మంగళవారం 02 జూన్ 2020
corona effect | Namaste Telangana

corona effect News


పసిడి ధరలు పై పైకి ...

May 29, 2020

  ముంబై :  పసిడి ధరలు ఈరోజు  కాస్త పెరిగాయి. నాలుగైదు రోజులుగా తగ్గుతున్న పసిడి ధరలు హాంగ్‌కాంగ్ అంశానికి సంబంధించి అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు, క...

కష్ట కాలం లో సేవలందిస్తున్నవేదాంత-వీజీసీబీ

May 27, 2020

వైజాగ్ : కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఓ పక్క పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఈ కష్టకాలంలో ప్రజలకు సహాయం చేసేందుకు వేదాంత-వైజాగ్ జనరల్ కార్గో బెర...

మెరుగైన ప్రమాణాలతో సేవలందిస్తున్నలాక్మే సలోన్

May 27, 2020

హైదరాబాద్: లాక్‌డౌన్‌కు సడలింపులు ఇవ్వడంతో నగరంలోని సలోన్‌లు తిరిగి తెరచుకున్నాయి. మెరుగైన పరిశుభ్రతను పాటిస్తూ వినియోగదారులకు  సేవలందిస్తున్నాయి . సురక్షితమైన సేవలందించడానికి అగ్రగామి సలోన్ చ...

కేంద్రం మరో కీలక నిర్ణయం

May 15, 2020

ఢిల్లీ :  కరోనా నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సన్నద్ధ మవుతున్నది. కేంద్ర ఉద్యోగులు ఇకపై యేడాదికి 15 రోజులు ఇంటి నుంచే ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించేలా చర్యలు చే...

బీమా సంస్థలకు సీఎం జగన్ లేఖ

May 08, 2020

 అమరావతి : ఏపీ సీఎం జగన్ ఎల్ఐసీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థలకు లేఖ రాశారు. ఆయా సంస్థల చైర్మన్లు ఎంఆర్ కుమార్, గిరీశ్ రాధాకృష్ణన్ లను ఉద్దేశించి రాసిన ఆ లేఖల్లో... ప్రధాని జనజీవన్ బీమా, ...

రూయా ఆసుపత్రి నుంచి ఆరుగురు డిశ్చార్జ్

May 07, 2020

తిరుపతి: తిరుపతిలోని రూయా ఆసుపత్రి నుంచి బుధవారం కరోనా నెగిటివ్ వచ్చిన ఆరుగురు డిశ్చార్జ్ అయ్యారు. ఇక ముగ్గురు మాత్రమే మిగిలారని రూయా ఇంచార్జ్ సూపరిండెంట్ డాక్టర్ భారతి తెలిపారు. డిశ్చార్జ్...

కొత్త ఉద్యోగాలు చేప‌ట్ట‌బోమ‌న్న హ‌ర్యానా

April 27, 2020

క‌రోనా ఎఫెక్ట్‌తో హ‌ర్యానా స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. లాక్‌డౌన్‌తో  ఆ రాష్ట్ర ఆదాయ మార్గాలు త‌గ్గిపోవ‌డంతో ఖ‌జ‌నా ఖాళీ అయ్యింది. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఏడాది పాటు ఎలాంటి కొత్త ఉద్యోగ నియా...

ప్రైవేటు స్కూళ్ల లో 50శాతం ఫీజులు తగ్గించిన అసోం

April 22, 2020

  కరోనా కారణంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి.  ఏప్రిల్ నెలకు సంబంధించి ఫీజులను 50 శాతం మేరకు తగ్గించాలని అసోంలోని ప్రైవేటు పాఠశాలలకు విద్యా శాఖ ఆదేశాల...

ఏపీ లో గ్రామ వాలంటీర్లు,ఆశావర్కర్లకు బీమా సౌకర్యం

April 19, 2020

కోవిడ్ -19 నియంత్రణలో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి  ఏపీ సర్కారు బీమా సౌకర్యం కల్పించేందుకు ముందుకు వచ్చింది.  అందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలన...

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఆన్‌లైన్ ఆఫర్లు

April 18, 2020

న్యూఢిల్లీ : భారతదేశంలో అతిపెద్ద విద్యుత్ వాహన బ్రాండ్, హీరో ఎలక్ట్రిక్ ప్ర త్యేక ఆఫర్లు అందిస్తున్నది.  ఈ  ఆఫర్  ఏప్రిల్ 17 నుంచి15 మే 2020 మధ్య జరిగే ఆన్‌లైన్ బుకింగ్స్‌పై...

మూర్ఛవ్యాధి గ్రస్తులకు ఇంటికే మందులు

April 18, 2020

            స్విమ్స్ ద్వారా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో సుమారు 250 మంది మూర్ఛ వ్యాధి రోగులకు ప్రతినెలా మూడో ఆదివారం ఉచితంగా మ...

కొమెడ్-కె ,యుని-గేజ్ ఎగ్జామ్ షెడ్యూల్ మార్పు

April 17, 2020

హైదరాబాద్: కోవిడ్ -19 కారణంగా లాక్‌డౌన్ కొనసాగుతున్నది . ఈ నేపథ్యంలో  కొమెడ్-కె యుగెట్ , యుని-గేజ్ ప్రవేశ పరీక్ష -2020ను జూన్ మొదటి వారానికి మార్చారు. మే 10వ తేదీ నిర్వహించాల్సిన ఈ పరీ...

అమెరికాపై.. ‘ఒరిజినల్‌' కరోనా పంజా

April 12, 2020

ఏ,బీ,సీ వర్గాలుగా వైరస్‌ గుర్తింపుఎక్కువ నష్టం చేస్తున్నది మొదటి రకమే 

లాక్ డౌన్ ఎఫెక్ట్..ఎడారిని త‌ల‌పిస్తున్న రోడ్లు

April 06, 2020

భోపాల్‌: క‌రోనా మ‌హమ్మారిని త‌రిమికొట్టేందుకు కేంద్ర‌, రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తోన్న లాక్ డౌన్ విజ‌యవంతంగా కొన‌సాగుతోంది. వివిధ రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు ఇండ్ల లో నుంచి బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో రోడ...

క‌రోనా భ‌యంతో మూడో ఫ్లోర్ నుంచి దూకాడు..కానీ..

April 05, 2020

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ సోకిందేమోన‌ని అనుమానంతో ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్యాయత్నం చేశాడు. ఈ ఘ‌ట‌న ఢిల్లీలోని ఎయిమ్స్ జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్ అపెక్స్ ట్రామా సెంట‌ర్ లో చోటుచేసుకుంది. స‌ద‌రు వ్య‌క్తి త‌న‌క...

ఇంటి గోడకు "హెల్ప్ అజ్" ..పెయింట‌ర్ విజ్ఞ‌ప్తి

April 05, 2020

పంచ‌కుల‌: లాక్ డౌన్ ప‌రిస్థితుల నేప‌థ్యంలో రెడ్కాడితే కానీ డొక్కాడ‌నీ కుటుంబాల ప‌రిస్థితి ఎంత ద‌య‌నీయంగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. హ‌ర్యానాలోని పంచ‌కులో ఓ వ్య‌క్తి త‌న‌కు రోజు గ‌డిచ...

పూల వ‌ర్షంతో పోలీసుల‌కు సెల్యూట్..వీడియో

April 05, 2020

 మీర‌ట్‌: క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు దేశ‌వ్యాప్తంగా పోలీసులు చేస్తున్న సేవ‌లను ఎంత ప్ర‌శంసించినా త‌క్కువే. ఎందుకంటే ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో పోలీసులు త‌మ కుంటుంబాల‌ను వ‌దిలిప...

చేగూరు దిగ్బంధం

April 05, 2020

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ/నందిగామ: కరోనా మహమ్మారి బారినపడి ఓ సాధారణ మహిళ (62)మృతిచెందడం రంగారెడ్డి జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. నందిగామ మండలం చేగూరులో కిరాణం దుకాణాన్ని నడు...

కూలీ పనిచేస్తున్నా బాధ్యత తెలిసిన మనిషి...

April 03, 2020

నారాయణపేట: జిల్లాకు చెందిన మాగనూరు మండలం భైరంపల్లికి చెందిన కుర్వ హన్మంతు కుటుంబంతో బతుకుదెరువు కోసం బెంగళూరు వెళ్లాడు. గురువారం గ్రామానికి తిరిగి వచ్చిన వారు దూర ప్రాంతం నుంచి వచ్చిన తమకు కరోనా వై...

క‌రోనా ఎఫెక్ట్ ; క్వారెంటైన్‌లో ఫుట్‌బాల్ ఆడిన తాబేలు : వైర‌ల్‌

April 01, 2020

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌పంచవ్యాప్తంగా అనేక క్రీడాక్ర‌మాల‌ను నిలిపేశారు. టోక్యో ఒలింపిక్స్‌, ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌, ఛాంపియ‌న్ లీగ్ వాయిదా ప‌డ్డాయి. ఈ స‌మ‌యంలో ఆ లోటు తీర్చ‌డానికి వ‌చ్చేసింది తాబేల...

కూరగాయలు, పండ్లు కావాలా.. కాల్‌ చేయండి

March 31, 2020

హైదరాబాద్‌: కరోనా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ జంటనగర వాసులకు కూరగాయలు, పండ్లు సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 254 వాహనాలలో 504 పాంతాల్లో ప్రజల సౌకర్యం కోసం మొబైల్‌ రైతు బజార్లు...

వేతనాల్లో కోత విధించిన తెలంగాణ ప్రభుత్వం

March 30, 2020

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్...

కరోనా ప్రభావం... భర్తను ఇంట్లోకి రానివ్వని భార్య

March 29, 2020

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ సోకిందేమోనన్న అనుమానంతో భర్తను ఓ భార్య ఇంట్లోకి రానివ్వలేదు. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. సదరు వ్యక్తి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ...

డ్రోన్‌తో అమ్మాయికి ఫోన్ నెంబ‌ర్‌..

March 26, 2020

క‌రోనాకి క‌ట్టుబ‌డి ప్ర‌జ‌లంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు. ఆ స‌మ‌యంలో వారు స‌మ‌యాన్ని వివిధ ర‌కాలుగా ఉప‌యోగించుకుంటున్నారు. కొంద‌రు వ‌దిలేసిన సంగీతానికి సాన‌పెడుతుంటే మ‌రికొంద‌రు డ్యాన్స్ ప్రాక్టీసు...

మూడు నెలలు విశ్రాంతిలో మహేశ్ బాబు

March 26, 2020

సూపర్ స్టార్ మహేష్ బాబు మరో మూడు నెలల పాటు విశ్రాంతిలో ఉండనున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా అంటూ ప్రకటించినప్పటికీ, సృజనాత్మక వ్యత్యాసాల కారణంగా ఆ ప్రాజెక్ట్ ఆగిపో...

21 వేలు దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

March 26, 2020

న్యూఢిల్లీ: ప‌్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విజృంభ‌న కొన‌సాగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల‌తోపాటు మ‌ర‌ణాల సంఖ్య కూడా విప‌రీతంగా పెరుగుతున్న‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ దేశాల్లో మొత్తం 21,116 క‌రోనా మ‌...

రేపటి నుంచి రేషన్‌ బియ్యం పంపిణీకి ఏర్పాట్లు

March 26, 2020

హైదరాబాద్‌ : కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌ జిల్లాలో ఉచిత బియ్యం పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కార్డుపై ఉన్న ప్రతీ లబ్ధిదారుడికి 12 కిలోల బియ్యం ఇవ్వాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో నగర పౌరసరఫరాలశ...

సెలబ్రిటీలందరూ ఫామ్ హౌస్‌ల్లోనే..

March 25, 2020

దాదాపు సెలబ్రిటీలందరూ ప్రత్యేకంగా ఫామ్ హౌస్ అంటూ ఒకటి ఏర్పరచుకుంటారు. ఎందుకంటే రెగ్యులర్ లైఫ్‌ నుంచి కాస్త రిలీఫ్ కోసం వీకెండ్స్ లేదా షూటింగ్స్‌లో గ్యాప్ వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకునేందుకు ఈ ఫామ్...

యూపీలో 15 జిల్లాలు లాక్‌డౌన్‌..

March 22, 2020

లక్నో: దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌(కోవిద్‌-19)ను అరికట్టేందుకు కేంద్రంతో పాటు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ...

నార్త్‌ గోవాలో 144 సెక్షన్‌..ఖాతరు చేయకుంటే కఠిన చర్యలు

March 21, 2020

 దేశ ప్రజలను కరోనా మహమ్మారి బారి నుంచి కాపాడటం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా మార్చి 22న అందరూ జనతా కర్ఫ్యూ పాటించాలని  ప్రధాని మోదీ ఇప్పటికే ...

తిరుమలలో శ్రీవారి సాక్షిగా ఒక్కటైన ఓ జంట

March 21, 2020

కరోనా వైరస్‌ విజృంభన నేపథ్యంలో శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలోకి భక్తుల రాకపై నిషేధం కొనసాగుతున్నది. కేవలం అర్చకులు మాత్రమే స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహ...

షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చిన పూరీ టీం

March 17, 2020

కరోనా వైరస్‌-(కోవిడ్‌-19) ప్రభావంతో ఇప్పటికే సినిమా షూటింగ్‌లకు బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే. సినిమా షూటింగ్‌ను నిలిపేసిన వారి జాబితాలో పూరీజగన్నాథ్‌ అండ్‌ టీం కూడా చేరింది. పూరీ, విజయ్‌ దేవరకొండ క...

కరోనా రోగి ఇంటికి

March 14, 2020

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: రాష్ట్రంలో నమోదైన తొలి కరోనా కేసును ఎదుర్కోవడంలో తెలంగాణ వైద్యులు విజయవంతమయ్యారు. రెండువారాలుగా గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న యువకుడు పూర్తిగా కోలుకోవడంతో శుక్రవారం ...

సామూహిక సంబురాలకు దూరం!

March 14, 2020

హైదరాబాద్‌/  సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా కేసులు లేకపోయిన్నప్పటికీ, ఆ భయం సామాన్యులను వెన్నాడుతున్నది. పెండ్లిండ్లు, గృహప్రవేశాలు, బర్త్‌డే ఫంక్షన్లు వంటి సామూహిక కార్యక్రమాలకు...

కరోనా దెబ్బతో 50 వేలకు చేరుకోనున్న బంగారం

March 11, 2020

డాలరు బలహీనత, మార్కెట్ డిమాండ్ తగ్గిన కారణంగా ముంబైలో మంగళవారం బంగారం ధర రూ.401 తగ్గి రూ.44,014కు పడిపోయింది. గత ఐదునెలల కనిష్టానికి డిమాండ్ తగ్గడంతో డీలర్లు డిస్కౌంట్ ఇస్తుండడం వల్ల ఇలా జరిగింది. ...

కరోనా ఎఫెక్ట్‌.. రాష్ట్రపతి భవన్‌లో హోలీ వేడుకలు బంద్‌

March 05, 2020

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి వైరస్‌ కరోనా భారత్‌ను కూడా వణికిస్తోంది. ఇప్పటికే దేశంలో కరోనా వైరస్‌ లక్షణాలతో ఆస్పత్రుల్లో చాలా మంది చికిత్స పొందుతున్నారు. పైగా ఈ రెండు, మూడు రోజ...

టోక్యో ఈవెంట్స్‌పై కరోనా ఎఫెక్ట్‌

February 27, 2020

టోక్యో: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం ప్రతిష్ఠాత్మక టోక్యో (2020) ఒలింపిక్స్‌పై కూడా కనిపిస్తున్నది. ఈశాన్య దేశాల్లో ఈ మహమ్మారి విజృంభిస్తుండటంతో ఒలింపిక్స్‌ నిర్వాహకులు రెండు వా...

తాజావార్తలు
ట్రెండింగ్
logo