శుక్రవారం 05 జూన్ 2020
baby | Namaste Telangana

baby News


ఇంట్లోని ఏసీ పైపులో 40 పాము పిల్ల‌లు

June 04, 2020

హైద‌రాబాద్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో విచిత్ర సంఘ‌ట‌న జ‌రిగింది. ఓ రైతు ఇంట్లో ఉన్న ఏసీ పైపు నుంచి 40 పాము పిల్ల‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. మీర‌ట్ జిల్లాలోని ఖంక‌ర్‌ఖేరా పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఉన్న పావ్లీ ఖుర్...

బిడ్డకు జన్మనిచ్చిన నాలుగు రోజులకే తల్లి మృతి

June 03, 2020

ఖైరతాబాద్‌: బిడ్డకు జన్మనిచ్చిన  నాలుగు రోజులకే ఓ తల్లి క న్నుమూసింది. అయితే వైద్యుల నిర్లక్ష్యంవల్లే మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. ఆకస్మాత్తుగా ఆరోగ్య సమస్యలు తలెత్తడంతోనే అలా జర...

రంగారెడ్డి జిల్లాలో 13 నెలల చిన్నారికి కరోనా

May 30, 2020

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా యాచారంలో, వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలంలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం సూగూరుకు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్...

రెండు నెలల పాపపై తండ్రి అత్యాచార యత్నం

May 28, 2020

ఈరోడ్‌: రెండు నెలల పాప, తన సొంత కూతురు అని కూడా చూడకుండా అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు ఓ కామాంధుడు. తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. తన రెండు నెలల పాపపై లైంగిక వేధింపులకు ప్...

36 రోజుల పసిపాపను చప్పట్లతో సాగనంపారు!

May 28, 2020

అభం సుభం తెలియని పసిపాపకు కరోనా పాజిటివ్‌ రావడంతో ఓ చిన్నారిని ఐసోలేషన్‌కు తరలించారు. కొన్నిరోజులు వైరస్‌తో పోరాడి కరోనాను జయించింది. మహారాష్ట్రకు చెందిన ఈ చిన్నారికి 36 రోజుల వయసు మాత్రమే. బేబిని ...

క్వారంటైన్‌లో పాము.. చిన్నారి బలి

May 26, 2020

నైనిటాల్‌: కొవిడ్‌-19 ను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన క్వారంటైన్‌ కేంద్రాలు ప్రాణాలు తీసే ప్రాంతాలుగా మారడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. క్వారంటైన్‌లో తల్లితోపాటు ఉన్న నాలుగేండ్ల చిన్నా...

జల్సాల కోసం కొడుకు విక్రయం

May 25, 2020

22 వేలకు నెల శిశువును అమ్మేసిన తండ్రి  మేడ్చల్‌ జిల్లా బతుకమ్మబండలో...

అయ్యో చిట్టితల్లికి ఎంత కష్టమొచ్చిందో..

May 24, 2020

హైదరాబాద్ :  అయ్యో చిట్టితల్లికి ఎంత కష్టమొచ్చిందో.. ముద్దులొలుకుతున్న ముక్కపచ్చలారని ఆ పసికందును వదిలి వెళ్లేందుకు మనసెలా వచ్చిందో.. అభం శుభం తెలియని ఆ పసిగుడ్డును జాలి, దయ లేకుండా పడేసేందుకు...

సీపీఆర్‌ విధానంతో పసి బిడ్డను బతికించారు

May 22, 2020

మహబూబ్‌నగర్‌: జిల్లాలోని రాజాపూర్‌ ప్రభుత్వ దవాఖానలో సిబ్బంది అరుదైన ప్రసవం చేశారు. కాన్పు సమయంలో తల్లి కడుపులోనే శిశువుకు శ్వాస ఆగిపోవడంతో కార్డియో పల్మనరీ రెసుస్కిటేషన్‌ (సీపీఆర్‌) చేసి బిడ్డకు శ...

అమెరికా, కెనడాల్లో పౌడర్ అమ్మకాలు నిలిపివేసిన జాన్సన్ అండ్ జాన్సన్

May 20, 2020

వాషింగ్టన్: ఆరోగ్య భద్రతపై కోర్టుల్లో భారీసంఖ్యలో కేసులు ఎదుర్కొంటున్న జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ అమెరికా, కెనడాల్లో బేబీ టాల్క్ పౌడర్ అమ్మకాలను నిలిపివేసింది. క్యాన్సర్ కలిగించే అస్బెస్టాస్ ఆ పౌడర్ ...

బోల్ట్‌ ఇంట బుల్లి స్ప్రింటర్‌

May 19, 2020

కింగ్‌స్టన్‌: పరుగుల వీరుడు, జమైకా బుల్లెట్‌ ఉసెన్‌ బోల్ట్‌ ఇంట్లో కొత్త స్ప్రింటర్‌ అడుగుపెట్టింది. బోల్ట్‌ భార్య కసి బెన్నెట్‌ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని అండ్రూ హనెస్‌ ...

బోల్ట్‌ ఇంట బుల్లి స్ప్రింటర్‌

May 19, 2020

కింగ్‌స్టన్‌: జమైకా బుల్లెట్‌ ఉసెన్‌ బోల్ట్‌ ఇంట్లో కొత్త స్ప్రింటర్‌ అడుగుపెట్టింది. పరుగు వీరుడు బోల్ట్‌ భార్య కసి బెన్నెట్‌ పండంటి పాపకు జన్మనిచ్చింది. ...

తల్లడిల్లిన తల్లిపేగు!

May 15, 2020

అప్పటి వరకు అమ్మ వెనుకే తిరిగి అల్లరి చేసిన వానర కూన చని పోవడంతో దాని తల్లికి ఏంచేయాలో తెలియలేదు.   ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో ఇటీవల ఓ కోతికి జన్మించిన పిల్ల మృతిచెందింది. అయితే.....

కొవిడ్‌తో పోరాడి గెలిచి.. పండంటి బిడ్డకు జన్మ

May 15, 2020

న్యూఢిల్లీ : ఓ మహిళ కొవిడ్‌-19తో పోరాడి గెలిచి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఢిల్లీలోని జహంగీర్‌పూరి పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్‌ దేవేందర్‌కు కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ ని...

ఐసోలేషన్‌ వార్డు కిటికీలోంచి తండ్రి భౌతికకాయానికి నివాళి

May 13, 2020

తిరువనంతపురం : కరోనా వైరస్‌ కారణంగా ఓ కుమారుడు.. తన తండ్రి భౌతిక కాయానికి ఐసోలేషన్‌ వార్డు కిటికీలోంచి ఘన నివాళులర్పించారు. ఈ సంఘటన కేరళలోని తోడుపుజ్హాలో చోటు చేసుకుంది. తోడుపుజ్హాకు చెందిన లినో ఏబ...

చెఫ్ గా ఏడాది చిన్నారి..వీడియోలు వైర‌ల్

May 12, 2020

క్యూట్ గా ముద్దుచ్చేలా ఉన్న ఈ బుజ్జి పాపాయి వ‌యస్సు ఏడాది‌. అమ్మానాన్న ఒడిలో ఆడుకుంటూ ఉండాలి. క్వారంటైన్ లో అంద‌రూ తమ పాక శాస్త్ర నైపుణ్యానికి ప‌దునుపెడుతున్న విష‌యం తెలిసిందే. వారంద‌రికీ నేనేమి త‌...

గాంధీలో కరోనా గర్భిణికి పురుడు.. శిశువుకు నేడు వైరస్ పరీక్ష

May 09, 2020

హైదరాబాద్‌ : గాంధీ దవాఖాన వైద్యులు కరోనా పాజిటివ్‌ ఉన్న గర్భిణికి సురక్షిత ప్రసవంచేశారు. హైదరాబాద్‌ పాతబస్తీ ఫలక్‌నుమాకు చెందిన మహిళ (22) ప్రసవం కోసం పేట్లబుర్జు ప్రసూతి దవాఖానను ఆశ్రయించారు. ఆమెలో...

కనిపించే దైవాలు గాంధీ వైద్యులు

May 08, 2020

గాంధీ వైద్యులు దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు మంత్రి హరీష్‌ రావు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణి పండంటి బిడ్డకు సురక్షితంగా జన్మనివ్వడం అందరినీ ఆలోచింపజేసింది. సాదారణ కరోనా రోగులను కా...

చిన్నారి గొంతులో ఇరుక్కున్న పోకచెక్క.. సర్జరీ చేసి తీసిన వైద్యులు

May 08, 2020

కోయంబత్తూర్‌: పోకచెక్క గొంతులో ఇరుక్కోవడంతో విలవిల్లాడుతున్న ఓ చిన్నారిని ప్రాణాపాయం నుంచి రక్షించారు కోయంబత్తూర్‌కు చెందిన వైద్యులు. చిన్నారి కొండ నాలుక కింద ఇరుక్కుపోయిన పోకచెక్కను శస్త్రచికిత్స ...

వాట‌ర్ ష‌వ‌ర్ లో చ‌ల్ల‌చ‌ల్ల‌గా..వీడియో

May 02, 2020

ఏనుగుల‌కు నీటిలో స‌ర‌దాగా గ‌డ‌ప‌డమంటే చాలా ఇష్ట‌మనే విష‌యం తెలిసిందే. ఏనుగులు నీటిలోకి దిగిన త‌ర్వాత‌ తొండంతో దేహమంతా నీటిని చ‌ల్లుకుంటూ ఎంజాయ్ చేస్తుంటాయి. తాజాగా గున్న ఏనుగు ఒక‌టి వాట‌ర్ ష‌వ...

20 రోజుల చిన్నారికి కరోనా పాజిటివ్‌

April 30, 2020

థానే: దేశంలో కరోనా మహమ్మారికి కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్రలోని థానే జిల్లాలో 20 రోజుల చిన్నారికి కరోనా వైరస్‌ సోకింది. థానే జిల్లాలోని కల్యాన్‌ దాంబివ్లీ మున్సిపల్‌ పరిధిలో 20 రోజుల బాలుడితోసహ...

క‌రోనా బాధితురాలికి సిజేరియ‌న్‌.. పండంటి బిడ్డ జ‌న‌నం

April 30, 2020

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఆగ్రా జిల్లాలో నిండు గ‌ర్భిణి అయిన ఒక‌ క‌రోనా బాధితురాలు పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. అయితే నార్మ‌ల్ డెలివ‌రీ సాధ్య‌ప‌డ‌క‌పోవ‌డంతో వైద్యులు సిజేరియ‌న్ నిర్వ‌హించారు...

బిడ్డ‌కు జ‌న్మనిచ్చిన క‌రోనా పాజిటివ్ మ‌హిళ‌

April 29, 2020

నాగ్ పూర్ : నాగ్ పూర్ లో క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన మ‌హిళ (28) పండంటి పాపాయికి జ‌న్మ‌నిచ్చింది. నాగ్‌పూర్ లోని ఇందిరాగాంధీ మెడిక‌ల్ కాలేజీ, ఆ్ప‌స్ప‌త్రిలో స‌ద‌రు మ‌హిళ బిడ్డ‌ కు జ‌న్మ‌నిచ్చిట్లు ఐజీజీ...

నాడు గుండెకు శస్త్రచికిత్స.. నేడు కరోనాపై విజయం

April 28, 2020

లండన్‌: బ్రిటన్‌ ‘అద్భుత చిన్నారి’గా పిలిచే ఆరు నెలల ఎరిన్‌ బేట్స్‌ మరోసారి మృత్యువును జయించింది. పుట్టుకతోనే గుండె సంబంధ సమస్య ఉండటంతో గత ఏడాది డిసెంబర్‌లో ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేశారు. కోలుకుంటున...

దవాఖానలోనే బారసాల

April 25, 2020

తక్కువ బరువుతో పుట్టిన శిశువు21 రోజులపాటు ప్రత్యేక వైద్యం

కేరళలో కరోనాతో 4 నెలల చిన్నారి మృతి

April 24, 2020

తిరువనంతపురం: కేరళలో కరోనాతో నాలుగు నెలల చిన్నారి మృతి చెందింది. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సఖ్య నాలుగుకు చేరింది. హృద్రయ సంబంధిత సమస్యతో కోజికోడ్‌లోని కోజికోడ్‌ మెడికల్‌ కాలేజి హాస్ప...

కరోనాతో 6 నెలల పాప మృతి

April 23, 2020

చండీగఢ్‌: పంజాబ్‌లో కరోనా బారినపడిన ఆరు నెలల పాప మృతిచెందింది. పగ్వారాకు చెందిన ఆ బాలిక గుండె శస్త్ర చికిత్స కోసం చండీగఢ్‌లోని పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ర...

పంటి ద‌వాఖాన‌లో పుట్టిన పండంటి బిడ్డ‌

April 19, 2020

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క రాష్ట్రం బెంగ‌ళూరులోని ర‌మ్య‌ డెంట‌ల్ క్లినిక్‌లో ఒక మ‌హిళ పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. అదేంటి.. డెంట‌ల్ క్లినిక్‌లో డెలివ‌రీ ఎందుకు చేశారు.. అదేగా మీ అనుమానం? అయితే వివ‌రా...

పోలీస్‌ వ్యాన్‌లోనే డెలివరీ..

April 17, 2020

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ మహిళ పోలీస్‌ వ్యాన్‌లోనే పండంటి బాబుకు జన్మనిచ్చింది. పశ్చిమ ఢిల్లీలోని ఖ్యాలాలో నివాసముంటున్న మినీ కుమారికి గురువారం రాత్రి పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. లాక్‌డ...

ఎయిర్‌ అంబులెన్స్‌లో బెంగళూరుకు సరోగసీ శిశువు

April 16, 2020

సూరత్‌: సరోగసీ (అద్దె గర్భం) ద్వారా పుట్టిన తమ పాపను మొదటిసారి ఎత్తుకున్న బెంగళూరు దంపతుల ఆనందానికి అవధులు లేవు. గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లోని ఓ హాస్పిటల్‌లో మార్చి 29న పాప పుట్టింది. లాక్‌డౌన్‌ కొన...

కాపాడిన‌ ఏనుగు పిల్ల‌ను భుజాల‌పై ఎత్తుకెళ్లి..ఫొటో వైర‌ల్

April 14, 2020

2017 డిసెంబ‌ర్ లో గుంత‌లో ప‌డిపోయిన పిల్ల ఏనుగును ఫారెస్ట్ గార్డు ప‌ల‌నీచ‌మి శ‌ర‌త్ కుమార్ అనే వ్య‌క్తి కాపాడాడు. న‌డ‌వ‌లేని ప‌రిస్థితిలో ఉన్న  గున్న ఏనుగును శర‌త్ కుమార్ ఎంతో ధైర్యం చేసి...

21 రోజుల పసికందుతో విధులకు..

April 14, 2020

విశాఖపట్నం: ఏపీలోని గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పోరేషన్‌లో కమిషనర్‌గా పని చేస్తున్న శ్రీజన గుమ్మల్ల ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. నిబంధనల ప్రకారం ఆరు నెలల పాటు ప్రసూతి సెలవులు తీసుకు...

మ‌గ‌బిడ్డ‌కు జన్మనిచ్చిన కొవిడ్‌-19 మ‌హిళ‌!

April 13, 2020

త‌మిళ‌నాడు : త‌ల్లికి క‌రోనా వైర‌స్ ఉంటే బిడ్డ‌కు వ‌స్తుందేమో అని చాలామంది భ‌య‌ప‌డుతూ ఉంటారు. త‌ల్లికి ఉన్నా బిడ్డ‌కు వైర‌స్ రాదు అని చెప్ప‌డానికి ఇదే మంచి ఉదాహ‌ర‌ణ‌. త‌మిళ‌నాడులోని ఈరోడ్ ప్రాంతాని...

తాత చేతి నుంచి జారిప‌డి చిన్నారి మృతి

April 11, 2020

బెంగళూరు: క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటుచేసుంది. ఓ తాత తన మనవరాలిని ఎత్తుకొని భవనం టెర్రస్ పైకి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తూ ఆ చిన్నారి చేతుల్లోంచి జారిప‌డి మ‌ర...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం...

April 10, 2020

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని దుమ్ముగూడెం మండలం నర్సాపురంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఉదయం పూట రోడ్లు ఊడుస్తున్న పారిశుద్ధ్య కార్మికులు శిశువు మృతదేహం గుర్తించారు. కార్మికుల సమాచారం మేరకు ఘటనా...

మహబూబ్‌నగర్‌లో 23 రోజుల చిన్నారికి కరోనా

April 07, 2020

హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌లో 23 రోజుల చిన్నారికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని జిల్లా కలెక్టర్‌ వెంకట్రావు తెలిపారు. మర్కజ్‌ వెళ్లొచ్చిన వారి ద్వారా కొత్తగా ముగ్గిరికి కరోనా వచ్చిందని వెల్లడించారు. దీంతో...

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కరోనా పాజిటివ్‌ గర్భిణి

April 04, 2020

న్యూఢిల్లీ : కరోనా పాజిటివ్‌ గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఢిల్లీలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఢిల్లీ ఎయిమ్స్‌లో పని చేస్తున్న రెసిడెంట్‌ డాక్టర్‌తో పాటు ఆమె భార్యకు కరోనా పాజిట...

లాక్‌డౌన్‌లో డెలివరీ..పాప పేరు కరోనా.. బాబు పేరు కొవిడ్‌

April 02, 2020

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది 'కోవిడ్',  'కరోనా' అనే పదాలను చూసి భయపడుతున్నారు. కానీ చత్తీస్‌గఢ్‌కు చెందిన వీరు మాత్రం తమ నవజాత కవలలకు ఆ పేర్లే పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇంతకీ ఎందుకో తెలుసా? దేశవ్...

పాప పేరు కరోనా.. బాబు లాక్‌డౌన్‌!!

April 01, 2020

ప్రపంచమంతా కరోనా పేరు తలచుకునేందుకు కూడా భయపడుతుంటే.. ఓ కుటుంబం మాత్రం పసిపాపకు ఏకంగా కరోనా అని పేరు పెట్టారు. మరి.. బాలుడికి ఏం పేరు పెట్టారో తెలుసా..? *లాక్ డౌన్*. మీరు విన్నది నిజమే. ఇలాంటి వింత...

జ‌న‌తా కర్ఫ్యూ రోజున జ‌న‌నం.. క‌రోనా నామ‌క‌ర‌ణం

March 25, 2020

ల‌క్నో : క‌రోనా మ‌హమ్మారి నియంత్ర‌ణ‌కు ఈ నెల 22న జ‌న‌తా క‌ర్ఫ్యూను పాటించిన విష‌యం తెలిసిందే. అదే రోజున యూపీలోని గోర‌ఖ్ పూర్ కు చెందిన రాగిణి త్రిపాఠి అనే గ‌ర్భిణి.. పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చి...

రికార్డ్ రౌడీ బేబీ..80 కోట్ల వ్యూస్‌, 30 ల‌క్ష‌ల లైక్స్‌

March 22, 2020

ధనుష్, సాయి పల్లవి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన‌  చిత్రం మారి 2 . ఇందులోని రౌడీ బేబీ పాట ఎంత పెద్ద హిట్టు అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు . ఇటు ఆడియో, అటు వీడియో ప్రేక్షకులని ఎంత‌గానో...

80 కోట్ల‌కి చేరువ‌లో రౌడీ బేబీ సాంగ్‌

March 20, 2020

ధనుష్, సాయి పల్లవి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన‌  చిత్రం మారి 2 . ఇందులోని రౌడీ బేబీ పాట ఎంత పెద్ద హిట్టు అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు . ఇటు ఆడియో, అటు వీడియో ప్రేక్షకులని ఎంత‌గానో ఆకట్...

రెండో సారి తండ్రి ప్ర‌మోష‌న్ అందుకున్న ద‌ర్శ‌కుడు

March 19, 2020

కోలీవుడ్ డైరెక్ట‌ర్ పా రంజిత్ .. ర‌జ‌నీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో క‌బాలి, కాలా అనే చిత్రాల‌ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాల‌తో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చారు. నిర్మాత‌గాను స‌త్తాచాటేం...

గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో గర్భిణికి పురిటి నొప్పులు...

March 18, 2020

మహబూబాద్‌: కొండపల్లి నుంచి మహబూబాద్‌కు  గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తున్న ఓ గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో గార్ల రైల్వేస్టేషన్‌లో దిగిపోవాల్సి వచ్చింది. రైల్లోనే ఆమెకు పురిటినొప్...

అప్పుడే పుట్టిన పాపకు కరోనా వైరస్‌...

March 14, 2020

లండన్‌: అప్పుడే పుట్టిన పాపకు కరోనా వైరస్‌ లక్షణాలతో బాధపడుతున్నట్ల వైద్యులు గుర్తించారు. ప్రపంచంలో కరోనా వైరస్‌ సోకిన అతిచిన్న వయస్కురాలిగా శిశువు నమోదైంది. శిశువు తల్లి గత కొన్ని రోజులుగా న్యుమోన...

నీటి డ్రమ్ములో పడి చిన్నారి మృతి..

March 10, 2020

మేడ్చల్‌: కొంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారి నీటి డ్రమ్ములో పడి మరణించింది. దీంతో, చిన్నారి తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగారు. చిట్టితల్లి మృతిని తట్టుకోలేని వారి రోదనలు.. చుట్టు...

భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో పసికందు అదృశ్యం

March 10, 2020

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఓ పసికందు అదృశ్యమైంది. దుమ్ముగూడెం మండలం ములకనపల్లె వాసి కాంతమ్మ అనే మహిళ ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరింది. ప్రసవం చేసిన వైద్యులు ...

మూడేళ్ల బాలుడికి కరోనా వైరస్‌..

March 09, 2020

కేరళ: కేరళలో మూడేళ్ల బాలుడికి కరోనా వైరస్‌(కొవిద్‌-19) సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. రాష్ట్రంలోని ఎర్నాకుళం వైద్య కళాశాలలో వైద్యులు బాలుడిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి, చికిత్స అందిస్తున్నారు. బాల...

గజరాజునే భయపెట్టిన బర్రెదూడ..వీడియో వైరల్‌

March 06, 2020

ఒరెయ్‌.. ఒరెయ్‌..ఒరెయ్‌.. ఆగరా... గజరాజునే భయపెడుతవా?... రోజు రోజుకు నీ అల్లరి ఎక్కువైతుంది. అంటూ ఎనుగుతో సరదా ఆటలాడుతున్న బుజ్జి బర్రెదూడ వెనకాల తల్లి బర్రె ఎలా పరుగుడుతుందో చూడండి. ఏనుగు కూడా దాన...

అల్లరి మూకల దాడి.. 36 గంటలు నొప్పులు భరించి బిడ్డకు జన్మ

February 28, 2020

న్యూఢిల్లీ : ఢిల్లీలోని కరవాల్‌ నగర్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. సీఏఏకు వ్యతిరేకంగా, అనుకూలంగా జరిగిన ఘర్షణల్లో ఓ నిండు గర్భిణిపై అల్లరిమూకలు విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ గర్...

రూ.3299కే ఫింగర్స్‌ కంపెనీ నూతన బ్లూటూత్‌ స్పీకర్‌

February 19, 2020

డిజిటల్‌ యాక్ససరీస్‌ తయారీదారు ఫింగర్స్‌.. నాకౌట్‌ బేబీ పేరిట భారత్‌లో ఓ నూతన బ్లూటూత్‌ స్పీకర్‌ను లాంచ్‌ చేసింది. దీనికి షాక్‌ ప్రూఫ్‌ ఫీచర్‌ను అందిస్తున్నారు. బ్లూటూత్‌ ద్వారా ఈ స్పీకర్‌ను ఇతర డి...

పెయింటర్‌తో గున్న ఏనుగు ఆట..వీడియో

January 28, 2020

థాయ్‌లాండ్‌:  జూలో ఏర్పాటు చేసిన కంచెకు జూ కీపర్‌  రంగులు వేస్తున్నాడు. ఇంతలో ఎన్‌క్లోజర్‌లో నుంచి ఖున్సుక్‌ అనే గున్న ఏనుగు పెయింటర్‌ డాన్‌ డయీంగ్‌ దగ్గరకు వచ్చింది. రంగులేస్తుంటే..ఖున్స...

ఆడ‌బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చిన స్నేహ‌

January 25, 2020

ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఉన్న స్నేహ ప్ర‌స్తుతం స‌పోర్టింగ్ రోల్స్‌లో న‌టిస్తూ మెప్పిస్తుంది. ఆ మ‌ధ్య విన‌య విధేయ రామ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్‌కి వ‌దిన‌గా న‌టించిన స్నేహ రీసెంట్‌గా వ‌చ్చిన...

5.9 కేజీల బరువుతో జన్మించిన బాలుడు

January 24, 2020

బెంగళూరు : అప్పుడే పుట్టిన శిశువు బరువు సాధారణంగా 3 కేజీల వరకు ఉంటుంది. కానీ ఈ బాలుడు మాత్రం 5.9 కేజీల బరువుతో జన్మించాడు. ఈ సంఘటన బెంగళూరులోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో జనవరి 18న చోటు చేసుకుంది. డార్జ...

బుజ్జి బంగారాలకు...

January 16, 2020

ఆరెంజ్‌ కలర్‌ కంచి పట్టు లంగా ఇది. దీనికి పెద్ద అంచు వచ్చింది. దీని మీద జర్దోసీ, స్టోన్స్‌తో సింపుల్‌ బార్డర్‌ ఇచ్చాం. ఇక ఆకుపచ్చని రాసిల్క్‌ బ్లౌజ్‌ మీద అక్కడక్కడా చిన్న బుటీస్‌ ఇచ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo