శనివారం 23 జనవరి 2021
Yadadri temple | Namaste Telangana

Yadadri temple News


యాదాద్రీశుడి హుండీ ఆదాయం రూ. 64,92,590

January 20, 2021

యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి హుండీ లెక్కింపు బుధవారం యాదాద్రి కొండపై గల హరితహోటల్‌లో చేపట్టామని ఆలయ ఈవో గీత తెలిపారు. 16 రోజుల ఆదాయం రూ. 64,92,590 వచ్చిందన్నారు. వీటితోపాటు మిశ్...

యాదాద్రిలో వైభవంగా నిత్యకల్యాణం

January 20, 2021

యాదాద్రి భువనగిరి : పంచనారసింహుడిగా విరాజిల్లుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో నిత్య కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. బుధవారం వేకువజామునే స్వయంభులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జర...

యాదాద్రికి సాలహార విగ్రహాలు

January 20, 2021

ఆలేరు :ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనల మేరకు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగుతున్నాయి. స్వామివారి ప్రధాన ఆలయంలోని ప్రాకారాలను చూసే భక్తులు తన్మయత్వం చ...

యాదాద్రీశుడికి సంప్రదాయ పూజలు

January 19, 2021

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారికి మంగళవారం సంప్రదాయ పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. స్వామివారి నిత్యపూజలు ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం ...

యాదాద్రిలో వైభవంగా గోదాదేవి కల్యాణం

January 13, 2021

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో గురువారం రాత్రి గోదాదేవి- శ్రీరంగనాథస్వామి కల్యాణం కనులపండువగా కొనసాగింది. కల్యాణ తంతును వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కమనీయంగా నిర్...

రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం

January 11, 2021

యాదాద్రి భువనగిరి : యాదాద్రికొండపై వేంచేసి ఉన్న శ్రీపర్వత వర్దినీ సమేత రామలింగేశ్వరస్వామివారికి సోమవారం రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్త జనులు పరవశంతో పాల్గొని రుద్రాభిషేకం జరిపి...

యాదాద్రిలో వైభవంగా నిరటోత్సవం

January 10, 2021

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీసమేతుడైన నరసింహస్వామి ఆలయంలో ఆదివారం ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆండాళ్‌ అమ్మవారికి నిరటోత్సవం అత్యంత వైభవంగా జరిగాయి. అమ్మవారికి ప్రత్యేకంగా అలకంరించి శ్రీరం...

వైభవంగా స్వామివారి నిత్యకల్యాణం..

January 07, 2021

యాదాద్రి  భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో గురువారం స్వామి, అమ్మవార్లకు నిత్యకల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. మహామంటపంలో ఆలయ అర్చకులు శ్రీ సుదర్శన నారసింహహోమం ఆగమశాస్త్రం...

యాదాద్రిలో మంత్రి హరీశ్‌రావు పూజలు

January 03, 2021

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మి స్వామివారిని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ప్రత్యేక స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛరణల నడు...

యాదాద్రి అభివృద్ధి ప‌నులపై మంత్రి వేముల సమీక్ష

January 03, 2021

హైద‌రాబాద్ : యాదాద్రి ఆల‌య అభివృద్ధి ప‌నుల త్వ‌రిత‌గ‌తిన పూర్తికి మంత్రి వేముల ప్ర‌శాంత్‌రెడ్డి అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా యాదాద్రి పనుల పురోగతిపై ఆర్ అండ్ బీ ...

ఈ నెలలో కొత్త కలెక్టరేట్ల ప్రారంభం: మంత్రి వేముల

January 03, 2021

హైదరాబాద్‌: రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగానే ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రజలకు పరిపాలన సులభతరం చేయాలని సీఎం కేసీఆర్‌ ఆలోచిస్తున్నారన...

గవర్నర్ దంపతులకు స్వామివారి ఆశీర్వచనం

January 01, 2021

యాదాద్రి భువనగిరి : నూతన సంవత్సరం పురస్కరించుకుని  యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి అర్చకులు గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ దంపతులకు ఆశీర్వచనం అందజేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సోమాజీ గూడ రాజభవ...

యాదాద్రిలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పూజలు

December 28, 2020

యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనకు పుష్ప గుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఆయన స...

శాస్ర్తోక్తంగా స్వామివారి నిత్యకల్యాణం

December 24, 2020

యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాయంలో గురువారం అర్చకులు స్వామివారి నిత్యకల్యాణం శాస్ర్తోక్తంగా చేపట్టారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామిఅమ్మవార్లను అభిషేకించారు. తులసీదళాలతో అర్చి...

యాదాద్రిలో ఈ నెల 25 నుంచి కైంకర్యాలు తాత్కాలికంగా రద్దు

December 22, 2020

యాదాద్రి భువనగిరి : ఈ నెల 25 న వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి ఉత్తర ద్వార దర్శనం నుంచి స్వామి దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో గీత  తెలిపారు. కొవిడ్-2 దృష్ట్యా పరిమితి సంఖ్యలోనే ద్వార దర్శనాలు...

యాదాద్రిలో వైభవంగా నిత్య కైంకర్యాలు

December 22, 2020

యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం నిత్య కైంకర్యాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం 4 గంటలకు స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభి...

యాదాద్రిలో అర్జిత పూజల కోలాహలం

December 18, 2020

యాదాద్రి భువనగిరి : యాదాద్రిలో అర్జిత పూజల కోలహలం తెల్లవారు జాము మూడు గంటల నుంచి  మొదలైంది. నిజాబిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వ...

యాదాద్రిలో వైభవంగా ధనుర్మాసోత్సవాలు

December 16, 2020

యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో బుధవారం ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం బాలాలయ మండపంలో అర్చకులు వేద మంత్రాలు పటిస్తూ అమ్మవార్లకు తిరుప్పావై పూజలు నిర్వహించ...

యాదాద్రిలో వైభవంగా నిత్యపూజలు..

December 14, 2020

యాదాద్రి భువనగిరి : యాదాద్రిలో నిత్యపూజలు వైభవంగా కొనసాగాయి. ఉదయం 4 గంటలకు ఆలయాన్ని తెరిచి బాలాలయంలో శ్రీవారికి అభిషేకం, అర్చనలు చేశారు. మండపంలో అష్టోత్తర పూజలతో పాటు సుదర్శన నారసింహహోమం నిర్వ...

యాదాద్రిలో భక్తుల సందడి

December 13, 2020

యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులతో సముదాయాలు, మొక్కు పూజల నిర్వహణతో మండపాలు కిక్కిరిసిపోయాయి. కార్తీక మాసం చివరి రోజుతోపాటు ఆదివారం సెలవుదినం...

యాదాద్రిలో హిమాచ‌ల్ గ‌వ‌ర్న‌ర్ ద‌త్తాత్రేయ‌

December 12, 2020

యాదాద్రి భువనగిరి :  యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ శ‌నివారం ఉద‌యం ద‌ర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ద‌త్తాత్రేయ‌కు ఆలయ అర్చకులు, అధి...

యాదాద్రిలో ప్రత్యే పూజల కోలాహలం

December 10, 2020

యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర...

ఘనంగా యాదాద్రీశుడికి నిత్యపూజలు

December 09, 2020

యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో బుధవారం నిత్యపూజలు ఘనంగా జరిగాయి. ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చకులు స్వయంభులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపి  ఉత్సవ మండ...

యాదాద్రిలో వైభవంగా నిత్య పూజలు

December 08, 2020

యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహుడి నిత్యపూజలు ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. శ్రీవారి నిత్య కళ్యాణం నిర్వహించారు. నిత్యపూజల్లో...

ఘనంగా ఆంజనేయ స్వామికి ఆకు పూజ

December 08, 2020

యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ చేపట్టారు. ఈ క్షేత్రానికి పాలకుడిగా చెంతగల గుడిలో హనుమంతుడిని సింధూరంతో అలంకరించి...

యాదాద్రిలో శాశ్వత పూజలకు అనుమతి

December 06, 2020

యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిర్వహించబడే శాశ్వత పూజలకు భక్తులను పరిమితి సంఖ్యలో అనుమతినిచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. కరోనా వైరస్‌ ప్రబలుతున్న కారణంగా గత మార్చి 20వ తే...

యాదాద్రిలో భక్తుల కోలాహలం

December 06, 2020

యాదాద్రి భువనగిరి : పంచనారసింహుడు కొలువుదీరిన యాదాద్రి భక్తజనులతో పులకించింది. కొండంతా భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో యాదాద్రి మరోమారు పోటెత్తింద...

లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్న మంత్రి నిరంజన్‌ రెడ్డి

December 04, 2020

యాదాద్రి భువనగిరి/ వనపర్తి  : యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు....

యాదాద్రిలో అమ్మవారికి ఊంజల్‌ సేవ

December 04, 2020

యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం ఊంజల్‌ సేవను కోలహలంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా మహిళా భక్తులు పాల్గొనే సేవలో వేలాది మంది పాల్గొని తరించారు. సకల సంపదల సృష్టికర్త....

యాదాద్రిలో వైభవంగా సుదర్శన నారసింహ హోమం

December 03, 2020

యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో గురువారం స్వామి, అమ్మవార్లకు నిత్యకల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. మహామంటపంలో ఆలయ అర్చకులు శ్రీ సుదర్శన నారసింహహోమం ఆగమశాస్త్రంగా నిర్వహిం...

యాదాద్రిలో భక్తుల కోలాహలం

November 29, 2020

యాదాద్రి భువనగిరి : యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో భక్తుల కోలాహలం నెలకొంది. కార్తీకమాసంతోపాటు ఆదివారం సెలవుదినం కావడంతో భక్తుల సందడి నెలకొంది. పుష్కరిణి, కల్యాణకట్ట, ప్రసాదాల విక్రయశా...

యాదాద్రిలో కార్తీకమాసం పూజలు

November 28, 2020

యాదాద్రి భువనగిరి : యాదాద్రిలో కార్తీకమాసం పర్వదినాలను పురస్కరించుకుని స్వామి, అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వేకువజామునే మహిళలు కార్తీక మాసం దీపారాధన నిర్వహించారు. సత్యనారా...

యాదాద్రీశుడి సన్నిధిలో శాస్ర్తోక్త పూజలు

November 28, 2020

యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శనివారం శ్రీస్వామి అమ్మవార్లకు అర్చకులు విశేషంగా పూజలు జరిపారు. ఉదయం స్వామివారి సుప్రభాతం నిర్వహించారు. అనంతరం స్వామివారికి అర్చనలు, అభిషే...

స్వామివారికి లక్ష పుష్పార్చన

November 26, 2020

యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో గురువారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చకబృందం, వేద ...

యాదాద్రిలో కార్తీక మాస పూజలు

November 18, 2020

యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం కార్తీకమాస ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఉదయం ఆరాధన బాలబోగం, పంచామృత అభిషేకం గావిం...

యాదాద్రిలో నూతన ఘాట్‌రోడ్డు పునఃప్రారంభం

November 17, 2020

యాదాద్రి భువనగిరి :  శ్రీలక్ష్మీనరసింహస్వామివారి కొండపైకి వెళ్లేందుకు నూతనంగా గౌడ సత్రం వద్ద నిర్మించిన ఘాట్‌రోడ్డు మంగళవారం ఆలయ అధికారులు పునఃప్రారంభించారు. గతేడాదిలోనే ఘాట్‌రోడ్డును భక్తులకు...

యాదాద్రిలో ఘనంగా స్వాతినక్షత్ర పూజలు

November 14, 2020

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం స్వాతినక్షత పూజలను ఘనంగా నిర్వహించారు.  బాలాలయంలో ఉత్సవమూర్తులను ఆరాధిస్తూ వేదమంత్రాల మధ్య అష్టోత్తర శతఘటాభిషేకం చేపట్టారు....

స్వామివారికి లక్ష పుష్పార్చన

November 11, 2020

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో బుధవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చకబృందం, వ...

నేడు యాదాద్రికి మంత్రులు పువ్వాడ, ప్రశాంత్‌రెడ్డి

November 10, 2020

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహాస్వామిని మంగళవారం  రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్‌, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి దర్శించుకోనున్నారు. అనంతరం నూతన బస్ట...

యాదాద్రి ఆలయ సమీపంలో అగ్నిప్రమాదం

November 09, 2020

యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో అగ్నిప్రమాదం జరిగింది. యాదాద్రి ఆలయ వసతి గృహ సముదాయం తులసీ కాటేజీ ‌పక్కన చెత్త తగలపెడుతుండగా ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించాయి. చూస్తుండగాన...

మూణ్ణెళ్లలో యాదాద్రి

November 08, 2020

విమానగోపురానికి బంగారుతాపడంటెంపుల్‌సిటీలో 250 డోనార్‌ కాటేజీలు

యాదాద్రి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి : సీఎం కేసీఆర్‌

November 07, 2020

యాదాద్రి భువనగిరి : యాదాద్రి ఆలయంతోపాటు పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు.  రానున్న మూడునెలల్లో పనులు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. యాదాద్రి ఆలయ నిర్మాణ పన...

యాదాద్రి ఆలయ నిర్మాణ పనులపై రేపు సీఎం సమీక్ష

November 06, 2020

యాదాద్రి భువనగిరి : యాదాద్రి దేవాలయ నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రగతిభవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. వైటీడీఏ ప్రత్యేకాధికారి, యాదాద్రి జిల్లా కలెక్టర్, ...

ఆలయ పునర్నిర్మాణ పనుల పరిశీలన

November 06, 2020

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మినరసింహా స్వామి వారిని  సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు ప్రత్యేక స్వాగతం పలికి స్వామి వారి ఆశీర్వచనం...

యాదాద్రిలో నిత్యకల్యాణ వైభవం

November 05, 2020

యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో గురువారం స్వామి, అమ్మవార్లకు నిత్యకల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. మహామంటపంలో ఆలయ అర్చకులు సుదర్శన నారసింహహోమం ఆగమశాస్త్రంగా నిర్వహించారు....

యాదాద్రిలో భక్తుల సందడి

November 01, 2020

యాదాద్రి భువనగిరి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున  తరలి వచ్చారు. వారాంతపు సెలవుదినం కావడంతో పలు ప్రాంతాలనుంచి భక్తజనులు తమ ఇష్టదైవాన్ని దర్శ...

యాదాద్రి టెంపుల్ చీఫ్ ఆర్కిటెక్ట్ ఆనంద సాయిని అభినందించిన పవన్ కల్యాణ్

October 16, 2020

హైదరాబాద్ : ఇటీవల హైదరాబాద్ లోని బిర్లా ఆడిటోరియమ్ లో శ్రీ శాంతికృష్ణ సేవా సమితి నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా సుప్రసిద్ధ కళా దర్శకులు,యాదాద్రి ఆ...

యాదాద్రిలో భక్తుల రద్దీ.. లఘు దర్శనానికి అనుమతి

October 04, 2020

యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తుల తాకిడి పెరిగింది. కరోనా నేపథ్యంలో భక్తులకు థర్మల్‌ స్క్రీనింగ్‌, శానిటైజేషన్‌ అనంతరమే క్యూలైన్‌లోకి అనుమతిస్తున్నారు. లఘు దర్శనానికి...

యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్న ఏపీ మంత్రి విశ్వరూప్‌

October 02, 2020

యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని  ఏపీ సాంఘిక సంక్షేమ శాఖల మంత్రి పినిపే విశ్వరూప్‌ శుక్రవారం సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక ప...

సువర్ణ యాదాద్రి

September 14, 2020

ఆలయం బంగారు, వెండి కాంతులీనాలికాళేశ్వరం నీటితో గండి చెరువు...

కోతులకు అరటిపండ్లు పంచిన సీఎం కేసీఆర్‌

September 13, 2020

యాదాద్రి భువనగిరి : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానవతను చాటారు. యాదాద్రి తిరుగు ప్రయాణంలో దారి పక్కన కోతులకు సీఎం అరటిపండ్లు పంపిణీ చేశారు. యాదాద్రి ఘాట్‌రోడ్డులోని రెండో మలుపు వద్ద కోతుల గుంపును ...

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌

September 13, 2020

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం యాదాద్రి క్షేత్రంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు రోడ్డు మార్గాన యాదాద్రి చేరుకోనున్న సీఎం.. తొలుత బాలాలయంలో నారస...

‘ఆలయ ప్రాకారాల్లోని సాలహారాల్లో విగ్రహాలు ఏర్పాటు’

September 08, 2020

యాదాద్రి భువనగిరి : అద్భుతంగా పునర్నిర్మితమవుతున్న యాదాద్రి ప్రధాన ఆలయ ప్రాకారాల్లోని సాలహారాల్లో విగ్రహాల ఏర్పాటు పనులు మంగళవారం ప్రారంభించారు. ఆలయానికి తూర్పున ప్రాకార ద్వారంపై ఏర్పాటు చేసే ...

గర్భాలయ ద్వారానికి స్వర్ణసొబగులు

September 05, 2020

యాదాద్రి, నమస్తే తెలంగాణ: యాదాద్రి ప్రధానాలయ గర్భగుడి ద్వారం స్వర్ణమయం కానున్నది. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు అధికార యంత్రాంగం పనులను వేగవంతం చేసింది. ఆగమశాస్త్ర నిబంధనలను అనుసరిస్తూ టేకు ద్వారానికి ...

‘యాదాద్రి దేవాలయంలో ఉచిత హోమియో మందుల పంపిణీ

September 04, 2020

యాదాద్రి భువనగిరి : కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజలకు ఇమ్మ్యూనిటీ పవర్ పై ఆసక్తి పెరిగింది. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఆహారంతో పాటు ఔషధాలను ఆశ్రయిస్తున్నారు. ఈ సందర్భంగా సెవ...

యాదాద్రిలో రథమండపం

August 29, 2020

యాదాద్రి ప్రధాన ఆలయ సమీపంలో అత్యంత సుందరంగా రథమండపాన్ని నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన డిజైన్‌ను వైటీడీఏకు ఇటీవలే అందజేశారు. ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి రూపొందించిన ఈ డిజైన్‌ను అధికారులు దాదాపు ఖరార...

భక్తులకు శ్రీ యాదాద్రీశుడి దర్శనం

June 08, 2020

యాదాద్రి భువనగిరి : తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి ఆలయం భక్తుల దర్శనానికి నేడు తిరిగి తెరుచుకుంది. భక్తుల దర్శనాల నిమిత్తం 78 రోజుల అనంతరం ఆలయాన్ని సోమవారం నాడు ...

ఆధ్యాత్మిక నగరి.. యాదాద్రి

June 02, 2020

నభూతో నభవిష్యత్‌లా యాదాద్రి పునర్నిర్మాణం1,900 ఎకరాల్లో నల...

యాదాద్రిలో యధాతథంగా నిత్యపూజలు

April 20, 2020

యాదగిరిగుట్ట  : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యపూజలను శాస్ర్తోక్తంగా నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్‌ కారణంగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగూణంగా భక్తులను ఆలయంలోకి, ఆలయ పరిసరాల్లోకి అనుమతించడం లేదు. ...

యాదాద్రిలో స్వామివారికి ఏకాంత సేవలు

April 16, 2020

యాదాద్రి భువనగిరి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికి అర్చకులు ఏకాంత సేవలు వైభవంగా జరుగుతున్నాయి.  ఈ రోజు ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు 5.30 గంటలకు సుప్రభాత ...

యాదాద్రిలో కొనసాగుతున్న నిత్య పూజలు

April 13, 2020

యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి నిత్యపూజలను అర్చకులు శాస్ర్తోక్తంగా జరిపారు. కరోనా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఆదివారం ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు 5.30 గంటలకు సుప్రభాత సేవలు...

యాదాద్రి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు

March 19, 2020

యాదాద్రి భువనగిరి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆర్జిత సేవలను ఈ నెల 31వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు దేవాలయ ఈవో ప్రకటించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం తీసుకున్న ...

యాదాద్రి సమాచారం

March 16, 2020

ఉదయం 4 గంటలకు  లక్ష్మీనర్సింహ స్వామివారి ఆలయం తెరుస్తారు4 నుంచి 4:30 వరకు సుప్రభాతం 4:30 నుంచి 5 వరకు బాలభోగం5 నుంచి 7:15 వరకు సహస్రనామార్చన7:15 న...

నేటినుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు

February 26, 2020

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణకు తలమానికమై ఆధ్యాత్మిక రాజధానిగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి బ్రహ్మోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభంకానున్నాయి. మార్చి 7 వరకు నిర్...

తాజావార్తలు
ట్రెండింగ్

logo