గురువారం 01 అక్టోబర్ 2020
Vemulawada | Namaste Telangana

Vemulawada News


వేముల‌వాడ‌లో వ్య‌క్తి దారుణ‌హ‌త్య‌

September 26, 2020

రాజ‌న్న సిరిసిల్ల : జిల్లాలోని వేముల‌వాడ‌లో శ‌నివారం మ‌ధ్యాహ్నం ఓ వ్య‌క్తి దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. ప‌ట్ట‌ణానికి చెందిన కొరేపు రాజు, శ్రీ‌నివాస్ గౌడ్ ఇరువురి మ‌ధ్య వివాదం త‌లెత్తింది. ఈ క్ర‌మంలో ...

వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ

September 17, 2020

వేములవాడ కల్చరల్‌ : వేములవాడ పట్టణంలో ఎంగిలిపూల బతుకమ్మ పండుగను గురువారం వైభవంగా జరుపుకున్నారు. మహిళలు   తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, గౌరమ్మను అలంకరించారు. సాయంత్రం ఆయా కూడళ్లలో ఆడిపాడ...

హ‌రీశ్ రావు కోలుకోవాల‌ని వేముల‌వాడ రాజ‌న్న‌కు మొక్కులు

September 07, 2020

వేముల‌వాడ‌‌: ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు కరోనా నుంచి తొంద‌రగా కోలుకోవాలని టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు వేములవాడ రాజ‌న్న‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ప‌లువురు టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు సిద్దిపేట ను...

వేముల‌వాడ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి స్థాయి పెంపు

September 02, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌ను బ‌లోపేతం చేస్తున్నది. ప్ర‌తి ఆస్ప‌త్రిలో ప‌డ‌క‌ల స్థాయిని పెంచుతూ.. మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్న‌ది. ప్ర‌తి ప్ర‌భుత్వ ఆ...

రెవెన్యూ డివిజన్‌గా వేములవాడ

July 17, 2020

ఆరు మండలాలతో ఏర్పాటుతుది గెజిట్‌ జారీచేసిన సీఎస్‌

వేములవాడను రెవెన్యూ డివిజన్‌ చేయడం హర్షనీయం: బోయినపల్లి వినోద్‌కుమార్‌

July 16, 2020

వేములవాడ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రాజన్న ఆలయం ఉన్న రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడను  కొత్త రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయడం హర్షనీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్ల...

రెవెన్యూ డివిజన్ గా వేములవాడ

July 16, 2020

హైదరాబాద్ : ప్రజల చెంతకు పాలన అందించడంలో టీఆర్ ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందే ఉంటుంది. పాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వాటి ఫలాలు మరింత చేరువ చేసేందుకు అవసరమైన అన్ని చోట్ల రె...

స్టీరింగ్‌ వదిలి.. శానిటైజర్‌ పట్టి

June 20, 2020

డ్రైవర్‌ నిర్లక్ష్యంతో అదుపు తప్పి డివైడర్‌పైకి చేరిన బస్సువేములవాడ రూరల్‌: కరోనా వైరస్‌ నేపథ్యంలో ఓ ఆర్టీసీ డ్రైవర్‌ శాని...

భక్తులకు దర్శనమిస్తున్న ఎములాడ రాజన్న

June 08, 2020

రాజన్న సిరిసిల్ల : వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తుల దర్శనాల నిమిత్తం నేడు తిరిగి తెరుచుకుంది. కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో గడిచిన 80 రోజులుగా ఆలయంలోకి భక్తుల...

రాజన్న ఆలయంలో ఆన్‌లైన్‌ పూజలకు ఆదరణ

May 29, 2020

వేములవాడ : వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల కోసం ఆన్‌లైన్‌ పూజలు కొనసాగుతున్నాయి. బుక్‌చేసుకున్న  భక్తులకు వారి గోత్రనామాల పేర ఆలయ అర్చకులు శుక్రవారం ఆలయ అద్దాలమండపంలో ప్రత్యేక పూజలు చేశారు. ఏప్ర...

కొనసాగుతున్న ‘ఆన్‌లైన్‌’ పూజలు

May 27, 2020

వేములవాడ కల్చరల్‌ :  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఆన్‌లైన్‌ పూజల విధానం కొనసాగుతోంది. ఆన్‌లైన్‌లో పూజలు నిర్వహించుకోవడానికి బుక్‌ చేసుకున్న భక్తులకు బుధవారం ...

ప్రముఖ ఘనాపాఠి పాండురంగాచార్యులు కన్నుమూత

May 25, 2020

వేములవాడ  : ప్రముఖ ఉభయవేదాంత పండితులు, వేదశాస్త్ర పారంగతులు, సంస్కృత, సాహిత్య విద్వన్యులు, సలక్షణ కృష్ణయజుర్వేద ఘనాపాఠి పాండురంగాచార్యులు (102) హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం మృతి చెందినట్లు వా...

రాజన్న భక్తులకు ఆన్‌లైన్‌లో పూజలు

May 20, 2020

 వేములవాడ   : ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకోవడంతో భక్తుల కోసం రాజన్న ఆలయ అర్చకులు వారి గోత్రనామాలపేర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలోని అద్దాలమండపంలో అర్చకులు అభిషేకపూజలు, ...

రాజన్న ఆలయంలో ముందస్తు ఏర్పాటు

May 18, 2020

వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల దర్శనార్థం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నది. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా మార్చి 19వ తేదీ నుంచి భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. రెండు ...

కరోనాపై నాటిక ప్రదర్శన

April 29, 2020

వేములవాడ : కరోనా మహమ్మారిని అవగాహన కల్పించడంలో భాగంగా వేములవాడ నృత్య కళానికేతన్‌, రంగస్థల నాటక కళాకారుల సంఘం సంయుక్తాధ్వర్యంలో ఆలయం ఎదుట కరోనా నాటికను బుధవారం ప్రదర్శించారు. యముడు, చిత్రగుప్తుడు, య...

ఇండోనేషియా వాసులపై కేసు

April 25, 2020

వేములవాడ: వీసా నిబంధనలను ఉల్లంఘించిన 12 మంది ఇండోనేషియా వాసులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారికి సహకరించిన మరో ఏడుగురిపై కూడా నమోదు చేసినట్టు వేములవాడ ఎస్సై రఫీక్‌ఖాన్‌ తెలిపారు. 12 మంది ఇండోనేషి...

వేములవాడ రాజన్నసన్నిధిలో ప్రత్యేక పూజలు

April 22, 2020

రాజన్నసిరిసిల్ల : రేవతి నక్షత్రాన్ని పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి సన్నిధిలో ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ ఆధ్వర్యంలో అర్చకులు బుధవారం ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వ...

సిరిసిల్ల, వేములవాడలో ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌

April 22, 2020

రాజన్న సిరిసిల్ల : ప్రభుత్వ మార్గదర్శకాలు, ఆదేశాలను అనుసరించి ఈ నెల 26వ తేదీన(ఆదివారం) సిరిసిల్ల, వేములాడ పట్టణాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌కు జిల్లా కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌, ఎస్పీ రాహుల్‌ హెగ్డేలు పిల...

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు సస్పెండ్‌

April 21, 2020

రాజన్న సిరిసిల్ల : విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కలెక్టర్‌ సస్పెన్షన్‌ వేటు వేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. వేములవాడ పట్టణంలోని కంటైన్మెంట్‌ జోన్లలోకి ఇతరులు ...

రాజన్న ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు

April 21, 2020

వేములవాడ  : లాక్‌డౌన్‌ కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఆన్‌లైన్‌ సేవలు సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి.  స్వామివారికి ...

లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘన.. ముగ్గురిపై కేసు

April 15, 2020

రాజన్న సిరిసిల్ల : జిల్లాలో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురిపై అధికారులు కేసు నమోదు చేశారు. వేములవాడ పట్టణంలో గాంధీనగర్‌కి చెందిన గొల్లపల్లి నాగయ్య టీ స్టాల్‌ నడుపుతుండడంతో కేసు నమోదు చేశామ...

నిరాడంబరంగా బ్రహ్మోత్సవాలు

March 26, 2020

భద్రాచలం, వేములవాడలో వేడుకలు ప్రారంభంభద్రాచలం, నమస్తే తెలంగాణ/వేములవాడ కల్చరల్‌: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి సన్...

42 ఏళ్ల తర్వాత రాజన్న ఆలయం మూసివేత

March 20, 2020

వేములవాడ: నిత్యం భక్తుల సందర్శనతో కళకళలాడే  వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం  వెలవెలబోతున్నది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావంతో ఆలయాలకు భక్తుల సందర్శనను రాష్ట్ర ప్...

ఆలయాలు బంద్‌

March 19, 2020

-యాదాద్రిలో దర్శనాలు నిలిపివేత-రాజన్న ఆలయంలోనూ అంతే

డివైడర్‌కు ఢీకొని వ్యక్తి మృతి

March 05, 2020

రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని వేములవాడ మున్సిపల్‌ పరిధిలో ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. అయ్యోరుపల్లి గ్రామానికి చెందిన వాడిజే శ్రీనివాస్‌(35) అనే రైతు వేకువజామున వేములవాడ నుండి అయ్యో...

హెలికాప్టర్‌లో చక్కర్‌ కొడుదాం!

February 23, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గాల్లో తేలుతూ గగనపువీధి నుంచి నేలను చూస్తే కలిగే అనుభూతి వర్ణనాతీతం! విమానం ఎక్కే వెసులుబాటు అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ.. గాల్లోకి ఎగిరాక కొద్దిసేపు, దిగేముందు మాత్ర...

ఆకాశవీధిలో జన్మదిన వేడుకలు

February 22, 2020

వేములవాడ  : వేములవాడ పట్టణానికి చెందిన శ్రీసన్నిధి అనంత్‌కృష్ణ తన 9వ జన్మదిన వేడుకలను వినూత్న రీతిలో ఆకాశ వీధిలో జరుపుకున్నాడు. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు...

కిటకిటలాడిన రాజన్న సన్నిధి

February 22, 2020

వేములవాడ, నమస్తే తెలంగాణ/వేములవాడ కల్చరల్‌: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం శుక్రవారం శివనామస్మరణతో మార్మోగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజన్న ఆలయా...

వేముల‌వాడ రాజ‌న్న‌కు ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన మంత్రి అల్లోల‌

February 21, 2020

వేముల‌వాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారికి  రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికార...

వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు

February 21, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మహాశివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్రప్రభుత్వం తొలిసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడకు హెలికాప్టర్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్...

వేములవాడకు శివరాత్రి శోభ

February 21, 2020

వేములవాడ, నమస్తే తెలంగాణ/కల్చరల్‌: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న సన్నిధిలో గురువారం శివరాత్రి జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, మ...

వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు ప్రారంభం.. ప్యాకేజీ వివరాలు

February 20, 2020

హైదరాబాద్‌ : మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడకు హెలికాప్టర్‌ సేవలను ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్...

మహాశివరాత్రికి ముస్తాబవుతున్న రాజన్న ఆలయం

February 18, 2020

వేములవాడ  : మహాశివరాత్రి ఉత్సవానికి వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం ముస్తాబవుతున్నది. 20వ నుంచి 22 వరకు జరిగే జాతరకు భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లూ చేస్తున్నామని...

మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్న వేములవాడ

February 15, 2020

వేములవాడ  : మహాశివరాత్రి ఉత్సవానికి వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం ముస్తాబవుతున్నది. ఇందులోభాగంగా 20వ తేదీ నుంచి 22 వరకు జరిగే జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని...

మహా శివరాత్రి మహోత్సవాలకు మంత్రి అల్లోలకు ఆహ్వానం

February 14, 2020

నిర్మల్ : వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి మహా శివరాత్రి జాతర మహోత్సవాలకు రావాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి దేవస్థాన ఈవో కృష్ణవేణి   ఆహ్వాన పత్రికను అందించారు.  న...

వేములవాడకు పోటెత్తిన భక్తులు...

February 03, 2020

వేములవాడ  : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధికి భక్తులు పోటెత్తారు. మేడారం జాతర సమీపిస్తున్నందున ముందుగా రాజన్నను దర్శించుకోవడం అనవాయితీ. ఈ నేపథ్యంలో వేములవాడకు భక్తులు విచ్చేయడంతో ఆలయ పర...

వేములవాడ అభివృద్ధికి పూర్తి సహకారం

February 01, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వేములవాడ పట్టణం, రాజన్న దేవాలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బ...

వేములవాడ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: కేటీఆర్‌

January 31, 2020

హైదరాబాద్‌: వేములవాడ పట్టణ, దేవాలయాభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ ఆధ్వర్యంలో వేములవాడ మున్సిపల్‌ చైర్మన్‌ రామతీర్థపు మాధవి, వైస్‌ చైర్మన...

వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

January 27, 2020

వేములవాడ   : వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం  భక్తజన సంద్రమైంది. మేడారం జాతరకు వెళ్లేముందు రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ . దీంతో రాజన్న ఆలయం శివనామస్మరణతో మార్మోగి...

అభివృద్ధి చేశాం ఆశీర్వదించండి

January 19, 2020

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కేంద్రంలో 70 ఏండ్లనుంచి పాలించిన కాంగ్రెస్‌, బీజేపీలు చేయని అభివృద్ధిని రాష్ట్రంలో కేవలం ఐదేండ్లలో చేసి చూపించామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo