బుధవారం 03 జూన్ 2020
coronavirus case | Namaste Telangana

coronavirus case News


కరోనా కాలు మోపని ప్రదేశం తెలుసా?

May 25, 2020

న్యూఢిల్లీ: చైనా నుంచి గత ఏడాది డిసెంబర్‌లో ప్రారంభమై దేశవిదేశాలను చుట్టివచ్చిన కరోనా వైరస్‌.. భారత్‌ను కూడా పట్టి పీడిస్తోంది. భారత్‌లోని అన్నిప్రాంతాల్లో కరోనా వైరస్‌ కేసులు నమోదవుతున్నప్పటికీ.. ...

దేశీయ విమానాలకు అనుమతించని మూడు రాష్ర్టాలు!

May 24, 2020

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ విధించిన రెండు నెలల తర్వాత దేశంలో విమానాల రాకపోకలకు అంతా సిద్ధమైంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలకు రేపటి నుంచి విమానాలు చక్కర్లు కొట్టనున్నాయి. అయితే మూడు రాష్ర్టా...

నిజమే.. తెలంగాణలో కేసులు తక్కువే

May 20, 2020

అక్కడి నుంచి తిరిగొచ్చిన కార్మికుల్లో ఆరుగురికే వైరస్‌బీహా...

నేపాల్‌లో మ‌రో మూడు కొత్త క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు

May 08, 2020

ఖాట్మండు:  నేపాల్‌లో మ‌రో ముడు కొత్త క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో క‌రోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 102కు చేరుకుంద‌ని ఆరోగ్య‌శాఖ మంత్రి ర‌చ‌న శిరీష్ ప్ర‌ధాన్ తెలిపారు. క‌రోనావైర‌స్ ఇ...

ఏపీలో 2 వేలకు చేరువలో కరోనా పాజిటివ్‌లు

May 06, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. రాష్ట్రంలో కొత్తగా 60 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1777కు చే...

దేశంలో 49,500కు చేరువలో కరోనా కేసులు

May 06, 2020

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 49,391కి చేరింది. వైరస్‌ ప్రభావంతో ఇప్పటివరకు 1694 మంది మరణించారు. కరోనా బారిన పడిన వారిలో 14,182 మంది బాధితులు కోలుకున్నారు. దేశవ్యాప్తంగా మరో 33,514...

పాక్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 18,806

May 03, 2020

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 18 వేల 806కు చేరుకుంది. కోవిడ్‌-19 కారణంగా ఇప్పటివరకు పాక్‌లో 432 మంది చనిపోయారు. డాన్‌ న్యూస్‌ తాజా సమాచారం ప్రకారం పంజాబ్‌లో 6,854, సింధ్‌...

ఏపీలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు

April 26, 2020

అమరావతి: ఆంధప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. 24 గంటల్లో 81 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అక్కడ మొత్తం 1097 కరోనా పాజిటివ్‌ కేసులకు చేరుకున్నాయి. కరోనా బారిన పడి 31 మంద...

ములుగు జిల్లాలో ఇప్పటి వరకు కరోనా కేసులు లేవు..

April 24, 2020

ములుగు: ములుగు జిల్లాలో ఇప్పటి వరకు కరోనా కేసులు లేవని కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జిల్లాలో కరోనా కేసులు లేకున్నా జాగ్రత్త చర్యలు...

భారత్‌లో 20 వేలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

April 22, 2020

ఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకు విస్తరిస్తుంది. బుధవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా కొత్తగా 1,486 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య దేశంలో 20,471కు చేరుకుంది. గ...

గంటకు 110 మరణాలు

April 20, 2020

నిమిషానికి 19 మందికి వైరస్‌అమెరికాపై కరోనా పడగ

రోజుకు 50

April 19, 2020

రాష్ట్రంలో సగటున కరోనా కేసులు నమోదవుతున్న తీరిదితాజాగా 43 ...

అమెరికాలో ఏడు లక్షలు దాటిన కరోనా కేసులు

April 18, 2020

వాషింగ్టన్‌: ప్రపంచ ఆర్థిక రాజధాని కరోనా వైరస్‌కు ప్రధానంగా మారింది. రెండు లక్షలకు పైగా జనాభా ఈ మహమ్మారి బారిన పడగా, వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ ప్రభావంతో 14 వేల మందికి పైగా మరణించారు. న్యూయార్క్‌ పక్కనే ఉ...

రూపాయి విలవిల

April 16, 2020

చారిత్రక కనిష్ఠానికి మారకం17 పైసలు క్షీణించి 76.44కు ...

మరో 52 మందికి కరోనా

April 15, 2020

ఒకరు మృతి644కు చేరిన రోగుల సంఖ్య

దేశవ్యాప్తంగా 8 వేలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

April 12, 2020

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,356కు చేరుకుంది. వీటిలో యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్య 7,367. వ్యాధి నుంచి రికవరీ అయి డిశ్చార్జీ అయినవారు 715 మంది. ఒకరు విదేశీయుడు. కాగా కోవిడ...

పాకిస్థాన్‌లో 4,474కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

April 10, 2020

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు 4,474కు చేరుకోగా, వైరస్‌ బారిన పడి 65 మంది మృత్యువాత పడ్డారు. పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రంలో అత్యధికంగా 2,224 మందికి కరోనా వైరస్‌ సోకగా, రెండవ...

ఏపీలో ఓలా క్యాబ్‌లకు అనుమతి

April 09, 2020

హైదరాబాద్‌ :  కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు అన్ని రాష్ర్టాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థతో పాటు ప్రయివేటు వాహనాలు కూడా నిలిచిపోయాయి. అయితే ఇలాం...

ప్రపంచవ్యాప్తంగా 15 లక్షలు దాటిన కరోనా కేసులు

April 09, 2020

హైదరాబాద్‌ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 15 లక్షలు దాటింది. యూనైటెడ్‌ స్టేట్స్‌, యూనైటెడ్‌ కింగ్‌డమ్‌లు అత్యధిక మరణాలతో తీవ్ర వేదనకు గురౌతున్నాయి. కాగా దక్షిణ కొరియా, న్యూజి...

'కరోనాపై పోరాడేందుకు చేయూతను అందించండి'

April 08, 2020

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ మహమ్మారిపై సమష్టిగా పోరాడేందుకు ప్రతి ఒక్కరూ చేయూతను అందించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ పిలుపునిచ్చారు. స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌...

ఇవాళే వ‌ర‌ల్డ్ హెల్త్ డే.. న‌ర్సుల‌కు అంకితం

April 07, 2020

హైద‌రాబాద్‌:  ఏప్రిల్ 7, 2020.  ఇవాళ వ‌ర‌ల్డ్ హెల్త్ డే. ఈ రోజును న‌ర్సుల‌కు అంకితం చేశారు.  హెల్త్ హీరోల‌కు థ్యాంక్స్ చెప్పాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ త‌న ట్వీట్‌లో కోరింది.  ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్య...

కరోనా హీరో జెలెంకో

April 02, 2020

699 మందికి చికిత్స.. అందరికీ స్వస్థతన్యూయార్క్‌: డాక్టర్‌ వ్లాదిమిర్‌ జెలెంకో.. కరోనా బాధితుల పాలిట హీరో అయ్యారు. న్యూయార్క్‌లో వైరస్‌ సోకిన 699 మందికి చికిత్స అందించి స్వస్థత చేకూర్చారు...

రోజువారి కూలీల‌కు నేరుగా న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్ చేయండి: రాహుల్ గాంధీ

March 25, 2020

హైద‌రాబాద్‌: రోజువారీ కూలీల అకౌంట్ల‌కు నేరుగా న‌గ‌దును జ‌మ చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కోరారు.  కోవిడ్‌19 ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్ర‌క...

తెలివితక్కువ పనులొద్దు

March 21, 2020

న్యూఢిల్లీ: విదేశాల నుంచి వచ్చి నిర్బంధంలో ఉండకుండా విందులు చేసుకుం టూ తిరుగుతున్న వారిపై క్రికెట్‌  వ్యాఖ్యాత హర్ష భోగ్లే తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. కొందరి తెలివి తక్కువ పనులు తనను నిరాశకు గ...

మంచిర్యాలలో కరోనా కేసు...

March 14, 2020

మంచిర్యాల: మంచిర్యాలలో కరోనా వైరస్‌ కేసు బయటపడింది. 12 రోజుల క్రితం ఇటలీ నుంచి మంచిర్యాల వచ్చిన యువకుడు దగ్గు, జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడు. మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన యువకుడిని పరీక్షిం...

ఏపీలో మొదటి కరోనా పాజిటీవ్‌ కేసు

March 12, 2020

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మొదటి కరోనావైరస్‌ పాజిటీవ్‌ కేసు నమోదైంది. ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈ విషయాన్ని గురువారం అమరావతిలో దృవీకరించారు. నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తి ఈ నెల 6వ తేదీన ఇటలీ నుం...

వీడియో : కరోనా వైరస్..లక్షణాలు..జాగ్రత్తలు

March 03, 2020

కరోనా వైరస్ ప్రపంచాన్నే కలవర పెడుతోంది. అసలు ఈ వైరస్ వల్ల ఎలాంటి ప్రమాదం ఉంది, దీని లక్షణాలు ఎలా ఉంటాయి. ఇది సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

అల్జీరియాలో తొలి కరోనా కేసు

February 26, 2020

అల్జీర్స్‌:  మధ్యధరా తీరంలోని (ఉత్తరాఫ్రికా)అల్జీరియా దేశంలో తొలి కరోనా వైరస్‌ (కోవిద్‌-19)నమోదైంది. అల్జీరియా రాజధాని అల్జీర్స్‌లో ఇటలీ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్‌ సోకినట్లు అధికారు...

కేరళలో రెండో కరోనా వైరస్‌ కేసు

February 02, 2020

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో రెండో కరోనా వైరస్‌ కేసు నమోదైంది. మూడో రోజుల క్రితం ఇదే రాష్ట్రంలో మొదటి కరోనా వైరస్‌ కేసు నమోదైన విషయం తెలిసిందే. రోగిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి వైద్యులు చికిత్స అంది...

తాజావార్తలు
ట్రెండింగ్
logo