గురువారం 02 ఏప్రిల్ 2020
andhra pradesh | Namaste Telangana

andhra pradesh News


వైద్యానికి రండి

April 02, 2020

మర్కజ్‌ యాత్రికులకు ఏపీ సీఎం జగన్‌ పిలుపుహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో 70శాత...

ఏపీలో 87కి చేరిన క‌రోనా పాజిటివ్ కేసులు

April 01, 2020

ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసులు  87కి చేరాయి. ఈ మేర‌కు ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. ఇవాళ ప‌రీక్షించిన 96 శాంపిల్స్‌లో అన్ని నెగ‌టివ్ వ‌చ్చాయ‌ని అధికారులు తెలిపారు. కాగా ఇప్ప‌టివ...

రామోజీ విరాళం 20 కోట్లు

April 01, 2020

తెలంగాణ, ఏపీలకు రూ.10 కోట్ల చొప్పున అందజేతహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి...

ఏపీలో ఒక్క‌రోజే మ‌రో 17 పాజిటివ్ కేసులు

March 31, 2020

ఏపీలో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇవ్వాళ ఒక్క‌రోజే కొత్త‌గా 17 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో క‌రోనా బాధితుల సంఖ్య 40కి చేరింది. ఈ మేర‌కు ఏపీ వైద్య ఆరోగ్య...

ఏపీలో మ‌రో రెండు క‌రోనా పాజిటివ్ కేసులు

March 30, 2020

ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.  ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 21కేసులు న‌మోదు కాగా ఇవ్వాళ మ‌రో రెండు పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23కి చేర...

55 ఏండ్లు దాటిన పోలీసుకు క్షేత్రస్థాయి డ్యూటీ బంద్‌

March 30, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయి డ్యూటీలో 55 సంవత్సరాలు పైబడిన పోలీసు సిబ్బందిని విధులకు దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. వారితో పాటు హార్ట్‌...

ఏపీలో మ‌రో రెండు పాజిటివ్ కేసులు

March 29, 2020

ఏపీలో మ‌రో ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరింది. ఈ మేర‌కు ఏపీ వైద్య‌శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. ఈ నెల 17న బ‌ర్మింగ్‌హోమ్ నుంచి వ‌చ్చిన వ్య‌క్తి...

ఏపీలో క‌రోనా కేసుల‌పై హెల్త్ బులిటెన్ విడుద‌ల‌

March 29, 2020

ఏపీలో క‌రోనా కేసుల‌పై ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది. ఏపీలో ఇప్పటి వ‌ర‌కు 528 శాంపిళ్లను ప‌రిశీలించ‌గా 449నెగిటివ్ వ‌చ్చాయి. అందులో పాజిటివ్ కేసులు 19 న‌మోద‌య్యాయి. మ‌రో...

ఏపీలో మ‌రో క‌రోనా పాజిటివ్ కేసు

March 28, 2020

ఏపీలో మ‌రో క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదైంది. క‌ర్నూలు జిల్లా సంజామ‌ల మండ‌లం నొసంలో రాజ‌స్థాన్ కు చెందిన ఓ యువ‌కుడికి క‌రోనా ల‌క్ష‌ణాలు ఉండ‌టంతో న‌మూనాల‌ను ప‌రిశీలించ‌గా క‌రోనా నిర్ధార‌ణ అయ్యింది. దీం...

క‌రోనా క‌ట్ట‌డికి ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక క‌మిటీ

March 28, 2020

రోజురోజుకు క‌రోనా వ్యాప్తి ఆందోళ‌న నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా క‌ట్ట‌డికి చేప‌ట్టాల్సిన మ‌రిన్ని చ‌ర్య‌లపై ప్ర‌త్యేక క‌మిటీని నియ‌మించింది. ఈ క‌మిటీలో స‌భ్యులుగా మంత్...

ఆంధ్రప్రదేశ్‌లో 12కు పెరిగిన కేసులు

March 27, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 12కు పెరిగింది. వైరస్‌ బారిన పడిన ఒకరిని మార్చి 17న కలిసిన విశాఖపట్నంకు చెందిన వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించగా ఐసొలేషన్‌లో ఉంచామని, అతడికి జరిపిన పరీక్...

ఏపీలో మ‌రో రెండు క‌రోనా పాజిటివ్ కేసులు

March 27, 2020

ఏపీలోనూ క‌రోనా పాజిటివ్ బాధితుల‌ సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా అక్క‌డ మ‌రో రెండు పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. విశాఖ‌లో బ‌ర్మింగ్‌హోం నుంచి వ‌చ్చిన రోగి బంధువుకు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది.  గు...

ఏపీలో మ‌రో క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదు

March 26, 2020

ఏపీలో మ‌రో క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదయింది. విజ‌య‌వాడ‌కు చెందిన 28 ఏండ్ల యువ‌కుడికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11కి చేరింది. కాగా  ఈ నెల 18న స్వీడ‌న్ ...

సామాజిక దూరానికి రైల్వేస్‌ చేయూత

March 26, 2020

హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి నివారణకు రైల్వేస్‌ తనవంతు చేయూతను అందిస్తుంది. ఇందుకు ఓ సంఘటనను నిదర్శనంగా తెలియజేస్తూ రైల్వేశాఖ మంత్రి పియూష్...

ఏపీలో మ‌రో రెండు క‌రోనా పాజిటివ్ కేసులు

March 25, 2020

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనాపై  ఆ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ బులెటిన్ విడుద‌ల చేసింది. రాష్ట్రంలో మ‌రో ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్ న‌మోదైన‌ట్లు వెల్ల‌డించింది. దీంతో ఏపీలో క‌రోనా బాధితుల సంఖ్య 10కి చేరింది....

విదేశాల నుంచి వచ్చిన వారి సర్వే చేపట్టాలి : వైఎస్‌ జగన్‌

March 25, 2020

అమరావతి : విదేశాల నుంచి ఇప్పటివరకు రాష్ర్టానికి వచ్చిన వారి వివరాలను సేకరించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. గురువారంలోగా ఈ సర్వేను పూర్తిచేయాలన్నారు. వారి...

‘జగనన్న విద్యా దీవెన’ మార్గదర్శకాలు జారీ

March 25, 2020

- పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌- అర్హులైన విద్యార్థులందరికీ పథకం వర్తింపుఅమరావతి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న విద్యా దీవెన’ పథకం అమలుకు సంబం...

టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నెల జీతం విరాళం..

March 24, 2020

అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో తమ వంతుగా ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రజాప్రతినిధులు ముందుకొస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నెల జీతాన్ని విరాళంగా ఇస్...

కరోనా లక్షణాలు కనిపిస్తే 104కు ఫోన్‌ చేయండి...

March 23, 2020

అమరావతి: కరోనాపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఏపీలో ఇంత వరకు 6 పాజిటీవ్‌ కేసులు నమోదయ్యాయి. నెల్లూరుకు చెందిన ఒక వ్యక్తికి పాజిటివ్‌ రాగా, అతను కోలుకున్నాడు. విదేశాల ను...

‘జనతా కర్ఫ్యూ’కు మద్దతుగా ఏపీ సీఎం చప్పట్లు..

March 22, 2020

అమరావతి: కరోనా మహమ్మారిని నిలువరించేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు ‘జనతా కర్ఫ్యూ’కు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. ప్రజలంతా తమకు తాము స్వీయనిర్భంధంలో ఉండి, ప్రధాని పిలుపును పాటించారు. సాయ...

కరోనా పరిస్థితిపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల

March 21, 2020

అమరావతి: ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మూడు కేసులు నమోదు అయ్యాయి. 135 మంది నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపగా వ...

ఏపీ ఏకపక్ష నిర్ణయం!

March 16, 2020

హైదరాబాద్‌/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: విద్యుత్‌ ఉద్యోగుల విభజన విషయంలో ఏకపక్ష నిర్ణయంతో ఏపీ విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు మరో వివాదానికి తెరతీశాయి. ఈ విషయంలో మొదటినుంచి తెలంగాణ ఉద్యోగాల్లో ఆంధ్రావా...

ఏపీలో మొదటి కరోనా పాజిటీవ్‌ కేసు

March 12, 2020

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మొదటి కరోనావైరస్‌ పాజిటీవ్‌ కేసు నమోదైంది. ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈ విషయాన్ని గురువారం అమరావతిలో దృవీకరించారు. నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తి ఈ నెల 6వ తేదీన ఇటలీ నుం...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

March 09, 2020

తిరుమల: వేంకటేశ్వర స్వామి దర్శనానికి ఇవాళ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 6 గంటల సమయం ఉన్నది. ట...

అలివిగాని వల

March 05, 2020

పెద్ది విజయభాస్కర్‌, మహబూబ్‌నగర్‌  ప్రధాన ప్రతినిధి/ నమస్తే తెలంగాణ: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా.. శ్రీశైలం ప్రాజెక్టు కృష్ణానది బ్యాక్‌వాటర్‌ పరిధిలో ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం వేసిన ...

కాల్వలోకి దూసుకెళ్లిన కారు : ముగ్గురు మృతి

March 04, 2020

పశ్చిమ గోదావరి : జిల్లాలోని పొద్దూరు మండలం జగన్నాథపురం బ్రిడ్జి సమీపంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బ్రిడ్జికి సమీపంలో ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది....

గ్రీన్‌ చాలెంజ్‌.. మొక్కలు నాటిన అరకు ఎమ్మెల్యే

March 01, 2020

అరకు: రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు ప్రముఖులు, సామాన్యులు లక్షలాది...

‘అమరావతి’ అక్రమాలపై సిట్‌

February 22, 2020

అమరావతి, నమస్తే తెలంగాణ: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు హయాంలో అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌, బినామీ లావాదేవీలు, ఇతర భూ సంబంధిత వ్యవహారాలపై విచారణకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(స...

చంద్రబాబు ఆస్తుల కేసుపై 26న నిర్ణయం

February 15, 2020

హైదరాబాద్ : ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఆదాయానికి మించిన ఆస్తులపై దర్యాప్తుచేపట్టాలని లక్ష్మీపార్వతి దాఖలుచేసిన ఫిర్యాదుపై ఈ నెల 26న నిర్ణయం తీసుకొంటామని హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టు వెల్లడించింది...

రూ.2వేల కోట్ల అవకతవకలను గుర్తించిన ఐటీశాఖ

February 13, 2020

హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల్లో జరిపిన ఐటీ సోదాల గురించి ఆదాయపు పన్నుల శాఖ ప్రకటన విడుదల చేసింది. సుమారు రూ.2 వేల కోట్ల అవకతవకలను ఐటీశాఖ అధికారులు పేర్కొన్నారు. విజయవాడ, కడప, విశాఖప...

ఉప్పూడిలో భయం.. భయం

February 04, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడిలోని గంటివారిపేటలో రిగ్‌ నుంచి ఆదివారం సాయంత్రం మొదలైన గ్యాస్‌ లీకేజీ ఇప్పటికీ అదుపులోకి రాలేదు. దీంతో ఆ ప్రాంతవాసు...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

February 03, 2020

తిరుమల: ఇవాళ ఉదయం తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీనివాసుడి సర్వదర్శనానికి భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 4 గంటల సమయం ఉంది. టైమ...

గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకేజ్‌..

February 02, 2020

తూర్పు గోదావరి: గ్యాస్‌పైప్‌ లైన్‌ లీకేజై.. పరిసర ప్రాంతాల ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. వివరాల్లోకెళ్తే.. తూర్పు గోదావరి జిల్లాలోని కాట్రేనికోన మండలం, ఉప్పూడి ప్రాంతంలో గ్యాస్‌పైప్‌ లైన...

ఇరు రాష్ట్రాల సీఎస్‌లు భేటీ

January 31, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సోమేశ్‌కుమార్‌, నీలం సహానీ గురువారం హైదరాబాద్‌లోని బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట...

ఏపీలో శాసనమండలి రద్దు!

January 28, 2020

హైదరాబాద్‌,నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిని రద్దుచేస్తూ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. మండలి రద్దుపై అసెంబ్లీలో సోమవారం చర్చ నేపథ్యంలో ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం సమావేశాలను టీడీపీ బ...

ఏపీ విద్యుత్‌ ఉద్యోగులకు చుక్కెదురు!

January 25, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ సిటీబ్యూరో: రోజుకో వింత వాదనతో ఏండ్లుగా విద్యుత్‌ ఉద్యోగుల విభజన వివాదాన్ని కొనసాస్తున్న ఏపీ ఉద్యోగ సంఘాలు, విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ...

సెలెక్ట్‌ కమిటీకి వికేంద్రీకరణ బిల్లు

January 23, 2020

అమరావతి  నమస్తే తెలంగాణ: రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి నివేదిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి చైర్మన్‌ షరీఫ్‌ బుధవారం రాత్రి ప్రకటించారు. తనకున్న విచక్షణ...

ఇది మీ ఇల్లు అనుకుంటున్నారా..?

January 22, 2020

అమరావతి:  అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం  అసహనం వ్యక్తం చేశారు.   ఇది మీ ఇల్లు అనుకుంటున్నారా..? సభ అనుకుంటున్నారా..? అని స్పీకర్‌ మండిపడ్డారు. దయచేస...

ఆంధ్ర ప్రదేశ్‌కు మూడు రాజధానులు

January 21, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:ఆంధ్రప్రదేశ్‌లో కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఇకపై ఆంధ్రప్రదేశ్‌కు మూడు ప్రాంతాల్లోని నగరాలు రాజధానులుగా కొనసాగనున్నాయి. సోమవారం ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంల...

తాజావార్తలు
ట్రెండింగ్
logo