మంగళవారం 01 డిసెంబర్ 2020
Vijay Devarakonda | Namaste Telangana

Vijay Devarakonda News


పోలింగ్‌కు పోదాం

December 01, 2020

నగర ఓటర్లకు సినీ ప్రముఖుల పిలుపుహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జీహెచ్‌ఎంసీలో మంగళవారం జరుగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హ...

హైదరాబాద్‌ సౌభాగ్యం కోసం ఓటేయండి

November 30, 2020

అందరికీ నమస్కారం! డిసెంబర్‌ ఒకటిన హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఎలక్షన్స్‌ జరుగుతున్నాయి. సిటీలో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా మీ ఓటు వేయండి. పోలింగ్‌ బూత్స్‌ దగ్గర అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న...

విజ‌య్‌తో మ‌ల్టీస్టార‌ర్ .. స్పందించిన ఆనంద్ దేవ‌ర‌కొండ‌

November 20, 2020

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మ‌ల్టీస్టార‌ర్ ట్రెండ్ న‌డుస్తుంది. స్టార్ హీరోలు కూడా క‌లిసి న‌టించేందుకు ఆస‌క్తి చూపుతుండ‌డంతో ద‌ర్శ‌కులు మ‌ల్టీస్టార‌ర్ క‌థ‌ల‌ని రెడీ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆనంద్ దేవర...

హైదరాబాద్‌ అభివృద్ధి చూసి ప్రశంసిస్తున్నారు

November 18, 2020

గత ఐదేళ్లలో హైదరాబాద్‌ నగరంలో మౌలిక సదుపాయాల కల్పనలో చాలా అభివృద్ధి జరిగింది. రోడ్లు  అద్భుతంగా తయారయ్యాయి. సకల హంగులతోకూడిన కార్యాలయ ప్రాంగణాల్ని సమకూర్చడంలో హైదరాబాద్‌ ముందంజలో ఉంది. ...

ఈవీ స్టార్టప్‌లో విజయ్‌ దేవరకొండ పెట్టుబడులు

November 01, 2020

హైదరాబాద్‌: యువహీరో విజయ్‌ దేవరకొండ.. హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ స్టార్టప్‌ వాట్స్‌ అండ్‌ వోల్ట్స్‌లో పెట్టుబడు లు పెడుతున్నట్టు ప్రకటించారు. అయితే ఎంత అన్న వివరాలను మాత్రం వెల్లడించ...

‘వాట్స్ అండ్ వోల్ట్స్’ కంపెనీలో భాగస్వామిగా హీరో విజయ్ దేవరకొండ

October 30, 2020

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరో కొత్త వ్యాపారంలో భాగస్వామి అయ్యారు. హైదరాబాద్‌కు చెందిన వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఈ కంపెనీని విజయ్ మద్ద...

తెలంగాణ ప్ర‌భుత్వంపై విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌శంస‌లు

October 30, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వంపై సినీ న‌టుడు విజ‌య్ దేవ‌రకొండ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. రాష్ర్టం అభివృద్ధి ప‌థంలో దూసుకుపోతుంద‌ని కొనియాడారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అద్భుత‌మైన పా...

విజ‌య్ దేవ‌ర‌కొండ తండ్రిగా బాలీవుడ్ న‌టుడు..?

October 20, 2020

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ-పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్ లో ఫైట‌ర్ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. పాన్ ఇండియా క‌థాంశంతో రానున్న ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టి అన‌న్య‌పాండే హీరోయిన్ గా న‌టిస్తోంది...

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా ‘ఫైటర్‌'

October 11, 2020

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఫైటర్‌' (వర్కింగ్‌ టైటిల్‌). పూరి-విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో తొలిసారి రాబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు...

'ఫైట‌ర్', పూరి గురించి విజ‌య్ దేవ‌ర‌కొండ ఏమ‌న్నారంటే...

October 10, 2020

సెన్సేష‌న‌ల్ స్టార్‌ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డైన‌మిక్ డైరెక్టర్‌ పూరి జ‌గ‌న్నాథ్ క‌లిసి తొలిసారిగా ఓ పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ క‌ఠిన‌మ...

రేర్ కాంబినేష‌న్ తెర‌పైకి..!

October 06, 2020

వెండితెర‌పై కొన్ని కాంబినేష‌న్స్ సంచ‌ల‌నాలు సృష్టిస్తుంటాయి. ఈ నేప‌థ్యంలో వారిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఎక్కువ‌గా సినిమాలు రావాల‌ని అభిమానులు కోరుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు టాలీవుడ్‌లో రేర్ కాంబినేష‌న...

