biotech News
బార్ కౌన్సిల్ లేఖతో కేంద్రం, టీకా తయారీదారులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
March 04, 2021న్యూఢిల్లీ: ప్రాధాన్యతాక్రమంలో న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులకు కొవిడ్-19 టీకాలు వేయడంపై ఢిల్లీ హైకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వంతోపాటు ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ప్రస్త...
కొవాగ్జిన్ సామర్థ్యం.. 81%
March 04, 2021మూడో దశ ట్రయల్స్ సక్సెస్కరోనా కొత్త ఉత్పరివర్తనాలకు వ్యతిరేకంగా కూడా పోరాటం భారత్ బయోటెక్ సంస్థ వెల్లడిన్యూఢిల్లీ, మార్చి 3: భారత్...
కొత్త వ్యాధులతో పోరాటానికి సిద్ధంగా ఉండాలి : వెంకయ్యనాయుడు
March 03, 2021చెన్నై : కరోనా మహమ్మారి వంటి కొత్తగా పుట్టుకొస్తున్న వ్యాధులను ఆరంభంలోనే ఎదుర్కొని, వాటితో పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని శాస్త్రవేత్తలు, పరిశోధకులకు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు. హఠాత్తుగ...
బ్రెజిల్‌కు రెండు కోట్ల కోవాగ్జిన్ టీకా డోసులు
February 26, 2021బ్రసిలియా: హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఫార్మా సంస్థ నుంచి బ్రెజిల్ సుమారు రెండు కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను ఖరీదు చేయనున్నది. దీనికి సంబంధించి బ్రెజిల్ ఆరోగ్యమంత్రిత్వశాఖ ...
ఉక్రెయిన్‌కు కొవాగ్జిన్
February 25, 2021భారత్ బయోటెక్‌ను సందర్శించిన ఆ దేశ బృందంహైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): భారత్ బయోటెక్ అభివృద్ధిచేసిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్‌ను ఉక్రెయిన్‌లో వినియోగిం...
హైదరాబాద్ వ్యాక్సిన్‌తో ప్రపంచానికి రోగనిరోధక శక్తి
February 23, 2021ఔషధ పరిశోధనల్లో మన సంస్థల కృషి ప్రశంసనీయంభవిష్యత్తులో బయోఫార్మాకు రాజధానిగా తెలంగాణ
భారత్ బయోటెక్‌కు జీనోమ్ అవార్డు
February 17, 2021హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక జీనోమ్ వ్యాలీ ఎక్స్‌లెన్స్ అవార్డు హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్‌కు దక్కింది. కొవిడ్ వ్యాక్సిన్‌తోపాటు రేబిస్ వ్యాక్సిన్, జపనీస్ ఎ...
కొవాగ్జిన్ వద్దన్న ఛత్తీస్‌గఢ్.. కేంద్రమంత్రి సమాధానం ఇదీ..
February 12, 2021న్యూఢిల్లీ: ప్రస్తుతం కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి దేశంలో రెండు వ్యాక్సిన్లను వినియోగిస్తున్నారు. అందులో ఒకటి సీరమ్‌కు చెందిన కొవిషీల్డ్ కాగా.. మరొకటి హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్‌కు చ...
కరోనా వ్యాక్సిన్.. ఇండియాలో అప్లికేషన్ విత్‌డ్రా చేసుకున్న ఫైజర్
February 05, 2021న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా వైరస్ వ్యాక్సిన్ వినియోగానికి దరఖాస్తు చేస్తున్న మొదటి సంస్థగా నిలిచిన ఫైజర్ ఇప్పుడు వెనక్కి తగ్గింది. ప్రస్తుతానికి తన దరఖాస్తును వెనక్కి తీసుకుంటున్నట్ల...
అమెరికా, బ్రెజిల్‌కు భారత్ బయోటెక్ కొవాగ్జిన్
February 05, 20217, 8 తేదీల్లో హైదరాబాద్‌కు బ్రెజిల్ ప్రతినిధులు హైదరాబాద్ : భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా టీకా ‘కొవాగ్జిన్' త్వరలో అమెరికా, బ్రెజిల్ ప్రజలకు అందుబాటులో...
జీఎస్కే, పాథ్‌తో భారత్ బయోటెక్ జోడీ
January 28, 2021హైదరాబాద్, జనవరి 27: మలేరియా వ్యాక్సిన్‌ను దీర్ఘకాలంపాటు సరఫరా చేసేందుకు భారత్ బయోటెక్, గ్లోబల్ హెల్త్‌కేర్ సంస్థ జీఎస్కే, ‘పాథ్' ఉత్పత్తి బదిలీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. జీఎస్కే అభివృద...
యూకే వైరస్‌పై సమర్థంగా పని చేస్తున్న కొవాగ్జిన్
January 27, 2021హైదరాబాద్: యునైటెడ్ కింగ్డమ్లో కనిపించిన కొత్త రకం కరోనా వైరస్‌పై తమ వ్యాక్సిన్ కొవాగ్జిన్ సమర్థవంతంగా పని చేస్తున్నట్లు వెల్లడించింది భారత్ బయోటెక్. ఈ మేరకు బుధవారం ఓ ట్...
అందుబాటులో కోట్లాది వ్యాక్సిన్ డోసులు కానీ..
January 27, 2021న్యూఢిల్లీ: ఇండియాకు ఇప్పుడు ఓ కొత్త సమస్య వచ్చింది. ఇన్నాళ్లూ ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ వస్తుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండగా.. ఇప్పుడు ముందుగానే తయారైన వ్యాక్సిన్లను గడువులోపే ఇవ్వ...
‘కొవాగ్జిన్' తొలి దశ ట్రయల్స్.. లాన్సెట్‌లో అధ్యయనం
January 23, 2021రోగనిరోధక శక్తిని పెంచుతుందితొలి దశ ట్రయల్స్‌పై లాన్సెట్‌లో అధ్యయనం
వెంకటేశ్వర భక్తి చానల్ ట్రస్టుకు కోటి విరాళం
January 23, 2021హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): టీటీడీ శ్రీవెంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) ట్రస్టుకు శాంతా బయోటెక్ చైర్మన్ వరప్రసాదరెడ్డి కోటి విరాళం ఇచ్చారు. శుక్రవారం కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి...
భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ ట్రయల్స్‌కు సిఫారసు
January 20, 2021న్యూఢిల్లీ : కొవిడ్‌కు వ్యతిరేకంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఇంట్రానాసల్ వ్యాక్సిన్ ఫేజ్-1 క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి ఇవ్వాలని భారత డ్రగ్ రెగ్యులేటర్‌కు స...
ఈ సమస్యలుంటే కొవాగ్జిన్ వద్దు
January 20, 2021భారత్ బయోటెక్ సంస్థ ఫ్యాక్ట్ షీట్ విడుదలహైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): జ్వరం ఉంటే కొవాగ్జిన్ వ్యాక్సిన్ వేసుకోవద...
మా వ్యాక్సిన్ వాళ్లు తీసుకోవద్దు : భారత్ బయోటెక్
January 19, 2021హైదరాబాద్: కోవాగ్జిన్ టీకాపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ ఫార్మా సంస్థ ఫ్యాక్ట్ షీట్‌ను రిలీజ్ చేసింది. తాజాగా రిలీజ్ చేసిన మార్గదర్శకాల్లో.. ఎవరు టీకా...
స్వదేశీ టీకానే వేసుకుంటా!
January 19, 2021హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ‘భారత్ బయోటెక్ సంస్థ దేశంలో అభివృద్ధిచేసిన కొవాగ్జిన్‌పై నాకు పూర్తి నమ్మకం ఉంది. మన తెలంగాణ గడ్డ నుంచి వచ్చిన వ్యాక్సిన్ అది. అందుకే నేను కొవాగ్జిన్‌నే వే...
కోవాగ్జిన్ సమర్థతపై అనుమానాలు వద్దు..
January 16, 2021హైదరాబాద్: భారత్ బయోటెక్ సంస్థ డెవలప్ చేసిన కోవాగ్జిన్ టీకాపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పౌల్ ఇవాళ ఆ అంశంపై క్లారిటీ ఇచ్చారు. క...
12 నగరాలకు కొవాగ్జిన్
January 14, 2021భారత్ బయోటెక్ టీకాల సరఫరా ప్రారంభంకేంద్రానికి ఉచితంగా 16...
ఉచితంగా 16.5 లక్షల డోసుల కొవాగ్జిన్ వ్యాక్సిన్లు
January 12, 2021న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ 16.5 లక్షల కొవాగ్జిన్ వ్యాక్సిన్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ తన వ్యాక్సిన్...
ఫిబ్రవరిలో ఇంట్రానాసల్ ట్రయల్స్ : భారత్ బయోటెక్
January 08, 2021హైదరాబాద్ : కొవిడ్-19 వైరస్‌ను ఎదుర్కొనేందుకు మరో వ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్ అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే కంపెనీ తయారు చేసిన కొవాగ్జిన్‌ను అత్యవసర పరిస్థిత...
ఫేజ్-3 ట్రయల్స్ ఎన్రోల్మెంట్ పూర్తి
January 08, 2021హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): కోవాగ్జిన్ ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ ఎన్‌రోల్‌మెంట్‌ను విజయవంతంగా పూర్తిచేసినట్టు భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా గురువారం ప్ర...
కోవిడ్ టీకాను సాఫీగా అందిస్తాం : సీరం, బయోటెక్
January 05, 2021హైదరాబాద్: పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ ఇవాళ కోవిడ్ టీకా అంశంపై సంయుక్త ప్రకటన చేశాయి. సీరం సీఈవో ఆదర్ పూనావాలా, భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ...
కోవాగ్జిన్‌పై రాజకీయాలు వద్దు : భారత్ బయోటెక్ ఎండీ
January 04, 2021హైదరాబాద్: భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కోవిడ్ టీకా కోవాగ్జిన్ వినియోగం కోసం కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్షాలు ఆ వ్యాక్సిన్ సమర్ధతపై అనుమానాలు వ్...
వ్యాక్సిన్లు వచ్చేశాయ్
January 04, 2021కొవాగ్జిన్, కొవిషీల్డ్‌కు డీసీజీఐ ఆమోదంఅత్యవసర వినియోగానికి అనుమతి ...
కొవాగ్జిన్‌కు డీసీజీఐ అనుమతి దేశానికే గర్వకారణం
January 03, 2021హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని ఫార్మా మేజర్ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కొవాగ్జిన్‌ను అత్యవసర వినియోగం కోసం డైరెక్టర్ జనరల్ రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా) (డీసీజీఐ) లైసెన్...
కొవాగ్జిన్ బ్యాకప్ మాత్రమే: ఎయిమ్స్ చీఫ్
January 03, 2021న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా ప్రస్తుతానికి ఓ బ్యాకప్లాగానే ఉంటుందని అన్నారు ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా. ...
కొవాగ్జిన్‌కు ఎలా అనుమతి ఇచ్చారు?: కాంగ్రెస్
January 03, 2021న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చే ముందు మూడో దశ ప్రయోగాల ఫలితాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కాంగ్రెస్. తప్పనిసరి నిబంధనలు పాటి...
కొవిషీల్డ్ వర్సెస్ కొవాగ్జిన్.. ఏ వ్యాక్సిన్ ధర ఎంత?
January 03, 2021న్యూఢిల్లీ: ఇంకా కొద్ది రోజుల్లోనే ఇండియాలో తొలి కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం మార్కెట్లోకి రాబోతోంది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సి...
టీకాల రాజధానిగా హైదరాబాద్ : మంత్రి కేటీఆర్
January 03, 2021హైదరాబాద్ : టీకాల రాజధానిగా హైదరాబాద్ విరాజిల్లుతోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఆదివారం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ భారత్...
మా శ్రమ ఫలించింది.. హ్యాపీ న్యూ ఇయర్
January 03, 2021పుణె: కొవిషీల్డ్ వ్యాక్సిన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ) సీఈవో అదర్ పూనావాలా. కొవిషీల్...
వ్యాక్సిన్లు 110 శాతం సురక్షితం: డీసీజీఐ
January 03, 2021న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్లు 110 శాతం సురక్షితమైనవే అని డీసీజీఐ వీజీ సోమానీ స్పష్టం చేశారు. ఈ వ్యాక్సిన్ల వల్ల స్వల్పంగా అయినా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అనుకుంటే తాను అనుమతి ఇచ్చేవా...
వ్యాక్సిన్ వచ్చేసింది.. కొవిషీల్డ్, కొవాగ్జిన్లకు డీసీజీఐ అనుమతి
January 03, 2021న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చేసింది. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న కొవిషీల్డ్‌తోపాటు హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్...
‘కొవాగ్జిన్’తో ఏడాది వరకు యాంటీబాడీలు : భారత్ బయోటెక్
December 24, 2020హైదరాబాద్ : కరోనా మహమ్మారి నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ కంపెనీ ‘కొవాగ్జిన్’ పేరుతో రూపొందిస్తున్న వ్యాక్సిన్ రోగ నిరోధకత ప్రతి స్పం...
కరోనా నుంచి కోలుకున్న హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి
December 23, 2020గురుగ్రామ్ : హర్యానా హోం, ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ కరోనా నుంచి కోలుకున్నారు. గత 20 రోజులుగా గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం కాస్త మెరుగుపడటంతో బుధవారం వైద...
13వేల మందికి కొవాగ్జిన్ టీకా : భారత్ బయోటెక్
December 22, 2020హైదరాబాద్ : కరోనా వ్యాక్సిన్ మూడో విడత క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఇప్పటి వరకు 13వేల మంది వలంటీర్లకు ‘కొవాగ్జిన్’ టీకా ఇచ్చినట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. మొ...
