మంగళవారం 07 జూలై 2020
coronvirus | Namaste Telangana

coronvirus News


జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకు కొత్త మార్గదర్శకాలు

June 21, 2020

క్లరికల్‌ సిబ్బందికి రోజువిడిచి రోజు4వ తరగతి ఉద్యోగులకు వారం విడిచి వారం

కోటికి చేరువలో కరోనా కేసులు

June 09, 2020

న్యూయార్క్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతున్నది. ప్రాణాంతకమైన ఈ మహమ్మారి ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు విస్తరించడంతో పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య రోజ రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ...

పశ్చిమబెంగాల్‌లో కొత్తగా 135 కరోనా కేసులు

May 22, 2020

కోల్‌కతా: అంఫాన్‌ తుఫాన్‌తో అతలాకుతలమైన పశ్చిమబెంగాల్‌లో ఈ రోజు కొత్తగా 135 కరోనా కేసులు నమోదవగా, ఆరుగురు బాధితులు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3322కి పెరిగింది. ఈ ప్రాణాంతక...

2021 చివరి వరకు క్రూయిజ్‌ షిప్‌లపై సీషెల్స్‌ నిషేధం

May 19, 2020

హైదరాబాద్‌: పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న సీషెల్స్‌ కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి క్రూయిజ్‌ షిప్‌లపై నిషేధం విధించింది. 2021 చివరి వరకు ఇది అమల్లో ఉంటుందని తెలిపింది. తూర్పు ఆఫ్రి...

వలస కూలీలతో కిక్కిరిసిన రామ్‌లీలా మైదానం

May 18, 2020

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉన్న రామ్‌లీలా మైదానం వలస కార్మికులతో కిక్కిరిసిపోయింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు శామిక్‌ ప్రత్యేక రైళ్లు రేపటి నుంచి వెళ్లనున్నాయి. దీనికోసం ప్రభుత్వం రిజి...

కేరళలో కొత్తగా ఏడు కేసులే..

May 11, 2020

తిరువనంతపురం: కేరళలో సోమవారం కొత్తగా ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు. ఇవాళ ఒక్కరు కూడా డిశ్చార్జ్‌ కాలేదన్నారు. కొత్తగా కరోనా సోకిన వారిలో నలుగురు ...

సిటీ ఆఫ్‌ కంటైన్‌మెంట్‌ జోన్స్‌గా మారిన జాయ్‌ ఆఫ్‌ సిటీ

May 10, 2020

కోల్‌కతా: భిన్న సంస్కృతులకు నిలయమైన కోల్‌కతాకు సిటీ ఆఫ్‌ జాయ్‌ అనే పేరుంది. కరోనా వైరస్‌ విజృంభనతో ప్రస్తుతం అది సిటీ కంటైన్‌మెంట్‌ జోన్స్‌గా మారింది. ఈ చారిత్రక నగరంలో ఇప్పుడు ఎక్కడ చూసిన కంటైన్‌మ...

తృటిలో తప్పిన మరో రైలు ప్రమాదం

May 10, 2020

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో జార్ఖండ్‌కు చెందిన 20 మంది వలస కార్మికులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బిర్భూం జిల్లా నుంచి జార్ఖండ్‌కు వెళ్లే రైల్వే ట్రాక్‌ మీదుగా బయల్దేరిన కార్మికులు పూర్వబ...

పది రాష్ర్టాలకు కేంద్ర బృందాలు

May 09, 2020

హైదరాబాద్‌: కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న పది రాష్ర్టాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక బృందాలను పంపించింది. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ బృందాలు సహకరించనున్నాయి. ఈ బృంద...

మే 15 నుంచి రెండో విడత వందే భారత్‌

May 08, 2020

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌తో వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్వస్థలాలకు చేరవేస్తున్నది. ఇందులో భాగంగా చేపట్టిన వందే భారత్‌ కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతున్నది. అయితే రెండో...

క్వారంటైన్‌లో ఉండండి.. లేదంటే జైళుకే

May 03, 2020

భువనేశ్వర్‌: వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన వలస కార్మికులు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలని, నిబంధనలు పాటించకపోతే జైళుకు పంపిస్తామని ఒడిశా ప్రభుత్వం హెచ్చరించింది. రాష్ట్రంలోకి ప్రవేశించేవారు తప్పని...

కరోనా రహిత జిల్లాగా ములుగు!

April 28, 2020

ములుగు: ప్రస్తుతం జిల్లాలో కరోనా కేసులు లేవని, ఇది ఇలాగే కొనసాగాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ అధికారులకు సూచించారు. కరోనా కట్టడికి ములుగు జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా ప...

11 వేల మంది.. 7 వందల బస్సులు, ఉచిత ప్రయాణం

April 26, 2020

గువాహటి: లాక్‌డౌన్‌తో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయినవారిని తమ సొంతూళ్లకు తరలిస్తున్నది అసోం ప్రభుత్వం. ఆదివారం ఒక్క రోజే ఏడు వందల బస్సుల్లో 11 వేల మందిని ఉచితంగా తమ గమ్యస్థానాలకు చేర్చింది. రవాణా ...

చెన్నైలో తొలిరోజు షట్‌డౌన్‌.. కుండపోత వాన, కరెంట్‌ కట్‌

April 26, 2020

చెన్నై: అర్థరాత్రి ఒక్కసారిగా ప్రారంభమైన కుండపోత వాన.. నిలిచిన కరెంట్‌ సరఫరా.. ప్రారంభమైన షట్‌డౌన్‌.. ఇదీ చెనైలోని తమిళ తంబిల పరిస్థితి. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో వైరస్‌ వ్యాప్తిని నిరోధ...

జమ్ములో క్యాన్సర్‌తో తండ్రి మృతి.. ముంబై నుంచి సైకిల్‌పై బయల్దేరిన కొడుకు

April 25, 2020

జమ్ము: అతనో వలస కార్మికుడు. రాష్ట్రంకాని రాష్ట్రంలో క్యాన్సర్‌తో మరణించాడు. తన కుటుంబీకులను కడసారి చూడాలని, తన సొంతూరికి పంపించాలని చివరి కోరికగా కోరాడు. అయితే లాక్‌డౌన్‌ నేపథ్యంలో అతని మృతదేహాన్ని...

కర్నూల్‌లో కరోనా కల్లోలం

April 25, 2020

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో కరోనా వైరస్‌ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. జిల్లాలో కొత్తగా ఇద్దరు డాక్టర్లకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో కరోనా బారిన పడ్డ డాక్టర్ల సంఖ్య ఆరు...

అమెరికాలో ఒక్కరోజే 38వేలకు పైగా కరోనా కేసులు

April 25, 2020

న్యూయార్క్‌: అమెరికాలో కరోనావైరస్‌ విజృంభిస్తున్నది. దేశంలో నిన్న ఒక్కరోజే 38,764 కేసులు నమోదవగా, ఈ వైరస్‌ ప్రభావంతో 1,951 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా మొత్తం 9.25 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి...

ప్రమాదంలో బాలికావిద్య

April 23, 2020

న్యూఢిల్లీ: కరోనా ప్రభావంతో బడులు, కాలేజీలు, విద్యాసంస్థలు మూత పడటంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 154 కోట్ల మంది విద్యార్థులు ఇండ్లకే పరిమితం అయ్యారు. వీరిలో సగం మంది బాలికలు, యువతులే. పరిస్థితి కొంత క...

‘భౌతిక దూరం పాటిస్తే మద్యం షాపులు తెరుస్తాం’

April 21, 2020

ముంబై: భౌతికదూరం నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తే రాష్ట్రంలో మద్యం షాపులను తెరవడానికి అనుమతిస్తామని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోప్‌ వెల్లడించారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడానికి, ఉపాధ...

తెలంగాణలో లాక్‌డౌన్‌ పొడిగిస్తూ ఉత్తర్వులు

April 20, 2020

హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మే 7 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు అధికమవుతుండటంతో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. కంటైన్‌మెం...

కరోనా కేసులు.. ఏడో స్థానానికి యూపీ

April 20, 2020

న్యూఢిల్లీ: దేశంలో వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదైన ఏడో రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్‌ నిలిచింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1084 మంది ఈ వైరస్‌ బారినపడగా, 17 మంది మరణించారు. 1478 కేసులతో గుజరాత్‌ మూడోస్థానాని...

భవన నిర్మాణ కార్మికులకు రూ.5వేలు

April 18, 2020

ముంబై: లాక్‌డౌన్‌ నేపథ్యంలో 12 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు రూ.5 వేల చొప్పున అందించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డులో...

మధ్యప్రదేశ్‌లో 1355 కరోనా కేసులు

April 18, 2020

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో కొత్తగా 1355 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఇండోర్‌ జిల్లాకు చెందినవి 881 కేసులు కాగా, 208 భోపాల్‌లో నమోదనవే ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 25 జిల్లాలు కరోనా వైరస...

కోటా నుంచి యూపీకి.. 250 బస్సుల్లో 7వేలకుపైగా విద్యార్థులు

April 18, 2020

యూపీ చేరుకున్న సుమారు వంద‌కుపైగా బ‌స్సులు..స్క్రీనింగ్ ముగిసాకే ఇంటికి విద్యార్థులుప్ర‌తి బ‌స్సులో 25 మంది విద్యార్థులుకోటా: భారతదేశ కోచింగ్‌ రాజధానిగా...

మేఘాలయలో మొదటి కరోనా మృతి

April 15, 2020

గువాహటి: మేఘాలయలో మొదటి కరోనా వైరస్‌ కేసు నమోదైంది. షిల్లాంగ్‌లోని బెతాని హాస్పిటల్‌లో పనిచేస్తున్న 69 ఏండ్ల డాక్టర్‌ కరోనా వైరస్‌తో మరణించారు. అతనికి ఎలాంటి ట్రావెల్‌ హిస్టరీ లేనప్పట్టికి అతనికి వ...

ఇటు కర్తవ్యం.. అటు మమకారం.. కూతురికి తప్పని నిర్బంధం

April 14, 2020

భిల్వారా: తమ విధుల్లో భాగంగా దంపతులిద్దరూ కరోనాపై పోరాడుతున్నారు. తమ ఏడేండ్ల కూతురు కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండాలని ఇంట్లోనే ఉంచి తాళంవేసి తమ విధులకు హాజరవుతున్నారు. రాజస్థాన్‌లోని భిల్వారాకు చె...

తమిళనాడులో లాక్‌డౌన్‌ పొడిగింపు

April 13, 2020

చెన్నై: రాష్ట్రంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తమిళనాడు ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ను పొడిగించింది. వైద్యరంగానికి చెందిన నిపుణులతో కూడిన కమిటీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచ...

మందుబాబులకు మేఘాలయ శుభవార్త

April 12, 2020

కరోనా లాక్‌డౌన్‌తో దేశంలోని ప్రతి ఒక్కరూ ఏదో ఒకరంగా కష్టపడుతున్నప్పటికీ మందుబాబులకు మాత్రం ఎక్కడలేని కష్టం వ...

స్పెయిన్‌లో మళ్లీ పెరిగిన కరోనా మృతులు

April 12, 2020

మాడ్రిడ్‌: స్పెయిన్‌లో కరోనా మృతుల సంఖ్య మళ్లీ పెరిగింది. ఈ మహమ్మారి ప్రభావంతో ఆదివారం ఒక్కరోజే 619 మంది మరణించారు. గత మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్న మృతుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దీంతో దేశంలో ...

లాక్‌డౌన్‌ మరో రెండు వారాలు!

April 11, 2020

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం మరో రెండు వారాలపాటు లాక్‌డౌన్‌ను పొడిగించనుంది. కరోనాను కట్టడి చేయడానికి మార్చి 24న ప్రధాని మోదీ దేశవ్యా...

లాక్‌డౌన్‌ను మే 1 వరకు పొడిగించిన పంజాబ్‌

April 10, 2020

న్యూఢిల్లీ: దేశంలో లాక్‌డౌన్‌ను పొడిగించిన రాష్ర్టాల సంఖ్య రెండుకు చేరింది. కరోనా వైరస్‌ పాజిటివ్‌ల సంఖ్య అధికమవుతుండటంతో లాక్‌డౌన్‌ మే 1 వరకు పొడిగిస్తూ పంజాబ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇప్ప...

తెలంగాణ యూనిటీ దేశానికి తెలియజేశాం..

March 22, 2020

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించడంలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు దేశ ప్రజలంతా ‘జనతా కర్ఫ్యూ’ పాటించి విజయవంతం చేసిన విషయం తెలిసిందే. కాగా, అన్ని రాష్ర్టాల్లోకెల్...

తాజావార్తలు
ట్రెండింగ్
logo