ఆదివారం 07 జూన్ 2020
Wanaparthy | Namaste Telangana

Wanaparthy News


కరోనాతో మానవ జీవన విధానం మారింది: నిరంజన్‌రెడ్డి

June 01, 2020

వనపర్తి: కరోనా నేపథ్యంలో మానవ జీవనవిధానం మారిందని, వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత కూడా ముఖ్యమేనని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆయ...

రంగారెడ్డి జిల్లాలో 13 నెలల చిన్నారికి కరోనా

May 30, 2020

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా యాచారంలో, వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలంలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం సూగూరుకు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్...

అర్హులకే డబుల్‌ బెడ్రూం ఇండ్లు: నిరంజన్‌రెడ్డి

May 30, 2020

వనపర్తి: ప్రభుత్వం నిర్మించే డబుల్‌ బెడ్రూం ఇండ్లను అర్హులకే కేటాయిస్తామని రాష్ట్ర మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. వనపర్తి  సమీపంలోని గ్రామాల్లో నిర్మితమతున్న డబుల్‌ బెడ్రూం ఇండ్లను ఆయన పరి...

ఇండ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలి : మంత్రి నిరంజన్ రెడ్డి

May 23, 2020

వనపర్తి : కరోనా నుంచి దేశాన్ని కాపాడి సుభిక్షంగా ఉండాలని రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు అల్లాను ప్రార్థించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. వనపర్తి జిల్...

వనపర్తి జిల్లాలో మూడు టన్నుల చేపలు మృతి

May 18, 2020

వనపర్తి : జిల్లాలోని రాజనగరం గ్రామ పరిధిలో ఉన్న నల్లచెరువు, అమ్మచెరువులో వేల సంఖ్యలో చేపలు మృతి చెందాయి. నీటి కాలుష్యం కారణంగా ఆక్సిజన్‌ కొరతతో మూడు టన్నుల చేపలు మృతి చెందినట్లు మత్స్యకారులు తెలిపా...

పంచె కట్టిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి

May 06, 2020

హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అచ్చ తెలుగు వస్త్రధారణలో నేడు దర్శనమిచ్చారు. ఎర్ర అంచు పంచెతో మల్లె పువ్వువంటి తెల్లని దుస్తులు ధరించి చేతిలో గొడుగు చేబూని మంత్రి...

థానే టు వనపర్తి.. కాలినడకన కార్మికులు

May 01, 2020

వనపర్తి : మేం చాలా రోజుల నుంచి మహారాష్ట్రలోని థానే జిల్లాలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం. కరోనా నేపథ్యంతో లాక్‌డౌన్‌ విధించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేరే రాష్ర్టాల...

'సహాయం చేసేందుకు ధనవంతులే కానక్కరలేదు'

April 30, 2020

వనపర్తి : సహాయం చేసేందుకు ధనవంతులే కానక్కరలేదని... మంచి మనసుంటే చాలని వనపర్తి జిల్లా కలెక్టర్‌ యాస్మిన్‌ భాష అన్నారు. జిల్లాలోని వీపనగండ్ల మండల కేంద్రానికి చెందిన చంద్రశేఖర్‌శెట్టి అనే వ్యక్తి తనకొ...

మామిడి తోటలో తేనేటీగల దాడి.. వ్యక్తి మృతి

April 30, 2020

వనపర్తి : శ్రీరంగాపురం మండలం తాటిపాముల వద్ద విషాదం నెలకొంది. అక్కడున్న మామిడి తోటలో ఓ వ్యక్తి మామిడికాయలు తెంపుతుండగా.. అతనిపై తేనేటీగలు దాడి చేశాయి. తేనేటీగల దాడి నుంచి తప్పించుకునేందుకు ఆ వ్యక్తి...

వలసకూలీలకు అండగా వ్యవసాయ శాఖ మంత్రి

April 30, 2020

వనపర్తి : ముంబయిలో ఉంటున్న వనపర్తి జిల్లాకు చెందిన వలసకూలీలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అండగా నిలిచారు. 520 కుటుంబాలకు మంత్రి అనుచరులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ముంబయిలోని థ...

వనపర్తి జిల్లాలో 23 తులాల బంగారు ఆభరణాలు చోరీ

April 27, 2020

వనపర్తి : జిల్లాలోని ఖిల్లాఘణపురం మండలం సల్కలాపూర్‌ గ్రామానికి చెందిన జగన్నాథ్‌రెడ్డి దంపతులు ఆదివారం రాత్రి ఇంటికి తాళం వేసి మిద్దెపై నిద్రిస్తున్న సమయంలో అదును చూసిన దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. బ...

రోడ్డు ప్రమాదంలో ఎంపీటీసీకి తీవ్ర గాయాలు

April 26, 2020

వనపర్తి: జిల్లాలోని కొత్తకోట మండలం అమడబాకుల స్టేజీ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళుతున్న సంకిరెడ్డిపల్లి ఎంపీటీసీ రంగారెడ్డిని వెనక నుంచి వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్...

ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుడు మృతి

April 23, 2020

వనపర్తి: జిల్లాలోని అమరచింత మండలం చంద్రగఢ్‌లో ప్రమాదం జరిగింది. ట్యాంకర్‌ బోల్తాపడటంతో జరిగిన ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. హరితహారం మొక్కలను నీరు పో...

మున్సిపల్‌ కౌన్సిలర్లతో మంత్రి సింగిరెడ్డి భేటీ

April 21, 2020

వనపర్తి : వనపర్తి మున్సిపాలిటీలోని కౌన్సిలర్లతో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి మంగళవారం సమావేశమయ్యారు. కౌన్సిలర్లకు మంత్రి కరోనా అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సిం...

పేదలు ఇబ్బందులు పడొద్దు

April 14, 2020

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తిలో రెండువేల మందికి సరుకుల పంపిణ...

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

April 13, 2020

వనపర్తి : వైన్ షాపు నుంచి అక్రమంగా మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన వనపర్తి జిల్లాలోని వీపనగండ్లలో చోటు చేసుకున్నది. ఎస్సై వహీద్‌ అలీ బేగ్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వీపనగండ్లకు ...

పేద ప్రజలకు అండగా ఉంటాం : మంత్రి నిరంజన్ రెడ్డి

April 13, 2020

వనపర్తి : కరోనా వైరస్ ప్రబలకుండా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఇండ్లలనే ఉండిపోయిన మున్సిపాలిటీ కార్మికులు, కూలీలు, ఆటోడ్రైవర్లు, ఆశా కార్యకర్తలు తదితరులకు నిత్యావసరాలు తన స్వంత ఖర్చులతో రాష్ట్ర వ్యవ...

పండించిన ప్రతీ గింజను కొంటాం...

April 10, 2020

వనపర్తి: జిల్లాలోని పాన్‌గల్‌ మండల కేంద్రంతో పాటు జమ్మాపూర్‌ గ్రామంలో మంత్రి నిరంజన్‌రెడ్డి పర్యటించారు. మంత్రి  వెంట స్థానిక లోక్‌సభ సభ్యులు పోతుగంటి రాములు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ తదితరల...

'రైతులు ఆందోళన పడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది'

April 07, 2020

వనపర్తి : రబీలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొంటామని రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం వ...

రాష్ట్ర వ్యాప్తంగా 7000 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

April 04, 2020

వనపర్తి :  ఈ రబీలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 7000 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ ...

ప్రణాళిక ప్రకారం పంటల కొనుగోళ్లు చేపడుతాం

April 03, 2020

వనపర్తి: ప్రణాళిక ప్రకారం పంటల కొనుగోళ్లు చేపడుతామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వరి, మామిడి, బత్తాయి, నిమ్మ, దానిమ్మ, కలంగిరి, కర్బూజ పంటలు చేతి కొస్తున్నాయని  పేర్కొన్నారు....

వనపర్తి జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు

April 03, 2020

వనపర్తి : వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. శుక...

సీఎంఆర్‌ఎఫ్‌కు తిరుమల డెవలపర్స్‌, ఎన్‌కేఆర్‌ వేర్‌హౌస్‌ విరాళం

April 03, 2020

వనపర్తి : రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి వనపర్తికి చెందిన తిరుమల సరస్వతి డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎన్‌కేఆర్‌ వేర్‌హౌస్‌ సంస్థ చెరో రూ. లక్ష విరాళం ప్రకటించింది. ఈ మేరకు తిరుమల సరస్వతి డెవలపర...

కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేటు

April 03, 2020

-వ్యక్తిపై దురుసుప్రవర్తన -మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో చర్యలువనప...

వనపర్తి దాడి ఘటనలో కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

April 02, 2020

హైదరాబాద్‌ : వనపర్తిలో ఓ వ్యక్తిపై పలువురు పోలీసు సిబ్బంది భౌతిక దాడికి పాల్పడ్డారు. ఇదంతా సదరు వ్యక్తి కొడుకు కళ్లెదుటే చోటుచేసుకుంది. ఘటనను ఓ నెటిజన్‌ వీడియో తీసి మంత్రి కేటీఆర్‌కు ట్విట్‌ చేశారు...

వారిపై చర్యలు తీసుకోండి.. హోంమంత్రి, డీజీపీకి కేటీఆర్‌ ట్వీట్‌

April 02, 2020

హైదరాబాద్‌ : వనపర్తిలో ఓ వ్యక్తిపై  పోలీసులు భౌతిక దాడికి పాల్పడ్డారు. ఇదంతా సదరు వ్యక్తి కొడుకు కళ్లెదుటే చోటుచేసుకుంది. అంకుల్‌.. ప్లీజ్‌ అంకుల్‌ కొట్టద్దండి అంకుల్‌ అంటూ ఏడుస్తూ ఆ బాలు...

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

March 16, 2020

హైదరాబాద్‌/ వనపర్తి: వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలం రంగాపురం వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో రంగాపురం గ్రామానికి చెందిన రాఘవేంద్ర మృత...

రోడ్డుప్రమాదంలో ముగ్గురి మృతి

March 08, 2020

పెబ్బేరు రూరల్‌: పందొమ్మిది మందితో వెళ్తున్న ప్యాసింజర్‌ ఆటోను గుర్తుతెలియని వాహనడం ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందగా.. 16 మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఘటన వనపర...

రంగాపూర్‌ వద్ద రోడ్డు ప్రమాదం.. 11 మంది పరిస్థితి విషమం

March 07, 2020

వనపర్తి.. జిల్లాలోని పెబ్బేరు మండలం రంగాపూర్‌ వద్ద గడిచిన అర్థరాత్రి రోడ్డు ప్రమాదం సంభవించింది. 19 మందితో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో 17...

చిన్నారి శరీరం నుంచి సూదులు తొలిగింపు

March 04, 2020

వనపర్తి వైద్యం: మూడేండ్ల చిన్నారి శరీరం నుంచి ఎ నిమిది సూదులను వైద్యు లు తొలిగించారు. మొత్తం పది సూదులు ఉండగా .. ఎనిమిందింటిని శస్త్రచికిత్సచేసి తీశారు. వనపర్తి జి ల్లా వీపనగండ్లకు పెబ్బేటి అశోక్‌క...

మూడేండ్ల బాలుడి శరీరంలో 11 సిరంజి సూదులు

March 03, 2020

వనపర్తి : చిన్న పిల్లలకు తట్టు తగిలితేనే విలవిలలాడిపోతారు.. షార్ప్ పెన్సిల్, పెన్ను గుచ్చుకున్న గుక్కపట్టి ఏడుస్తారు.. అలాంటిది అభం శుభం తెలియని మూడేండ్ల బాలుడి శరీరంలో ఏకంగా 11 సిరంజి సూదులు ఉన్నా...

అమరచింత తండాలో మొసలి కలకలం

February 24, 2020

ఆత్మకూరు  : వనపర్తి జిల్లా అమరచింత పట్టణం సమీపంలోని తండాలో  మొసలి కలకలం రేపింది. పట్టణ శివారులోని పెద్దచెరువు నుంచి భారీసైజు మొసలి వ్యవసాయ పొలాల వద్ద ఉన్న పశువుల కొట్టంలోకి వచ్చింది. పశువ...

నిరుపేదలకే ‘డబుల్‌' ఇండ్లు

February 19, 2020

వనపర్తి ప్రతినిధి, నమస్తేతెలంగాణ: అర్హులైన నిరుపేదలకే డబుల్‌బెడ్‌రూం ఇండ్లను పంపిణీ చేస్తున్నామని స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో పేదల పేరుతో పెద్దవాళ్లే ఇండ్లు కట్ట...

ఆర్టీసీ బస్సు - బైక్‌ ఢీ : ఇద్దరు మృతి

February 14, 2020

వనపర్తి : చిన్నంబావి మండలం పెద్దదగడ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. కొల్లాపూర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద...

లబ్దిదారులకు మంత్రి సింగిరెడ్డి చెక్కుల అందజేత

January 29, 2020

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యవసాయశాఖ సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఇవాళ వనపర్తి జిల్లాలో పర్యటిస్తున్నారు. వనపర్తిలో స్థానికంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. 155 మంది లబ్దిదారులకు మంత్...

గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న వనపర్తి కలెక్టర్ శ్వేతామహంతి

December 10, 2019

వనపర్తి: రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలా సాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ విసిరిన గ్రీన్...

తాజావార్తలు
ట్రెండింగ్
logo