శుక్రవారం 05 మార్చి 2021
Union health ministry | Namaste Telangana

Union health ministry News


దేశంలో కొత్తగా 16,838 కరోనా కేసులు

March 05, 2021

న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 16,838 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. మరో 13,819 మంది మహమ...

దేశంలో భారీగా పెరిగిన కొవిడ్‌ కేసులు

March 04, 2021

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. నిన్న మొన్నటి వరకు 14 నుంచి 15వేల వరకు నమోదవగా.. తాజాగా 17వేలకుపైగా రికార్డయ్యాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన వ్యక్తమవుతోంది. గడిచిన...

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

March 03, 2021

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. మొన్నటి వరకు 16వేలకుపైగా నమోదైన కేసులు... మంగళవారం 12వేల్లోపు నమోదయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 14,989 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుట...

దేశంలో తగ్గిన కొవిడ్‌ కేసులు

March 02, 2021

న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్‌ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. మొన్నటి వరకు 16వేల వరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 12వేల లోపు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 12,286 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్...

దేశంలో కొత్తగా 15 వేల కరోనా కేసులు

March 01, 2021

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 16 వేల పైచిలుకు పాజిటివ్‌ కేసులు రికార్డవగా, నేడు 15 వేలకు పడిపోయాయి. దీంతో దేశంలో కరోనా బాధితులు కోటీ 11 లక్షలకు చేరువయ్యారు. కాగా, గత కొన్...

దేశంలో కరోనా విజృంభణ.. కొత్తగా 16,752 కేసులు

February 28, 2021

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం 16వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24గంటల్లో 16,752 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కు...

1.37 కోట్లు దాటిన కరోనా టీకా లబ్ధిదారులు

February 26, 2021

న్యూఢిల్లీ: దేశంలో కరోనా టీకా లబ్ధిదారుల సంఖ్య 1.37 కోట్లు దాటింది. శుక్రవారం వరకు మొత్తం 1,37,56,940 మంది కరోనా టీకా పొందారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఐదు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్‌, ప...

1.14 కోట్లు దాటిన కరోనా టీకా లబ్ధిదారుల సంఖ్య

February 22, 2021

న్యూఢిల్లీ: దేశంలో కరోనా టీకా లబ్ధిదారుల సంఖ్య 1.14 కోట్లు దాటింది. సోమవారం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 1,14,24,094 మంది కరోనా టీకా వేయించుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. వీరిలో 75,...

దేశంలో కొత్తగా 14 వేల కరోనా కేసులు

February 22, 2021

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. వరుసగా రెండో రోజూ 14 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 14,199 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్త...

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

February 21, 2021

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొంతకాలంగా రోజువారీ కేసులు 12 వేల లోపు నమోదవుతుండగా, గత నాలుగు రోజులుగా 13 వేల పైచిలుకు రికార్డవుతున్నాయి. తాజాగా ఆ సంఖ్య మరింత పెరిగింది....

దేశంలో కోటీ 8 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్‌

February 21, 2021

న్యూఢిల్లీ: దేశంలో కోటీ 8 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్‌ వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో శనివారం ఒక్కరోజే 1.86 లక్షల జైబ్స్‌ ఇచ్చామని తెలిపింది. కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జనవరి...

దేశంలో 1.08 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌

February 21, 2021

న్యూఢిల్లీ : దేశంలో శనివారం 1.08 కోట్ల మందికి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ వేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి మన్‌దీప్ భండారి మాట్లాడుతూ మొత్తం...

దేశంలో కొత్తగా 13 వేల కరోనా కేసులు

February 19, 2021

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా 12 వేలలోపు పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా, తాజాగా ఆ సంఖ్య 13 వేలు దాటింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 13,193 మంది మహమ్...

దేశంలో కొత్తగా 12 వేల కరోనా కేసులు

February 11, 2021

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 12,923 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు 1,08,71,294 మంది కరోనా బారినపడ్డారు. ఇందులో 1,05,73,372 మంది మహమ్మారి నుంచి కోలుకోగా, 1,42,562 మంది చికిత్స పొందుతున్నారు...

దేశంలో కొత్తగా 11 వేల కరోనా కేసులు

February 08, 2021

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 11,831 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,38,194కు చేరింది. ఇందులో 1,05,34,505 మంది బాధితులు మహమ్మారి బారినుంచి కోలుకోగా, 1,55,080 మంద...

8 రాష్ట్రాల్లో కరోనా పాజిటివిటీ రేటు అధికం

February 04, 2021

న్యూఢిల్లీ: కరోనా పాజిటివ్‌ కేసుల రేటు ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అధికంగా ఉండటం కలవరపరుస్తున్నది. వారం రోజుల్లో కరోనా పాజిటివ్‌ కేసుల రేటు కేరళలో 11.20 శాతం, ఛత్తీస్‌గఢ్‌ 6.20 శాతం...

కోవిడ్‌తో దేశ‌వ్యాప్తంగా 162 మంది డాక్ట‌ర్లు మృతి

February 02, 2021

న్యూఢిల్లీ: దేశ‌వ్యాప్తంగా కోవిడ్ వ‌ల్ల 162 మంది డాక్ట‌ర్లు మృతిచెందిన‌ట్లు ఇవాళ కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. పార్ల‌మెంట్‌లో లిఖిత‌పూర్వ‌క స‌మాధానంలో ప్ర‌భుత్వం ఈ విష‌యాన్ని చెప్పింది. జ‌న‌వ‌ర...

23 లక్షలు దాటిన కరోనా టీకా లబ్ధిదారులు

January 27, 2021

న్యూఢిల్లీ: దేశంలో కరోనా టీకా పొందిన లబ్ధిదారుల సంఖ్య 23 లక్షలు దాటింది. బుధవారం దేశవ్యాప్తంగా 2,99,299 మందికి కరోనా వ్యాక్సిన్‌ వేశారు. దీంతో టీకా పొందిన మొత్తం లబ్ధిదారుల సంఖ్య 23,28,77కు చేరినట్...

ఆరు రోజుల్లో పది లక్షల మంది కరోనా వ్యాక్సిన్‌

January 24, 2021

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత కేవలం ఆరు రోజుల్లోనే పది లక్షల మందికి అందజేశారు. ఈ సంఖ్య అమెరికా, బ్రిటన్‌లో కన్నా ఎక్కువగా ఉండటం విశేషం. మన దేశంలో మాస్ వ్యాక్సినేషన్‌ ఇవ్వ...

15 వేలు దాటిన కరోనా టీకా లబ్ధిదారుల సంఖ్య

January 23, 2021

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా శనివారం నాటికి 15,37,190 మంది లబ్ధిదారులు కరోనా టీకా వేయించుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటి వరకు 27,776 కేంద్రాల్లో టీకా కార్యక్రమం కొనసాగినట్ల...

దేశంలో కొత్తగా 15 వేల కరోనా కేసులు

January 21, 2021

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్న 13 వేల పైచిలుకు కేసులు నమోదవగా, తాజాగా 15 వేలు దాటాయి. అయితే కేసుల సంఖ్య పెరిగినప్పటికీ యాక్టివ్‌ కేసులు రెండు లక్షల దిగువకు పడిపోయాయి. గత ...

దేశంలో కొత్తగా 13 వేల కరోనా కేసులు

January 18, 2021

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 13,788 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,05,71,773కు చేరింది. ఇందులో 2,08,012 కేసుల...

ఆరు రాష్ట్రాల్లో ఆదివారం కొన‌సాగిన వ్యాక్సినేష‌న్‌

January 17, 2021

హైద‌రాబాద్ : ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మణిపూర్, తమిళనాడు రాష్ట్రాల్లో రెండో రోజు వ్యాక్సినేషన్ కొన‌సాగింద‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ ఆదివారం ప్ర‌క‌టించింది. ఈ ఆరు రాష్ట్రాల...

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

January 09, 2021

న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 18,222 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,04,31,639కు చేరింది. ఇందులో 1,00,56,651 మంది బాధితులు కోలుకున్నారు. మరో 2,24,190 ...

దేశంలో కోటి దాటిన కరోనా రికవరీలు

January 07, 2021

న్యూఢిల్లీ: దేశంలో కరోనా నుంచి కోటి మందికిపైగా బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు కోటీ మూడు లక్షల పాజిటివ్‌ కేసులు నమోదవగా ఇందులో కోటీ 16 వేల మంది మహమ్మారి బారినుంచి బయటపడ్డారు. కాగా, గత రెండు రోజుల...

దేశంలో కొత్తగా 20 వేల కరోనా కేసులు

January 01, 2021

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 21 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవగా, తాజాగా 20 వేలకు తగ్గాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 20,036 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొ...

కరోనా వ్యాక్సిన్‌ పంపణీపై ఆ నాలుగు రాష్ట్రాల్లో డ్రై రన్‌..

December 25, 2020

హైదరాబాద్‌ :  ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు పలు ఫార్మా సంస్థలు ఇప్పటికే టీకాలను అభివృద్ధి చేశాయి. ఇవి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్...

వారికి ఆర్టీ-పీసీఆర్‌ పరీక్ష తప్పనిసరి : యూపీ సీఎం

December 23, 2020

లక్నో : నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 8 వరకు విదేశాల నుంచి యూపీకి వచ్చిన వారికి తప్పక ఆర్టీ-పీసీఆర్‌ పరీక్ష చేయాలని  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అధికారులకు సూచించారు. బ్రిటన్‌లో క...

26 రాష్ట్రాల్లో 10 వేలలోపే యాక్టివ్ కేసులు

December 23, 2020

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా ప్ర‌భావం మ‌రింత త‌గ్గుతున్న‌ది. రోజురోజుకు క‌రోనా బారి నుంచి కోలుకునే వారి సంఖ్య పెరుగుతూ, కొత్త‌గా న‌మోద‌య్యే పాజిటివ్ కేసుల సంఖ్య త‌గ్గుతూ వ‌స్తున్న‌ది. దీంతో దేశంలో మొత...

17 రోజులుగా 40 వేల‌కు దిగువ‌నే కొత్త కేసులు

December 16, 2020

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా ప్ర‌భావం మెల్ల‌మెల్ల‌గా త‌గ్గుతున్న‌ది. రోజువారీగా న‌మోద‌య్యే కొత్త కేసుల కంటే రిక‌వ‌రీలే ఎక్కువ‌గా ఉంటుండ‌టంతో యాక్టివ్ కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్న‌ది. ప్ర‌...

దేశంలో 95 లక్షలు దాటిన కరోనా కేసులు

December 03, 2020

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు 95 లక్షలు దాటాయి. అయితే గత కొన్ని రోజులుగా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతుండగా, కరోనా నుంచి కోలుకున్నావారు కూడా పెరుగుతున్నారు. దేశంలో గత 24 గంటల్లో 35,551 పాజిటివ్‌ క...

4 నెల‌ల త‌ర్వాత‌.. 30 వేల లోపే కోవిడ్ కేసులు

November 17, 2020

హైద‌రాబాద్‌:  దేశంలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 29,164 కోవిడ్ కేసులు న‌మోదు అయ్యాయి. అయితే గ‌త నాలుగు నెల‌ల్లో 30 వేల లోపు క‌న్నా.. త‌క్కువ కేసులు న‌మోదు కావ‌డం ఇదే మొద‌టిసారి.  దీంతో దేశ‌వ్యాప్తంగా ...

90.62 శాతానికి క‌రోనా రిక‌వ‌రీ రేటు

October 28, 2020

హైద‌రాబాద్‌: దేశంలో క‌రోనా వైర‌స్ రిక‌వ‌రీ రేటు 90.62 శాతానికి చేరుకున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి రాజేశ్ భూష‌న్ వెల్ల‌డించారు.  ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. గ‌త అయిదు వారాల నుంచి...

దేశంలో 8 ల‌క్ష‌ల దిగువ‌కు క‌రోనా యాక్టివ్ కేసులు

October 17, 2020

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్న‌ది. దేశ‌వ్యాప్తంగా న‌మోదైన మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య శుక్ర‌వారం నాటికి 74 ల‌క్ష‌లు దాటినా.. ప్ర‌తిరోజూ కొత్తగా న‌మోద‌య్...

ఈ-సంజీవనికి పెరుగుతున్నఆదరణ

October 13, 2020

ఢిల్లీ : కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రవేశ పెట్టిన టెలీమెడిసిన్ కార్యక్రమం ఈ-సంజీవనికి    రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. అతితక్కువ సమయంలోనే ఐదు లక్షల టెలీ కన్సల్టేషన్లు నమోదయ్యాయి. చివరి ...

దేశంలో కొత్త‌గా 73 వేల క‌రోనా కేసులు

October 10, 2020

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతున్న‌ది. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 73,272 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 69,79,424కు చేరింది. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేస...

దేశంలో 69 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

October 09, 2020

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతున్న‌ది. గ‌త కొన్ని రోజులుగా రోజువారీ క‌రోనా కేసులు త‌గ్గుతు పెరుగుతు వ‌స్తున్నాయి. నిన్న 78 వేలకుపైగా పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, తాజాగా ఆ సంఖ్య కొద్దిగా త...

దేశంలో కొత్త‌గా 74 వేల క‌రోనా కేసులు

October 05, 2020

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా కేసులు ఇప్ప‌ట్లో త‌గ్గేలా క‌న్పించ‌డంలేదు. గ‌త ప‌దిరోజులుగా రోజువారీ పాజిటివ్ కేసులు త‌గ్గిన‌ట్లే త‌గ్గి మ‌ళ్లీ పెరుగుతున్నాయి. గ‌త రెండు రోజులుగా త‌గ్గుతూ వ‌స్తున్న క‌రోన...

13 రోజులుగా 10 ల‌క్ష‌ల‌కు దిగువ‌నే యాక్టివ్ కేసులు

October 04, 2020

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా యాక్టివ్ కేసుల సంఖ్య స్థిరంగా కొన‌సాగుతున్న‌ది. ప్ర‌తిరోజు న‌మోద‌వుతున్న కొత్త కేసుల‌కు దరిదాపుల్లోనే రిక‌వ‌రీలు కూడా ఉంటుండ‌టంతో.. యాక్టివ్ కేసుల్లో హెచ్చుత‌గ్గులు పెద్ద‌...

దేశంలో 65 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

October 04, 2020

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. నిన్న 79 వేల‌కుపైగా పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, ఈరోజు దానికంటే నాలుగు వేలు త‌క్కువ‌గా రికార్డయ్యాయి. అదేవిధంగా, నెల రోజుల త‌ర్వాత క‌...

24 గంట‌ల్లో 81,484 క‌రోనా పాజిటివ్ కేసులు

October 02, 2020

హైద‌రాబాద్‌: దేశంలో క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.  గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 81,484 మందికి వైర‌స్ సంక్ర‌మించింది. దీంతో దేశంలో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య 63,94,069కి చేరుకున్న‌ది....

దేశంలో 98 వేలు దాటిన కరోనా మృతులు

October 01, 2020

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న 80 వేల కేసులు నమోదవగా, తాజాగా 86 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యా...

క‌రోనా నుంచి కోలుకున్న 92 వేల మంది

September 27, 2020

న్యూఢిల్లీ: దేశంలో ప్ర‌తిరోజు భారీగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నప్ప‌టికీ, అంత‌కంటే ఎక్కు‌వ మంది బాధితులు కోలుకుంటున్నారు. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 88,600 కేసులు న‌మోద‌వ‌గా, 92,04...

దేశంలో 55 లక్షలు దాటిన కరోనా కేసులు

September 22, 2020

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 55 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 75వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 1053 మంది చనిపోయార...

ప‌ది రాష్ట్రాల్లోనే 86 శాతం క‌రోనా మ‌ర‌ణాలు: కేంద్రం

September 21, 2020

న్యూఢిల్లీ: దేశంలోనే క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. గ‌త ప‌దిహేను రోజులుగా ప్ర‌తిరోజు 80 వేల‌కు పైగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. మ‌ధ్య‌లో ఒక వారం రోజులైతే రోజూ 90 వేల‌కుపైగా మంది క‌...

దేశంలో 5 కోట్ల మందికి కరోనా పరీక్షలు

September 08, 2020

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల్లో భారత్‌ బ్రెజిల్‌ను దాటిపోయింది. మంగళవారం నాటికి దేశ వ్యాప్తంగా 5 కోట్ల మందికి పైగా కొవిడ్‌ ...

దేశంలో ఒకేరోజు 84 వేల క‌రోనా పాజిటివ్‌లు

September 03, 2020

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. మ‌హ‌మ్మారి వైర‌స్ దేశ‌ న‌లుమూలలా వ్యాప్తి చెంద‌డంతో పాజిటివ్ కేసులు అంత‌కంత‌కు పెరిగిపోతున్నాయి. వ‌రుస‌గా వారం రోజుల‌పాటు 70 వేల‌కు ...

కరోనా రోగుల రికవరీలో ఢిల్లీ టాప్‌.. తమిళనాడు సెకండ్‌..

August 27, 2020

న్యూఢిల్లీ : దేశంలో కరోనా బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది.  రాష్ట్రాల వారీగా వైరస్‌ బారినపడి కోలుకుంటున్న వారి జాబితాలో ఢిల్లీ, తమిళనాడు తొలిరెండు స్థానాల్లో నిలిచాయి. 90 ...

దేశంలో కొవిడ్‌ రికవరీ రేటు 75.27 శాతం

August 24, 2020

న్యూఢిల్లీ : దేశంలో కరోనా రికవరీ రేటు 75.27శాతానికి పెరిగిందని కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమశాఖ సోమవారం తెలిపింది. ఆదివారం ఉదయం 8గంటల నుంచి ఇవాళ్టి ఉదయం వరకు దేశంలో 61...

దేశంలో ఒకేరోజు 70 వేల క‌రోనా కేసులు

August 20, 2020

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి ఉగ్ర‌రూపం దాల్చింది. వైర‌స్ పంజా విస‌ర‌డంతో వేల సంఖ్య‌లో ప్ర‌జ‌లు క‌రోనా బారిన‌ప‌డుతున్నారు. నిన్న 64 వేల‌కుపైగా క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా, ఈ రోజు 69 వేల‌కుపైగా మందికి ...

24 గంటల్లో 9లక్షల కరోనా పరీక్షలు చేశాం: కేంద్రం

August 18, 2020

న్యూ ఢిల్లీ : గడిచిన 24 గంటల్లో భారతదేశంలో అత్యధిక కరోనా పరీక్షలు చేయగా, కోలుకున్న వారి సంఖ్య ఇప్పుడు సుమారు 20 లక్షల వరకు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి...

ఒడిశాలో 24 గంటల్లో 2,239 కరోనా కేసులు

August 18, 2020

భువనేశ్వర్‌ : ఒడిశా రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండగా మరణాలు సంభవిస్తుండడంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంల...

బీహార్‌లో సెప్టెంబర్‌ 6 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

August 17, 2020

పాట్నా : బీహా‌లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను సెప్టెంబర్ 6 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర జారీ చేసిన (అన్‌లాక్ -3) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ లాక్‌డౌన్ విధిం...

కేంద్ర మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి కరోనా

August 15, 2020

న్యూఢిల్లీ : కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ ద్వారా ధ్రువీకరించారు. ని...

కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీకి కోవిడ్‌-19 పాజిటివ్‌

August 14, 2020

ఢిల్లీ : కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ జాయింట్ సెక్ర‌ట‌రీ ల‌వ్ అగ‌ర్వాల్‌కు కోవిడ్‌-19 భారిన ప‌డ్డారు. ప‌రీక్ష‌లో ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. త‌న‌కు క‌రోనా సోకిన‌ట్లుగా లవ్ అగ‌ర్వాల్‌ ట్విట్ట...

ఢిల్లీలో కరోనా కల్లోలం

August 06, 2020

న్యూఢిల్లీ : కరోనా నియంత్రణకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా ఫలితం అంతగా కనిపించడం లేదు. నిత్యం వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గురువారం ఆ రాష్ట్రంలో కొత్తగా 1,...

కర్ణాటకలో కొత్తగా 5,619 కరోనా కేసులు

August 06, 2020

బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్‌కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండగా మరణాలు అంతకంతకూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఇవాళ ఒక్కరోజే ఆ రాష్ట...

కర్ణాటకలో తొలి మొబైల్‌ కరోనా ల్యాబొరేటరీ ప్రారంభం

August 06, 2020

బెంగళూరు : కర్ణాటకలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆమోదించిన మొట్టమొదటి మొబైల్ కరోనా ల్యాబొరేటరీని ఆ రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి డాక్టర్ కె. సుధాక‌ర్‌ ప్రారంభించారు. ఈ మొబైల్ ...

నిరాశ్రయులకు కరోనా నిర్ధారణ పరీక్షలు

July 26, 2020

తిరువనంతపురం : కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో కరోనావైరస్ వ్యాప్తిని నివారించడంపై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు పూర్తిస్థాయి దృష్టి పెట్టారు.  పేదలతోపాటు వీధుల్లో సంచరించే నిరాశ్రయులకు...

తమిళనాడులో కరోనాపై కేంద్ర బృందంతో సీఎం సమీక్ష

July 10, 2020

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో కరోనా రోజురోజుకూ విస్తరిస్తుండడంతో పరిస్థితిపై చర్చించేందుకు శుక్రవారం చెన్నైలో కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి ఆర్తీ అహుజా నేతృత్వంలో ఆ రాష్...

క‌రోనా చికిత్స‌.. డెక్సామీథాసోన్‌కు ఓకే చెప్పిన ఇండియా

June 27, 2020

హైద‌రాబాద్: కోవిడ్‌19 చికిత్స‌కు సంబంధించి భార‌త ప్ర‌భుత్వం కొత్త ప్రోటోకాల్‌ను జారీ చేసింది.  క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాలు మ‌ధ్య‌స్థ‌, తీవ్ర స్థాయిలో ఉన్న పేషెంట్లు.. గ్లూకోకార్టికోస్టిరాయిడ్ డెక...

ఆ నాలుగు రాష్ర్టాల్లో క‌రోనా మ‌ర‌ణాలు లేవు

June 26, 2020

న్యూఢిల్లీ : దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందింది. క‌రోనా మ‌హ‌మ్మారితో దేశ ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. దాదాపు అన్ని రాష్ర్టాల్లో క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వి...

24 గంటల్లో 11458 కేసులు.. ఓవరాల్‌గా 3 లక్షలు దాటేశాం

June 13, 2020

హైదరాబాద్‌: భారత్‌లో గత 24 గంటల్లో కరోనా పాజిటివ్‌ కేసులు అత్యధిక స్థాయిలో నమోదు అయ్యాయి. ఒక్క రోజే 11458 మందికి వైరస్‌ సంక్రమించింది. దీంతో వైరస్‌ సోకిన వారి సంఖ్య ఇండియాలో మూడు లక్షలు దాటింది. మొ...

దేశంలో కరోనా విజృంభన

May 24, 2020

న్యూఢిల్లీ: దేశంలో గత కొన్ని రోజులుగా ఐదు వేలకు తగ్గకుండా కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గకుండా నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 6767 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ ప్రభావంతో కొత్తగా 1...

70 శాతం కరోనా కేసులు 11 మున్సిపాలిటీల్లోనే

May 24, 2020

న్యూఢిల్లీ: దేశంలో నమోదవుతున్న మొత్తం కరోనా కేసుల్లో 70 శాతం ఏడు రాష్ర్టాల్లో పదకొండు మున్సిపాలిటీల్లోనే నమోదవుతున్నాయి. ఈ మున్సిపాలిటీలు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ...

క‌రోనా రికార్డు.. గ‌త 24 గంట‌ల్లో 6088 కేసులు

May 22, 2020

హైద‌రాబాద్‌: దేశంలో నోవెల్ క‌రోనా వైర‌స్ కేసులు రోజు రోజూ అధికం అవుతున్నాయి.  గ‌త 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దేశ‌వ్యాప్తంగా 6088 కొత్త కేసులు న‌మోదు అయిన‌ట్లు కేం...

కోవిడ్‌-19 పేషెంట్ల డిశ్చార్జ్‌కు తాజా మార్గదర్శకాలు

May 09, 2020

ఢిల్లీ : కోవిడ్‌-19 రోగులను డిశ్చార్జ్‌ చేసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ నేడు తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. మైల్డ్‌, వెరీ మైల్డ్‌, ప్రీ సింప్టమాటిక్‌ లక్షణాలతో కోవిడ్‌ కేర...

దేశంలో 49,500కు చేరువలో కరోనా కేసులు

May 06, 2020

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 49,391కి చేరింది. వైరస్‌ ప్రభావంతో ఇప్పటివరకు 1694 మంది మరణించారు. కరోనా బారిన పడిన వారిలో 14,182 మంది బాధితులు కోలుకున్నారు. దేశవ్యాప్తంగా మరో 33,514...

రెడ్‌జోన్‌లోనే కశ్మీర్‌ లోయ

May 02, 2020

శ్రీనగర్‌: కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గకపోవడంతో కశ్మీర్‌ లోయ మొత్తాన్ని రెడ్‌జోన్‌గానే పరిగణిస్తామని కశ్మీర్‌ డివిజనల్‌ కమిషనర్‌ పీకే పోలే ప్రకటించారు. కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ప్రకటించిన జోన్ల జా...

దేశ‌వ్యాప్తంగా త‌గ్గిన రెడ్ జోన్ల సంఖ్య‌..

May 01, 2020

హైద‌రాబాద్‌: కేంద్ర ఆరోగ్య‌శాఖ ఇవాళ కొత్త జాబితాను రిలీజ్ చేసింది. దేశంలో క‌రోనా వైర‌స్ కేసులు ఉన్న ప్రాంతాల‌ను మూడు జోన్లుగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ఇవాళ మ‌రో కేంద్ర ప్ర‌భుత్వం రెడ్‌,...

దేశంలో గత 24 గంటల్లో 1,718 కరోనా కేసులు

April 30, 2020

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,718 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 33,050కు చేరింది. కరోనా నుంచి కోలుకునే వార...

భారత్‌లో 23 వేలు దాటిన కరోనా కేసులు

April 24, 2020

న్యూఢిల్లీ: భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1752 కరోనా  పాజిటివ్ కేసులు నమోదు కాగా 37 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ  వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కొవిడ్ -19 కేసుల సం...

భారత్‌లో కరోనాతో 414 మంది మృతి

April 16, 2020

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌తో ఇప్పటి వరకు 414 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 12,380కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శ...

క‌రోనా రిపోర్ట్ : 79 మంది మృతి.. 3374 పాజిటివ్ కేసులు

April 05, 2020

హైద‌రాబాద్‌: భార‌త్‌లో నోవెల్ క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 79కి చేరుకున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఈ వైర‌స్ సంక్ర‌మించిన వారి సంఖ్య 3374కు చేరుకున్న‌ది. వైర‌స్‌పై విజయం స...

వెంటిలేటర్ల తయారీకి ముందుకు రావాలి: కేంద్ర మంత్రి

March 31, 2020

వెంటిలేటర్ల తయారీలో ఆటోమొబైల్ రంగ సంస్థలు మరింత చొరవ చూపాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కోరారు. ఇప్పటికే వెంటిలేటర్లు రూపొందించడానికి పలు సంస్థలు ముందుకు వచ్చాయి. అయితే తక్కువ సమయంలో పెద్ద...

గ‌త 24 గంట‌ల్లో 92 క‌రోనా పాజిటివ్ కేసులు

March 30, 2020

హైద‌రాబాద్‌: దేశ‌వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో 92 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1071కి చేరిన‌ట్లు ఆరోగ్య‌శాఖ అధికారి ల...

24 గంట‌ల్లో 75 పాజిటివ్ కేసులు : కేంద్ర ఆరోగ్య‌శాఖ‌

March 27, 2020

హైద‌రాబాద్‌:  దేశంలో ఇప్పటి వ‌ర‌కు 724 మందికి క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఆయ‌న ఈ విష‌యాన్ని చెప్పారు. క‌రోనా వ‌...

భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 73

March 12, 2020

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగింది. దేశ వ్యాప్తంగా మొత్తం 73 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ 73 మందిలో 56 మంది దేశీయులు కాగా, 17 ...

భారత్‌లోకి కరోనావైరస్

January 31, 2020

న్యూఢిల్లీ, తిరువనంతపురం, బీజింగ్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తాజాగా భారత్‌లోకి ప్రవేశించింది. కేరళలో తొలి కేసు నమోదైందని, చైనా నుంచి వచ్చిన ఒక స్థానిక విద్యార్థినికి కరోనా సోకినట్లు నిర్...

తాజావార్తలు
ట్రెండింగ్

logo