మంగళవారం 02 జూన్ 2020
bengaluru | Namaste Telangana

bengaluru News


సీసీఎంబీలో కరోనా వైరస్‌ కల్చర్‌

May 29, 2020

రోగకారక వైరస్‌ను వేరుచేయడంలో సఫలంవ్యాక్సిన్‌, ప్రతిరోధకాలు...

బెంగుళూరులో రేపు సంపూర్ణ లాక్‌డౌన్‌

May 23, 2020

హైద‌రాబాద్‌:  బెంగుళూరులో ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్ పాటించ‌నున్నారు. షాపులు, క‌మ‌ర్షియ‌ల్ దుకాణాల‌ను మూసివేయ‌నున్నారు.  బెంగుళూరు మ‌హాన‌గ‌ర పాలిక క‌మిష‌న‌ర్ బీహెచ్ అనిల్ కుమార్ ఓ వీడియో స...

68 ఏళ్ల మహిళను చంపిన చిరుత

May 16, 2020

బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో శనివారం తెల్లవారుజామున ఘోరం జరిగింది. ఓ 68 ఏళ్ల మహిళను చిరుత పులి అత్యంత దారుణంగా చంపేసింది. తవరేకేరి పోలీసు స్టేషన్‌ పరిధిలోని కొట్టగణహల్లి గ్రామానికి చ...

మాజీ డాన్‌, బిజినెస్‌మ్యాన్‌ ముత్తప్పరాయ్‌ మృతి

May 16, 2020

బెంగళూరు: అండర్‌వరల్డ్‌ డాన్‌గా బెంగళూరును గడగడలాడించి.. ఆ తర్వాత వ్యాపారవేత్తగా, దాతగా పేరొందిన ముత్తప్ప రాయ్‌ (68) శుక్రవారం మృతిచెందారు. బ్రెయిన్‌ క్యాన్సర్‌ కారణంగా ఏడాది కాలంగా బాధపడుతున్న ఆయన...

బ‌స్సుల్లో క్వారంటైన్ సెంట‌ర్ల‌కు ప్ర‌యాణికులు

May 14, 2020

బెంగళూరు: లాక్ డౌన్ కార‌ణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న ‌వ‌ల‌స కార్మికులు, కూలీలు, విద్యార్థుల కోసం రైల్వే శాఖ ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపిస్తోన్న విష‌యం తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వ...

కోవిడ్‌-19 ప‌రీక్ష‌ల కోసం ప్ర‌త్యేక బ‌స్సులు..

May 11, 2020

క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం కోవిడ్‌-19 ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు వీలుగా బ‌స్సుల్లో ప్ర‌త్యేక మార్పులు చేసింది. బ‌స్సులో డాక్ట‌ర్ రోగిని చూసేందుకు వీలుగా టేబుల్, కుర్చీతోపాటు ప‌రీక్ష కో...

ఇద్ద‌రు పోలీస్ అధికారులు స‌స్పెండ్..

May 09, 2020

బెంగ‌ళూరు: అక్ర‌మంగా సిగ‌రెట్ల అమ్మ‌కాల్లో ప్ర‌మేయమున్న ఇద్ద‌రు పోలీసు అధికారుల‌పై స‌స్పెన్ష‌న్ వేటుప‌డింది. లాక్ డౌన్ స‌మ‌యంలో  భారీ మొత్తం లో అక్ర‌మ సిగ‌రెట్లు అమ్మ‌కాలు జ‌రుపుతున్న వ్య‌క్తు...

హత్య కేసు నిందితుడిపై పోలీసుల కాల్పులు

May 06, 2020

బెంగళూరు : హత్య కేసు నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగుళూరులో నేడు చోటుచేసుకుంది. ఘటన వివరాలను బెంగళూరు నార్త్‌ డివిజన్‌ డీసీపీ శశికుమార్‌ తెలియజేశారు. గడిచిన సోమవారం నా...

రూ.52వేల లిక్కర్‌ బిల్లు వైరల్‌..వైన్‌షాప్‌ ఓనర్‌పై ఎఫ్‌ఐఆర్‌

May 05, 2020

బెంగళూరు: దాదాపు నెలన్నర రోజుల తర్వాత దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. దీంతో దుకాణాలు తెరవకముందే మద్యం ప్రియులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. కర్ణాటకలో తొలిరోజు మద్యం అ...

వ‌ల‌స కూలీల ఆందోళ‌న‌.. పోలీసు త‌ల‌కు గాయం

May 05, 2020

హైద‌రాబాద్: బెంగుళూరులో యూపీ, బీహార్‌కు చెందిన వ‌ల‌స కూలీలు ఆందోళ‌న చేప‌ట్టారు. ఇంట‌ర్నేష‌న‌ల్ ఎగ్జిబిష‌న్ సెంట‌ర్ వ‌ద్ద వాళ్లు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. స్వంత ఊళ్ల‌కు పంపాలంటూ డిమాండ్ చేశ...

హుక్కా సెంట‌ర్ పై దాడులు..ముగ్గురు అరెస్ట్

May 03, 2020

బెంగ‌ళూరు: ఓ వైపు కర్ణాట‌క ప్ర‌భుత్వం లాక్ డౌన్ నిబంధ‌న‌లు క‌ఠినంగా అమలు చేస్తుంటే..మ‌రో వైపు నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా హుక్కా, బార్ సెంట‌ర్లు నిర్వ‌హిస్తున్నారు. బెంగ‌ళూరులో  సెంట్ర‌ల్ క్ర...

కర్ణాటకలో కొత్తగా 18 కరోనా కేసులు

April 24, 2020

బెంగళూరు: కర్ణాటకలో ఈ రోజు కొత్తగా 18 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 463కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 11 మంది బెంగళూరు అర్బన్‌ జిల్లాకు చెందినవారు ఉన్నారు. ఆరోగ్...

బెంగళూరులో భారీ వర్షం

April 24, 2020

బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. గంటకు పైగా కురిసిన భారీ వర్షానికి బెంగళూరు తడిసి ముైద్దెంది. లోతట్టు ప్రాంతాలకు వర్షపు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందు...

ఆన్ లైన్ లో సిగ‌రెట్లు అమ్మ‌కం..ఇద్ద‌రు అరెస్ట్

April 24, 2020

బెంగ‌ళూరు: లాక్ డౌన్ కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా పాన్ షాపులు, బార్లు, మ‌ద్యం షాపులు, రెస్టారెంట్లు మూసివేయ‌బ‌డ్డ విష‌యం తెలిసిందే. ఇద్ద‌రు వ్య‌క్తులు లాక్ డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించి ఆన్ లైన్‌లో సిగ‌రెట...

కోతికి అరటిపండు తినిపించిన పోలీసు.. వీడియో

April 18, 2020

కరోనా వైరస్‌ నియంత్రణకు దేశమంతా పకడ్బందీగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా నిరుపేదలకు, అనాథలకే కాకుండా వీధి జంతువులకు ఆహారం దొరకడం కష్టమైంది. కొందరు మానవతామూర్తులు పేదలకు అండగా న...

లాక్‌డౌన్‌ వేళ.. ఆవు దూడను కాపాడిన పోలీసులు

April 16, 2020

బెంగళూరు : లాక్‌డౌన్‌ వేళ.. ఓ ఆవు దూడను బెంగళూరు పోలీసులు కాపాడారు. ఇప్పుడు ఆ ఆవుదూడకు పోలీసులే దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు. మార్చి 30వ తేదీన అర్ధరాత్రి.. బైప్పనహల్లి పోలీసు స్టేషన్‌ చెక్‌పోస్ట...

వీధిని శుభ్రం చేసిన మంత్రి దంపతులు..ఫొటోలు వైర‌ల్

April 12, 2020

క‌ర్ణాట‌క‌: మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే మ‌న చుట్టూ ఉన్న ప‌రిస‌రాలు శుభ్రంగా ఉంచుకోవ‌డం ఎంతైనా అవ‌స‌రం. క‌ర్ణాట‌క మంత్రి ఎస్ సురేశ్ కుమార్ వీధులు ప‌రిశుభ్రంగా ఉండ‌టం ఎంత అవ‌స‌ర‌మో ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేశార...

లాక్‌డౌన్‌ వేళ.. ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడికి కష్టాలు

April 11, 2020

బెంగళూరు : లాక్‌డౌన్‌ వేళ భర్తలకు కష్టాలు వచ్చాయని సోషల్‌ మీడియాలో కొన్ని సరదా వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. వంట పని నుంచి మొదలుకుంటే అన్ని పనులను భార్యలు భర్తలచే చేయిస్తున్నారని జోకులు పేలుతున్నాయి...

బెల్లాండూర్‌ సరస్సు పునరుజ్జీవ పనులకు రక్షణశాఖ అనుమతి

April 10, 2020

కర్ణాటక : బెంగళూరులోని బెల్లాండూర్‌ సరస్సు పునరుజ్జీవన పనులకు రక్షణ మంత్రిత్వశాఖ నేడు అనుమతి తెలిపింది. బెల్లాండూర్‌ సరస్సు బెంగళూరులోని అతిపెద్ద సరస్సు. గొలుసుకట్టు చెరువుల కలయికతో ఇది అతి పెద్ద స...

క‌రోనా ఎఫెక్ట్‌: గుండెపోటుతో వృద్ధురాలు మృతి

April 09, 2020

బెంగళూరు: ప‌్రాణాంత‌క క‌రోనా మ‌హ‌మ్మారి కారణంగా బెంగ‌ళూరులో 80 ఏండ్ల వృద్ధురాలు గుండెపోటుతో మృతిచెందారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురుకావడంతో ఆమె గుండెపోటుకు గురై మరణించారని వైద్యులు వెల్లడించా...

ఒక్కో మద్యం బాటిల్‌ రూ.5 వేలట..

April 03, 2020

బెంగళూరు:  కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు లాక్‌ డౌన్‌ అమలులో ఉన్న నేపథ్యంలో అన్ని రాష్ర్టాల్లో మద్యం షాపులు మూసివేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని పట్టించుకోకుండా కొంతమంది నిబంధనలకు విర...

మీరు రోడ్డుపైకి వస్తే.. నేను మీ ఇంటికొస్తా..

April 02, 2020

బెంగళూరు : కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు స్వీయ నియంత్రణతో పాటు భౌతిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యులు పదేపదే చెబుతున్నారు. కానీ కొందరు వినిపించుకోవడం లేదు. యథ...

క‌ర్ణాట‌క‌లో 12,000 న‌కిలీ మాస్కుల సీజ్‌

March 31, 2020

బెంగ‌ళూరు: క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల‌ను ఇప్ప‌టికే ముప్పుతిప్ప‌లు ప‌డుతున్నా.. మోసాల‌కు మ‌రిగిన కొంద‌రు అక్ర‌మార్కులు మాత్రం త‌మ‌ దొంగ‌బుద్ధిని మానుకోవ‌డంలేదు. తాజాగా క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో ...

ఏసీలో మంటలు.. మంత్రికి తప్పిన ప్రమాదం

March 17, 2020

బెంగళూరు : కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప నివాసంలో నిన్న రాత్రి స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరులోని కుమార పార్క్‌ సౌత్‌లోని ప్రభుత్వ బంగ్లాలో ఈశ్వరప్...

వహ్‌వా.. బెంగళూరు పోలీస్‌!

March 14, 2020

పోలీసులు ఏది చేసినా వార్తే అవుతుంది. అంతేకాదు వైరల్‌ కూడా అవుతుంది. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్న కుక్కలను దత్తత తీసుకోవాలనే కాన్సెప్ట్‌ ఇప్పుడు వారికి మంచి పేరు తీసుకొస్తున్నది....

కరోనా ప్రభావం.. ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశాలు రద్దు

March 14, 2020

హైదరాబాద్‌ : బెంగళూరులో తలపెట్టిన అఖిల్‌ భారతీయ ప్రతినిధి సభ సమావేశాలను రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) రద్దు చేసింది. ఈ నెల 15 నుంచి 17 వరకు బెంగళూరులో ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశాల నిర్వహణ తలప...

బెంగళూరు గూగుల్‌ ఉద్యోగికి కరోనా...

March 13, 2020

బెంగళూరు: కరోనా వైరస్‌ బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బెంగుళూరు గూగుల్‌ కార్యాలయంలో పనిచేసే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా పాజిటీవ్‌ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. తమ ఉద్యోగికి కర...

ఎమ్మెల్యేల నివాసాల్లోకి జర్నలిస్టులు వెళ్లొద్దు.. స్పీకర్‌ ఆదేశం

February 22, 2020

బెంగళూరు : కర్ణాటక ఎమ్మెల్యేల నివాస సముదాయాల్లో మీడియాపై నిషేధం విధించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ విశ్వేశ్వరయ్య హెగ్డే నోటీసులు జారీ చేశారు. ఎలక్ట్రానిక్‌ మరియు ప్రింట్‌ మీడియాతో పాటు కె...

పోలీసుల జుంబా డ్యాన్స్‌..వీడియో

February 21, 2020

బెంగళూరు: నిత్యం పనిఒత్తిడిలో ఉండే పోలీస్‌ అధికారులంతా కాసేపు సరదా స్ట్రెస్‌ రిలీఫ్‌ వర్కవుట్‌ చేశారు. బెంగళూరు పోలీసులు స్టేజీపై, స్టేజీ కింద జుంబా డ్యాన్స్‌ చేసి అదరగొట్టారు. సుమారు 750 మంది పోలీ...

కర్ణాటక మాజీ మంత్రి కన్నుమూత

February 21, 2020

బెంగళూరు : కర్ణాటక మాజీ మంత్రి, జేడీఎస్‌ నాయకులు సి. చనిగప్ప శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చనిగప్ప.. బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట...

ఒవైసీ సభలో పాక్‌ అనుకూల నినాదాలు

February 21, 2020

బెంగళూరు, ఫిబ్రవరి 20: కర్ణాటకలోని బెంగళూరులో సీఏఏకు వ్యతిరేకంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ పాల్గొన్న నిరసన సభలో ఓ యువతి ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌' అంటూ నినాదాలు చేయడం కలకలం రేపింది. ‘రాజ్యాంగాన్...

సెమీస్‌లోబెంగళూరు

February 07, 2020

హైదరాబాద్‌: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌   (పీబీఎల్‌) ఐదో సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగళూరు రాప్టర్స్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం ఇక్కడి గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన లీగ...

తల్లిని చంపి బాయ్‌ ఫ్రెండ్‌తో వెళ్లిపోయింది.. అప్పే కారణమా?

February 06, 2020

బెంగళూరు : నవ మాసాలు మోసి కనిపెంచిన తల్లి పట్ల కనికరం లేకుండా కత్తితో పొడిచి చంపింది కుమార్తె. తన సోదరుడిని కూడా గాయపరిచి.. బాయ్‌ ఫ్రెండ్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన బెంగళూరు నగరంలో ఫి...

సింధు ఓటమి

February 01, 2020

హైదరాబాద్‌: స్టార్‌ ప్లేయర్‌ పీవీ సింధు పరాజయం చెందడంతో సొంతగడ్డపై హైదరాబాద్‌ హంటర్స్‌కు పరాభవం ఎదురైంది. శుక్రవారం  గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన టైలో హైదరాబాద్‌ 0-3 తేడాతో బెంగళూరు ...

బెంగళూరుకు షాక్‌

January 22, 2020

చెన్నై: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌(పీబీఎల్‌) ఐదో సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగళూరు రాప్టర్స్‌కు నార్త్‌ఈస్టర్న్‌  వారియర్స్‌ షాకిచ్చింది. మంగళవారం ఇక్కడ ఇరు జట్ల మధ్య జరిగ...

బెంగళూరుకు బ్రేక్‌

January 18, 2020

ముంబై : ఐఎస్‌ఎల్‌ ఆరో సీజన్‌లో జోరు మీదున్న డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగళూరు ఎఫ్‌సీకి ముంబై సిటీ జట్టు బ్రేకులేసింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో మ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo