గురువారం 04 జూన్ 2020
car accident | Namaste Telangana

car accident News


చిట్యాల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం

May 21, 2020

నల్లగొండ : జిల్లాలోని చిట్యాల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారి ఎన్‌హెచ్‌-65పై ఆగివున్న లారీని ఎర్టీగా కారు అదుపుతప్పి వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్...

కారు బోల్తా... ముగ్గురు వ్యక్తులు మృతి

May 09, 2020

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పాకాల మండలం గుండ్లగుట్టపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు బోల్తాపడి ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మరొక వ్యక్తి గాయపడ్డాడు. మృతులను మణిబాలన...

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి

May 08, 2020

సూర్యాపేట : జిల్లాలోని మునగాల మండలం ముకుందాపురం వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన కారు ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్నవారిలో ఇద్దరు మృతిచెందగా మరొక వ్యక్తి ...

అంత్యక్రియలకు వెళ్తుండగా ప్రమాదం.. 13 నెలల బాబు మృతి

May 07, 2020

సూర్యాపేట : అంత్యక్రియలకు వెళ్తుండగా ఘోర రోడ్డుప్రమాదం జరగడంతో.. 13 నెలల బాబు మృతి చెందాడు. ఈ ఘటన చివ్వెంల మండలం బండమీది చందుపట్ల వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సూర్యపేట జిల్లా మోతె మండల...

యువ‌ న‌టుడు మృతి.. విషాదంలో సినీ పరిశ్ర‌మ‌

May 05, 2020

మలయాళ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెంచుకుంటున్న‌ బేసిల్ జార్డ్‌ యాక్సిడెంట్‌లో మరణించాడు. కారులో కొలెంచెర్రీ నుంచి మువత్తపుజా వైపు వెళ్తున్న సమయంలో కారుపై డ్రైవర్ అదుపు కోల్...

పిల్ల‌ర్‌ని ఢీకొన్న హీరోయిన్ కారు.. త‌ప్పిన ప్ర‌మాదం

April 05, 2020

లాక్‌డౌన్ స‌మ‌యంలోను కొంద‌రు య‌దేచ్ఛ‌గా రోడ్ల‌పై తిరుగుతూ అత్య‌వ‌ర సేవ‌లు కొన‌సాగిస్తున్న పోలీసుల‌కి ఇబ్బందిగా మారుతున్నారు. రోడ్ల‌పై రావొద్ద‌ని ఎంత చెప్పిన‌ప్ప‌టికీ, వారి ప్ర‌వ‌ర్త‌న మాత్రం మార్చు...

కారు డ్రైవర్‌ బీభత్సం.. ఏఎస్సైకి గాయాలు

March 24, 2020

 హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి నిరోధించడానికి గాను రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. కాగా, గోల్కొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ కారు డ్రైవర్‌ బీభత్సం సృష్టించాడు. విధుల్లో ఉన్న...

కేరళలో కారు బీభత్సం..

March 11, 2020

కేరళలోని అలప్పుజా ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఓ కారు డ్రైవర్‌ మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. వేగంగా వెళ్తున్న కారు.. సైకిల్‌పై వస్తున్న ఓ విద్యార్థినిని ఢీకొట్టింది. అనంతరం, అ...

కారు ఢీకొని దంపతులు మృతి..

February 24, 2020

ఆదిలాబాద్‌: ఇవాళ ఉదయం టీవీఎస్‌ లూనాపై ఆదిలాబాద్‌ నుంచి ఉట్నూర్‌ వెళ్తున్న ఇద్దరు దంపతులను.. ఎదురుగా వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ స్పాట్‌లోనే మరణించారు. సమాచారం తెలుసుక...

కారు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు..

February 24, 2020

జోగులాంబ గద్వాల: వేగంగా ప్రయాణిస్తున్న ఓ కారు అదుపుతప్పి బొల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో పయణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన తెల్లవారుజామున బీచుపల్లి వద్ద చోటుచేసుకుంది. హైదరాబా...

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

February 23, 2020

హైదరాబాద్‌: రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో మొత్తం ఐదుగురు వ్యక్తులు మరణించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం కుందనపల్లి వద్ద రాజీవ్‌ రహదారిపై బూడిద లోడ్‌తో వె...

బంజారాహిల్స్‌లో కారు ప్రమాదం.. తప్పిన ప్రాణాపాయం

February 23, 2020

హైదరాబాద్‌ : నగరలోని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 3లో గడిచిన రాత్రి రోడ్డు ప్రమాదం ప్రమాదం సంభవించింది. కారు అదుపుతప్పి టిఫిన్‌ సెంటర్‌ ముందు గోడను ఢీకొట్టి ఆగిపోయింది. కారులో ఎయిర్‌బ్యాగ్‌ తెరుచుకోవ...

ముగ్గురు జలసమాధి

February 23, 2020

రామన్నపేట: ప్రమాదవశాత్తు కారు చెరువులో కి దూసుకెళ్లడంతో ముగ్గురు జలసమాధి అ య్యారు. మృతుల్లో తండ్రీకొడుకులతోపాటు మరో వ్యక్తి ఉన్నారు. ఈ ఘటన శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకిల...

రెండు కార్లు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు..

February 22, 2020

వరంగల్‌ రూరల్‌: ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొనగా.. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన సంగెం మండలం, గవిచర్ల వద్ద చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, పరిస్థితిని...

కారు బానెట్‌పై కిలోమీటరు ఈడ్చుకెళ్లి..

February 22, 2020

నేరేడుచర్ల: భార్యాభర్తల మధ్య గొడవను ఆపేందుకు వచ్చిన భార్య మేనమామను ఓ వ్యక్తి కారుతో ఢీకొట్టి కిలోమీటరు మేర బానెట్‌పై ఈడ్చుకెళ్లగా మృతిచెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో శుక్రవారం జ...

మియాపూర్‌లో కారు బీభత్సం : ఒకరు మృతి

February 19, 2020

హైదరాబాద్‌ : మియాపూర్‌లో బుధవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి వాహనాలను ఢీకొట్టి, రోడ్డు పక్కనే ఉన్న హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో హోటల్‌లో కూర్చున్న వ్...

కాకతీయ కాల్వలో మరో కారు

February 18, 2020

కరీంనగర్‌ క్రైం/తిమ్మాపూర్‌, నమస్తే తెలంగాణ: కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అల్గునూర్‌ శివారులోని కాకతీయ కాల్వ వద్ద మరో కారు ప్రమాదం కలకలం రేపింది.  ఆదివారం రాత్రి కాల్వలో బైకు పడిన ఘటనలో మహ...

కాకతీయ కెనాల్‌లో కారు.. కుళ్లిపోయిన మృతదేహాలు

February 17, 2020

కరీంనగర్‌ : జిల్లాలోని అలుగునూర్‌ సమీపంలోని కాకతీయ కెనాల్‌లో కారును గుర్తించారు పోలీసులు. ఈ కాలువకు నీళ్లు నిలిపివేయడంతో కారు బయటపడింది. ఈ కారులో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలు కుళ్లిపోయిన ...

మానేరులో పడిన కారు

February 17, 2020

కరీంనగర్‌ క్రైం:కొమురెల్లి మల్లన్నకు ప్రీతికరమైన రోజని ఆదివారం మల్లన్న సన్నిధికి బైలెల్లిన ఓ ఉపాధ్యాయుడి కుటుంబాన్ని విధి వెక్కిరించింది. కుటుంబం చల్లగుండాలని మొక్కుకునేందుకు ఇంటి నుంచి వెళ్లిన నిమ...

మానేరు వంతెన పైనుంచి కిందపడిన కారు.. వీడియో

February 16, 2020

కరీంనగర్‌ : కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధి అలుగునూర్‌ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. కరీంనగర్‌లోని సుభాష్‌నగర్‌కి చెందిన గండి శ్రీనివాస్‌(40) భార్యతో కలిసి కారులో కరీంనగర్‌ నుంచి కొమురవెల్ల...

తల్లి అంత్యక్రియలకు వెళ్తూ రిటైర్డ్‌ సీఐ దంపతులు మృతి

February 16, 2020

వరంగల్‌ అర్బన్‌ : ఆదిలాబాద్‌ టీచర్స్‌ కాలనీలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. తల్లి అంత్యక్రియలకు వెళ్తూ రిటైర్డ్‌ సీఐ, ఆయన భార్య మృతిచెందారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని ఎల్కతుర్తి మండలం శాంతినగర్...

కారు ప్రమాదంలో ఇద్దరు మృతి..

February 13, 2020

హిమాచల్‌ప్రదేశ్‌: వేగంగా ప్రయాణిస్తున్న కారు.. అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. వివరాలు చూసినైట్లెతే.. హమీర్‌పూర్‌ జిల్లాలోని తౌనీదేవి ప్రాంతంలో ఇద్...

మద్యం మత్తులో యువకుల వీరంగం

February 04, 2020

రంగారెడ్డి: ఆటోకోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపై కారు దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి డైరీఫాం డిమార్ట్‌ చౌరస్తా వద్ద చోటుచేసుక...

లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

February 01, 2020

రంగారెడ్డి: కారు అదుపుతప్పి లారీని ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ రోడ్డు ప్రమాదం శంషాబాద్‌ పరిధి ఔటర్‌ రింగ్‌ రోడ్‌పై గల రాళ్లగూడ వద్ద చోటుచేసుకు...

తాజావార్తలు
ట్రెండింగ్
logo