శుక్రవారం 23 అక్టోబర్ 2020
Weather Dept | Namaste Telangana

Weather Dept News


రాగ‌ల 24 గంట‌ల్లో రాష్ర్టంలో వ‌ర్షాలు!

October 21, 2020

హైద‌రాబాద్ : ప‌శ్చిమ మ‌ధ్య బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం కేంద్రీకృత‌మైంది. ఈ నేప‌థ్యంలో రాష్ర్టంలో రాగ‌ల 24 గంట‌ల్లో తేలికపాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. హైద‌...

రాబోయే మూడు రోజుల్లో భారీ వ‌ర్షాలు!

October 20, 2020

హైదరాబాద్ : మ‌ంగ‌ళ‌వారం ఉదయం 8:30 గంటలకు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అలాగే మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు. అల్...

రాబోయే నాలుగు రోజుల్లో భారీ వ‌ర్షాలు : మ‌ంత్రి కేటీఆర్

October 19, 2020

హైద‌రాబాద్ : రాబోయే మూడు, నాలుగు రోజుల్లో హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించిన నేప‌థ్యంలో పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అప్ర‌మ‌త్త‌మ‌య్యారు...

తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. రెడ్ అల‌ర్ట్ జారీ

October 13, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్టాన్ని భారీ వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడ‌తెరిపి లేకుండా కుండ‌పోత వాన కురుస్తోంది. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్ జారీ చేసింది. రాష్ర్ట వ్యాప్తంగా లోత‌...

మ‌రి కొద్ది గంట‌ల్లో ఆ 9 జిల్లాల్లో భారీ వ‌ర్షం

October 13, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా వాన‌లు దంచికొడుతున్నాయి. కుండ‌పోత వాన‌ల‌కు రాష్ర్టం త‌డిసి ముద్దైంది. హైద‌రాబాద్‌, ఉమ్మ‌డి రంగారెడ్డి, న‌ల్ల‌గొండ‌, వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం జిల్లాల్లో ఎడ‌తెరిపి లే...

రాబోయే 72 గంట‌ల్లో హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం!

October 12, 2020

హైద‌రాబాద్ : రాబోయే 72 గంట‌ల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించిన నేప‌థ్యంలో గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అప్ర‌మ‌త్త‌మైంది. రాబోయే 72 గంట‌...

తెలంగాణ‌లో రాబోయే మూడు రోజుల్లో భారీ వ‌ర్షాలు!

October 09, 2020

హైద‌రాబాద్ : బ‌ంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం కార‌ణంగా తెలంగాణ‌లో రాబోయే మూడు రోజుల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ సూచించింది. ఉత్తర అండమాన్ సముద్...

నేడు, రేపు 11 జిల్లాల్లో వానలు

October 07, 2020

హైద‌రా‌బాద్ : దక్షిణ కోస్తా, ఒడిశా పరి‌సర ప్రాంతాల్లో 5.8 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌వ‌రకు ఉప‌రి‌తల ఆవ‌ర్తనం కొన‌సా‌గు‌తు‌న్నది. ఉత్తర అండ‌మాన్‌, తూర్పు మధ్య బంగా‌ళా‌ఖాతం ప్రాంతంలో అది అక్టో‌బర్‌ తొమ్మి‌ది...

హైద‌రాబాద్‌లో మ‌ళ్లీ వ‌ర్షం

September 28, 2020

హైద‌రాబాద్ : రాష్ర్ట రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌ళ్లీ వ‌ర్షం ప్రారంభ‌మైంది. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో సోమ‌వారం మ‌ధ్యాహ్నం భారీ వ‌ర్షం కురిసింది. దీంతో ప‌లు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. జీహెచ్ఎం...

ఆ నాలుగు జిల్లాల్లో 28న భారీ వ‌ర్షాలు!

September 26, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ‌ను వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు ముంచెత్తుతున్నాయి. భారీ వ‌ర‌ద‌ల‌తో రాష్ర్టంలోని అన్ని జిల్లాలు అత‌లాకుత‌లం అవుతున్నాయి. మ‌రో రెండు, మూడు రోజులు వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ...

త‌డిసి ముద్దైన భాగ్య‌న‌గ‌రం‌.. హుస్సేన్ సాగ‌ర్‌కు భారీగా వ‌ర‌ద‌

September 26, 2020

హైద‌రాబాద్ : రాష్ర్ట రాజ‌ధాని హైద‌రాబాద్‌ను వాన‌లు ముంచెత్తాయి. నిన్న రాత్రి నుంచి ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షానికి భాగ్య‌న‌గ‌రం త‌డిసి ముద్దైంది. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. ...

రాష్ర్టంలో భారీ వ‌ర్షాలు.. అధికారుల‌కు సెల‌వులు ర‌ద్దు

September 26, 2020

హైద‌రాబాద్ : రాష్ర్ట వ్యాప్తంగా ‌నిన్న రాత్రి నుంచి కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తున్నాయి. వ‌ర‌ద‌లు పోటెత్తాయి. దీంతో తెలంగాణ త‌డిసి ముద్దైంది. కొన్ని ప్రాంతాల్లో ఎడ‌తెరిపి లేకుండా వాన ప‌డుతోంది. ఈ క్ర‌...

రాష్ట్రంలో మ‌రో 3 రోజుల పాటు వ‌ర్షాలు!

September 19, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో మ‌రో 3 రోజుల పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ఉత్త‌ర కోస్తాంధ్ర‌, ఆ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం కొన‌సాగుతోంది. ఈశాన్య బంగాళాఖాతంల...

రాగ‌ల కొద్ది గంట‌ల్లో హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం!

September 19, 2020

హైద‌రాబాద్ : న‌గ‌రాన్ని మ‌రోసారి వ‌ర్షం ముంచెత్తనున్న‌దా? అంటే అవున‌నే సంకేతాలు వెలువ‌డుతున్నాయి. రాగ‌ల కొద్ది గంట‌ల్లో న‌గ‌రంలో భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు సూచ‌న చేశా...

రాగ‌ల మూడు రోజుల్లో భారీ వ‌ర్షాలు!

September 14, 2020

హైద‌రాబాద్ : రాష్ర్టంలో రాగ‌ల మూడు రోజుల‌కు హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వాతావ‌ర‌ణ సూచ‌న చేసింది. ఉత్త‌ర ఆంధ్ర‌ప్ర‌దేశ్ తీర ప్రాంతాల్లో అల్ప‌పీడ‌నం కొన‌సాగుతోంది. రాగ‌ల 3 రోజులు అక్క‌డ‌క్కడ తేలిక‌ప...

హైద‌రాబాద్‌లో వ‌ర్షం.. ఉక్క‌పోత‌కు ఉప‌శ‌మ‌నం

September 10, 2020

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో ఆక‌స్మికంగా వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు మారాయి. ఉన్నట్టుండి గురువారం మ‌ధ్యాహ్నం న‌గ‌రంలోని ప‌లు చోట్ల వ‌ర్షం కురిసింది. దీంతో గ‌త కొద్ది రోజుల నుంచి ఉక్క‌పోత‌కు గుర‌వుతు...

వ‌చ్చే మూడు రోజుల్లో రాష్ర్టంలో వ‌ర్షాలు

September 06, 2020

హైద‌రాబాద్ : వ‌చ్చే మూడు రోజుల్లో రాష్ర్టంలో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. అక్క‌డ‌క్క‌డ ఉరుములు, మెరుపుల‌తో కూడిన మోస్త‌రు వ‌ర్షాలు కు...

రాగ‌ల మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్ర‌త‌లు

September 03, 2020

హైద‌రాబాద్ : రాష్ర్టంలో రాగ‌ల మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతాయ‌ని వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. గ‌త రెండు, మూడు రోజుల నుంచి ఎండ‌లు దంచికొడుతున్న విష‌యం విదిత‌మే. వేస‌వి కాలం మాద...

రాబోయే నాలుగు రోజుల్లో భారీ వ‌ర్షాలు!

August 20, 2020

హైద‌రాబాద్ : రాబోయే నాలుగు రోజుల్లో రాష్ర్టంలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం, ప్రక్కనే ఉన్న నైరుతి బంగాళాఖాతం మీదుగా వాయు తుఫాను సగటు...

21న తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు!

August 19, 2020

హైద‌రాబాద్ : ఈ నెల 21న తెలంగాణ‌లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యా...

ఢిల్లీలో భారీ వ‌ర్షాలు.. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం

August 13, 2020

న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీలో గురువారం ఉద‌యం నుంచి కుండ‌పోత వ‌ర్షం కురుస్తోంది. భారీ వ‌ర్షాల‌తో ఢిల్లీ అత‌లాకుత‌ల‌మ‌వుతోంది. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. ద్వార‌కాలోని అండ‌ర్‌పాస్ జ‌ల‌మ...

రాష్ర్టంలో రెండు రోజులు ఓ మోస్తరు వానలు

August 13, 2020

హైద‌రా‌బాద్ : ఉత్తర ఆంధ్రా, ఒడిశా తీరా‌లకు దగ్గ‌రలో వాయవ్య బంగా‌ళా‌ఖా‌తంలో 4.5 కిలో‌మీ‌టర్ల నుంచి 5.8 కిలో‌మీ‌టర్ల ఎత్తు వరకు ఉప‌రి‌తల ఆవ‌ర్తనం కొన‌సా‌గు‌తు‌న్నది. గురు‌వారం అక్కడే అల్ప‌పీ‌డనం ఏర్ప...

ముంబైలో రాబోయే 4 గంట‌ల్లో భారీ వ‌ర్షాలు!

August 06, 2020

ముంబై : మ‌హారాష్ర్ట రాజ‌ధాని ముంబైని వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. గ‌త రెండుమూడు రోజుల నుంచి ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో ముంబై న‌గ‌రం అత‌లాకుత‌లమ‌వుతోంది. ర‌హ‌దారుల‌న్నీ జ‌ల‌మ‌యం...

రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు!

August 03, 2020

హైదరాబాద్‌ : ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర బంగాళాఖాతంలో ...

తెలంగాణ‌లో మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు!

August 02, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం విదిత‌మే. రాబోయే మూడు రోజుల పాటు కూడా తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ అధికా...

రెండ్రో‌జులు ఓ మోస్తరు వర్షాలు

August 02, 2020

కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంహైద‌రా‌బాద్ : దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమి‌ళ‌నాడు ప్రాంతాల్లో 3.1 కిలో‌మీ‌టర్ల నుంచి 5.8 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌వ‌రకు ఉప‌రి...

పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

July 30, 2020

హైదరాబాద్ : ఆగ్నేయ బంగా‌ళా‌ఖా‌తంలో ఏర్ప‌డిన ఉప‌రి‌తల ఆవ‌ర్తనం ప్రభా‌వంతో రాష్ట్రం‌లోని పలు జిల్లాల్లో గురు, శుక్ర‌వా‌రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నది. ప్రధా‌నంగా కామా‌రెడ్డ...

నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

July 26, 2020

హైదరాబాద్‌ : ఛత్తీస్‌గఢ్‌, ఇంటీరియర్‌ ఒడిశా ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్...

నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

July 25, 2020

హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తా ఆంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నది. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా శని, ఆదివారాల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వ...

సాధారణం కంటే 6% అధిక వర్షాలు: ఐఎండీ

July 20, 2020

న్యూఢిల్లీ: ఈ వానకాలంలో ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఆరు శాతం ఎక్కువ వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. అయితే ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో లోటు వర్షపాతం ర...

24 గంటలు వర్షసూచన.. లోతట్టు ప్రాంతాలపై బల్దియా నజర్‌

June 12, 2020

హైదరాబాద్‌ : రుతుపవనాలకు తోడు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 24 గంటల్లో నగరంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని  హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం గ్రేటర్‌లోని హఫీజ్‌పేట, ...

నగరానికి వర్ష సూచన..!

June 02, 2020

హైదరాబాద్‌ : రాగల నాలుగు రోజులపాటు నగరంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉపరితల ద్రోణి ఆవర్తన ప్రభావం, క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావం...

రాగల 3 రోజుల్లో తేలికపాటి వర్షాలు

May 26, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే సూచన ఉంది. సంగారెడ్డి, ర...

తీవ్ర వ‌డ‌గాల్పులు.. తెలంగాణ భ‌గ‌భ‌గ‌

May 24, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఎండలకు జనాలు జంకుతున్నారు. రాష్ట్రంలో అధికంగా వడగాల్పుల తీవ్రత ఉంది. వృద్ధులు, పిల్లలు బయటకు రావొ...

పెను తుపానుగా కొనసాగుతోన్న అంఫాన్‌

May 19, 2020

అమరావతి : బంగాళాఖాతంలో అంఫాన్‌ తుపాను కొనసాగుతున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో పెను తుపానుగా కొనసాగుతోంది. గడిచిన 6 గంటల్లో 14 కిలోమీటర్ల వేగంతో ఉత్త...

అతి తీవ్ర తుపానుగా ఉమ్‌ పున్‌.. ప్రధాని మోదీ సమీక్ష

May 18, 2020

న్యూఢిల్లీ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అతి తీవ్ర తుపాన్‌ ఉమ్‌ పున్‌ కొనసాగుతోంది. ప్రస్తుతం పారాదీప్‌కు దక్షిణంగా 780 కిలోమీటర్ల దూరంలో ఉమ్‌ పున్‌ కేంద్రీకృతమైంది. బెంగాల్‌లోని దిఘాకు 930 కిలోమీటర్ల...

రాగల 3 రోజుల్లో రాష్ర్టానికి వర్ష సూచన!

May 14, 2020

హైదరాబాద్‌ : బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో తీవ్ర అల్పపీడనంగా మారింది. రేపు దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ...

ఈ వేసవి అసాధారణం!

May 13, 2020

హీట్‌జోన్లలోనూ లేని వడగాడ్పులుమార్చి 1 నుంచి మే 11 మధ్య అధిక వర్షపాతంన్యూఢిల్లీ : ఈ వేసవిలో ఎప్పడూ లేనటువంటి...

మరో మూడు రోజులు వర్షసూచన

May 09, 2020

హైదరాబాద్‌ : ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, మేడ్చల్‌...

రాగల 48 గంటల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు

April 29, 2020

హైదరాబాద్ : రాగల 48 గంటల్లో రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, దాని పరిసర ప్రాంతాల్లో సముద్...

అక్కడక్కడ 2 రోజులు వానలు

April 28, 2020

రాష్ట్రంపై కొనసాగుతున్నఉపరితల ద్రోణిఅండమాన్‌ సముద్రంలో 30న అల్పపీడనం బలపడి వాయుగుండంగ...

బెంగళూరులో భారీ వర్షం

April 24, 2020

బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. గంటకు పైగా కురిసిన భారీ వర్షానికి బెంగళూరు తడిసి ముైద్దెంది. లోతట్టు ప్రాంతాలకు వర్షపు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందు...

నేడు తేలికపాటి వర్షాలు

April 24, 2020

హైదరాబాద్ : రాష్ట్రంలో శుక్రవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శనివారం అక్కడక్కడ  ఓ ...

రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులు వర్షసూచన

April 21, 2020

హైదరాబాద్‌ : కర్ణాటక నుంచి తెలంగాణ మీదుగా మరాఠ్వాడ వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో సోమవారం రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వడగండ్ల వానలు పడ్డాయి. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్...

ఈ ఏడాది స‌మృద్ధిగా వ‌ర్షాలు: వాతావ‌ర‌ణ‌శాఖ‌

April 15, 2020

భారత వాతావరణ శాఖ తీపి కబురునిచ్చింది. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని సంకేతాలిచ్చింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని వెల్ల‌డించింది. వచ్చే వర్షా...

రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు

April 15, 2020

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో సాధారణం కన్నా ఒకట్రెండు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో 41 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు వాతా...

మరో రెండ్రోజులు వానలు

April 11, 2020

పగటి ఎండ పెరిగే అవకాశంహైదరాబాద్ : రాష్ట్రంలో రాగల రెండ్రోజులవరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ...

నేడు, రేపు తెలంగాణ‌కు వ‌ర్ష‌సూచ‌న‌

April 07, 2020

హైద‌రాబాద్‌ : రాష్ట్రంలో మ‌రో రెండు రోజుల పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ వెల్ల‌డించింది. మ‌ర‌ఠ్వాడ‌పై 1500 మీట‌ర్ల ఎత్తులో ఏర్ప‌డ్డ ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం, క‌ర్ణాట‌క నుంచి విద‌ర్భ వ‌...

రాగ‌ల మూడు రోజులు తెలంగాణ‌కు వ‌ర్ష‌సూచ‌న‌

April 04, 2020

హైద‌రాబాద్‌: రాగ‌ల మూడు రోజుల్లో రాష్ట్రంలో ప‌లు చోట్ల తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. రేపు, ఎల్లుండి ప‌లుచోట్లు తేలిక‌పాటి వాన‌లు కురియ‌వ‌చ్చ‌ని ప...

ముందస్తు ఎండాకాలానికి తక్కువ అవకాశాలే

March 27, 2020

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌-19 వ్యాప్తి అధిక ఉష్ణోగ్రతల్లో చాలా తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో ముందస్తు ఎండాకాలం వస్తే ఈ వైరస్‌ వ్యాప్తి సహజసిద్ద...

రేపు రాష్ట్రంలో వానలు

February 06, 2020

హైదరాబాద్ : దక్షిణ ఇంటీరియర్‌ కర్ణాటక నుంచి తూర్పు విదర్భ వరకు ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక మరాఠ్వాడ ప్రాంతాల మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితలద్రోణి కొనసాగుతున్నది. దీనిప్రభావంతో ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo