సోమవారం 13 జూలై 2020
corona pandemic | Namaste Telangana

corona pandemic News


కిరాయి కట్టమన్నందుకు యజమానిని కాటికి పంపాడు

July 09, 2020

చెన్నై: వాళ్లు ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. లాక్‌డౌన్‌తో నాలుగు నెలలు కిరాయి ఇవ్వలేదు. ఆ ఇంటి యజమాని వారిని కిరాయి అడుగుతున్నాడు. ప్రతిసారి వచ్చి రెంట్‌ డబ్బులు అడుగుతున్నాడని యజమానిపై కోపం పెంచుక...

యూజీ, పీజీ పరీక్షలను రద్దుచేసిన ప్రభుత్వం

July 05, 2020

జైపూర్‌: కరోనా నేపథ్యంలో డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్‌ పరీక్షలను రాజస్థాన్‌ ప్రభుత్వం రద్దు చేసింది. 2019-20 విద్యాసంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని కాలేజీలు, యూనివర్సిటీల పరిధిలో యూజీ, పీజీ...

కరోనా వైరస్‌ కన్పించదు.. కానీ కరోనా యోధులు అజేయులు

June 01, 2020

న్యూఢిల్లీ: కంటికి కన్పించని శత్రువుపై పోరాటం చేస్తున్నామని, అంతిమ విజయం మాత్రం వైద్యులదేనని ప్రధాని మోదీ అన్నారు. కరోనా వ్యాప్తి నివారణలో వైద్యుల పాత్ర కీలకమని చెప్పారు. కరోనా యోధులు నిరంతరం కష్టప...

కరోనా అంతమవుతుందని నరబలి..పూజారి అరెస్ట్‌

May 28, 2020

కటక్‌: టెక్నాలజీ ఎంత వేగంగా దూసుకెళ్తున్నా దేశంలో అక్కడకక్కడా మూఢవిశ్వాసాలు మాత్రం తగ్గడం లేదు. కొంతమంది అజ్ఞానంతో తమకు నచ్చిన పనులు చేస్తూ పైశాచికంగా వ్యవహరిస్తున్నారు. నరబలి ఇస్తే కరోనా వైరస్‌ అం...

కరోనా ఎఫెక్ట్‌..30 వేల పెళ్లిళ్లు రద్దు

May 27, 2020

అహ్మదాబాద్‌: కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా దశలవారీగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌తో పెళ్లికార్యక్రమాలతోపాటు చాలా ఈవెంట్స్‌ రద్దయ్యాయి. లాక్‌డౌన్‌తో గుజరాత్‌లో...

ఢిల్లీలో కొత్తగా 472 కరోనా కేసులు

May 14, 2020

ఢిల్లీ: దేశ రాజధానిలో గత 24 గంటల్లో 472 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8470కి చేరింది. గడిచిన 24 గంటల్లో 187 మంది కోలుకుని డిశ్చార్జి అవ్వగా, ఒక...

వారం రోజుల్లో 24 వేల మందికి కరోనా పాజిటివ్‌

May 12, 2020

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ స్వైర విహారం చేస్తున్నది. ఎంతలా అంటే కేవలం వారం వ్యవధిలోనే దేశవ్యాప్తంగా 24,323 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గత మంగళవ...

దేశంలో 70 వేలు దాటిన క‌రోనా కేసులు

May 12, 2020

న్యూఢిల్లీ: దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 70,756కి పెరిగింది. గత 24 గంటల్లో 3604 కరోనా కేసులు నమోదవగా, కొత్తగా 87 మంది బాధితులు మరణ...

కరోనాపై పోరుకు 14 రాష్ర్టాలకు రూ.6195 కోట్లు

May 12, 2020

న్యూఢిల్లీ: కరోనాపై పోరుకు నిధుల కొరత లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 14 రాష్ర్టాలకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం సూచించిన మేర ఆదాయ లోటు పూడ్చుకోవడానికి రూ.6195 కోట్లు విడుదల...

పొగాకు ఉత్పత్తులపై నిషేధం!

