గురువారం 02 జూలై 2020
Warangal Rural | Namaste Telangana

Warangal Rural News


కీర్యతాండ గుట్టల్లో కూంబింగ్‌... తుపాకులు, తూటాలు స్వాధీనం

June 11, 2020

వరంగల్‌ రూరల్‌ : జిల్లాలోని ఖానాపూర్‌ మండలం దబీర్‌పేట, కీర్యతాండ మధ్యలో ఉన్న అటవీప్రాంత గుట్టల్లో పోలీసులు కూంబింగ్‌ చేపట్టారు. కూంబింగ్‌ నిర్వహిస్తుండగా డంప్‌ చేసిన తుపాకులు, తూటాలు కనిపించాయి. మూ...

భార్యను హత్య చేసిన కానిస్టేబుల్‌

June 06, 2020

వరంగల్‌ అర్బన్‌: జిల్లాలోని మామునూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పింఛన్‌పూర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఎండీ ఆయుబ్‌ఖాన్‌(40) పీసీ నెంబర్‌ 60, 2000 బెటాలియన్‌ స్పెషల్‌ పార్టీ కానిస్టేబుల్‌ తన భార్...

నీటిసంపులో పడి మూడేళ్ల చిన్నారి మృతి

May 24, 2020

వరంగల్‌ రూరల్‌ : జిల్లాలోని ఐనవోలు మండలం వనమాల కనపర్తిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటిసంపులో పడి మూడేళ్ల చిన్నారి మృతిచెందింది. చిన్నారి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.&...

బావిలో మృతదేహాల కేసులో పురోగతి

May 23, 2020

వరంగల్‌ రూరల్‌ : గీసుకొండ మండలం గొర్రెకుంటలోని బార్‌దాన్‌ గోడౌన్‌ ఆవరణ ఉన్న బావిలో మొత్తం 9 మృతదేహాలు లభ్యమైన విషయం విదితమే. ఈ కేసులో పురోగతి లభించింది. ఎండీ మక్సూద్‌ కాల్‌డేటా కీలకంగా మారింది. ఆయన...

కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే చల్లా

May 23, 2020

వరంగల్ రూరల్ : రైతు పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా సంగెం, గీసుకొండ మండలంలోని మొక్కజొన్న, ధాన్య కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ఆక...

గొర్రెకుంట బావి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

May 23, 2020

వరంగల్‌ : వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని ఒకే బావిలో లభించిన 9 మృతదేహాలకు ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి అయింది. ఒకే బావిలో 9 మంది వలస కార్మికుల మృతదేహాలు లభ్యమవడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసింద...

ప్రేమ పేరుతో వేధింపులు.. మనస్థాపంతో బాలిక ఆత్మహత్య

May 22, 2020

వరంగల్‌ రూరల్‌ : జిల్లాలోని సంగెం మండలం లోహిత గ్రామంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో గ్రామంలోని ఓ యువకుడు వేధింపులకు గురిచేయడంతో మనస్థాపం చెందిన బాలిక(1 బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది....

కిరోసిన్‌ పోసుకుని మహిళ, కరెంట్‌ షాక్‌తో యువకుడు మృతి

May 17, 2020

హైదరాబాద్‌ : కుటుంబ కలహాలతో మహిళ తనువు చాలించింది. ఈ విషాద సంఘటన వికారాబాద్‌ జిల్లాలోని పరిగిలో చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో కావలి సరళ(24) అనే మహిళ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత...

పేకాటరాయుళ్లు 10 మంది అరెస్టు

May 17, 2020

వరంగల్‌ రూరల్‌ : పేకాట ఆడుతున్న పది మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండలం సాధనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పేకాటపై సమాచారం అందుకున్న పోలీసులు రైడ్‌ చే...

కుంటలో పడి యువతి, యువకుడు ఆత్మహత్య

May 14, 2020

పరకాల : వరంగల్‌ రూరల్‌ జిల్లా నడికూడ మండలం ధర్మారంలోని నీటికుంటలో పడి యువతి, యువకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.  వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపురం మండలం అంబాలకు చెందిన బత్తిని రమ్య(29), గండ్...

లింగాపురంలో 100 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

May 14, 2020

వరంగల్‌ రూరల్‌ : అక్రమంగా ఓ పరిశ్రమలోకి తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం లింగాపురంలో చోటుచేసుకుంది. గ్రామంలోని కా...

ఉపాధిహామీ పనులను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

May 08, 2020

వరంగల్‌ రూరల్‌ : జిల్లాలోని పర్వతగిరి మండల కేంద్రంలోని ఆవుకుంట చెరువులో జరుగుతున్న ఉపాధిహామీ పనులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు నేడు పరిశీలించారు. దాదాపు 500 మంది కూలీలు చెరువులో ఉపాధి పనులు చేస...

సీఎం కేసీఆర్‌ నిర్ణయాలను హర్షిస్తున్న దేశం: ఎర్రబెల్లి

May 03, 2020

వరంగల్‌ రూరల్‌: అభివృద్ధి, సంక్షేమం సహా కరోనా కట్టడిలోనూ సీఎం కేసీఆర్‌ నిర్ణయాలను దేశం హర్షిస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా దామెర మండల కేంద్రంలో రెడ్డి సంక్...

దాతలు దాతృత్వం చాటుకునే సమయమిదే : మంత్రి ఎర్రబెల్లి

May 02, 2020

వరంగల్‌ రూరల్‌ : వితరణలు, విరాళాలతో దాతలు తమ దాతృత్వాన్ని చాటుకునే మంచి సమయమిదని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా, మహబూబాబాద్‌ జిల్లాల్లో మంత్ర...

రక్తదానంతో ప్రాణదానం : ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

April 14, 2020

వరంగల్‌ రూరల్ : రక్తదానంతో మరెంతో మందికి ప్రాణదానం చేయవచ్చని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాల పట్టణంలోని పద్మశాలి భవన్‌లో మంగళవారం రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిర...

లాక్‌డౌన్‌లో రికార్డుస్థాయిలో రక్తదానం

April 14, 2020

హైదరాబాద్‌ : రక్తదానం ప్రాణదానంతో సమానం. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ పలువురు వ్యక్తులు మానవత్వాన్ని చాటారు.   ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ వరంగల్‌ రూరల్‌లో 375 యూనిట్లు, అదేవిధంగా శాయంపేట మ...

కరోనా కట్టడిలోనూ తెలంగాణ ముందుంది : మంత్రి ఎర్రబెల్లి

April 02, 2020

వరంగల్‌ రూరల్‌ : అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో ముందున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడిలోనూ ముందుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్‌ రూ...

నెక్కొండలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

April 02, 2020

వరంగల్‌ గ్రామీణం : జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గం నెక్కొండలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంల...

క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ హరిత

March 26, 2020

వరంగల్ రూరల్ జిల్లా: జిల్లాలోని వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో ఎస్టీ వసతి గృహంలో నూతనంగా ఏర్పాటు చేసిన 35 పడకల  క్వారంటైన్ కేంద్రాన్ని  జిల్లా కలెక్టర్ హరిత పరిశీలించారు. కలెక్టర్ తోపాటు ఆర్డ...

కత్తితో పొడిచి వ్యక్తి దారుణ హత్య

March 10, 2020

వరంగల్‌ రూరల్‌: జిల్లాలోని గీసుకొండ మండలం జాన్‌పాకలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని సాయివైన్స్‌లో పనిచేస్తున్న రమేశ్‌కు, వైన్స్‌ పక్కనే ఉన్న పాన్‌ షాప్‌ ఓనర్‌ ప్రభాకర్‌కు మధ్య ఘర్షణ జరిగింద...

పోలీసు వాహనం ఢీకొని ఇద్దరు మృతి..

February 25, 2020

వరంగల్‌ రూరల్‌: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసు వాహనం ఢీకొని ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మరణించారు. రాయపర్తి మండలం, తిర్మలయ్యపల్లి వద్ద ఈ ప్రమాదం చోట...

వసతి గృహాల్లో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు..

February 22, 2020

వరంగల్‌ రూరల్‌: సంగెం మండల కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలను కలెక్టర్‌ హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా హాస్టళ్లకు వెళ్లిన కలెక్టర్‌.. అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించా...

రెండు కార్లు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు..

February 22, 2020

వరంగల్‌ రూరల్‌: ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొనగా.. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన సంగెం మండలం, గవిచర్ల వద్ద చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, పరిస్థితిని...

కాలువలో పడి చిన్నారి మృతి..

February 09, 2020

వరంగల్‌ రూరల్‌: కాలువలో పడి ఓ చిన్నారి మృతిచెందాడు. ఈ ఘటన చెన్నారావుపేట మండలంలోని కల్‌నాయక్‌ తండాలో చోటుచేసుకుంది. చిన్నారి గగులోతు సాత్విక్‌(6).. ఆడుకుంటూ సమీపంలో ఉన్న ఎస్‌ఆర్‌ఎస్పీ కాలువ వైపు వెళ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo