గురువారం 04 జూన్ 2020
board meeting | Namaste Telangana

board meeting News


రేపు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు భేటీ

May 12, 2020

హైదరాబాద్‌ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సాంకేతిక కమిటీ సమావేశం రేపు జరగనుంది. కృష్ణా మిగులు జలాలపై చర్చించేందుకు కేంద్ర జలసంఘం ఐఎండీ సీఈ, కృష్ణా బోర్డు సభ్యుడు హరికేశ్‌ మీనా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌...

కృష్ణా ‘మిగులు’పై మథనం

May 05, 2020

తొలిసారిగా బచావత్‌ కేటాయింపులుదాటి వినియోగంరెండురాష్ర్టాల ...

ఏపీలో మ‌రో రెండు పాజిటివ్ కేసులు

March 29, 2020

ఏపీలో మ‌రో ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరింది. ఈ మేర‌కు ఏపీ వైద్య‌శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. ఈ నెల 17న బ‌ర్మింగ్‌హోమ్ నుంచి వ‌చ్చిన వ్య‌క్తి...

పాలుపోయకుంటే సభ్యత్వం రద్దు

March 14, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విజయడెయిరీలో సభ్యత్వం ఉండి పాలుపోయని పాడి సొసైటీల ప్రక్షాళన చేపట్టాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆదేశించారు. శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లోని పశు...

మళ్లీ మధ్యంతర డివిడెండ్‌?

January 20, 2020

న్యూఢిల్లీ, జనవరి 19: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తదుపరి బోర్డు సమావేశంలో మధ్యంతర డివిడెండ్‌పై చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న స్తబ్ధత.. కేంద్ర ప్రభుత్...

తెలంగాణకు 140.. ఆంధ్రప్రదేశ్‌కు 84 టీఎంసీలు

January 09, 2020

హైదరాబాద్‌: నగరంలోని జలసౌధలో జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. బోర్డు యాజమాన్య చైర్మన్‌ ఆర్‌.కె.గుప్తా నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి ఇరు రాష్ర్టాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మే 31వ ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo