గురువారం 04 జూన్ 2020
adilabad | Namaste Telangana

adilabad News


ముంబై నుంచి వచ్చిన వలస కూలీల్లో ఐదుగురికి కరోనా పాజిటివ్‌

June 04, 2020

ఆదిలాబాద్ :‌ ముంబై నుంచి రాష్ర్టానికి వచ్చిన వలస కూలీల్లో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూర్‌ మండల కేంద్రం శాంతినగర్‌ కాలనీలో చోటుచేసుకుంది. ఇటీవలే 22 మంది వలస...

మిడతలపై వదంతులు నమ్మొద్దు

May 31, 2020

ఆదిలాబాద్ : రాష్ట్రంలో మిడతల దండు ప్రవేశంపై వివిధ ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని మిడతల దండు నివారణకు ఏర్పాటు చేసిన రాష్ట్ర కమిటీ సభ్యుడు, కీటక శాస్త్రజ్ఞుడు డా. ఎస్‌. జె రహమాన్‌ అన...

ఆదిలాబాద్‌లో లారీ డ్రైవర్‌ హఠాన్మరణం

May 27, 2020

ఆదిలాబాద్‌ : జైనథ్‌ మండలం పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా వద్ద లారీ డ్రైవర్‌ మృతి చెందాడు. ఆగి ఉన్న లారీలో డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హఠాన్మరణం చెందాడు. లారీ డ్రైవర్‌ నాలుగు రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడినట్లు ...

వివాహితపై లైంగిక వేధింపులు... నలుగురిపై కేసు నమోదు

May 26, 2020

ఆదిలాబాద్‌ : వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ నలుగురి వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఆదిలాబాద్ లో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలో ఓ దవాఖానలో రక్తదానం చేసి వస్తున్న వివాహితను నలుగు...

పీపీఈ కిట్లు ధరించి హెయిర్‌ కటింగ్‌..

May 24, 2020

ఆదిలాబాద్ : కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. వ్యక్తిగత పరిశుభ్రత అలవర్చుకొని సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు సూచనల...

నియంత్రిత సాగు..రైతన్నకు బాగు : మంత్రి అల్లోల

May 24, 2020

అదిలాబాద్ : దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం నూతన వ్యవసాయ విధానం అమలు చేస్తుందని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జడ్పీ కార్యాలయంలో ...

బైక్‌ను ఢీకొన్న ట్రాక్టర్‌... వ్యక్తి మృతి

May 21, 2020

మెదక్‌ : జిల్లాలోని అల్లాదుర్గం మండలం రాంపూర్‌ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రాక్టర్‌ అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఉత్నూర్‌ గ్రామానికి చెందిన నరసయ్య(39) అనే వ్...

లాభసాటి వ్యవసాయానికి తాముసైతం అంటున్న ముఖ్రా కె

May 21, 2020

ఆదిలాబాద్‌ : సీఎం కేసీఆర్‌ ప్రతిపాదించిన నియంత్రిత సేద్యానికి రాష్ట్ర అన్నదాతల నుంచి మద్దతు వెల్లువెత్తుతుంది. రాష్ట్రంలో తొలిసారిగా జగిత్యాల జిల్లాలోని గాదెపల్లి రైతాంగం సీఎం కేసీఆర్‌ మాట ప్రకారమే...

పిడుగుపాటుతో ఉపసర్పంచ్ మృతి

May 15, 2020

ఆదిలాబాద్‌ : జిల్లాలోని ఇచ్చోడ మండలం రాయిగూడ గ్రామ ఉపసర్పంచ్ మాధవ్‌రావు పిడుగుపాటుతో మృతిచెందారు. ఇంద్రవెల్లి మండలం ఈశ్వర్‌నగర్‌ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉపసర్పంచ్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు ...

ఆదిలాబాద్‌ రిమ్స్‌లో కరోనా పరీక్షలు

May 14, 2020

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ రిమ్స్‌లో ఇకనుంచి కరోనా పరీక్షలు కూడా జరుగనున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు గానూ ఐసీఎంఆర్‌ అనుమతి లభించినట్లు రిమ్స్‌ డైరెక్టర్‌ భానోత్‌ బలరాం నాయక్‌ తెలిపారు. ప్రస్తుతం హైదరాబా...

రిమ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలకు అనుమతి

May 14, 2020

ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలోని రిమ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలకు ఐసీఎంఆర్ అనుమతి వచ్చినట్లు జిల్లా వైద్యాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ తర్వాత  ఆదిలాబాద్ రిమ్స్ ల...

ట్రక్కును ఢీకొని ఒకరు... లారీ ఢీకొని మరొకరు

May 10, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం భోరజ్‌ వద్ద లారీ అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనల...

ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రేమికుల ఆత్మహత్య

May 08, 2020

ఆదిలాబాద్‌ : నార్నూర్‌ మండలం కంపూర్‌లో విషాదం నెలకొంది. పురుగుల మందు తాగి యువతీయువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీన...

వాగులో పేలుడు, యువకుడి మృతి

May 05, 2020

ఆదిలాబాద్‌: చెక్‌డ్యాం నిర్మాణ పనుల్లో భాగంగా రాళ్లు తొలగించేందుకు పేలుళ్లు చేపట్టడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. జిల్లాలోని భీంసాని వాగులో పేలుడు సంభవించడంతో పేలుడు ధాటికి బండరాళ్లు ఎగిరిపడి య...

తెలంగాణ యాపిల్‌ పండింది!

June 03, 2020

కెరమెరి అడవుల్లో సాగు విజయవంతంరెండెకరాల్లో ఏపుగా పెరిగిన 4...

మాస్కు ధరించనందుకు రూ. 500 జరిమానా

May 02, 2020

ఆదిలాబాద్‌ : కరోనా కట్టడికి మాస్కు తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం హెచ్చరిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీ...

ఐదు టన్నుల క్యాట్‌ఫిష్‌ పట్టివేత

May 01, 2020

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌లో పోలీసులు 5 టన్నుల నిషేధిత క్యాట్‌ఫిష్‌ను శుక్రవారం పట్టుకున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో మహారాష్ట్ర సరిహద్దు జైనథ్‌ మండలం డొల్లార వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద పోలీసులు...

ప్రభుత్వానికి లొంగిపోతే అన్ని విధాలా ఆదుకుంటాం

April 26, 2020

నిర్మల్ : అనారోగ్యంతో బాధపడుతూ కుటుంబ సభ్యులకు దూరమై దళంలో పనిచేసే కంటే ప్రభుత్వానికి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిస్తే అన్ని విధాలా ఆదుకుంటామని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు.  నిర్మల్ జిల...

మూగజీవాల ఆకలి తీర్చుతున్న ఆశన్న..

April 20, 2020

ఆదిలాబాద్ : లాక్‌డౌన్‌ కారణంగా పశువులు ఆకలితో ఆలమటించకుండా తనవంతు కృషి చేస్తున్నాడు ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు ఆశన్న. పట్టణంలోని ఓ డెయిరీలో కూలీ పనులు చేస్తూ వాటి బాగోగులు చూస్తుం...

ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పించిన ఆదివాసీలు

April 20, 2020

ఆదిలాబాద్ : జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం హీరాపూర్‌ గ్రామ సమీపంలోని ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద సోమవారం ఆదివాసీ గిరిజనులు నివాళులర్పించారు. ఆదివాసీ గిరిజనులు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు...

ఇంద్రవెల్లి పోలీస్‌ కాల్పుల ఘటనకు నేటితో 39 ఏళ్లు

April 20, 2020

ఇంద్రవెల్లి: అమరవీరుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో  ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇంద్రవెల్లి పోలీస్‌ కాల్పుల ఘటనకు నేటితో 39 ఏళ్లు. తెలంగాణ ప్రభుత్...

ఈ ఉపాధి హామీ కూలీలు అందరికీ ఆదర్శం: మంత్రి ఎర్రబెల్లి

April 14, 2020

ఆదిలాబాద్‌: జిల్లాలోని ఇచ్చోడ మండలం ముఖ్రకే గ్రామంలో ఉపాధి హామీ కూలీలు అందరికీ ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వారిని ప్రశంసించారు. వారిని ఆదర్శంగా తీస...

కంటైన్‌మెంట్‌ జోన్లలో కలెక్టర్ పర్యటన.. మద్యం స్వాధీనం

April 10, 2020

ఆదిలాబాద్ : ఆదిలాబాద్‌ పట్టణంలో ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో పలు ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించారు.ఈ ప్రాంతాల్లో కలెక్టర్‌ శ్రీదేవసేన పర్యటిస్తూ ప్రజలు బయట తిరగకుండా అవగాహన ...

మర్కజ్‌కు వెళ్లి వచ్చిన రిమ్స్‌ కంటి వైద్యుడిపై కేసు నమోదు

April 07, 2020

ఆదిలాబాద్‌: ఢిల్లీలోని మర్కజ్‌ ప్రార్థనల సన్నాహక సమావేశానికి హాజరై విషయాన్ని గోప్యంగా ఉంచిన రిమ్స్‌ కంటి వైద్యుడిపై కేసు నమోదైంది. రిమ్స్‌ డైరెక్టర్‌ బలరాంనాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైద్యునిపై ఎప...

క‌రోనా ఎఫెక్ట్‌: ఆదిలాబాద్‌లో హై అల‌ర్ట్‌

April 07, 2020

ఆదిలాబాద్: క‌రోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు మ‌రింత ఎక్కువ‌గా పెరుగుతుండ‌టంతో ఆదిలాబాద్‌ జిల్లాలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. క‌రోనా ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను అమలు చేశారు....

కరోనా భయంతో పొలాల్లో నివాసం...

April 05, 2020

ఆదిలాబాద్‌: నేరడిగొండ మండల కేంద్రంలో మర్కజ్‌ వెళ్లి వచ్చిన ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. వారిని వైద్యులు హైదరాబాద్‌ తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల కుటుంబ సభ్యులను కూడా స్థా...

ఆశ కార్యకర్త, ఏఎన్‌ఎంపై దాడి

April 04, 2020

-ఢిల్లీ ప్రార్థనకు వెళ్లొచ్చిన వ్యక్తుల దాష్టీకం-రిజిస్టర్‌ చించేసి బ...

అడ్డుకుంటున్నారని దారి మార్చి గంగమ్మ వెంట కూలీల నడక

March 31, 2020

ఆదిలాబాద్‌: హైదరాబాద్‌లో వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న రాజస్థాన్‌కు చెందిన వలస కూలీలు సొంతగ్రామాలకు ప్రయాణమయ్యారు. 350 కిలోమీటర్లు నడుస్తూ వచ్చిన కూలీలను మహారాష్ట్ర సరిహద్దు బొల్లారం వద్ద అడ్డుకుం...

అన్న'దాత' రూ.50 వేల విరాళం.. ఆకలి బాధ ఏందో నాకు ఎర్కే

March 28, 2020

కుబేరులు దానం చేయడం గొప్ప  కాదు. ఓ సామాన్యుడు చేయడమే గొప్పవిషయం. కరోనా నేపథ్యంలో ఎందరో సినీ తారలు, వ్యాపార ప్రముఖులు విరాళాలు ఇస్తున్నారు. ఆ సహాయం మరవలేనిది. కానీ ఒక సాధా...

దాతలు ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వ ఖాతాకు జమచేయాలి : శ్రీదేవసేన

March 27, 2020

ఆదిలాబాద్‌ : దాతలకు ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఏ.శ్రీదేవసేన ఓ విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో బాధితుల సహాయార్థం దాతలు ఇచ్చే విరాళాలు ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వ ఖాతాకు జమచేయాల్సిందిగా ఆమె ప...

విద్యుదాఘాతంతో బాలుడి మృతి

March 23, 2020

తలమడుగు: ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ బాలుడు విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. నార్నూర్‌ నుంచి వలసవచ్చిన షేక్‌ అలీమ్‌ మండలంలోని కజ్జర్ల గ్రామంలోని ఓ డెయిరీ ఫాంలో పని చేస్తున్నాడు. భా...

ఆదిలాబాద్‌ జిల్లారా.. అది చక్కని అడవి మల్లెరా

March 17, 2020

అందమైన అడవులతో కూడుకున్న జిల్లా అదిలాబాద్‌. ఉమ్మడి జిల్లాలోని అడవుల్లో ఉన్న జలపాతాల అందాలు, వాటి సోయగాన్ని వర్ణించ అక్షరాలు చాలవంటే అతిశయోక్తి కాదు. సహ్యావూది పర్వతాల్లోంచి జాలువారే ఆ అందాలను చూడటా...

రచయిత గూడ అంజయ్య మననం

March 15, 2020

జననం: 1955మరణం: 21 జూన్‌ 2016ఆదిలాబాద్‌ జిల్లా దండేపల్లి మండలం, లింగాపురం గ్రామంలో లక్ష్మమ్మ, లక్ష్మయ్య దంపతులకు  1955లో అంజయ్య జన్మించారు. 2016 జూన్‌ 21న మరణించారు.వృత్తిరీత...

హత్యచేసి సెల్ఫీ..

March 09, 2020

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ జిల్లాలో చిన్నాన్నను హత్య చేసిన యువకుడు మృతదేహంతో సెల్ఫీ దిగిన ఫొటోలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఉట్నూరు మండలం లక్కారం...

పులి సంచారంతో స్కూల్‌కు వెళ్లని ఉపాధ్యాయులు

March 05, 2020

ఆదిలాబాద్‌ : జిల్లాలోని భీంపూర్‌ మండలం గొల్లఘాట్‌ శివారులో మళ్లీ  పులి సంచారం కనిపించింది. పులి సంచారంతో భయాందోళన చెందిన ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్లడం లేదు. పదిహేను రోజులక్రితం పశువులపై పు...

జైనథ్‌లో పెద్దపులి సంచారం

February 27, 2020

జైనథ్‌: ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలో పెద్దపులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నది. నిరాల గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి పెద్దపులి రోడ్డు దాటుతుండగా స్థానికులు సెల్‌ఫోన్లలో ఫొటోలు తీశారు. ...

ఎద్దుపై పెద్దపులి దాడి..

February 26, 2020

ఆదిలాబాద్‌: జైనద్ మండలం, నీరాల గ్రామంలో పొలం గట్టుపై మేత మేస్తున్న ఓ ఎద్దుపై పెద్దపులి దాడి చేసింది. ఈ దాడిలో ఎద్దు మెడపై తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితిని గమనించిన స్థానిక రైతులు.. మూకుమ్మడిగా పులిపై ...

ఆదిలాబాద్‌ డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్లు ఏకగ్రీవం..

February 25, 2020

ఆదిలాబాద్‌: ఇటీవల రాష్ట్రంలో జరిగిన సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. కాగా, ఆదిలాబాద్‌ జిల్లాకు సంబంధించి.. డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్ని...

కారు ఢీకొని దంపతులు మృతి..

February 24, 2020

ఆదిలాబాద్‌: ఇవాళ ఉదయం టీవీఎస్‌ లూనాపై ఆదిలాబాద్‌ నుంచి ఉట్నూర్‌ వెళ్తున్న ఇద్దరు దంపతులను.. ఎదురుగా వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ స్పాట్‌లోనే మరణించారు. సమాచారం తెలుసుక...

సమత దోషులకు ఉరే

January 31, 2020

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ఖానాపూర్‌/ జైనూర్‌: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత హత్యకేసు దోషులకు ఆదిలాబాద్‌ ప్రత్యేకకోర్టు గురువారం ఉరిశిక్ష విధించింది. షేక్‌బాబు(30), షేక్‌ షాబుద్...

సమత కేసు దోషులకు ఉరిశిక్ష

January 30, 2020

ఆదిలాబాద్‌ : మానవ మృగాళ్ల చేతిలో హత్యాచారానికి గురైన సమత కేసులో ఇవాళ కోర్టు తుదితీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ1 షేక్‌బాబు(30), ఏ2 షేక్‌ షాబొద్దీన్‌(40), ఏ3 షేక్‌ ముఖ్దుం(30)లను కోర్టు దోషులుగా తే...

ఎద్దుపై చిరుతపులి దాడి

January 30, 2020

ఆదిలాబాద్‌ : భీంపూర్‌ మండలం అర్లి-టి గ్రామ శివారులో చిరుత పులి కలకలం సృష్టిస్తోంది. గ్రామ శివారులో మేత మేస్తున్న ఓ ఎద్దుపై చిరుతపులి దాడి చేసింది. ఈ విషయాన్ని గ్రామస్తులు గమనించి అప్రమత్తమయ్యారు. చ...

ఆదివాసీలకు అండగా ఉంటాం..

January 29, 2020

ఆదిలాబాద్‌: ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నాగోబా గిరిజన దర్బార్‌ నిర్వహించారు. నాగోబా సన్నిధిలో రాష్ట్ర న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దర్బార్‌ జరిగింది. ఈ సందర్భంగా మంత...

రాష్ట్రం పచ్చదనంతో వెల్లివిరియాలి..

January 28, 2020

ఆదిలాబాద్: రాష్ట్రమంతా పచ్చదనంతో వెల్లివిరియాలని ఉట్నూర్ ఏఎస్పీ శభరీష్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా పార్లమెంట్ సభ్యులు జోగినిపల్లి సంత...

నాగోబా దర్శనానికి భక్తుల రద్దీ

January 27, 2020

ఇంద్రవెల్లి : మెస్రం వంశీయుల మహాపూజలతో మొదలైన కెస్లాపూర్‌ నాగోబా జాతరకు మూడో రోజులు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. నాగోబా దర్శనానికి వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయం భక్తజనంతో కిక్కిరిసిపోయింది...

మొక్కలు నాటిన ఆదిలాబాద్ ఎస్పీ విష్ణువారియర్

January 27, 2020

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు వారియర్ పాల్గొన్నారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఆదిలాబాద్ ఏఆర్ హెడ్ క్వా...

సమత కేసు తుది తీర్పు వాయిదా..

January 27, 2020

ఆదిలాబాద్‌: సమత హత్యాచారం కేసును ఈ నెల 30కి వాయిదా వేస్తున్నట్లు ప్రాసిక్యూషన్‌ తెలిపింది. న్యాయమూర్తి అనారోగ్యం కారణంగా సెలవుపై వెళ్లినట్లు ప్రాసిక్యూషన్‌ వెల్లడించింది. తుది తీర్పును ఈ నెల 30వ తే...

నాగోబా జాతరకు పోటెత్తిన భక్తులు

January 26, 2020

ఇంద్రవెల్లి : ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్‌ నాగోబా జాతరకు శనివారం భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో 112 మంది కొత్త కోడళ్లతో ...

నాగోబా పూజలు షురూ..!

January 25, 2020

ఇంద్రవెల్లి:  కెస్లాపూర్‌ నాగోబా జాతర శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. మెస్రం వంశీయులు అర్ధరాత్రి మహాపూజలు నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన ఆదివాసీ గిరిజనులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసి పోయింది. ...

వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర

January 24, 2020

ఇంద్రవెల్లి : ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో కెస్లాపూర్‌లో గ్రామంలో ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం నాగోబా జాతర వైభవంగా ప్రారంభమైంది. శుక్రవారం మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో అర్ధరాత్రి నాగోబాకు మహాప...

నేటి అర్ధరాత్రి మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం

January 24, 2020

ఆదిలాబాద్: ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆదిలాబాద్‌ జిల్లాలోని నాగోబా జాతర శుక్రవారం అర్ధరాత్రి ప్రారంభంకానున్నది. మెస్రం వంశీయులు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం హస్తలమ...

నాగోబా జాతరకు వేళాయె..

January 24, 2020

ఆదిలాబాద్‌, నమస్తేతెలంగాణ ప్రతినిధి: ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆదిలాబాద్‌ జిల్లాలోని నాగోబా జాతర శుక్రవారం అర్ధరాత్రి ప్రారంభంకానున్నది. మెస్రం వంశీయులు మంచిర్యాల జిల్లా జన్నా...

తిర్యాణి 5 డిగ్రీలు

January 14, 2020

హైదరాబాద్‌/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో చలి మరింత తీవ్రమైంది. భూమి ఉపరితలంలో యాంటీసైక్లోన్‌ ఏర్పడి నైరుతి దిశనుంచి శీతలగాలులు వీస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ...

ఆదిలాబాద్‌లో రూ.5 లక్షలు పట్టివేత

January 13, 2020

మున్సిపల్‌ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఆదిలాబాద్‌ పట్టణంలోని రాంపూర్‌ వద్ద స్టాటిక్‌ సర్వైలెన్స్‌ టీం (ఎస్‌ఎస్‌టీ) సభ్యులు చేపట్టిన తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ.5 లక్షలు పట్టుబడ్డాయి. మహా...

ఎన్నికల పరిశీలకులు విధులు సమర్థంగా నిర్వర్తించాలి

January 10, 2020

నిర్మల్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో పరిశీలకులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని నిర్మల్‌, ఆదిలాబాద్‌ జ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo