శనివారం 11 జూలై 2020
akshay kumar | Namaste Telangana

akshay kumar News


బాలా సాంగ్‌కి ఫిదా అయిన చిన్నారి.. అక్ష‌య్ రెస్పాన్స్ ఇదే..!

July 08, 2020

ఖిలాడీ కుమార్ అక్ష‌య్ న‌ట‌న‌తోనే కాక సామాజిక కార్య‌క్ర‌మాల‌తోను అశేషమైన ఆద‌ర‌ణ పొందిన సంగ‌తి తెలిసిందే. త‌న ప్ర‌తి సినిమాలో ఏదో ఒక విష‌యం చెబుతూనే వినోదాన్ని అందిస్తూ ఉంటారు. అక్ష‌య్ సినిమాల‌లో పాట...

డంబెల్స్ పట్టుకుని ఈత కొట్టిన అక్షయ్..వీడియో

July 07, 2020

బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ ఫిట్ నెస్ మంత్ర గురించి అందరికీ తెలిసిందే. వయస్సుతో సంబంధం లేకుండా చాలా కఠినతరమైన టైం టేబుల్ ను ఫాలో అవుతుంటాడు అక్షయ్. తాజాగా అక్షయ్ కుమార్ స్విమ్మింగ్ చేస్తున్న త్ర...

విదేశాలకు‘బెల్‌బాటమ్‌'

July 06, 2020

కరోనా ప్రభావంతో సినిమా షూటింగ్‌లు చాలాకాలంగా నిలిచిపోయాయి.  లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో ప్రభుత్వం షరతులతో కూడిన చిత్రీకరణలకు అనుమతులు ఇచ్చినా వైరస్‌ ఉధృతి దృష్ట్యా  అగ్రహీరోలు  సెట...

కేంద్రం నిర్ణయంపై అక్షయ్‌ ప్రశంసలు

July 06, 2020

న్యూఢిల్లీ : భారత పారామిలటరీ దళంలో అసిస్టెంట్ కమాండెంట్ హోదాల్లో ట్రాన్‌జెండర్‌ ఆఫీసర్లను నియమించాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ తీసుకున్న నిర్ణయాన్ని సోమవారం బాలీవు...

రిసార్టుకు అక్షయ్ కుమార్..దర్యాప్తు చేస్తామన్న మంత్రి

July 05, 2020

బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ హెలికాప్డర్ పై నాసిక్ లో  రిసార్టుకు వెళ్లడం వివాదాస్పదంగా మారింది. ఓ వైపు లాక్ డౌన్ కొనసాగుతుండగా..అక్షయ్ కుమార్ ఇటీవలే హెలికాప్టర్ లో నాసిక్ లోని రిసార్ట్...

థియేట‌ర్‌లోనే అక్ష‌య్,ర‌ణ్‌వీర్ సినిమాలు..!

June 30, 2020

కరోనా మ‌హమ్మారి మూలాన గ‌త మూడు నెల‌లుగా థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. దీంతో సినీ ప్రేమికులకి బిగ్ స్క్రీన్ వినోదం క‌రువైంది. అయితే కొంద‌రు ద‌ర్శ‌క నిర్మాత‌లు మాత్రం ఓటీటీని ఆశ్ర‌యించి కొంత‌మేర‌కు వినోదా...

లక్ష్మీబాంబ్‌ పోస్టర్‌ను విడుదల చేసిన అక్షయ్‌కుమార్‌

June 29, 2020

ముంబై: ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ డిస్నీప్లస్‌హాట్‌స్టార్‌లో విడుదల కానున్న తన హార్రర్‌ కామెడీ చిత్రం ‘లక్ష్మీబాంబ్‌’కు సంబంధించిన పోస్టర్‌ను ఆ సినిమా హీరో అక్షయ్‌కుమార్‌ సోమవారం విడుదల చేశాడ...

మీకోసం బిగ్‌ గుడ్‌న్యూస్‌ : అక్షయ్‌

June 29, 2020

మీ కోసం బిగ్‌గుడ్‌ న్యూస్‌ అంటూ బాలివుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ సోమవారం ఉదయం ట్విట్టర్‌ ద్వారా ఒక వీడియో షేర్‌ చేశారు. అజయ్‌, వరుణ్‌, అభిషేక్‌, ఆలియాతో కలిసి తాను నేటి సాయంత్రం 4:30కు డిస్నీ ప్లస్‌ ...

అక్షయ్ కుమార్ పాటకు వార్నర్ చిందులు

June 13, 2020

సిడ్నీ: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో ఏ మాత్రం తగ్గడం లేదు. సరదా వీడియోలు, డ్యాన్స్​లతో అదరగొడుతున్నాడు. ముఖ్యంగా తెలుగు, హిందీ పాటలకు చిందేస్తూ భారత అ...

ఫోర్బ్స్‌ జాబితాలో మళ్లీ అక్షయ్‌కుమార్‌

June 06, 2020

న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ మరోసారి ‘ఫోర్బ్స్‌-2020’ సెలబ్రిటీల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ ఏడాదీ భారత్‌ నుంచి జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక వ్యక్తి అక్షయ్‌కుమార్‌ కా...

భారత్‌ నుంచి ఫోర్బ్స్‌లో 'ఒకే ఒక్కడు'

June 05, 2020

ముంబై: బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ ఈ సంవత్సరం కూడా ఫోర్బ్స్‌ రూపొందించిన 100 మంది అత్యధిక పారితోషికం పొందుతున్న సెలబ్రిటీల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఈ సంవత్సరం అక్షయ్‌ కుమార్‌ త...

'భూమి' ప్రచారానికి అమితాబ్‌, అక్షయ్‌

June 02, 2020

ముంబై: భూమాతను కాపాడుకొందాం.. అనే ప్రచారాన్ని చేపట్టిన నటి భూమి పెడ్నేకర్‌తో చేతులు కలిపేందుకు బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌, అక్షయ్‌కుమార్‌ సిద్ధమయ్యారు. వాతావరణ మార్పులు, పర్యావరణాన్ని రక్షించడం అనే ...

త‌ప్పుడు వార్త‌ల‌పై మండిప‌డ్డ అక్ష‌య్ కుమార్

June 01, 2020

ఖిలాడీ కుమార్ అక్ష‌య్‌కి సంబంధించి రూమ‌ర్స్ చాలా త‌క్కువగా వ‌స్తుంటాయి. చిన్నా చిత‌కా రూమార్స్ వ‌చ్చిన వాటిని ప‌ట్టించుకోకుండా ప్ర‌శాంతంగా ఉంటారు. అయితే రీసెంట్‌గా ఆయ‌న లాక్‌డౌన్ స‌మ‌యంలో త‌న సోద‌ర...

వార్న‌ర్ ప‌ర్‌ఫార్మెన్స్‌కి ఫిదా అయిన కోహ్లీ

May 25, 2020

ఆస్ట్రేలియా ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ లాక్‌డౌన్ స‌మ‌యంలో టిక్‌టాక్ వేదిక‌గా నెటిజ‌న్స్‌కి ప‌సందైన వినోదాన్ని పంచుతున్నాడు. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌కి సంబంధించిన పాట‌ల‌కి స్టెప్పులు వేస్తూ, ప‌వ‌ర్...

హౌజ్‌ఫుల్ 4 అనూహ్య‌మైన రికార్డ్‌..!

May 23, 2020

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ హౌజ్ ఫుల్ ఫ్రాంచైజీలో భాగంగా హౌజ్‌ఫుల్ 4 చిత్రం చేసిన‌ సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మొదట సాజిద్ ఖాన్ తెరకెక్కించగా ఆయనపై వచ్చిన లైంగిక ఆరోపణల వలన ఆయన స్థానంలో ఫహద్ సంజీ...

500 స్మార్ట్ బ్యాండ్స్‌ని పంచిన అక్ష‌య్ కుమార్

May 16, 2020

 క‌ష్ట కాలంలో బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ చూపించే ఔదార్యం అంతా ఇంతాకాదు. కరోనాపై పోరాటంలో ఇప్ప‌టికే అక్ష‌య్ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ.3 కోట్లు, ప్రధానమంత్రి సహాయ నిధికి రూ. 25 కోట్...

అక్ష‌య్ ఫ్యామిలీలో విషాదం.. గుండెపోటుతో బంధువు మృతి

May 16, 2020

బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ బంధువు స‌చిన్ కుమార్ గుండెపోటుతో మే 15న క‌న్నుమూశారు. మే 13న బ‌ర్త్‌డే వేడుక జ‌రుపుకున్న ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌డంతో అక్ష‌య్‌తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యులు దిగ్భ్రాంతి చె...

అక్షయ్‌కుమార్‌ ‘గే’... షాక్‌ అయిన ట్వింకిల్‌ ఖన్నా

May 12, 2020

లాక్‌డౌన్‌లో తమ అభిమానులకు కాలక్షేపాన్ని అందించేందుకు అనేక మంది తారలు టీవీల్లో లైవ్‌ చాట్‌లతో సందడి చేస్తున్నారు. ఈ మద్యనే ఇలాంటి ఒక కార్యక్రమంలో అక్షయ్‌కుమార్‌ భార్య ట్వింకిల్‌ ఖన్నా షాకింగ్‌ విషయ...

చివరి ద‌శ‌కు ల‌క్ష్మీ బాంబ్‌.. ఓటీటీలో విడుద‌ల చేసేందుకు ఏర్పాట్లు

May 09, 2020

లాక్‌డౌన్ పెరుగుతూ పోతుండ‌డంతో నిర్మాత‌లకి దిక్కు తోచ‌ని ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. భారీ బ‌డ్జెట్‌తో సినిమాలు సిద్ధం చేయ‌గా, ఇవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నేప‌థ్యంల...

ఓటీటీలో లక్ష్మీబాంబ్‌

May 08, 2020

కరోనా వ్యాప్తితో లాక్‌డౌన్‌ విధించడంతో భాషాభేదాలకు అతీతంగా దేశవ్యాప్తంగా సినిమాల విడుదల నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో కొన్ని చిన్న చిత్రాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. తాజాగా అగ్రకథానాయ...

ముంబయి పోలీసులకు రెండు కోట్లవిరాళం

April 27, 2020

కరోనా పోరులో  ప్రజాసంరక్షణ కోసం ప్రాణాలను పణంగాపెట్టి తమ వృత్తిని నిర్వరిస్తున్న పోలీసులకు బాసటగా నిలిచారు బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌. ముంబయి పోలీస్‌ ఫౌండేషన్‌కు రెండు కోట్ల విరాళాన్ని అంద...

డిజిట‌ల్ ప్లాట్‌ఫాంలో విడుద‌లకానున్న అక్ష‌య్ ల‌క్ష్మీ బాంబ్ ?

April 25, 2020

క‌రోనా కార‌ణంగా షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. థియేట‌ర్స్ మూత ప‌డ్డాయి. ఈ ప‌రిస్థితుల‌లో సినిమా రంగం దాదాపుగా కుదేలైంది. దీంతో ఈ నష్టాల నుంచి.. ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలా అని ఫిలిం మేకర్లు తీ...

క‌రోనా వైర‌స్ పోరాట యోధుల కోసం కేస‌రి సాంగ్ రీక్రియేట్ చేసిన అక్ష‌య్

April 24, 2020

1897లో పాకిస్థాన్‌లో ఉన్న సారాగర్హిలో జరిగిన యుద్ధ నేపథ్యంతో తెర‌కెక్కిన చిత్రం కేస‌రి.  సిక్ రెజిమెంట్ కు చెందిన ఆర్మీ జవాన్లకు, అఫ్ఘన్లకు పాకిస్థాన్ ల వున్న ‘సారాగర్హీ’ దగ్గర  భారీ యుద్...

మొన్న రూ.25 కోట్లు, నేడు రూ.3 కోట్లు సాయం చేసిన అక్ష‌య్

April 10, 2020

బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్‌ని రీల్ హీరో క‌న్నా రియ‌ల్ హీరోనే అనాలి. ఎలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితులు వ‌చ్చిన ముందుండి సాయం చేసే వారిలో అక్ష‌య్ ముందుంటారు. క‌రోనా నిర్మూల‌న కోసం ప్ర‌భుత్వం చేప‌డుతున్...

అక్షయ్‌కుమార్‌ 25 కోట్ల విరాళం

March 29, 2020

కరోనా నియంత్రణకు యాక్షన్‌కింగ్‌ భారీ ఆర్థిక సాయంప్రాణముంటేనే ప్రపంచమ...

అక్షయ్‌ 25 కోట్ల విరాళం

March 28, 2020

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. భారత్‌లో కూడా వైరస్‌ వ్యాప్తి ఉధృతం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలకు తమ వంతు చేయూతనందించేందుకు సినీ తారలు ముందుకొస్తున్నారు. బాలీవుడ్‌ అగ్ర హీరో అక్షయ్‌క...

సింగం 3లో స్టార్ హీరో గెస్ట్ రోల్‌

March 28, 2020

ముంబై: బాలీవుడ్ ద‌ర్శ‌కుడు రోహిత్ శెట్టి సింగం, సింగం 2 సినిమాలు బాక్సాపీస్ వ‌ద్ద ఏ స్తాయిలో హిట్టుగా కొట్టాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అజ‌య్ దేవ్‌గ‌న్ మ‌రోసారి సింగం ప్రాంఛైజీలో సింగం 3 చ...

బాలీవుడ్‌ని ఏల‌నున్న బుట్ట బొమ్మ‌..!

March 22, 2020

టాలీవుడ్ టాప్‌ హీరోయిన్‌ల‌లో ఒక‌రిగా ఉన్న‌ పూజాహెగ్డే  ప్ర‌స్తుతం వ‌రుస ఆఫ‌ర్స్ అందుకుంటుంది. . ఇటీవల విడుదలై ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన ‘అల వైకుంఠపురం’తో ఈ భామ క్రేజ్‌ మరింత పెరిగింది.&nb...

క‌పిల్ బ‌యోపిక్‌పై క‌రోనా ఎఫెక్ట్‌ ..!

March 14, 2020

1983లో కపిల్‌ దేవ్‌ సారథ్యంలో భారత జట్టు ప్రపంచకప్‌ను ఎలా సాధించింది అన్న నేపథ్యంతో 83 అనే సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే . క‌బీర్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ర‌ణ్‌వీర్ సింగ్...

ముఖాన్ని పేప‌ర్‌తో క‌వర్ చేసుకున్న అక్ష‌య్ కుమార్ భార్య‌

March 13, 2020

బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ భార్య ట్వింకిల్ ఖ‌న్నా సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తాను చేసే పోస్ట్‌ల‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. స‌మాజంపై చాలా బాధ్య‌త‌గా ఉంటూ నెటిజ‌న్స్‌కి ప‌లు సూచ‌న‌...

మతాన్ని నమ్మను..నేను భారతీయుణ్ణి

March 08, 2020

దేశవ్యాప్తంగా పౌరసత్వ సమరణ చట్టంపై ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బాలీవుడ్‌ అగ్రహీరో అక్షయ్‌కుమార్‌ మతం, భారతీయత గురించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తాను నటించిన తాజా యాక్షన్‌ చిత్రం ‘సూర్యవన్ష...

నిర్భయ దోషులకు 20న ఉరి

March 06, 2020

న్యూఢిల్లీ, మార్చి 5: నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఢిల్లీలోని ట్రయల్‌ కోర్టు మరోసారి డెత్‌ వారెంట్లు జారీ చేసింది. ఈ నెల 20న ఉదయం 5.30 గంటలకు వారిని ఉరి తీయాలని ఆదేశాలు జారీ చేసింది. దోషులకు న్యాయ...

ట్రాన్స్‌జెండర్ల కోసం అక్షయ్‌ రూ.1.5 కోట్ల విరాళం

March 01, 2020

వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించే బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ ఎవరికైనా కష్టం వస్తే నేనున్నానంటూ ముందుకొస్తాడనే విషయం తెలిసిందే. గతంలో అమరజవాన్ల స్మారకార్థం వారి కుటుంబాలకు భారీ మొ...

ఫ్లోర్‌ ఊడ్చిన కత్రినాకైఫ్‌..వీడియో

February 03, 2020

బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ అక్షయ్‌కుమార్‌ నటిస్తోన్న తాజా చిత్రం సూర్యవంశి. రోహిత్‌శెట్టి డైరెక్టర్‌. కత్రినాకైఫ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. అయితే సూర్యవంశి...

భాగ‌మ‌తి బాలీవుడ్ రీమేక్‌లో టాప్ స్టార్..!

February 01, 2020

2018లో అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన బ్లాక్ బ‌స్ట‌ర్ హార‌ర్ థ్రిల్ల‌ర్ భాగ‌మ‌తి. ప్ర‌స్తుతం ఈ చిత్రం హిందీలో దుర్గావ‌తి పేరుతో హిందీలో రూపొందుతుంది.  అనుష్క పాత్ర‌ని భూమి ప‌డ్నేక‌ర్ పోషిస్త...

ఐదేళ్ల విరామం తర్వాత

January 31, 2020

‘రాన్‌జానా’ సినిమాతో 2013లో బాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు ధనుష్‌. ఆ తర్వాత అమితాబ్‌బచ్చన్‌తో కలిసి ‘షమితాబ్‌' సినిమా చేశారు. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత  హిందీలో పునరాగమనం చేస్తున్నారాయన. ...

అస్వ‌స్థ‌త‌కి గురైన జ‌గ‌న్‌..సాయం అందించిన అక్ష‌య్

January 31, 2020

బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్  రీల్ హీరోనే కాదు రియ‌ల్ హీరో అనే విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల‌తో జ‌నాల గుండెల‌లో సుస్థిర స్థానం సంపాదించుకున్న‌ అక్ష‌య్ తాజాగా త‌న ద‌ర్శ‌కుడి ...

సారాతో అక్ష‌య్‌, ధ‌నుష్‌.. క‌న్‌ఫాం చేసిన యూనిట్‌

January 30, 2020

వ‌రుస సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న అక్ష‌య్ కుమార్ మ‌రో ప్రాజెక్ట్‌కి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చింది. అత్రంగి రే అనే టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో ధ‌నుష్‌, సారా అలీ ఖాన్ ప్ర...

బియ‌ర్ గ్రిల్స్‌తో సాహసం చేసేందుకు సిద్ధ‌మైన అక్ష‌య్..!

January 30, 2020

డిస్క‌వరీ ఛానెల్‌లో ప్ర‌సారం అవుతున్న మ్యాన్ వ‌ర్సెస్ వైల్డ్ కార్య‌క్ర‌మం ఎంత పాపుల‌రో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బియ‌ర్ గ్రిల్స్ పాపుల‌ర్ స్టార్స్‌తో చేయించే అద్భుత విన్యాసాలు ప్రేక్ష‌కుల‌ని...

ఉరిపై మళ్లీ అనిశ్చితి!

January 30, 2020

న్యూఢిల్లీ, జనవరి 29: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ లైంగికదాడి, హత్య కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలుపై మరోసారి అనిశ్చితి నెలకొన్నది. ఫిబ్రవరి 1న వారిని ఉరితీయడం అనుమానంగానే ఉన్నది. ...

బాలీవుడ్‌లోకి ‘భాగమతి’

January 23, 2020

‘అర్జున్‌రెడ్డి’ ఆధారంగా రూపొందిన ‘కబీర్‌సింగ్‌' ఘన విజయం తర్వాత తెలుగులో విజయవంతమైన సినిమాల్ని బాలీవుడ్‌లో రీమేక్‌ చేసే ట్రెండ్‌ పెరిగింది.  తాజాగా మరో తెలుగు సినిమా హిందీలో రీమేక్‌ కాబోతున్న...

తాజావార్తలు
ట్రెండింగ్
logo