శనివారం 11 జూలై 2020
afghan | Namaste Telangana

afghan News


ఆప్ఘాన్‌లో కారుబాంబు పేలుడు

July 07, 2020

కాబూల్‌: ఆప్ఘాన్‌లో కారుబాంబు పేలుడు సంభవించింది. తూర్పు పాక్టియా ప్రావిన్స్‌లో మంగళవారం జరిగిన పేలుడులో ఒక ఆఫ్ఘన్ సైనికుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారని ఆఫ్ఘన్ నేషనల్ ఆర్మీ 203వ థండర్ కార్ప్...

ప్రధాని మోదీకి ఆఫ్ఘన్ అధ్యక్షుడు ధన్యవాదాలు

July 06, 2020

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని ధన్యవాదాలు తెలిపారు. కరోనా నేపథ్యంలో భారత్ అందించిన సహాయాన్ని ఆయన కొనియాడారు. సంక్షోభ సమయంలో మోదీ ప్రాంతీయ నాయకత్వాన్ని ఆయన ప్ర...

అఫ్గాన్‌ అధ్యక్షుడి కజిన్‌ కాల్చివేత

July 05, 2020

కాబూల్‌ : అఫ్గానిస్తాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ కజిన్‌ కాల్పుల్లో మరణించాడు. ఆష్రాఫ్‌ ఘనీ బంధువు అతని నివాసంలోనే చనిపోయి పడిఉన్నాడని పోలీసులు వెల్లడించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి...

బాంబు పేలి ముగ్గురు పోలీసులు మృతి

July 04, 2020

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్‌లోని హెరాత్ ప్రావిన్స్ కోహ్‌సాన్ జిల్లాలో ఘోరం జరిగింది. రోడ్డు వెంబ‌డి పాతిపెట్టిన బాంబు పేలి ముగ్గురు పోలీసులు మృతిచెందారు. మ‌రో ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాల‌య్యాయి. ఘ‌...

ఆప్ఘనిస్తాన్‌లో రోడ్డువెంట పేలిన బాంబు.. ఇద్దరు దుర్మరణం

June 30, 2020

కాబూల్‌ : ఆప్ఘనిస్తాన్‌లోని దక్షిణ హెల్మండ్‌ ప్రావిన్స్‌లో రోడ్డు వెంట బాంబు పేలి కారులోవెళ్తున్న ఇద్దరు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాలైనట్లు  ఆ ప్రావిన్స్‌ గౌవర్నర్‌ అధికార ప్రతినిధ...

ఆఫ్ఘనిస్థాన్‌లో బాంబు పేలి 23 మంది మృతి

June 30, 2020

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌లోని హేల్మండ్‌ రాష్ట్రం నంగిన్‌ జిల్లాలోని రద్దీ మార్కెట్‌లో సోమవారం కారు బాంబు పేలిన ఘటనలో పలువురు పిల్లలతోపాటు 23 మంది పౌరులు మరణించారు. కారుబాంబుతో పాటు మోర్టార్‌ ఫిరంగులు ...

ఆఫ్ఘ‌నిస్థాన్‌‌లో రాకెట్ల‌ దాడి.. ప‌లువురు మృతి!

June 29, 2020

న్యూఢిల్లీ: ఆఫ్ఘ‌నిస్థాన్‌లో ఈ మ‌ధ్యాహ్నం దారుణం చోటుచేసుకుంది. ప్ర‌త్య‌ర్థులు రాకెట్ల‌తో విరుచుకుప‌డ‌టంతో ప‌లువురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రికొంద‌రు గాయ‌ప‌డ్డారు. హెల్మండ్ ప్రావిన్స్ సంగిన్ జిల్లాల...

వారికి బౌలింగ్‌ చేయడం చాలా కష్టం

June 14, 2020

న్యూఢిల్లీ : చిన్నమైదానాల్లో విరాట్‌ కోహ్లీ, ఏబీ డీవిలియర్స్‌, క్రిస్‌గేల్‌, ఆండ్రూ రసేల్‌ లాంటి గొప్ప బ్యాట్స్‌మెన్లకు బౌలింగ్‌ చేయడం చాలా కష్టమని ఆఫ్ఘనిస్థాన్‌ స్పిన్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ అన్నారు...

కాబూల్‌లోని మసీదులో పేలుడు... నలుగురు మృతి

June 12, 2020

 అఫ్గానిస్థాన్‌ : కాబూల్‌లోని మసీదులో ఐఈడీ పేలుడు సంభవించింది. షేర్‌షా సూరీ మసీద్‌లో సంభవించిన ఈ పేలుడులో ఇమామ్‌ సహా నలుగురు మృతిచెందారు. పలువురు వ్యక్తులు గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థనలు చేస్తుండ...

ప్రాక్టీస్‌ మొదలెట్టిన ఆఫ్ఘన్‌ ఆటగాళ్లు

June 07, 2020

కాబూల్‌: కరోనా వైరస్‌ కారణంగా దాదాపు రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన ఆఫ్ఘానిస్థాన్‌ క్రికెటర్లు.. తిరిగి శిక్షణ ప్రారంభించారు. మిస్టరీ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌, మహమ్మద్‌ నబీతో పాటు ఇతర ఆటగాళ్లు ఆదివా...

కారు బాంబుతో దాడి.. అయిదుగురు మృతి

May 18, 2020

హైద‌రాబాద్‌: ఆఫ్ఘ‌నిస్తాన్‌లో కారు బాంబు దాడి జ‌రిగింది. ఘంజి సిటీలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో అయిదుగురు మృతిచెందారు. 32 మంది గాయ‌ప‌డ్డారు. ఆఫ్ఘ‌నిస్తాన్ ఇంటెలిజెన్స్‌ను టార్గెట్ చేస్తూ దాడికి పాల్ప‌డ్డార...

ఆఫ్ఘనిస్థాన్‌లో విజృంభిస్తున్న కరోనా

May 15, 2020

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 414 మందికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో ఆ దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,053కు చేరింది. కొత్త కేసుల్లో అత...

కారు బాంబు పేలి ఐదుగురు మృతి.. 19 మందికి గాయాలు

May 14, 2020

న్యూఢిల్లీ: ఆఫ్ఘ‌నిస్థాన్‌లో ఘోరం జ‌రిగింది. తూర్పు ప‌క్తియా ప్రావిన్స్‌ గార్డిజ్ న‌గ‌రంలోని ర‌క్ష‌ణ శాఖ స్థావ‌రం గేటు ముందు కారు బాంబు పేలి ఐదుగురు మృతిచెందారు. ఐదుగురు భ‌ద్ర‌తాసిబ్బంది స‌హా మ‌రో ...

పసికందులపై ఉగ్ర రక్కసి

May 13, 2020

ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబూల్‌లో ప్రసూతి దవాఖానపై ఉగ్రవాదులు మంగళవారం దాడి చేశారు. వారి కాల్పుల్లో ఇద్దరు శిశువులు వారి తల్లులతోసహా 14 మంది మరణించారు. సైనికులు ఉగ్రవాదులను ప్రతిఘటిస్తూనే చిన్నారులు, బాల...

హాస్పిట‌ల్‌ మెట‌ర్నిటీ వార్డుపై దాడి.. చిన్నారులు మృతి

May 12, 2020

హైద‌రాబాద్‌: ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఇవాళ రెండు పేలుళ్ల సంఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. రాజ‌ధాని కాబూల్‌లో ఓ హాస్పిట‌ల్‌పై జ‌రిగిన దాడిలో 15 మంది చ‌నిపోయారు. ఈ దాడిలో ఇద్ద‌రు పసిపాప‌ల‌తో పాటు మ‌రో 11 మంది త‌...

అంత్యక్రియల్లో ఆత్మాహుతి దాడి.. అనేకమంది మృతి

May 12, 2020

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ తూర్పు ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో డజన్ల కొద్దీ మరణించారని అధికారులు తెలిపారు. నంగర్‌హార్ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. ఓ పోలీసు అధికారి అంత్యక్రియలు జరుగుతుండగా దుండగుడు...

మ‌రో 18 అఫ్ఘ‌న్ వ‌ల‌స కార్మికుల మృత‌దేహాలు గుర్తింపు

May 10, 2020

కాబూల్‌: ఇరాన్ దేశ స‌రిహ‌ద్దు స‌మీపంలో న‌దిలో మునిగిపోయార‌ని చెబుతున్న 18 మంది వ‌ల‌స కూలీల మృత‌దేహాలు గుర్తించారు. దీంతో మృతుల సంఖ్య 34కు చేరుకుంది. హెరాత్ ప్రావిన్స్ అధికారులు మాట్లాడుతూ. గుల్రాన్...

అఫ్ఘన్‌ ఆరోగ్యమంత్రికి కరోనా

May 08, 2020

కాబూల్‌: అఫ్ఘనిస్థాన్‌ ఆరోగ్య శాఖ మంత్రి ఫెరోజుద్దిన్‌ ఫెరోజ్‌ కరోనా వైరస్‌ సోకింది. శుక్రవారం ఆయనకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 215 కరోనా పాజిటివ్‌ కేస...

క‌రోనాతో ఆప్గాన్‌కు అతిఎక్కువ ముప్పు

May 07, 2020

క‌రోనాతో అత్య‌ధికంగా ముప్పు ఆప్ఘ‌నిస్తాన్‌కు ఉంటుంద‌ని అంత‌ర్జాతీయ సంస్థ‌లు హెచ్చ‌రిస్తున్నాయి.  ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా బారిన పడే దేశాల్లో ఆఫ్ఘనిస్థాన్ ముందుండే అవకాశం ఉందని పేర్కొంటున్న...

ఆప్గాన్ లో మ‌రోసారి ఆత్మాహుతిదాడి

May 01, 2020

కాబూల్:  క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ తాలిబ‌న్లు రెచ్చిపోతున్నారు. ఆప్గ‌నిస్తాన్‌లో వ‌రుస బాంబు దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. కాబూల్‌ శివార్లలో ఆర్మీ ప్రత్యేక బలగాల స్థావరంపై ఆత్మాహుతి దాడుల‌కు తెగ‌బడ్డారు. ...

ఆఫ్గాన్‌లో ఆత్మాహుతి దాడి.. ముగ్గురు పౌరులు మృతి

April 30, 2020

న్యూఢిల్లీ: ఆఫ్గానిస్థాన్ రాజ‌ధాని కాబూల్‌లో వ‌రుస‌గా రెండోరోజు ఆత్మాహుతి దాడి జ‌రిగింది. బుధ‌వారం నాటి ఘ‌ట‌న‌ను మ‌రిచిపోక‌ముందే గురువారం మ‌రో ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. కాబూల్ శివార్ల‌లోని ఆర్మ...

జ‌హీర్‌ను చూసే న‌కుల్ బాల్ నేర్చుకున్నా

April 25, 2020

ఆఫ్ఘ‌నిస్థాన్ యువ పేస‌ర్ న‌వీనుల్ హ‌క్ వ్యాఖ్య‌ముంబై: ప‌్ర‌పంచ అత్యుత్త‌మ బ్యాట్స్‌మన్‌కు బౌలింగ్ చేయ‌డాన్ని ఆస్వాదిస్తాన‌ని ఆఫ్ఘ‌నిస్థాన్ యువ పేస‌ర్ న‌వీనుల్ హ‌క్ పేర్కొన్నాడు. ఇప్ప‌టి వ‌ర‌...

మ‌ళ్లీ రెచ్చిపోయిన తాలిబ‌న్లు

April 24, 2020

 కాబూల్‌: క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ తాలిబ‌న్ల తీరు మార‌డం లేదు. ఇటీవలే ఆఫ్ఘన్ ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య చర్చలు జరిగినా.. మళ్లీ తాలిబన్లు దాడుల‌కు తెగ‌బ‌డుతున్నారు. ‌ ప్రభుత్వ సహకార దళానికి చె...

ఐసిస్ టాప్ కమాండర్ అరెస్ట్‌

April 23, 2020

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్ భద్రతా దళాలు  ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఖొరసాన్ విభాగం టాప్ కమాండర్ మునీబ్ మహమ్మద్‌ను అరెస్టు చేశాయి. మునీబ్ పాకిస్థాన్ దేశ‌స్తుడని ఆఫ్ఘనిస్థాన్ నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరి...

కృత‌జ్ఞ‌త‌లు మిత్ర‌మా: ప‌్ర‌ధాని మోదీకి అఫ్ఘాన్ ప్ర‌ధాని ట్వీట్‌

April 20, 2020

న్యూఢిల్లీ: ప‌్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకి అఫ్ఘానిస్థాన్ ప్ర‌ధాని ఆష్ర‌ఫ్ ఘ‌నీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 5,00,000 హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్‌లు, ల‌క్ష పారాసిట‌మాల్ ట్యాబ్లెట్ల‌తోపాటు 75 వేల మెట్రిక...

ఆఫ్గాన్ అధ్యక్ష భవనంలో కరోనా విజృంభన

April 18, 2020

ఆఫ్గనిస్తాన్‌ అధ్యక్ష భవనంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. ఇప్పటికే అక్కడి సిబ్బందిలో 20మందికి కోవిడ్‌-19 వ...

దక్షిణ ఆసియాలో క్రమంగా పెరుగుతోన్న కరోనా వ్యాప్తి

April 13, 2020

యూర‌ప్‌లో మ‌ర‌ణ‌మృదంగం మోగిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి.. ద‌క్షిణాసియా దేశాల్లోనూ నెమ్మ‌దిగా విస్త‌రిస్తోంది. ముఖ్యంగా దక్షిణ ఆసియాలో ఇండియా, పాకిస్థాన్ దేశాల్లో కరోనావైరస్ వ్యాప్తి ఎక్కువగానే ఉంద‌ని ...

ఆప్గాన్: మ‌రోసారి తాలిబ‌న్ల విధ్వంసం

April 08, 2020

కాబూల్‌: ఆప్గానిస్తాన్‌లో తాలిబ‌న్లు మ‌రోసారి రెచ్చిపోయారు. భ‌ద్ర‌తా బ‌ల‌గాలే ల‌క్ష్యంగా తాలిబ‌న్ ఉగ్ర‌వాదులు బాల్క్ ప్రావిన్స్‌లో కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ కాల్పుల‌కు  సంబంధించి ఏడుగురు...

అప్ఘ‌నిస్తాన్ లో కొత్త‌గా 30 క‌రోనా కేసులు

April 06, 2020

కాబూల్: అప్ఘ‌నిస్తాన్ లో కొత్త‌గా మ‌రో 30 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఈ కేసులు న‌మోదైన‌ట్లు అప్ఘాన్ ఆరోగ్య‌మంత్రిత్వ శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. హీర‌త్ లో 16 కేసులు న‌...

కాబూల్ ఉగ్ర‌దాడిలో 28 కి చేరిన మృతుల సంఖ్య‌

March 25, 2020

ఆఫ్గ‌నిస్థాన్ రాజ‌ధాని కాబూల్‌లోని సిక్కు ప్రార్ధ‌న‌ మందిరం గురుద్వారాలో జ‌రిగిన ఉగ్ర‌దాడిలో మృతుల సంఖ్య పెరిగింది.  ఈ ఘ‌ట‌న‌లో 28 మంది మృతిచెంద‌గా, ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స్థానిక కాల...

కాల్పుల్లో 24 మంది జవాన్లు మృతి

March 21, 2020

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లోని దక్షిణాది రాష్ట్రం జాబుల్‌ రాజధాని ఖాలత్‌కు సమీపంలోని సైనిక స్థావరంలో జరిగిన కాల్పుల్లో శుక్రవారం 24 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. నిద్ర పోతున్న జవాన్లపై పలువురు సహచర ...

యుద్ధ క్షేత్రంలో.. శాంతి సుమం

March 01, 2020

దోహా, ఫిబ్రవరి 29: బాంబులు, తుపాకుల మోతతో 18 ఏండ్లుగా దద్దరిల్లుతున్న ఆఫ్ఘనిస్థాన్‌లో త్వరలో శాంతి నెలకొననున్నది. అమెరికా-తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఖతర్‌లోని దోహాలో శనివారం జరిగిన ప్రత...

అష్రఫ్‌కు మరోసారి ఆఫ్ఘనిస్థాన్‌ పగ్గాలు

February 19, 2020

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌ అధినేతగా అష్రఫ్‌ ఘని మరోసారి అధికార పగ్గాలు చేపట్టనున్నారు. గతేడాది సెప్టెంబర్‌ 28న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయన గెలిచినట్లు ఆ దేశ ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మేరకు మంగళవారం త...

ఆఫ్ఘనిస్థాన్‌లో కూలిన విమానం

January 28, 2020

ఘజ్ని: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ప్రాబల్యం అధికంగా ఉన్న ఘజ్ని ప్రావిన్సులో సోమవారం అమెరికా మిలిటరీ విమానం కూలిపోయింది. ఈ విమానాన్ని తామే కూల్చామని తాలిబాన్లు వాదిస్తుండగా.. అలాంటిదేమీ లేదని అమెరికా ...

అప్ఘన్‌ విద్యార్థిపై దాడి

January 21, 2020

పానాజీ: గోవా యూనివర్సిటీలో చదువుతున్న అప్ఘన్‌ విద్యార్థిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, ఆయుధాలతో దాడి చేశారు. డోనా పౌలా ప్రాంతంలోని గోవా బిజినెస్‌ స్కూల్‌లో ఎంకామ్‌ చదువుతున్న మథిహు...

తాజావార్తలు
ట్రెండింగ్
logo