మంగళవారం 19 జనవరి 2021
alia bhatt | Namaste Telangana

alia bhatt News


చిక్కుల్లో ఆర్ఆర్ఆర్ హీరోయిన్ సినిమా..!

December 28, 2020

అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది బాలీవుడ్ న‌టి అలియాభ‌ట్. దీంతోపాటు హిందీ చిత్రం గంగూబాయి క‌థియావాడిలో లీడ్ రోల్ పోషిస్తోంది. 2019 డిసెంబ‌ర్...

అతిత్వరలో పెళ్లి కబురు!

December 25, 2020

బాలీవుడ్‌ రొమాంటిక్‌ హీరో రణభీర్‌కపూర్‌, అగ్ర కథానాయిక అలియాభట్‌ మధ్య ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. గత నాలుగేళ్లుగా ఈ జంట ప్రేమలో ఉన్నారు. వీరిద్దరి పెళ్లి గురించి గతంలో అనేక వార్తలు ప్రచారం...

మ‌హేష్ కూతురి కోసం అలియా స్పెష‌ల్ గిఫ్ట్

December 08, 2020

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గారాల ప‌ట్టి సితార‌కు సోష‌ల్ మీడియాలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సామాన్యులే కాదు సెల‌బ్రిటీలు కూడా చిన్నారిని ఎంత‌గానో ఇష్ట‌ప‌డుతుంటారు. బా...

రాజమౌళిని క‌లిసిన అలియా.. నేటి నుండి షూటింగ్

December 07, 2020

ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ ఏడాది విడుద‌ల కావ‌ల‌సిన ఈ చిత్రం క‌రోనా వ‌ల‌న సమ్మ‌ర్‌లో విడుద‌ల‌య్యేందుకు సిద్ధ‌మవుతుంది. రీసెంట్‌గా నైట్ షూ...

ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు అలియాభ‌ట్..ఇదిగో స్టిల్స్

December 06, 2020

ఎస్ఎస్ రాజ‌మౌళి డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న‌ ఆర్ఆర్ఆర్ షూటింగ్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్‌-రాంచ‌ర‌ణ్ కాంబోలో వ‌స్తోన్న ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ న‌టి అలియాభ‌ట్ సీత రోల్ లో క‌నిపించ‌ను...

రాజ‌మౌళికి షాకిచ్చిన అలియాభ‌ట్‌..!

November 11, 2020

ద‌ర్శ‌కదిగ్గ‌జం ఎస్ఎస్ రాజ‌మౌళి డైరెక్ష‌న్ లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ ప్రాజెక్టు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. భారీ బ...

ఆర్ఆర్ఆర్ కోసం గొంతు స‌వ‌రించుకుంటున్న అలియా..!

October 31, 2020

బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత మ‌హేష్ భ‌ట్ ముద్దుల కూతురు అలియా భ‌ట్ ప్ర‌స్తుతం టాప్ హీరోయిన్‌ల‌లో ఒకరిగా ఉంది. ఈ అమ్మ‌డు న‌టిగానే కాదు అడ‌పాద‌డ‌పా సింగ‌ర్‌గాను అల‌రిస్తూ ఉంటుంది. హిందీ చిత్రాలు ‘హైవే’, ...

జ‌క్క‌న్న‌కు చెర్రీ, ఎన్టీఆర్, అలియా విషెస్

October 10, 2020

ప్ర‌తి సినిమాతో ప్రేక్ష‌కుల‌కు ఏదో ఒక థ్రిల్ క‌లిగించే రాజ‌మౌళి నేడు 47వ బ‌ర్త్‌డే జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు పలువురు ప్ర‌ముఖుల నుండి శుభాకాంక్ష‌ల వెల్లువ కురుస్తుంది. ముఖ్యంగా ఆర్ఆర్ఆ...

ఆర్ఆర్ఆర్ టీంని క‌లిసేందుకు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నా: అలియా

October 06, 2020

ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఆర్ఆర్ఆర్( రౌద్రం ర‌ణం రుధిరం). భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ మార్చి నుండి...

స‌డ‌క్ 2 చెత్త రికార్డ్: ఐఎండీబీ చ‌రిత్ర‌లోనే 'లో' రేటింగ్ చిత్రం

August 29, 2020

దాదాపు రెండు దశాబ్దాల క్రితం బాలీవుడ్‌లో అద్బుతమైన విజయాన్ని అందుకొన్న చిత్రం సడక్. మ‌హేష్ భట్ దర్శకత్వంలో యాక్షన్, ప్రేమ కథా చిత్రంగా వచ్చిన మూవీలో సంజయ్ దత్, పూజాభట్ ఫెర్ఫార్మెన్స్ ప్రేక్ష‌కుల‌కి...

అలియాభ‌ట్ ను రీప్లేస్ చేయ‌డం లేద‌ట‌..!

August 25, 2020

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత బాలీవుడ్ న‌టి అలియాభ‌ట్ పై నెటిజ‌న్లు ట్రోలింగ్ చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు ఎస్ఎస్ రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో అలియా...

సుశాంత్ ఎఫెక్ట్‌: అలియా స్థానంలో ప్రియాంక చోప్రా!

August 25, 2020

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత కొంద‌రు బాలీవుడ్ స్టార్స్‌పై గుర్రుగా ఉన్నారు ఆయ‌న అభిమానులు. ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్.. సుశాంత్ మ‌ర‌ణం త‌ర్వాత అనేక విమ‌ర్శ‌లు ఎదుర్కొంటుంది. ఆమె ...

ఇష్క్ క‌మాల్ వీడియో సాంగ్ విడుద‌ల‌

August 19, 2020

ముంబై: బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌, ఆదిత్యారాయ్‌కపూర్‌, అలియాభ‌ట్ లీడ్‌ రోల్స్‌లో నటిస్తోన్న చిత్రం సడక్‌-2. మహేశ్‌భట్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇష్క్ క‌మాల్ అంటూ సాగే వీడియో సాంగ్...

రెండు నెల‌ల త‌ర్వాత కామెంట్ సెక్ష‌న్ యాక్టివేట్ చేసిన అలియా

August 17, 2020

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆక‌స్మిక మ‌ర‌ణం త‌ర్వాత కొంద‌రు స్టార్స్‌తో పాటు వారి పిల్ల‌ల‌ని సోష‌ల్ మీడియా లో దారుణంగా ట్రోల్ చేసిన విష‌యం తెలిసిందే. ఇందులో అలియా భట్, సోనాక్షి సిన్హా, సోనమ్ కపూర్, కరణ...

నెపోటిజం: ఆర్ఆర్ఆర్‌కు అలియా టెన్ష‌న్

August 14, 2020

సుశాంత్ సింగ్ మ‌ర‌ణం త‌ర్వాత బాలీవుడ్‌లో నెపోటిజం ఎంత చ‌ర్చ‌నీయాంశంగా మారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప‌లువురు స్టార్స్‌, ద‌ర్శ‌క నిర్మాత‌లు బంధుప్రీతి విష‌యంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్...

సంజ‌య్ ద‌త్‌ని ప‌రామ‌ర్శించిన రణ్‌బీర్, అలియా!

August 13, 2020

సంజయ్‌దత్‌ కుటుంబానికి క్యాన్సర్‌ ఒక శాపంలా మారింది. ఇప్ప‌టికే ఆయ‌న తల్లి, ఇద్దరు భార్యలు క్యాన్స‌ర్‌ బారిన పడ్డారు.  త‌ల్లి క్యాన్స‌ర్‌తో మ‌ర‌ణించ‌గా, ఓ భార్య జ‌యించింది. తాజాగా సంజయ్‌దత్‌కు ...

‘ఇష్క్ క‌మాల్’ పాట కాపీ చేశారు: శెజాన్ స‌లీమ్

August 13, 2020

సంజ‌య్ ద‌త్, అలియాభ‌ట్, ఆదిత్యారాయ్ క‌పూర్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న చిత్రం స‌డ‌క్-2. ఈ మూవీ ట్రైల‌ర్ కు ల‌క్ష‌ల్లో డిస్ లైక్స్ వ‌చ్చి..చిత్ర‌యూనిట్ ను నిరాశ‌కు లోను చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ...

ఆ సినిమా ట్రైల‌ర్‌కి లైక్స్ క‌న్నా డిస్ లైక్స్ ఎక్కువ‌..!

August 13, 2020

సుశాంత్ సింగ్ మ‌ర‌ణం త‌ర్వాత బాలీవుడ్‌లో ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బంధుప్రీతి కార‌ణంతోనే సుశాంత్ మ‌ర‌ణించాడ‌ని కొంద‌రు ఆరోప‌ణ‌లు చేయ‌డంతో స‌ల్మాన్, అలియా, మ‌హేష్ భ‌ట్‌, క‌ర‌ణ్ జోహార్, సంజ‌య...

స‌డ‌క్-2 ట్రైల‌ర్ ను ల‌క్ష‌ల్లో డిస్ లైక్ చేశారు..

August 12, 2020

ముంబై: బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌, అలియాభ‌ట్‌, ఆదిత్యారాయ్‌కపూర్ లీడ్‌ రోల్స్‌లో నటిస్తోన్న చిత్రం సడక్‌-2. మహేశ్‌భట్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసిన విష‌యం త...

సంజయ్‌దత్‌ ‘సడక్‌-2’ ట్రైలర్‌ వచ్చేసింది..

August 12, 2020

ముంబై: బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌, ఆదిత్యారాయ్‌కపూర్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తోన్న చిత్రం సడక్‌-2. మహేశ్‌భట్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సడక్‌ (పార్ట్‌...

అలియాకి సిగ్గులేద‌న్న కంగ‌నా రనౌత్‌

July 20, 2020

సంచ‌ల‌న న‌టి కంగ‌నా ర‌నౌత్ తాజాగా ఓ టీవీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లువురిని ఎండ‌గ‌ట్టింది. ముఖ్యంగా న‌ట వార‌స‌త్వం, అవార్డు ఫంక్ష‌న్‌లో ప‌క్ష‌పాత ధోర‌ణి వంటి విష‌యాల‌పై మండిప‌డుతూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చ...

అలియా భ‌ట్ సోద‌రికి బెదిరింపులు..స్క్రీన్ షాట్స్ షేర్ చేసిన షాహీన్

July 14, 2020

సుశాంత్ మ‌ర‌ణం త‌ర్వాత బాలీవుడ్‌లో న‌ట‌వార‌స‌త్వంపై హాట్ హాట్ చ‌ర్చ‌లు జ‌రిగాయి. కొంద‌రు ప్ర‌ముఖుల వ‌ల‌న టాలెంట్ ఉన్న చాలా మంది ప‌రిస్థితి అగమ్య‌గోచ‌రంగా మారింద‌ని చెప్పుకొచ్చారు. బాలీవుడ్‌లో మాఫియ...

షూటింగ్స్‌కి సిద్దంగా లేనంటున్న అలియా భ‌ట్..!

July 14, 2020

క‌రోనా ఎఫెక్ట్‌తో మూడు నెల‌ల నుండి షూటింగ్స్ జ‌ర‌గ‌డం లేదు. సెల‌బ్రిటీలంద‌రు ఇళ్ళ‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చిన‌ప్ప‌టికీ షూటింగ్స్ జ‌రిపేందుకు ఎవ‌రు ముందుకు రావ‌డం లేదు. బాలీవుడ్...

ఇండోచైనా ప్రేమకథ

July 07, 2020

గల్వాన్‌ లోయ ఘర్షణల నేపథ్యంలో భారత్‌-చైనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా చోటుచేసుకున్న పరిణామాలతో ఇరు దేశాల మధ్య కాస్త సానుకూల వాతావరణం ఏర్పడింది. ఇదిలావుండగ...

ఆస్కార్స్‌: అకాడ‌మీ జాబితాలో బాలీవుడ్ స్టార్స్..

July 01, 2020

ప్ర‌పంచంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క అవార్డుల వేడుక ఆస్కార్ వాయిదా ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. 2021 ఫిబ్రవరి 28న జరగాల్సిన ఈ వేడుకను ఏప్రిల్‌ 25న నిర్వహించబోతున్నట్లు అకాడమీ ప్రెసిడెంట్‌ డేవిడ్‌ రూబిన్‌ ప...

సడక్‌-2 పోస్టర్‌ విడుదల.. మహేశ్‌భట్‌పై నెటిజన్ల ట్రోలింగ్‌..

June 30, 2020

ముంబై: బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యకు మహేశ్‌భట్‌ కూడా ఓ కారణమంటూ నెటిజన్లు మరోసారి విరుచుకుపడ్డారు. తన కూతుళ్లు అలియాభట్, పూజాభట్ నటించిన ‘సడక్- 2’ మొదటి పోస్టర్‌ లుక్‌ను ...

గులాబో సితాబో బాట‌లో స‌డఖ్ 2.. ఓటీటీలో రిలీజ్‌కి ఏర్పాట్లు

June 29, 2020

సంజ‌య్ ద‌త్ , పూజా భ‌ట్ హీరో హీరోయిన్లుగా 1991లో మ‌హేశ్ భ‌ట్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన స‌డ‌ఖ్ చిత్రం ఘ‌న విజ‌యాన్ని సాధించిన సంగ‌తి తెలిసిందే. ముకేశ్ భ‌ట్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన ...

నెపోటిజంపై స్పందించిన అలియా త‌ల్లి

June 25, 2020

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత బీటౌన్‌లో నెపోటిజంపై పెద్ద ఉద్య‌మం మొద‌లైంది. కొంద‌రి ఆధిప‌త్యం వ‌ల‌న‌నే సుశాంత్ మ‌ర‌ణించాడ‌ని అనేక ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో స‌ల్మాన్ ఖాన్, అల...

సుశాంత్ మృతి.. సెల‌బ్రిటీల‌ని ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్స్‌

June 16, 2020

బాలీవుడ్ యువ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య ఎన్నో అనుమానాల‌కి తావిస్తుంది. డిప్రెష‌న్ వ‌ల‌న క‌న్నుమూశాడ‌ని కొంద‌రు ఆరోపిస్తుండ‌గా, మ‌రి కొంద‌రు బ్రేక‌ప్ వ‌ల‌న బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెందారని ప్ర...

ఆర్ఆర్ఆర్‌ కాంబినేషన్‌లో పీరియాడికల్‌ చిత్రం..!

June 10, 2020

బాలీవుడ్ నటి అలియా భట్‌ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న  ప్రతిష్టాత్మక చిత్రంలో చరణ్‌ సరసన కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సింగం స్టార్ అజయ్ దేవగణ్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడ...

ఇన్‌స్టా‌లో అత్యధిక ఫాలోవర్లున్న టాప్‌ 5 సెలబ్రిటీలు వీరే..

May 31, 2020

సినిమా తారలకు సాధారణంగా అభిమానులు ఉంటారనే విషయం తెలిసిందే. అయితే ఫ్యాన్స్‌ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే కొంతమంది సెలబ్రిటీలను మాత్రమే అధికంగా ఫాలో అవుతుంటారు. కొంతమంది హీరోయిన్లు మాత్రమే సామాజిక...

ఆర్ఆర్ఆర్‌లో అలియా పాత్ర‌పై వ‌చ్చిన క్లారిటీ..!

May 06, 2020

టాలీవుడ్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్(రౌద్రం రుధిరం రణం). యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న...

రిషీ అంత్య‌క్రియ‌ల‌లో అలియా ప్ర‌వ‌ర్త‌న‌పై ఆశ్చ‌ర్యం..!

May 01, 2020

బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు రిషీ క‌పూర్ (67) గురువారం క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణం ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో బాధించింది. లాక్ డౌన్ వ‌ల‌న చివ‌రి చూపు చూసే అవ‌కాశం కూడా లేకుండా పోయింది...

రిషీ మ‌ర‌ణ‌వార్త‌తో హుటాహుటిన ఆస్ప‌త్రికి చేరుకున్న అలియా

April 30, 2020

బాలీవుడ్ న‌టుడు రిషీ కపూర్ త‌న‌యుడు ర‌ణ్‌బీర్ క‌పూర్ కొన్నాళ్లుగా అందాల భామ అలియా భ‌ట్‌తో డేటింగ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో వీరి వివాహం ఉంటుంద‌ని కూడా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. అలియ...

లాక్‌డౌన్ స‌మ‌యంలోను త‌ల్లిదండ్రుల‌ని క‌లుస్తున్న అలియా

April 23, 2020

బాలీవుడ్ ఫిలిం మేక‌ర్ మహేష్ భ‌ట్ ముద్దుల కూతురు అలియా భ‌ట్ ప్ర‌స్తుతం టాప్ హీరోయిన్స్‌లలో ఒక‌రిగా ఉన్న సంగ‌తి తెలిసిందే. త‌న చేతిలో అనేక ప్రాజెక్టులు ఉండ‌గా, ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు తెర‌కి ప‌రిచ‌...

అలియాని ఎంపిక చేయ‌డంపై క్లారిటీ ఇచ్చిన రాజ‌మౌళి!

April 12, 2020

ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్(రౌద్రం ర‌ణం రుధిరం). భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏ...

షార్ట్ ఫిల్మ్‌: క‌రోనా కోసం ఒక్క‌టైన భార‌తీయ సినీ పరిశ్ర‌మ‌

April 07, 2020

క‌రోపై అవ‌గాహ‌న క‌ల్పించడ‌మే కాకుండా లాక్‌డౌన్ కార‌ణంగా సినీ ప‌రిశ్ర‌మ‌లో ఇబ్బంది ప‌డుతున్న పేద కార్మికుల‌ని ఆదుకునేందుకు ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు న‌డుం బిగిస్తున్నారు. తాజాగా భార‌తీయ సినిమా పరిశ్ర‌మ‌...

ఆర్‌.ఆర్‌.ఆర్‌లో అరంగేట్రం

April 04, 2020

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్న ‘రౌద్రం రణం రుధిరం’ చిత్రానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ వీడియోను ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే. జలం, అగ్నికి ప్రతీకలుగా ఎన్...

స్క్రిప్ట్ రైటింగ్ నేర్చుకుంటున్న ఆర్ఆర్ఆర్ బ్యూటీ..!

April 03, 2020

రాజ‌మౌళి తెరకెక్కిన భారీ బ‌డ్జెట్ చిత్రం రౌద్రం ర‌ణం రుధిరం. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో  ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌క‌లుగా న‌టిస్తున్నారు. చ‌ర‌ణ్ స‌...

అగ్ని..జలం..రెండు మహాశక్తుల ఆర్‌.ఆర్‌.ఆర్

March 25, 2020

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ 'ఆర్‌.ఆర్‌.ఆర్' నిర్మాణం నుంచే దేశ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తినిరేకెత్తిస్తోంది. ఉగాది ప‌ర్వ‌దినా...

ఆర్ఆర్ఆర్‌లో అలియా భ‌ట్ ఉన్న‌ట్టే..!

March 25, 2020

బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ .. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు తెర‌కి ప‌రిచ‌యం కానున్న సంగ‌తి తెలిసిందే. చిత్రంలో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర పోషిస్తున్న చ‌ర‌ణ్‌కి జంట‌గా ఆమెని ఎ...

రణభీర్‌తో బ్రేకప్‌ కాలేదు!

March 21, 2020

బాలీవుడ్‌ జంట అలియాభట్‌, రణభీర్‌  కపూర్‌ ప్రేమాయణానికి పుల్‌స్టాప్‌ పడిందంటూ గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. మనస్పర్థల కారణంగా ఈ ప్రేమికులు విడిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ...

క్వారంటైన్‌ హాబీస్‌

March 20, 2020

దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తుండటంతో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలన్ని కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. సినీ తారలు కూడా సోషల్‌మీడియా ద్వారా కరోనా కట్టడి గురించి విస్త్రత...

ఇంట్లోనే ఉండండి... పుస్తకాలు చదవండి : ఆలియా భట్‌

March 19, 2020

ముంబయి : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటిస్తూ వ్యక్తిగత నిర్బంధంలో ఉంటున్నారు. చిత్ర పరిశ్రమ సైతం ఈ నెల 31 వరకు అన్ని షూటింగ్స్‌ను రద్దు చేసుకుంది. చాలామంది బాలీవు...

ఆర్ఆర్ఆర్ నుండి అలియా భ‌ట్ ఔట్‌..!

March 18, 2020

బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ .. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు తెర‌కి ప‌రిచ‌యం కానున్న సంగ‌తి తెలిసిందే. చిత్రంలో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర పోషిస్తున్న చ‌ర‌ణ్‌కి జంట‌గా ఆమెని ఎ...

ఆలియా ముద్దుల ఫొటో నెట్టింట వైరల్‌

March 16, 2020

ఆదివారం ఆలియా తన 27వ పుట్టినరోజు వేడుకలు చేసుకున్నది. ఈ సందర్భంగా ఆమె కేక్‌ కట్‌ చేసిన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఎంతోమంది సెలెబ్రిటీలు సైతం ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. కొందరు...

అలియా భ‌ట్‌కి విషెస్ అందించిన ఆర్ఆర్ఆర్ టీం

March 15, 2020

బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ ఈ రోజు 27వ ప‌డిలోకి అడుగుపెట్టింది. మ‌హేష్ భ‌ట్ కూతురిగా ఇండ‌స్ట్రీలోకి అడుగిడిన ఈ అందాల భామ టాప్ హీరోల స‌ర‌స‌న న‌టిస్తూ మంచి విజ‌యాలు అందుకుంటుంది. రాజ‌మౌళి తెర‌కెక్కిస్...

గాయాలు కలవర పెడతాయి

March 14, 2020

స్త్రీపురుష సంబంధాల్లో అవిధేయత అలవాటుగా పరిణమిస్తే అనుబంధం ఆవిరైపోతుందని తాత్విక ధోరణిలో చెప్పింది బాలీవుడ్‌ అగ్రనాయిక దీపికాపదుకునే. విశ్వసనీయత పునాదుల మీదే ప్రణయసౌధాలు నిలబడతాయని, అది లోపిస్తే ప్...

తీపి.. మహా ప్రీతి!

March 12, 2020

ముంబై: అది పండుగైనా.. పుట్టినరోజైనా.. పెండ్లయినా పేరంటమైనా భారతీయ వేడుకల్లో తీపి పదార్థాలు ఉండాల్సిందే. మన రోజువారీ జీవనంలో చక్కెర అనేది అతిముఖ్యమైన భాగం.  తీపి.. మనవాళ్లకు మహా ప్రీతి. ఈ నేపథ్...

ఎన్టీఆర్‌- త్రివిక్ర‌మ్ సినిమాలో అలియా భ‌ట్‌..!

March 08, 2020

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ అనే భారీ బ‌డ్జెట్ చిత్రంతో  బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ఇందులో కొమురం భీంగా అల‌రించ‌నున్నాడు. ఈ సినిమా త‌ర్వాత త్రివిక్ర‌...

ఆర్ఆర్ఆర్ నుండి చ‌ర‌ణ్‌, అలియా లుక్ లీక్‌..!

February 18, 2020

టాలీవుడ్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న  చిత్రం ఆర్ఆర్ఆర్.  రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. భారీ బ‌డ్జ...

ఫిలిం ఫేర్ అవార్డ్స్‌లో స‌త్తా చాటిన 'గల్లీ బోయ్'

February 16, 2020

ప్ర‌తి ఏడాది బాలీవుడ్‌లో ఫిలింఫేర్ అవార్డుల వేడుక ఎంతో ఘ‌నంగా జ‌రుగుతూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదే క్ర‌మంలో శ‌నివారం రోజు   65వ అమెజాన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2020 వేడుకను అంగ‌రంగ వైభ‌...

బ్రహ్మాస్త్ర విడుదల తేదీ ఖరారు

February 02, 2020

కరణ్ జోహార్ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం బ్రహ్మాస్త్ర. బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, రణ్ బీర్ కపూర్, అలియాభట్, మౌనీరాయ్ తోపాటు టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగార్జున కీలకపాత్...

గొప్ప గౌరవమిది!

January 21, 2020

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌'. ఈ సినిమాలో తొలితరం స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ...

గంగూబాయ్‌ ఆగయా

January 16, 2020

అలియాభట్‌ కథానాయికగా సంజయ్‌లీలాభన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘గంగూబాయ్‌ కథియావాడి’. ముంబయిలోని కామటిపుర ప్రాంతానికి చెందిన గంగూబాయి అనే మహిళాడాన్‌ జీవితం ఆధారంగా సంజయ్‌లీలాభన్సాలీ ఈ ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo