శుక్రవారం 29 మే 2020
Venkaiah Naidu | Namaste Telangana

Venkaiah Naidu News


దేశప్రజలకు రంజాన్‌ శుభాకాంక్షలు: ప్రధాని మోదీ

May 25, 2020

న్యూఢిల్లీ: దేశప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్‌ ప్రజల్లో సోదరభావాన్ని పెంపొందిస్తుందని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. దేశపౌరులు సుఖసంతో...

రైతు ఉత్పత్తుల విక్రయానికి కొత్త చట్టం తేవడం ముదావహం

May 15, 2020

ఢిల్లీ : రైతుల ఉత్పత్తుల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తేవాలని నిర్ణయించడం ముదావహమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీ-3లో భాగంగా కేంద్ర ఆర్థికశ...

కరోనా పరిస్థితిపై ఉపరాష్ట్రపతి ఆరా

May 12, 2020

ఎంపీ దయాకర్‌కు వెంకయ్యనాయుడు ఫోన్‌హన్మకొండ: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కొవిడ్‌-19 పరిస్థితిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆరాతీశారు. ఈ మేరకు సోమవారం వరంగల్‌ ఎంపీ పసునూరి దయ...

రైలు ప్రమాదంపై ఉప రాష్ట్రపతి దిగ్భ్రాంతి

May 08, 2020

న్యూఢిల్లీ : ఔరంగాబాద్‌ వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన విచారకరమని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు వ...

విశాఖ గ్యాస్‌ లీక్‌ మృతులకు ఉపరాష్ట్రపతి సంతాపం

May 07, 2020

ఢిల్లీ : విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించిన ఉపరాష్ట్రపతి బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులు త్వరగా కోల...

జ‌ర్న‌లిస్టుల సేవ‌లు మ‌రువ‌లేనివి: ఉప రాష్ట్ర‌ప‌తి

May 03, 2020

న్యూఢిల్లీ: ప్రపంచ పత్రికాస్వేచ్ఛ‌ దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులందరికీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. నిజం, నిష్పాక్షికత, కచ్చితత్వం, జవాబుదారీతనం, న్యాయబద్ధత, నైతికత, ప్రజాస్...

రిషీ మ‌ర‌ణం ఎంత‌గానో బాధించింది: ప‌్ర‌ధాని

April 30, 2020

గ‌త రెండేళ్ళుగా క్యాన్స‌ర్‌తో ఫైట్ చేస్తూ వ‌స్తున్న‌ రిషీ క‌పూర్ ఈ రోజు తుది శ్వాస విడిచారు. ముంబై లోని హెచ్ ఎన్ రిల‌య‌న్స్ ఆసుప‌త్రిలో ఉద‌యం 8.45నిల‌.కి రిషీ కపూర్ మృతి చెందిన‌న‌ట్టు కుటుంబ స‌భ్యు...

సీఎం కేసీఆర్‌ చర్యలు భేష్‌

April 27, 2020

కరోనా కట్టడిపై ఉపరాష్ట్రపతి వెంకయ్య కితాబు ఎంపీలు కెప్టెన్‌, బండా ప్రకాశ...

తెలుగు విద్యార్థులకు సహాయం చేస్తాం: ఓంబిర్లా

April 26, 2020

ఢిల్లీ: రాజస్థాన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల విషయంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. దీనిపై కోట ఎంపీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో ఫోన్‌లో మాట్లాడారు. కోటలో చిక్కుకున్న విద్యార్థులకు...

రంజాన్ ముబార‌క్ చెప్పిన ఉప‌రాష్ట్ర‌ప‌తి..

April 24, 2020

హైద‌రాబాద్‌: దేశంలోని ముస్లిం సోద‌రుల‌కు ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్యనాయుడు రంజాన్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రంజాన్ మాసంలో ముస్లింలు ఉపావాసాలు, ప్రార్థ‌న‌లు చేస్తార‌న్నారు. ...

వైద్యసిబ్బందిపై దాడులు శోచనీయం: వెంకయ్యనాయుడు

April 23, 2020

ఢిల్లీ: వైద్య సిబ్బందికి రక్షణ కల్పిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌ను స్వాగతిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. కరోనాపై పోరాడుతున్న వైద్యులు, ఆరోగ్యసిబ్బందికి రక్షణ కల్పించడానికే కేంద్ర ప్ర...

సివిల్‌సర్వెంట్‌ డే సందర్భంగా ప్రధాని, ఉపాధ్యక్షులు శుభాకాంక్షలు

April 21, 2020

ఢిల్లీ: సివిల్‌సర్వీస్‌ డే సందర్భంగా ఉపాధ్యక్షుడు వెంకయ్యనాయుడు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వైద్యుల మాదిరిగానే సివిల్‌ సర్వెంట్లు కూడా కరోనా వైరస్‌తో పోరాటం చేస్తున్నారని కొనియాడారు...

కరోనా కట్టడికి కేసీఆర్‌ చర్యలు భేష్‌

April 11, 2020

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసరాష్ట్రంలో పరిస్థితులపై వినోద్‌కుమార్‌తో ఫోన...

సీఎం కేసీఆర్‌ చర్యలు భేష్‌.. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి

April 10, 2020

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ నియంత్రణకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. కరోనా వైరస్‌ను తుదముట్టించే వరకు ఇదే స్ఫూర్తిని కొనసాగించా...

కష్టమైనా లాక్డౌన్ తప్పదు.. ఉపరాష్ర్టపతి

April 07, 2020

కరోనాను ఎదుర్కొనేందుకు లాక్‌డౌన్‌ తప్ప మరో మార్గం లేదని ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఒకవేళ ఏప్రిల్‌ 1...

వైద్యులపై దాడులు హేయమైన చర్య

April 03, 2020

న్యూఢిల్లీ:  కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ఆధ్యాత్మికవేత్తలు, మతపెద్దలతో మాట్లాడి సభలు, సమావేశాలు నిర్వహించకుండా చొరవ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. ఇవాళ అన్ని రాష్...

గవర్నర్లతో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్‌

April 03, 2020

హైదరాబాద్‌: రాష్ర్టాల, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవిద్‌, ఉపరాష్ట్రతి వెంకయ్యనాయుడు వీడియో కాన్ఫరెన్స్‌లో కరోనాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కట్టడి, ...

రాష్ట్రపతి రామ్‌నాథ్‌, ప్రధాని మోదీ హోలీ శుభాకాంక్షలు

March 10, 2020

న్యూఢిల్లీ : రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ హోలీ పండుగ దేశ ప్రజల్లో సంతోషం తీసుకువస్తుందని విశ్వసిస్తున...

మహిళా సాధికారతకు సమాజంలో మార్పు రావాలి: వెంకయ్య నాయుడు

March 08, 2020

హైదరాబాద్‌ : మహిళలకు అవకాశాలు కల్పిస్తే పురుషుల కంటే గొప్పగా రాణిస్తారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో మహిళా దినోత్సవ వేడ...

ఆగ‌ని విప‌క్షాల ఆందోళ‌న‌.. రాజ్య‌స‌భ వాయిదా

March 06, 2020

హైద‌రాబాద్‌:  ఢిల్లీ అల్ల‌ర్ల‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని ఇవాళ రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేశాయి.  విప‌క్షాల నినాదాల మ‌ధ్య స‌భ‌ను చైర్మ‌న్ వాయిదా వేశారు.  హోళీ వేడుక‌ల త‌ర్వాత ఈనె...

చర్చకు సిద్ధమే

March 04, 2020

న్యూఢిల్లీ, మార్చి 3: పార్లమెంట్‌ ఉభయ సభలు మంగళవారం కూడా దద్దరిల్లాయి. ఓ వైపు దేశ రాజధాని ఢిల్లీని కుదుపేసిన మత ఘర్షణలపై చర్చించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తూ సభ కార్యకలాపాలను అడ్డుకోవడం.. మరోవ...

భాషా వికాసానికి తెలంగాణ కృషి భేష్‌

February 24, 2020

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ‘మాతృభాషా వికాసం కోసం తెలంగాణ రాష్ట్రం పట్టుదలతో అడుగులు వేస్తున్నది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు తెలుగుభాష అంటే అమితమైన అభిమానం ఉన్నందువల్లే అధిక ప్రాధా...

దుష్టశక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

February 24, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ఈ సమయంలో బలగాలు, సమాజం అప్రమత్తంగా ఉండాలని, దుష్టశక్తులను సమిష్టిగా అడ్డుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ...

వరంగల్‌పై ప్రత్యేక ప్రేమ ఉంది..: ఉపరాష్ట్రపతి

February 23, 2020

వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌లో ఆంధ్ర విద్యాభివర్ధిని(ఏవీవీ) విద్యాసంస్థల ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత...

తెలంగాణ నీటిపారుదల అద్భుతం

February 23, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నీటిపారుదల రంగంలో తెలంగాణ ప్రభుత్వం అద్భుత పనితీరు కనబరుస్తున్నదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. దేశవ్యాప్తంగా సంప్రదాయ నీటివనరుల పరిరక్షణ అత్యవసరమని అభిప్రాయ...

నేడు ఉపరాష్ట్రపతి రాక

February 22, 2020

రంగారెడ్డి : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయడు శనివారం శంషాబాద్‌ విచ్చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ పరిధిలోని స్వర్ణభారత్‌ ట్రస్టులో శనివారం ఉదయం జరుగనున్న యశోద దవాఖాన ఉచిత వైద...

ఘనంగా ‘ఈశా’ శివరాత్రి వేడుకలు

February 22, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తమిళనాడు కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్‌ యోగా కేంద్రంలో శివరాత్రి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సద్గురు రచించిన ‘డె...

భక్తులకు శుభాకాంక్షలు

February 06, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మేడారం జాతరను పురస్కరించుకొని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ట్విట్టర్‌ వేదికగా ఆయన సందేశాన్ని ...

సత్యం, అహింసా ఆయన మార్గాలు..

January 30, 2020

న్యూఢల్లీ: భారత జాతిపిత, ఆంగ్లేయుల నుంచి దేశానికి స్వాతంత్య్రం సాధించిపెట్టిన మహా నాయకుడు గాంధీజీ. ఆ మహా నాయకుడి 72వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా యావత్‌భారతావని ఆయనకు నివాళులు అర్పిస్తోంది. సత్యం, అహి...

‘హ్యూమన్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌' అభినందనీయం

January 30, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సామాన్యుల విజయగాథలను రికార్డుచేసి.. రచన టెలివిజన్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ తుమ్మల రచనాచౌదరి రూపొందించిన హ్యూమన్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ కాఫీ టేబుల్‌ బుక్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనా...

కొత్త వ్యాధులపై పరిశోధనలు అవసరం

January 28, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/తార్నాక: కొత్త వైరస్‌లు విజృంభిస్తున్న తరుణంలో వీటిద్వారా తలెత్తుతున్న సమస్యలకు ముందుగానే అడ్డుకట్ట వేసేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ...

నేడు ఉపరాష్ట్రపతి పర్యటన..

January 27, 2020

హైదరాబాద్: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోమవారం హైదరాబాద్‌కు  రానున్నారు.  ఆయన నగరంలో పర్యటించే సమయంలో ట్రాఫిక్‌ నిలిపివేత, మళ్లింపు ఉంటుందని  ట్రాఫిక్‌ అదనపు సీపీ అనిల్‌కుమార్‌ తెలిపారు. సోమవారం మధ్...

తాజావార్తలు
ట్రెండింగ్
logo