మంగళవారం 19 జనవరి 2021
bjp party | Namaste Telangana

bjp party News


శాననమండలి ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ

December 04, 2020

ముంబై : మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికల్లో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆరు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం ఒకచోట మాత్రమే విజయం సాధించింది. ధూలే-నందూర్బార్ స్థానిక సంస్థల నియోజకవర్గాన...

సీపీఐ నారాయణపై మంత్రి పువ్వాడ ఫైర్..

December 02, 2020

ఖమ్మం : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణపై రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. హైదరాబాద్‌లో మంత్రి పువ్వాడ కాన్వాయ్‌పై బీజేపీ కార్యకర్తలు చేసిన దాడిని సమర్థిస్తూ మంత్రి మంత్రివర్గ...

మత రాజకీయాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ కవిత

November 29, 2020

హైదరాబాద్‌ : మత రాజకీయాలను హైదరాబాదీలు తిప్పికొట్టాని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం చివరిరోజు బోరబండలో టీఆర్ఎస్ అభ్యర్థి బాబా ఫసియుద్దీన్‌కు మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన...

కేంద్రంపై ఎన్ని ఛార్జ్‌షీట్లు వేయాలి : మంత్రి కేటీఆర్‌

November 24, 2020

హైదరాబాద్‌ : ఎన్నికల వేళ హామీలతో ఉదరగొట్టి ఓట్లు దండుకొని అమలు చేయకుండా ప్రజలను మోసగించిన కేంద్రంపై ఎన్ని ఛార్జ్‌షీట్లు వేయాలని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఐటీఐఆర్‌ను రద్దు చేసి...

ఆరేండ్లలో అభివృద్ధి పథంలో తెలంగాణ : మంత్రి కేటీఆర్‌

November 24, 2020

హైదరాబాద్‌ :  ఆరేండ్ల స్వల్ప వ్యవధిలో తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రగతి పథంలో నిలిపిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నిక...

‘ప్రజల దృష్టిని మరల్చేందుకే లవ్‌ జిహాద్‌’

November 22, 2020

బెంగళూర్‌ : తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేలా ప్రజల దృష్టిని  మరల్చేందుకు బీజేపీ లవ్‌ జిహాద్‌ను తెరపైకి తెచ్చిందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సిద్ధారామయ్య మండిపడ్డారు...

విద్వేషపూరిత రాజకీయాలను తిప్పికొట్టాలి : మంత్రి కొప్పుల

November 22, 2020

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టిందుకు బీజేపీ నాయకులు నోటికొచ్చింది మాట్లాడుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. అన్నదమ్ముల్లా ఉంటున్న హిందూ, ముస్లిం మధ్య వైషమ్యాలు పెంచ...

‘బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తోంది’

November 21, 2020

హైదరాబాద్‌ : బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ఎన్నికల్లో కాషాయం పార్టీకి అభ్యర్థులు కరువయ్యారని, అందుకే ఇతర పార్టీల ...

బీజేపీ ప్రభావం క్షీణిస్తోంది : చిదంబరం

November 20, 2020

న్యూఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికల తరువాత నుంచి ఎన్నికల్లో బీజేపీ ప్రభావం క్రమంగా క్షీణిస్తోందని కేంద్ర  మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పి.చిదంబరం పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీహార్‌ ఎన...

కూకట్‌పల్లిలో బీజేపీ కార్యాలయం ధ్వంసం

November 20, 2020

హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా కాషాయ పార్టీలో కలహాలు కొనసాగుతున్నాయి. పార్టీ ముఖ్యనేతల తీరుపై కార్యకర్త ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది.....

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి అభ్యర్థులే లేరు : మంత్రి తలసాని

November 18, 2020

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేరని.. అందుకే ఇతర పార్టీల్లోని వారిని చేర్చుకొని టికెట్లు ఇస్తుందని  రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీన...

తప్పుడు ప్రచారంతో బీజేపీ మోసం చేస్తోంది : మంత్రి దయాకర్‌ రావు

November 16, 2020

వరంగల్‌ :  బీజేపీ తప్పుడు ప్రచారంతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌ రావు మండిపడ్డారు. సోమవారం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మ...

కాంగ్రెస్‌, బీజేపీల గోబెల్స్‌ ప్రచారాన్ని తిప్పికొట్టాలి : మంత్రి హరీశ్‌రావు

November 16, 2020

హైదరాబాద్ :  కాంగ్రెస్, బీజేపీల గోబెల్స్‌ ప్రచారాన్ని తిప్పికొట్టాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు మంత్రి హరీశ్‌రావు సూచించారు. జీహెచ్ఎంసీ‌ ఎన్నికల నేపథ్యంలో సోమవారం పఠాన్ చెరులో నిర్వహించిన బూత్‌స్థా...

బీజేపీకి విజయాన్ని అందించిన ఓటర్లకు ధన్యవాదాలు : ప్రధాని

November 11, 2020

న్యూఢిల్లీ : బీహార్‌ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి అద్భుత విజయాన్ని అందించిన ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన...

మధ్యప్రదేశ్‌లో 17 స్థానాల్లో బీజేపీ ముందంజ

November 10, 2020

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో ఉప ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. 28 స్థానాలకు ఈ నెల 3న ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.  ఈ ఉప ఎన్నికలు రాష్ట్రంలో అధికార పీఠాన్ని దక్కించుకునేది ఎవరనేది తేల్చనున్...

కొనసాగుతున్న దుబ్బాక ఎన్నికల కౌంటింగ్‌..

November 10, 2020

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు ఐదు రౌండ్ల కౌంటింగ్‌ పూర్తయ్యింది. తొలిరౌండ్‌ నుంచి బీజేపీ అభ్యర్థి రఘునందర్‌ రావు స్వల్ప మెజారిటీలో కొనసాగుతున్నారు. మొత్తం 23...

వార‌ణాసికి మోదీ దీపావ‌ళి కానుక‌.. 614 కోట్లు

November 09, 2020

ల‌క్నో : త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన వార‌ణాసికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దీపావ‌ళి కానుక ఇచ్చారు. రూ. 614 కోట్ల అంచ‌నా వ్య‌యంతో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు మోదీ సోమ‌వారం శంకుస్థాప‌న చేశారు. వ్య‌వ‌సాయ‌, ప‌ర...

బీజేపీని ఓడించలేమని ఎవరన్నారు.? : చిదంబరం

November 01, 2020

న్యూఢిల్లీ : బీహార్‌ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఖాయమని ప్రతిపక్షాలు విశ్వసిస్తున్నాయని, ఎన్నికల ఫలితాల్లో ఇదే స్పష్టం కాబోతోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం పేర్కొన్నార...

ఝూటా మాట‌ల బీజేపీ చిట్టా ఇదే..

October 30, 2020

పూట‌కో పుకారు.. గంట‌కో అబ‌ద్ధంఅస‌త్య‌మే బీజేపీ ఆయుధంస‌త్య‌మేవ జ‌య‌తే అనే ఉప‌నిష‌త్ సూక్తి ...

మాజీ సీఎం కేశూభాయ్ ప‌టేల్ చిత్ర‌ప‌టానికి ప్ర‌ధాని నివాళి

October 30, 2020

అహ్మ‌దాబాద్ : గుజ‌రాత్ మాజీ ముఖ్య‌మంత్రి కేశూభాయ్ ప‌టేల్‌ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నివాళుల‌ర్పించారు. గాంధీన‌గ‌ర్‌లో ప‌టేల్ కుటుంబ స‌భ్యుల‌ను ప్ర‌ధాని ప‌రామ‌ర్శించి, ప్ర‌గ...

బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గంలోకి డీకే అరుణ‌, ల‌క్ష్మ‌ణ్‌

September 26, 2020

న్యూఢిల్లీ : భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గాన్ని ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జ‌యప్ర‌కాశ్ న‌డ్డా ప్ర‌క‌టించారు. తెలంగాణ నుంచి డీకే అరుణ, డాక్ట‌ర్ కే ల‌క్ష్మ‌ణ్‌కు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి పురంధ...

బీజేపీలో చేరేందుకు వచ్చి పోలీసులను చూసి పరారై..

September 01, 2020

చెన్నై : తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో మంగళవారం జరిగిన బీజేపీ చేరికల కార్యక్రమంలో ఆసక్తికర ఘటన జరిగింది. పార్టీలో చేరేందుకు అనుచరులతో కలిసి వచ్చిన ఓ పేరు మోసిన రౌడీషీటర్‌ పోలీసులను చూసి పరారయ్య...

బీజేపీలో చేరతారనేది అసత్య ప్రచారం : నవాబ్‌ మాలిక్‌

August 10, 2020

న్యూఢిల్లీ : ఎన్‌సీపీ (నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ) చెందిన 12 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఎన్‌సీపీ నాయకుడు, మహారాష్ట్ర క్యాబినెట్‌ మంత్రి నవాబ్‌ మాలిక్‌ స...

వైద్యంతో రాజకీయమా?

June 22, 2020

వైద్యసిబ్బంది కృషిని తక్కువ చేయడం.. సైనికులను అవమానించడం ఒక్కటే

బీజేపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే..

March 11, 2020

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, ఇందులో 9 స్థానాలు బీజేపీకి, మిగతా రెండు స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. కొద్ది గం...

సింధియా అవకాశవాది : రాజస్థాన్‌ సీఎం

March 11, 2020

జైపూర్‌ : కాంగ్రెస్‌ మాజీ నాయకులు జ్యోతిరాధిత్య సింధియా అవకాశవాది అని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ అన్నారు. జైపూర్‌ ఎయిర్‌పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇలాంటి అవకాశవాదులు పార్టీని ము...

బీజేపీదే విజయమని నా అంతరాత్మ చెబుతోంది

February 08, 2020

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీదే విజయమని తన అంతరాత్మ చెబుతోందని ఆ పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ పేర్కొన్నారు. ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవ...

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

February 08, 2020

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. పోలింగ్‌ కేంద్రా...

సీఏఏను వెనక్కి తీసుకోవాలి!

January 12, 2020

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వెనక్కి తీసుకోవాలని, జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్‌)ను వెంటనే నిలిపివేయాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) డిమాండ్‌ చేసింది. తనకొచ్చిన మెజారిటీతో బీ...

మమత ఇలాకాలో మోదీ

January 12, 2020

కోల్‌కతా, జనవరి 11: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమ బెంగాల్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నిరసనలతో స్వాగతం పలికింది. అనంతరం రాజ్‌...

తాజావార్తలు
ట్రెండింగ్

logo