గురువారం 02 జూలై 2020
Viralvedios | Namaste Telangana

Viralvedios News


ఇది పాము కాదు..మరేంటి..? వీడియో

June 24, 2020

సోషల్‌మీడియాలో అప్పుడప్పుడు ఆసక్తికరంగా, వింతగా కనిపించే వీడియోలు చూస్తుంటారు. ఈ వీడియో కూడా దాదాపు అలాంటిదే. పాము పిల్లలాగా కనిపిస్తున్న వీడియో ఒకటి ఇపుడు నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. మొదట ఫొటోను ...

రోప్‌తో చెరువులో దూకింది..తర్వాత ఏమైందో చూడండి

May 29, 2020

కొన్ని సార్లు పక్కాగా ప్లాన్‌ చేసుకున్నవి బెడిసికొట్టొచ్చు. అలాంటిదే ఈ వీడియో. ఇద్దరమ్మాయిలు చెట్టుకున్న నిచ్చెనపై నుంచి రోప్‌ సాయంతో చెరువులోకి దూకేందుకు ప్లాన్‌చేశారు. మైకా షయీ సోదరి రోప్‌ను పట్ట...

ఆ పదానికి అర్థమేంటి అంటోన్న కరీనా..వీడియో వైరల్‌

May 27, 2020

దబాంగ్‌ 2లో అందాల తార కరీనాకపూర్‌ చేసిన స్పెషల్‌ సాంగ్‌ ఎంత పాపులర్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెవికాల్‌ సే అంటూ సాగే మాస్‌ సాంగ్‌లో కరీనా, సల్మాన్‌ కలిసి వేసిన స్టెప్పులు థియేటర్లలో ప్రే...

దున్న ఇలా ప్రతీకారం తీర్చుకుంది..వీడియో

May 26, 2020

గేదెలు, ఆవులు, ఎడ్లు, దున్నలు మానవాళికి ఎంతలా సహాయపడతాయో అందరికీ తెలిసిందే. మూగజీవాలను బాగా చూసుకుంటే అవి మనకు వ్యవసాయ పనులు, ఇతర పనుల్లో ఎంతో అండగా ఉంటాయి. కానీ మానవత్వం మరిచిపోయి మూగజీవాల పట్ల అత...

కోబ్రా అయితే నాకేంటీ..బామ్మ సాహసం వీడియో వైరల్‌

May 26, 2020

కోబ్రా అంటే అందరికీ హడల్‌ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ బామ్మకు మాత్రం కోబ్రా చిన్న చీమతో సమానం. ముసలమ్మ ఇంటి పరిసరాల్లోకి కోబ్రా వచ్చింది.  కోబ్రాను చూసిన బామ్మ ఏ మాత్రం భయపడ...

కాలువ‌లో ఏనుగు..పైకి ఎలా వ‌చ్చిందంటే..వీడియో

May 13, 2020

గున్న ఏనుగు న‌డుచుకుంటూ వ‌స్తూ కాలువ‌లోకి దిగింది. కాలువ నీటిలో సేద తీరిన త‌ర్వాత పైకి రావ‌డానికి మార్గం దొరుకుతుందేమోన‌ని కొంత‌దూరం వ‌ర‌కూ కాలువ‌లో న‌డుచుకుంటూ వ‌చ్చింది. పైకి ఎక్కేందుకు అనువుగా ఉ...

నాకు చేతులు లేక‌పోతే ఏంటీ..? వీడియో వైర‌ల్

May 13, 2020

కాళ్లు, చేతులుండి ఆరోగ్యంగా ఉన్నా కొంత‌మంది తామేం చేయ‌లేమనుకుంటుంటారు. అలాంటి వారు ఈ వీడియో చూస్తే కొంతైనా మన‌సు మార్చుకోవ‌డం ఖాయం. ఓ వ్య‌క్తికి రెండు చేతులు లేవు. కానీ ప‌నిచేయాలన్న అత‌ని సంక‌ల్పం ...

చెఫ్ గా ఏడాది చిన్నారి..వీడియోలు వైర‌ల్

May 12, 2020

క్యూట్ గా ముద్దుచ్చేలా ఉన్న ఈ బుజ్జి పాపాయి వ‌యస్సు ఏడాది‌. అమ్మానాన్న ఒడిలో ఆడుకుంటూ ఉండాలి. క్వారంటైన్ లో అంద‌రూ తమ పాక శాస్త్ర నైపుణ్యానికి ప‌దునుపెడుతున్న విష‌యం తెలిసిందే. వారంద‌రికీ నేనేమి త‌...

అడ‌విదున్నల హైజంప్ వీడియో చూడాల్సిందే

May 12, 2020

కుక్క‌లు, పిల్లులు, జింక‌లు అవ‌లీల‌గా జంప్ చేయ‌డం చాలా సార్లు చూస్తుంటారు. కానీ భారీ కాయమున్న జంతువు చాలా సుల‌భంగా ప‌ర్‌ఫెక్ట్ టైమింగ్ తో జంప్ చేయ‌డం చూశారా..? అయితే ఈ వీడియో చూడండి ఓ సారి. త‌మిళ‌న...

గ‌ద్ద కండ్లు ఎంత ప్ర‌త్యేక‌మో చూడండి..వీడియో

May 12, 2020

ప్ర‌కృతిలో కొన్ని దృశ్యాలు చాలా వింతంగా, ఆశ్చర్యంగా అనిపిస్తుంటాయి. బ్రిటీష్ యాక్ట‌ర్, డైరెక్ట‌ర్, సినిమాటోగ్ర‌ఫ‌ర్ గెవిన్ డేవిడ్ ఫ్రీ గ‌ద్ద కంటి చూపు విధానం ఎలా ఉంటుందో చూపించేందుకు ఒక వీడియో తీశా...

ఏనుగు చెట్టు ఎక్క‌డం చూశారా..? వీడియో

May 12, 2020

ఏనుగు ఈత కొట్టడం,  రెండు ఏనుగులు ఒక‌దానికోటి పోట్లాడుకోవ‌టం, ప‌రుగులో పోటీప‌డ‌టం చూసుంటారు. కానీ ఏనుగు చెట్టు ఎక్క‌డం ఎప్పుడైనా చూశారా..? లేకపోతే ఈ వీడియో చూడండి. భారీ గ‌జ‌రాజం ఓ తాటిచెట్టు ద‌...

దొరికిపోయాన‌నుకుంది..కానీ..వీడియో

May 10, 2020

ఓ సముద్రంలో నుంచి పెద్ద సంఖ్య‌లో సీల్‌లు తీరానికి వ‌చ్చాయి. మ‌ళ్లీ అవ‌న్నీ తిరిగి సముద్రంలోకి ప‌రుగులు పెట్టాయి. అయితే అన్నీ ఎంచ‌క్కా నీటిలోకి పారిపోతుంటే ఓ సీల్ మాత్రం చాలా క‌ష్ట‌ప‌డుతూ ముందుకెళ్త...

స్మిమ్మింగ్ చేస్తుంటే సడెన్ గా ఏనుగొచ్చింది..వీడియో

May 08, 2020

ఓ బ‌హిరంగ ప్ర‌దేశంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో కొంత‌మంది స‌ర‌దాగా ఈత కొడుతున్నారు. ఇంతలోనే హఠాత్తుగా భారీ గ‌జ‌రాజం స్విమ్మింగ్ పూల్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. పూల్ లో ఉన్నవారికి ఒక్క‌సారిగా ఏనుగు చూసేస‌ర...

ఈ ఎలుగుబంటిని మెచ్చుకోవాల్సిందే..వీడియో

May 08, 2020

అది నిత్యం వాహ‌న రాక‌పోక‌లు జ‌రిగే రోడ్డు. ఎంతోమంది వాహ‌నాల్లో ఆ రోడ్డుపై నుంచి వెళ్లారు. కానీ రోడ్డు క్రాసింగ్ ద‌గ్గ‌రున్న సైన్ బోర్డు (రోడ్డు ‌ప‌‌నులు జ‌రుగుతున్న‌ స‌మ‌యంలో వాడేది) కింద ప‌డింది. ...

ఇంప్రెస్ చేస్తున్న నెమ‌లి..వీడియో చూడాల్సిందే

May 07, 2020

మ‌న జాతీయ ప‌క్షి నెమ‌లి పురివిప్పితే ఎంత అందంగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌స‌రం లేదు. అంద‌మైన ఈక‌ల‌తో నెమ‌లి నాట్యం చేస్తుంటే చూసేందుకు రెండు కండ్లు చాల‌వ‌న్న‌ట్లుగా ఉంటుంది. తాజాగా నెమ‌లి చాలా అ...

రాబందులు వ‌ర్సెస్ చిరుత‌, సింహం..వీడియో

May 07, 2020

అట‌వీ ప్రాంతం లో క్రూర‌మృగాలు త‌మ ఆక‌లి తీర్చుకోవ‌డానికి ఇత‌ర జంతువులను వేటాడి తింటుంటాయనే సంగ‌తి తెలిసిందే. ఓ చిరుత‌పులి జింకను చంపి పొద‌ల్లోకి తీసుకెళ్లింది. ఈ దృశ్యం రాబందుల కంట ప‌డింది. ఇం...

భారీ తాబేలు తీరానికొచ్చి..సముద్రంలోకి వెళ్లింది..వీడియో

May 07, 2020

సముద్రంలో తిరిగి బోరు కొట్టిందో ఏమో భారీ లెద‌ర్ బ్యాక్ తాబేలు తీరానికి వ‌చ్చింది. సుమారు 10 అడుగులున్న ఈ తాబేలు కొద్ది సేపు తీరంలో సేద తీరింది. ఇక ఆ త‌ర్వాత మెల్ల‌మెల్ల‌గా త‌న ఆవాసమైన‌ సముద్రంలోకి ...

అర్థ‌రాత్రి అపార్టుమెంట్ లో ఎలుగుబంటి..వీడియో

May 07, 2020

లాక్ డౌన్ అమ‌ల‌వుతున్న‌ప్ప‌టి నుంచి చాలా జంతువులు అట‌వీ ప్రాంతాల్లో నుంచి జ‌న‌వాసాల్లోకి వ‌స్తున్న ఘ‌ట‌న‌లు త‌ర‌చూ క‌నిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఉత్త‌ర ఇటలీ వీధుల్లో అర్థ‌రాత్రి ఎలుగుబంటి హ‌ల్ చ‌ల్ ...

2500 మీట‌ర్ల ఎత్తులో కెమెరాకు చిక్కిన వన్య‌ప్రాణులు..వీడియో

May 07, 2020

నేపాల్, భూటాన్ లోని ఎత్తైన ప్రాంతాల్లో ఎప్పుడూ క‌నిపించ‌ని వన్య‌ప్రాణులు గ్రామ‌స్థుల కంట‌ప‌డ్డాయి. స‌ముద్ర‌మ‌ట్టానికి 2500 మీట‌ర్ల‌లో ఎత్తులో నేపాల్‌లోని ద‌డేల్దురా అడ‌వుల్లో చిరుతను చూసిన మ‌హాభార‌...

స‌‌న్యా మ‌ల్హోత్రా డ్యాన్స్ వీడియో వైర‌ల్

May 06, 2020

దంగ‌ల్ సినిమాతో ప్రేక్ష‌కుల‌కు ప‌లుక‌రించింది అందాల భామ స‌న్యామ‌ల్హోత్రా. లాక్ డౌన్ స‌మ‌యంలో ఇంటికే ప‌రిమిత‌మైన ఈ హీరోయిన్  డ్యాన్ష్ చేసిన వీడియో ఒక‌టి ఆన్ లైన్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. స‌న్యా...

చేప‌కు ఇలా ప్రాణం పోశాడు...వీడియో

May 06, 2020

సాధార‌ణంగా చేప చేతికి దొరికితే దాన్ని రుచికరంగా వండుకుని తినాల‌ని ఆలోచించేవాళ్లే ఎక్కువ‌. కానీ ఓ వ్య‌క్తి చేప‌ను కొనుక్కున్నాడు. కానీ తినేందుకు కాదు.  నీటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఆక్సిజ‌న్ లేక ...

చెట్టుపై 'జంగిల్ బుక్' పులి..వీడియో వైర‌ల్

May 06, 2020

డార్జిలింగ్‌: ప్రేక్షకులు జంగిల్ బుక్ సినిమాలోని బ్లాక్ పాంత‌ర్ బాఘీర (న‌ల్ల‌పులి పాత్ర పేరు)ను ఎప్ప‌టికీ మ‌రిచిపోలేరు. క‌థ‌లు, సినిమాల్లో మాత్ర‌మే సంద‌డి చేసే బాఘీర ఇపుడు కండ్ల ముందు ప్ర‌త్య‌...

గాంధీన‌గ‌ర్ రోడ్ల‌పై నీల్గాయి మంద‌..వీడియో

May 06, 2020

లాక్ డౌన్ ప్ర‌భావంతో జ‌నాలు ఇండ్ల‌కు ప‌రిమిత‌మైతే..మూగ‌జీవాల‌కు మాత్రం స్వేచ్చ దొరికిన‌ట్టైంది. క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ఇపుడు ప్ర‌పంచవ్యాప్తంగా చాలా దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తుండ‌గా..రోడ్...

న‌‌ర్సుపై కాల‌నీవాసుల పూల వ‌ర్షం.వీడియో

May 06, 2020

నాగ్ పూర్ : క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు వైద్యారోగ్య శాఖ సిబ్బంది రోజుల త‌ర‌బ‌డి ఇంటికెళ్ల‌కుండా విధులు నిర్వ‌ర్తిస్తున్న విష‌యం తెలిసిందే. నాగ్ పూర్ లోని ఇందిరాగాంధీ ప్ర‌భుత్వ మె...

స్విమ్మింగ్ పూల్‌లో ఇర్ఫాన్ ఖాన్‌..వీడియో చ‌క్క‌ర్లు

May 05, 2020

బాలీవుడ్ న‌టుడు  ఇర్ఫాన్ ఖాన్ అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఇర్ఫాన్ ఖాన్ మృతి అభిమానులంద‌రినీ శోక‌సంద్రంలో ముంచేసింది. తాజాగా ఇర్ఫాన్ కుమారుడు బాబిల్ త‌న తండ్రి త్రోబ్యా...

స‌న్నీలియోని మాప్ డ్యాన్స్ వీడియో వైర‌ల్

May 05, 2020

లాక్ డౌన్ కొన‌సాగుతుండ‌టంతో సెలబ్రిటీలంతా ఇండ్ల‌లో త‌మ‌కు న‌చ్చిన ప‌నులు చేసుకుంటూ కాల‌క్షేపం చేస్తున్న విషయం తెలిసిందే. హీరోయిన్లు అయితే ర‌కర‌కాల ఛాలెంజ్ లు విసురుతూ అభిమానుల‌కు కాస్త వినోదాన్ని అ...

ఈ కోతి ఎంత పని చేసిందో చూడండి..వీడియో

May 04, 2020

అట‌వీ ప్రాంతాల్లో ఉండే కోతులు జ‌నావాసాల్లో తిరుగుతూ ప్ర‌జ‌ల‌ను ఎంత ఇబ్బంది పెడ‌తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. వాన‌రాలు మ‌నుషుల‌ ప్రాణాలు తీసిన సంద‌ర్భాలూ ఉన్నాయి. తాజాగా జ‌రిగిన ఓ ఘ‌ట‌న అంద...

స్కూల్ కు వ‌చ్చిన సింహం..వీడియో

May 03, 2020

సోమ్‌నాథ్ : ప్రాథ‌మిక పాఠ‌శాల‌కు సాధార‌ణంగా చిన్నారులు వ‌స్తారు. కానీ ఇపుడు లాక్ డౌన్ ఉండ‌టంతో స్కూల్స్ అన్నీ మూసివేసిన విష‌యం తెలిసిందే. మ‌రి ఎవ‌రైనా ఉన్నారనుకుని వ‌చ్చిందో..? లేదా ఎవ‌రూ లేర‌ని అన...

రెండు ఏనుగులు కొట్టుకుంటే..వీడియో

May 03, 2020

సాధార‌ణంగా ఏనుగులు ఒక‌దానికోటి సాయం చేసుకుంటాయి. అయితే ఒక్కోసారి వాటిలో వాటికే ప‌డ‌క‌పోవ‌డంతో గొడ‌వకు కూడా దిగుతుంటాయి. అందుకు ఈ వీడియోనే నిద‌ర్శ‌నం. రెండు ఏనుగుల మ‌ధ్య ఏం జ‌రిగిందో  తెలియ‌దు....

పులి నుంచి త‌ప్పించుకున్న కుక్క‌..వీడియో చూడాల్సిందే

May 03, 2020

ఓ కుక్క రెప్ప‌పాటు కాలంలో చాక‌చ‌క్యంగా త‌న ప్రాణాలు కాపాడుకుంది. ముంబై లోని ఫిల్మ్ సిటీలో ఓ భ‌వ‌నం గేటు ముందు కుక్క ప‌డుకుని ఉంది. గేటు ప‌క్క‌నే సెక్యూరిటీ సిబ్బంది గ‌దిలో ఉన్నారు. ఇంత‌లోనే స‌డెన్ ...

జీడిపప్పు తోట‌ల్లో ఎలుగుబంట్ల హ‌ల్‌చ‌ల్‌...వీడియో

May 02, 2020

ఆంధ్ర‌ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంట్లు హ‌ల్ చ‌ల్ చేశాయి. వ‌జ్ర‌పు కొత్తూరు మండ‌లంలోని అన‌కాప‌ల్లి, డోకుల‌పాడు గ్రామాల్లోని జీడిప‌ప్పు తోట‌ల్లోకి ఎలుగుబంట్లు ప్ర‌వేశించాయి. దీంతో అప్ర‌మ‌...

వాట‌ర్ ష‌వ‌ర్ లో చ‌ల్ల‌చ‌ల్ల‌గా..వీడియో

May 02, 2020

ఏనుగుల‌కు నీటిలో స‌ర‌దాగా గ‌డ‌ప‌డమంటే చాలా ఇష్ట‌మనే విష‌యం తెలిసిందే. ఏనుగులు నీటిలోకి దిగిన త‌ర్వాత‌ తొండంతో దేహమంతా నీటిని చ‌ల్లుకుంటూ ఎంజాయ్ చేస్తుంటాయి. తాజాగా గున్న ఏనుగు ఒక‌టి వాట‌ర్ ష‌వ...

యూకే వీధుల్లో అదిరిపోయే బాంగ్రా డ్యాన్స్..వీడియో

May 02, 2020

క‌రోనా వైర‌స్ ధాటికి ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంద‌రూ క్వారంటైన్ కు ప‌రిమిత‌మైన విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ తో ఇంటి ద‌గ్గరే ఉండి బోరు కొట్ట‌కుండా త‌మికిష్ట‌మైన ప‌నులు చేస్తూ చాలా మంది టైంపాస...

పాముల‌ను ఏం చేయ‌లేక‌పోయిన ముంగీస..వీడియో

May 02, 2020

సాధార‌ణంగా పాము, ముంగిస ఒక‌దానికొకటి ఎదుటే ప‌డితే ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. హోరాహోరీ గా పాము, ముంగీస పోట్లాడుకునే సంద‌ర్భాలు చాలా సార్లు చూసే ఉంటారు. కానీ ఈ సారి మాత్రం ముంగీస ప...

రైనోలు వ‌ర్సెస్ ఏనుగు..వీడియో వైర‌ల్

May 01, 2020

సాధార‌ణంగా వ‌న్య‌ప్రాణుల మ‌ధ్య ఆహారం కోసం పోటీ ఉంటుంది. ఆక‌లి తీర్చుకోవ‌డానికి ఎంత పెద్ద జంతువుల‌నైనా ఎదురిస్తుంటాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. అయితే ఇది చిన్న జీవు...

వీధుల్లో క‌రోనా దిష్టిబొమ్మలు ఏర్పాటు

May 01, 2020

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని న‌గ‌రం ఢిల్లీలో క‌రోనా పాజిటివ్ కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో పోలీసులు, అధికారులు ఎక్క‌డిక‌క్క‌డా నిబంధ‌న‌లు క‌ఠిన‌త‌రం చేస్తూ ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రిమ‌త‌మయ్...

బావోద్వేగానికి లోనైన రిషీక‌పూర్ ..చివ‌రి వీడియో !

April 30, 2020

సినీవినీలాకాశంలో త‌ళుక్కున మెరిసిన తార రిషీ క‌పూర్ ఈ రోజు ఉద‌యం హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన సంగ‌తి తెలిసిందే. రిషీ కపూర్ మ‌ర‌ణం యావ‌త్ సినీ లోకాన్ని తీవ్ర‌దిగ్బ్రాంతికి గురి చేసింది. రిషీక‌పూర్ ఆస్ప‌త్రిలో...

రూల్స్‌ బ్రేక్‌..లాఠీకి ప‌నిచెప్పిన పోలీసులు..వీడియో

April 30, 2020

క‌ర్ణాట‌క‌: క‌రోనా ను నియంత్రించేందుకు అన్ని రాష్ట్రాల‌తోపాటు క‌ర్ణాట‌కలో ‌ లాక్ డౌన్ కొనసాగుతున్న విష‌యం తెలిసిందే. క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యం లో క‌ల‌బురిగిలో ఇప్ప‌టికే&...

కెమెరా కంట ప‌డ్డ అరుదైన చిరుత..వీడియో

April 30, 2020

ర‌ష్యా: అట‌వీ ప్రాంతాల్లో అప్పుడ‌పుడు కొత్త కొత్త జంతువులు కనిపిస్తుంటాయి.  ర‌ష్యాలోని వ్లాదివోస్టోక్ పోర్టు సిటీకీ స‌మీపంలోని అట‌వీ ప్రాంతాల్లో అరుదైన చిరుత ఒక‌టి క‌నిపించింది ఎత్తైన కొండ‌పై ...

పెళ్లి చేసుకొస్తే..ఇంట్లోకి రానివ్వ‌ని తల్లి..వీడియో

April 30, 2020

ఓ య‌వకుడు నిత్య‌వ‌స‌ర స‌రుకులు తీసుకొస్తాన‌ని ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లాడు. అయితే స‌రుకులు తీసుకువ‌స్తాడ‌ని ఎదురుచూస్తున్న అత‌ని త‌ల్లికి స‌ద‌రు యువ‌కుడు అనుకోని ట్విస్ట్ ఇచ్చాడు. యువ‌కుడు ఓ అమ్మాయ...

వేలాడే వంతెనపై ఆడుతూ వెళ్లిన గిబ్బ‌న్..వీడియో

April 29, 2020

కొన్ని సార్లు జంతువులు చేసే ప‌నులు చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. జంతువులు స‌ర‌దాగా చేసే ప‌నులు మ‌నుషుల‌్లో ఆలోచన రేకెత్తిస్తుంటాయి. అలాంటిదే ఈ వీడియో. ఓ అట‌వీ ప్రాంతంలో రోప్స్ సాయంతో ఏర్పాటు చేసిన‌ వం...

స‌హ‌చ‌రుడికి చ‌ప్పట్ల‌తో పోలీసుల స్వాగ‌తం..వీడియో

April 28, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీలో లాక్ డౌన్ విధుల్లో ఉన్న పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయిన విష‌యం తెలిసిందే. అయితే ఓ పోలీస్ అధికారి క‌రోనా నుంచి కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ‌య్యారు. స‌ద‌రు పోల...

లాక్ డౌన్ తో తార‌ల‌ న్యాచుర‌ల్ లుక్..ఫొటోలు

April 28, 2020

క‌రోనాను త‌రిమికొట్టేందుకు దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ ను మే 3 వ‌ర‌కు పొడిగించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వాలు హెయిర్ సెలూన్లు, బ్యూటీ పార్ల‌ర్లు తాత్కాలికంగా మూసివేశాయి. ఇక ఎప్పుడూ బ్యూ...

పోలీస్ స్టేష‌న్ కు వెళ్లిన ఎలుగుబంట్లు..వీడియో

April 28, 2020

సాధార‌ణంగా ఏదైనా ఫిర్యాదు చేసేందుకు జ‌నాలు పోలీస్ స్టేష‌న్ కు వెళ్తుంటారు. కానీ ఎలుగుబంట్లు కూడా పోలీస్ స్టేష‌న్ కు వెళ్లాయి. అవును మీరు విన్న‌ది నిజ‌మే. రాజ‌స్థాన్ లోని మౌంట్ అబూలో రెండు ఎలుగుబంట్...

పాముల‌కు ఇలా భ‌య‌ప‌డాల‌ట‌..వీడియో

April 28, 2020

ఓ ఫారెస్ట్ లో ఒరంగుటాన్ త‌న పిల్ల‌ల‌తో క‌లిసి ఉంది. ఇంత‌లోనే వారి దగ్గ‌ర‌కు పాము వ‌చ్చింది. త‌ల్లి ఒరంగుటాన్ ఒక‌వేళ పాము క‌నిపిస్తే ఎలా భ‌య‌ప‌డాలో, ఎలా జాగ్ర‌త్త ప‌డాలో యాక్టింగ్ చేసి మరీ త‌న పిల్ల...

మెయిన్ రోడ్డుపై గ‌జ‌రాజుల హ‌ల్‌చ‌ల్‌..వీడియో

April 27, 2020

ఛ‌త్తీస్ గ‌ఢ్ :  రాయ్ పూర్ జిల్లాలోని ఆరంగ్ ప‌ట్ట‌ణంలో రెండు ఏనుగులు జ‌నాల‌కు చ‌మ‌ట‌లు ప‌ట్టించాయి. రెండు ఏనుగులు అట‌వీ ప్రాంతంలో నుంచి పంట పొలాలు, జ‌నావాసాల్లోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించ...

లాక్ డౌన్ పూర్తి..స్వేచ్చ‌గా ఎగిరిన రాబందులు..వీడియో

April 27, 2020

సిబ్ సాగ‌ర్ : అసోంలోని సిబ్‌సాగ‌ర్ ప్రాంతంలో 11 రాబందులు అస్వ‌స్థ‌త‌కు లోనయ్యాయి. వ‌న్య ప్రాణి సంర‌క్ష‌ణ విభాగం అధికారులు రాబందులు చికిత్స‌నందించారు. రాబందులు పూర్తిగా కోలుకున్న త‌ర్వాత వాట‌న్నింటి...

గంగా న‌దిలో డాల్ఫిన్..నీరు శుద్ధి అయినట్లేనా?..వీడియో

April 27, 2020

క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ర‌క్షించుకునేందుకు దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ తో ఫార్మా కంపెనీలు మిన‌హా దాదాపు అన్ని ప‌రిశ్ర‌మ‌లు మూతప‌డ్డాయి. ప‌రిశ్ర‌మ‌ల వ్య‌ర్థాలు...

క్యూట్ కూతురితో స‌న్నీలియోన్..వీడియో

April 26, 2020

లాక్ డౌన్ కార‌ణంగా బాలీవుడ్ అందాల న‌టి స‌న్నీలియోన్  క్వారంటైన్ లో ఉన్న విష‌యం తెలిసిందే. స‌న్నీలియోన్  భ‌ర్త డానియ‌ల్ వెబ‌ర్, ముగ్గురు పిల్ల‌ల‌తో స‌ర‌దాగా ఎంజాయ్ చేస్తోంది. స‌న్నీలియోన్ ...

ఆక‌ట్టుకుంటోన్న ప‌క్షుల డ్యాన్స్..వీడియో

April 26, 2020

సార‌స్ క్రేన్..ఎగిరే ప‌క్షుల్లో అతి పొడ‌వైన ప‌క్షి. రెండు సార‌స్ క్రేన్స్ పక్షులు ప‌‌చ్చిక‌బ‌య‌ళ్ల‌లో గాల్లోకి ఎగురుతూ..చేస్తున్న‌డ్యాన్స్ చేస్తున్నాయి. ఫ‌ర్ ఫెక్ట్ టైమింగ్ తో జంట ప‌క్షులు చేస్తున్...

సింగ‌పూర్ వీధుల్లో అరుదైన జంతువుల చ‌క్క‌ర్లు..వీడియో

April 26, 2020

క‌రోనా వైర‌స్ ధాటికి  చాలా వ‌ర‌కు దేశాలు లాక్ డౌన్ ను పాటిస్తోన్న విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ తో జ‌నాలెవ‌రూ బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో రోడ్ల‌న్నీ నిర్మానుష్యంగా మారాయి. మనం జ‌నావాసాల్లోకి రావాలంటే ఇదే స...

రోబో మందులు, ఆహారం ఇస్తోంది..వీడియో

April 26, 2020

బెంగ‌ళూరు: క‌రోనాను నియంత్రించాలంటే సామాజిక దూరం పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి. అయితే డాక్ట‌ర్లు మాత్రం క‌రోనా రోగుల‌ను ప్ర‌తీ రోజు ప‌ర్య‌వేక్షించాల్సి వ‌స్తుంది. రోగులకు కావాల్సిన మందులు, ఆహారం ఇవ్వాలంటే...

హాలీవుడ్ స్టార్ మోర్గాన్ ఫ్రీమ్యాన్ వీడియో సందేశం

April 25, 2020

కొన్నాళ్లుగా ప్ర‌పంచ‌దేశాల‌ను క‌రోనా మ‌హమ్మారి వ‌ణికిస్తోన్న విష‌యం తెలిసిందే.  క‌రోనాను అరిక‌ట్టేందుకు చాలా దేశాలు లాక్ డౌన్ ను పాటిస్తున్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా నెల‌కొన్న ప‌రిస్థ...

త‌న‌దైన స్టైల్ లో బామ్మ డ్యాన్స్..వీడియో వైర‌ల్

April 25, 2020

లాక్ డౌన్ తో ఇపుడు అంద‌రూ ఇళ్ల‌కు పరిమిత‌మై పోయారు. లాక్ డౌన్ స‌మ‌యాన్ని ఫ‌న్నీ టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఓ బామ్మ డ్యాన్స్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. అగోంజ‌లే...

అంద‌మైన నెమ‌లి కుటుంబం..వీడియో

April 25, 2020

మ‌న జాతీయ ప‌క్షి నెమ‌లి చూడ‌టానికి ఎంత అందంగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. నీలి ఆకుపచ్చ లేదా ఆకుప‌చ్చ రంగు మచ్చ‌ల‌తో ఉన్న నెమ‌లి ఈక‌లు ప‌క్షి ప్రేమికుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. తాజా...

సారా అలీఖాన్ ఫ‌న్నీ జోక్స్,,వీడియో వైర‌ల్

April 24, 2020

బాలీవుడ్ నటి సారా అలీఖాన్ సోష‌ల్ మీడియాలో చురుకుగా ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ నేప‌థ్యంలో సారా త‌న సోదరుడు ఇబ్ర‌హీం అలీఖాన్, త‌ల్లి అమృతాసింగ్ తో క‌లిసి స‌ర‌దాగా గ‌డుపుతోంది. తాజాగా సోద‌ర...

ఫిట్ గా ఉండాలంటే దిశా టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..వీడియో

April 24, 2020

ఫిట్ నెస్ విష‌యంలో బాలీవుడ్ భామ దిశా ప‌టాని ఎంత శ్ర‌ద్ద తీసుకుంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. త‌న రోజూవారి టైం టేబుల్‌లో జిమ్ సెష‌న్ కు స్పెష‌ల్ గా టైం కేటాయిస్తుంది. ఫిట్ గా ఉండాలంటే ఎలాం...

ఫ్లోర్ ను శుభ్రం చేసి, చెట్ల‌కు నీళ్లు పోసిన క్రిష్..వీడియో

April 23, 2020

 ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎంఎం కీర‌వాణి విసిరిన బి ది రియ‌ల్ మెన్ ఛాలెంజ్ ను డైరెక్ట‌ర్ క్రిష్ స్వీక‌రించాడు. క్రిష్ త‌న ఇంటిలో ఫ్లోర్ ను, అద్దాన్ని శుభ్ర‌ప‌రిచి..ఆ త‌ర్వాత చెట్ల‌కు నీళ్లు పోశ...

వంట చేసిన ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను..వీడియో

April 23, 2020

లాక్ డౌన్ కొన‌సాగుతుండ‌టంతో ప్ర‌జ‌ల‌తోపాటు టాలీవుడ్ సెల‌బ్రిటీలు ఇళ్ల‌కే ప‌రిమిత‌మవుతున్నారు.  హోం క్వారంటైన్ స‌మ‌యంలో ర‌క‌ర‌కాల టిప్స్ ను ఫాలో అవుతున్నారు. ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను సర‌దాగా గ‌రిట...

డ్యాన్స్ చేస్తూ డోల్ లో ప‌డ్డ ర‌ణ్ వీర్ సింగ్‌..వీడియో

April 23, 2020

బాలీవుడ్ న‌టుడు ర‌ణ్ వీర్ సింగ్ డ్యాన్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వస‌రం లేదు. డ్యాన్స్ చేయ‌డంలో ర‌ణ్‌ వీర్ టైమింగ్, స్టైల్ మిగ‌తా యాక్ట‌ర్ల క‌న్నా కాస్త డిఫ‌రెంట్ గా ఉంటాయి. జీ సినీ అవార్డ్సు ఫ...

దాగుడు మూతలు..వాషింగ్ మెషిన్ లో ఇరుక్కుపోయింది..వీడియో

April 23, 2020

న్యూయార్క్ : అమెరికాలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోన్ననేప‌థ్యం లో లాక్ డౌన్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్ర‌జ‌లంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మైపోయారు. అయితే లాక్ డౌన్ స‌మ‌యంలో టైం పాస్ కోస...

ఆన్ లైన్ లో పార్ట్‌న‌ర్ ను వెతికితే ఇలా..వీడియో చ‌క్క‌ర్లు

April 23, 2020

సాధార‌ణంగా త‌మ‌కు కావాల్సిన పార్ట్‌న‌ర్ (జీవిత‌భాగ‌స్వామి)ను ప్ర‌త్య‌క్షంగా చూసి ఎంచుకోవ‌డం పూర్వ‌కాలం నుంచి ఉన్న సంప్ర‌దాయం. అయితే ఇది ఒక్కో దేశానికి ఒక్కోలా ఉంటుంది. కొన్ని దేశాల్లోనైతే ఆన్ లైన్ ...

అంద‌మైన ప్రాంతాలు, జీవ‌రాశులెన్నో...వీడియో

April 23, 2020

స‌క‌ల జీవ‌రాశులకు నిల‌యం భూమి. మానవ స‌మాజం, జంతువులు మ‌నుగ‌డ సాధించేందుకు అనువైన ప్ర‌దేశం భూమి. అంద‌మైన ప‌ర్వ‌తాలు, స‌ముద్రాలు, ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు, ప్ర‌కృతి సిద్ద ప్రదేశాలు, అట‌వీ ప్రాంతాలు, లోయ‌...

మార్నింగ్ వాక్ ..హార‌తిచ్చిన పోలీసులు..వీడియో

April 22, 2020

లాక్ డౌన్ రూల్స్ ను ప‌ట్టించుకోని వారికి పోలీసులు వినూత్న రీతిలో గుణ‌పాఠాలు చెప్తున్నారు. సైకిల్ పై వెళ్తున్న వారితో సైకిల్ మోయించ‌డం, రోడ్డుపైకి వ‌చ్చిన వారితో గుంజీలు తీయించ‌డం చేస్తున్నారు. అయిత...

చిన్నారి డ్యాన్స్ వీడియో..షేర్ చేసిన అర్జున్ క‌పూర్

April 22, 2020

దేశ‌ప్ర‌జ‌లంతా లాక్ డౌన్ ను పాటించి..క‌రోనాను ఎలా ఎదుర్కోవాలో ఇప్ప‌టికే పోలీసులు, అధికారులు సూచ‌‌నలు చేస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా అర్జున్ క‌పూర్ క‌రోనాపై ఇలా యుద్ధం చేయాలంటే ఓ వీడియోను షేర్ చ...

తండ్రితో ఆనంద‌క‌ర క్ష‌ణాలు..పాల్ వాక‌ర్ కూతురి వీడియో

April 22, 2020

దివంగ‌త హాలీవుడ్ న‌టుడు పాల్ వాక‌ర్ కూతురు మిడో రెయిన్ వాక‌ర్ కు త‌న తండ్రి అంటే ఎంతిష్ట‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. త‌న తండ్రి అకాల మ‌ర‌ణం చెందిన త‌ర్వాత మిడో రెయిన్ వాక‌ర్ సోష‌ల్ మీడియాల...

త‌ల్లితో క‌లిసి మిలింద్ సోమ‌న్ స్కిప్పింగ్..వీడియో

April 22, 2020

సూప‌ర్ మోడ‌ల్ మిలింద్ సోమ‌న్ ఫిట్ నెస్ గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. మిలింద్ సోమ‌న్‌, స‌తీమ‌ణి అంకిత కొన్వ‌ర్ ఆరోగ్య‌వంతమై జీవ‌న శైలిని ఫాలో అవుతూ.ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తారు. తాజ...

కోతి బ‌ద్ద‌కం..ఏం చేసిందో చూడండి..వీడియో

April 22, 2020

సాధార‌ణంగా కోతి అంటే ఉన్న‌చోట ఉండ‌కుండా..గెంతులేస్తూ ఉంటుంది. కానీ ఓ కోతికి మాత్రం చాలా బ‌ద్ద‌కం వ‌చ్చిన‌ట్లుంది. ఎంత‌లా అంటే తాను ఉన్న చోటు నుంచి క‌నీసం నాలుగైదు అడుగులు కూడా వేయ‌లేనంత‌. ఓ ఫారెస్ట...

బోర్ కొట్టింది..డ్రోన్ తో చేప‌ల వేట‌..వీడియో

April 22, 2020

లాక్ డౌన్ తో ప్ర‌జ‌లంతా ఎక్క‌డిక‌క్క‌డ ఇళ్లకే ప‌రిమితమైన విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. సిడ్నీకి చెందిన సామ్ రొమియోకు ప్ర‌తీ రోజు నెట్‌ఫ్లిక్స్ లో సినిమాలు చూడ‌టం, వ‌ర్కింగ్ ఫ్రం హోమ్ తో ...

లాక్ డౌన్ పాటించ‌ని వారితో రోడ్డుపై గుంజీలు..వీడియో

April 21, 2020

పూణే: లాక్ డౌన్ నిబంధ‌న‌లు ఖ‌చ్చితంగా పాటించాల‌ని పోలీసులు విజ్ఞ‌ప్తి చేస్తున్నా..కొంద‌రు మాత్రం వాటిని ప‌ట్టించుకోవ‌డం లేదు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో మాత్ర‌మే రోడ్ల‌పైకి రావాల‌ని సూచ‌న‌లు చేస్తున...

టీ ష‌ర్ట్ తో మాస్క్..ఓ సారి ట్రై చేయండి..వీడియో

April 21, 2020

ఇప్ప‌టికే చాలా మంది సెల‌బ్రిటీలు ఇంట్లోనే ఫేస్ మాస్కుల‌ను త‌యారు చేసుకోవ‌డ‌మెలా చెప్పారు. మాస్కుల కోసం బ‌య‌ట‌కు వెళ్లకుండా అందుబాటులో వాటితో మాస్కులు తయారు చేసుకోవ‌డం నేర్పించారు. తాజాగా మ‌రో న‌టుడ...

ఐసోలేష‌న్ లో క‌రోనా పేషంట్ల డ్యాన్స్‌..వీడియో

April 21, 2020

లాక్ డౌన్ తో ప్ర‌జ‌లంతా స్వీయ నియంత్ర‌ణ పాటిస్తూ ఇళ్లలో  ఉండిపోతున్నారు. త‌మ‌కిష్ట‌మైన ప‌నులు చేస్తూ టైంపాస్ చేస్తున్నారు. మ‌రి క‌రోనా బారిన ప‌డిన వారి ప‌రిస్థితి ఏమిటి..? ఆస్ప‌త్రి లో బిక్కుబ...

ఖాళీ రోడ్ల‌పై కంగారూ గెంతులు..వీడియో

April 21, 2020

ఖాళీ రోడ్ల‌పై కంగారూ గెంతులు..వీడియోఆస్ట్రేలియా: ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా దేశాల్లో క‌రోనా మ‌హ‌మ్మారి ధాటికి అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మైపోయిన విష‌యం తెలిసిందే.  లాక్ డౌన్ ప్రభావం...

పీఎస్ లో పోలీసుల సంప్ర‌దాయ నృత్యం..వీడియో

April 20, 2020

న‌గావ్ : లాక్ డౌన్ తో దేశవ్యాప్తంగా పోలీసులు కంటి మీద కునుకు లేకుండా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ప్ర‌జ‌ల సంక్షేమం కోసం రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతున్నారు. క‌రోనాపై చేస్తున్న పోరులో పోలీసులు కీల‌క ...

అదృష్ట‌వంతులం..సాయికుమార్ సందేశం..వీడియో

April 20, 2020

హైద‌రాబాద్: లాక్ డౌన్ తో ఇంటికే ప‌రిమితం కావాల‌ని ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌ను కోరుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన నిత్య‌వ‌స‌ర స‌రుకుల‌ను కూడా అందిస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ కొంత‌మంది లాక్ ...

షాప్ కీపర్లు, పోలీసుల‌కు మ‌ధ్య ఘర్ష‌ణ‌..వీడియో

April 20, 2020

పంజాబ్ : క‌రోనాను నియంత్రించేందుకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్న‌ నేప‌థ్యంలో..దేశ ప్ర‌జ‌లంతా స‌హ‌క‌రించాల‌ని ప్ర‌ధాని మోదీ కోరిన విష‌యం తెలిసిందే. అయితే పంజాబ్ లో లాక్ డౌన్ కొనసాగుతుండ‌గా..కొంత‌మంది చ...

ఈ ఏనుగుల‌ను లెక్క‌పెట్ట‌గ‌ల‌రా..? వీడియో

April 20, 2020

సాధార‌ణంగా ఏనుగులు అట‌వీ ప్రాంతాల్లో నుంచి జ‌నావాసాల్లోకి  వ‌చ్చినపుడు గుంపులుగా క‌నిపిస్తుంటాయి. ఇటీవేల  ఏనుగుల మంద ఓ గ్రామంలోకి ప్ర‌వేశించింది. అయితే ఏ ప‌దో, ఇర‌వై యో ఏనుగులు కాకుండా చా...

జాన్వీ క‌పూర్ సోద‌రి డ్యాన్స్..వీడియో

April 19, 2020

బాలీవుడ్ యాక్ట‌ర్ సంజ‌య్ క‌పూర్ త‌న కూతురు, జాన్వీ క‌పూర్ సోద‌రి శ‌న‌య‌క‌పూర్  డ్యాన్స్ చేసిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. శ‌న‌య ఓ ఈవెంట్ లో రిహార్స‌ల్ చేస్తున్న వీడియో ఒకటి ...

-7 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లో చొక్కా లేకుండా..బీటీఎస్ వీడియో

April 19, 2020

బాలీవుడ్ యాక్ట‌ర్ టైగ‌ర్ ష్రాప్ యాక్ష‌న్ సీన్లు ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తాయ‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. వార్ సినిమాలో టైగ‌ర్ ష్రాప్ యాక్ష‌న్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచాయి. బాఘీ...

మ‌ట్ట‌ర్ హార్న్ ప‌ర్వ‌తంపై భార‌త జెండా..వీడియో

April 18, 2020

స్విట్జ‌ర్లాండ్‌: క‌రోనాను నియంత్రించేందుకు భార‌త్ చేస్తున్న పోరుకు స్విట్జ‌ర్లాండ్ సంఘీభావం ప్ర‌క‌టించింది. క‌రోనాపై విజయం సాధించేందుకు భార‌తీయుల‌కు శ‌క్తి, సామ‌ర్థ్యాలు, ధైర్యాన్ని ఇవ్వాల‌ని స్వి...

దుక్కి దున్నిన సీనియ‌ర్ న‌టుడు..వీడియో

April 18, 2020

లాక్ డౌన్ స‌మ‌యంలో బాలీవుడ్ సెల‌బ్రిటీలంతా క్వారంటైన్‌కు ప‌రిమిత‌మయ్యారు. త‌మకిష్ట‌మైన ప‌నులు చేసుకుంటూ టైంపాస్ చేస్తున్నా రు. బాలీవుడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్ ధ‌ర్మేంద్ర లోనావాలాలోని త‌న వ్య‌వ‌సాయ క్షేత...

స‌ల్మాన్ స‌డెన్ ఎంట్రీ..లులియా రియాక్ష‌న్..వీడియో

April 18, 2020

బాలీవుడ్ యాక్ట‌ర్ స‌ల్మాన్ ఖాన్ లాక్ డౌన్ స‌మ‌యాన్ని స‌ర‌దాగా గ‌డుపుతున్నాడు. స‌ల్మాన్ ఖాన్ గ‌ర్ల్ ఫ్రెండ్ లులియా వాంటూర్ ఆన్ లైన్ ఛాట్ షోలో పాల్గొంటుంది. లైవ్ చాట్ న‌డుస్తోండ‌గా ఒక్కసారిగా స‌ల్మాన...

బీచ్ లా గార్డెన్..ఫ్యామిలీ అంతా స‌ర‌దాగా..వీడియో

April 18, 2020

యూకేలో క‌రోనా ఉధృతి పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌తీ ఒక్క‌రూ లాక్ డౌన్ నిబంధ‌న‌లు పాటిస్తున్నారు. ఇంటిలోప‌ల‌ మ‌న‌కు న‌చ్చిన‌ట్టుగా మార్పులు చేసుకుంటే లాక్ డౌన్ స‌మ‌యాన్ని ఎంజాయ్ చేయొచ్చు. యూకేలోని బ్ర...

చిరుత నుంచి తెలివిగా త‌ప్పించుకుంది..వీడియో

April 18, 2020

సాధార‌ణంగా జంతువులు త‌మ క‌న్నా చిన్న జంతువుల మీద ఆదిపత్యాన్ని కొన‌సాగిస్తాయ‌ని ప్రత్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. కానీ కొన్నిసార్లు  క్రూర‌మృగ‌మైనా చిన్న చిన్న జీవులపై వేటాడ‌టంలో ఓడిపోతుంది. తాజ...

ఫ్యాన్ దుమ్ము దులిపిన విక్కీ కౌశ‌ల్‌..వీడియో

April 17, 2020

యురి స్టార్ విక్కీ కౌశల్ లాక్ డౌన్ స‌మ‌యంలో ఏం చేయాల‌నేది ప‌క్కాగా ప్లాన్ చేసుకున్నాడు. సెల్ప్ హోంక్వారంటైన్ స‌మ‌యాన్ని ఇంటి ప‌నుల‌కే కేటాయించాడు. త‌న ఇంట్లో ఉన్న చెత్తా చెదారాన్ని శుభ్రం చేయ‌డ‌మే ...

లాక్ డౌన్ లో రాజ్‌ కుమార్ రావు ఏం చేశాడో చూడండి ...వీడియో

April 17, 2020

క‌రోనాను నియంత్రించేందుకు ప్ర‌ధాని మోదీ దేశ‌వ్యాప్తంగా మే 3వ‌ర‌కు లాన్ డౌన్ పొడిగించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సెల‌బ్రిటీలు కూడా తమ క్వారంటైన్ స‌మ‌యాన్ని పొడిగించుకున్నారు. ఎవ‌రికి వారు ఇంటి...

చేతులు లేని కోతికి అర‌టిపండు తినిపించిన పోలీస్‌..వీడియో

April 17, 2020

విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో మూగ‌జీవాల పొట్ట నింప‌డం మాన‌వత్వం క‌లిగిన వ్య‌క్తులుగా అంద‌రి బాధ్య‌త‌. విధుల్లో ఉన్న ఓ పోలీసాఫీస‌ర్ ఆకలితో ఉన్న కోతి క‌డుపునింపి గొప్ప మ‌న‌సును చాటుకున్నాడు. క‌ర్ణాట‌లోని ...

గాలిప‌టం ఎగ‌రేసిన కోతి..వీడియో వైర‌ల్

April 17, 2020

సాధార‌ణంగా కోతులు మ‌నుషులు చేసే చాలా ప‌నుల‌ను అనుక‌రిస్తాయ‌నే విష‌యం తెలిసిందే. స్విమ్మింగ్, ర‌న్నింగ్ చేయ‌డంతోపాటు ఇత‌ర ప‌నులు కూడా చేస్తుంటాయి. కొంత‌మంది బిల్డింగ్ పైకి ఎక్కి గాలి ప‌టాలు ఎగ‌రేస్త...

కొడుకుతో ధ‌వ‌న్ “డాడీ కూల్” డ్యాన్స్..వీడియో వైర‌ల్

April 17, 2020

లాక్ డౌన్ స‌మ‌యాన్ని టీమిండియా క్రికెట‌ర్ శిఖ‌ర్ ధ‌వ‌న్ ఎంజాయ్ చేస్తున్నాడు. మండు వేస‌విలో కూల్ కూల్ అంటూ కొడుకుతో స‌ర‌దా స‌మ‌యాన్ని గ‌డుపుతున్నాడు. ధ‌వ‌న్ త‌న కొడుకు జొరావ‌ర్ తో క‌లిసి పాపుల‌ర్ బా...

ఇటుక‌ల‌తో క‌రోనా వ్యాప్తిపై చిన్నారి పాఠం..ప్ర‌ధాని మోదీ ట్వీట్‌

April 16, 2020

ఇపుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు క‌రోనాపై పోరు చేస్తోన్న విష‌యం తెలిసిందే. క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ఆయా దేశాలు, దేశాల్లోని రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు ఎప్ప‌టిక‌పుడు అధికారులు, పోలీసులత...

ఇంటి ద‌గ్గ‌ర చిన్నారుల సంగీత ప్ర‌ద‌ర్శ‌న‌..వీడియో

April 16, 2020

ఇద్ద‌రు చిన్నారులు స‌ర‌దాగా నిర్వ‌హించిన ఓ మ్యూజిక్ లైవ్ కాన్స‌ర్ట్ వీడియో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.  లాక్ డౌన్ స‌మ‌యాన్ని ఇంటి ద‌గ్గ‌ర ఎంజాయ్ చేసేందుకు  చిన్నారులు కాట‌న్ బాక్స్‌, అట్ట మ...

జెన్నిఫ‌ర్ సాంగ్..మిథిలా డ్యాన్స్ ఛాలెంజ్‌

April 16, 2020

కార్వాన్ న‌టి మిథిలా పాల్క‌ర్ డ్యాన్స్ ఛాలెంజ్ వీడియో ఇపుడు నెట్టింట్లో చక్క‌ర్లు కొడుతోంది. జెన్నిఫ‌ర్ లోపేజ్..ల‌వ్ డోన్ట్ కాస్ట్ ఏ థింగ్ పాట‌కు త‌న‌దైన స్టైల్ తో డ్యాన్స్ చేస్తున్న వీడియోను మిథిల...

24 మంది మ‌హిళా డాక్ట‌ర్ల డ్యాన్స్..వీడియో వైర‌ల్

April 16, 2020

కేర‌ళ‌:  క‌రోనా వైర‌స్ నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు ప్ర‌స్తుతం డాక్ల‌ర్లంతా ప్రాణాల‌కు తెగించి విధులు నిర్వ‌ర్తిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే విధులు ముగిసిన త‌ర్వాత కొంత‌మంది డాక్ల‌ర్ల బృందం...

హాస్పిట‌ల్ టీంతో డాక్ట‌ర్ జాస‌న్ ఫ‌న్నీ డ్యాన్స్‌..వీడియో

April 16, 2020

డాక్ట‌ర్ జాస‌న్ క్యాంప్ బెల్ పోర్టులాండ్ లోని ఒరెగా న్ హెల్త్ అండ్ సైన్స్ యూనివ‌ర్సిటీ రెసిడెంట్ ఫిజిషియ‌న్‌. ఇపుడు ఆ డాక్ట‌ర్ సోష‌ల్ మీడియా స్టార్ గా  మారాడు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశ...

జెస్సికా అల్బా ఫ‌న్నీ బ్యూటీ టిప్స్..వీడియో

April 15, 2020

క‌రోనాను నియంత్రించేందుకు ఇపుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్న విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ టైంలో హోం క్వారంటైన్ లో ఉన్న మోడ‌ల్స్, సెల‌బ్రిటీలు సెల్ఫ్ ఫొటోషూట్, ఇత‌ర ఫన్నీ వీడి...

రిసార్ట్, స్పా సెంట‌ర్ వ‌ద్ద ప్ర‌త్య‌క్ష‌మైన చిరుత‌..వీడియో

April 15, 2020

మెక్సికో: క‌రోనాను నియంత్రించేందుకు ప్రపంచ‌వ్యాప్తంగా చాలా దేశాల్లో లాక్ డౌన్ కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. లాక్ డౌన్‌తో ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు, రిసార్టులు, పార్కులు తాత్కాలికంగా మూసివేశారు. దీంతో ...

కారును ఛేజ్ చేసిన గుర్రం, జీబ్రా..వీడియో

April 15, 2020

ఐలాండ్ నేష‌న్ మ‌డ‌గాస్క‌ర్ లో ఇద్ద‌రు వ్య‌క్తులు  వేకువ‌జామునే ఇంటి నుంచి కారులో బ‌య‌లుదేరారు. రోడ్డుపై కారులో వెళ్తుంటే స‌డెన్ గా ఓ గుర్రం ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చింది. ఆ గుర్రం కారును ఓవ‌ర...

“మ‌డ్ వోల్క‌నో” బ‌ద్ద‌లైతే ఇలా ఉంటుంది..వీడియో

April 14, 2020

సాధార‌ణంగా భూఉష్ణ‌తాపం పెరిగిన‌పుడు ప‌ర్వ‌తప్రాంతాల‌లో  వోల్క‌నోలు (అగ్నిప‌ర్వ‌తాలు) బ‌ద్ద‌ల‌వ‌డం చూస్తుంటాం. అగ్నిప‌ర్వ‌తం బ‌ద్ద‌లైన‌పుడు పెద్ద ఎత్తున లావా విర‌జిమ్ముతాయి. అయితే వీటితోపాటు (మ...

పెళ్లి వాయిదా..కానీ సంగీత్ వేడుక ఇలా..వీడియో

April 14, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన గ‌జ‌ల్ బ‌వా, హేమంత్ విర్మ‌నీల పెళ్లి ఏప్రిల్ 10న జ‌ర‌గాల్సి ఉంది. కానీ కొన్ని రోజులుగా క‌రోనాపై పోరులో భాగంగా లాక్ డౌన్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వీరి...

గ్రామ వీధుల్లో "దెయ్యాల" పెట్రోలింగ్‌..వీడియో

April 14, 2020

ఇండోనేషియా: క‌రోనాను నియంత్రించేందుకు ప్ర‌పంచ‌దేశాల‌న్ని ఇపుడు లాక్ డౌన్, సామాజిక దూరాన్ని పాటిస్తున్న‌విష‌యం తెలిసిందే. అయితే కొన్ని దేశాల్లో మాత్రం జ‌నాల‌కు క‌రోనా భ‌యం లేన‌ట్లుంది. ఇళ్లలోనే ఉండి...

పాపం..ఎలుగుబంటికి ఆహారం దొర‌క‌లేదు..వీడియో

April 13, 2020

లాక్ డౌన్ అమ‌ల‌వుతుండ‌టంతో దేశ‌వ్యాప్తంగా దేవాల‌యాల్లో పూజ‌లు, ఆర్జిత సేవ‌లు నిలిచిపోయిన విష‌యం తెలిసిందే. అయితే ఓ ఎలుగుబంటికి బాగా ఆక‌లేసిన‌ట్టుంది. అడ‌విలో నుంచి గుడి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. గుడి బ...

జెండా ఫూల్ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు..వీడియో వైర‌ల్

April 13, 2020

ఇండియ‌న్ రాప‌ర్ బాద్ షా రూపొందించిన జెండా ఫూల్ హిందీ పాప్ సాంగ్ మ్యూజిక్ ల‌వ‌ర్స్ ను ఎంతో ఆక‌ట్టుకుంటోన్న విష‌యం తెలిసిందే. ఇపుడు ఇదే పాట‌కు ఓ టిక్ టాక్ స్టార్ డ్యాన్ష్ అద‌రహో అనిపిస్తున్నాడు. టిక్...

15 అడుగుల గుంత‌లో ప‌డ్డ గజ‌రాజం..వీడియో

April 10, 2020

చిత్తూరులో ఓ గ‌జ‌రాజం ప్ర‌మాద‌వ‌శాత్తు 15 అడుగుల లోతైన గుంత‌లో ప‌డిపోయింది. ఆ ఏనుగు గుంతలోనే నుంచి పైకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మైంది. అటుగా వెళ్తున్న రైతు వెంట‌నే ఫారెస్ట్ అధికారుల‌కు స‌మ...

బోరు కొట్ట‌కుండా ప‌నిచేస్తూ డ్యాన్స్‌..వీడియో వైర‌ల్

April 10, 2020

అగ్ర‌రాజ్యం అమెరికాతోపాటు ప్ర‌పంచ‌దేశాల‌ను క‌రోనా మ‌హమ్మారి వ‌ణికిస్తోన్న నేప‌థ్యంలో..ఇపుడు ప్ర‌జలంతా స్వీయ‌నిర్బంధానికి ప‌రిమిత‌మ‌వ్వాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ కాలంలో ఇ...

చేతులు ఎలా క్లీన్ చేసుకుంటుందో చూడండి..వీడియో

April 10, 2020

కొన్నిసార్లు జంతువులు కూడా మ‌నుషుల‌కు కొన్నిసూచ‌న‌లు చేస్తాయని చెప్ప‌డానికి ఈ వీడియోను ఉదాహ‌ర‌ణ గా చెప్ప‌వ‌చ్చు. క‌రోనాను నియంత్రించేందుకు ఇపుడు వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త, చేతులు శుభ్రంగా కడుక్కోవడం ...

రాయిపై వింత ఆకారం..ఏంటో చెప్పుకోండి..వీడియో

April 09, 2020

ఓ రాయిపై న‌లుపు రంగులో వింత ఆకారం ఒక‌టి అని నెటిజ‌న్లలో తెగ ఆలోచ‌న‌లో ప‌డేస్తుంది. స్పైడ‌ర్ మ్యాన్-3, వీన‌మ్ చిత్రాల్లోని  గ్ర‌హాంత‌ర వాసిలా న‌ల్ల‌గా క‌నిపించే జీవి ఏంటా అని అంతా ఆలోచిస్త్నున్...

బాలా డ్యాన్స్ వీడియో..సానియా మీర్జా రియాక్ష‌న్

April 09, 2020

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోద‌రి అన‌మ్ మీర్జా, అస‌ద్ వివాహం గ‌తేడాది డిసెంబ‌ర్ లో ఘ‌నంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. మూడు రోజులపాటు గ్రాండ్‌గా వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్‌లో మునిగితేలారు సానియా, ...

ఈ డాగ్ వాలీబాల్ ఆట చూడాల్సిందే..వీడియో

April 07, 2020

 అది నార్వేలోని అంద‌మైన బీచ్. ఆ బీచ్ తీరం ప‌క్క‌నే వాలీబాల్ గేమ్ కోర్టు ఉంది. కొంత‌మంది ఆట‌గాళ్లు వాలీబాల్ ఆడేందుకు అక్క‌డ‌కు వ‌చ్చారు. వాలీబాల్ టీంతోపాటు ఓ పెట్ కూడా వ‌చ్చింది. మీరు ఆడుతుంటే ...

క‌థ‌క్ డ్యాన్స‌ర్ వీడియో చూస్తే..క‌రోనా భ‌యం పోయిన‌ట్లే..!

April 06, 2020

ఢిల్లీకి చెందిన క‌థ‌క్ డ్యాన్స‌ర్ క‌రోనా వ్యాప్తి చెంద‌కుండా ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో..త‌న డ్యాన్సింగ్ స్కిల్స్ తో అంద‌రికీ తెలియ‌జేస్తోంది. కుల్‌దీప్ మిశ్రా రాసిన ప‌ద్యాన్ని అనుక‌రిస్తూ..క‌ర...

తాజావార్తలు
ట్రెండింగ్
logo