శనివారం 23 జనవరి 2021
Utter Pradesh | Namaste Telangana

Utter Pradesh News


శాస్త్రవేత్తలను నమ్మని ముస్లింలు పాక్‌ వెళ్లిపోవాలి..

January 13, 2021

లక్నో : ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సంగీత సోమ్‌.. ముస్లింలపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపారు. దేశంలోని కొందరు ముస్లింలు మన శాస్త్రవేత్తలను, పోలీసులను నమ్మడం లేదని అన్నారు. వారు ప్రధానిని క...

తాజ్‌మహల్‌ కాంప్లెక్స్‌లో కాషాయ జెండాలు.. నలుగురు అరెస్ట్‌

January 05, 2021

ఆగ్రా: చారిత్రాత్మక కట్టడం తా‌జ్‌మహల్‌ ప్రాంగణంలో కాషాయం జెండాలు రెపరెపలాడయి. ఈ ఘటనకు కారకులైన నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడి...

మత మార్పిడి చట్టం కింద తొలి చార్జిషీట్‌ ఇదే!

January 04, 2021

లక్నో: దళిత మహిళను అపహరించి ఇస్లాం మతంలోకి మార్చేందుకు ప్రయత్నించిన ఓ యువకుడిపై ఉత్తరప్రదేశ్‌లో మత మార్పిడి వ్యతిరేక చట్టం కింద తొలి చార్జిషీట్‌ నమోదైంది. అఫ్జల్‌ అనే యువకుడు దళిత యువతిని మత మార్పి...

పోలీసుల్లా వచ్చారు.. దర్జాగా దోచుకెళ్లారు..

December 29, 2020

మీరట్: క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులమని చెప్పి దర్జాగా వచ్చారు. ఇంట్లో దాక్కున్న ఓ వ్యక్తి కోసం వచ్చామంటూ నమ్మబలికి ఇంట్లోని అందర్నీ కట్టేసి నిలువుదోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ జి...

శామ్‌సంగ్ డిస్ప్లే ఫ్యాక్టరీకి ఆర్థిక ప్రోత్సాహకాల ఆమోదం

December 12, 2020

న్యూఢిల్లీ: నోయిడా ఫేజ్ -2 లో మొబైల్, ఐటీ డిస్‌ప్లే ఉత్పత్తుల తయారీ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి శామ్‌సంగ్ డిస్ప్లే నోయిడా ప్రైవేట్ లిమిటెడ్‌కు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఉత్తరప్రదేశ్ మ...

వాదించిన భార్యను చంపిన బ్యాంక్ మేనేజర్

December 06, 2020

ఫిరోజాబాద్: తనతో తీవ్ర వాగ్వాదానికి దిగడంతో ఆవేశానికి లోనైన ఓ బ్యాంక్‌ మేనేజర్‌.. కట్టుకున్న భార్యను కాల్చి చంపాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో శనివారం అర్ధరాత్రి జరిగింది. 

లేడీ కానిస్టేబుల్‌పై ఇన్స్‌పెక్టర్‌ లైంగికదాడి.. సస్పెన్షన్‌

December 06, 2020

లక్నో : ఓ మహిళా పోలీస్‌ కానిస్టేబుల్‌పై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓ పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌ సస్పెండయ్యాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అలీఘ...

రుణం చెల్లించ‌లేక యూపీలో రైతు ఆత్మ‌హ‌త్య‌

December 04, 2020

ఎటా: బ‌్యాంకు నుంచి తీసుకున్న రుణం చెల్లించ‌లేక ఓ రైతు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నిధౌలి క‌లాన్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ధుల్లా గ్రామంలో జ‌రిగింది.పో...

బాలిక‌పై లైంగికదాడి : లోకో పైల‌ట్ అరెస్ట్‌

December 04, 2020

కాన్పూర్ : ప‌ద‌మూడేండ్ల బాలిక‌పై లైంగికదాడి పాల్ప‌డ‌ట‌మే కాకుండా ఆ బాలిక‌ను వివ‌స్త్ర చేసి వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్ప‌డిన లోకో పైల‌ట్‌ను కాన్పూర్ పోలీసులు శుక్ర‌వారం అరెస్ట్ చేశారు. బాలిక క...

10 ఏండ్లుగా 50 మంది చిన్నారులకు లైంగిక వేధింపులు

November 17, 2020

లక్నో : మైనర్లను లైంగికంగా దోపిడీ చేయడం, ఈ చర్యలను వీడియో రికార్గింగ్‌ చేసి డార్క్ వెబ్‌లో ప్రసారం చేసిన ఓ ఇంజినీర్‌ను సీబీఐ మంగళవారం అరెస్టు చేసింది. గత పదేండ్లుగా 50 మంది చిన్నారులపై లైంగిక దాడుల...

వచ్చే ఎన్నికల్లో పెద్ద పార్టీలతో పొత్తుండదు : అఖిలేష్ యాదవ్

November 14, 2020

ఎటావా: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు తన మామకు చెందిన పార్టీ ప్రగతీషీల్ సమాజ్ వాదీ పార్టీతో సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల ఒప్పందం కుదుర్చుకున్నది. మరో నాలుగైదు చిన్నపార్టీలతో ఎన్నికల అవగాహనకు రావాలని...

వచ్చే పదేండ్లలో యూపీలో అమూల్‌ రూ.2,500 కోట్లు పెట్టుబడులు

November 10, 2020

లక్నో: అమూల్ బ్రాండ్ పేరుతో పాల ఉత్పత్తులను మార్కెట్ చేసే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (జీపీఎంఎంఎఫ్) రాబోయే పదేండ్లలో ఉత్తరప్రదేశ్‌లో రూ.2,500 కోట్లు పెట్టుబడులు పెట్టే అ...

ఉగ్రవాదంలో భాగమే లవ్ జిహాద్ : యూపీ ఎమ్మెల్యే సంగీత సోమ్

November 04, 2020

లక్నో: లవ్ జిహాద్ ఉగ్రవాదంలో ఒక భాగమని, ఇలాంటి ఘటనలే ఉగ్రవాద కార్యకలాపాలకు దారితీస్తాయని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే సంగీత సోమ్ చెప్పారు. దీనిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. ఉత్...

యూపీలో 10 మంది రాజ్యసభ అభ్యర్థులు ఏకగ్రీవం

November 02, 2020

లక్నో: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌ నుంచి మొత్తం 10 మంది అభ్యర్థులు సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్లు ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో నిలిచిన 10 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యార...

మధుర నందాబాబా ఆలయంలో ముస్లింల నమాజ్ : నలుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు

November 02, 2020

లక్నో : మధురలోని ప్రసిద్ధ నందగావ్ నందబాబా ఆలయంలో ముస్లింల నమాజ్ కలకలం సృష్టించింది. ముస్లింలు ఇద్దరు నమాజ్‌ చేస్తున్న ఫొటో వైరల్ కావడంతో.. ఆలయ అధికారులు నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అనంతరం...

యూపీలో పరువుహత్య..కుమార్తెను చంపిన తల్లిదండ్రులు

November 01, 2020

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో పరువు హత్య జరిగింది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కుమార్తెను ఆమె తల్లిదండ్రులు గొడ్డలితో నరికి చంపారు. అనంతరం ఆమె మృతదేహాన్ని ప్రతాప్‌గఢ్‌లోని రైల్వే ట్రాక్‌పై పడేశారు. పోల...

లవ్ జిహాద్‌ను అరికట్టేందుకు చట్టం : సీఎం యోగి ఆదిత్యనాథ్

October 31, 2020

న్యూఢిల్లీ : లవ్‌ జిహాద్‌ను అరికట్టేందుకు తమ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానున్నదని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చెప్పారు. వివాహానికి మత మార్పిడి అవసరం లేదని అలహాబాద్ హైకోర్టు చెప...

నటుడు అమీర్‌ఖాన్‌పై ఎమ్మెల్యే ఫిర్యాదు

October 29, 2020

ఘజియాబాద్‌ : బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ వివాదాలకు కొత్తేమీ కాదు. ఈసారి అతను ఎపిడెమిక్‌ యాక్‌ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సినిమా షూటింగ్‌ కోసం వచ్చిన నటుడు అమీర్‌ఖాన్‌.. ఎపిడెమి...

మాయావతికి ఎదురుదెబ్బ.. ఆరుగురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు

October 28, 2020

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు పార్టీ అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేసే పనిలో మాయావతి ఒకవైపు బిజీగా ఉండగా.. మరోవైపు బ...

అనుమతిలేకుండా గడ్డం.. ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు

October 22, 2020

లక్నో : అనుమతి లేకుండా గడ్డం పెంచుకున్నందుకు బాగ్‌పట్‌ ఎస్‌ఐ ఒకరిపై సస్పెన్షన్ వేటు పడింది. గడ్డం పెంచడానికి ఉన్నతాధికారుల అనుమతి కోరాలని సస్పెండ్‌ అయిన ఎస్‌ఐ ఇంతెసార్ అలీకి మూడుసార్లు హ...

కోతులు వెంటపడటంతో ఇంటి పైకప్పు నుంచి పడి బాలిక మృతి

October 20, 2020

ముజఫర్‌నగర్ : కోతులు వెంటపడటంతో భయంతో పరిగెత్తిన ఓ బాలిక ఇంటి పైకప్పు నుంచి కింద పడి ప్రాణాలు విడిచింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకున్నది. భోపా పోలీస్ స్టేషన్ ప...

పెండ్లి చేసుకోమన్నందుకు కడతేర్చిన వైద్యుడు

October 19, 2020

ఘజియాబాద్ : ఒక వైద్యుడు తన వద్దకు వచ్చే మహిళ రోగితో డేటింగ్ చేసి చివరకు తనతో కలిసి ఉండాలని గట్టిగా పట్టుబట్టినందుకు ఆ మహిళను దారుణంగా హత్య చేశాడు. డాక్టర్‌గా తనకున్న ఔషధాల విజ్ఞానంతో క్లూస్‌ దొరకకు...

అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

October 19, 2020

లక్నో: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి 2022లో జరుగనున్న ఎన్నికలకు సమాజ్‌వాదీ పార్టీ ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అసెంబ్లీ ఎన్నికలకు సరైన అభ్యర్థులను ఎంపికచేసే ప...

'మిషన్ శక్తి' ని ప్రారంభించిన సీఎం యోగి ఆదిత్యనాథ్

October 18, 2020

లక్నో: మహిళల భద్రత కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టింది. మిషన్‌ శక్తి పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ప్రారంభించా...

అక్రమ మైనింగ్‌ను వ్యతిరేకించిన పూజారి అనుమానాస్పద మృతి

October 18, 2020

బరేలీ : ఉత్తరప్రదేశ్‌లో అక్రమ మైనింగ్‌పై న్యాయపోరాటం చేస్తున్న ఓ పూజారి అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. అక్రమ తవ్వకాలకు వ్యతిరేకంగా తన గళాన్ని చురుకుగా వినిపిస్తున్న పూజారి అనుమానాస్పద స్థితిలో చని...

రామ్‌లీలాకు హాజరుకానున్న యోగి ఆదిత్యనాథ్‌

October 14, 2020

లక్నో : నవరాత్రి సందర్భంగా అయోధ్యలో నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. తొమ్మిదో రోజు మెగా కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరుకానున్నారు. ఈ రామ్‌లీలాలో బాలీవ...

రేపటి నుంచి అయోధ్య ఆలయ పునాది స్తంభాల పనులు షురూ!

October 14, 2020

లక్నో : అయోధ్యలోని రామ జన్మభూమి నిర్మాణ వర్క్‌షాప్‌లో చెక్కిన రాళ్లను రామ జన్మభూమి క్యాంపస్‌లోని తాత్కాలిక వర్క్‌షాప్‌కు తీసుకెళ్లే ప్రక్రియ ప్రారంభమైంది. వర్క్‌షాప్‌లోని రాళ్లను రెండోసారి రామ జన్మ...

చిన్మయానంద కేసులో యువతి యూటర్న్

October 14, 2020

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో లా విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసు కొత్త మలుపు తిరిగింది. కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద కేసులో లైంగికదాడి ఆరోపణలు చేసిన యువతి యూటర్న్‌ తీసుకున్నది. గతం...

అలీఘర్‌ బొమ్మల ఫ్యాక్టరీలో సిలిండర్‌ పేలుడు : ముగ్గురు మృతి

October 13, 2020

లక్నో : ఉత్తరప్రదేశ్‌ అలీఘఢ్‌‌లోని బొమ్మల తయారీ ఫ్యాక్టరీలో సిలిండర్ పేలడంతో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. అలీగఢ్‌ ఢిల్లీ గేట్ ప్రాంతంలోని ఖాతికన్ ప్రాంతంలో...

ఈవ్‌టీజర్స్‌ ఆటకట్టించేందుకు రంగంలోకి 'షేర్నీస్క్వాడ్‌'

October 11, 2020

లక్నో: మహిళలపై పెరిగిపోతున్న దాడులను అరికట్టేందుకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఈవ్‌టీజర్స్‌ ఆటకట్టించేందుకు, సామాజిక వ్యతిరేక అంశాల వేధింపుల సమస్యను ఎదుర్కోవడానికి ...

గోండాలో ల్యాండ్‌ మాఫియా ఘాతుకం : మహంత్‌ సామ్రాట్‌దాస్‌పై దాడి

October 11, 2020

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ల్యాండ్‌ మాఫియా తెగబడ్డారు. ఒక హిందూ ఆలయానికి సంబంధించి భూవివాదంలో ఆలయ పూజారిపై శనివారం అర్ధరాత్రి కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన మహంత్ సామ్రాట్‌దాస్‌ ...

హత్రాస్‌ ఘటనపై సీబీఐ విచారణకు సీఎం యోగి ఆదేశం

October 03, 2020

లక్నో : హత్రాస్‌ జిల్లాలో దారుణహత్యకు గురైన 19 ఏండ్ల బాలిక మృతిపై సీబీఐ విచారణకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశించారు. అంతకుముందు బాలికను హత్య చేసిన సంఘటనలో నిర్లక్ష్యంగా దర్యాప్తు...

హత్రాస్ కేసులో యోగి మార్క్‌ చర్యలు : ఎస్పీ సహా ఐదుగురు పోలీసులు సస్పెండ్

October 03, 2020

లక్నో : హత్రాస్ సంఘటనలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ మార్క్‌ చర్యలు మొదలయ్యాయి. జిల్లా ఎస్సీ, సీఐతోపాటు మరో ముగ్గురిని సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుక్నుది. బాలికను హత్య చేస...

ఎస్పీ కార్యకర్తలపై పోలీసుల చర్య సరైంది కాదు : అఖిలేష్‌

September 30, 2020

లక్నో : సామూహిక లైంగికదాడికి గురై చనిపోయిన హత్రాస్ బాధితురాలికి న్యాయం చేయాలంటూ నిరసన చేపట్టిన సమాజ్‌వాది పార్టీ కార్యకర్తలను పోలీసులు పాశవికంగా కొట్టడాన్ని అఖిలేష్‌ యాదవ్‌ తీవ్రంగా నిరసించారు. దీన...

కృష్ణ జన్మభూమిపై మధుర కోర్టులో సివిల్ దావా

September 26, 2020

మధుర : అయోధ్య రామ్ మందిరానికి చారిత్రాత్మక తీర్పు భారత సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక ఏడాది పూర్తి కావస్తున్నది. మధుర పట్టణంలోని మొత్తం కృష్ణ జన్మభూమిని తిరిగి పొందటానికి మధుర సివిల్ కోర్టులో తాజా దావా దా...

'ఆపరేషన్ దురాచారి' : గోడలపై లైంగిక నేరగాళ్ల పోస్టర్లు

September 24, 2020

లక్నో : ఈవ్ టీజర్స్, మహిళలపై లైంగి నేరాలకు పాల్పడేవారు, లైంగిక సంబంధ నేరాలకు పాల్పడేవారి పట్ల ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనున్నది. ఇలాంటి వారి ఫొటోలను పోస్టర్లుగా ముద్రించి చ...

బాలిక అకౌంట్లోకి రూ.10 కోట్లు ఎలా వచ్చాయబ్బా?!

September 23, 2020

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో ఓ 16 ఏండ్ల బాలిక బ్యాంకు అకౌంట్లో రూ.10 కోట్లు జమయ్యాయి. బ్యాలెన్స్‌ గురించి ఆరా తీసిన ఆ అమ్మాయి.. రూ.10 కోట్లు అని చెప్పేసరికి దిమ్మదిరిగి మైండ్‌ బ్...

స్కూలుకొస్తే డబ్బులిస్తాం.. ఇదో కొత్త రకం పాఠశాల

September 21, 2020

లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహర్ పట్టణం సమీపంలోని అనుప్ షహర్ అనే కుగ్రామం 20 ఏండ్ల క్రితం వరకు ఎవరికీ తెలియదు. ఇప్పుడా గ్రామం పేరు దేశవ్యాప్తంగా, విదేశాల్లోనూ మార్మోగిపోతుంది. కారణంగా ...

మక్కా కాబా మాదిరిగా అయోధ్యలో మసీదు నిర్మాణం

September 20, 2020

లక్నో: అయోధ్యలో నిర్మించతలపెట్టిన మసీదు నిర్మాణం అచ్చం మక్కాలోని కాబా మాదిరిగా ఉండబోతున్నదట. ఈ విషయాన్ని ట్రస్ట్ అధికారికంగా వెల్లడించింది. అలాగే ఈ మసీదుకు ఏ రాజుగానీ, ఏ చక్రవర్తి పేరుగాని పెట్టడం ...

పెండ్లంటే ఇంటి నుంచి పారిపోయి.. సివిల్స్ కొట్టి తిరిగొచ్చింది

September 15, 2020

మీరట్ : ఒక అమ్మాయి తన జీవితంలో వివాహం, కెరీర్.. ఏదో ఒకటి ఎంచుకోమని అడిగినప్పుడు.. కెరీర్‌కు ప్రాధాన్యమిస్తారు. అమ్మాయిలు పెరుగుతున్నారంటే ఇంటిలోని ప్రతి ఒక్కరూ ఆమె పెళ్లి గురించి ఆలోచించడం మొదలుపెడ...

చదువులకు వయసుతో పనేంటి?

September 14, 2020

న్యూఢిల్లీ : చదువులకు మరీ ముఖ్యంగా న్యాయశాస్త్రం అభ్యసించేందుకు వయసుతో పనిలేదని, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) నిబంధనలు చదువుకోవాలనుకునే వారిని నిరుత్సాహపరిచేలా ఉన్నదని ఓ మహిళ సుప్రీంకోర్టుకు తె...

జింక‌ను మింగిన త‌ర్వ‌త నానాఅవ‌స్థ‌లు ప‌డ్డ కొండ‌చిలువ‌.. చివ‌రికీ

September 09, 2020

10 అడుగుల పొడ‌వున్న కొండ‌చిలువ‌కు జింక‌ను మింగడం పెద్ద ప‌నేంకాదు అనుకున్న‌ది. జింక‌ను చూడ‌గానే నోరూరిన కొండ‌చిలువ ఆగ‌లేక మింగేసింది. ఒక్క‌సారిగా మింగేసేస‌రికి కొండ‌చిలువ‌కు ఊపిరాడ‌లేదు. అటూ ఇటూ క‌ద...

21 నుంచి తెరుచుకోనున్న తాజ్ మహల్

September 07, 2020

లక్నో : అన్ లాక్ 4 మార్గదర్శకాల మేరకు ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక క్షేత్రాలైన తాజ్ మహల్, ఆగ్రా కోట ప్రజల సందర్శనకు ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఈ నెల 21 నుంచి ఈ రెండు పర్యాటక క్షేత్రాలలో పర్యాటక...

భారత్-రష్యా మధ్య ఏకే -47 203 రైఫిల్స్ తయారీ ఒప్పందం

September 03, 2020

మాస్కో : భారతదేశంలో ఏకే -47 203 రైఫిల్స్ తయారీకి ఇరు దేశాల మధ్య ఒప్పందం ఖరారైంది. ఈ విషయాన్ని రష్యా అధికారిక మీడియా గురువారం వెల్లడించింది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తుతం రష్యాలో పర్యట...

ఉపాధి హామీ పనుల్లో 158 ఏండ్ల క్రితం నాణేలు లభ్యం

September 03, 2020

లక్నో : అదృష్టం కలిసొచ్చినా.. ఐక్యత లేకపోవడంతో అందివచ్చిన వెండి నాణేలు ప్రభుత్వ పరమయ్యాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ చట్టం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) కింద కార్మికులు తవ్వుతుండగా 1862 నాటి వెండి, కాం...

కఫీల్ ఖాన్ కేసులో హైకోర్టు సంచలన తీర్పు

September 01, 2020

లక్నో : రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నా డాక్టర్ కఫీల్ ఖాన్‌ను వెంటనే విడుదల చేయాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. డాక్టర్ కఫీల్ ఖాన్ గత ఆరు నెలలుగా మధుర జైలులో ఉంటున్నారు. డ...

కాన్పూర్ మెట్రో రైలుకు ఈఐబీ రూ.5 వేల కోట్ల పెట్టుబడి

September 01, 2020

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో నిర్మించనునన మెట్రో రైలు ప్రాజెక్టులో యూరోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఈఐబీ) రూ.5 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు ప్రకటించింది. భారతదేశంలో మెట్ర...

మోదీజీ! దుమ్ముపట్టిన మగ్గాల బతుకులు చూడండి

August 31, 2020

వారణాసి : బెనారస్‌ సిల్క్ చీరెలు దేశ విదేశాల్లో ఎంతో ప్రసిద్ధి. రకరకాల బొమ్మలతో కాంతులీనే పట్టుచీరెలకు కేరాఫ్ పట్టణం వారణాసి. ఇక్కడి బొగ్గు మార్కెట్ సమీపంలోని టౌన్ షిప్ లో నేత పనివారలకు చెందిన వేలా...

ఎమ్మెల్యే అక్రమ భవనాలు కూల్చివేత

August 27, 2020

లక్నో: లక్నోలోని దాలిబాగ్ ప్రాంతంలో ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీ కి చెందిన రెండు భవనాలను అధికారులు కూల్చివేశారు. అక్రమంగా నిర్మించారంటూ మునిసిపల్ అధికారులు భారీ సంఖ్యలో పోలీసులతో కలిసివచ్చి బుల్డోజర్...

రేపిస్టుతో పెండ్లి.. ట్రిపుల్ తలాక్ తో విడాకులు

August 23, 2020

ముజఫ్ఫర్ నగర్ : అభం శుభం తెలియని పదేండ్ల బాలికపై లైంగికదాడి చేసిన దుర్మార్గుడిని శిక్షించకుండా అదే వ్యక్తికిచ్చి వివాహం జరిపారు. అయితే, ఆ దుర్మార్గుడు మరోసారి తన శాడిజాన్ని చూపిస్తూ ట్రిపుల్ తలాఖ్ ...

ఆగ్రాలో డాక్టర్ దారుణహత్య.. నిందితుడి అరెస్ట్

August 20, 2020

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో వైద్యురాలు దారుణహత్యకు గురైంది. ఆమె స్నేహితుడైన మరో వైద్యుడే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హంతకుడు తన నేరాన్ని అంగీకరించడంతో అతడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్...

అయోధ్యలో 40 నెలల్లో రామమందిరం

August 20, 2020

లక్నో : అయోధ్యలో శ్రీ రాముడి ఆలయ నిర్మాణాన్ని 40 నెలల్లో పూర్తిచేయనున్నారు. ఇందుకోసం కార్యాచరణను శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సిద్ధం చేసిం0ది. గురువారం ఢిల్లీలో జరిగిన ట్రస్ట్ సమావేశంలో...

అయోధ్యలో మోదీ అక్కడే మొక్క ఎందుకు నాటారు?

August 15, 2020

లక్నో : అయోధ్యలో శ్రీరాముడి ఆలయ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ పారిజాత మొక్క నాటిన స్థలానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని చెప్తున్నారు చరిత్రకారులు. ఈ స్థలం గురించి పలువురు చరి...

జయప్రకాష్‌ నిషాద్‌ నామినేషన్‌ దాఖలు

August 13, 2020

లక్నో : ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా జయప్రకాష్ నిషాద్ గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో నామినేషన్ వేశారు. ఎస్పీ నాయకుడు బెణిప్రసాద్ వ...

హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న శ్రీరామ్ పోస్టల్ స్టాంపులు

August 09, 2020

లక్నో : అయోధ్యలోన రామాలయం భూమి పూజన్ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేసిన శ్రీ రాముడి తపాలా బిళ్ళలకు డిమాండ్ పెరిగింది. రాముడి జీవితం ఆధారంగా తీసుకొచ్చిన పోస్టల్ స్టాంపులు హాట్ కేకుల్లా అమ్...

దీపాలు వెలిగించి టపాసులు కాల్చిన ఆదిత్యనాథ్

August 04, 2020

లక్నో : అయోధ్యలోని రామాలయానికి పునాది రాయి వేస్తున్న శుభసందర్భాన్ని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీపాలు వెలిగించి..పటాకులు కాల్చారు. లక్నోలోని తన అధికారిక నివాసంలో మంగళవ...

ఫలిస్తున్న పాండే సోదరుల కల..!

August 04, 2020

లక్నో : ఆ మధుర క్షణాల కోసకమే ఎన్నో ఏండ్లుగా వారు పరితపిస్తున్నారు. ఆ క్షణం రానేరావడంతో వారు తన్మయత్వంతో ఊగిపోతున్నారు. గత 52 ఏండ్లుగా అయోధ్యలో రామాలయం నిర్మాణం జరిగితీరుతుందని నమ్మిన ఈ సోదరుల కల నె...

అయోధ్య భూమిపూజలో ఈ గణేషుడు ప్రత్యేకం

August 02, 2020

లక్నో : అయోధ్యలో జరుగనున్న శ్రీరాముడి దివ్య ఆలయం భూమిపూజ వేడుకలో ఇండోర్ గణేషుడు ప్రత్యేకంగా నిలువనున్నారు. ఈ వేడుకలో పవిత్ర పద్ధతితో వివిధ ఔషధాలతో తయారైన మాతి గణేషుడు తొలి పూజలందుకోనున్నది....

అయోధ్యలో భూమిపూజ.. వేడుకలకు సిద్ధమవుతున్న ముస్లింలు

July 27, 2020

లక్నో : రామాలయం భూమి పూజ కోసం అయోధ్య సిద్ధమవుతుండగా.. ఈ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించేందుకు ముస్లిం భక్తులు తయారవుతున్నారు. ఆలయ నిర్మాణ పనులు ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతాయని ఎదురుచూస్తున్నామంటున...

సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరైన ఎంఎం జోషి

July 23, 2020

లక్నో: అయోధ్యలో వివాదాస్పద నిర్మాణం కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నాయకుడు మురళీమనోహర్ జోషి సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట గురువారం హాజరయ్యారు. కోర్టు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. వీడియో కాన్ఫరెన్...

వచ్చే నెల 5న అయోధ్యలో భూమిపూజ

July 19, 2020

లక్నో : అయోధ్యలో నిర్మించతలపెట్టిన శ్రీ రామ్ ఆలయానికి భూమి పూజ ఆగస్టు 5 న జరుగనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమి పూజ జరిపేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ సిద్దమైంది. ఆ రోజున ప్రధా...

వచ్చే నెల 5 న అయోధ్య రాముడి గుడికి భూమిపూజ

July 16, 2020

లక్నో : అయోధ్యలో నిర్మించనున్న శ్రీరాముడి దేవాలయం భూమిపూజను వచ్చే నెల 5 వ తేదీన నిర్వహించేందుకు రామ జన్మభూమి తీర్థ్ ట్రస్ట్ సిద్ధమవుతున్నది. ఆగస్టు 5 వ తేదీన ఉత్తరప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర...

అయోధ్య కేసులో కోర్టుకు హాజరైన కళ్యాణ్ సింగ్

July 13, 2020

లక్నో : అయోధ్యలో వివాదాస్పద నిర్మాణాన్ని కూల్చివేసిన కేసులో లక్నో మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్, ధర్మ్ సేనా జాతీయ అధ్యక్షుడు సంతోష్ దుబే సోమవారం సీబీఐ  ప్రత్యేక కోర్టులో హాజరయ్యారు. గట్టి భద్...

యూపీ నేతల్లో చాలా మటుకు నేరగాళ్లే!

July 09, 2020

లక్నో : గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే అరెస్టు నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకుల నేర సామ్రాజ్యం మరోసారి చర్చనీయాంశమయ్యింది. వికాస్ దుబే అరెస్ట్ తో యూపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అసల...

నకిలీ టీచర్ల నుంచి రూ.900 కోట్ల రికవరీ

July 02, 2020

లక్నో : ఉత్తరప్రదేశ్ ప్రాథమిక విద్యాశాఖలో మోసపూరితంగా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయుల ఉద్యోగాల భర్తీ కేసులో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. నకిలీ విద్యాపత్రాలతో ఉద్యోగాలు పొంది...

అన్నం తిన్నాడని కొడుకును కట్టేసిన తండ్రి

June 26, 2020

లక్నో : ఉత్తర ప్రదేశ్‌ కౌశాంబి జిల్లా పరిధిలో ఓ రైతు ఆర్థిక పరిమితుల కారణంగా కనికరం లేని తండ్రిలా వ్యవహరించాడు. ఆకలి వేసి అడగకుండానే అన్నం తిన్నాడన్న కోపంతో కొడుకును రెండు రోజులుగా చెట్టుకు కట్టేసి...

సినిమాల్లో పోలీసు.. నిజజీవితంలో కార్ల దొంగ

June 22, 2020

లక్నో: ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఆదివారం ఓ అంతర్జాతీయ కార్ల దొంగల ముఠా గుట్టును రట్టు చేసింది. ముఠాలని ఐదుగురు సభ్యులను లక్నో  పోలీసులు అరెస్ట్‌ చేసి వీరి నుంచి బీఎండబ్ల్యూ సహా రూ. 5 కోట్ల విలువ చేసే ...

ఇంతకన్నా దారుణం మరోటి ఉంటుందా?

June 22, 2020

లక్నో: ముజఫ్పర్‌పూర్‌ ఆశ్రమం ఘటన మరిచిపోకముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. అనాథలు ఉండే ఆశ్రమంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడానికి వచ్చిన అధికారులకు విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఈ ఆశ్రమం ప్రభు...

చైనా యాప్‌లు తొలగించండి: సిబ్బందికి ఐజీ ఆదేశాలు

June 20, 2020

లక్నో: లడాఖ్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌-చైనా సేనల మధ్య ఘర్షణ దరిమిలా చైనాపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. దేశ ప్రజలు నిరసనల ప్రదర్శనలు నిర్వహిస్తూ చైనాకు చెందిన వస్తువులను తగులబెడుతున్నారు...

ఎట్టకేలకు అసలు టీచర్ కు ఉద్యోగం దొరికింది..

June 15, 2020

లక్నో: ఉత్తరప్రదేశ్ లో నిజమైన టీచర్ కు న్యాయం జరిగింది. నిజమైన టీచర్ సర్టిఫికేట్లను దాఖలు చేసి పలువురు ఉద్యోగాలు పొందిన కుంభకోణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తోంది.  ఈ కేసులో ఇప్పటివరకు ఒకరిని ...

దయ్యమా?.. కాదు అది గ్రీజ్‌

June 13, 2020

లక్నో: ఝాన్సీలో ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం నెలకొల్పిన ఓపెన్‌ జిమ్‌లో రెండు పరికరాలు రాత్రి వేళ వాటికవే ఊగుతున్నాయి. ఎవరో చనిపోయి దయ్యమై వచ్చి ఇక్కడ వ్యాయామం చేస్తున్నాడు..  అన్న పుకార్లు షికార్లు చే...

అయోధ్యలో తెరుచుకున్న రామ మందిరం

June 08, 2020

లక్నో: కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ విధించడంతో గత రెండు నెలలుగా మూతపడిని అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయం సోమవారం తెరుచుకొన్నది. తక్కువ సంఖ్యలో భక్తులను స్వామివార్ల దర్శనానికి అను...

ప్రియాంకగాంధీకి యోగి ఆదిత్యనాథ్‌ గ్రీన్‌సిగ్నల్‌

May 18, 2020

లక్నో: లాక్‌డౌన్‌ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు తమతమ సొంతూళ్లకు పోయేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాగోలా ఇంటికి చేరుతే చాలు.. కలో గంజో తాగి బతుకుతామంటూ కొందరు నడ...

నా కొడుక్కోసమే సైకిల్‌ ఎత్తుకెళ్లా..

May 16, 2020

జైపూర్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడంతో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. వేలల్లో జనం చనిపోతుండగా.. లెక్కలేనంత మంది ఈ వైరస్‌ బారిన పడి దవాఖానల పాలవుతున్నారు. ఇక వలసకార్మికుల కష్టాలు చెప్పనలవికావు. గుండ...

ఇంటికి చేరుతామనగా పలకరించిన మృత్యువు

May 13, 2020

లక్నో: లాక్‌డౌన్‌ నేపథ్యంలో వివిధ ప్రదేశాల నుంచి సొంత గ్రామాలకు వెళ్తున్న వలస కూలీలను మృత్యువు కబలించింది. మరికాసేపట్లో ఇంటికి చేరుకొని కుటుంబంతో హాయిగా ఉందామని అనుకొన్నవారికి మృత్యువు ప్రమాదం రూపం...

ఈ 11 సూచనలు పాటిస్తేనే బాగుపడతాం

May 13, 2020

లక్నో: కరోనా వైరస్‌ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తాను చేస్తున్న 11 సూచనలను పాటిస్తే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బాగుపడుతుందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చెప్తున్నారు. ఈ మేరకు ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo