గురువారం 26 నవంబర్ 2020
Visits | Namaste Telangana

Visits News


పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

November 24, 2020

తిరుపతి : తిరుచానూరు పద్మావతి అమ్మవారిని ఇవాళ ఉద‌యం రాష్ట్రపతి  రామ్‌నాథ్‌ కోవింద్‌ కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. రాష్ట్రపతి వెంట రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ ఉన్నారు. తిరుమల ...

బాధిత కుటుంబానికి రూ.2లక్షల బీమా చెక్కు అందజేత

November 08, 2020

సిద్దిపేట ‌: గజ్వేల్‌ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌కు చెందిన టీఆర్‌ఎస్‌కేవీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లాగౌడ్‌ కుటుంబాన్ని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. రాణేబ్రేక్‌ లైనింగ్స్‌ కంపెన...

పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించిన సీపీ

November 03, 2020

సిద్దిపేట : దుబ్బాక పట్టణంలోని పోలింగ్‌ కేంద్రాన్ని మంగళవారం ఉదయం సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్‌ తీరును పర్యవేక్షించారు. ...

భారత్‌ పర్యటనకు వచ్చిన కెన్యా డిఫెన్స్‌ చీఫ్‌

November 02, 2020

న్యూఢిల్లీ: కెన్యా రక్షణ దళాల చీఫ్ జనరల్ రాబర్ట్ కిబోచి సోమవారం భారత్‌కు వచ్చారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఆహ్వానం మేరకు ఇండియా వచ్చిన ఆయన ఐదు రోజుల పాటు దేశంలో పర్యటిస్తారు. తొలుత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం...

రైతన్నలు అధైర్యపడొద్దు అండగా ఉంటాం : మంత్రి ఈటల

October 15, 2020

కరీంనగర్ : అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులు అధైర్యపడొద్దని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం తన నియోజకవర్గమైన హుజూరాబాద్ పరిధిలోని జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాల్లో...

కంటోన్మెంట్‌ను పరిశీలించిన దక్షిణ భారత్‌ ఎల్‌జే

October 11, 2020

హైదరాబాద్‌ : దక్షిణ భారత్ ఏరియా లెఫ్టినెంట్ జనరల్ పీఎన్ రావు సికింద్రాబాద్ ఆర్మీ కంటోన్మెంట్‌ను సందర్శించారు. భద్రతా పరిస్థితి, కార్యాచరణ సంసిద్ధత, మౌలిక సదుపాయాల అభివ...

బీబీనగర్‌ ఎయిమ్స్‌ను సందర్శించిన కేంద్రమంత్రి

October 10, 2020

భువనగిరి : బీబీనగర్‌ ఎయిమ్స్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఇప్పటి వరకు పూర్తయిన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల...

ఆయిల్ పామ్ తోటలను సందర్శించిన రామకృష్ణారెడ్డి

September 29, 2020

మహబూబాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్ పామ్ తోటల విస్తరణలో భాగంగా.. జిల్లాలోని 54 మంది రైతులకు 305 ఎకరాలల్లో ఆయిల్ పామ్ మొక్కలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ మేరకు  రాష్...

హన్మాజీపేట్‌ పీహెచ్‌సీని సందర్శించిన రాష్ట్ర వైద్య బృందం

September 07, 2020

కామారెడ్డి : జిల్లాలోని బాన్సువాడ మండలం హన్మాజీపేట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం రాష్ట్ర వైద్యశాఖ ప్రతినిధుల బృందం సందర్శించింది. దవాఖానలో కరోనా పరీక్షలు, మౌలిక సదుపాయాల కల్పనపై ఆరా తీశారు....

ములుగు జిల్లాలో వరద బాధిత ప్రాంతాల్లో మంత్రి పర్యటన

September 02, 2020

ములుగు : ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్నపంటలు, ముంపునకు గురైన ప్రాంతాల్లో గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు. పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జి...

వరంగల్ లో ముంపు ప్రాంతాలను సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి

August 20, 2020

వరంగల్ అర్బన్ : వ‌ర‌ద ముంపు ప్రాంతాల ప్రజలకు తక్షణమే పున‌రావాస కేంద్రాలు, భోజ‌న స‌దుపాయాలు కల్పిస్తున్నట్లు పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు. వ‌రంగ‌ల్ న‌గ‌రంలోని వ‌ర‌ద ముంప...

రేపటి నుంచి శ్రీశైల దేవస్థానంలో దర్శనాలకు అనుమతి

August 13, 2020

కర్నూలు: శ్రీశైలమహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనాలు  రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5....

ఎమ్మెల్యే బాజిరెడ్డికి మంత్రి వేముల పరామర్శ

July 26, 2020

నిజామాబాద్ : ఇటీవల కరోనా సోకి రివకరీ అయిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ ను రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కలిసి పరామర్శించారు. అతడి యోగా క్షేమాలను అడిగి తెలుసుకున్న...

శ్రీశైలంలో గరిష్ఠ విద్యుత్‌ ఉత్పత్తి జరగాలి

July 26, 2020

జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుశ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్‌ కేంద్ర...

విశాఖ తూర్పు నౌకాదళ స్థావరంలో లెఫ్టినెంట్‌ జనరల్‌ పర్యటన

July 22, 2020

ఢిల్లీ : లెఫ్టినెంట్ జనరల్, అండమాన్‌,నికోబార్‌ కమాండ్‌కు కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ మనోజ్‌ పాండే, విశాఖలోని తూర్పు నౌకాదళ స్థావరం (ఈఎన్‌సీ)లో మూడు రోజులపాటు పర్యటించారు. వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌ కుమార్‌ జైన...

శ్రీవారిని దర్శించుకున్న మేయర్‌

July 05, 2020

హైదరాబాద్‌: నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తిరుపతి వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్లిన ఆయన ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్...

లఢక్‌కు బయలుదేరిన ఆర్మీ చీఫ్‌

June 23, 2020

న్యూఢిల్లీ: సరిహద్దులో చైనాతో ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవాణే మంగళవారం లఢక్‌కు బయలుదేరారు. ఢిల్లీ నుంచి వాయుసేన ప్రత్యేక విమానంలో వెళ్లిన ఆయనకు ఆర్మ...

నేడు జగిత్యాలలో మంత్రి ఎర్రబెల్లి పర్యటన

June 07, 2020

జగిత్యాల : రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం  వరంగల్‌ రూరల్‌, జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8గంటలకు ఆయన వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాల క...

తాజావార్తలు
ట్రెండింగ్

logo