మంగళవారం 02 జూన్ 2020
Vemula Prashanth Reddy | Namaste Telangana

Vemula Prashanth Reddy News


‘నియంత్రిత’ విధానాన్ని పాటిద్దాం

May 31, 2020

చెప్పిన పంటలనే వేద్దాంరైతులకు మంత్రుల పిలుపు

గల్ఫ్‌ కార్మికులకు మంత్రి వేముల బాసట

May 26, 2020

15 మంది హోటల్‌, వసతి ఖర్చులు చెల్లింపుహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గల్ఫ్‌ నుంచి హైదరాబాద్‌ చేరుకొని క్వారంటైన్‌లో ఉన్న బాల్కొండ...

కరోనా రహిత జిల్లాగా కామారెడ్డి : మంత్రి వేముల

May 22, 2020

కామారెడ్డి : కరోనా వైరస్‌ రహిత జిల్లాగా కామారెడ్డి మారిందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులతో మంత్రి వేముల నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ ప...

టీఆర్‌ఎస్‌లో చేరిన ఏర్గట్ల జడ్పీటీసీ సభ్యుడు

May 19, 2020

నిజామాబాద్‌ : బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలానికి చెందిన కాంగ్రెస్‌ జడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్‌రావు, కాంగ్రెస్‌ నాయకుడు రేండ్ల రవితో పాటు వీరి అనుచరులు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సమక్షంలో టీఆ...

భోజనం పెట్టి.. వ్యాన్‌లో సాగనంపి

May 08, 2020

వలస కూలీలపై మంత్రి వేముల ఔదార్యం  బాల్కొండ(ముప్కాల్‌): కాలినడకన సొంత రాష్ర్టాలకు పయనమైన వలస కార్మికులకు శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అండగ...

నిర్మాణరంగంపై నిపుణుల కమిటీ

May 03, 2020

ఆర్‌అండ్‌బీశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డిహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిర్మాణరంగంలో వలస కార్మికుల (స...

'కార్మికుల కొరతను అదిగమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి'

May 02, 2020

హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో నిర్మాణ రంగంలోని వలస కార్మికులు(స్కిల్డ్, అన్ స్కిల్డ్ లేబర్) తమ స్వస్థలాలకు వెళ్లిన నేపథ్యంలో మళ్లీ నిర్మాణరంగం పునప్రారంభం కావడానికి  ఎదురయ్యే సమస్యలపై రాష్ట...

పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. జెండా ఎగురవేసిన మంత్రులు

April 27, 2020

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు వివిధ ప్రాంతాల్లో పార్టీ జెండాను ఎగురవేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని...

రైతులను మోసం చేస్తే రైస్‌ మిల్లులు సీజ్‌ : మంత్రి వేముల

April 24, 2020

నిజామాబాద్‌ : ధాన్యం కొనుగోళ్లలో రైతులు మోసం చేస్తే రైస్‌ మిల్లులను సీజ్‌ చేస్తామని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులతో ...

‘కరోనా’ సేవల్లో మంత్రి తనయుడు

April 22, 2020

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరోనా పేరు వింటేనే ఆమడ దూరం పరుగెడుతున్నారు జనం.. కానీ, విపత్కర సమయంలో రోగులకు అత్యవసర సేవ లందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్ర...

మంత్రి ఆదేశాలతో 200 మంది వలస కార్మికులకు భోజనాలు

April 14, 2020

నిజామాబాద్ : లాక్‌డౌన్‌తో ఇంటి బాటపట్టిన పొరుగు రాష్ర్టాలకు చెందిన వలస కార్మికులు పలు చోట్ల దాతలు పెట్టిన అన్నం తింటూ బాటసారులుగా మారారు. రాష్ట్ర ప్రభుత్వం వారి కోసం తగు ఆహార సదుపాయం కల్పిస్తున్నా....

అంబేద్కర్‌ జయంతి ఉత్సవాలను ఇళ్లలోనే జరుపుకోవాలి: మంత్రి వేముల

April 13, 2020

నిజామాబాద్‌: రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్‌ అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిర...

లాక్‌డౌన్‌ను పాటిద్దాం... కరోనాను నిర్మూలిద్దాం

April 08, 2020

నిజామాబాద్‌ : లాక్‌డౌన్‌ను పూర్తిగా పాటించడం ద్వారా కరోనా వైరస్‌ను నిర్మూలిద్దామని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్...

'బియ్యం అవసరం లేనివారు పేదలకు ఇవ్వండి'

April 07, 2020

నిజామాబాద్‌ : బియ్యం అవసరం లేని కార్డుదారులు కార్డులేని నిరుపేదలకు ఆ బియ్యాన్ని ఇవ్వాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కరోనాపై నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో మంత్రి నేడు అధికారులతో సమీక్...

మంత్రి వేముల ఔదార్యం

April 05, 2020

అత్యవసర సిబ్బందికి భోజనంలాక్‌డౌన్‌ ముగిసే వరకూ.. ...

రైతుల వద్దకే కొనుగోలు కేంద్రాలు

April 01, 2020

-మీడియాతో మంత్రి వేముల కామారెడ్డి/నిజామాబాద్‌ జిల్లాల ప్రతినిధులు: నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో ధాన్యం సేకరణకు ఏర్పా...

మీ ఊరికే వస్తాం.. మీ ధాన్యం కొంటాం

March 28, 2020

-కనీస మద్దతు ధర అందిస్తాం-ధాన్యం డబ్బు ఖాతాల్లో వేస్తాం

సీఎం నిర్ణయం పట్ల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం

March 27, 2020

నిజామాబాద్: ఎస్సారెస్పీ ఆయకట్టు రైతుల కోసం ఏప్రిల్ 10 వరకు సాగునీరు అందిస్తామన్న సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ముఖ్యమ...

సామాజిక దూరం మన బాధ్యత: మంత్రి వేముల

March 26, 2020

బాల్కొండ నియోజకవర్గ పరిధిలో కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలపై వేల్పూర్ మండల కేంద్రంలో అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో విదేశాల నుంచి ...

కరోనాపై పోరాట యోధులకు మంత్రి వేముల అభినందనలు

March 26, 2020

నిజామాబాద్‌ : కరోనా వ్యాప్తి నివారణకు నిరంతరాయంగా శ్రమిస్తున్న పలువురి సిబ్బందికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్‌ మండల కేం...

కవిత గెలుపు ఖాయం: మంత్రి ప్రశాంత్‌ రెడ్డి

March 18, 2020

హైదరాబాద్‌: నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌ నేత కల్వకుంట్ల కవితను ప్రకటించినందుకు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల అభ్యర్ధనను ...

పర్యావరణ రక్షణే భావితరాలకు సంపద

March 16, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పర్యావరణ పరిరక్షణే భావితరాలకు మనమిచ్చే సంపద అని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శనివారం మంత్రి వేముల పుట్టినరోజు సందర్భంగా ఎంపీ సంతోష్‌కుమార్‌ జన్...

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి కేటీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు

March 14, 2020

హైదరాబాద్‌ : రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు, రోడ్డు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి జన్మదినం నేడు. ఆయన నేడు 55వ పడిలోకి అడుగిడుతున్నారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని వేముల ప్రశాంత్‌రెడ్డికి మ...

ఘనంగా మాజీ ఎంపీ కవిత జన్మదిన వేడుకలు

March 14, 2020

సికింద్రాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత నిర్వహించిన పాత్ర చిరస్మరణీయంగా నిలుస్తుందని డిప్యూ టీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌ అన్నారు. ఉద...

రెండు వేల కోట్లతో 414 వంతెనలు నిర్మాణం

March 12, 2020

హైదరాబాద్ : తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి దీటుగా వంతెనల నిర్మాణంపై రాష్ట్రప్రభుత్వం దృష్టి సారించింది. గత ఆరు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలోని వివిధ వాగులు, వంకలపై రూ.2,797 కోట్ల వ్యయంతో 414 వంతెనల నిర్...

రాష్ట్ర రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : మంత్రి వేముల

March 11, 2020

హైదరాబాద్ : రాష్ర్ట అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా శాసనసభలో రహదారులు, వంతెనల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నల...

శాసనమండలిలో బడ్జెట్‌ పద్దు

March 09, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: శాసనమండలిలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అనుమతించగా, మంత్రి...

ఉభయసభల్లో నేడు బడ్జెట్‌

March 08, 2020

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) సంబంధించిన వార్షిక బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మ...

పీఆర్సీపై త్వరలోనే తీపికబురు

February 07, 2020

నిజామాబాద్‌,నమస్తే తెలంగాణ ప్రతినిధి/ఇందూరు: ఉద్యోగులు కోరుతున్న పీఆర్సీ, రిటైర్మెంట్‌ వయసుపై సీఎం కేసీఆర్‌ త్వరలోనే  తీపికబురు అందించే అవకాశం ఉన్నదని శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత...

తాజావార్తలు
ట్రెండింగ్
logo