తీకి అద‌నపు మాప్‌ అప్‌ కౌన్సె‌లింగ్‌ నోటి‌ఫి‌కే‌ష‌న్‌ను కాళోజీ హెల్త్‌ యూని‌వ‌ర్సిటీ విడు‌ద‌ల‌చే‌సింది. ఆదివ...

ఈ నెల 11 నుంచి ఏపీ ఎంసెట్‌ 2వ దశ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం

January 08, 2021

అమరావతి : ఏపీ ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ 2020 సెకండ్‌ ఫేజ్‌ కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ను ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ విడుదల చేసింది. రెండవ దశ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఈ నెల 11వ తేదీన ప్రారం...

రేపటి నుంచి అగ్రి కోర్సుల్లో ప్రవేశాలు

January 08, 2021

హైద‌రా‌బాద్: వ్యవ‌సాయ, వెట‌ర్నరీ, ఉద్యాన కోర్సుల్లో ప్రవే‌శా‌లకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ రేపు ప్రారంభంకానుంది. ఈ నెల 9 నుంచి 12 వరకు రెండో‌వి‌డుత కౌన్సె‌లింగ్‌ నిర్వహించ‌ను‌న్నట్ల జయశంకర్‌ వర్సిటీ అధ...

వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా తుది విడుత కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌

December 27, 2020

వరంగల్‌ చౌరస్తా: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ తుది విడుత కౌన్సెలింగ్‌ (మాప్‌ అప్‌)కు ఆదివారం నోటిఫికేషన్‌ను విడ...

26 నుంచి హెల్త్‌ వర్సిటీ తుది కౌన్సెలింగ్‌

December 25, 2020

వరంగల్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు కాళోజీ హెల్త్‌ వర్సిటీ తుది విడత కౌన్సెలింగ్‌ నోటి ఫికేషన్‌ను విడుదలచేసింది. ఈ నెల 26న వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. రేప...

ఎడ్‌‌సెట్‌ కౌన్సె‌లిం‌గ్‌లో స్వల్ప మార్పులు

December 25, 2020

హై‌ద‌రా‌బాద్‌: బీఈడీ కోర్సుల్లో ప్రవే‌శా‌లకు సంబంధించిన ఎడ్‌‌సెట్‌ కౌన్సె‌లింగ్‌ షెడ్యూ‌ల్‌లో స్వల్ప మార్పులు చేశారు. స్కాన్‌‌చే‌సిన ఒరి‌జి‌నల్‌ ధ్రువ‌ప‌త్రాల అప్‌‌లోడ్‌ గడు‌వును జన‌వరి ఏడు వరకు పొ...

నేటి‌నుంచి పీజీ‌ఈ‌సెట్ రెండోవిడుత‌‌ కౌన్సె‌లింగ్‌

December 17, 2020

హైద‌రా‌బాద్: రాష్ర్టం‌లోని ఎంటెక్‌, ఎంఫా‌ర్మసీ, ఎంఆర్క్‌ కళా‌శా‌లల్లో సీట్ల భర్తీకి సంబంధించిన పీజీ‌ఈ‌సెట్‌ రెండో‌వి‌డుత కౌన్సె‌లింగ్ ఇవాళ‌ ప్రారంభంకానుంది. కౌన్సెలింగ్ నేటి నుంచి ఈ నెల 23 వరకు ఆన్...

ఎడ్‌‌సెట్‌ రిజి‌స్ర్టే‌షన్ల గ‌డువు పొడిగింపు

December 17, 2020

హైద‌రా‌బాద్: రాష్ట్రంలోని బీఈడీ కళా‌శా‌లల్లో సీట్ల భర్తీకి చేప‌ట్టిన ఎడ్‌‌సెట్‌ 2020 కౌన్సె‌లింగ్ కొన‌సాగుతున్న‌ది. కౌన్సెలింగ్ ప్ర‌క్రియ ఈ నెల పదిన మొద‌ల‌య్యింది. ఇప్ప‌టి‌వ‌రకు 13,044 మంది విద్యా‌...

రేపటి నుంచి లాసెట్‌ కౌన్సె‌లింగ్‌

December 13, 2020

హైద‌రా‌బాద్: రాష్ర్టం‌లోని లా కాలే‌జీలు (ఐ‌దేండ్లు, మూడేండ్లు), పీజీ లా కాలే‌జీల్లో సీట్ల భర్తీకి సోమ‌వారం నుంచి అడ్మి‌షన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 22 వరకు ఆన్‌‌లైన్‌ రిజి‌స్ర్టే‌షన్లు, ఆన...

రేపట్నుంచి డీఈఈసెట్‌ కౌన్సెలింగ్‌

December 09, 2020

హైద‌రా‌బాద్ : రాష్ర్టం‌లోని డిప్లొమా ఇన్‌ ఎలి‌మెం‌టరీ ఎడ్యు‌కే‌షన్‌ (డీ‌ఎ‌ల్‌‌ఈడీ) కాలే‌జీల్లో ప్రవే‌శా‌లకు గురు‌వారం నుంచి ఈ నెల 14 వరకు కౌన్సె‌లింగ్‌ నిర్వ‌హిం‌చ‌ను‌న్నారు. ఈ మేరకు కన్వీ‌నర్‌ కృష...

ఈనెల 6 నుంచి ఐసెట్‌ కౌన్సె‌లింగ్‌

December 03, 2020

హైద‌రా‌బాద్: రాష్ర్టం‌లోని ఎంబీఏ, ఎంసీఏ కాలే‌జీ‌ల్లో సీట్ల భర్తీ కోసం ఈ నెల 6 నుంచి ఐసెట్‌ కౌన్సె‌లింగ్‌ ప్రక్రియ ప్రారం‌భం‌కా‌ను‌న్నది. ఈ నెల 11 వరకు సర్టి‌ఫి‌కెట్ల పరి‌శీ‌లన స్లాట్‌ బుకింగ్‌ కోసం...

ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల

December 02, 2020

హైదరాబాద్‌: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన తెలంగాణ ఐసెట్-2020    కౌన్సెలింగ్ షెడ్యూల్‌  షెడ్యూల్‌ విడుదలైంది.   కౌన్సెలింగ్‌కు సంబంధించిన తేదీలను రాష్ట్ర ఉన్...

ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌

December 01, 2020

వరంగల్‌ చౌరస్తా : కన్వీనర్‌ కోటాలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం  మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొదటి విడుత వెబ్‌ కౌన్సిలింగ్‌ డిసెంబర్‌ 2 ...

ఐసెట్‌ కౌన్సె‌లింగ్‌ వాయిదా

November 19, 2020

హైద‌రా‌బాద్: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కళా‌శా‌లల్లో ప్రవే‌శా‌లకు చేప‌ట్టిన ఐసెట్‌ కౌన్సె‌లింగ్‌ షెడ్యూ‌ల్‌ను వాయిదా వేశారు. కౌన్సె‌లింగ్‌ కేంద్రాల్లో కూడా జీహె‌చ్‌‌ఎంసీ పోలింగ్‌ కేంద్రాలుపెట్టడంతో ...

నేటి నుంచి ఎంసెట్ తుది విడు‌త కౌన్సెలింగ్

November 07, 2020

హైద‌రాబాద్‌: ఎంసెట్ చివ‌రి విడుత కౌన్సెలింగ్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఎంసెట్ కౌన్సెలింగ్‌కు ఇంట‌ర్‌లో ఉత్తీర్ణ‌త సాధిస్తే చాల‌ని ప్ర‌భుత్వం ఇటీవ‌ల జీవో జారీ చేసింది. అదేవిధంగా ఇంట‌ర్‌ ప‌రీక్షల...

ఎంసెట్ తుది విడుత కౌన్సెలింగ్ ప్రారంభం‌

October 30, 2020

హైద‌రాబాద్‌: ఎంసెట్ తుదివిడు‌త కౌన్సెలింగ్ నేటినుంచి ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్ర‌కారం నిన్న‌నే మొద‌ల‌వ్వాల్సి ఉండాగా వెయిటేజీ విష‌యంలో హైకోర్టు స్టే విధించింది. దీంతో న్యాయ‌స్థానం ఆదేశాల  న...

నేటి నుంచి దోస్త్ ప్ర‌త్యేక‌ కౌన్సె‌లింగ్‌

October 15, 2020

హైద‌రా‌బాద్‌: డిగ్రీ కాలే‌జీల్లో సీట్ల భర్తీకి నేటి నుంచి స్పెషల్‌ కౌన్సె‌లింగ్‌ నిర్వ‌హిం‌చ‌ను‌న్నారు. ఈ నెల 22 వరకు రిజి‌స్ర్టే‌షన్లు, వెబ్‌‌కౌ‌న్సె‌లింగ్‌ నిర్వ‌హించి, 27న సీట్లను కేటా‌యిం‌చ‌ను‌...

నేటి నుంచి ఎంసెట్‌ కౌన్సె‌లింగ్‌

October 09, 2020

హైద‌రా‌బాద్ : రాష్ట్రం‌లోని ఇంజి‌నీ‌రింగ్‌ కాలే‌జీల్లో సీట్ల భర్తీ కోసం శుక్ర‌వారం నుంచి టీఎస్‌ ఎంసెట్‌–2020 కౌన్సె‌లింగ్‌ ప్రారం‌భ‌మ‌వు‌తుంది. ఈ నెల 17 వరకు స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియ ఉంటుంది. ఈ నె...

నేటి నుంచి తుది విడుత ఈసెట్‌ కౌన్సెలింగ్‌

October 06, 2020

హైదరాబాద్‌ : ఇవాళ్టి నుంచి ఈ సెట్‌ తుది విడుత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభంకానుంది. మంగళ, బుధవారాల్లో అధికారులు ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి, వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అ...

నిఫ్ట్ కౌన్సెలింగ్-2020‌ ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్లు షురూ..

August 09, 2020

న్యూఢిల్లీ: యూజీ, పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిఫ్ట్ కౌన్సెలింగ్-2020 రిజిస్ట్రేష‌న్ తేదీల‌ను నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ (నిఫ్ట్‌) ప్ర‌క‌టించింది. ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌కు సం...

నేటినుంచి పీజీ డెంటల్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌

July 24, 2020

హైదరాబాద్ : పీజీ డెంటల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు శుక్ర, శనివారాల్లో వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్టు కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ గురువారం నోటిఫికేషన్‌ విడుదలచేసింది. కన్వీనర్‌ కోటాలో మ...

ప్రారంభమైన నీట్‌ పీజీ రెండో విడత కౌన్సెలింగ్‌

June 04, 2020

న్యూఢిల్లీ: నీట్‌ పీజీ రెండో విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. రెండో విడత ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ఈ నెల 9 వరకు కొనసాగనుంది. రిజిస్ట్రేషన్‌ ఫీజును జూన్‌ 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు చెల్లించవ...

గేట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం

May 17, 2020

న్యూఢిల్లీ: నిట్‌లు, ఐఐఈఎస్టీ షిబ్‌పూర్‌, ట్రిపుల్‌ ఐటీలతోపాటు దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్‌ సంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. 2018, 2019, 2020 గేట్‌ ప...

ఐఐటీ, ఎన్‌ఐటీల్లో 6 రౌండ్లే కౌన్సెలింగ్‌!

May 14, 2020

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక సాంకేతిక విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఐఐఈఎస్‌లోని దాదాపు 40,000 సీట్ల భర్తీకి ఈసారి ఏడుకు బదులుగా ఆరుసార్లే కౌన్సెలింగ్‌ నిర్వహించే అవకాశం ఉన్నది. ఢిల...

నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌ పోస్ట్‌పోన్‌

March 26, 2020

హైదరాబాద్‌: దేశంలో లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌ వాయిదాపడింది. రాష్ట్ర, దేశ స్థాయిలో జరుగుతున్న పీజీ కౌన్సెలింగ్‌లో అన్ని దశలను వాయిదావేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది...

తాజావార్తలు
ట్రెండింగ్

logo