May 11, 2020

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, అసోం, ఢిల్లీతోపాటు 25 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గుట్కా, పాన్‌ మసాలా తదితర పొగాకు ఉత్పత్తుల వినియోగంతోపాటు బహిరంగ ప్రదేశాల...

సిటీ ఆఫ్‌ కంటైన్‌మెంట్‌ జోన్స్‌గా మారిన జాయ్‌ ఆఫ్‌ సిటీ

May 10, 2020

కోల్‌కతా: భిన్న సంస్కృతులకు నిలయమైన కోల్‌కతాకు సిటీ ఆఫ్‌ జాయ్‌ అనే పేరుంది. కరోనా వైరస్‌ విజృంభనతో ప్రస్తుతం అది సిటీ కంటైన్‌మెంట్‌ జోన్స్‌గా మారింది. ఈ చారిత్రక నగరంలో ఇప్పుడు ఎక్కడ చూసిన కంటైన్‌మ...

ఎర్లీబర్డ్‌ ప్రోత్సాహకం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

May 09, 2020

హైదరాబాద్‌: ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో పన్ను చెల్లింపు దారులకు పురపాలకశాఖ తీపికబురు అందించింది. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఆస్తిపన్నుపై 5 శాతం ఎర్లీడర్డ్‌ ప్రోత్సాహకానికి సంబంధి...

రాష్ట్రంలో కొత్తగా 31 కరోనా కేసులు

May 09, 2020

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 31 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,163కి పెరిగింది. ఈ ప్రాణాంతక వైరస్‌తో ఇవాళ ఒకరు మరణించారు. దీంతో మృతుల సంఖ్య 3...

సీఎం సహాయ నిధికి ఏడీసీసీ విరాళం రూ. 1.75 కోట్లు

May 06, 2020

ఆదిలాబాద్‌: కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ప్రభుత్వానికి మద్దతుగా ఆదిలాబాద్‌ జిల్లా కోఆపరేటివ్‌ బ్యాంక్‌ (ఏడీసీసీ) ఉద్యోగులు రూ. కోటీ 73 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు. దీంతోపాటు...

ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా మహమ్మారి

May 06, 2020

న్యూయార్క్‌: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను కబళిస్తున్నది. ఈ మహమ్మారి ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 37,27,894 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పబడిన 2,58,342 మంది మరణించగా, 12,42,407...

గోపీ అకాడమీ సాయం రూ. 7.5 లక్షలు

April 22, 2020

హైదరాబాద్‌: కరోనా మహమ్మారిపై పోరాడేందుకు పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ ఆకాడమీ సిబ్బంది. రూ.7.5 లక్షలు విరాళం ఆందించారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జాతీయ చీఫ్‌ కోచ్‌ గోపీచంద్‌ లేఖ రాశా...

కరోనాపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష

April 21, 2020

హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్‌ అమలు, తదితర అంశాలపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌ సహా వివిధ ప్రాంతాల్లో పరిస్థితిని గురించి అధికారు...

అదృష్ట‌వంతులం..సాయికుమార్ సందేశం..వీడియో

April 20, 2020

హైద‌రాబాద్: లాక్ డౌన్ తో ఇంటికే ప‌రిమితం కావాల‌ని ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌ను కోరుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన నిత్య‌వ‌స‌ర స‌రుకుల‌ను కూడా అందిస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ కొంత‌మంది లాక్ ...

లాక్ డౌన్ పొడిగించిన నైజీరియా

April 14, 2020

లాగోస్‌: క‌ర‌నా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ను అత‌లాకుతులం చేస్తోన్న విష‌యం తెలిసిందే. క‌రోనాను నియంత్రించేందుకు అన్ని దేశాల మాదిరిగానే నైజీరియా ప్ర‌భుత్వం కూడా మార్చి 30న లాక్ డౌన్ ప్ర‌క‌టించింది. అయితే ...

ప్రజాచైతన్యంతోనే కరోనా దూరం

April 02, 2020

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు  పర్వతగిరి: ప్రజాచైతన్యంతోనే కరోనా మహమ్మారిని తరిమేయవచ్చని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. మంత్రి సొ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo