bandi sanjay News
దమ్ముంటే కేంద్రాన్ని నిలదీయాలి
March 04, 2021ఐటీఐఆర్‌పై అవగాహన కూడాలేని బండి: ఎంపీ రంజిత్రెడ్డిప్రజలను...
విభజన చట్టం హామీలు అమలు చేశాకే ములుగులో అడుగుపెట్టండి
March 03, 2021ములుగు : ములుగులో అడుగుపెట్టే ముందు విభజన చట్టం హామీలు అమలు చేయాలని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు టీఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ ఏరువ సతీష్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎ...
బండి సంజయ్.. హైదరాబాద్‌కు ఐటీఐఆర్ తెచ్చే దమ్ముందా: మంత్రి కేటీఆర్
March 03, 2021హైదరాబాద్ : ఐటీఐఆర్ ప్రాజెక్టు లేదా దానికి సమానమైన ఇతర ప్రాజెక్టును హైదరాబాద్‌కు తీసుకొచ్చే దమ్ము బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఉందా అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ...
దళిత వ్యతిరేకి బండి
March 02, 2021ముషీరాబాద్, మార్చి 1 : దళితుల పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అమానుష వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ దళిత సంఘాల ఐక్యవేదిక నేతలు సోమవారం రాంనగర్ గుండు చౌరస్తాలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశ...
బండీ.. ప్రజలే మొలలు కొడతారు
March 01, 2021దురహంకార పోకడకు నిదర్శనం నీ వ్యాఖ్యలుఇలాగే మాట్లాడితే ...
డబుల్ ఇండ్ల బాన్స్వాడ
February 27, 20214,950 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు ఇప్పటికే 2,716 ఇండ్లు లబ్ధిదారులకు అందజేత...
కాంగ్రెస్‌ది అవినీతి డీఎన్ఏ.. బీజేపీది అబద్ధాల డీఎన్ఏ
February 27, 2021తెలంగాణను గోసపెట్టింది ఆ రెండు పార్టీలేకాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాలకంటే...
దమ్ముంటే విచారణ జరిపించాలి
February 24, 2021సీబీఐ కాకపోతే సీబీఐ తాతతోనైనా..బండి సంజయ్‌కి విప్ బాల్క సుమన్ సవాల్
బండి.. ఎంపీగా మాదిగలకు ఏం చేశావు?
February 17, 202118 నుంచి మాదిగల జాగృతి రథయాత్ర: పిడమర్తి ఖైరతాబాద్, ఫిబ్రవరి 16: కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ మాదిగ జాతికి ఏం చేశారో చెప్పాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా...
బానిసలుగా చూసేది బీజేపీయే
February 10, 2021కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయిస్తావా?
బీసీలను మోసం చేస్తున్నది బీజేపీనే : మంత్రి గంగుల
February 09, 2021కరీంనగర్ : వెనుకబడిన కులాల(బీసీ)ను మోసం చేస్తున్నది భారతీయ జనతా పార్టీనే అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్లో మంత్రి మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్...
ఎంపీ బండికి ఎమ్మెల్యే శానంపూడి సవాల్
February 08, 2021సూర్యాపేట : గుర్రంబోడుతండాలో నిన్న భారతీయ జనతా పార్టీ తలపెట్టిన గిరిజన భరోసా యాత్ర ఓ వంచన యాత్ర అని హుజుర్నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ నిన్న నిర్...
దామాషాలో రిజర్వేషన్లు
February 01, 2021కేంద్ర ప్రభుత్వం కల్పించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల డిమాండ్ఇందుక...
బండి సంజయ్, అరవింద్ లకు మంత్రి వేముల సవాల్
January 29, 2021నిజామాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఆసరా పెన్షన్లలో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రెండు వందలకు మించి ఒక్క రూపాయి ఎక్కువ ఇస్తున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానన...
బండి.. బడాయి మానెయ్
January 16, 2021ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు హైదరాబాద్, జనవరి 15 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ...
హెడ్‌లైన్స్ కోసం 'బండి' డెడ్‌లైన్స్
January 14, 2021హైదరాబాద్ : న్యూస్‌లో హెడ్‌లైన్స్ కోసమే ఎంపీ బండి సంజయ్ డెడ్లైన్లు విధిస్తారని శాసనమండలి చీఫ్ విప్ బొడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ హ...
పిచ్చిగా మాట్లాడొద్దు.. ప్రజలని రెచ్చగొట్టొద్దు
January 13, 2021వరంగల్ రూరల్ : దయచేసి పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దని, ప్రజలను రెచ్చగొట్ట వద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి మరోసారి విజ్ఞప్తి చేశారు. బాధ్...
గప్‌చుప్ బీజేపీ
January 12, 2021మంత్రి పువ్వాడ సవాల్‌కు కమలం నేతలు సైలెంట్ఖమ్మంలో బీజేపీకి ఆదిలోనే హంసపాదు
దమ్ముంటే అధికారిక చర్చకు రండి
January 11, 2021తొండి బండీలు కాదు.. కేంద్రమంత్రులు రావాలిగ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్ర...
బండి పోతే బండి అన్నాడు వచ్చిందా ?
January 10, 2021మల్లాపూర్ : బండి పోతే బండి ఇస్తానన్న బండి సంజయ్ బండి ఇచ్చాడా? అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. ఆదివారం మల్లాపూర్‌లోని వి.ఎన్.ఆర్ గార్డెన్స్‌లో జరిగిన మీర్పేట్ హౌసింగ్ బోర్డు కాల...
బండి సంజయ్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్
January 09, 2021ఖమ్మం : పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన బండి సంజయ్ పాపులారిటీ కోసం దిగజారి మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. శనివారం ఖమ్మం నగరంలోని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప...
నిధులపై చర్చిద్దామా?
January 09, 2021హన్మకొండ: ఎంపీ బండి సంజయ్, బీజేపీ నాయకులు ప్రజలను రెచ్చగొట్టే మాటలు మానుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హితవుపలికారు. వరంగల్‌కు కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా..? అని సవాల్ చేశారు. శు...
సంజయ్.. మాటలు జాగ్రత్త
January 09, 2021దాడులకు దిగితే బదులిస్తాం: గువ్వల బాలరాజ్విమర్శలు హద్దులు దాటొద్దు: ఎమ్మెస్...
'వరంగల్‌కు వరదసాయం ఎందుకివ్వలేదు'
January 08, 2021వరంగల్ : ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన వరద సాహాయం వరంగల్‌కు ఎందుకు ఇవ్వలేదని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీజేపీని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండ...
తెలంగాణకు బీజేపీ చేసిందేమి లేదు : ఎమ్మెల్యే గువ్వల
January 08, 2021హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టానికి బీజేపీ చేసిందేమి లేదు అని అచ్చంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. తెలంగాణ భవన్లో గువ్వల బాలరాజు మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ పిచ్చి కుక్కలా...
మీ రాష్ర్టాల్లో పంటలు కొంటున్నారా?
January 08, 2021ఉంటే చెప్పండి రాజీనామా చేస్తా బీజేపీ నేతలకు మంత్రి వేముల సవాల్నిజామాబాద్, జనవరి 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రధానమైన బీజేపీ పాలిత రాష్ర్ట...
బండి కాదు.. తొండి సంజయ్
January 07, 2021జయశంకర్ సార్ సమాధిపై బీజేపీ రాజకీయంటెక్స్టైల్ పార్కుకు ఒక్కరూపాయి తెచ్చావా?వరంగల్ రైల్వేకోచ్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడావా?ఓరుగల్లు అభి...
'బండి సంజయ్ తిరుపతికి వస్తే ఏం కావాల్నో చెబుతారు'
January 05, 2021అమరావతి : తిరుపతి ఎన్నికల విషయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తిరుపతి ప్రజలు బైబిల్ కావాలో భగవద్గీత కావాలో తేల్చుక...
బండి.. భాష మార్చుకో
December 30, 2020సీఎంపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోంప్రభుత్వ విప్ బాల్క సుమన్ ...
సంజయ్ ఎంపీగా కరీంనగర్‌కు ఏం చేశావు? : బాల్క సుమన్
December 29, 2020కరీంనగర్ : బీజేపీ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్లో మంగళవారం ప్రభుత్వ విప్ బాల్క సుమన్.. బీసీ సంక...
బండి సంజయ్‌కు నిరసనల సెగ
December 25, 2020జగిత్యాల : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కు నిరసనల సెగ తగిలింది. జిల్లాలో సంజయ్ పర్యటిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామపంచాయతీలకు రావాల్సిన రూ. 1024 కోట్లు విడుదల చేయాలని...
బండి సంజయ్ కొత్త బిచ్చగాడు
December 19, 2020నాలుగుసార్లు ఓడావనే జాలితో గెలిపించారుమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఫైర్...
'సంజయ్ నీకిదే మొదటి.. చివరి పదవి'
December 18, 2020వరంగల్ : బండి సంజయ్ కొత్త బిక్షగాడు. నాలుగుసార్లు ఓడారని జాలితో కనికరించి కరీంనగర్ ప్రజలు గెలిపించారు. సంజయ్.. ఇదే నీకు మొదటిది చివరి పదవి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మీడియాతో మంత...
బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకో : బాల్క సుమన్
December 15, 2020హైదరాబాద్ : రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ను టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ హెచ్చరించారు. తెలంగాణ భవన్లో బాల్క స...
బండి సంజయ్ పిచ్చి ప్రేలాపన
December 04, 2020అర్ధరాత్రి ఫేస్బుక్ మీడియా సమావేశంఓటమి భయంతో ఎన్నికల సంఘం, ప్రభుత్వ అధికారులపై తిట్లపురాణంlసీఎం కేసీఆర్‌పై తీవ్ర పదజాలంతో దూషణలుహ...
బండి సంజయ్ కరీంనగర్‌కు ఏం చేశారు : ఎమ్మెల్సీ కవిత
December 02, 2020కరీంనగర్ : ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమానిక...
పచ్చని భాగ్యనగరంలో మత చిచ్చుకు కుట్ర
December 01, 2020స్మార్ట్‌ఫోన్ సాక్షిగా బండిబ్యాచ్ బాగోతంవాట్సాప్ చాట్త...
బండి సంజయ్ కొత్త నాటకం!
November 30, 2020హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఓటర్లు ధైర్యంగా ఓటు వేసేందుకు పోలీసులు కూడా సిద్దంగా...
బండి సంజయ్, అక్బరుద్దీన్‌పై కేసు
November 29, 2020వెంగళరావునగర్: బల్దియా ఎన్నికల ప్రచారంలో ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌తోపాటు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై ఎస్సార్‌నగర్ పోలీసులు కేసు నమో...
పిచ్చోడు చేసిన వ్యాఖ్యల్ని మేం పట్టించుకోం: మంత్రి కేటీఆర్
November 28, 2020హైదరాబాద్: రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యల్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కొట్టిపారేశారు. ఎల్బీ స్టేడియంలో టీఆ...
బండి సంజయ్, అక్బరుద్దీన్‌పై కేసు
November 28, 2020హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం పార్టీ నేత అక్బరుద్దీన్ ఓబైసీపై కేసు నమోదయ్యింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు గాను ఎస్ఆర్నగర్ పోలీసులు ఐపీఎస్ 505 సెక్షన్ కింద కే...
40 వేలమంది రోహింగ్యాలుంటే కేంద్రం ఏం చేస్తుంది?
November 25, 2020హైదరాబాద్: హైదరాబాద్‌లో 40 వేల మంది రొహింగ్యాలు ఉన్నారని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. పాతబస్తీలో 40 వేలమంది రొహింగ్యాలుంటే కేంద్రం ఏం చ...
హైదరాబాద్‌పై సర్జికల్ స్ట్రైక్
November 25, 2020బండి సంజయ్ బరితెగింపు మాటలు మేయర్ పీఠం గెలిస్తే మెర...
బండి సంజయ్, కిషన్‌రెడ్డి ఊస్ట్?
November 25, 2020బీజేపీలో తారస్థాయికి విభేదాలుమూడు గ్రూపులుగా రాష్ట్ర పార్టీ నేతలు
హైదరాబాద్‌పై సర్జికల్ స్ట్రైక్ చేస్తారా?!: మంత్రి కేటీఆర్
November 24, 2020హైదరాబాద్: బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. సంజయ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేటీఆర్ ట్విటర్లో ఆగ్రహం వ్యక్త...
అధ్యక్షుడు అలా.. కేంద్ర మంత్రి ఇలా.. వీడియో
November 23, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ నాయకుల అసత్య ప్రచారానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోందని నగర ప్రజలు మండిపడుతున్నారు. పొంతన లేని మాటలతో.. సాధ్యం కాని హామీలతో ఓటర్లను మభ్యపేట్టేందుకు యత్నిస్త...
కలహాల కమలం!
November 23, 2020హైదరాబాద్ : కమలం పార్టీలో అంతర్గత కలహాలు, కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. బయటకు బాగానే ఉన్నా లోలోపల ఒకరంటే ఒకరికి పడడం లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో విభేదాలు మరోసా...
బండి సంజయ్ నన్ను నాశనం చేసిండు: ఎమ్మెల్యే రాజాసింగ్
November 23, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ బీజేపీలోని అంతర్గత కలహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై కార్యకర్తలతోపాటు సీనియర్ నాయకులు కూడా ఆగ్రహం వ్యక...
బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు
November 22, 2020హైదారాబాద్: తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అంతర్గత కుమ్ములాటలు బయటపడుతున్నాయి. వర్గాలుగా విడిపోయిన సీనియర్...
బండి సంజయ్‌ని అరెస్ట్‌చేయాలి
November 21, 2020అవగాహన లేకుండా చిల్లర మాటలు ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు ...
ఇల్లుకు ఇల్లు.. కారుకు కారు ఎట్లిస్తవ్
November 21, 2020బండి సంజయ్‌తో ఆటాడుకుంటున్న నెటిజన్లుహైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాజకీయ పార్టీ లేదా నాయకుడు ఇచ్చే హామీలకు హద్దు పద్ద...
బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలి.. ఎస్ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు
November 20, 2020హైదరాబాద్ : తమ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర సీఎం కేసీఆర్ పట్ల అనుచితంగా మాట్లాడటం, అదేవిధంగా మత సామరస్యంతో ఉన్న హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ రాష్...
'గెలిచి ఏడాదిన్నర అవుతుంది.. ఏం చేశారో చెప్పాలి'
November 17, 2020కరీంనగర్ : బండి సంజయ్ ఎంపీగా గెలిచి ఏడాదిన్నర అవుతుంది. నియోజకవర్గానికి ఆయన చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గంగాధర మండల కేంద్రంలో ఎమ్మెల్యే ...
బండి సంజయ్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి సవాల్
November 03, 2020సూర్యాపేట : భారతీయ జనతా పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్‌కు హుజుర్నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సవాల్ విసిరారు. హుజుర్నగర్లో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే.. ఆ నియోజకవర్...
ఏ నైతికతతో ఓట్లు అడుగుతున్నారు: మంత్రి హరీశ్ రావు
November 01, 2020సిద్దిపేట: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేసిందని మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల్లో పోటీచేసే హక్కు ప్రతిఒక్కరికి ఉంటుందని, మీరు ఏ నైతిక...
మాదిగలపై మనువాదుల దాడి
October 28, 2020కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి దేశంలో మనువాదుల ముసుగులో దళితులపై దాడులు పెరుగుతున్నాయని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జ...
బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి
October 28, 2020జర్నలిస్టులపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోం టీయూడబ్ల్యూజే నేత విరాహత్ అలీ సిద్దిపేట టౌన్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌పై జ...
ఎంపీ బండి సంజయ్‌కు మంత్రి హరీష్ రావు సవాల్
October 19, 2020సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలపై ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అబద్దాలు చెప్పి రాజకీయ లబ్ది పొందాలని బ...
బీజేపీ ఎంపీలది అసత్య ప్రచారం : కేటీఆర్
September 21, 2020హైదరాబాద్ : తెలంగాణలో కరోనా నియంత్రణకు కేంద్రం రూ. 7 వేల కోట్లు ఇస్తే.. ఆ నిధులను సీఎం కేసీఆర్ దారి మళ్లించారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ...
విమర్శిస్తే గొప్పవాళ్లు కాలేరు
June 12, 2020సీఎం కేసీఆర్‌ను దేశమంతా గౌరవిస్తున్నదిఎంపీ బండి అనుచిత వ్యాఖ్యలపై గంగుల మండిపాటు
బండి సంజయ్‌పై మంత్రి గంగుల ఫైర్
June 11, 2020కరీంనగర్ : సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. కరీంనగర్ నగర పాలక సంస్థలోని 36వ డివిజన్ కార్పొరే...
మా ఎంపీ కనిపించడం లేదు!
June 10, 2020కరీంనగర్ రూరల్: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ కనిపించడం లేదని కొత్తపల్లి పట్టణ రైతులు స్థానిక పోలీసు స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో వాగ్దానాలు చేసి, గెలిచిన తర్వాత ఏడాది దాటిన...
ఎంపీ గారు మీరెక్కడ? బావుపేట గ్రామస్తుల ధర్నా
June 08, 2020కరీంనగర్: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గెలిచి ఏడాది అవుతున్నా.. తమ గ్రామానికి ఒక్క రోజైనా రాలేదని కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట గ్రామస్తులు తమ గ్రామంలో ధర్నాకు ది...
దమ్ముంటే.. పోతిరెడ్డిపాడులో పోరాడు
May 20, 2020బీజేపీ నేత బండి సంజయ్‌కి మంత్రి గంగుల సవాల్కరీంనగర్, నమస్తేతెలంగాణ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి దమ్ముంటే పోతిరెడ్డిపాడుకు వెళ్లి పోరాడా లని బీసీ సంక్షేమ శ...
రాజకీయలు కాదు హమాలీలు.. గన్నీ సంచులు తెప్పించు..
April 24, 2020కరీంనగర్: రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లపై రాజకీయం చేయవద్దని హితవ పలికారు. బీజేపీ రాష్ట్ర అధ్య...
బండి సంజయ్‌ది రాజకీయ డ్రామా : కడియం శ్రీహరి
April 24, 2020వరంగల్ అర్బన్ : హన్మకొండ చౌరస్తాలో కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి చర్మకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కరోనా కట్టడిలో సీఎం కేసీఆ...
తెలంగాణ ప్రభుత్వ చర్యలు అభినందనీయం : బండి సంజయ్
March 24, 2020హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తిని అరికట్టేందు...
ప్రధాని మోదీనే దేశద్రోహి
March 18, 2020సెక్యులరిజానికి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్‌బండి సంజయ్ వ్యాఖ్యలపై మ...
బండి సంజయ్‌కి అవగాహనలేదు
March 17, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్రాభివృద్ధికి బీజేపీ నేతలు ఏమాత్రం సహకరించడంలేదని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా న...
సంజయ్వి మితిమీరిన మాటలు
March 17, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టి గంటలు కూడా గడవకముందే బండి సంజ య్ మితిమీరి మాట్లాడుతున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం ...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంజయ్ బాధ్యతల స్వీకరణ
March 16, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. పార్టీ కార్యకర్తలతో కలిసి గన్‌పార్క్‌లో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి పార్టీ కార్యాలయానికి వచ్చ...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్
March 11, 2020హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నియామకం అయ్యారు. బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నడ్డా ...
తాజావార్తలు
- కోటక్ చేతికి ఆర్మీ జవాన్ల వేతన ఖాతాలు!
- అదనపు భద్రత+ ఏబీఎస్‌తో విపణిలోకి బజాజ్ ప్లాటినా-110
- మిల్క్ టూ వంటనూనెల ధరలు ‘భగభగ’!..
- ఎమ్మెల్సీ పదవి అంటేనే రాంచందర్‌రావుకు చిన్నచూపు
- ప్రైవేట్ ఉద్యోగాల రిజర్వేషన్ హర్యానాకు డిజాస్టర్:ఫిక్కీ
- సీఎం కేసీఆర్‌కు టీయూడబ్ల్యూజే కృతజ్ఞతలు
- దేశవ్యాప్తంగా 1.77 కోట్ల మందికిపైగా కరోనా టీకా
- బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఐటీ దాడులు
- శ్రీశైల మల్లన్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆరంభం
- ఉత్పత్తి కేంద్రం నుంచి భారీగా మొసళ్లు మాయం
ట్రెండింగ్
- బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఐటీ దాడులు
- మహేష్ బాబుపై మనసు పడ్డ బాలీవుడ్ హీరోయిన్
- ఆ రోల్ చేయాలంటే అందరూ సిగ్గుపడతారు: జాన్వీకపూర్
- వీడియో : భోజనం భారత్‌లో.. నిద్ర మయన్మార్‌లో
- కేజీఎఫ్ 2 హిందీ వెర్షన్ కు యశ్ స్పెషల్ ట్రీట్..!
- నవీన్, ప్రియదర్శిలను ప్రభాస్ ఇంట్లోకి రానివ్వని సెక్యూరిటీగార్డు..వీడియో
- పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా
- అందరూ లేడీస్ ఎంపోరియం శ్రీకాంత్ అంటున్నరన్న..జాతిరత్నాలు ట్రైలర్
- ఆధార్ నంబర్ మర్చిపోయారా? ఇలా తెలుసుకోండి
- అరణ్య అప్డేట్..రానా తండ్రిగా వెంకటేశ్..!