ఆదివారం 29 నవంబర్ 2020
commit suicide | Namaste Telangana

commit suicide News


ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

November 23, 2020

అమరావతి : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి తల్లి, అమ్మమ్మ తామూ ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. తాడితోట అండ్కర్...

జగిత్యాలలో ప్రేమజంట ఆత్మహత్య

November 16, 2020

జగిత్యాల రూరల్‌ : మండలం హైదర్‌పల్లిలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి కుటుంబ సభ్యులు నిరాకరించడం.. ఇద్దరూ మాట్లాడుకునేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఆ జంట మనస్థాపంతో ప...

ఇద్దరు కొడుకులతో ఆత్మహత్య చేసుకుంటున్నానని తండ్రి సెల్ఫీ వీడియో!

November 15, 2020

నాగర్‌కర్నూల్‌ : చిన్నపాటి సమస్యకే కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.. ప్రేమ వైఫల్యం.. ఒంటరితనం.. నిరుద్యోగం.. ఆర్థిక ఇబ్బందులు.. కుటుంబ కలహాలు.. కారణాలేవైనా నిత్యం ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు.. ప్రా...

వాటర్‌ ట్యాంక్‌ పైకెక్కిన కుటుంబం.. ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపు

November 08, 2020

లక్నో: ఒక కుటుంబం వాటర్‌ ట్యాంక్‌ పైకి ఎక్కింది. తామంతా ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగ్‌రాజ్‌లో ఈ ఘటన జరిగింది. హార్డోయికి చెందిన ఒక వ్యక్తి తన కుటుంబంతో కలిసి వాటర్ ట...

ఏపీలో రైలు కిందపడి నలుగురు ఆత్మహత్య

November 03, 2020

కర్నూల్‌ :  కర్నూల్‌ జిల్లా ప్రాణ్యం మండలంలో హృదయ విదారక ఘటన జరిగింది. గూడ్స్‌ రైలు కిందపడి ఇద్దరు పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.  నంద్యాల  రోజా కుంట ప్రాంతానికి చెందిన గఫార్‌ మంగళవార...

వరంగల్‌లో విషాదం.. అక్కాతమ్ముళ్లను బలిగొన్న కుటుంబ కలహాలు

November 02, 2020

వరంగల్‌ : వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఖిల్లా వరంగల్‌ మండలంలో కుటుంబ కలహాలు అక్కాతమ్ముళ్లను బలిగొన్నాయి. పురుగుల మందు తాగి తమ్ముడు ఆత్మహత్య చేసుకోగా తమ్ముడు చనిపోయాడన్న భయంతో అక్కా ఉరేసుకొని బలవన్మరణానిక...

తాడ్వాయిలో ఇద్దరు యువకుల ఆత్మహత్య

October 19, 2020

ములుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలో వేర్వేరు కారణాలతో సోమవారం ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాడ్వాయి మండల కేంద్రంలోని ఎస్టీ కాలనీకి చెందిన పాయం ప్రసాద్ (28) కొంతకాలంగా జులాయిగా తి...

రమ్మీ గేమ్స్ కు బానిసై...పోలీస్ కానిస్టేబుల్ బలవన్మరణం....!

September 23, 2020

 చెన్నై:ఇటీవల కాలంలో ఆన్లైన్ గేమ్స్ వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటివరకి పబ్జి ఆన్లైన్ గేమ్ కు బానిసై ఎంతోమంది యువకులు, స్కూల్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంగతి తెలిసిందే. అ...

ప్రియురాలి ఇంట్లోనే ప్రియుడు ఆత్మహత్య..

September 20, 2020

కోటా : రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో ఘోరం జరిగింది. ప్రియురాలు ఇంట్లోనే ప్రియుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కోటా జిల్లా కేంద్రంలోని మహావీర్ నగర్ ప్రాంతానికి చెందిన కుల్దీప్ శర్మ (32) వివాహం చే...

ఉరేసుకొని కానిస్టేబుల్‌ ఆత్మహత్య

September 18, 2020

న్యూఢిల్లీ : ఢిల్లీలోని మాల్వియా నగర్‌ కాలనీలో కానిస్టేబుల్‌ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మాల్వియా నగర్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహించే సతేందర్‌ గురువారం రోజువారీగా విధులకు హాజరై రా...

తండ్రి చదువు మానేయమన్నాడని కూతురు ఆత్మహత్య.!

September 14, 2020

మొరాదాబాద్ : ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. తండ్రి తన చదువుకు అడ్డుపడుతున్నాడని బాలిక విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. మొరాదాబాద్‌కు చెందిన కపిల్‌ అనే వ్యక్తి తన కూతురు విషం త...

భార్యను కాల్చి చంపి తానూ కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్‌..

September 13, 2020

జమ్ము : జమ్ముకశ్మీర్‌లో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ భార్యను సర్వీస్‌ రైఫిల్‌తో కాల్చి చంపి తానూ ఆత్మహత్యకు చేసుకున్నాడు. కుటుంబ వివాదాలే ఇందుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. జమ్మూలోని సెక్టార్ ప్...

కాపురానికి రానన్న భార్య.. ఇద్దరు కుమారులను చంపి తానూ ఉరేసుకొని..

September 13, 2020

బాలాఘాట్ : మధ్యప్రదేశ్‌ బాలాఘాట్‌లో దారుణం చోటు చేసుకుంది. భార్యపై కోపంతో వ్యక్తి తన ఇద్దరు కుమారులను చంపి తానూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కచ్చార్టోలా గ్రామానికి చెందిన భురాసింగ్‌ పునం (27) భ...

నల్లగొండ జిల్లాలో విషాదం..పురుగుల మందు తాగి ప్రేమికుల ఆత్మహత్య

September 09, 2020

నల్లగొండ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కేతేపల్లి మండలం బొప్పారం శివారులో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పురుగుల మందు తాగి ఇద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని తెల్లవారుజామున అటుగా ...

ఆర్థిక ఇబ్బందులతో తల్లి, కూతుళ్ల ఆత్మహత్య

September 07, 2020

నిర్మల్ : ఆర్థిక ఇబ్బందులతో తల్లి, కూతుళ్ల ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జిల్లాలోని భైంసా పట్టణంలో చోటు చేసుకుంది.  పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని రాంనగర్ లో భాగ్యశ్రీ (39), సిన్ని(20) సోమవారం ఆత్మ...

ఆర్థిక సమస్యలు తాళలేక భార్యాభర్తలు ఆత్మహత్య

September 03, 2020

కాన్పూర్‌ : ఆర్థిక సమస్యలకు తోడు లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోవడంతో తీవ్ర మనోవేదనకు గురై వ్యక్తి భార్యతో సహా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ నగరం జగైపూర్వా ప్రాంతంలో ఈ ఘటన జరిగిం...

పోలీసు కస్టడీలో ట్రక్‌ డ్రైవర్‌ ఆత్మహత్య

September 01, 2020

కొరాపుట్ : గంజాయి రవాణా కేసులో అరెస్టయిన ట్రక్ డ్రైవర్ పోలీసుల కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లాకు చెందిన గోపాల్‌రామ్‌ పశ్వాన్‌ (48)గా గుర్తించారు. ట్రక్కులో అక్రమ...

ఉరేసుకొని వలస కార్మికుడి ఆత్మహత్య

September 01, 2020

గ్రేటర్‌ నోయిడా : ఉత్తర ప్రదే్‌శ్‌ గ్రేటర్‌ నోయిడా పరిధిలో మంగళవారం వలస కూలి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జార్ఖండ్‌కు చెందిన 28 ఏళ్ల యువకుడు నోయిడా సెక్టార్ 63లోని ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేస...

ఆర్థిక ఇబ్బందులు తాళలేక.. ఇద్దరు జ్యువెల్లరీ వ్యాపారులు ఆత్మహత్య

August 26, 2020

న్యూ ఢిల్లీ : ఢిల్లీలోని చాందిని చౌక్ ప్రాంతంలో జ్యువెల్లరీ వ్యాపారం చేసే ఇద్దరు అన్నదమ్ములు బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. చాందిని చౌక్‌లోని మాలివాడాలో హల్ది...

తండ్రి మరణవార్త తట్టుకోలేక ఇద్దరు కుమార్తెలు సూసైడ్

August 08, 2020

కడప : కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. కుటుంబ సమస్యలతో తండ్రి బాబురెడ్డి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో తండ్రి మరణవార్త తట్టుకోలేక ఇద్దరు కుమార్తెలూ  రైలు కిందపడి ...

ప్రేమ వ్యవహారంలో ఒకరి తరువాత ఒకరు.. ఉరేసుకొని ముగ్గురు ఆత్మహత్య

July 19, 2020

బాలాఘాట్‌ : ప్రేమ విఫలమై ప్రేమికులు ఆత్మహత్యలు చేసుకుంటుండడం సాధారణంగా చూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ పరిస్థతి కొద్దిగా భిన్నంగా  ఉంది. ప్రేమికులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న తరువాత ప్రియురాలి స్నేహి...

ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్య

June 15, 2020

అమరావతి: ఎగ్జామ్స్‌లో ఫెయిల్‌ అయినందుకు.. ఏకంగా ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రకాశం జిల్లాలో 24 గంటల వ్యవధిలోనే ముగ్గురు విద్యార్థినులు సూసైడ్  చేసుకున్నారు. ఇంటర్‌ ఫెయిల్ అయ్యా...

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

June 07, 2020

ఖమ్మం : ప్రేమించిన యువతి తిరస్కరించడంతో ఓ యువకుడు బలవణ్మరనానికి పాల్పడిన సంఘటన ఆదివారం వెలుగుచూసింది. ఖమ్మం టూటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ నగరంలోని లేబర్‌కాలనీకి చెందిన శ్రీకాంత్...

అనంతగిరిలో జంట ఆత్మహత్య

May 03, 2020

26 రోజుల క్రితం బలవన్మరణంఅస్థిపంజరాలుగా మారిన వైనం

ఇద్దరు యువతులు ఆత్మహత్య

April 13, 2020

మేడ్చల్‌; జిల్లాలోని జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో విషాద సంఘటన సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు యువతులు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని చెత్తను వేయడానికి వెళ్లిన జీహెచ్‌ఎంసీ కా...

చెరువులో శవమైన వీఆర్‌వో...

April 12, 2020

నిజామాబాద్‌: జిల్లాలోని కమ్మర్‌పల్లి మండలం కోనసముందర్‌ గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. బోధన్‌ మండలం రుద్రూర్‌ గ్రామానికి చెందిన మేదరి పోశెట్టి గ్రామంలో వీఆర్‌వోగా విధులు నిర్వహిస్తున్నాడు.&nbs...

రైలు కిందపడి ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య

February 11, 2020

రామచంద్రాపురం : వేరువేరు చోట్ల ఇద్దరు వ్యక్తులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా మ్యాక్‌సొసైటీ ఎంఎంటీఎస్‌, ఈదులనాగులపల్లి రైల్వే స్టేషన్‌ల వద్ద చోటు చేసుకున్నాయి. నాంపల్లి ర...

తాజావార్తలు
ట్రెండింగ్

logo