శుక్రవారం 05 జూన్ 2020
andhrapradesh | Namaste Telangana

andhrapradesh News


ఆంధ్రా లో అంగన్ వాడీలకు నాణ్యమైన బియ్యం

June 01, 2020

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్ వాడీ కేంద్రాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించనున్నట్లు  రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ, ...

ఏపీలో కొత్తగా 98 కరోనా కేసులు

May 31, 2020

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు అధికమవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా 98 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3042కు చేరింది.  ఇప్పటివరకు...

ఆంధ్రా లో మద్యం, మాదకద్రవ్య విమోచన కేంద్రాలు

May 29, 2020

అమరావతి:  మద్యం, మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిన వారి లో మార్పు తీసుకువచ్చే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున మద్యం, మాదక ద్రవ్యాల విమోచనా కేంద్రాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. రాష...

కియా 400 కోట్ల పెట్టుబడి

May 29, 2020

అమరావతి: దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ కియా మోటర్స్‌.. మరో 400 కోట్లు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం వద్ద ఏర్పాటు చేసిన ప్లాంట్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచ...

రెండోరోజూ ‘రద్దు’ కష్టాలు

May 27, 2020

608 మంగళవారం నడిచిన సర్వీసులు 41,673 గమ్యం చేరుకున్న ప్రయాణికులు 

ఏపీలో కొత్తగా 48 కరోనా కేసులు.. ఒకరి మృతి

May 26, 2020

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతున్నది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 48 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఒకరు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2719కి ...

శ్రీకాకుళంలో బస్సు బోల్తా.. 33 మందికి గాయాలు

May 26, 2020

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో జిల్లా బాలిగాం వద్ద ప్రైవేటు బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 33 మందికి గాయాలయ్యాయి. పశ్చిమబెంగాల్‌కు చెందిన వలసకూలీలు కర్ణాటకలో క్వారంటై...

ఏపీలో కొత్తగా 44 కరోనా పాజిటివ్‌లు

May 25, 2020

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. రాష్ట్రంలో కొత్తగా 44 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2671కి చేరింది. ఈ వైరస్‌ ప్రభావంతో రాష్ట్రంల...

ఏపీలో కొత్తగా 66 కరోనా కేసులు

May 24, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 66 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2627కి చేరింది. ఈ ప్...

ఏపీలో కొత్తగా 47 కరోనా పాటివ్‌లు

May 23, 2020

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 47 పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ...

ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ

May 22, 2020

అమరావతి:  ఏపీఎస్‌ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న 7,600 ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల జీతాలను చెల్లించాలని ఆర్టీసీ ఎండీ ప్రతాప్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ నెలకుగానూ ఉద్యోగులక...

పవన్ కళ్యాణ్ పై మండి పడ్డ మంత్రి వెలంపల్లి

May 22, 2020

అమరావతి: అయిపోయిన పెళ్లికి బాజాలు కొట్టకండి పవన్ కళ్యాణ్, లక్షల పుస్తకాలు చదివి  ఉన్నమతి పోయిందా  అని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకు ...

మూడు గంటల్లో రెండు ప్రమాదాలు.. ముగ్గురు మృతి

May 19, 2020

ఆంధ్రప్రదేశ్‌ : లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన నేపథ్యంలో వాహనాలు భారీ సంఖ్యలో రోడ్లపైకి వస్తున్నాయి. లాక్‌డౌన్‌తో ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న రోడ్లు ఇప్పుడు రక్తమోడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ సిక్కోలులో క...

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 57 కరోనా కేసులు

May 19, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజురోజకు అధికమవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 57 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 2,339...

జూన్ 4న ప్రారంభం కానున్న వైఎస్సార్ వాహన మిత్ర

May 18, 2020

విజయవాడ: వైఎస్ఆర్ వాహన మిత్ర .. లబ్ధిదారులకు 2వ సంవత్సరం ఆర్థిక సహాయ కార్యక్రమంలో భాగంగా ఆటో రిక్షా, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వాహనా యజమానులకు రూ.10 వేల రూపాయల చొప్పున  ఆ...

ఏపీలో కొత్తగా 52 కరోనా కేసులు

May 18, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 52 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,282కి చేరింది. ఈ వై...

ఆంధ్రప్రదేశ్‌లో 2200కు చేరిన కరోనా కేసులు

May 16, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 48 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఒకరు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2205కు చేరుకోగా...

ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం

May 15, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. ఒంగోలు పట్టణంలోని పెర్నమిట్ట ఏరియాలోగల మినోఫార్మ్‌ ల్యాబోరేటరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో విద్యుత్‌ షార్ట్‌ సర్యూట్‌ కార...

ఏపీలో కొత్తగా 57 కరోనా కేసులు

May 15, 2020

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 57 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2157కు చేరింది. ఈ వైరస్‌ వల్ల రాష్ట్రంలో ఇప్పటి వరకు 48 మంది మృతిచె...

ఏపీలో జూలై 10 నుంచి టెన్త్‌ పరీక్షలు

May 14, 2020

అమరావతి: కరోనా వైరస్‌ నేపథ్యంలో పదో తరగతి బోర్డు పరీక్షల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఉండే పదకొండు పేపర్లను ఆరు పేపర్లకు కుదించింది. ప్రతి పేపర్‌కు వంద మార్కులు...

ఏపీలో 2100 కరోనా కేసులు

May 14, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 36 కరోనా కేసులు నమోదవగా, ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2100కి చేరగా, మరణాల సంఖ్య 48కి పెరిగింది. ప్రాణాంతక కరోనా...

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 33 కరోనా కేసులు

May 12, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 33 కరోనా కేసులు నమోదవగా, ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 2051కి పెరిగాయి. ఇప్పటివరకు ఈ వైరస్‌ ప్రభావంతో 46 మంది మరణించారు. ప్రాణాంతక వైరస్‌ ...

ఆంధ్రప్రదేశ్‌లో మరో 38 కరోనా కేసులు

May 11, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 38 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2018కి పెరిగాయి. ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో 975 యాక్టివ్‌గా ...

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్‌

May 06, 2020

ఆంధ్రప్రదేశ్‌ : ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్‌ పడింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేస్తూ ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు  ఎన...

70 ప్రత్యేక రైళ్లు.. 80 వేల మంది కూలీలు

May 06, 2020

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయిన వలస కూలీలను భారతీయ రైల్వే తరలిస్తున్నది. గత ఐదు రోజుల్లో 70 ప్రత్యేక రైళ్లలో సుమారు 80 వేల మంది వలస కార్మికులను తరలించినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. వలస కార...

ఏపీలో 2 వేలకు చేరువలో కరోనా పాజిటివ్‌లు

May 06, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. రాష్ట్రంలో కొత్తగా 60 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1777కు చే...

కవితక్కకు థాంక్స్‌.. నిజామాబాద్‌ చేరిన విద్యార్థులు

May 05, 2020

నిజామాబాద్‌: లాక్‌డౌన్‌తో ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలలో చిక్కుకుపోయిన విద్యార్థులను మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చొరువతో సొంత ఊర్లకు చేరుకున్నారు. వివిధ పోటీ పరీక్షల కోచింగ్‌ కోసం నిజామాబాద్‌, ఆదిలాబాద్...

తండ్రిని రోక‌లిబండ‌తో కొట్టి చంపిండు

May 03, 2020

అమ‌రావ‌తి: ప‌్ర‌కాశం జిల్లా పెద్దారవీడు మండలం తంగిరాలపల్లిలో దారుణం జ‌రిగింది. ఎస్సీ కాలనీలో తండ్రిని కుమారుడు అతి కిరాతకంగా హత్య చేశాడు. ఏ ప‌ని చేయ‌కుండా ఇంట్లో ఉంటున్న‌ కుమారుడిని తండ్రి మందలించా...

వలస కార్మికులకే అనుమతి: సీఎం జగన్‌

May 03, 2020

అమరావతి: పొరుగు రాష్ర్టాల్లో ఉన్నవారు అక్కడే ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ ముంఖ్యమంత్రి జగన్‌ కోరారు. సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు పడకూడదని ప్రజలకు సూచించారు. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం వలస కూల...

ఏపీలో 16 వందలకు చేరువలో కరోనా కేసులు

May 03, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 16 వందలకు చేరువైంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 58 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1583కు చేరింది. ఈ ప్రాణాంతక వైరస్‌తో రాష్ట్...

ఏపీ గ్రీన్ జోన్ల‌లో ఆర్టీసీ స‌ర్వీసులు

May 03, 2020

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆర్టీసీ స‌ర్వీసుల‌ను తిరిగి ప్రారంభించేందుకు ప్ర‌భుత్వం స‌మాయ‌త్త‌మైంది. లాక్‌డౌన్ కార‌ణంగా ఇన్నాళ్లు నిలిచిపోయిన ఆర్టీసీ స‌ర్వీసుల‌ను పునఃప్రారంభించేందుకు స‌న్నాహాలు చ...

ఏపీలో కొత్తగా 62 కరోనా కేసులు

May 02, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 62 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1525కు చేరింది. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో ఏపీలో కరోనాకు ప్రధాన కేంద్రంగా మారిన కర్న...

ఏపీలో భారీగా నాటుసారా సీజ్‌.. 25 మంది అరెస్ట్‌

May 02, 2020

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో భారీగా నాటుసారా ప‌ట్టుబ‌డింది. పుంగనూరు మండలం నల్లగుట్లపల్లి తండాలో పోలీసులు ఆక‌స్మిక త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ తనిఖీల్లో ప‌ట్టుబ‌డ్డ నాలుగు వందల ల...

వెహికల్ ట్యాక్స్‌లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

April 30, 2020

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్రదేశ్ ప్రభుత్వం వెహికల్ ట్యాక్స్‌లపై కీలక నిర్ణయం తీసుకుంది. వెహికల్ ట్యాక్స్ చెల్లింపుల గడువును జూన్ 30వ తేదీ వరకూ పొడిగించింది. అయితే ఏప్రిల్ 30వ తేదీ నాటికి వెహికల్ ట్యాక్స్ చ...

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం విద్యాదీవెన పథకం

April 28, 2020

అమరావతి:  'జగనన్న విద్యాదీవెన పథకం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. బోర్డింగ్‌, లాడ్జింగ్‌ కోసం వసతి దీవెన..పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం విద్యాదీవెన అనే రెండు పథకాలు తీసుకొచ్చామని' ముఖ్యమ...

ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో గోడ

April 27, 2020

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు సరిహద్దుల్లో గోడను నిర్మించారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తమిళనాడు సరిహద్దు వద్ద గోడ అధికారులు నిర్మ...

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత

April 26, 2020

అమరావతి: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో వరుసగా రెండో నెల కూడా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తూ ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ స్థాయిల్లో జీతాల్లో కోతలు పెడుతున్నట్లు ప్రకటించింది....

ఫార్మసీ యాప్‌.. ఏపీలో మెడికల్‌ షాపు ఓనర్లకు తప్పనిసరి

April 26, 2020

అమరావతి: కరోనాపై పోరులో భాగంగా ఈ వైరస్‌ బారిన పడిన వివరాలు తెలుసుకునేలా ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ ఫార్మసీ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ను రాష్ట్రంలోని మెడికల్‌ షాప్‌ యజమానులు తప్పనిసరిగా డౌన్‌...

కర్నూల్‌లో కరోనా కల్లోలం

April 25, 2020

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో కరోనా వైరస్‌ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. జిల్లాలో కొత్తగా ఇద్దరు డాక్టర్లకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో కరోనా బారిన పడ్డ డాక్టర్ల సంఖ్య ఆరు...

మహిళలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: మంత్రి శంకరనారాయణ

April 25, 2020

 ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాద యాత్రలో ఇచ్చిన హా మీ  ప్రకారం రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘ మహిళలకు అండగా నిలుస్తూ సున్న వడ్డీకే రుణాలు ఇస్తున్నారని, ఇంతటి గొప్ప కార్యక్...

ఏపీలో కొత్తగా 80 కరోనా కేసులు, ముగ్గురి మృతి

April 23, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 80 కరోనా కేసులు నమోదవగా, ముగ్గురు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 893కి చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో కర్నూలు, గుంటూరు జిల్లాల్లోన...

ఎఫర్ట్ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యం లో పిపిఈ కిట్ల పంపిణీ

April 22, 2020

 గుంటూరు:  ఎఫర్ట్ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యం లో పిపిఈ కిట్లను పంపిణీ చేశారు.  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, హోంమంత్రి మేకతోటి సుచరిత గారి చేతుల మీదుగా పిపిఈ కిట్ల ను పంపిణ...

విపక్ష నేతలను తప్పుబట్టిన మంత్రి మోపిదేవి

April 20, 2020

సున్నితమైన సమయంలో విపక్ష నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని మంత్రి మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన సలహాలు ఇస్తే స్వాగతిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసుల గ...

ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ఆవేదన

April 19, 2020

కరోనా నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తుంటే..  కొందరు కావాలనే తమపై బురద జల్లుతున్నారని ఏపీ వైద్యారోగ్య శాఖ ఆవేదన వ్యక్తం చేసింది. వైద్యులు, ...

అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదు చేయండి

April 18, 2020

అమరావతి :లాక్ డౌన్ నేపథ్యంలో తూనికలు, కొలతల్లో జరిగే అక్రమాలపై  కఠిన చర్యలు  తీసుకుంటామని లీగల్ మెట్రాలజీ డైరెక్టర్, ఐజి కాంతారావు తెలిపారు. ఎక్కడైనా వ్యాపారస్తులు మోసాలకు పాల్పడినా, ...

మత్స్యకారులకు అండగా ప్రభుత్వం

April 18, 2020

  అమరావతి : లాక్‌డౌన్‌తో చేపల వేటపై నిషేదం వల్ల దాదాపు మూడు నెలల పాటు ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. 20 రోజుల్లో వేట విరామ సాయం...

మూగజీవాల సంరక్షణలో టీటీడీ

April 11, 2020

 కరోనా  వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  లాక్ డౌన్ విధించడంతో  వేలాది మంది నిరాశ్రయులు, వలస కూలీలు తిండి లేక ఇబ్బంది పడ్డారు. తిరుపతి, పరిసర ప...

ఏపీలో 12 గంటల్లో 43 కరోనా పాజిటివ్ కేసులు

April 01, 2020

అమరావతి: కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతమున్న కేసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు 43 కొత్త కరోనా పాజిటివ్ కే...

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న క‌రోనా పాజిటివ్ కేసులు

March 28, 2020

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇవ్వాళ ఒక్క‌రోజే ఇరు రాష్ట్రాల్లో ప‌దికి పైగా కొత్త కేసులు న‌మోద‌య్యాయి. తెలంగాణ‌లో ఆరు పాజిటివ్ రాగా, ఏపీలోనూ మ‌రో ఆరు కేసులు పెరి...

రాజమండ్రిలో కాలిన శవాలు..హత్యా?..ఆత్మహత్యా?..

March 27, 2020

రాజమండ్రిలోని ప్రకాష్ నగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఇంటికి సమీపంలోని తుప్పల్లో కాలిపోయి భార్యభర్తల మృత దేహాలు ఉండటం కలకలం రేగింది. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ స్వ...

‘కరోనా’ కట్టడికి పాటుపడుతున్న అందరికీ ధన్యవాదాలు..

March 22, 2020

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్‌లో ‘కరోనా వైరస్‌’(కోవిద్‌-19) కట్టడికి పాటుపడుతున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర ...

టీడీపీకి భారీ షాక్‌.. మరో మాజీ మంత్రి రాజీనామా

March 09, 2020

అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు టీడీపీకి భారీ షాక్‌ తగిలింది.  ఎమ్మెల్సీ పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్‌ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ...

హరితాంధ్రప్రదేశ్‌ సాధిద్దాం: ఎమ్మెల్యే రోజా

February 01, 2020

నగరి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, నగరి నియోజకవర్గ శాసనసభ్యురాలు రోజా తెలంగాణ స్ఫూర్తిగా మొక్కలు నాటుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణకు చెందిన రాజ్యసభ ఎంపీ సంతోష్‌ కుమార్‌ విసిరిన గ్రీన్‌ ఇండియా చా...

తెలుగు రాష్ర్టాల్లో అర్ధరాత్రి భూప్రకంపనలు

January 26, 2020

హైదరాబాద్‌ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల్లోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి భూప్రకంపనలు సంభవించాయి. అర్ధరాత్రి తర్వాత కరీంనగర్‌, ఖమ్మం, సూర్యాపేట, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో స్వల్పంగా భూమి కంపించ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo