శనివారం 27 ఫిబ్రవరి 2021
Young woman | Namaste Telangana

Young woman News


వైరాలో యువతి ఆత్మహత్యాయత్నం

January 05, 2021

ఖమ్మం : తనకు బాకీ కింద రూ.4 లక్షలు ఇవ్వాల్సిన ఓ వ్యక్తి అప్పు ఎగవేసేందుకు ప్రయతిస్తున్నాడని ఆరోపిస్తూ ఖమ్మం జిల్లా వైరా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదుట మంగళవారం ఓ యువతి ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ...

నాన్నా.. మళ్లీ ఫోన్‌చేస్తా

January 03, 2021

అంతలోనే సిడ్నీలో రోడ్డు ప్రమాదంకందనూలు యువతి రక్షిత బ్రెయిన్‌డెడ్‌స్కూటీ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఘటనకుటుంబ అంగీకారంతో అవయవదానం 

స్నేహం నటిస్తూ యువతిపై లైంగికదాడి

December 31, 2020

బంజారాహిల్స్‌: ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ యువతితో స్నేహం నటిస్తూ లైంగిక దాడికి పాల్పడ్డ వ్యక్తిపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తార్నాకలో నివాసముంటున్న యువతి(26) మ్యూజిక్‌ టీచర్‌గా పన...

ప్రేమించి ముఖంచాటేశాడు..

December 26, 2020

ప్రియుడి ఇంటి ఎదుట యువతి బైఠాయింపు భీమదేవరపల్లి: తనను ప్రేమించి మొహం చాటేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం కొ...

హెల్మెట్‌ ఉంటే.. ప్రాణాలు దక్కేవి

December 07, 2020

బోరబండలో బైక్‌పై వెళ్తూ ప్రమాదంయువతి మృతి.. యువకుడికి గాయాలువెంగళరావునగర్‌:  హెల్మెట్‌ ధరించకపోవడంతో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్...

వలపు వల.. వ్యక్తి నుంచి రూ.20 లక్షలు కాజేసిన యువతి

November 08, 2020

కొత్తగూడెం : ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతి ఓ వ్యక్తి నుంచి రూ.20 లక్షలకు బురిడీ కాజేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండల కేంద్రానికి చెందిన గిన్నారపు నాగ...

ఆటోను ఢీకొట్టిన ఇసుక ట్రాక్టర్‌.. యువతి దుర్మరణం

November 01, 2020

ఖమ్మం : ఖుమ్మం జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక ట్రాక్టర్‌ అదుపుతప్పి కూలీలతో వెళ్తున్నఆటోను ఢీకొట్టడంతో యువతి దుర్మరణం చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కుసుమంచి మండలం హిరా...

ప్రేమ, పెండ్లి పేరుతో వంచన

October 25, 2020

నేరేడ్‌మెట్‌ : ప్రేమ, పెండ్లి పేరుతో మోసం చేయగా.. మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నేరేడ్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది. ఇన్‌స్పెక్టర్‌ నర్సింహస్వామి వివరాల ప్ర...

మిడ్‌మానేరులో దూకి యువతి ఆత్మహత్య!

October 22, 2020

సిరిసిల్ల : బోయినపల్లి మండలం శాభాష్‌పల్లి హైలెవల్‌ వంతెన నుంచి మిడ్‌ మానేరు జలాశయంలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్‌కు చెందిన యువతిగా సమాచారం. యువతి వేములవాడ పట్...

పిడుగుపాటుకు యువతి మృతి

October 10, 2020

నల్లగొండ : పొలం పనులకు వెళ్లిన యువతి పిడుగుపడి మృతి చెందింది. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం మడమడక గ్రామంలో ఈ ఘటన జరిగింది. మడమడక గ్రామానికి చెందిన ఏటెల్లి పార్వతి(17) ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువు...

బస్సులో యువతిని నిర్బంధించి అత్యాచారం చేసిన డ్రైవర్, కండక్టర్

September 27, 2020

లక్నో: ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో నిర్భయ లాంటి ఘటన మరొకటి చోటుచేసుకున్నది. కదులుతున్న బస్సులో ఓ యువతిని నిర్బంధించి అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను బస్సులో నుంచి తోసేసి వెళ్లిపోయారు. బాధితురాలి ఫిర...

అమెరికాలో ఏపీ యువతి దుర్మరణం

September 15, 2020

హైదరాబాద్‌: అమెరికాలోని బాల్డ్‌ జలపాతం వద్ద సెల్ఫీ దిగుతూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పోలవరపు కమల అనే యువతి ప్రమాదవశాత్తూ అందులో జారిపడి చనిపోయారు. కృష్ణా జిల్లాకు చెందిన కమల కొలంబియాలో ఉద్యోగం చేస్తున్...

విహారంలో విషాదం..జలపాతంలో పడి యువతి మృతి

August 23, 2020

మహబూబాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విహారం వారి కుటుంబంలో విషాదాన్నినింపింది. సెలువు రోజు కుటుంబంతో సరదాగా గడుపుదామని జలపాత సందర్శనకు వెళ్లిన వారి కుటుంబానికి తీరని శోకమే మిగిలింది. పోలీసు...

చాక్లెట్ చూపించి బిడ్డ‌ను కాజేయాల‌నుకున్నోళ్ల‌కి చుక్క‌లు చూపించిన‌ త‌ల్లి

July 23, 2020

ఊహ తెలియ‌ని పిల్ల‌ల‌కు చాక్లెట్లు, బిస్కెట్లు ఆశ చూపి ఎత్తుకెల్లిపోయే సంఘ‌ట‌న‌లు ఇంకా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఢిల్లీలోని శ‌క‌ర్‌పూర్‌లో ఇద్ద‌రు దుండ‌గులు నాలుగేండ్ల ప‌సిబిడ్డ‌కు చాక్లెట్ చూపించి బ...

ప్రేమించిన వాడే.. హత్య చేశాడు ..

July 11, 2020

నవరంగపూర్‌ :  ప్రేమించిన యువకుడి కోసం వెళ్లిన యువతి హత్యకు గురవడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.  నవరంగపూర్‌ జిల్లా తెంతులుకుంటి సమితి కొంచులుగుమ్మ గ్రామానికి చెందిన యువతిని  ...

యువతిని మోసగించిన వ్యక్తి అరెస్టు

June 25, 2020

కాచిగూడ : ఓ యువతితో వంట మాస్టర్‌ ప్రేమాయణం సాగించి గర్భవతిని చేసి మోసగించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాచిగూడ ఇన్‌స్పెక్టర్‌ హబీబుల్లాఖాన్‌ తెలిపిన వి...

అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

June 24, 2020

భద్రాద్రి కొత్తగూడెం : అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందిన సంఘటన జిల్లాలోని గరిమెళ్లపాడులో సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం..మంగళవారం రాత్రి గరిమెళ్లపాడు రైల్వే ట్రాక్ పై గుర్తుతెలియని ...

ఇన్‌స్టా గ్రామ్‌లో యువతికి బ్లాక్‌మెయిలింగ్‌

June 08, 2020

హైదరాబాద్ : ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు వేధిస్తుండటంతో ఆమె సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్‌కు  చెందిన డిగ్రీ చద...

తండ్రి మందలింపు.. యువతి ఆత్మహత్య

May 31, 2020

హైదరాబాద్ : పెండ్లి చేసుకొనే యువకుడితో తిరుగు తుండగా.. అలా తిరగవద్దని తండ్రి మందలించగా..  మనస్తాపం చెందిన నిశ్చితార్థం అయిన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నది.  మల్కాజిగిరి  ఎస్సై లింగస్వా...

యువతి ప్రాణం కాపాడిన పోలీసులు

May 24, 2020

జైపూర్‌ : ఓ యువతి గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి కాపాడిన ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం ఇందారం గోదావరి బ్రిడ్జి వద్ద చోటు చేసుకుంది. మందమర్రి మండల...

ఏపీ పోలీస్‌ శాఖ అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా తెలంగాణ యువతి

February 20, 2020

హైదరాబాద్:  ఏపీ పోలీస్‌ శాఖకు  చెందిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌ ఫలితాల్లో తెలంగాణకు చెందిన ఎం .లావణ్య నాన్‌ లోకల్‌ కోటాలో 425 మార్కులకు గాను  281.5 మార్కులతో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గ...

పెండ్లి ఇష్టంలేదని యువతి ఆత్మహత్య..

February 10, 2020

ఉస్మానియా యూనివర్సిటీ : పెద్దలు నిశ్చయించిన పెండ్లి ఇష్టం లేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాలాపేటలోని వి...

తాజావార్తలు
ట్రెండింగ్

logo