‘కొవాగ్జిన్’ సేఫ్ : భారత్ బయోటెక్
December 17, 2020న్యూఢిల్లీ : హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ శుభవార్త చెప్పింది. వ్యాక్సిన్ తీసుకున్న అభ్యర్థుల్లో ప్రతిరక్షకాలను ప్రేరేపించాయని, తీవ్రమైన ప్రతికూల సంఘటనలు ...
'వ్యాక్సిన్లకు' అనుమతి నిరాకరణ.. అవి తప్పుడు వార్తలన్న కేంద్రం
December 09, 2020న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతించాలంటూ భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ పెట్టుకున్న దరఖాస్తులను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందని మీడియాలో కథనాలు వెలువడ్...
జీనోమ్ వ్యాలీలోనే 33 శాతం టీకాల ఉత్పత్తి : కృష్ణ ఎల్లా
December 09, 2020హైదరాబాద్: కోవిడ్ టీకా పురోగతి తెలుసుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చిన 64 మంది విదేశీ రాయబారులకు భారతబయోటెక్ సంస్థ ఎండీ కృష్ణ ఎల్లా ప్రజెంటేషన్ ఇచ్చారు. జీనోమ్ వ్యాలీలోనే 33 శాతం టీకాలు ఉ...
కోవాగ్జిన్ గురించి రాయబారులకు వివరించిన భారత్‌బయోటెక్
December 09, 2020హైదరాబాద్: 64 దేశాలకు చెందిన రాయబారులు ఇవాళ భారత్‌బయోటెక్ సంస్థను సందర్శించారు. కోవిడ్ టీకా కోవాగ్జిన్‌ను ఆ సంస్థ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ పురోగతి గురించి ...
వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు ఎలా ఇస్తారో తెలుసా?
December 09, 2020న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా వైరస్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం ఇప్పటికే మూడు సంస్థలు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలుసు కదా. వీటిని పరిశీలించడానికి బుధవారం డ్రగ్స్ కంట్రోలర్ జనరల...
హైదరాబాద్ చేరుకున్న 64 దేశాల రాయబారులు
December 09, 2020హైదరాబాద్ : మరికాసేపట్లో శామీర్‌పేటలోని జీనోమ్ వ్యాలీకి 64 దేశాల రాయబారులు, హైకమిషనర్ల బృందం చేరుకోనుంది. వీరు రెండు గ్రూపులుగా విడిపోయి.. భారత్ బయోటెక్, బయోలాజికల్-ఈ సంస్థలను సందర...
వచ్చే నెలలో భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ తొలివిడత ట్రయల్స్
December 09, 2020హైదరాబాద్ : భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కొవిడ్-19 వైరస్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ (ముక్కు ద్వారా లోపలికి పంపే) తొలి విడత ట్రయల్స్ ప్రారంభించనున్నట్లు కంపెనీ చైర్...
హైదరాబాద్‌కు బయల్దేరిన 64 దేశాల రాయబారుల బృందం
December 09, 2020హైదరాబాద్ : సుమారు 64 దేశాల రాయబారులు, హైకమిషనర్ల బృందం బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో బయల్దేరింది. మరికాసేపట్లో ఈ ప్రత్యేక విమానం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చే...
నేడు హైదరాబాద్‌కు 80 దేశాల ప్రతినిధులు
December 09, 2020భారత్ బయోటెక్, బయోలాజికల్–ఈ సందర్శనహైదరాబాద్ : సుమారు 80 దేశాల రాయబారులు, హైకమిషనర్ల బృందం బుధవారం హైదరాబాద్‌లో పర్యటించనున్నది....
కొవాగ్జిన్‌ను అనుమతించండి
December 09, 2020డీసీజీఐకి భారత్ బయోటెక్ వినతిహైదరాబాద్, నమస్తే తెలంగాణ: కొవాగ్జిన్ టీకాను దేశంలో అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు అనుమతించాలని డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇం...
ఎమర్జెన్సీ వాడకానికి సీరం, భారత్‌బయోటెక్ దరఖాస్తు..
December 08, 2020హైదరాబాద్: కోవిడ్19 పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఇవాళ మీడియాకు అప్డేట్ ఇచ్చారు. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో పాటు భారత్ బయోటెక్ సంస్థలు.. కోవిడ్ టీకా ఎ...
అత్యవసర వినియోగానికి భారత్ బయోటెక్ దరఖాస్తు
December 08, 2020హైదరాబాద్ : ‘కొవాగ్జిన్’ పేరుతో కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ కేంద్ర డ్రగ...
వ్యాక్సిన్ తీసుకున్న మంత్రికి కరోనా పాజిటివ్..
December 05, 2020హైదరాబాద్: హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ టీకా ట్రయల్స్‌లో భాగంగా టీకాను వేయించుకున్నారు. అయితే ఆ మంత్రికి వైరస్ సోకింది. ఇవాళ ఉదయం తన ట్విట్టర్...
9న హైదరాబాద్‌కు 80 దేశాల దౌత్యవేత్తలు
December 05, 2020భారత్ బయోటెక్, బయోలాజికల్ ఈ సందర్శనభద్రత, ఏర్పాట్లపై సమీక్షించిన సీఎ...
మోదీ వ్యాక్సిన్ టూర్
November 29, 2020హైదరాబాద్‌లో భారత్ బయోటెక్‌తో పాటు అహ్మదాబాద్, పుణెల్లో సంస్థల సందర్శనకరోనా...
భారత్‌బయోటెక్ శాస్త్రవేత్తలను ప్రశంసించిన మోదీ
November 28, 2020హైదరాబాద్: నోవెల్ కరోనా వైరస్‌కు హైదరాబాద్‌కు చెందిన భారత్‌బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ టీకాను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్ పురోగతి గురి...
జీనోమ్‌వ్యాలీలో ప్రధాని మోదీ.. కొవిడ్ టీకాపై సమీక్ష
November 28, 2020హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ సోమే...
భోపాల్‌లో ‘కొవాగ్జిన్’ ట్రయల్స్
November 28, 2020భోపాల్ : దేశంలో మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం వేలల్లో పాజిటివ్ కేసులు రికార్డవుతూనే ఉన్నాయి. వందల సంఖ్యలో జనం వైరస్‌కు బలవుతున్నారు. ఈ క్రమంలో అందరూ వ్యాక్...
జైడస్ బయోటెక్ పార్క్‌లో ప్రధాని మోదీ
November 28, 2020హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్క్‌ను సందర్శించారు. కాసేపటిక్రితం ఆయన అహ్మదాబాద్ పారిశ్రామిక వాడకు చేరుకున్నారు. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తయారు చ...
రేపు భారత్‌బయోటెక్‌కు ప్రధాని మోదీ
November 27, 2020హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. నగరానికి చెందిన భారత్‌బయోటెక్ సంస్థ.. కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైర...
కోవిడ్ టీకాపై సమీక్ష.. మూడు నగరాల్లో రేపు మోదీ పర్యటన
November 27, 2020హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మూడు నగరాల్లో పర్యటించనున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తి చేస్తున్న సంస్థలను ఆయన విజిట్ చేయనున్నారు. కోవిడ్ టీకా పురోగతి పనుల...
రేపు హైదరాబాద్‌కు ప్రధాని
November 27, 2020భారత్ బయోటెక్‌ను సందర్శించనున్న మోదీహైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్‌కు రానున్నారు...
ఇండియాకు ఫైజర్ వ్యాక్సిన్ అవసరం లేదు!
November 24, 2020న్యూఢిల్లీ: కరోనా కోసం ఫైజర్ సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఇండియాకు అవసరం లేకపోవచ్చని అన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్. ఇండియాలో ఇప్పటికే పలు వ్యాక్సిన్లు మెరుగైన ఫలిత...
కొవాగ్జిన్ పూర్తి సురక్షితం
November 22, 2020అసత్య ప్రచారాలు నమ్మొద్దు : భారత్ బయోటెక్‌హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కరోనా కట్టడికి తమ సంస్థ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్' పూర్తి సురక్షితమని భారత్ బయోటెక్ పేర్కొన్...
సైనోవాక్ టీకాతో వేగంగా ఇమ్యూనిటీ..
November 18, 2020హైదరాబాద్: చైనా అభివృద్ధి చేస్తున్న కోవిడ్19 వ్యాక్సిన్ విజయవంతమైనట్లు తెలుస్తోంది. మిడ్ స్టేజ్ ట్రయల్స్‌లో టీకా పరీక్ష సక్సెస్ అయినట్లు ఆ దేశ పరిశోధకులు చెబుతున్నారు. వాస్తవా...
కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం
November 17, 2020హైదరాబాద్ : దేశంలో కరోనా వ్యాక్సిన్ మూడో విడత ట్రయల్స్ భారీ స్థాయిలో ప్రారంభమయ్యాయి. ‘కొవాగ్జిన్’ పేరుతో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ వ్యాక్సిన్‌ను రూ...
కరోనాకు నాజల్ డ్రాప్స్ వ్యాక్సిన్: భారత్ బయోటెక్
November 16, 2020హైదరాబాద్: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు నాజల్ డ్రాప్స్ (ముక్కులో వేసుకునే చుక్కల మందు)పైన భారత్ బయోటెక్ ప్రయోగాలు చేస్తోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఎండీ డాక్టర్ కృష్ణా ఎల్లా వెల్లడించారు. హైద...
‘కొవాగ్జిన్’ మూడో విడత క్లినికల్ ట్రయల్స్ షురూ
November 11, 2020లక్నో : కరోనా వ్యాక్సిన్ ‘కొవాగ్జిన్’ మూడో దశ క్లినికల్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఐఎంయూ)లో ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ తారిఖ్ మన్సూర్...
ఫిబ్రవరిలోనే భారత్ బయోటెక్ వ్యాక్సిన్..
November 05, 2020హైదరాబాద్: కోవిడ్19 వ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్ సంస్థ వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపే ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త రజిని కాంత్ తెలిపారు. ఓ మీడియా ఏజెన్సీకి ఇచ్చిన...
2021 రెండో త్రైమాసికంలో భారత్‌లో కొవిడ్ టీకా!
November 02, 2020న్యూఢిల్లీ: గతేడాది డిసెంబర్లో చైనా నుంచి కొవిడ్-19 వ్యాప్తి ప్రారంభమైన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఇప్పటిదాకా ఎంతోమంది ఈ మహమ్మారి బారినపడ్డారు. పెద్దసంఖ్యలో మృత్యువాతపడ్డారు. దీనిని ఎదుర్కొనే ట...
అత్యవసరమైతే డిసెంబర్లోనే ‘కొవాగ్జిన్’?
October 24, 2020హైదరాబాద్ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది.. ఇప్పటికే నిత్యం 50వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. శీతాకాలం నేపథ్యంలో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ...
మూడో దశ ‘కొవాగ్జిన్’ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతి
October 23, 2020హైదరాబాద్ : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) భాగస్వామ్యంతో భారత్ బయోటెక్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థ (ఐసీఎంఆర్) సంయుక్తంగా అభివృ...
మూడో విడుతకు భారత్ బయోటెక్ సిద్ధం
October 11, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: భారత్ బయోటెక్ సంస్థ కొవ్యాగ్జిన్ మూడోదశ మానవ ప్రయోగాలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ఫేజ్-2 ట్రయల్స్‌కు సంబంధించిన సమగ్ర వివరాలను తమకు అందించాలని ప్రయోగ సంస్థలు/దవాఖ...
కోవ్యాక్సిన్‌కు మరింత బూస్టింగ్!
October 05, 2020హైదరాబాద్: కరోనా మహమ్మారి నిర్మూలన కోసం హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న కోవ్యాక్సిన్లో వ్యాధి నిరోధక స్పందనను మరింత పెంచుతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. వైర...
కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్
October 04, 2020నిమ్స్‌లో నెలాఖారులో రెండో దశ ప్రయోగం హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నిమ్స్‌లో నిర్వహిస్తున్న కొవాగ్జిన్ వ్యాక్సిన్ రెండోదశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం...
భారత్‌లోనే కరోనా వ్యాక్సిన్ తయారీకి అవకాశాలు : గవర్నర్
September 29, 2020హైదరాబాద్ : శామీర్‌పేటలోని భారత్ బయోటెక్ సంస్థను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మంగళవారం సందర్శించారు. కొవిడ్ వ్యాక్సిన్ తయారీలో భాగస్వాములైన శాస్ర్తవేత్తలతో గవర్నర్ మాట్లాడారు....
గుడ్‌న్యూస్: హైదరాబాద్‌లో కొవిడ్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ ఉత్పత్తి..
September 23, 2020హైదరాబాద్: హైదరాబాద్ కొవిడ్ వ్యాక్సిన్ల ఉత్పత్తికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఇప్పటికే ఎన్నో కంపెనీలు తమ టీకా ఉత్పత్తికోసం హైదరాబాద్‌లోని పలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. తాజాగా, కొవిడ్...
జంతువులపై ‘కొవాగ్జిన్’ సత్ఫలితాలు : భారత్ బయోటెక్
September 12, 2020హైదరాబాద్ : కొవిడ్ -19 వ్యాక్సిన్ ‘కొవాక్సిన్’ క్లీనికల్ ట్రయల్స్‌లో జంతువులపై సత్ఫలితాలనిస్తోందని టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్ శుక్రవారం ప్రకటించింది. వ్యాక్సిన్ ఇచ్చిన జంతువుల్లో రోగ నిరోధ...
త్వరలో కోవ్యాక్సిన్ రెండోదశ ట్రయల్స్
September 08, 2020న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కో-వ్యాక్సిన్ రెండోదశ ట్రయల్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. అందుకోసం భారత్ బయోటెక్ ఇప్పటికే భారత ఔషధ నియంత్రణ స...
రెండోదశలోకి కొవాగ్జిన్
September 05, 2020భారత్ బయోటెక్‌కు అనుమతులు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం ‘భారత్ బయోటెక్' అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ (బీవీ152)...
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌కు కేటీఆర్ లేఖ
August 06, 2020హైదరాబాద్ : తెలంగాణలో జరుగుతున్న వ్యాక్సిన్ అభివృద్ధి ప్రయత్నాలను సవివరంగా తెలుపుతూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ హర్షవర్థన్‌కు రాష్ట్ర మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. వ్యాక్సిన్ అనుమతులను సరళతరం...
'వాటర్ బాటిల్ ధర కంటే తక్కువకే కరోనా వ్యాక్సిన్'
August 04, 2020హైదరాబాద్ : ప్రపంచంలోని ఏ వ్యాక్సిన్ కంపెనీ కంటే కూడా హైదరాబాద్ కంపెనీలు తక్కువ కాదని భారత్ బయోటెక్ ఎండీ డా. కృష్ణ ఎల్లా అన్నారు. దేశానికి ఇన్నోవేషన్ కేంద్రం హైదరాబాదేనని అన్నారు. జీనోమ్ వ్యా...
హైదరాబాద్ నుంచే కరోనాకు టీకా: మంత్రి కేటీఆర్
August 04, 2020హైదరాబాద్: తెలంగాణ నుంచే కరోనా వైరస్‌కు తొలి టీకా వస్తుందని మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఉన్న భారత్‌బయోటెక్ సంస్థ నుంచే ఆ టీకా వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆయ...
గోరఖ్‌పూర్ హాస్పిటల్లో కోవాక్సిన్ ట్రయల్స్
August 01, 2020హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో కోవిడ్ రోగులపై కోవాక్సిన్ ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి. రాణా హాస్పిటల్ అండ్ ట్రామా సెంటర్లో గురువారం సాయంత్రం ట్రయల్స్ ప్రారంభమైన...
కీలకదశలో వ్యాక్సిన్
July 29, 2020ఈ ఏడాది చివరినాటికి 10 కోట్ల మందికిఅమెరికా, జర్మనీ కంపెనీల ప్రకటన
డాక్టర్ బీఎస్ బజాజ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
July 28, 2020హైదరాబాద్ : హైదరాబాద్‌లో బయోటెక్ ఇండస్ట్రీ ఆద్యుడు డాక్టర్ బీఎస్ బజాజ్ కన్నుమూశారు. ఆయన వయసు 93 ఏళ్లు. బయోటెక్ పరిశ్రమలకు డాక్టర్ బీఎస్ బజాజ్ చేసిన సేవలను తెలంగాణ సీఎం కేసీఆర్ ...
భారత్.. ట్రయల్స్
July 18, 2020హైదరాబాద్/చండీగఢ్, జూలై 17: కరోనా వ్యాక్సిన్ తయారీలో దేశంలోని అన్ని ఫార్మా సంస్థలకన్నా ముందున్న హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్‌పై హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. కొ...
హర్యానాలో కోవ్యాక్సిన్ మానవ ట్రయల్స్ ప్రారంభం
July 17, 2020హైదరాబాద్: భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేస్తున్న హర్యానాలో కోవ్యాక్సిన్ మానవ ట్రయల్స్ ప్రారంభం టీకా మానవ ట్రయల్స్ స్టార్ట్ అయ్యాయి. రోహతక్‌లోని పీజీఐ హాస్పిటల్లో కోవిడ్ రోగుల...
భారత్ బయోటెక్‌లో వ్యాక్సిన్ ట్రయల్స్?
July 05, 2020కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ క్లినికల్ ట్రయల్‌లో భాగంగా భారత్ బయోటెక్ ఉపాధ్యక్షుడు డాక్టర్ వీకే శ్రీనివాస్ టీకా తీసుకున్నారు. దేశంలోనే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తొలి వ్యక్తి. ప్రస్తుతం సోషల...
పంద్రాగస్టుకు టీకా!
July 04, 2020తయారీకి గడువు నిర్దేశించిన ఐసీఎంఆర్తెలంగాణ నుంచే తొలి వ్యాక్సిన్?
ఆగస్టు 15 కల్లా కోవిడ్ వ్యాక్సిన్..
July 03, 2020హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఫార్మా సంస్థ వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైంది. ఆ సంస్థ ఇప్ప...
సందేసర కుంభకోణంలో అహ్మద్ పటేల్‌ను ప్రశ్నిస్తున్న ఈడీ
June 27, 2020న్యూఢిల్లీ : సందేసర కుంభకోణంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ కష్టాలు పెరుగుతున్నాయి. న్యూఢిల్లీలోని మదర్ థెరెసా క్రెసెంట్‌లోని ఆయన నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్క...
ఆశలు చిగురింపజేస్తున్న చైనా టీకా!
June 15, 2020హైదరాబాద్: కరోనా మహమ్మారిని కట్టడి కోసం వ్యాక్సిన్ కనిపెట్టడానికి చైనాలోని ఔషధ తయారీ సంస్థ సినోవ్యాక్ బయోటెక్ చేస్తున్న ప్రయత్నాలు ఆశలు చిగురింపజేస్తున్నాయి. తమ ప్రయత్నాలు ఫలించి మందు ...
వ్యాక్సిన్ తయారీలో ముందడుగు!
May 21, 2020ఎలుకలపై ఫలించిన కరోనా ‘కోరోఫ్లూ’జంతువులపై ప్రయోగ ఫలితాలు వచ్చే నెలలో...
కరోనాకు చెక్ పెడతానని.. కన్నుమూశాడు
May 09, 2020చెన్నై: కరోనా వైరస్ వ్యాప్తి నానాటికి పెరుగుతుండటంతో విరుగుడు వ్యాక్సిన్లు కనిపెట్టే పనిలో అన్ని ప్రముఖ సంస్థలు మునిగిపోయాయి. చైనా, అమెరికా, భారత్ సహా అనేక దేశాలు కొవిడ్-19కు వ్యాక్సిన్లను...
సీఎం సహాయనిధికి భారత్ బయోటెక్ 2 కోట్ల విరాళం
May 05, 2020హైదరాబాద్ : కరోనా సహాయక చర్యల కోసం సీఎం సహాయనిధికి భారత్ బయోటెక్ భారీ విరాళం ఇచ్చింది. సీఎం సహాయనిధికి రూ. 2 కోట్లు విరాళం ఇచ్చింది భారత్ బయోటెక్. సీఎం కేసీఆర్‌కు భారత్ బయోటెక్ చైర్మన్, ఎండ...
భారత్ బయోటెక్ సంస్థకు మంత్రి కేటీఆర్ అభినందనలు
April 04, 2020హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తోన్న కోవిడ్-19కి టీకాను అభివృద్ధి చేస్తున్నట్లు హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. 'కరోఫ్లూ' అనే పేరుతో వ్యాక...
కోవిడ్19 వ్యాక్సిన్ తయారుచేస్తున్న భారత్ బయోటెక్
April 03, 2020హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఫార్మసీ సంస్థ.. కోవిడ్19 టీకాను అభివృద్ధి చేస్తున్నది. కోరోఫ్లూ అనే వ్యాక్సీన్‌ను ప్రస్తుతం టెస్టింగ్ చేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. కోరోఫ్...
తాజావార్తలు
- చమురు షాక్: ఏడేండ్లలో 459% పెరుగుదల
- ఓలా ఫ్యూచర్ మొబిలిటీ.. 2 సెకన్లకో ఈ-స్కూటర్
- హైదరాబాద్‌లో కాల్పుల కలకలం
- రావణ వాహనంపై ఊరేగిన శ్రీశైలేషుడు..
- స్కూల్ గోడ కూలి.. ఆరుగురు కూలీలు మృతి
- హెబ్బా పటేల్ తలను ‘తెలిసిన వాళ్లు’ ఏదో చేసారబ్బా..!
- ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అంటే..!
- మహారాష్ట్రలో కొత్తగా 8,477 కరోనా కేసులు.. 22 మరణాలు
- పారితోషికం భారీగా పెంచిన నాని!
- నల్లగొండకు చేరిన ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ పేపర్లు
ట్రెండింగ్
- మీ ఆధార్‌ను ఎవరైనా వాడారా.. ఇలా తెలుసుకోండి
- ఫ్రిజ్‌లో వీటిని అసలు పెట్టకూడదు
- వెక్కి వెక్కి ఏడ్చి.. కుప్పకూలిన నవ వధువు
- రామ్‌తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- 'ఏం చేద్దామనుకుంటున్నావ్..వ్యవసాయం..'శ్రీకారం ట్రైలర్
- ఓవర్సీస్ మార్కెట్‌పై శేఖర్‌కమ్ముల టెన్షన్..!
- ఎవరొచ్చినా పట్టుకెళ్లిపోతాం ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్
- ప్లీజ్ ఏదైనా చేయండి..కేంద్రమంత్రికి తాప్సీ బాయ్‌ఫ్రెండ్ రిక్వెస్ట్
- ఆయుష్మాన్ 'డ్రీమ్ గర్ల్' తెలుగు రీమేక్‌కు రెడీ
- హోంలోన్ వడ్డీ రేట్ల తగ్గింపుతో లాభం ఎవరికి?