శుక్రవారం 05 జూన్ 2020
chittoor | Namaste Telangana

chittoor News


పిడుగు పడి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

May 31, 2020

తిరుపతి:  చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెద్దపంజాణి మండలం తిప్పిరెడ్డి ప‌ల్లిలో పిడుగుపాటుకు గురై ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు ముగ్గు‌రూ మృత్యువాత ప‌డ్డారు. తిప్పి రెడ...

లంకె బిందెల కోసం దారుణానికి ఒడిగట్టారు

May 21, 2020

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో లంకె బిందెల కోసం మూగమహిళను సొంత బంధువులే బలి ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఈ  ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఎస్ఆర్ పురం మండలం వడ్డీకండ్రిగ గ్రామానికి చెందిన శేషాద...

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 57 కరోనా కేసులు

May 19, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజురోజకు అధికమవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 57 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 2,339...

నిద్రిస్తున్నవ్యక్తి దారుణ హత్య

May 19, 2020

 చిత్తూరు జిల్లా  ఏర్పేడు మండలం రావెళ్ళ వారి కండ్రిక గ్రామంలో వ్యక్తి ని దారుణంగా  హత్య  చేశారు. రాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న రెడ్డి ఈశ్వరయ్య (35) అనే వ్యక్తిని ...

గ్యాస్‌ సిలిండర్‌ పేలుడులో ఇద్దరు మృతి

May 10, 2020

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చిత్తూరు జిల్లా కుప్పం మండలం తంబిగానిపల్లిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. పేలుడు దాటికి శరీరాలు చిద్రమయ్యాయి. రాళ...

కారు బోల్తా... ముగ్గురు వ్యక్తులు మృతి

May 09, 2020

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పాకాల మండలం గుండ్లగుట్టపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు బోల్తాపడి ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మరొక వ్యక్తి గాయపడ్డాడు. మృతులను మణిబాలన...

గిరిజ‌నుల‌కు నిత్య‌వ‌స‌ర స‌రుకులు పంపిణీ

May 03, 2020

చిత్తూరు: లాక్ డౌన్ కార‌ణంగా ఇపుడు ప్ర‌జంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మైన విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ ప్ర‌భావంతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే గిరిజ‌నులు ఆక‌లితో అల‌మ‌టించ‌కుండా  ఫారెస్ట్ సిబ్బంది గొప్ప మ‌న‌...

ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో గోడ

April 27, 2020

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు సరిహద్దుల్లో గోడను నిర్మించారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తమిళనాడు సరిహద్దు వద్ద గోడ అధికారులు నిర్మ...

మహిళా సీఐ కి కరోనా

April 26, 2020

తమిళనాడు-చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దు ప్రాంతంలోని సుమారు 30 కిలోమీటర్ల దూరం లోని వానియంబడిలో పాజిటివ్ కేసు నమోదు కావడంతో కుప్పం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వానియంబడి తాలూకా పోలీస్ స్టేష...

బీభత్సం సృష్టించిన గాలి వాన

April 25, 2020

 ఆంధ్రప్రదేశ్ చిత్తూరుజిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు వెదురుకుప్పం,పెనుమూరు ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. విద్యు...

చిత్తూరు భాష నేర్చుకునేందుకు కుస్తీలు ప‌డుతున్న బ‌న్నీ..!

February 26, 2020

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌ల అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో భారీ విజ‌యాన్ని త‌న ఖాతాలో న‌మోదు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇప్...

కరోనా సోకిందనే భయంతో చిత్తూరు వాసి ఆత్మహత్య

February 12, 2020

చిత్తూరు : కరోనా వైరస్‌ సోకిందనే భయంతో ఓ 54 వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని తొట్టంబేడు మండలం శేషమనాయుడు కండ్రిగ అరుంధతివాడలో నిన్న చోటు చేసుకుంది. వ్యవసాయ కూలీ అయిన కె. బా...

మొక్కలు నాటిన ప్రముఖ పారిశ్రామికవేత్త చిత్తూరి నరేందర్

January 16, 2020

హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త చిత్తూరి నరేందర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించిన నరే...

తాజావార్తలు
ట్రెండింగ్
logo