గురువారం 04 మార్చి 2021
agitation | Namaste Telangana

agitation News


రాజ్‌నాథ్‌సింగ్‌ పంజరంలో పక్షి : రైతు నేత నరేశ్‌ తికాయత్

February 25, 2021

న్యూఢిల్లీ : కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పంజరంలో పక్షిలా ఉన్నారని రైతు నేత, భారతీయ కిసాన్‌ యూనియన్‌ అధ్యక్షుడు నరేశ్‌ తికాయత్‌ అన్నారు. ఆయనకు రైతులతో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం ...

ఎమ్మెల్యే ఇంటిపై ఐటీ దాడులు..

February 25, 2021

రోహతక్‌ : హర్యానా ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే బాలరాజ్‌ కుండు నివాసంపై గురువారం ఆదాయం పన్ను శాఖ అధికారుల దాడులు జరిపారు. ఎమ్మెల్యే ఇంటితోపాటు ఆయనకు చెందిన కుటుంబసభ్యులు, బంధువుల ఇండ్లపై కూడా దాడులు జరిగ...

ఘాజీపూర్‌ సరిహద్దుకు రైతుల హైటెక్‌ గుడిసె

February 20, 2021

ఘజియాబాద్ : ఢిల్లీ-ఎన్‌సీఆర్ శివార్లలో రైతులు గత 87 రోజులుగా నిరసన కొనసాగిస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ పెద్ద సంఖ్యలో రైతులు స...

రైతుల రైల్‌ రోకో.. పలు ప్రాంతాల్లో నిలిచిన రైళ్లు

February 18, 2021

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ రైతులు ఇవాల రైల్‌ రోకో చేపట్టారు. పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో రైల్‌ రోకో...

18న రాష్ట్రవ్యాప్త ఆందోళనకు టీడీపీ పిలుపు

February 15, 2021

అమరావతి : విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రం ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 18న టీడీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది.  ఈ సందర్భంగా ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయక...

ఘాజీపూర్‌ రైతులకు గాంధీ మనవరాలు సంఘీభావం

February 14, 2021

ఘజియాబాద్: గత 80 రోజులుగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు మహాత్మా గాంధీ మనవరాలు తారాగాంధీ భట్టాచార్జీ ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని ఘాజిపూర్ సందర్శించారు. జాతీయ గాంధీ మ్యూజియం చైర్‌పర్స...

రైతు సంఘాలతో సుప్రీంకోర్టు కమిటీ సంప్రదింపులు

February 12, 2021

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ శుక్రవారం నుంచి రైతు సంఘాలతో తమ సంప్రదింపులను ప్రారంభించింది. పశ్చిమ బెంగాల్‌తోపాటు ఎనిమిది రాష్ట్రాలకు చెందిన 12 రైతు సంఘాలు, రైతులతో సంప్రదింపులు...

టిక్రీ వద్ద రైతు ఆత్మహత్య

February 07, 2021

బహదూర్‌గఢ్‌ : రైతు ఉద్యమంలో పాలుపంచుకుంటున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రీకి సమీపంలో చెట్టుకు ప్లాస్టిక్‌ తాడుతో ఉరేసుకుని ఆత్మార్పణం చేసుకున్నాడు. రైతుల డిమాండ్లను ...

ఘాజీపూర్‌ వెళ్లకుండా ఎంపీలను అడ్డుకున్న పోలీసులు

February 04, 2021

న్యూఢిల్లీ : ఘాజీపూర్‌ వెళ్లేందుకు వచ్చిన ప్రతిపక్ష పార్టీల ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. ఎంపీల ప్రతినిధి బృందంలో 10 పార్టీలకు చెందిన 15 మంది ఎంపీలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్య...

ఉద్యమిస్తున్న రైతులపై 39 కేసులు నమోదు

February 03, 2021

న్యూఢిల్లీ : కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై 39 కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి డ...

రైతులతో అనధికారిక చర్చలుండవ్‌ : కేంద్ర మంత్రి తోమర్‌

February 03, 2021

న్యూఢిల్లీ : రైతులతో కేంద్రం అనధికారికంగా మాట్లాడటం లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ బుధవారం అన్నారు. స్థానిక పరిపాలనకు సంబంధించిన శాంతిభద్రతల సమస్యగా ఉన్నందున రైతుల ఆందోళన జరుగు...

రైతుల ఆందోళనలో 510 మంది పోలీసులకు గాయాలు

February 02, 2021

న్యూఢిల్లీ : ఈ నెల 26 న ఢిల్లీ శివార్లలో రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ సందర్భంగా 510 మంది పోలీసులు గాయపడ్డారు. కొందరికి తీవ్రగాయాలు కాగా, మరికొందరు చికిత్స తీసుకుని ఇండ్లకు వెళ్లిపోయారు. ఈ విషయ...

6న రైతుల దేశవ్యాప్త ఆందోళన.. రహదారుల దిగ్బంధం

February 01, 2021

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్న రైతులు కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 6న దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని భార...

ఆ చ‌ట్టాల‌తో అన్న‌దాత‌ల‌కు న‌ష్టం: ‌బీజేపీపై ప‌వార్ ట్వీట్ల వ‌ర్షం

January 30, 2021

న్యూఢిల్లీ: ‌వివాదాస్ప‌ద వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రెండు నెల‌లుగా ఆందోళ‌న సాగిస్తున్న అన్న‌దాత‌ల‌కు మ‌ద్ద‌తుగా నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శ‌ర‌ద్ ప‌వార్ నిలిచారు. కేంద్ర ...

ఢిల్లీలో హింస ముందస్తు ప్రణాళికే: మహా మంత్రి నవాబ్‌ మాలిక్‌

January 30, 2021

ముంబై: రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో జరిగిన హింస ముందస్తు ప్రణాళికతో జరిగిందని జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నాయకుడు, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు. మూడు వ్యవసాయ చట్ట...

ఉద్యమానికి రాకపోతే రూ.1500 జరిమానా..!

January 30, 2021

ఛండీగఢ్‌ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాంటూ రైతులు గత రెండు నెలలుగా ఉద్యమం చేస్తున్నారు. మొన్నటి గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో ట్రాక్టర్లతో ర్యాలీ జరి...

రైతుల ఆందోళన.. రూ.600 కోట్ల నష్టం

January 30, 2021

న్యూఢిల్లీ : నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌తో పాటు హర్యానా, పంజాబ్‌లో కొనసాగుతున్న రైతుల ఆందోళనతో టోల్‌ వసూళ్లలో రూ.600 కోట్ల నష్టం జరిగిందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా పేర్క...

రైతులకు వ్యతిరేకంగా సింఘూలో స్థానికుల ఆందోళన

January 28, 2021

న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవం నాడు రైతులు ఎర్ర కోట ప్రాంగణంలో జాతీయ జెండాకు అవమానం కలిగించేలా ప్రవర్తించడంపై సింఘూలోని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామం వద్ద ఆందోళన చేస్తున్న రైతులన...

విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తే పోలీస్‌ స్టేషన్లు ముట్టడిస్తాం: రాకేశ్‌

January 28, 2021

న్యూఢిల్లీ: రైతుల నిరసన ప్రాంతంలో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తే ఘాజీపూర్ సరిహద్దులోని స్థానిక పోలీస్‌ స్టేషన్లను ముట్టడిస్తామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) అధికార ప్రతినిధి రాకేశ్‌ తికాయత్‌ హెచ...

రైతు ఆందోళనపై 22 ఎఫ్‌ఐఆర్‌లు : రైతు నాయకులపై కేసులు

January 27, 2021

న్యూఢిల్లీ : కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ జనవరి 26 న రైతుల ట్రాక్టర్ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తంగా మారింది. రైతు పరేడ్‌లో జరిగిన అవాంతరాలపై ఢిల్లీ పోలీసులు ఇవాళ ఉదయం నుంచి సమీక్ష ...

రేపటి ర్యాలీకి సిద్ధమైన రైతుల ట్రాక్టర్లు

January 25, 2021

న్యూఢిల్లీ : ట్రాక్టర్ కవాతుకు ఢిల్లీ పోలీసులు అనుమతించడంతో.. ర్యాలీని విజయవంతం చేసేందుకు రైతు సంఘాలు ఉద్యుక్తమయ్యాయి. రైతు సంఘాల పిలుపుమేరకు ఢిల్లీ శివారులోని సింఘు, తిక్రీ, ఘాజీపూర్‌ చెక్‌పోస్టుల...

రైతుల ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి.. షరతులు వర్తిస్తాయ్‌!

January 24, 2021

న్యూఢిల్లీ : కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ ఆందోళన చేస్తున్న రైతులు.. జనవరి 26న ట్రాక్టర్‌ ర్యాలీకి ఉపక్రమించారు. కొన్ని షరతులను విధిస్తూ ఢిల్లీ పోలీసులు రైతుల ట్రాక్టర్ ర్యా...

మరణించిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు

January 23, 2021

ఛండీగఢ్‌: పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ శనివారం భారీ ప్రకటన చేశారు. రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పంజాబ్ ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారంతోపాటు వారి కుటుంబంలో ఒకరికి ప్...

‌స‌వ‌ర‌ణ‌ల‌కు ఓకే అంటేనే మ‌ళ్లీ చ‌ర్చ‌లు: తోమ‌ర్‌

January 22, 2021

న్యూఢిల్లీ: ‌వివాదాస్ప‌ద కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ రెండు నెల‌లుగా దేశ రాజ‌ధాని ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో నిర‌వ‌ధిక ఆందోళ‌న సాగిస్తున్న రైతుల‌తో శుక్ర‌వారం కేంద్ర వ్య‌వ‌...

2024 మే వ‌ర‌కు వెన‌క్కు త‌గ్గం:తికాయిత్‌

January 17, 2021

న్యూఢిల్లీ: ‌వివాదాస్ప‌ద మూడు కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయ‌డంతోపాటు పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర (ఎంఎస్పీ)కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించాల‌ని కోరుతూ చేప‌ట్టిన ఆందోళ‌న అవ‌స‌ర‌మైతే 2014 మే వ‌ర‌కు...

కమిటీ వద్దు.. చట్టాల రద్దే కావాలి..

January 12, 2021

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు, ప్రభుత్వంతో మాట్లాడేందుకు సుప్రీంకోర్టు కమిటీని ఏర్పాటుచేసింది. అయితే, ఆందోళన చేస్తున్న రైతులు.. తమకు కమిటీ వద్దు.. చట్...

48 వ రోజుకు చేరిన రైతు ఉద్యమం

January 12, 2021

న్యూఢిల్లీ : కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న ఉద్యమం 48 వ రోజుకే చేరింది. రైతులకు మద్దతుగా బాబా నసీబ్ సింగ్ మన్ పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చే...

ప్రతిపక్ష నేతలతో భేటీ కానున్న సోనియా

January 11, 2021

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు. రైతుల ఆందోళనపై త్వరలో ప్రముఖ ప్రతిపక్ష నేతలతో సమావేశం కానున్నారు. ఈ నెల 29 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల...

15న రైతు సంఘాల నేతలతో తదుపరి చర్చలు: తోమర్‌

January 11, 2021

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్న రైతు సంఘాల నేతలతో తదుపరి చర్చలు ఈ నెల 15న జరుపుతామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ఈ వ...

‘రైతు ఆందోళనల వెనుక.. కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల పాత్ర..’

January 10, 2021

చండీగఢ్‌: రైతు ఆందోళనల వెనుక కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల పాత్ర ఉన్నట్లుగా బయటపడుతున్నదని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌ ఆరోపించారు. ఆదివారం తాను నిర్వహించ తలపెట్టిన కిసాన్ మహాసభను అడ్డుకునే సంఘటన ప్...

వ్యవసాయ చట్టాలపై విచారణకు సుప్రీంకోర్టు సంసిద్ధత

January 06, 2021

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటిషన్లను విచారించచేందుకు సుప్రీంకోర్టు సంసిద్ధత వ్యక్తం చేసింది. రైతుల గందరగోళంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్...

వ్యవసాయ చట్టాలపై కేంద్రం మొండితనం వీడాలి

January 03, 2021

న్యూఢిల్లీ: వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే విషయమై కేంద్ర ప్రభుత్వం మొండితనాన్ని వీడాలని రైతు సంఘాలు ఆదివారం స్పష్టం చేశాయి. కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే తమ ఆందోళనను విరమి...

రైతు నిరసనలకు మద్దతుగా.. మొబైల్ టవర్ల ధ్వంసం

December 28, 2020

చండీగఢ్‌: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులకు మద్దతుగా పంజాబ్‌లో మొబైల్‌ టవర్లను ధ్వంసం చేస్తున్నారు. మొగా సమీపంలోని ఏక్తా నగర్ స్థానికులు ఆదివారం రాత్రి మొబైల్ టవర్‌ను ధ్వంసం చే...

రైతు ఆత్మహత్యలు దేశానికి మంచిది కాదు: శరద్ పవార్

December 28, 2020

ముంబై: రైతు ఆత్మహత్యలు దేశానికి మంచిది కాదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ అన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటంపై ఆయన మాట్లాడారు. అగ్రి చట్టాలను కేం...

బీజేపీకి మాజీ ఎంపీ హరీందర్ సింగ్ ఖల్సా రాజీనామా

December 26, 2020

ఫతేగఢ్‌ సాహిబ్: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ బీజేపీకి చెందిన మాజీ ఎంపీ హరీందర్‌సింగ్‌ ఖల్సా.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. నిరసన తెలుపుతున్న రైతుల పట్ల బీజేపీ నాయకత్వానికి ఉద...

భారత రైతుల నిరసనపై అమెరికా సెనేటర్ల ఆందోళన

December 26, 2020

వాషింగ్టన్: భారతదేశంలో రైతుల నిరసనపై అమెరికా సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇండో అమెరికన్‌ అయిన ప్రమీలా జయపాల్ సహా ఏడుగురు అమెరికా సెనేటర్ల బృందం తమ దేశ విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియోకు లేఖ రాస...

రైతు ఆందోళనకు కొత్త ఏడాదిలోపు పరిష్కారం?

December 18, 2020

న్యూఢిల్లీ: మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ న్యూఢిల్లీలో అన్నదాతలు చేపట్టిన ఆందోళన కొనసాగుతూనే ఉంది. దీనికి నూతన సంవత్సరంలోపు పరిష్కారం లభిస్తుందేమోనని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నర...

రైతుల ఆందోళనతో రోజుకు 3,500 కోట్ల నష్టం : ఆసోచాం

December 15, 2020

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన 20 వ రోజుకు చేరుకున్నాయి. రైతుల ఆందోళన మూడు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడం ప్రారంభించింది. ...

పెండ్లి సందర్భంగా రైతులకు మద్దతు తెలిపిన కొత్త జంట

December 13, 2020

చండీగఢ్‌: కొత్త జంట తమ పెండ్లి సందర్భంగా రైతులకు మద్దతు తెలిపింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన వరుడికి ఢిల్లీకి చెందిన వధువుతో పెండ్లి జరిగింది. కాగా, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్ట...

రైతు నిర‌స‌నల వెనుక చైనా, పాక్ కుట్ర..

December 10, 2020

హైద‌రాబాద్‌: కేంద్ర వినియోగ‌దారుల వ్య‌వ‌హారాలు, ప్ర‌జా పంపిణీ శాఖ‌ మంత్రి రావుసాహెబ్ దాన్వే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ ఆందోళ‌న చేప‌డుతున్న రైతుల వెనుక ...

రైతు నిరసనలకు ట్రూడో మద్దతు : సమావేశం నుంచి వైదొలిగిన భారత్‌

December 06, 2020

న్యూఢిల్లీ: భారతదేశంలో రైతుల నిరసనపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలు ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపనున్నాయి. కరోనావైరస్ మహమ్మారిపై కెనడా అధ్యక్షతన జరుగనున్న ప్రపంచ సమావేశం నుంచి ...

రైతుల ఆందోళనకు మద్దతుగా నిలిచిన నటుడు దిల్జిత్‌

December 05, 2020

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు నటుడు, గాయకుడు దిల్జిత్‌ దోసాంజ్‌ మద్దుతుగా నిలిచారు. రైతులు ఆందోళన చేస్తున్న ఢిల్లీ శివారులోని సి...

పద్మ భూషణ్‌ను తిరిగి ఇచ్చేసిన ఎంపీ సుఖ్‌దేవ్‌ ధిండ్సా

December 03, 2020

పంజాబ్‌ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ శిరోమణి అకాలీదళ్ (డెమొక్రాటిక్) చీఫ్, రాజ్యసభ ఎంపీ సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా తన పద్మభూషణ్ అవార్డును గురువారం కేంద్ర ప్రభుత్వానికి...

రాజస్థాన్‌లో ఉధృతంగా గుర్జార్ల నిరసనలు : రైళ్లు, ఇంటర్నెట్‌ నిలిపివేత

November 02, 2020

జైపూర్ : రాజస్థాన్‌లో గుర్జార్ల ఆందోళనలు మళ్లీ తారాస్థాయికి చేరుకున్నాయి. డిమాండ్లకు రాజస్థాన్‌ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని అమలుచేయనిపక్షంలో నవంబర్‌ 1 నుంచి ఆందోళనలు ఉధృతం చేస్తామని గుర్జార్ల...

పంజాబ్‌లో 15వ రోజుకు.. రైతుల ‘రైల్‌ రోకో’

October 08, 2020

చండీగఢ్‌: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌లో రైతులు చేపట్టిన ‘రైల్‌ రోకో’ గురువారం నాటికి 15వ రోజుకు చేరింది. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ పిలుపుతో ఆ రాష్ట్రంలోని రైతుల...

మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్న గుజ్జర్లు

October 06, 2020

జైపూర్‌ : గుజ్జర్లు మరోసారి ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 17వ తేదీన మహాపంచాయత్‌ని కూడా చేపట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి ఈ ఉద్యమం జరిగితే.. దాని సమస్య గుజ్జర్లతో సహా 5 కులాల...

ఈ నెల 5 వరకు పంజాబ్‌లో రైతుల ‘రైల్ రోకో’

October 02, 2020

చండీగఢ్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రాష్ట్రంలో రైతులు చేస్తున్న ‘రైల్ రోకో’ ఈ నెల 5 వరకు కొనసాగనున్నది. ఆ రాష్ట్రంలో రైతు ఆందోళనలకు పిలుపునిచ్చిన కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ఈ మేరకు శుక్ర...

పంజాబ్‌లో ఆరో రోజుకు రైతుల ‘రైల్ రోకో’

September 29, 2020

చండీగఢ్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు చేస్తున్న ‘రైల్ రోకో’ మంగళవారానికి ఆరో రోజుకు చేరింది. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ పిలుపుతో పంజాబ్ లోని పలు గ్రామాల్లో రైతులు గత ఆరు రోజులుగా రై...

రైలు ప‌ట్టాల‌పై రైతుల ఆందోళ‌న.. వీడియో‌

September 27, 2020

అమృత్‌స‌ర్‌: ‌కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ బిల్లులకు వ్య‌తిరేకంగా పంజాబ్‌లో రైతుల ఆందోళ‌నలు కొన‌సాగుతున్నాయి. కిసాన్ మ‌జ్దూర్ సంఘ‌ర్ష్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో రైతులు రాష్ట్రంలోని వేర్వ...

వ్యవసాయ బిల్లులపై రైతుల ఆందోళన

September 19, 2020

చండీగఢ్ : వివాదాస్పద వ్యవసాయ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ రైతులు ఆందోళన బాట పట్టారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆదివారం హర్యానాలోని అన్ని ప్రధాన రహదారులను దిగ్బంధించేందుకు భారతీయ కిసాన...

తిరుమలలో అన్యమత కలకలం

September 08, 2020

తిరుపతి: తిరుమలలో మరోసారి అన్యమత కలకలం రేగింది. అన్యమత స్టిక్కర్ అంటించిన ఓ వాహనం తిరుమలకు వచ్చింది. రాంబగీచా పార్కింగ్ వద్ద ఈ వాహనాన్ని పార్క్ చేశారు. అన్యమ తానికి చెందిన బొమ్మ వుండటాన్ని గుర్తించ...

పురుగుల మందు డబ్బాలతో రైతుల నిరసన

September 03, 2020

జనగామ : ఏండ్ల నుంచి కాస్తులో ఉంటున్నా రెవెన్యూ అధికారులు వేరేవారికి భూమి పట్టా చేశారని ఆరోపిస్తూ 40 మంది రైతులు పురుగుల మందు డబ్బాలతో ఆందోళన చేశారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని ఆలీంపూర్‌ గ్రా...

రెండో రోజు కొన‌సాగిన‌ పాడి రైతుల ఆందోళ‌న‌

July 21, 2020

ముంబై : పాల ధ‌ర‌లు పెంచాల‌ని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర పాడి రైతులు రెండో రోజు(మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగించారు. పాలపొడి ఎగుమతిని నిషేధించాలని కోరుతూ అదేవిధంగా పాల సేకరణ ధరలను పెంచాల...

తాజావార్తలు
ట్రెండింగ్

logo