యూర‌ప్‌లో విజ‌య్ చ‌క్క‌ర్లు.. ఫుడ్‌ని ఆస్వాదిస్తున్న రౌడీ బాయ్

October 05, 2020

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా సంగ‌తుల‌తో పాటు ప‌ర్స‌న‌ల్ టూర్ విష‌యాల‌ని త‌ర‌చూ షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆయ‌న యూర‌ప్‌కు వెళ్ళిన‌ట్టు చెప్పుకొచ్చాడు. ఫుడ్ తినుకుంట...

హీరో విజయ్‌ దేవరకొండ సరికొత్త రికార్డు...

October 01, 2020

హైదరాబాద్ : విజయ్ దేవరకొండ ఆనతి కాలంలోనే తనదైన మార్కుతో అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక సోషల్ మీడియా లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు. తాజాగా ఈ...

హీరో విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డు

September 30, 2020

హైదరాబాద్:  సెన్సేషనల్ స్టార్  విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.    త‌న అభిమానుల‌ని రౌడీ బాయ్స్‌గా పిలుచుకుంటూ వారికి కావ‌ల‌సినంత ప్రేమ‌ని ...

రూ.10 కోట్లు అడ్వాన్స్ తీసుకున్న సుకుమార్‌..?

September 29, 2020

టాలీవుడ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తో విజ‌య్ దేవ‌ర కొండ సినిమా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త మూవీ చేస్తున్న‌ట్టు చెప్ప‌డంతో ఆశ్చ‌ర్య‌పోవ‌డం అ...

అపూర్వ కలయికలో..

September 29, 2020

తెలుగు చిత్రసీమలో మరో సంచలన కలయికకు రంగం సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌, యువతరం ఆరాధ్య కథానాయకుడు విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఫాల్కన్‌ క్రియేషన్స్‌ పతాకంపై కేదార్‌ ...

అమ్మ‌తో ఆనంద్, విజ‌య్ దేవ‌ర‌కొండ ఇలా..ఫొటో వైర‌ల్‌

September 28, 2020

టాలీవుడ్ యాక్ట‌ర్ విజ‌య్ దేవ‌రకొండ ప్ర‌స్తుతం త‌న స‌మ‌యాన్నంతా కుటుంబానికే కేటాయిస్తున్నాడు. ఫ్యామిలీతో క‌లిసి స‌‌ర‌దాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవ‌లే త‌న త‌ల్లి మాధ‌వికి 50వ‌ పుట్టిన‌రోజు శుభాకాంక్...

విజయ్‌ ఇంట్లో రష్మిక

September 24, 2020

వెండితెరపై విజయ్‌దేవరకొండ, రష్మిక మందన్న జోడీ హిట్‌పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. వీరిద్దరి జోడీ చూడముచ్చటగా, కన్నులపండువగా ఉంటుందని అభిమానులు సంబరపడిపోతుంటారు.      ఈ జంట కలిసి నట...

త‌ల్లి పుట్టిన‌రోజుకు స్పెష‌ల్ వీడియోతో.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

September 24, 2020

టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌ల్లి మాధ‌వి పుట్టిన‌రోజు వేడుక‌లు ఇంట్లో ఘ‌నంగా జ‌రిగాయి. త‌ల్లికి విషెస్ చెబుతూ విజ‌య్ ఒక వీడియోను త‌న ట్విట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇది నెట్టింట వై...

బ‌న్సాలీతో విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా..!

September 24, 2020

విజ‌య్ దేవ‌ర‌కొండ తొలిసారి పాన్ ఇండియా సినిమా ఫైట‌ర్ లో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. పూరీ జ‌గ‌న్నాత్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను హిందీలో ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కనిర్మాత క‌ర‌ణ్ జోహార్ ...

న‌గ‌రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక‌

September 15, 2020

హైదరాబాద్‌: విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా..గీత‌గోవిందం సినిమాతో బాక్సాపీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది ఈ జంట‌. ఆ త‌ర్వాత ఈ ఇద్ద‌రు స్టార్లు మ‌రోసారి డియ‌ర్ కామ్రేడ్ చిత్రంతో ప్రేక్...

విజయ్‌ పేరుతో తప్పుడు ఆడిషన్స్‌!

September 14, 2020

అగ్ర కథానాయకుడు విజయ్‌ దేవరకొండతో సినిమా తీస్తున్నామని కొందరు మోసపూరితంగా ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నారని, అలాంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని  విజయ్‌ దేవరకొండ టీమ్‌ పేర్కొంది. ఈ సందర్భ...

అల్లు అర్జున్‌కు అద్భుత‌మైన గిఫ్ట్ ఇచ్చిన విజ‌య్

September 06, 2020

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తెలుగు రాష్ట్రాల‌లోనే కాక ఇతర రాష్ట్రాల‌లోను బ‌న్నీకి విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా మ‌ల...

విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్రానికి హిందీలో సూప‌ర్భ్ రెస్పాన్స్

August 29, 2020

ఇటివ‌లి కాలంలో తెలుగు చిత్రాల‌ని అనువాదం చేసి హిందీలో రిలీజ్ చేస్తున్నారు. వీటికి యూట్యూబ్‌లో భారీ రెస్పాన్స్ వ‌స్తుంది. రీసెంట్‌గా విజయ్ దేవరకొండ న‌టించిన‌ ‘డియర్ కామ్రేడ్’ హిందీ అనువాదం చిత్రానిక...

మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్‌లో 3వ స్థానంలో విజయ్ దేవరకొండ

August 22, 2020

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూత్‌లో అతనికున్న ఫాలోయింగ్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. తెలుగులోనే కాదు నేషనల్ లెవల్‌లో క...

చేతిలో గొర్రెపిల్ల‌తో విజ‌య్‌దేవ‌రకొండ‌..త్రోబ్యాక్ స్టిల్‌

August 20, 2020

వ‌రుస ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉండే టాలీవుడ్ యాక్ట‌ర్ విజ‌య్ దేవ‌ర‌కొండ స‌మ‌యం దొరికిన‌పు డు త‌న‌కిష్ట‌మైన ప్ర‌దేశాల‌కు వెళ్తాడ‌నే విష‌యం తెలిసిందే. షూటింగ్స్‌, బిజినెస్ ప‌నుల‌తో తీరిక లేకుండా ఉండే...

రొమాంటిక్ బ్లాక్ బస్టర్ ‘గీత గోవిందం’ విడుదలై రెండేళ్లు

August 14, 2020

మెగా నిర్మాత అల్లు అరవింధ్ స‌మర్పణలో GA 2 పిక్చర్స్ పతాకంపై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన సినిమా "గీత గోవిందం" టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ,...

"రాబా రాబా " పాట‌ను లాంఛ్ చేసిన విజయ్ దేవరకొండ

July 27, 2020

ప్రముఖ మ్యూజిక్ లేబుల్ మధుర ఆడియో "ఇండిపెండెంట్ మ్యూజిక్" రూపొందించడానికి "మధుర ఒరిజినల్స్" అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పుడు ఇండియా అంతా ఇండిపెండెంట్ మ్యూజిక్ హవా నడుస్తోంది. హిందీ,...

ఇన్‌స్టాలో ‘విజయ్‌' కేతనం

July 16, 2020

అభిమానులకు అతను ప్రేమను పంచే రౌడీ. స్వయంకృషితో సినీ కలలసౌధాన్ని అధిరోహిస్తున్న స్వాప్నికుడు.ఓ ధిక్కార స్వభావి. అతని ప్రతి మాటలో ఆశావాదం ధ్వనిస్తుంటుంది. విలక్షణ వ్యక్తిత్వం, నడవడికతో అనతికాలంలోనే ద...

హీరోల సోషల్‌ మీడియా రికార్డులు!

July 16, 2020

తెలుగు సినీ పరిశ్రమలో హీరోల మధ్య కలెక్షన్లు, ఓపెనింగ్స్‌ విషయంలోనే కాదు తాజాగా సోషల్‌మీడియాలో ఫేమ్‌ విషయంలో కూడా కాంపీటిషన్‌ ప్రారంభమైంది. సినిమా పబ్లిసిటి ప్రారంభం నుండి తమ సినిమాల పోస్టర్ల, లైక్‌...

బ‌న్నీని బీట్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

July 16, 2020

అర్జున్ రెడ్డి సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ పొందిన కుర్ర హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఆయ‌న స్టైల్‌, మాట‌, బాడీ లాంగ్వేజ్ ఇలా ఒక్కో సెక్ష‌న్‌కి కొంత మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. సోష‌ల్ మీడియాలోను ఆయ‌న‌ని ...

అదే నా కోరిక!

July 08, 2020

కథానాయికలు చాలా మంది కెరీర్‌ ఆరంభంలో గ్లామర్‌ పాత్రలతో మెప్పించేందుకు ప్రయత్నిస్తారు. కాస్త గుర్తింపు లభించిన తర్వాత అభినయప్రధాన పాత్రలపై దృష్టిసారిస్తారు. తాను కూడా అదే మార్గాన్ని అనుసరించబోతున్నా...

లూసీఫర్‌ రీమేక్‌లో విజయ్‌ దేవరకొండ!

July 08, 2020

మలయాళంలో మోహన్‌లాల్‌ నటించిన చిత్రం ‘లూసీఫర్‌’. అక్కడ ఘనవిజయం సాధించిన  ఈచిత్ర రీమేక్‌ హక్కులను కథానాయకుడు రామ్‌చరణ్‌ సొంతం చేసుకున్నారు. తన తండ్రి చిరంజీవితో ఆ సినిమాను రీమేక్‌ చేయాలనే ప్రయత్...

ఇంటీరియర్‌ పనిలో విజయ్‌దేవరకొండ

July 05, 2020

ఇటీవల విజయ్‌దేవరకొండ ఫిల్మ్‌నగర్‌లో ఓ బంగ్లాను కొనుగోలు చేసుకుని ఓ ఇంటివాడయ్యడు. ఇటీవలే  గృహాప్రవేశం కూడా చేసుకున్న విజయ్‌ ఇప్పుడు ఇంటిని చక్కదిద్దే పనిలో వున్నాడు. ఈ లాక్‌డౌన్‌ సమయంలో  ట...

విజయ్‌దేవరకొండ కొత్త గెటప్‌పై ఏమంటున్నారు?

June 26, 2020

అనతికాలంలోనే యూత్‌లో తనకంటూ ఓ ఇమేజ్‌ని, మార్కెట్‌ని సృష్టించుకున్న కథానాయకుడు విజయ్‌దేవరకొండ. తాజాగా ఆయన పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో నటిస్తున్న పాన్‌ఇండియా చిత్రం ‘ఫైటర్‌’. సాధారణంగా పూరీ తన చిత్రాల్...

విజయ్ లుక్ చూసి ఉలిక్కిప‌డ్డ ఫ్యాన్స్

June 22, 2020

యూత్‌కి ఐకాన్‌గా మారిన విజ‌య్ దేవ‌ర‌కొండ తాజాగా త‌న లుక్‌తో అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. లాక్‌డౌన్ వ‌ల‌న కొన్నాళ్ళుగా ఇంటికే ప‌రిమిత‌మైన విజ‌య్ స‌రికొత్త లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చాడు.   తన తండ...

గ్రీన్‌ ఇండియాతో సమాజానికి ఉపయోగం: తరుణ్‌ భాస్కర్‌

June 21, 2020

హైదరాబాద్‌: రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌తో సమాజానికి ఎంతో ఉపయోగమని ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ పేర్కొన్నారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌...

‘ఫైటర్‌' యథాతథం

June 20, 2020

లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌ల విషయంలో అభిమానులు కొత్త ప్రశ్నల్ని లేవనెత్తడం ఇప్పుడు దర్శకనిర్మాతలకు తలనొప్పిగా మారింది. సీనియర్‌ కథానాయిక ఛార్మికి ఓ అభిమాని నుంచి అలాంటి ప్రశ్న ఎద...

ఫైట‌ర్ స్క్రిప్ట్ మార్చే ప్ర‌స‌క్తే లేదు: ఛార్మి

June 20, 2020

ఇస్మార్ట్ శంక‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం త‌ర్వాత పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న చిత్రం ఫైట‌ర్( వ‌ర్కింగ్ టైటిల్‌). విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న ఈ చిత్ర షూ...

అంకుల్‌తో విజయ్‌, ఆనంద్‌..ఫొటో వైరల్‌

June 18, 2020

ముంబై: అర్జున్‌ రెడ్డి తర్వాత విజయ్‌దేవరకొండ స్టార్‌డమ్‌ అమాంతం పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా దక్షిణాది స్టార్‌ హీరోల్లో ఒకడిగా స్థానం సంపాదించాడు. ఈ నటుడు సినిమాలతోపా...

పూరీ- విజ‌య్ ఫైట‌ర్‌లో భారీ మార్పులు..!

June 16, 2020

చాలా గ్యాప్ త‌ర్వాత ఇస్మార్ట్ శంక‌ర్ వంటి భారీ హిట్ కొట్టిన డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి ఫైట‌ర్ అనే సినిమా చేస్తున్నారు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా చిత్ర షూ...

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ సినిమాకి వెరైటీ టైటిల్‌..!

May 21, 2020

విజయ్‌దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ‘ఫైటర్‌ అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో యాక్షన్‌ హంగులతో పాటు కంటతడి పెట్టించే భావోద...

‘ఫైటర్‌'లో ఎమోషన్‌ కన్నీళ్లు పెట్టిస్తుంది!

May 19, 2020

విజయ్‌దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘ఫైటర్‌' సినిమాలో యాక్షన్‌ హంగులతో పాటు కంటతడి పెట్టించే భావోద్వేగభరిత సన్నివేశాలుంటాయని చెప్పింది ఛార్మి. ఈ సినిమా నిర్మాతల్లో...

వెబ్ సిరీస్‌ల‌పై దృష్టి సారిస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

May 14, 2020

ప్ర‌స్తుతం టాలీవుడ్‌తో పాటు ఇత‌ర ఇండ‌స్ట్రీల‌కి సంబంధించిన స్టార్స్ డిజిట‌ల్ రంగంపై ఆస‌క్తి బ‌రుస్తున్నారు. ఇప్పటికే స‌మంత ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్‌లో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌గా, ఆమ...

మహేష్ నిర్మాణంలో విజ‌య్, కార్తీ..

May 10, 2020

ఒక‌వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మ‌రోవైపు నిర్మాత‌గా వ‌రుస చిత్రాలు రూపొందిస్తున్నారు మ‌హేష్ బాబు. త్వ‌ర‌లో ప‌ర‌శురాంతో క‌లిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్న మ‌హేష్ మ‌రోవైపు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, కార్తీ...

ట్విట్ట‌ర్‌లో ట్రెండింగ్‌గా మారిన విజ‌య్ బ‌ర్త్‌డే హ్యాష్ ట్యాగ్

May 09, 2020

యూత్ సెన్సేష‌న‌ల్ విజ‌య్ దేవ‌ర‌కొండ అర్జున్ రెడ్డి చిత్రంతో నేష‌న‌ల్ స్టార్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా త‌ర్వాత ఐదారు సినిమాలు చేసిన స‌రైన హిట్ ఒక్క‌టి రాలేదు. కాని విజ‌య్ ఫ్యాన్ ఫాలోయింగ్ మ...

విజయ్ దేవరకొండకి ‘మా’ మద్దతు

May 06, 2020

హైదరాబాద్‌: మంచి కార్యక్రమం చేస్తున్న టాలీవుడ్‌  స్టార్‌ విజయ్‌ దేవరకొండపై పలువురు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని  మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) తాత్కాలిక అధ్యక్షుడు బెనర్జీ  ...

స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

May 06, 2020

యూత్ సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న అభిమానుల‌ని రౌడీ బాయ్స్‌గా పిలుచుకుంటూ వారికి కావ‌ల‌సినంత ప్రేమ‌ని పంచుతుంటాడు విజ‌య్. ఇటీవ‌ల ...

అసత్య వార్తలపై పోరు

May 05, 2020

కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి ప్రజల్ని ఆదుకోవడానికి ‘మిడిల్‌క్లాస్‌ ఫండ్‌'ను ఏర్పాటు చేశారు  అగ్ర కథానాయకుడు విజయ్‌ దేవరకొండ. ఈ ...

విజయ్‌ దేవరకొండపై తప్పుడు రాతలు.. ఖండించిన టాలీవుడ్‌

May 05, 2020

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావంతో  తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు కొద్ది రోజులుగా తీవ్ర‌ ఇబ్బందులు పడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో  మధ్యతరగతి కుటుంబాలకు సహాయం అందించేలా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ 'ది దేవరకొం...

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి మెగాస్టార్ మ‌ద్ద‌తు

May 05, 2020

త‌న‌పై త‌ప్పుడు వార్త‌ల‌ని ప్ర‌చురించిన కొన్ని వెబ్‌సైట్స్‌పై విజ‌య్ ఘాటుగా స్పందించిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌కి మ‌ద్దతుగా టాలీవుడ్ స్టార్స్ అంద‌రు కిల్ ఫేక్ న్యూస్ అనే ఓ యాష్ ట్యాగ్‌ను సోషల్ మీడియ...

అన‌సూయ ట్వీట్..ఆస‌క్తిక‌ర చర్చ‌

May 05, 2020

హాట్ బాంబ్ అన‌సూయ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌. ఆమె చేసే ట్వీట్స్ ఒక్కోసారి బాంబుల్లా పేల‌తాయి. తాజాగా త‌న ట్విట్ట‌ర్‌లో మ‌న‌వ‌ర‌కు వ‌స్తే కాని బుద్ధి రాద‌న్న మాట‌.. అంటూ ట్వీట్ చేసింది. దీంతో అన...

విజ‌య్‌కి మ‌ద్దతుగా టాలీవుడ్‌.. మేమున్నాం అన్న మ‌హేష్‌

May 05, 2020

క‌రోనా సంక్షోభం న‌డుస్తున్న ఈ స‌మ‌యంలో ప్ర‌భుత్వానికి చేయూత‌గా నిలిచేందుకు కొంద‌రు సినీ ప్ర‌ముఖులు త‌మ చేత‌నంత సాయం చేసేందుకు ముందుకు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ‘మిడిల్ క్లాస్ ఫండ్’ ...

గర్ల్ ఫ్రెండ్ విష‌యంలో క్లారిటీ ఇచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

May 02, 2020

అర్జున్ రెడ్డి చిత్రంతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ ఏ విష‌యాన్నైన సుత్తి లేకుండా సూటిగా చెబుతాడ‌ని మ‌నంద‌రికి తెలిసిందే. తాజాగా ఆయ‌న నేష‌న‌ల్ మీడియాతో మాట్లాడుతూ.. అమ్మాయిల విష‌యంలో...

నవ్వించే అమ్మాయిలు ఇష్టం

May 01, 2020

ఆలోచనల్లోనే కాదు ఆచరణలో కూడా తనదైన ప్రత్యేకతను కనబరుస్తారు యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ. కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులు, మధ్యతరగతి ప్రజల్ని ఆదుకోవడానికి  ‘మిడిల్‌ క్లాస్‌ ఫ...

కీలక నిర్ణ‌యం తీసుకున్న విజ‌య్ ఫౌండేష‌న్

May 01, 2020

క‌రోనా సంక్షోభంలో ఇబ్బందుల‌కి గుర‌వుతున్న ప్ర‌జ‌ల‌ని ఆదుకునేందుకు విజ‌య్ దేవ‌రకొండ‌ రూ. కోటితో ‘ది  దేవరకొండ ఫౌండేషన్(టీడీఎఫ్‌)’‌, రూ. 25 లక్షలతో ‘మిడిల్‌ క్లాస్‌ ఫండ్(ఎంసీఎఫ్‌)‌’ అనే రెండు చా...

మ్యాజిక్‌ జరిగింది

April 27, 2020

కరోనా ప్రభావంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సామాన్యులు, మధ్యతరగతి ప్రజల్ని ఆదుకోవడానికి అగ్రహీరో విజయ్‌ దేవరకొండ ‘ది దేవరకొండ ఫౌండేషన్‌' ఆరంభించిన విషయం తెలిసిందే. ‘మిడిల్‌క్లాస్‌ ఫండ్‌' పేరుతో ఆయన స...

లక్ష ఉద్యోగాలే లక్ష్యంగా ‘టీడీఎఫ్‌'

April 27, 2020

కోటి రూపాయల ఫండ్‌తో నిరుద్యోగులకు భరోసామధ్యతరగతి ప్రజల కోసం 25లక్షల విరా...

విజ‌య్ దేవ‌ర‌కొండ ఫౌండేష‌న్‌కి చేయూత‌గా కొర‌టాల‌, కార్తికేయ‌

April 26, 2020

చేసింది కొన్ని సినిమాలే అయిన స్టార్ హీరోకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. కేవ‌లం రీల్ లైఫ్ లోనే కాకుండా ప‌లు మార్లు రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు. ఆ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. తాజాగా కరోనా వైరస్...

కోటి ముప్పై ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

April 26, 2020

లేట్ అయిన కాస్త లేటెస్ట్‌గా చేయ‌డం విజ‌య్ దేవ‌ర‌కొండ స్పెషాలిటీ. కొద్ది రోజులుగా విరాళం విష‌యంలో సైలెంట్‌గా ఉన్న విజ‌య్ దేవ‌ర‌కొండ తాజాగా కోటి ముప్ఫై ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించారు. ఇలాంటి విపత్క‌ర ప...

ప్రేమించే ఫ్యామిలీ ఉంటే చాలు..

April 25, 2020

యువతరానికి స్టెల్‌ ఐకాన్‌గా విజయ్‌ దేవరకొండను అభివర్ణిస్తారు. రౌడీ బ్రాండ్‌ ఇమేజ్‌తో తిరుగులేని అభిమానగణాన్ని సంపాదించుకున్నారాయన. ప్రతి పనిలో సృజనాత్మకత కనబర్చడం ఆయన నైజం. ప్రస్తుతం తెలుగు చిత్రసీ...

విజయ్ దేవ‌ర‌కొండ 'బీ ది రియ‌ల్ మ్యాన్' ఛాలెంజ్ వీడియో

April 25, 2020

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ విసిరిన బీ ది రియ‌ల్ మ్యాన్ ఛాలెంజ్‌ని స్వీక‌రించిన విజ‌య్ దేవ‌ర‌కొండ కొద్ది సేప‌టి క్రితం త‌న టాస్క్‌కి సంబంధించిన వీడియో షేర్ చేశాడు. ఇందులో త‌న దైనందిన కార్య‌క్ర‌మ...

విజయ్‌ దేవరకొండ ‘ఫైటర్‌' ముచ్చట్లు

April 24, 2020

‘ఇస్మార్ట్‌ శంకర్‌' లాంటి ఊరమాస్‌ విజయం తర్వాత పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఫైటర్‌' (వర్కింగ్‌ టైటిల్‌) విజయ్‌ దేవరకొండ-పూరి కలయికలో తెరకెక్కుతున్న తొలిచిత్రమిది. పాన్‌ఇండియా మూవీ...

మా మ‌మ్మీ న‌న్ను ప‌ని చేయ‌నివ్వ‌ట్లేదు: విజ‌య్ దేవ‌ర‌కొండ‌

April 24, 2020

టాలీవుడ్‌లో న‌డుస్తున్న బీ ది రియ‌ల్ మ్యాన్ ఛాలెంజ్‌లో భాగంగా తార‌క్ నుండి ఛాలెంజ్ స్వీక‌రించిన కొర‌టాల శివ త‌న టాస్క్‌ పూర్తి చేశారు. దీనిని కొన‌సాగిస్తూ విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని స్వీక‌రించిమ‌ని అన్నా...

ఇంటి ప‌ని కొంచెం క‌ష్టం అయిన‌, ఇప్పుడు అల‌వాటైంది: కొర‌టాల‌

April 22, 2020

సందీప్ రెడ్డి వంగా మొద‌లు పెట్టిన బీ ది రియ‌ల్ మెన్ ఛాలెంజ్‌లో భాగంగా జూనియ‌ర్ ఎన్టీఆర్ కొర‌టాల శివ‌కి ఛాలెంజ్ విసిరిన సంగ‌తి తెలిసిందే. ఈ ఛాలెంజ్‌ని స్వీక‌రించిన కొర‌టాల శివ కొద్ది సేప‌టి క్రితం త...

బ‌ద్రి రిలీజ్ అప్పుడు ఆరో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాను: విజ‌య్ దేవ‌ర‌కొండ‌

April 20, 2020

యంగ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ కొద్ది రోజులుగా వ‌రుస ఫ్లాపుల‌తో ఇబ్బందిప‌డుతున్నాడు. ఇప్పుడు ఆయ‌న‌కి మంచి హిట్ కావ‌ల్సి ఉండ‌గా, పూరీ జ‌గ‌న్నాథ్‌తో క‌లిసి ఫైట‌ర్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నా...

ఇండ‌స్ట్రీలో 20 ఏళ్ళు పూర్తి.. శుభాకాంక్ష‌లు తెలిపిన క‌ర‌ణ్ జోహార్

April 19, 2020

డాషింగ్ పూరీ జ‌గ‌న్నాథ్ ఇండ‌స్ట్రీ జ‌ర్నీ ఈ సోమ‌వారంతో  20 ఏళ్ళు పూర్తి అవుతుంది. 2000 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీన తన తొలి చిత్రంగా తెర‌కెక్కించిన బ‌ద్రి సినిమాని రిలీజ్ చేశారు.  పవర్ స్టా...

డిజిట‌ల్ స్ట్రీమింగ్‌లోకి వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్

April 15, 2020

విజయ్ దేవరకొండ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో దర్శకుడు క్రాంతి మాధవ్ తెర‌కెక్కించిన చిత్రం వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్.  డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని ఎ...

పోలీసులే నిజమైన హీరోలు

April 11, 2020

అగ్ర హీరో విజయ్‌ దేవరకొండ శనివారం రాష్ట్ర డీజీపీ కార్యాలయాన్ని సందర్శించారు. తెలుగు సినీ పరిశ్రమ తరపున రాష్ట్ర పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. యావత్‌ తెలుగు చిత్రపరిశ్రమ పోలీసుల పక్షాన ఉంటుందని పే...

నిజమైన హీరోలు మీరే.. విజయ్‌ దేవరకొండ

April 11, 2020

హైదరాబాద్‌: తెలుగు సినిమా ఇండస్ట్రీ తరఫున తెలంగాణ పోలీసులకు స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ ధన్యవాదాలు తెలిపారు. సినీ పరిశ్రమలోని ప్రతిఒక్కరూ పోలీసులకు మద్దతుగా  ఉంటారని విజయ్‌ చెప్పారు. తెలంగాణ పోలీస...

రోడ్ల మీదకు వచ్చి పోలీసులు, వైద్యులపై భారం వేయొద్దు: విజయ్‌ దేవరకొండ

April 11, 2020

హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా భారత్‌లో లాక్‌డౌన్‌ అమలు చేస్తుండటం వల్లనే పరిస్థితి అదుపులో ఉందని సినీనటుడు విజయ్‌ దేవరకొండ అన్నారు. తెలంగాణ పోలీసులు 24 గంటలు విధులు ని...

మాస్క్‌లు వైద్యులకి, చున్నీలు మ‌న‌కి : విజ‌య్ దేవ‌ర‌కొండ‌

April 07, 2020

యంగ్ హీరో విజ‌య్ దేవ‌రకొండ తాను చేసే ప‌నుల్లోనే కాదు, చెప్పే విష‌యాలని కాస్త వెరైటీగా చెబుతుంటార‌నే విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. తాజాగా కరోనా పై పోరాటంలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను త‌న‌దైన స్...

మోస్ట్ డిజైర‌బుల్ మెన్‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ‌

March 18, 2020

ప్ర‌ముఖ మ్యాగ‌జైన్ .. హైద‌రాబాద్ టైమ్స్ ప్ర‌తి ఏడాది మోస్ట్ డిజైర‌బుల్ మెన్ జాబితాను ప్ర‌క‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. 2019 సంత్స‌రానికి గాను 30 మందితో కూడిన జాబితాని కొద్ది సేప‌టి క్రితం ప్ర‌క‌టిం...

కరోనాపై అలర్ట్‌

March 11, 2020

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది.  దీనిని అరికట్టేందుకు ప్రభుత్వాలన్నీ సమాయత్తమవుతున్నాయి. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు  పలు రక్షిత చర్యలు చేపడుతున్నాయి. ఈ వైరస్...

ముంబైలో 40 రోజుల షూట్ పూర్తి చేసిన 'ఫైట‌ర్'

March 08, 2020

పూరీ జ‌గ‌న్నాథ్ 37వ చిత్రం, విజ‌య్ దేవ‌ర‌కొండ 10వ చిత్రం.. ఫైట‌ర్ ( వ‌ర్కింగ్ టైటిల్‌)  గత కొద్ది రోజులుగా ముంబైలో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న సంగతి తెలిసిందే. సినిమాలోని కీల‌క స‌న్నివేశాలని చి...

విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్రంలో మైక్‌టైస‌న్‌ ..!

March 08, 2020

యూత్ ఫుల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఫైట‌ర్ అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పూరి జ‌గ‌న్నాథ్, ఛార్మి, ప్ర‌...

నకిలీ దేవరకొండ విజయ్‌ అరెస్ట్‌

March 07, 2020

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సినిమా హీరో విజయ్‌ దేవరకొండ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్న యువకుడిని హైదరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. తన పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా...

నకిలీ విజయ్ దేవరకొండ అరెస్ట్

March 06, 2020

హైదరాబాద్ :  సినీ నటుడు విజయ్ దేవరకొండ పేరుతో ఫేస్ బుక్ లో నకిలీ ఖాతా తెరిచిన వ్యక్తిని సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా నస్సుల్లాబాద్ మండలం మీర్జాపూర్ కు చెందిన ...

ప‌డిపోబోయిన విజ‌య్ దేవ‌రకొండ‌.. ప‌ట్టుకున్న గార్డ్స్‌

March 06, 2020

అర్జున్ రెడ్డి సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఫైట‌ర్ అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం ప్ర‌...

ఆటాడుకుందాం రా!

March 01, 2020

క్రికెటర్‌గా మైదానంలో ఫోర్లు, సిక్సర్లు కొట్టడానికి రెడీ అవుతోంది తాప్సీ.  భారత మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌ జీవితం ఆధారంగా ‘శభాష్‌ మిథు’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్నది. మిథాలీరాజ్‌ పాత్రలో ...

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ 'హీరో' మూవీ సంగ‌తేంటి ?

February 21, 2020

యంగ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ ఎంత స్పీడ్‌గా సినిమాలు చేస్తుంటారో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇటీవ‌ల వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ అనే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన ఆయ‌న వెంటనే పూరీ...

'ఫైట‌ర్' టీంతో క‌లిసిన బాలీవుడ్ న‌టి

February 20, 2020

ప్రముఖ న‌టుడు చుంకీ పాండే త‌న‌య అన‌న్య పాండే ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో స‌క్సెస్ ఫుల్ హీరోయిన్‌గా రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ అమ్మ‌డు తాజాగా ఫైట‌ర్ టీంతో క‌లిసింది. ఈ సంద‌ర్భంగా అన‌న్య‌.. విజ‌...

విజ‌య్ అండ‌తో ఛాంపియ‌న్‌షిప్ పొందిన మెద‌క్ కుర్రాడు

February 16, 2020

యువ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లోను చాలా సార్లు హీరో అనిపించుకున్నాడు. ఆప‌ద‌లో ఉన్న వారికి త‌న‌వంతు సాయం చేసే విజ‌య్ ఇటీవ‌ల మెద‌క్ కుర్రాడు ఎంబ‌రీ గ‌ణేష్  ఇంటర్నేష‌...

ఫైట‌ర్ ఫ‌స్ట్ షెడ్యూల్ ముగించారు

February 01, 2020

ల‌వ‌ర్స్ డే సంద‌ర్భంగా వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం ఫైట‌ర్ అనే సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ...

అశ్లీలత మోతాదు మించితే ప్రేక్షకులు హర్షించరు!

January 29, 2020

‘పెళ్లిచూపులు’ సినిమాలో విజయ్‌ దేవరకొండ అభినయం చూడగానే విజయ్‌ సేతుపతి, రవితేజ, ఉపేంద్ర మాదిరిగా  ప్రత్యేకమైన నటుడనిపించింది.  అతడితో సినిమా చేయాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. ‘మళ్లీ మళ్...

అభిమానికి త‌మ్ముడితో గిఫ్ట్ పంపిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

January 29, 2020

టాలీవుడ్ యంగ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ ఏం చేసిన అది కొత్త‌గానే కాదు అందరిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చేలా ఉంటుంది.  2017 నుండి క్రిస్మ‌స్ కానుక‌గా బ‌హుమ‌తులు ఇస్తూ వ‌స్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ  20...

విజయ్‌ దేవరకొండ కొత్త మూవీ షురూ..

January 20, 2020

పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విజయ్‌ దేవరకొండ కొత్త మూవీ ఇవాళ ప్రారంభమైంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని ముంబైలో నిర్వహించారు. ఈ మేరకు చా...

తాజావార్తలు
ట్రెండింగ్

logo