గురువారం 04 జూన్ 2020
asifabad | Namaste Telangana

asifabad News


నేడు 19 జిల్లాల్లో వడగాలులు

May 24, 2020

హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడిఆసిఫాబాద్‌, కాల్వశ్రీరాంపూర్‌లో47 డిగ్రీల గ...

నిప్పుల కుంపటి.. ఆసిఫాబాద్‌ జిల్లాలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

May 23, 2020

ఆసిఫాబాద్‌ : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండలు భగభగ మండుతుండటంతో.. ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 6 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రోజు రోజ...

నాటుసారా తయారి కేంద్రంపై ఎక్సైజ్ అధికారుల దాడులు

May 15, 2020

కుమ్రం భీం ఆసిఫాబాద్: జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం రౌట సంకెపల్లి , బొందు గూడెం,  ఆర్ఆర్ కాలనీలో అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్న వారిపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. 30 లీటర్ల నాటుసారా...

తాగడానికి డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం

May 14, 2020

తిర్యాణి : కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలం గిన్నేధరికి చెందిన నైతం జగదీశ్‌ తనతల్లి మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో  పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జగదీశ్‌ త...

ఖైరిగూడలో పులి సంచారం

May 08, 2020

తిర్యాణి : కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలం ఖైరిగూడ ఓపెన్‌కాస్ట్‌ సమీపంలో పులి సంచారం స్థానికంగా ఆందోళనరేపుతున్నది. డీబీఎల్‌ క్యాంపు స మీపంలోని వాగులో గురువారం ఉదయం కొంతమంది సింగరేణి కార్...

కెరమెరి మండలంలో వడగండ్ల వాన

May 06, 2020

ఆసిఫాబాద్ : కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలంలో బుధవారం సాయంత్రం వడగండ్ల వర్షం కురిసింది. బాబేఝరి, మహరాజ్‌గూడ, శివగూడ, పాటగూడలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. గంట పాటు ఏకధాటిగా పడడడంతో ...

ఆసిఫాబాద్‌ పట్టణ శివారులో పులి సంచారం

May 02, 2020

ఆసిఫాబాద్‌: జిల్లా కేంద్రం సమీపంలోని చిర్రకుంట పరిసర ప్రాంతాల్లో పులి సంచరించింది. గత రెండు రోజుల క్రితం తుంపల్లి గ్రామ సమీపంలో ఒక ఆవుపై దాడి చేసి చంపేసింది. ఇక్కడి పరిసరాల్లో తిరుగుతున్నట్లు గుర్త...

ఎక్సైజ్‌ అధికారుల రైడ్‌... నాటుసారా తయారీ ధ్వంసం

April 30, 2020

కొమ్రంభీ ఆసిఫాబాద్‌ : నాటుసారా తయారీని గుర్తించిన ఎక్సైజ్‌ అధికారులు రైడ్‌ చేసి ధ్వంసం చేశారు. ఈ ఘటన కొమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బన మండలంలోని సింగిల్‌గూడ గ్రామంలో చోటుచేసుకుంది. సారా తయారీ స్థా...

కాగజ్‌నగర్‌ సర్దార్‌ బస్తీలో హత్య

April 26, 2020

కుమ్రంభీ ఆసిఫాబాద్‌ : జిల్లాలోని కాగజ్‌నగర్‌ సర్దార్‌ బస్తీలో విషాద సంఘటన చోటుచేసుకుంది. జశ్వంత్‌ అనే యువకుడిని ఓ వ్యక్తి కత్తితో పొడిచి హతమార్చాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హత్...

ఇంటి నుండే జంగుబాయికి పూజలు జరుపుకోండి...

April 25, 2020

కెరమెరి : లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని పరందోలి అడవుల్లోని సహ్యాద్రి పర్వతంలోని గుహల్లో కొలువైన జంగుబాయికి ఈ సారి ఇంటి నుంచే పూజలు చేయాలని ఆదివాసులు నిర్ణయించారు. పుష్యమాసం ...

విద్యుత్‌షాక్‌తో రైతు మృతి

April 24, 2020

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ : జిల్లాలోని పెంచికల్‌పేట్‌ మండలం లోడ్‌పల్లికి చెందిన పనాస తిరుపతి(33) అనే రైతు విద్యుత్‌షాక్‌తో శుక్రవారం మృతి చెందాడు. గ్రామ సమీపంలోని తనకున్న రెండెకరాల్లో మక్క వేశాడు. అటవీ ...

పిడుగుపడి ఒకరు, కరెంట్‌ షాక్‌తో మరొకరు మృతి

April 24, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న విషాదాల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌ మండలంలోని రహపల్లి గ్రామంలో పిడుగుపడి పెద్దపెళ్లి రాజయ్య(56...

నేటికి చెక్కుచెదరని గోండురాజుల ఖిల్లా

April 08, 2020

నాటి సిరిపురం పట్టణమే నేటి సిర్పూర్‌(టి)(కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా). 12వ శతాబ్ధం నుంచి 17వ శతాబ్ధం వరకు సిర్పూర్‌(టి) సిరిపురం పట్టణ కేంద్రంగా గోండు రాజులు పరిపాలన కొనసాగించారు. గోండు రాజుల పరిప...

ట్రాక్టర్‌పై నుండి పడి బాలుడి మృతి

April 04, 2020

చింతలమానేపల్లి : కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలో శనివారం జరిగిన ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. బాబాసాగర్‌కు చెందిన ఆత్రం అంజయ్య (11) స్థానికంగా ఉన్న పాఠశాలలో ఐదో తరగతి ...

నా బిడ్డకు ప్రాణం పోయరూ!.. రక్తహీనతతో హమాలీ బిడ్డ అవస్థ

April 01, 2020

 రక్తహీనతతో హమాలీ బిడ్డ అవస్థ   వైద్యానికి డబ్బులు లేక మనోవేదన సా...

నా బిడ్డకు ప్రాణంపోయరూ!

April 01, 2020

-రక్తహీనతతో హమాలీ బిడ్డ అవస్థ  -వైద్యానికి డబ్బులు లేక మనోవేదన

రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు..

March 31, 2020

కుమ్రంభీం ఆసిఫాబాద్: రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, పెద్దపల్లి కలెక్టర్లు భారతి, సందీప్‌కుమార్‌ ఝా, సిక్తాపట్నాయక్‌ తెలిపారు. వీరు ఆ...

ఆసిఫాబాద్‌ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

March 25, 2020

ఆసిఫాబాద్‌ : జిల్లాలోని కాగజ్‌నగర్‌ మండలం అంకుశాపూర్‌ గ్రామ సమీపంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకుని ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మృతులను సంతోష్‌, శైలజగా పోలీసులు గుర...

లాక్‌డౌన్‌.. ప్రజలకు సూచనలు చేస్తున్న పోలీసులు

March 23, 2020

కొమురంభీం అసిఫాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించింది. నిన్న ప్రధాని పిలుపు మేరకు ‘జనతా కర్ఫ్యూ’లో పాల్గొన్న యావత్‌ భ...

సిర్పూర్‌ మిల్లులో కార్మికులకు స్క్రీనింగ్‌ పరీక్షలు

March 20, 2020

కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా : జిల్లాలోని కాగజ్‌నగర్‌లోని సిర్పూర్‌ పేపర్‌ మిల్లులో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా జేకే మిల్లు యాజమాన్యం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కా...

ప్రజల భాగస్వామ్యంతోనే పచ్చదనం-పరిశుభ్రత

February 24, 2020

ఆసిఫాబాద్, : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్నప‌ట్ట‌ణ  ప్రగతిలో ప్రజల భాగస్వామ్యంతోనే పచ్చదనం-పరిశుభ్రత విజయవంతమవుతుందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ...

కాగజ్‌నగర్‌ పేపర్‌ మిల్లులో ప్రమాదం.. ఒకరు మృతి

February 23, 2020

కుమురంభీం ఆసిఫాబాద్‌ : కాగజ్‌నగర్‌లోని సిర్పూర్‌ పేపర్‌ మిల్లులో ప్రమాదం సంభవించింది. మిల్లులో నూతనంగా నిర్మిస్తున్న బాయిలర్‌ నిర్మాణ పనులు జరుగుతుండగా మట్టి దిబ్బలు కూలాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచె...

తుపాకీ మిస్‌ఫైర్‌..

February 23, 2020

తిర్యాణి: ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకీ శుభ్రం చేస్తున్న క్రమంలో మిస్‌ ఫైర్‌ జరిగి టీఎస్‌ఎస్పీ కానిస్టేబుల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి పోలీస్‌స్టేషన్‌లో శనివారం సాయంత్రం...

సమత కుటుంబానికి మూడెకరాల భూమి

February 03, 2020

ఖానాపూర్‌  ‌: ఇటీవల ఆసిఫాబాద్‌ జిల్లా ఎల్లపటార్‌ ఆటవీ ప్రాంతంలో లైంగికదాడి, హత్యకు గురైన సమత కుటుంబానికి ఎస్సీ కమిషన్‌ సూచన మేరకు మూడెకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. నిర్మల్‌ జిల్లా ఖానాపూ...

వ్యక్తి దారుణ హత్య...

January 28, 2020

ఆసిఫాబాద్‌: జిల్లాలోని వాంకిడి మండలంలోని లక్ష్మిపూర్‌ గ్రామ శివారులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. సర్కెపల్లి గ్రామానికి చెందిన కోవ జలపతి(50) హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు జలపతిని కత్తులత...

తాజావార్తలు
ట్రెండింగ్
logo